దటీజ్ యోగీ.. ఇది ఓ సన్యాసి నిస్వార్థ పాలన | Big Story on Uttar Pradesh CM Yogi Adityanath | hmtv

Sdílet
Vložit
  • čas přidán 18. 04. 2023
  • దటీజ్ యోగీ.. ఇది ఓ సన్యాసి నిర్వార్థ పాలన | Big Story on Uttar Pradesh CM Yogi Adityanath | hmtv
    #BigStory #YogiAdityanath #hmtv
    యోగీతో పార్లమెంట్ కన్నీళ్ళు పెట్టించారు
    ఇప్పుడు అనుభవిస్తున్నారు
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 2,2K

  • @srisrikanth8701
    @srisrikanth8701 Před rokem +1263

    మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 2024 లో యోగి ఆదిత్య నాధ్ భారతదేశ ప్రధానమంత్రి కావాలని జైహింద్ ✊.

    • @santhoshyadav4475
      @santhoshyadav4475 Před rokem +55

      కావాలి కానీ మోడి తరువాత నే ఎవరైనా

    • @trumper9298
      @trumper9298 Před rokem +6

      రేయ్ మోడీ తాత యే మీ పోవాలి ఆర్ అప్పుడే తాత తాత చెప్పేలా ఉన్నారే

    • @sudhabhogapurapu8768
      @sudhabhogapurapu8768 Před rokem +19

      Thadasthu..... ❤

    • @pillu161
      @pillu161 Před rokem +30

      Modi govt vachake yogi lanti vallandarini veluguloki techaru. Both r legends bt pm candidate is modi

    • @Raju-S
      @Raju-S Před rokem

      ​@@trumper9298 నువ్వేమి సంబరపడవద్దు మిత్రమా, 2029 వరకు మోదీ ఉంటాడు, ఆ తర్వాత యోగీ లైన్ లోకి వస్తాడు... మీకీది చేదు వార్తే కాని మా అందరికీ, దేశానికి శుభ పరిమాణం...

  • @MSraiderworld
    @MSraiderworld Před rokem +1467

    డబ్బుపై ఆశలేని జీవతంపై కోరికలేని ఇలాంటి సన్యాసులే దేశానికి కావాలి జై ఆదిత్య ✊️✊️✊️✊️

  • @ganeshgani7945
    @ganeshgani7945 Před 11 měsíci +164

    ఛత్రపతి శివాజీ మళ్లి మన హిందూవుల కోసం పుట్టాడు అన్న జై యోగి జై శ్రీ రామ్❤

    • @maddiguptha2888
      @maddiguptha2888 Před 3 měsíci +3

      Correct ga chipa vu bro

    • @user-yn5jl7zj7y
      @user-yn5jl7zj7y Před 2 měsíci

      Ììùqu​iìiiììķkķj🎉hnñnñn hnñnñn 3ef
      @@maddiguptha2888

  • @shivakumarBotta5449
    @shivakumarBotta5449 Před rokem +172

    1అటల్ బీహార్ వాజ్పేయి.2 నరేంద్ర మోడీ గారు 3 యోగి గారు ( దేశానికి చేసిన సేవ ఎన్నడూ మర్చిపోలేను )🙏🙏🙏

  • @kemburunagabhusan9840
    @kemburunagabhusan9840 Před rokem +792

    ఆ నాడు యోగి కార్చిన ఒక్కో కన్నీటి బొట్టు కు ఈ నాడు ఒక్కో రాక్షసుడిని సంహరింస్తు న్నా డు. జై యోగి జై మోడీ జై భారత్.

    • @kishor1667
      @kishor1667 Před rokem +15

      నిజం

    • @jaanuramu6853
      @jaanuramu6853 Před rokem +6

      Yes

    • @gajireakash4400
      @gajireakash4400 Před rokem +2

      😊

    • @krishnamohansomaraju6028
      @krishnamohansomaraju6028 Před rokem +9

      కానీ పఠాన్ లాంటి సినిమాలను ఇంకా హిందూ దేవీదేవతలను హిందూ స్త్రీల ను తక్కువ చేసి చూపిస్తున్నా ఆ ముగ్గురు బాలీవుడ్ నటులు కనపడగానే నిస్సిగ్గుగా విరగబడి వెళ్తారు ఆ సినిమా లకు.

    • @kvlkvl5895
      @kvlkvl5895 Před rokem +2

      @@krishnamohansomaraju6028 vallu hinduvulu karu.shameless ones.

  • @madhavaraos4812
    @madhavaraos4812 Před rokem +522

    కలియుగంలో ఇలాంటి వారిని ధర్మ రక్షణ కోసం భూమి మీదికి భగవంతుడు పంపుతాడు. యోగి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి

  • @anandaraghu5590
    @anandaraghu5590 Před rokem +116

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻యోగి లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ఉత్తర ప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు.

