The History of Abrahmic religions,How they divided into 3 religions,ALCHEMIST

Sdílet
Vložit
  • čas přidán 26. 03. 2023
  • The History of Abrahmic religions,How they divided into 3 religions,ALCHEMIST
    #telugualchemist
    #alchemist
    #Abrahmicreligions

Komentáře • 2,3K

  • @MAHITUTORIALS
    @MAHITUTORIALS Před rokem +43

    వీడియో చాలా గొప్పగా ఉంది మా కోసం ఎంతో విషయాన్ని అద్భుతంగా వివరించారు, అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం, ఇలాంటి గొప్ప వీడియో ని వీక్షించినవారు చాలా తక్కువగా వున్నారు🙏

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 Před 9 měsíci +23

    విషయాన్ని చాలా విపులంగా చెప్పారు. చక్కగా అర్థమైంది.ధన్యవాదాలు

  • @sakiran3570
    @sakiran3570 Před rokem +73

    చాలా బాగా చెప్పారు!
    మీకు తెలిసిన సమాచారం మార్పులు లేకుండా చెప్పారు! అయుతే ఈ Video చూసిన వారు ఆలోచించాల్సిన కొన్ని విషయాలు
    1.ఇస్లాం మతం క్రీస్తు శకం 6 వ శతాబ్దం తర్వాత ఎర్పాటు చేయబడింది! అంటే అంతకు ముందు ఉన్న గ్రందాల లో‌ని సమాచారం కు భిన్నంమైన విషయాలు చేర్చబడ్డాయి! చేర్చబడ్డ విషయాల‌కు చరిత్ర తాలుకా! సత్యాలు వక్రీకరించ బడతాయి! లేదా భిన్నంగా చెప్పబడతాయి! అంటే మెత్తానికి మార్పు జరిగింది.
    2.యూదా మతం‌, క్రైస్తవ మతం రెండు గ్రంథాల పరంగా భిన్నమైన వి ఏమీ కాదు క్రీస్తు ని గురించిన ప్రవచనాలు యూదుల కి సుపరిచితమే కానీ క్రైస్తవులు చెబుతున్న ఏసుక్రీస్తు ప్రవచనాల లో చెప్పబడిన మెస్సయ్యా కాదు అని నమ్మకం అందువల్ల వారు మెస్సయ్య కోసం ఇంకా ఎదురుచూస్తూన్నారు!
    3. క్రైస్తవులు( మెస్సయ్య గా పిలవడిన యేసు క్రీస్తు ను నమ్మిన యూదులు సర్వ ప్రపంచాని కి ఆ విషయం ప్రచారం చేస్తూ ఆ విశ్వసం లో కి ఇతరుల ను చేరుస్తున్నారు) , మరో విదంగా చెప్పాలంటే యూదా మతం మెస్సయ్య విషయం‌లో అక్కడే ఆగిపోయింది! క్రైస్తవ మతం యేసుక్రీస్తు అనే మెస్సయ్య తో Continue అవుతుంది! ఆయన తిరిగి వచ్చే రాకడ కోసం ఎదురు చూస్తుంది!

    • @mkr109
      @mkr109 Před rokem

      Allgi vundi potharu

    • @werewolf6880
      @werewolf6880 Před rokem

      correct

    • @S.Srinivas
      @S.Srinivas Před rokem

      బాగా చెప్పారు ! 🙏🏻

    • @PavanThippaluru
      @PavanThippaluru Před rokem +2

      *శిష్యులతో బై సెక్సువల్ యేసయ్య :* ✝️💞
      (జాన్ 13:23 , 19:26 ; 7:20 , 21 )
      యేసుక్రీస్తు నగ్నముగా తన 12 మంది శిష్యులతో శయనించి బలముగా శృంగారము చేసికొనెను...
      "దేవుడి శృంగార మందిరము" కే బలము కలిగెను గాక..
      ఆమెన్.. 🙌🙌✝️🚽🐩🐩🐩💣💥

    • @sakiran3570
      @sakiran3570 Před rokem +7

      @@PavanThippaluru నీ గీత లో ఉన్నట్టు Bible లో ఉండవు తిప్పలూరు! ....Bible దేవుడు పరిశుద్దుడు! పాపం‌ చంపు కో లేక యేసుక్రీస్తు మీద‌ నిందలు! దేవుని విషయం కొంచం జాగ్రత్తగా Deal చేయ్యాలి,.. తిప్పలు తెచ్చుకోకు! తిప్పలూరు!

