Most Famous Places In Panama San Blas | Naa Anveshana

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Instagram
    / naa_anveshana
    1.Portugal vlog
    • Beautiful Portugal And...
    2.Spain Vlog
    • Beautiful Barcelona in...
    3.USA vlog
    • Top 10 Expensive Brand...
    4.Paris Vlog
    • Eiffel Tower | World W...
    5.London Vlog
    • Beautiful London Vlog ...
    6.Mexico Vlog
    • బొంగు తో తయారుచేసిన బట...
    7.Egypt Vlog
    • Suez canal ship crossi...
    8.Italy Vlog
    • Italy 🇮🇹
    9.Ethiopia Vlog
    • Ethiopia 🇪🇹
    10.Somalia Vlog
    • Somali 🇮🇷
    11.Djibouti Vlog
    • Djibouti 🇩🇯
    12.Turkey Vlog
    • Turkey 🇹🇷
    First indian Traveling CZcamsr In Panama | Naaanveshana
    #naaanveshana #panama #southamerica #northamerica #panamacity #colombia #centralamerica #mexico #costarica #nicaragua #elsalvador #honduras #panamacity #panamacanal #old
    #travel #travelvlog #traveling

Komentáře • 1,9K

  • @stylelikebro.338
    @stylelikebro.338 Před 3 lety +672

    Odiyammaa anna drone ni next level ki teesukeltunnavvv super

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 3 lety +108

      Thanks enka vastye bro drone vi wait roju roju ki akiragadini leputunnagattiga

    • @veera3025
      @veera3025 Před 3 lety +9

      The magnificent show anna

    • @SudhakarrReddy
      @SudhakarrReddy Před 3 lety +15

      Dislike chesina vallu pichhi na kodukulu anna

    • @SudhakarrReddy
      @SudhakarrReddy Před 3 lety +12

      Bro ni channel andari kante no1 a vali ani korukuntunnna

    • @stylelikebro.338
      @stylelikebro.338 Před 3 lety +4

      Thank you bro we are waiting..

  • @tharunkumarbassetty9215
    @tharunkumarbassetty9215 Před 3 lety +175

    మీ జీవితం ఒక అద్భుతం అన్వేష్ గారు.....జీంధగి ఎంజాయ్‌చేస్తు డబ్బు సంపాదిస్తూ కర్చుపెడుతు ప్రపంచ వీధుల్లో ఒక పక్షి లా విహరిస్తు ఈ కాలం యువతకు ఒక రూల్ మోడల్ గా నిలిచారు మీరు సూపర్

  • @rafiq5604
    @rafiq5604 Před 3 lety +50

    BGM 👌
    Locations 👌
    Drone shots 👌
    Ur Sense of humor 👌
    Ur daring 👌
    Over superb content vlog 👌👍

  • @sureshchandramethari6685
    @sureshchandramethari6685 Před 3 lety +208

    ఏ కాంట్రవర్సీ లేకుండా పాత అన్వేష్ ల మారినందుకు థాంక్స్ నీ డ్రోన్ షార్ట్ చాలా బాగున్నాయి ఇలాంటివే మేము కోరుకునేది

    • @penugondatoworld8667
      @penugondatoworld8667 Před 3 lety +7

      బ్రో కాంట్రవర్సీ కాదు
      యువత share మార్కెట్ app ల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు..
      ఎవడో ఒకడు యుద్ధం చేస్తే నే ఇలాంటి మోసాలు బయటకు వస్తాయ్..
      ఎయిడ్స్ సోకి చాలా యువత పాడై పోయారు.. అప్పుడు పులిరాజా క్యారెక్టర్ వచ్చి అవగాహన కల్పిస్తే నే ఎయిడ్స్ తగ్గు ముఖం పట్టింది..
      అలానే anvesh ప్రయత్నం కూడా...