    • @boppamadhu4131
      @boppamadhu4131 Před 10 měsíci

      Ala unte pual

    • @boppamadhu4131
      @boppamadhu4131 Před 10 měsíci

      Ala unte paul garini chesi nattu chestharu

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 Před 5 měsíci +1

      . *Y E S !*
      2024 election results vachchaaka JAGAN garu koodaa NDA lo cheruthaaru.
      Appudu, BJP direction lo AP ilaage DoubleEngine GOVT. saaradhyam lo SOUTH lo koodaa BJP vellivirusthundi.
      🚩jai JAGAN !🚩
      🚩JAI NARENDRA MODI🚩
      🚩🇮🇳🇮🇳🚩🇮🇳🇮🇳🚩🇮🇳🇮🇳🚩🇮🇳🇮🇳🚩

  • @mkumaraswamy9213
    @mkumaraswamy9213 Před rokem +114

    యోగి ఆదిత్యనాథ్ దాస్ గారికి పాదాభివందనం ఇలాంటి వారు కావాలి భారతదేశానికి

  • @jithendrak1631
    @jithendrak1631 Před rokem +1049

    ధర్మం గెలవని చోట, తప్పదు కత్తుల వేట, తప్పు ఒప్పేదో, సంహారం తరువాత 🚩🚩, యోగి గారికి పాదాభివందనాలు 🙏🙏

    • @varanasidurga5551
      @varanasidurga5551 Před rokem +34

      నిజమండీ. ఆ లైన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంత అర్థం ఉండే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

    • @nagarjunareddy488
      @nagarjunareddy488 Před rokem +36

      సర్వేజనా సుఖినోభవంతు అన్న హిందువుల నినాదం ముందు సర్వ మతాలు మోకరిల్లాల్సిందే🙏🙏🙏

    • @vinodapple4591
      @vinodapple4591 Před rokem

      Ttttgtggggttggttggtttggtttgtttgtgtgggtttgttttttttttggtttgtttgggtt+tgtttgtgtggtttttgttgttttgttggttgttgtggttttttttgttttgttttggtgttttttttggtt)gttgtttt))ttggtttgtgt5tttgggttttgttttggttttttgtggggtttttgtttgtgtgttgtgtttgtggggttttgggttttgtttggttttgtttttttgggttgtttgttggttg😍😍😍😍😚😍😍🇦🇮🇦🇮🇦🇮🇸🇹🇦🇮🇸🇹😢🇦🇮🇦🇮🇦🇮🇸🇹🇦🇮🇦🇮🇸🇹🇸🇹🇸🇹🇦🇮🇦🇮🇸🇹🇸🇹🇦🇮🇦🇮🇦🇮🇦🇮🇦🇮🇸🇹🇦🇮🇦🇮🇸🇹🇦🇮🇦🇮🇸🇹🇦🇮🇦🇮🇦🇮🇦🇮🇦🇮🇸🇹🇸🇹🇸🇹🇸🇹🇸🇹🇸🇹🇦🇮🇸🇹🇸🇹🇸🇹🇦🇮🇦🇮🇸🇹🇸🇹🇦🇮🇦🇮🇦🇮🇦🇮🇸🇹🇦🇮🇦🇮🇦🇮🇦🇮🇦🇮🇦🇮🇦🇮🇸🇹🇦🇮🇸🇹🇸🇹🇸🇹🇸🇹🇸🇹🇸🇹🇦🇮🇸🇹🇦🇮🇸🇹tttgt+tgttgtt+ggttttgtgtgtgttttttttttt

    • @Hamaaravillage
      @Hamaaravillage Před rokem

      lplpppppp

    • @Hamaaravillage
      @Hamaaravillage Před rokem

      Pllp pll lL

  • @yasamveeraiah24
    @yasamveeraiah24 Před rokem +520

    యోగీ జీ.నీ కర్తవ్యం.చాల.ఉంది..భారత్.నీ.ప్రక్షాళన. చేయలసిఉంది...లోక.రక్షకుడువి......

    • @krishnakamal251
      @krishnakamal251 Před rokem

      Manam kuda cheyya valisi vundhi chala hybreed secular politicians lanjakodukulu
      Mammala nu mingi bjp ki vote veyyali

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 10 měsíci +40

    హైదరాబాద్ లో కూడా ఆల్లాంటి ముఖ్య మంత్రి కావాలని తెలుగు ప్రజల ఆకాంక్ష! జైజైజై యోగీ ఆదిత్య నాథ్.

  • @ramadevisunkara2272
    @ramadevisunkara2272 Před rokem +42

    ఈ లంటి వారు ఇప్పుడు ఈ భారత దేశం కి కావాలి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గా ఆయన పాలన చూడాలని ఒక సామాన్యుడి గా నా మనసులో మాట న కోరిక...🙏

  • @seenueseenu7956
    @seenueseenu7956 Před rokem +397

    ఇలాంటి ఒక రాక్షస సంహారం జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. బ్రష్టు పట్టి పోయిన ఈ దేశానికి పరశురాముని అవతారం లో నువ్వు వచ్చావ్ అయ్యా, 🚩జయహో 🚩 🔥యోగీ జి.🔥