  • @d.sharon4654
    @d.sharon4654 Před 8 měsíci +22

    This is one of the most accurate and clearly explained topic I've ever seen on CZcams! Thanks for the amazing video brother.

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 Před 6 měsíci

      all these abrahamic religions believe that ADAM was the first human being created by GOD in his(GOD) image. So as per their holy books, the GOD has an image of a man. So what is wrong in worshipping god in an image made as idol or photo? But these religions(christianity and islam) hate idol worshippers. So the people should understand this conflict in their belief.

  • @girishganesh3761
    @girishganesh3761 Před rokem +38

    Brother this is a very daring topic and also the explanation is so intensive. I really hope your videos reach everyone.

  • @bhagavang1720
    @bhagavang1720 Před rokem +265

    మా మతం గొప్పది, మా కులం గొప్పది అనీ కొట్టుకుని చచ్చే బదులు అందరూ కలిసి మెలిసి సంతోషం గా జీవిస్తే ఎంత బాగుంటదో

    • @vijaykumar-iv1fv
      @vijaykumar-iv1fv Před rokem +16

      Sahodarulu ikyata vunduta yentha melu yentha manoharam

    • @medabalabalaji549
      @medabalabalaji549 Před 11 měsíci +7

      kani a vuha enta bagundo bro

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 Před 11 měsíci +20

      మా మతమే గొప్పది , మా దేవుడే దేవుడు అని భావించేవారు ఆ భ్రమల నుండి బయటకు రావాలి. ఎదుటి మతాలను గౌరవించడం నేర్చుకోవాలి. మన దేశంలో ఉద్భవించిన మతాలలాగే ఆబ్రహామిక్ మతాలు కూడా మెలగాలి.

    • @pd9916
      @pd9916 Před 11 měsíci +2

      Adi jaragadamma manollaki kalisundaam ane daanikante mathala perlatho kottukuni chachipoyedi better ani feel itha vuntaaru🤦

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 Před 11 měsíci

      @@pd9916 హిందువులకు కానీ , భారత దేశంలో ఉద్భవించిన ఇతర మతాలైన జైన , బౌద్ధ , సిక్కు మతాల ప్రజలకు అటువంటి ఆలోచనలు ఎప్పుడూ లేవు , రావు. కాకపోతే తమపై జరిగిన దాడులకు ప్రతిస్పందన గా వ్యవహరిస్తారు మాత్రమే.

  • @radhakrishnagajarla8876
    @radhakrishnagajarla8876 Před rokem +17

    i really appreciate you Alchemist, good job balanced explanation, great attempt 🤝 . Love Alchemist

  • @Lokanadhanlakshmidevi2468

    Yes your meterial collection and analysis is a correct - ThankQ - Dr. Venkatesh Ph.D in Philosophy

  • @bhaskarachaitanya5219
    @bhaskarachaitanya5219 Před 9 měsíci +5

    Great explanation I have been searching for since long!!!!

  • @SmartWizzard
    @SmartWizzard Před 8 měsíci +5

    You tried your best and explained almost accurately, good video keep it up

  • @radhakrishnach6934
    @radhakrishnach6934 Před rokem +84

    Thanks! For my favourite topic!

  • @m.hariprakashreddy1844
    @m.hariprakashreddy1844 Před 8 měsíci +1

    Thank you so much brother, many people having so many questions on Jerusalem, now answered so many questions. Any religion taught love each human being, help need people, dont do any harm others, forgiveness is the ultimate.