    • @AVINASHCARZYVIDEOS
      @AVINASHCARZYVIDEOS Před 2 lety

      @@penugondatoworld8667 mothaniki anvesh ni puliraja ni chesav ithe very funny just kidding 😂😂😂

    • @mrv3913
      @mrv3913 Před 2 lety

      Innaallu views raaka vaadidhi veedidhi kudisaadu ippudu konchem vasthunnai anukunta

    • @TELUGUVANTILLU-q9d
      @TELUGUVANTILLU-q9d Před 2 měsíci

      Ravi and uma la tho controversy emiti​@@penugondatoworld8667

  • @nageshp1969
    @nageshp1969 Před 3 lety +2

    Hiii... వీడియో చాలా బాగుంది.... నువ్వు చెప్పే విధానం....మాతృ భాషను ఏమాత్రం inhibation లేకుండా వాడే పద్ధతి చాలా బాగుంది..... నేను శ్రీకాకుళం నుండి..... మరి మీరు? All the very best 👌👌👌👌❤️❤️❤️❤️,💯💯💯

  • @dineshrayala555
    @dineshrayala555 Před 3 lety +165

    అన్న నమేస్తే అన్న బాగున్నవా ......నీలో నచ్చేది ఎంటంటే ఎమ్ ఉన్న ఒపెన్ గా మాట్లాడుతావ్👍👌

  • @mattapallyguruyadav404
    @mattapallyguruyadav404 Před 2 lety +1

    అన్నా నీ వీడియో చాలా ఆసక్తికరంగా ఉన్నది చూస్తుంటే నేను కూడా అక్కడికి రావాలి అనిపిస్తున్నది నువ్వు వివరించే విధానం చాలా బాగుంది సూపర్ బ్రదర్

  • @prakashgsvp
    @prakashgsvp Před 2 lety +6

    చాలా సరద సరదాగా మంచి లోకేషన్లో ,మధ్యలో ద్రోన్ షూటింగ్ మంచి కాలక్షేపం. 😍👍

  • @BatasariTravelTales
    @BatasariTravelTales Před 3 lety +25

    Drone shots బాగున్నాయి మరియు తెల్ల గుంట కూడా 😀😁🙌👏

  • @lhmsrao.2126
    @lhmsrao.2126 Před 3 lety +1

    అకీరా మామూలుగా లేదు.... దుమ్ము దులిపేసాడు.... 👌👌👌👌. వాడిని ఏమి ఎగిరిస్తున్నావ్ అన్నా.... 👏👏👏👏.... నీ వాడకానికి 🙏🙏🙏🙏 బాబోయ్.... అక్కడి అందాలు అద్బుతం భయ్యా....

  • @azarudhinshaik4087
    @azarudhinshaik4087 Před 3 lety +6

    అన్నయ్య ఫస్ట్ ఎంట్రెన్స్లో హాలీవుడ్ మూవీని చూపించావు📸🌊🏝️🎊

  • @kingleo2956
    @kingleo2956 Před 3 lety +6

    ఇది నిజమైన లైఫ్ అంటే కొత్త ప్రదేశాలు చూడటం కొత్త మనుషుల్ని కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం సూపర్...... ఇండియా లో 85% దేశాన్ని దెంగి కోట్లు వెనకేసుకున్నామా అవతలోలకి ఇంత ఆస్థి వుంది అంత ఆస్థి వుంది అని చెప్పుకున్నామా..... హాస్పిటల్ లో పడి చచ్చామా...... డ్రోన్ షాట్స్... ప్రొఫెషనల్ అయిపోయావ్.... 👏కీప్ గోయింగ్ తమ్మి 👍

  • @yuvakulu
    @yuvakulu Před 3 lety +62

    టర్కీ లో టక్కరి దొంగ...
    సెర్బియాలో సరైనోడు...
    మాంటినిగ్రో లో మళ్ళీ గాడు...
    బోస్నియా లో బుల్లోడు...
    హార్జోగోవేనియా అందగాడు...
    దుబాయ్ లో దూకుడు...
    ఉక్రెయిన్ లో ఉగ్రసేనుడు...
    పనామా లో పండు గాడు...😂😂😂
    ఇవేక్కడి పేర్లు రా మావ..😂