    • @pallasrinivasarao7929
      @pallasrinivasarao7929 Před rokem +9

      Jayco yogigaru jayaho

    • @siromani741
      @siromani741 Před rokem +4

      Yes bro but nenu ilajarakapotunda alanti nayakudurakapotada aney asato unna na asa neraverindi

    • @Ramkichannel
      @Ramkichannel Před rokem +9

      Jai Yogi ji

    • @sasikanth4957
      @sasikanth4957 Před rokem +7

      Yes

    • @zubeda890
      @zubeda890 Před rokem +7

      Sanyasini edipinchina vaaru 100% baagupadaru...nijamayina sanyasi ante devunitho samanam

  • @kameswararao6872
    @kameswararao6872 Před rokem +680

    Yogi ఒక యుగపురుషుడు..భారత్ పాలిట ఒక కల్కి..ఉత్తర ప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు...జై భీమ్

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Před rokem

      అందుకే ఆడవాళ్ళమీద రేపులు దళితులమీద హత్యలు జరుగుతున్నాయి

    • @suryayamala836
      @suryayamala836 Před rokem +10

      Right 👍

    • @kashyapji527
      @kashyapji527 Před rokem +7

      THANKS BRO

    • @rajashekarlattikar7445
      @rajashekarlattikar7445 Před 11 měsíci +2

      Jai sree Ram.🎉❤.NZB.YDP.INDIA

    • @rajashekarlattikar7445
      @rajashekarlattikar7445 Před 11 měsíci

      We discussed with you PPL regularly coming sevalal.Hathi Ram.Uppal

  • @m.bojarajumarwadi1805
    @m.bojarajumarwadi1805 Před rokem +34

    సీఎం యోగీ లాంటి వాళ్ళు మనా దేశానికి చాల అవుసరం ఎంతైనా వుంది,మనా తెలుగూ రాష్ట్రాల్లో యోగీ లాంటి సీఎం రావాలి జై cm యోగీ జై భారత్

  • @dsreeramachandraraju8834
    @dsreeramachandraraju8834 Před 11 měsíci +35

    యోగి ఆదిత్య నాధ్ గారి లాంటి నాయకులు మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి కావాలి. ఇటువంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి

  • @mshankar5593
    @mshankar5593 Před rokem +278

    ఒక ధర్మాత్ముడి కంటతడి ఊరికేపోదు...........

  • @Vandebharathmata
    @Vandebharathmata Před rokem +310

    యోగిని చూస్తుంటే నాకు చాಣುక్కడు గుర్తుకు వస్తుoడు.

  • @mallikarjunayeleti6090
    @mallikarjunayeleti6090 Před rokem +61

    యోగి లాంటి మంచి మనాసున్న వారు యూపీ ప్రజలు చేసుకున్న పుణ్యం,,, యోగి గారు ఒక మంచి వ్యక్తీ

  • @energeticboyramu6800
    @energeticboyramu6800 Před rokem +48

    మీరూ ఒక్కా ఉత్తర ప్రదేశ్ కే పరిమితం కాకూడదు సార్
    మి లాంటి వ్యక్తులే దేశానికి కావాలి
    జై హింద్
    జై జవాన్
    🙏🇮🇳🙏

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 Před rokem +512

    మాకు మీలాంటి దేవుడు కావాలి ఈ రాక్షసకాలంలో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sathalayadhagiri8227
    @sathalayadhagiri8227 Před rokem +254

    భవిష్యత్ ప్రధాని యేగీయే👍

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 Před rokem +14

    మోడీజీ లాంటి యోగి జి లాంటి నిస్వార్ధమైన రాజకీయ నాయకులు భారత దేశానికి ఎంతో అవసరం ఇలాంటి వారితోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది దేశం సురక్షితంగా ఉండాలంటే ఓట్ ఫర్ బిజెపి
    జైశ్రీరామ్ జై బిజెపి భారత్ మాతాకీ జై

  • @OMOMOM5441
    @OMOMOM5441 Před 4 měsíci +3

    మనది కర్మభూమి గనుక అధర్మం రాజ్యమేలు నప్పుడు స్వామి ఇలాంటి మహానుభావులను అప్పుడప్పుడు ఈ భూమిపై పుట్టించి లోక కళ్యాణార్థం ధర్మాన్ని బ్రతికించి ప్రజలకు మంచి చేయడానికి స్వామి ఉపయోగించుకుంటారు 🙏🙏🙏

  • @krishnabadeti9808
    @krishnabadeti9808 Před rokem +162

    యోగి ముఖ్యమంత్రి గా ఉండటం యూపీ ప్రజల అదృష్టం, అక్కడ ముస్లిం ప్రజలు కూడ యోగి ని ఆదరించటం సంతోషం 💐🇮🇳

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 Před rokem +418

    ఇప్పుడు అర్థమైందా , బీజేపీ ,అందులోని సన్యాసులకు భారతదేశం అంటే ఎంత భక్తో, దేశం కోసం ఎంతవరకైనా వెళ్తారు,ఏమైనా చేస్తారు. జై హింద్ జై భారత్ జై మోడీ జై యోగి, Next PM Yogi ji.❤🙏💐🇮🇳🚩🔱✊

    • @shivamamidi9655
      @shivamamidi9655 Před rokem +1

      Avnu....kakapothe vallaku desham ante Adani, Ambani lu matrame...valla kosam emaina chestharanedi maku eppudo ardam aindi...