  • @narasimhavinodpulagara7219

    That is a good explanation; keep it up.

  • @jesus3629
    @jesus3629 Před 9 měsíci +4

    వివరణ చాల బాగ స్వేకరించారు 🙏♥️👌

  • @KiranKumar-pw5io
    @KiranKumar-pw5io Před rokem +111

    Many religions may come and go but
    My Hinduism 🕉️ is permanent on earth ,there is no starting and ending

    • @rkishan4673
      @rkishan4673 Před rokem +23

      Bro, Hinduism is not the n
      ame of a religion like other religions which have had a beginning with the birth of their prophets . But regarding Bharat Desam, this is called Sanathana Dharma which has no beginning Nor end.It is eternal which exists till cosmos exist.

    • @mjdayakar9200
      @mjdayakar9200 Před rokem

      Ho that's why Hindius are converting to Christianity😂😂😂

    • @mjdayakar9200
      @mjdayakar9200 Před rokem +5

      Great

    • @evanharper7931
      @evanharper7931 Před rokem +17

      coz hinduism means worshipped anything like elephant snake pig tree stone etc.. it is very easy to follow..

    • @KiranKumar-pw5io
      @KiranKumar-pw5io Před rokem +7

      We respect and worship nature as God, not like u people destroying the earth

  • @ajaycharyulli627
    @ajaycharyulli627 Před rokem +2

    bro nvu a editing software use chesthav?

  • @rafeehealthcaresociety4896

    ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్.

  • @mohammedshaik7113
    @mohammedshaik7113 Před rokem +14

    Very well explained!

  • @dasarisreehari5772
    @dasarisreehari5772 Před 9 měsíci +5

    Very nice narration of History. God bless you bro.

  • @upendraprasad5171
    @upendraprasad5171 Před rokem +1

    Video chaala baagundi. Crystal clear gaa details ani cheppaaru. Well done.

  • @raviravinder6102
    @raviravinder6102 Před 10 měsíci +10

    సృష్టి కర్త ఐన సర్వేశ్వరునికి వందనాలు

    • @parsiaravindh1528
      @parsiaravindh1528 Před 10 měsíci +1

      Vadu evadu bro 😂

    • @Asthi137
      @Asthi137 Před 10 měsíci

      మీ పేరు పెట్టి పిలిస్తే మీరు పలుకుతున్నారు. ఆ పేరు మీరు కాదుగా. కేవలం భావన. ఆ మాత్రం దానికి ఎవరనే ప్రశ్న ఎందుకు. పేరు తెలిస్తేనే అమ్మను ప్రేమిస్తారా.🙏@@parsiaravindh1528

  • @shekkerchandu1454
    @shekkerchandu1454 Před rokem +5

    Excellent Content 👍

  • @saiprasad5312
    @saiprasad5312 Před 9 měsíci +3

    Clarity in explanation is super👌

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 Před rokem +3

    Superb Bro. Video was very informative. I like this Video. Every word in the Video is true. Thanks a lot.

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 Před rokem +5

    Praise the lord 🙏 hallelujah hallelujah hallelujah God bless you brother Chala Chala baguoga chepharu devudu memulanu dhivinchu gaka amen devudu manalanu andharini dhivinchu gaka amen devunike vandanalu soshtramulu

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Před 9 měsíci +3

    Nice information. జుడాయిజం నుండి మిగిలిన 2 మతాలు పుట్టబట్టి, ఈ మూడూ Middle east లో పుట్టిన మతాలు కనుక ఈ మూడు మతాలకి పోలికలు ఎక్కువగా ఉంటాయి.

  • @manojrayapudi5730
    @manojrayapudi5730 Před 9 měsíci +1

    Bro Chala baga explain chesav bro. Clear ga vundhi and first time ke ardam iyelaga chepavu I learned and understood something new thanks!

