పోలీసు బాసుల కంటే ముందే వైసీపీకి లీక్ లు..ఏరివేత మొదలు | CM Chandrababu Serious Action | ABN Telugu

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • పోలీసు బాసుల కంటే ముందే వైసీపీకి లీక్ లు..ఏరివేత మొదలు | CM Chandrababu Serious Action | ABN Telugu
    #cmchandrababu #ysjagan #abntelugu
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on CZcams. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading CZcams News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed CZcams news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Komentáře • 53

  • @KrishnaYaadav786
    @KrishnaYaadav786 Před 21 hodinou +18

    గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు చేసినా అధికారం నిలబెట్టుకోలేక పోయారుగా 🙏🙏🙏

  • @sarmaperepu2520
    @sarmaperepu2520 Před 19 hodinami +10

    ఇలా మీనమేషాలు లెక్కించు కుంటు కూర్చుంటే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అభి వృద్ధి ముఖ్యమే కానీ రాష్ట్రాన్ని ఇంత భ్రష్టు పట్టించిన వాళ్ళని ఎవరినీ వదలకూడదు. వెంటనే నిజాయితీ పరులుతో judicial commity వేస్తే వాళ్ళ పనివాళ్ళు చేసుకుని వెళ్తారు.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Před 19 hodinami +8

    బాగా పనిచేసే పోలీసులు మనకు కావాలి... పని చేయని పోలీసులు, వై. సి. పి. కోవర్టులు ఇంటికి పోవడం మంచిది. గంజాయి గ్యాంగులు, డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలి. వీటికి సంబంధమున్న వారి తాట తియ్యాలి. ట్రీట్మెంట్ మామూలుగా ఉండకూడదు.

  • @gollarajubotu
    @gollarajubotu Před 21 hodinou +17

    40% ఓట్ బ్యాంకు ఎలావుందో..... అలాగే 40% ఎంప్లాయిస్ కూడా వైసీపీ భక్తులు వున్నారు 🙏🙏

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 Před 21 hodinou +6

    పోలీస్ సిబ్బంది మొత్తం వైసీపీ కోవర్ట్లు ఇప్పటికి పోలీస్ స్టేషన్లో వారిహవా నడుస్తుంది. సెటిల్మెంట్లు కేంద్రాలుగా వున్నాయి.

  • @yhvilasini2039
    @yhvilasini2039 Před 21 hodinou +22

    మరి చంద్రబాబు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? ఎప్పుడు వీళ్ళ భరతం పడతారు? బాబూ మారేదెప్పుడు?

  • @gvsr8911
    @gvsr8911 Před 21 hodinou +26

    Nearly 70% police belongs to Jagan

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 Před 19 hodinami +4

    ఇక నుండి పోలీసు అధికారులు ఫోన్ లు టాపింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ కొంత మంది పోలీసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు సమాచారం అందిస్తునే ఉన్నారు. 2019 లో తెలుగు దేశం పార్టీ వారు ఓడి పోవటానికి ఇదే కారణం

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 Před 19 hodinami +2

    ఈ సమస్య కి మార్గం ab వెంకటేశ్వర రావు గారిని సలహాదారు గా తీసుకోవాలి

  • @nkpnallapaneni3978
    @nkpnallapaneni3978 Před 21 hodinou +5

    చంద్రబాబు నాయుడు గారిని వేధించిన నాయకులు అధికారులు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారేమో గాని కార్యకర్తలు మాత్రం మర్చిపోలేదు వేధించిన వారిపైన ఇంత మట్టికి చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారి పైన కార్యకర్తలకు 100% కోపముగా ఉన్నది

  • @VNG-3
    @VNG-3 Před 21 hodinou +4

    అమ్మా మీ తెలుగు స్వచ్ఛమైనది. సరైన పదాలు మరియు ఖచ్చితమైన అర్థంతో సందేశాన్ని స్పష్టంగా వ్యక్తీకరించారు. మీరు ఇతర విలేఖరులకు ఆదర్శం. తెలుగులో ఎలా మాట్లాడాలో ఇతరులు మీ నుంచి నేర్చుకోవాలి.

  • @VNG-3
    @VNG-3 Před 21 hodinou +4

    అమ్మా, మీరు స్పష్టంగా మరియు స్వచ్ఛమైన తెలుగుతో వార్తలను అందిస్తారు. ఇతర విలేఖరులు మీ నుండి నేర్చుకోవాలి.

  • @kamasalasreedharachari343
    @kamasalasreedharachari343 Před 21 hodinou +8

    CBN Sir, miru ila unte kastam sir.. Manchi ga cepite vine kalam kadu sir.. Miru marandi sir... Miru ila unte enta development cesina waste sir..

  • @geethap5835
    @geethap5835 Před 21 hodinou +2

    Antha. Dammu. Babu. Kee. Vundha. Broo

  • @anjivenella6532
    @anjivenella6532 Před 21 hodinou +6

    Remove that fellows from service

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Před 21 hodinou +2

    ఎవ్వరు ఏ ఆఫీసర్ మంచివాళ్ళు చెప్పండి రా నాయనా, ఎవ్వరిని చూసినా ఇలాంటి కంప్లీట్ ఏమో ప్రతిదీ రాజకీయం అయ్యింది

  • @bku-fy1fn
    @bku-fy1fn Před 21 hodinou +3

    Mooooothhaam eripareyandi 💪💪💪 JaiHind

  • @ashokmulagaleti86
    @ashokmulagaleti86 Před 21 hodinou +4

    Lokesh garu emi cestunnaru

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Před 21 hodinou +4

    Practical analysis, implementation and action is important to public... Loks kalyanam...

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 Před 21 hodinou +3

    Jài tdp Jài cbn Jài janasena