    • @JackSparrow-rb6ui
      @JackSparrow-rb6ui Před rokem +3

      ​@@shivamamidi9655 meeku adhani Ambani kakapothe em topic dorakadu ga ..ayina vaallemina chuttala😂😂

    • @pasumarthikotesh
      @pasumarthikotesh Před rokem +1

      ​@@shivamamidi9655 inka chala Business houses unnai okkapudu Tata Birla ippudu Ambani and Adani...In Telangana Herero drugs office lo nearly 150 crores cash Was found after Covid 2nd wave.TRS govt made him MP....

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy Před rokem

      ​@@shivamamidi9655 , అదానీ, అంబానీ లు ఎదిగిన సమయం కాంగ్రెస్ వాళ్లు వున్న సమయంలోనే.

    • @kameswararao6872
      @kameswararao6872 Před rokem +2

      @@shivamamidi9655 అంబానీ సైనా..అదానీ అయినా....తయారు చేసింది...మన ఖాన్ గ్రాస్...

  • @rameshb8108
    @rameshb8108 Před rokem +35

    ఇలాంటి నాయకుడు తెలుగు రాష్ట్రాలకు కూడా కావాలి..మా కర్మ ఎంటాంటే 2 తెలుగు రాష్ట్రాలకు దద్దమ్మలు లాంటి వారు CM లా వున్నారు

    • @shaikshamshoddinshaik3349
      @shaikshamshoddinshaik3349 Před 11 měsíci +1

      Noru adupulo pettuko

    • @shobadevara6162
      @shobadevara6162 Před 11 měsíci

      నిజం నిస్తుర్కంగా వుంటుంది, నీవు ముందూ అన్ని మూసుకో,ఇరు రాష్ట్రాల్లో కుహానా లౌకిక పాలన వున్నది, తెలంగాణలో అయితే,ఒక దగుల్బాజీ,kutumbapaalana దాపురించింది

    • @surya-ek4ur
      @surya-ek4ur Před 11 měsíci

      ​​​​@@shaikshamshoddinshaik3349chestavu Ra kukka erri puka 😂😂😂

  • @sriramnarsaiah3467
    @sriramnarsaiah3467 Před rokem +5

    సాక్షాత్తు యోగి రూపంలో భూలోకానికి సాక్షాత్తు భగవానుడేవచ్చి నరరూప రాక్షాంతకమ్ జరుపుతున్నాడు ఈ లాంటి నిజమైన నాయకులకు ఓటు రూపంలో ఎల్లపుడూ గేపించు కుందము 🙏🙏🙏🙏

  • @kattarhindu2836
    @kattarhindu2836 Před rokem +537

    సామాన్య ప్రజలు సురక్షితంగా ఉండాలి అంటే అసుర సంహారం జరగాల్సిందే, ❤❤❤❤

    • @kvlkvl5895
      @kvlkvl5895 Před rokem +2

      Saraina padalu vadaru.modern asurulu puttukostunnaru.malli kashmir lo sainikula maranalu.why soldiers r not alert is saddening.

    • @srilathasamyu2118
      @srilathasamyu2118 Před rokem

      👍👍👍

  • @dhanusriii2027
    @dhanusriii2027 Před rokem +278

    దేశం లో మోడీ, యోగి లాంటి మహా నాయకులు ఉండటం మాకు గర్వకారణం.. జై యోగి.. జై మోడీ.. జై బీజేపీ 🙏🙏

  • @durgaprasad9694
    @durgaprasad9694 Před rokem +12

    మీకు ఆ భగవంతుడు ఎప్పటికి తోడు వుంటాడు 😊

  • @shivakumarBotta5449
    @shivakumarBotta5449 Před rokem +16

    యోగి గారు మీలాంటి వారు దేశానికి ఎంతో అవసరం నిండు నూరేళ్లు చిరంజీవిలగా జీవించండి ( ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని కాపాడుతుంది )🙏🙏🙏

  • @prk6883
    @prk6883 Před rokem +427

    యోగి లాంటి వారు మోడీ లాంటి వారు ఈ దేశానికి ఎంతో అవసరం ఇటువంటి వారు లేకపోతే దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేది❤❤❤❤❤

    • @rr-yc2ii
      @rr-yc2ii Před rokem +9

      Adani lanti vallani lepadaniki😅

    • @muthuy3769
      @muthuy3769 Před rokem +13

      ​@@rr-yc2ii మీలాంటి వారి నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేము

    • @rr-yc2ii
      @rr-yc2ii Před rokem +5

      @@muthuy3769 adani gurinchi adigithe topic lu divert chestharu, mee lanti vaari nundi kuda inthakante aasinchalem

    • @suryasiva9833
      @suryasiva9833 Před rokem +4

      ​@@rr-yc2ii @ Ary Arrihuka.. Ambani, Adani lu Congress Party Ruling nundi Richest Persons list lo vunnar ra..One Year lo Elan Musk gadu World No 1 Richest Person indo Adani kuda Same Way lo Richest indu...Mi Bathukulna Madd*

    • @rr-yc2ii
      @rr-yc2ii Před rokem

      @@suryasiva9833 are, pichi pooka,, thikka pooka congress vunnappudu adani paathalam lo vunnadu ra erri pooka,

  • @humungous09
    @humungous09 Před rokem +314

    జయహో యోగి! రాక్షస సంహారం కొనసాగించు.. జయీభవ! విజయీభవ!