  • @klaxman7201
    @klaxman7201 Před 9 měsíci +5

    చాలా బాగా చెప్పారు బ్రదర్ చక్కని వివరణ

  • @deepakdeepu-nr4rz
    @deepakdeepu-nr4rz Před rokem +6

    Thankyou bro for the information and clarity
    And please do a video of isamahel life history

  • @shaikamzadpasha2934
    @shaikamzadpasha2934 Před rokem +7

    Excellent bro...👍👍

  • @raghukumarkamatham7975
    @raghukumarkamatham7975 Před 8 měsíci +2

    Thanks. I never holy books but your presentation is awesome. Well Explained.

  • @pramodinidevi8555
    @pramodinidevi8555 Před rokem +3

    Good Explanation, Information and Good voice

  • @iamnobitha249
    @iamnobitha249 Před rokem +59

    Your content..
    Your presentation..
    Both are awesome...
    Keep doing videos అన్న..🫶

  • @Nithin4514
    @Nithin4514 Před rokem +5

    Great job bro
    Super ❤❤❤❤❤❤❤

  • @ravibabu2906
    @ravibabu2906 Před rokem +53

    Very nice... At least some people can understand the uniqueness of religions

    • @UnknownZax9oiooa8
      @UnknownZax9oiooa8 Před 8 měsíci

      History did not start at 1917 AD
      Please start from 2000 BC
      Abhraham sacrificed his son ISAC on Temple of Mount, Moriyya Mountain in Israel.
      Jews had temple one and only in the world at Temple Mount for 2000 years.
      When Temple Mount and Jerusalem was Jewish and Christian holy city for centuries then
      Muhammad in 650AD tried to steal jews’s legacy, land and country, falsely claimed he went to heaven of A-L-L-A-H overnight from Temple Mount( now - Dome of Rock Israel), broke Moon into two pieces on the way.
      This is pure EVIL conspired in satanic Q-U-R-A-N by Maha-Maad false prophet.
      Till people leave this evil prophet and his false book, no peace for world and no peace for Mus-lims
      Truth will set you free - Jesus said.
      Why does the Holy Quran predict that the Day of Judgment will not come until the Muslims fight and kill all the Jews?--

  • @harinathreddyuravakonda9491

    Excellent info brother

  • @swaroop_raj_TS
    @swaroop_raj_TS Před rokem +312

    వివరణ చాలా బాగుంది కానీ హగారు అబ్రాహాము కు భార్య కాదు ఆమె ఈజీప్ట్ నుంచి వచ్చిన దాసి... చార నిజమైన భార్య 👍

    • @WHZUBAIROFFICIAL
      @WHZUBAIROFFICIAL Před rokem +32

      ఆదికాండము 16: 3
      కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.

    • @WHZUBAIROFFICIAL
      @WHZUBAIROFFICIAL Před rokem +21

      సారాయి అబ్రాముతో "దేవుడు నన్ను బిడ్డల తల్లిగా చేయలేదు. నా దాసీకన్యను భార్యగా స్వీకరింపుము. ఆమె వలననైన సంతానము కలుగునేమో!" అనెను. అబ్రాము భార్య చెప్పిన మాటలకు ఒప్పుకొనెను.

    • @Vsr314
      @Vsr314 Před rokem +4

      సూపర్

    • @Arrachinthala
      @Arrachinthala Před rokem +7

      Yes సారా

    • @1996rky
      @1996rky Před rokem +4

      Panimanishi

  • @ashrafshaik8898
    @ashrafshaik8898 Před rokem +8

    100% correct know one given such a exact Information

  • @venkateshkatta2908
    @venkateshkatta2908 Před 9 měsíci +2

    Good job and very well presented….

  • @jadamataiah3432
    @jadamataiah3432 Před 8 měsíci +2

    విశ్లేషణ చాలా బాగుంది 🙏👌

  • @edinijam938
    @edinijam938 Před rokem +15

    భగవంతుడు ఒక్కడే!
    కానీ నాదేవుడే గోప్ప అని ప్రపంచమంతా నా దేవున్నే నమ్మాలి,నా ఆచారాలనే పాటించాలి అని బలవంతంగా లేదా మభ్య పెట్టడం మూర్ఖత్వం, ఇది మనిషి స్వేచ్ఛ హరిస్తుంది.