  • @satyaanem
    @satyaanem Před 3 lety +7

    ఎందుకో ఈ వీడియో రెండుసార్లు చూడాలనిపించింది, ఎందుకంటే అంతే మరి😍

  • @kiranchevuru6857
    @kiranchevuru6857 Před 3 lety +56

    మావా....డ్రోన్ షాట్.ఏమో కానీ...నీ డ్రాయర్,టవల్ మీద తీసిన షార్ట్స్ సూపర్😁😁🙄😁😂😂😂😂😂😂

  • @vishnuj.4993
    @vishnuj.4993 Před 2 lety +16

    I didn't see any vlog like this ever! Visuals,camera work and bgm are excellent

  • @m.gangadhar8428
    @m.gangadhar8428 Před 3 lety +43

    చెప్పడానికి మాటలు సరిపోవు చూడడానికి కళ్లు సరిపోవు బ్యూటిఫుల్ అన్న

  • @kirankali8096
    @kirankali8096 Před 3 lety +3

    మాములుగా లేదు ఈ vlog, అదిరిపోయింది అంతే, అన్వేష్ గారు 👍🙏

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 Před 3 lety +32

    అభినవ " నిత్యానంద "వి,
    Tastes కూడా almost same.
    Island కొనేసి , దేశమనేసెయ్..😀
    "కైలాసాన్వేషణ" 😅

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 Před 3 lety +3

    బాప్ రే! ఆ ఓపెనింగ్ షాట్స్, ఆ డ్రోన్ ఫోటోగ్రఫీ అద్దిరి పోయాయ్. చాలా చాలా బావుంది వీడియో. యూ ఆర్ ఇంప్రూవింగ్ ఎ లాట్. కంగ్రాచ్యులేషన్స్.

  • @Posina.
    @Posina. Před 3 lety +10

    Drone shots కుమ్మేసావు గా బ్రదర్ 👌👌👌

  • @jallarajendra3814
    @jallarajendra3814 Před rokem +9

    Excellent island and drone shoots, super

  • @Chefbheema
    @Chefbheema Před 3 lety +563

    Congrats అన్నయ్య నువ్ తండ్రి వి కాబోతున్నావ్ (promo)(car లో starting seen)😂😂😂

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 3 lety +76

      Ekppudu ekkada

    • @teja982
      @teja982 Před 3 lety +10

      @@NaaAnveshana 😂😂

    • @gandikotavittal3162
      @gandikotavittal3162 Před 3 lety +5

      Super

    • @Chefbheema
      @Chefbheema Před 3 lety +43

      @@NaaAnveshana already పాపకి వాంతులు start ఐపోయాయి ఉపులికి(car లో) 😀😀😀

    • @gurumurthy7402
      @gurumurthy7402 Před 3 lety +8

      @@NaaAnveshana dumchik damal😂🤣anna malli ey

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 Před 2 lety +1

    తెలుగు కీర్తి నలుదిశలా పరిమళింప చేస్తున్న అన్వేష్ హేట్సాఫ్..

  • @TKReddy45
    @TKReddy45 Před 3 lety +26

    OMG 😍 నా అన్వేషనా ❤️💚💙👌💐

  • @kishkish1105
    @kishkish1105 Před měsícem

    అన్నా మాది విజయనగరం.
    నేను recent time లో మీ videos చూస్తున్న చాలా సంతోషం(మనసు కి ఆనందం) గా
    గర్వం(తెలుగు వాళ్ళం) గా,
    ఈర్ష్య (మీలా లైఫ్ లో ఒక్క రోజైనా ఉండాలని)గా ఉంది.
    tq for entertaining us keep it up bro
    All the best bro
    ఈ comment చూస్తే reply పెట్టు అన్నా

  • @dprakash4346
    @dprakash4346 Před 3 lety +16

    హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఎంతో కష్టపడి మీరు మంచి లొకేషన్స్ మాకు చూపిస్తున్నారు చాలా థాంక్స్ బ్రదర్