  • @KrishnaMohan-yc4lw
    @KrishnaMohan-yc4lw Před rokem +17

    THE BEST CM ❤❤❤❤❤❤ ITS GOD GIFT FOR PUBLIC FEATURE. IM SAYING AND THINKING ABOUT UPCOMING GENERATIONS FEATURE ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    WE WANT THIS TYPE OF CM IN TELANGANA AND ANDHRA ❤❤❤❤❤❤❤❤

  • @boyatanusri9286
    @boyatanusri9286 Před rokem +211

    నిన్ను టచ్ చేసే మగాడు ఇంకా పుట్టలేదు యోగి సాబ్ 🙏🙏👌

    • @naveen1508
      @naveen1508 Před rokem +1

      🤣🤣

    • @ksrgiri8259
      @ksrgiri8259 Před rokem +10

      Puttadu puttabodu.JAI HIND🙏

    • @gogulgogul3265
      @gogulgogul3265 Před rokem

      🐖🐶🐕🐕🤪🤪🐖🐖🐖🐖

    • @abhiabhilash-mi5kc
      @abhiabhilash-mi5kc Před rokem

      ​@@naveen1508 anduku navvuthunnav ra bammardi ni amma pukulo modda 😂😂😂mi amma ni avadyna thurukodu denginda anti😂😂

    • @surya-ek4ur
      @surya-ek4ur Před 11 měsíci +7

      ​@@naveen1508navvutunnavu anti Ra gorre lanjakodaka

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 Před rokem +144

    ఎక్కడ అరాచకం రాజ్యమేలుతుందో,, అక్కడ నేను అవతరించి దుష్టలను సంహారిస్తా అని కృష్ణపరమాత్మ గీతలో చెప్పాడు,, యోగీ రూపంలో వచ్చి చేసి చూపుతున్నాడు 🙏🙏🙏

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 Před 10 měsíci +15

    ఈ వీడియో చాలా బాధాకరం చూస్తుంటే చాలా బాధగా ఉంది యోగిగారిని ఏడిపించారు
    ఎన్ని ఆటంకాలు ఎదురైనా తను అనుకున్న రామారజ్య స్థాపన చేస్తున్నారు
    యోగిగారికి 🙏🙏🙏

  • @user-ym1zq8uq8t
    @user-ym1zq8uq8t Před rokem +12

    నమస్తే యోగి sir మాకు కూడ మీలాంటి సీఎం వుంటే బాగుండు

  • @venkatasuresh835
    @venkatasuresh835 Před rokem +155

    మా భవిషత్తు మీరే యోగి జి

    • @shankaru1838
      @shankaru1838 Před rokem

      I appeal to every one please every state need like this cm.
      Other wise after 100 years also india Wii not be developed.

    • @pangirajendra1190
      @pangirajendra1190 Před rokem

      oddu bro jaggu hurt avutadu

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 Před rokem +265

    🚩నడిచే దేవుడి ప్రతినిది యోగి జి మహరాజ్ 🚩🙏🙏

  • @eshwarsuthari2256
    @eshwarsuthari2256 Před rokem +5

    మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 2024 లో యోగి ఆదిత్య నాధ్ భారతదేశ ప్రధానమంత్రి కావాలని జైహింద్ ✊ jai bjp💪💪💪💪💪

  • @eswararaohanumanthu6628
    @eswararaohanumanthu6628 Před rokem +16

    No sir please don't cry,you are representative of people of India,god is there ,you are great person for ever. Salute sir.

  • @Lollilolli
    @Lollilolli Před rokem +189

    మీ పాదాలకు నా నమస్సులు ..మీ శిష్యుడిని అవ్వాలి అని ఉంది గురూజీ..🎉

    • @naveen1508
      @naveen1508 Před rokem +4

      North ki po whatsup university

    • @ganeshkumarbala
      @ganeshkumarbala Před rokem +15

      ​@@naveen1508 aiethe nuvvu jihad university congress university aaa

    • @ganeshmittireddy8465
      @ganeshmittireddy8465 Před rokem

      ​@@naveen1508 nuvvu pakka turaka lanjakoda denite puttav ra

    • @surya-ek4ur
      @surya-ek4ur Před rokem +6

      ​@@naveen1508 nuv aa university Ra erri puka

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 Před rokem

      ​@@naveen1508 తురకలని తప్ప మా కిరస్తానీ గొర్రెల్ని ఏమ్ చేయట్లేదనేగా, తర్వాత మీరే రా టార్గెట్ 🐑🐑🐑😂