    • @danielabraham2772
      @danielabraham2772 Před rokem +1

      ఎవరికైనా వాకే తండ్రి ఉంటాడుకాని, వందమంది వుండరు. అలాగే దేవుడు కూడా వక్కరే వుంటారుకాని వందమంది వుండరు. ఇంతమంది దేవుళ్ళ వుంటారు అనుకోవడంకంటే పెద్ద ముర్కత్వం ఇంకోటి లేదు

    • @subbuparimi2203
      @subbuparimi2203 Před rokem

      ​@@danielabraham2772😂

    • @ramch8550
      @ramch8550 Před rokem

      @@danielabraham2772 correct ye kani. Ee intlo unnavallu pakkinti vadini daddy anukuntunnaru.. adey vichithram.

    • @danielabraham2772
      @danielabraham2772 Před rokem +1

      Yevaru ni pillalu pakkint vadini daddy antunnaaraa feel avaku

    • @meetkiran5
      @meetkiran5 Před 3 měsíci

      @@subbuparimi2203 Praise the supreme lord SriKrishna. Jai SriKrishna.

  • @nsentertainments125
    @nsentertainments125 Před rokem +51

    💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯సుత్తి లేకుండా సూటిగా చెప్పారు బ్రదర్👏👍

  • @rampakala8357
    @rampakala8357 Před rokem +2

    Super information 👌👍👋

  • @krishnadurgada1372
    @krishnadurgada1372 Před rokem +10

    చాలా బాగా వివరించారు బ్రదర్ థాంక్యూ సోమచ్

  • @MrSunshinemoon
    @MrSunshinemoon Před rokem +43

    Tq bro for this information, and make a video for relation between the Hinduism, Buddhism, Sikhism, Jainism😊

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před rokem +9

      There is no relation between these religions. They were all formed independently

    • @Joojoo321
      @Joojoo321 Před 11 měsíci +4

      Asala hindu considering lo ki kuuda raadhu

    • @MrSunshinemoon
      @MrSunshinemoon Před 11 měsíci +7

      @@sandeepsunny5509 vundhi bro budhudu Hinduism nunde thana bodanalu start chesadu, sikkism,jainism vallu kuda hinduism nunde devide ayyavi

    • @MrSunshinemoon
      @MrSunshinemoon Před 11 měsíci +5

      @@Joojoo321 aa vuru thalli midhi Hindustan lo vundi hiduism thelida anna pogaru vaddakka prathi religion ni gouravinchadam nerchukondi

    • @artyan192
      @artyan192 Před 9 měsíci +1

      @@MrSunshinemoon 😂 antha confident ga misinformation etlaa cheppabuddhi avthundhi bro

  • @tageeru
    @tageeru Před rokem +4

    Perpect.....ఇన్ఫర్మేషన్❤❤❤❤

  • @kundikishore
    @kundikishore Před 9 měsíci +1

    100'/. Perfect ga chepparu brother 👍 thank you for valuable information 🙏

  • @preethi7373
    @preethi7373 Před rokem +4

    Chala baga explain chesaru brother ❤

  • @raghavendrarao5375
    @raghavendrarao5375 Před 11 měsíci +10

    Very nicely and briefly presented 💐👍

  • @rajeshbesix4796
    @rajeshbesix4796 Před rokem +4

    Excellent

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 Před rokem +2

    Nice presentation .

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 Před 8 měsíci +1

    Crystal clear analysis..great work..

  • @rajapusimhachalam1412
    @rajapusimhachalam1412 Před rokem +3

    good information bro inka vedios cheyandi

  • @panguluri77
    @panguluri77 Před 9 měsíci +4

    చాలా గొప్పగా చెప్పారు abhrahamic religions గురించి. చాలా మందికి ఈ విషయాలు తెలియవు.