  • @kirankarthik0909
    @kirankarthik0909 Před 2 lety +33

    "ఆల్రెడీ ఊపులకు పాపకు వాంతులు స్టార్ట్ అయిపోయాయి" నీ వాయిస్ లో ఆ డైలాగ్ అదిరిపోయింది 😂😂

  • @jaguarkumar-wildlife
    @jaguarkumar-wildlife Před 3 lety +29

    Excellent super brother 👍👍👍❤️

  • @KalyanDilli
    @KalyanDilli Před 2 lety +1

    Vere leval 🔥🔥🔥 ఇలాగే హ్యాపీగా వుంటు అందరినీ హ్యాపీగా వుంచాలి అని కోరుకుంటున్నా మిత్రమా..

  • @SridharSwamyChinthamani
    @SridharSwamyChinthamani Před 3 lety +39

    Anna next level exploring....
    కోడి గారు అనాలి😀

  • @satishkumar-nj1ck
    @satishkumar-nj1ck Před 3 lety

    అన్వేషణ పదానికి అందమైన అర్ధము ఇ వీడియో అన్నో

  • @babymanasubangaram7801
    @babymanasubangaram7801 Před 3 lety +51

    నక్షత్ర ఐ ల్యాండ్ డ్రోన్ షార్ట్స్ సూపర్ అన్వేషణ ❤️👌👌👌

  • @rahulkumarch8514
    @rahulkumarch8514 Před 3 lety +2

    Foreign countries thirigi baga colour vatchavu anvesha👍👍India trip lo chamana chaya lo vundevadivi and inka anthakumundhu aa gaddam lo aithe choodaleka chacchevallam ninnu

  • @mohammadfiroz9070
    @mohammadfiroz9070 Před 3 lety +14

    I m waiting for this vedio
    Finally got it
    Simply Superb Bro
    No more words
    My might Allah blessings always with u.

  • @ksrik1582
    @ksrik1582 Před rokem +4

    Thanks, anvesh, for your efforts and showing us beautiful locations with a drone.❤😊

  • @KC-fy1dd
    @KC-fy1dd Před 3 lety +23

    Hi Anvesh Bro, I am following u from the starting of your CZcams Journey....U have come a long way....Wt a taking bro💙.....u will be the best traveller in India if u continue in the same way....u r unique...ur taking is extraordinary....don't make ur self let down by comparing with others...Keep Rocking anvesh bro...Bro this is ur success 🙌😀

  • @prasannabodireddy794
    @prasannabodireddy794 Před rokem

    Oka 4days nunchi motham mee videos chusthunna...bagunnai chala bagunnai..naaku me slang estam Baga explain chestharu anni...u r different anthe

  • @pilliprasad10
    @pilliprasad10 Před 3 lety +12

    Best genuine youtuber..I like anvesh bayya.konthamandhi enduku dislike koduthunnaro ardham kaavatle

    • @nanimittapally5047
      @nanimittapally5047 Před 3 lety +5

      Upma batch lanjodkulaki inkem pani untadhi bro kullu na koduku lu😁😁

  • @willpower6260
    @willpower6260 Před 3 lety +1

    Desham kani desham family ni vadilipetti chala dayes trawling chestu telugu vallaku prapamcham mottam chupistunaru meru nijamga grate brother as an indian citizen I appreciate u keep rocking brother ❤u

    • @willpower6260
      @willpower6260 Před 3 lety

      Good morning brother have a nice day take care of u r health, be careful and have a nice day brother

  • @Minnu9
    @Minnu9 Před 3 lety +46

    That arabic style music rings the bell all day great music Travelling channel ante needhe oppukoka thappadu anthe

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 3 lety +15

      Haaa tappadu avatalavadu 19 hr ki potiga 20 hr panichyeli prapancha yatrikudu okkade

    • @Minnu9
      @Minnu9 Před 3 lety +5

      @@NaaAnveshana Your doing it with Dedication and passion and your Pro at it...Doing for just money doesn't give good results....What you doing i bet no traveller can do...kudos brother👏👌