  • @maheshpati1645
    @maheshpati1645 Před rokem +222

    జై యోగి జి జై భారత్ 🙏🇮🇳

  • @chennavenkatesh9917
    @chennavenkatesh9917 Před rokem +16

    జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před 8 měsíci +4

    Selfless యోగి గారికి స్వాగతం
    ఇటువంటి వ్యక్తి దేశానికి చాలా అవసరం

  • @kashinathiprajapathi8055
    @kashinathiprajapathi8055 Před rokem +27

    ఒక ధర్మాత్ముడు కన్నీళ్ళు ఊరికే పోవు జై శ్రీ రామ్ జై బీజేపీ

  • @Madhusu522
    @Madhusu522 Před rokem +72

    CM ఉంటే ఇ విదంగా ఉంటే పీఎం అయితే దేశంలో గుండాలకు ఉచ్చ పడుతుంది హాట్స్ of యోగి జి

  • @gmeharbaba
    @gmeharbaba Před rokem +10

    India needs leaders like him
    Jai Hind 🙏

  • @challarao33
    @challarao33 Před rokem +17

    We need CMs like this for every state...🙏

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 Před rokem +124

    నిజమైన దేవుడు చూస్తున... 🙏🏻🙏🏻🙏🏻

  • @radhakrishnanalle379
    @radhakrishnanalle379 Před 10 měsíci +10

    Proud to be a Hindu 🚩 Jai shree ram ❤️ Jai Yogi Adityanath ❤️

  • @Adityatechin95
    @Adityatechin95 Před rokem +4

    ఇందుమూలముగా నా దేశ ప్రజలకు తెలియ జేయునది ఏమనగా బిజెపిలో చాలామంది నిస్వార్థపరులు యోగులు ఉన్నారు వీరికి రాచరికం హడావిడి అవసరం లేదు యోగులకు డబ్బుతో పనిలేదు వీళ్ళకి దేశ సేవే ప్రధానం దేశ సేవ చేయడంలో రకరకాల మార్గాలు ఉన్నాయి వీరు రాజకీయాల్ని ఎంచుకోవడం శుభపరిణామం అందుకని దయచేసి ఇలాంటి నిస్వార్ధపరులని ఎప్పుడూ ఓడించకండి వీరిని గెలిపిస్తూ ఉంటేనే మన తరాలకు మరింత మంచి బాటలు వేసిన వాడమవుతాం దయచేసి గుండాలకు మతాల్ని కులాల్ని అడ్డుపెట్టుకుని ఓట్లు దండుకుని రాజకీయాలు చేసే వారికి అవకాశాలు ఇవ్వకండి నీతి పరులను ఎంచుకోండి..బిజెపి యేతర రాజకీయ పార్టీలకు కులం మతం అనేది ఉండదు వీళ్ళు కుహనా లౌకికవాదులు వీళ్లు ఓట్ల కోసం ఎన్నో డ్రామాలు వేస్తారు వీరికి డబ్బు పోగేసుకోవడమే కావాలి వీళ్ళ తరాలకి రాజకీయ భవిష్య తందించడమే కావాలి వీళ్ళకి దేశ హితం అక్కర్లేదు ప్రజలు శ్రేయస్సు అవసరం లేదు దయచేసి గమనించండి.

  • @omnamashivaya3566
    @omnamashivaya3566 Před rokem +160

    వల మరణానికి వాలే కారణం అవుతున్నారు.... ధర్మానికి అన్యాయం చేస్తే ఎవరికైనా మరణం తప్పదు 🙏🙏🙏

    • @krishnateja2742
      @krishnateja2742 Před rokem

      🎉😂😂

    • @kvlkvl5895
      @kvlkvl5895 Před rokem +1

      So much protection.neede fr cms safety.Atleast their community also realised n feel relaxed.That is a welcome point unlike congi.n sp.

    • @rajrayabaram4783
      @rajrayabaram4783 Před rokem

      👍

  • @rajannapadam3075
    @rajannapadam3075 Před rokem +118

    యోగీ భారతదేశ ప్రధానమంత్రి కావాలి . జై యోగి 🙏🙏🙏🙏🙏

    • @Raju-hu9su
      @Raju-hu9su Před 9 měsíci

      Hinduvulu antha ఐకమత్యము ga vundali brother. Mana vallaku vilunanthavaraku mana hindu darmanni hinduvuni ani open ga cheppela marchandi. Edo hinduvu ante matha pichi anukuntaru ani mana deshanni vere deshiyula chethilo pettakunda kapadandi

  • @VenkateswarraoUmmenthala
    @VenkateswarraoUmmenthala Před 11 měsíci +7

    తెలంగాణకు ఇటువంటి ముఖ్యమంత్రి కావాలి

  • @Jaishreeram-268
    @Jaishreeram-268 Před rokem +9

    మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మంచి అయినా చెడు అయినా. కాకపోతే కొంచం టైం పడుతుంది. అంతే

    • @khanumaiah4350
      @khanumaiah4350 Před 11 měsíci

      కరెక్ట్ చెప్పావు.