  • @pradeepgummadi3852
    @pradeepgummadi3852 Před rokem +2

    Good information brother..

  • @Prashanth-iv3pz
    @Prashanth-iv3pz Před 9 měsíci +2

    Excellent explanation brother

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm Před rokem +23

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.

  • @santoshsantu1750
    @santoshsantu1750 Před rokem +113

    Still no religion can match sanatan dharma.. jai sri ram... Om namah shivaya...

  • @helezhemanth3519
    @helezhemanth3519 Před rokem +1

    Good Explanation Brother.

  • @anilkota8932
    @anilkota8932 Před rokem +2

    very important video. thank you bro.

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 Před rokem +25

    excellent interpretation as usual it's clear brother thank you regards..🙏

  • @hameedma2829
    @hameedma2829 Před rokem +39

    Great analysis brother,thanks for sharing your insights

  • @deenadayalreddygnappa7881

    Very good information

  • @praveengundla6022
    @praveengundla6022 Před 8 měsíci

    Extraordinary analysis... bro simple ga ardhamayye vidham ga cheppav bro

  • @DVPG_Kings
    @DVPG_Kings Před rokem +83

    దేవుడిని కేవలం మనుషులు మాత్రమే సృష్టించారు. అని అర్ధం అయ్యింది
    😊😊😊

    • @syednayyar3195
      @syednayyar3195 Před rokem +5

      NV chanipoina taruvata telisiddi BRO chachchi po

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 Před rokem +25

      @@syednayyar3195 nuvvu alredy okkasari chachi motham telusukoni venakki vachinattu vunnav 300% clarity tho cheppav

    • @UdayKumar-qh8jr
      @UdayKumar-qh8jr Před rokem +6

      E భూమి meda మనుషులు create chesina chala mandi దేవతులు sachipoyaru kuda.
      Ipudu kontha mandi unnaru. After 1000 years ki valu kuda sachipotharu.

    • @kravivarma1567
      @kravivarma1567 Před rokem +5

      Manalo bayamey ee god concept ki base

    • @AjayKumar-kv3gt
      @AjayKumar-kv3gt Před rokem +6

      Ee bhumi,neeru,ningi,gaali,nippu ee panchabhuthalu lekunda manisi bathakadam asaadhyam...veetini evaru srushtincharu..manushule srushtincharu anyte anavu kada...nivu thalli garbhamlo thayaryravadam, Aadi antham leni anantha vishwam ivanni kuda manushule erparchaledugaa...teliyani shakthi edo unde nadipistundi, daanni dyvam ane nammi theerali,, dyvam ane concept lekunte andaru ugravaadulla, mrugaalla maaripotharu, dyvam ane positive vibration vallane ivaaltiki maanavathvam anedi konthyna bathiki undi anedi sathyam....

  • @AbhiShek-cz9ft
    @AbhiShek-cz9ft Před rokem +49

    I'm expecting part 2❤❤❤❤❤❤❤❤

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 Před rokem +2

    Very good info..

  • @SrinivasCh-pn4ee
    @SrinivasCh-pn4ee Před 8 měsíci

    Good job bro kotta vishayalu cheppav tq .. faster lu cheppaleni vishayalu grahinchav..