    • @saisreekar8146
      @saisreekar8146 Před 3 lety

      @@Minnu9 bro can you tell name of bgm at 3:33

    • @Minnu9
      @Minnu9 Před 3 lety

      @@saisreekar8146 exact name not sure bro but it's Arabic for sure

    • @sreelathareddy9868
      @sreelathareddy9868 Před 2 měsíci

      ​@@NaaAnveshana I want to join in your trip😢 sirr e chaduvulu chadavalekhunna

  • @nagalakshmighatrazu823
    @nagalakshmighatrazu823 Před 2 lety +6

    Your video editing and drone shots are super. Thanks for showing new places and I saw starfish first time because of you

  • @raghuramuggini5198
    @raghuramuggini5198 Před 3 lety +78

    Taking us to different places daily, I appreciate your efforts and your hard work should benefit you with wealth and health 😀

  • @poornimakotagiri5987
    @poornimakotagiri5987 Před 2 lety

    నీకు తెలియకుండానే లేడీస్ ని అందంగా చూపిస్తున్నావు సూపర్

  • @nanimittapally5047
    @nanimittapally5047 Před 3 lety +14

    Ninnu minchina traveller ledu radu 🤙🔥
    All the best annayya keep rocking 🤗❤🥰

  • @lovetheworld1234
    @lovetheworld1234 Před 3 lety +2

    ❤️🇮🇳Anna Daily nee videos Chustamu kada nee video ney memorable of the day ❤️Ma wife enka nennu daily chusi Baley Enjoy chesthamu nee videos nee nd nuvvu chesey 😂comedy nee ❤️Anna Love you Bro love from hyd Iam Akhil 👍

  • @qatarbabu998
    @qatarbabu998 Před 3 lety +4

    Vaaaa emundhi bro video maku entha Machi place ne chupinechavu super bro love from Qatar ❤️

  • @bharathapourudu..1436
    @bharathapourudu..1436 Před 3 lety +1

    అన్నా నువ్వు డబ్బులు ఖర్చుపెట్టి అవన్నీ చూస్తున్నావ్ మేము net ఖర్చు పెట్టి అవన్నీ చూస్తున్నాం....but నీకు అనుభవం ఆనందం ఉంటుంది మాకు only నెత్రానందం 😔😔

  • @naofficial2355
    @naofficial2355 Před 3 lety +7

    16:18 😂😂 super guru ni videos . PANAMA 🇵🇦 Beaches 👌👌

  • @ravidacha8102
    @ravidacha8102 Před 2 lety +6

    Anvesh garu u r giving a treat to our eyes, very appreciating, going every nook and corner of the world. Hatsvoff to u and ur interests

  • @mgangadhar7246
    @mgangadhar7246 Před 3 lety +26

    Jaguar 🐆 Ukraine TV9 lo chupencharu anna credit goes to naa anveshana

  • @GANAGANISWAMY6972
    @GANAGANISWAMY6972 Před rokem +1

    అక్కడ కూడా మన ఎర్ర జెండా పాట సూపర్ అన్న

  • @Travelguru575
    @Travelguru575 Před 3 lety +10

    Ur video superb bro... Good editing....Thank you so much showing wonderful Places Love from Bengaluru

  • @ktrinadharao2861
    @ktrinadharao2861 Před 2 lety

    Thanq Anvesh for showing everything in detail.Nuvvu maa Vizag Abbai kavadanni garvanga feel avuthunna

  • @killarisanthu
    @killarisanthu Před 3 lety +26

    Getting addicted ur vidoes , your funny dialogues and your interesting tips etc ...just now subscribed...Keep sharing more videos. Thanks panamalona pandugadiki... 😂😂

  • @rajupati4802
    @rajupati4802 Před 2 lety +3

    Drone Egiresinappu Background music superb Anna...