  • @rajendraprasad1505
    @rajendraprasad1505 Před rokem +26

    శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు అధర్మం పెరిగినప్పుడు నేను తప్పకుండా మళ్ళీ అవతరిస్తాను అని

  • @sivasankararaoambati4220
    @sivasankararaoambati4220 Před rokem +30

    ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భారతదేశానికి నీలాంటి యోగి కావాలి నీకు ఆ దైవం ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 Před 11 měsíci +5

    మోడీ గారు నమస్కారం సార్ ఆదిత్యనాథ్ గారికి ఎలాంటి సహాయం చేసి ఎంతో ఉత్సాహంగా నిలిపారు ఆ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే నిలవాలని

  • @DamparalaSatishbabu-zl3ov

    We too need such great leaders to change society .. Hats off to you yogi maharaj

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU Před rokem +76

    Yogi ji గురించి మాట్లాడటానికి మాటలు కరువు. ఏమి మాట్లాడాలో,ఎక్కడనుంచి మాట్లాడాలి. ఈ దేశాన్ని బ్రష్టు పట్టించింది కాంగ్రెస్. అటువంటి స్ట్టితి నుంచి ఇక్కడదాక లాక్కురావటానికి ఆ యోగపురుషుడు ఎంత కష్టపడ్డాడో ఆలోచించాలి ప్రతి భారతీయుడు.

    • @bongusivaprasad1902
      @bongusivaprasad1902 Před rokem

      కాంగ్రెస్ దేశానికి ఏమి చేసిందో తెలియక పోవడము దురదుస్టం. నాగర్జున సాగర్/శ్రీశైలం project తెలుగు రాష్ట్రలు పుష్కలంగా నీరు వస్తుంది. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఎరాపటు చేశారు. (ఇప్పుడు అమ్మటము తప్ప)

    • @ReddyNews01
      @ReddyNews01 Před 5 měsíci

      Yes❤

  • @veerasatya4086
    @veerasatya4086 Před rokem +41

    యోగి పేరు వింటేనే ప్రతి భారతీయుడు ఉత్తెజానికి లోనవుతాడు

  • @ramarao8032
    @ramarao8032 Před rokem +8

    we want Yogi jaise CM in our state also. Jai Yogi Adityanath ji 🙏🙏

  • @ramarao8032
    @ramarao8032 Před rokem +8

    Modi ji and Yogi ji always works for the nation. They are the true Indians.🙏🙏🙏🙏🙏🙏

  • @tejashine3326
    @tejashine3326 Před rokem +151

    He is a brave person. Before become CM he lived with tigers and lions.

  • @duddusivaa
    @duddusivaa Před rokem +124

    మంచి పని చేశారు యోగి🙏🇮🇳🚩🚩

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před 8 měsíci +6

    అన్ని రాష్ట్రాల్లో యోగి మహారాజ్ లాంటి నాయకుడు కావాలి జై బిజేపి 🚩✊

  • @madhavlucky1239
    @madhavlucky1239 Před rokem +4

    కాబోయే ప్రధాన మంత్రి యోగి జీ జై హింద్ జై శ్రీ రామ్

  • @srinivasangreddy8054
    @srinivasangreddy8054 Před rokem +143

    We need such CM for all states in India for the development of this nation.

    • @challarao33
      @challarao33 Před rokem

      Yes

    • @zahidmohammed5150
      @zahidmohammed5150 Před rokem +1

      what he did to the nation

    • @DCS_DCS
      @DCS_DCS Před rokem +2

      Until people suffer a lot, they won't use their vote power wisely

    • @kmitt6172
      @kmitt6172 Před 11 měsíci

      @@zahidmohammed5150 what did you do for nation. your pissffuls oka saapamu. desaniki. prapanchaniki pattina cheeda purugulu

  • @vijaykumar2944
    @vijaykumar2944 Před rokem +47

    రాంగోపాల్ వర్మ గారి తో యోగి గారి మీదా సినిమా తీపించాలి 👍👍👌👌🙏🙏

    • @akb9782yt
      @akb9782yt Před rokem +15

      యోగి సినిమా కామాంధుడి తో ఏంటి

    • @Daram.shivareddy5005
      @Daram.shivareddy5005 Před rokem +2

      Edem korika bro

    • @kammariramulu6733
      @kammariramulu6733 Před rokem +2

      Poi poi neeku aa vedava ne gurthukochinda brother

    • @vijaykumar2944
      @vijaykumar2944 Před rokem +3

      @@kammariramulu6733 పోలీస్ and డాన్ సినిమాలకు వర్మ తీసినట్టు ఎవరు తీయలేరు బ్రదర్

    • @vijaykumar2944
      @vijaykumar2944 Před rokem +2

      @@Daram.shivareddy5005 పోలీస్ and డాన్ సినిమాలకు వర్మ కరెక్ట్ బ్రదర్

  • @umakumarikosuri5542
    @umakumarikosuri5542 Před rokem +6

    Ap కి ఇలాంటి CM వస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు, జయహో యోగి జీ 👏