  • @shamalakondra722
    @shamalakondra722 Před 9 měsíci +3

    Well explained

  • @tallurivenkateswarlu6735

    Well said brother

  • @leosuperplanet8564
    @leosuperplanet8564 Před rokem +1

    Very Good information Thankyou Brother

  • @st.thomascsichurchbrahmana1072

    Good Information bro

  • @ravigoud2012
    @ravigoud2012 Před rokem +4

    కట్టె కొట్టె తెచ్చే అన్నట్టు చాలా బాగా చెప్పారు అన్న

  • @srinivasmedisettibysriniva3815

    Good Explanation Bro... Keep it up

  • @hameedma2829
    @hameedma2829 Před 11 měsíci +1

    Great job

  • @savinay999
    @savinay999 Před rokem

    Short n apt video..thank you

  • @brothernicolson6375
    @brothernicolson6375 Před rokem +6

    విషయాలు బాగా చెప్పారు. ఈ మూడు మతాలే కాదు అన్నీ మతాలు మంచినే చెప్తున్నాయి. యేసు క్రీస్తు సమస్త మానవ పాప క్షమాపణ కొరకు బలి అయ్యి, మానవాళికి ముక్తి మార్గం ఉచితంగా ఇచ్చాడు. దైవత్వం తన జీవితంలో చూపించాడు.

  • @RevPastornakkaprakash3456

    Very nice explanation brother
    Go ahead all the best❤

  • @panchireddichinnarao7087
    @panchireddichinnarao7087 Před 9 měsíci

    Superb theory explained by u bro,so great of u

  • @munaganurivenkatarangarao8657

    VERY GOOD INFORMATION....EXPLAINED IN DETAIL.....................THANK YOU...

  • @maniganahallysridhar4924
    @maniganahallysridhar4924 Před 8 měsíci +13

    In Hinduism also, shiva and vishnu sects is practised. Concept of surs and asura , god worship and worship of elements ( vedas ) . We even have sects which have unbelievable faiths such as Aghori. The silver line is they all coexist with least conflicts, most of the times fallowing each other. .

    • @user-ei1th3ue8s
      @user-ei1th3ue8s Před 8 měsíci +1

      All are belongs to one family...... They are corrent in their belief but they separated due to cyclones, earth quakes and migration

  • @user-bw9xf8cp9c
    @user-bw9xf8cp9c Před 9 měsíci +4

    100% correct brother according to Bible Qur'an and history

  • @chandrashekharjamalpur6783
    @chandrashekharjamalpur6783 Před 8 měsíci

    Very good information regarding three religions. Thanks

  • @gangarajukondepati1786

    Excellent video full clarify

  • @srinivaschennoju
    @srinivaschennoju Před rokem +7

    Please try to do separate vedioes on each religion 🙏

  • @shaikjaheer8597
    @shaikjaheer8597 Před rokem +4

    Excellent video brother❤

  • @MaduMadu-fn1og
    @MaduMadu-fn1og Před rokem +1

    Thank you bro good clarity
    This confution seesson
    My god bless you.

  • @rajeshp8828
    @rajeshp8828 Před 8 měsíci

    Wonderful. Very nice

  • @linkwithsam
    @linkwithsam Před rokem +6

    Superb explanation 👌

  • @rjviraj3923
    @rjviraj3923 Před rokem +4

    Awaiting for part 2..

  • @samsonp7859
    @samsonp7859 Před rokem +2

    Excellent clararification

  • @chillararamesh625
    @chillararamesh625 Před rokem

    Sir..Excellent video..!!

  • @RAJUBHAI-vt3xn
    @RAJUBHAI-vt3xn Před rokem +3

    Super

  • @vijayadurgaraobuddepu1623

    Next video Egyptians history gurinchi cheyandi bro

  • @mallipudipremchand
    @mallipudipremchand Před rokem

    Good video bro. . god bless you

  • @vvsnarayanaadapa2461
    @vvsnarayanaadapa2461 Před 9 měsíci

    Very nice explanation 👍

  • @gousebaig5776
    @gousebaig5776 Před rokem +59

    చాలా వరకు కరెక్టుగానే చెప్పారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా. ఇంకా ఇలాంటి వి యదార్ధ విషయాలు రకరకాల ప్రవక్త లో గురించి కూడా వివరించండి. మీకు ధన్యవాదాలు.

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Před rokem +12

    అర్థమయ్యే విధంగా వివరణ...🙏

  • @kodurusudhakar7570
    @kodurusudhakar7570 Před 9 měsíci

    God bless you brother. Good explanation

  • @srinuy7715
    @srinuy7715 Před 8 měsíci

    excellent very clear and very informative thank you so much