  • @palisettyvenkatesh9826
    @palisettyvenkatesh9826 Před 3 lety +5

    Abba ... Locations. 😍😍 ... And nice drone shots.... Superb keep going.. 👍🤘

  • @Ammaigaru457
    @Ammaigaru457 Před 11 měsíci

    ఈ వీడియో చాలా చాలా బాగుంది.. డ్రోన్ షాట్స్ అద్భుతం... ఎంత చక్కగా తీసారో వీడియో 👏నక్షత్రాల ఐలాండ్ 😍

  • @ajaybeast_7461
    @ajaybeast_7461 Před 3 lety +19

    వాంతులేమో కానీ, పాప బంతులు సూపర్ ఉన్నాయ్❤️😂

    • @diwakars684
      @diwakars684 Před 3 lety +1

      😂😂😂😂😂😂

    • @srinu7768
      @srinu7768 Před 3 lety +1

      🤣🤣🤣😂😂😂🤣😂😂 very funny 😂

  • @rambabugorle2014
    @rambabugorle2014 Před 2 lety

    Mava pakkodi pellam manchi coloring manchi scenarios chupinchav tqs mava.. ne pillani nake evalimari in innisarlu mava ani anduku pilicha

  • @pavanme4993
    @pavanme4993 Před 3 lety +6

    అన్న నీలో మంచి సింగర్ వున్నాడు...

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 Před 10 měsíci +3

    Wonderful location beautiful view bro

  • @satishpogiri5261
    @satishpogiri5261 Před 3 lety +12

    Back ground music amazing.. DRONE SHOTS ARE ALSO AMAZING, LOVE❤❤ FROM VIZIANAGARAM

  • @satyanarayanapotana6798
    @satyanarayanapotana6798 Před 3 lety +14

    చాలా సూపర్ వీడియో తమ్ముడు 👍👍👍👍👍

  • @BalaKrishna-nx7gh
    @BalaKrishna-nx7gh Před 3 lety +8

    😂😂😂😂 introduction bagundi...❤️❤️❤️👍👍👍 From GAJUWAKA ❤️

  • @pachalasunilkumar
    @pachalasunilkumar Před 2 měsíci +1

    వీడియో చాలా బాగుంది

  • @upendhrad4344
    @upendhrad4344 Před 3 lety +11

    Brilliant Anna best landscapes thanks ❤️

  • @sammetithirumalesh4591

    అబ్బబ్బ..
    ఏం విజువల్స్
    డ్రోన్వేశ్ అన్నా...
    Eye feast.. Excellent scenes...❤

  • @mkannuri
    @mkannuri Před 3 lety +17

    Excellent Anvesh, so i should take two days stop rather than one day when i am transiting thru panama. Your trip videos awakening my old memories :-) Lets hope our paths cross in your next country trip.

  • @Ammaigaru457
    @Ammaigaru457 Před 11 měsíci +2

    Drone Shots Awesome.. Excellent ❤️ Islands Are Beautiful location 👌🏻Such a wonderful video Star Fish 🐟 👌🏻👌🏻

  • @routhusaikumar1876
    @routhusaikumar1876 Před 3 lety +9

    Outstanding anvesh bro 💐

  • @vyshakhapunnam4798
    @vyshakhapunnam4798 Před rokem

    Mana telugu paatalni. Vividhi dhesallo padi. Chala baga vipisthunnaru. Mana sageetham. Akkada kuda. Mi. Valla pranam posukundhi ani cheppali

  • @shva_johnny_
    @shva_johnny_ Před 3 lety +15

    10:36 ammai tho interview adhiripoindi bro 😂😂😂

  • @cheeraramarao8048
    @cheeraramarao8048 Před rokem

    సూపర్ అన్న మంచి లొకేషన్స్ చూపించుస్తున్నావు all the best avinash

  • @MrBalu04
    @MrBalu04 Před 3 lety +28

    Drone shots are fabulous to watch. Those islands are beautiful ❤️. Your videos have lot of content but viewership is comparatively less. Hope it changes soon.

  • @Prassu_uniq
    @Prassu_uniq Před rokem

    Odi yankamma edheenti aaa roju night nidra radam leedu ......ni vlogs chustuntey .... super brother adoo magic undi neelo ....magic kaadu cantent undi bro 💕

  • @devarajuv3769
    @devarajuv3769 Před 3 lety +13

    Outstanding brother we are full happy panama

  • @visweswararaosistu5338
    @visweswararaosistu5338 Před rokem +2

    Awesome work Anvesh. We became your fans. Great perseverence and dedication.