  • @gogineniveeranjaneyulu1447

    జై యోగి యోగి జై జై 🙏🙏🙏🙏🙏🙏👌

  • @chchandraiah822
    @chchandraiah822 Před rokem +79

    Super C. M.Yogi ji Real hero 🙏🌺

  • @lingereddypyarringaligi268

    ధర్మో రక్షతి రక్షితః

  • @user-ux7rw5gj6l
    @user-ux7rw5gj6l Před 4 měsíci +1

    Thank you.. sir ❤❤❤❤

  • @nakulyadav20
    @nakulyadav20 Před rokem +72

    I VOTE BJP🌹 LION MODI

  • @srinivasulum9790
    @srinivasulum9790 Před rokem +59

    దేశానికి ప్రధాని అవ్వాలని🚩🚩🚩

  • @butchiramayyaprathipati3671

    Hatup to Yogi sab, in present situation, you type leaders need for entire country, keep it on sir, going on, don't stop your decisions, you are the tourch bearer to entire Indian , genuine leaders, MAY GOD BLESS YOU

  • @gandeganesh7160
    @gandeganesh7160 Před 11 měsíci +4

    ఆంధ్రప్రదేశ్ లో మీలాంటి సిఎం కావాలి యోగి ఆదిత్యనాథ్ గారు

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 Před 5 měsíci +1

      . *Y E S !*
      2024 election results vachchaaka JAGAN garu koodaa NDA lo cheruthaaru.
      Appudu, BJP direction lo AP ilaage DoubleEngine GOVT. saaradhyam lo SOUTH lo koodaa BJP vellivirusthundi.
      🚩jai JAGAN !🚩
      🚩JAI NARENDRA MODI🚩
      🚩🇮🇳🇮🇳🚩🇮🇳🇮🇳🚩🇮🇳🇮🇳🚩🇮🇳🇮🇳🚩

  • @mahendarthangavelu7658
    @mahendarthangavelu7658 Před rokem +86

    hmtv 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Honest Yogi ji is God's gift to people of UP. After streamlining UP, God will send him to Delhi, to rule the nation. To set right everything such great souls are necessary.
    I salute Sri Yogi ji, the great son of Bharath Matha.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @reddyraghu2167
    @reddyraghu2167 Před rokem +72

    Good 🌟 leader

  • @chandrasekhar-tu4tq
    @chandrasekhar-tu4tq Před 10 měsíci +3

    ఒక యోగి ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎప్పైకైన జరిగి తీరుతుంది

  • @akularamakrishna
    @akularamakrishna Před rokem +1

    Bagacheppavamma.tanks.

  • @naveen3768
    @naveen3768 Před rokem +47

    సత్యమేవ జయతే

  • @lagisettydurgarao2819
    @lagisettydurgarao2819 Před rokem +91

    Jai Yogi ji....🚩🚩

  • @Telugufactschannel-
    @Telugufactschannel- Před rokem +1

    I like this clean & green program…we need it total India 🔥🔥🔥🙏🙏🙏

  • @prashanthkumarborgam5481

    జై యోగి ఆదిత్యనాథ్ 🚩🚩

  • @gummulasudhakar7676
    @gummulasudhakar7676 Před rokem +50

    🙏🙏జై యోగి జై జై యోగి భారతీమాతాకీ జై 💐🤝

  • @velurisailaja4856
    @velurisailaja4856 Před rokem +81

    Yogiji we r all with u sir

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 Před rokem +2

    Excellent

  • @rstma1996
    @rstma1996 Před 11 měsíci

    Wonderful person to reinvent UP and indian politics.

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Před rokem +79

    It is better to have yogis as politicians to set right INDIAN DEMOCRACY

  • @ramaiahkolluru2971
    @ramaiahkolluru2971 Před rokem +40

    HMTV is good to bring the old clip of Shri Yogi ji to understand yogiji better

  • @pasupulapasupulalaxmi7639

    Entire uttar pradesh mein security ko aur bhi mazbhut karni chahiye yogiji jalsejal...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @saiukasyap5848
    @saiukasyap5848 Před rokem

    Honest grate person yogijji,your are God gift of Up people and India 🇮🇳 meeku satakoti namaskaramlu .

  • @shivaniarts2843
    @shivaniarts2843 Před rokem +85

    Yogi pm kaavaali ani nenu korukuntunna 💐🙏🙏💐. Yendukante na desham baagupaduthundi ani na aasha 🙏🙏

  • @simhagirikona3118
    @simhagirikona3118 Před rokem +31

    ... యోధులు, నిజాయితీ పరులు కంట నీరు పెడితే వారి ప్రతిష్పందన, పర్యవసానాలు ఇలానే ఉంటుంది...
    యోధులు కూడా అందరిలాగానే కొన్నాళ్ళకు కాల గర్భంలో కలిసిపోతారు..
    కానీ వారి కధలు తర తరాలుగా చెప్పుకొంటారు...
    జై యోగిజీ,. జై హింద్
    జై భారత్

  • @sivav7403
    @sivav7403 Před rokem +5

    ఎంత కాలితే అంత వెలిగాడు 🙏🙏