  • @rajaramp759
    @rajaramp759 Před 3 lety +10

    18:58 BGM 👌 awesome❤
    Dronshots super bro good video🤩😍🤩

  • @laxmi-ye1ml
    @laxmi-ye1ml Před 2 lety +1

    Thank you so much andi chala kstapadi vedio s tisaru tq

  • @Minnu9
    @Minnu9 Před 3 lety +10

    Life Jacket eppudu vesko bro in your many videos you don't wear it...even on small boat its better you wear so accidentally even if u fall you will float...be safe

  • @sadathussain6556
    @sadathussain6556 Před 3 lety

    Anna Mee travellers nijam ga Devullu Anna nenu UK lo undalekapotunna illu amma nu naanna nu vadilesi money struggles kuda untai aannintini bharista maaku Anni choobistunnaru salute anna

  • @deepthiarthimalla
    @deepthiarthimalla Před 3 lety +5

    Marvellous shots with drone.i enjoyed the video.

  • @suryamoorthy364
    @suryamoorthy364 Před 2 lety

    Brother great మీ మూలంగా తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాము

  • @nanimittapally5047
    @nanimittapally5047 Před 3 lety +9

    Drone shots matram next level anna 😍😍❤❤❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před 2 lety

    Anveshgaru chala bagundandi island meru drone yegaresina chota aa samudram raka rakaala colours lokanapadedi neeti lopala chuttu location very beautiful ga undi starfish colour super andi nicevideo god bless you babu

  • @eswarbhai6816
    @eswarbhai6816 Před 3 lety +4

    Jagratha anna gangstar area ki valinapudu and fantastic tour ❤️

  • @kushitalks9508
    @kushitalks9508 Před rokem +1

    Music was awesome in first few seconds

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 3 lety +5

    నాకు నచ్చినది ఇదే.. డ్రోన్ తో మంచి లొకేషన్స్ అందించావ్... ధన్యవాదములు తమ్ముడు

  • @Durga-nu6fs
    @Durga-nu6fs Před 3 lety +1

    Namaste Anveshgaru chalabavundi back ground music super

  • @ramucookingrecipes
    @ramucookingrecipes Před 3 lety +5

    Location ఏరే level 👌👌👌👌👌👌

  • @Krishna-ez4vq
    @Krishna-ez4vq Před 3 lety +1

    😂😂😂ah towel ah matalu ah cap 😂😂🤣🤣super anvesh ah drone shots ....Chala exciting and funny GA vundhi 🥰 waiting for next video 😀😀

  • @SKMV27
    @SKMV27 Před 3 lety +12

    అన్వేష్ ఎలాగో us passport ఉంది కాబట్టి నువ్వు పాకిస్తాన్ కూడా చూపించు నీకు హిందీ వచ్చుకాబట్టి👍

  • @nagesh897
    @nagesh897 Před 3 lety

    Prema abhiman tho like kotta bro argoyamga undu earth round kottu alage mana Tesla domestic rocket launch success aindi.mindlo pettuko adu kooda cheyyi love ur hard work man

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 3 lety +12

    Beautiful views and video super drone footage very nice Annvshan garu happy journey God bless you🙏

  • @Telugukitchen77
    @Telugukitchen77 Před 2 lety

    అకీరా తో అద్భుతాలు చూపించావు మాటలు సరిపోవు 👏👏👏🙏🙏

  • @Marine_Hunt
    @Marine_Hunt Před 3 lety +9

    Love 💕 from vizag duvvada railway station from Chennai 😁😉...

  • @hymavvsl2096
    @hymavvsl2096 Před 5 měsíci +1

    Dron shot super👌👌

  • @UDAY008
    @UDAY008 Před 3 lety +5

    Intro matram vere level🔥🔥🔥

  • @speed390raj9
    @speed390raj9 Před 3 lety

    Superb superb annayya drone tho ithe superb tisavu vedio..health kudaa jagrathaa anna