Comedy: Kota & BabuMohan Highlights

Sdílet
Vložit
  • čas přidán 1. 06. 2012

Komentáře • 2,7K

  • @kambhamrajesh8980
    @kambhamrajesh8980 Před rokem +374

    2050 లో కూడా ఈ కామెడీ కి తిరుగులేదు అని అనుకునేవాళ్ళు ఒక లైక్ వేస్కోండి 😜

  • @mncreativeschanal9559
    @mncreativeschanal9559 Před 6 měsíci +7

    ఈ కాలంలో కూడా ఈ వీడియో 500 సార్లు చూసి నవ్వుకుంది ఎంత మంది ఉన్నారు. ఉంటే 1 లైక్ చేయండి

  • @jampanasudhakar5438
    @jampanasudhakar5438 Před 3 lety +186

    తమరు తినే భోజనం prime minister of india కూడా తినలేరు అదృష్టవంతుడు 😃😃😃

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 Před 3 lety +77

    మహానుభావులు మీ స్థానం తెలుగు సినీ ఇండస్ట్రీలో మీ స్థానం ఎప్పటికీ నిలిచే ఉంటుంది మీకు మా హృదయ పూర్వక నమస్కారాలు మీరు ఎప్పుడు ఆయరు ఆరోగ్యలతో చల్లగా ఉండాలి🙏🙏🙏❤️❤️❤️

  • @user-pr1gf9tj8n
    @user-pr1gf9tj8n Před 5 lety +1077

    ఈ కామెడీ ఇంచుమించు 20 సార్లు చూసి ఉంటాను చాలా బెస్ట్ కామెడీ కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారు థాంక్యూ సార్

  • @moulalia4371
    @moulalia4371 Před 2 lety +223

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కామెడీ పెయిర్.... కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు 👏👍👌

  • @vijaykandukuri7499
    @vijaykandukuri7499 Před 3 lety +154

    మావగారు అద్భుతమైన చిత్రం
    ఎప్పటికి మరువలేం

  • @hasanabadsatyanarayana3486
    @hasanabadsatyanarayana3486 Před 10 měsíci +81

    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. 👌

  • @ansarbasha2659
    @ansarbasha2659 Před 2 lety +167

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే సూపర్ కామెడీ వీరి కాంబినేషన్ అదుర్స్ 👌

  • @josephkumar8259
    @josephkumar8259 Před 3 lety +50

    నీకు మర్యాద చూపిస్తా ఉండన్న...😁🤣

  • @ajayyadavvelpula3110
    @ajayyadavvelpula3110 Před 3 lety +122

    ఈ కామెడీ ఎన్ని సార్లు చూసిన మళ్ళి చూడాలనిపిస్తుంది..... సూపర్ కామెడీ

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes Před 2 lety +64

    నేను ఎంత కోపంలో ఉన్నాకానీ,
    ఈ వీడియో చూడగానే,కడుపుబ్బా నవ్వుకుంటాను.
    కోటా శ్రీనివాసరావు vs బాబు మోహన్ కాంబినేషన్ ఇస్ Always సూపర్,అండ్ ఫన్నీ.....😁😁😂😂🤣🤣

  • @durgaboddapu5837
    @durgaboddapu5837 Před 3 lety +93

    గొంతు సవరించి అంబ అని పిలువు..నా అదృష్టం.. నీకు పడుతుంది..😊😊😊😊

  • @govindgovind5353
    @govindgovind5353 Před 5 lety +665

    తెలుగు ఇండస్ట్రీ ఉన్నన్నాళ్ళు తిరుగులేని కామెడీ కోట శ్రీనివాస్ గారు బాబు మోహన్ గారు హాట్సాఫ్

  • @anapanaramureddy5520
    @anapanaramureddy5520 Před 3 lety +66

    Rip dislikers మీ యాబ్బల్లార మీకు హస్యగ్రందులు లేవు రా

  • @vijaypallikondaa
    @vijaypallikondaa Před rokem +18

    Evergreen Comedy...😂🤣 రా బాబు... అల్ టైమ్ మై ఫేవరేట్..... జోడి kota and babu....
    నికు మర్యాద చూపిస్తా వుండన్నా Epic Lol😂😂🤣🤣🤣🤣🤣
    Ala mood off lo vunnapudu chudala e scene full navvule navvulu 😊

    • @surya-gg5go
      @surya-gg5go Před 10 měsíci +1

      Kota.... Genius in acting🎉❤

  • @anilvicky4849
    @anilvicky4849 Před 4 lety +352

    😍ఎలాంటి కామెడీ ఇంకా ఎపుడు 😍😍రావు సూపర్ కామెడీ 😍

  • @rohitghale9731
    @rohitghale9731 Před 2 lety +39

    I'm a gorkha but I have watched dis movie in late 90's and I can't even understand da language but I till date I still enjoy dis two legends comedy...respect

  • @tnagaraju8961
    @tnagaraju8961 Před 2 lety +41

    మా ముస్టోళ్ల సంగం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్లతో కొట్టిస్తాడు 🤣🤣🤣🤣

  • @isrolympiad459
    @isrolympiad459 Před 3 lety +181

    నేను కనీసం అడుక్కుంటున్నాను నువు అది కూడా చెయ్యట్లేదు
    😄😃

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek Před 4 lety +194

    కోట గారి టైమింగ్ దేశంలో ఇంకే నటుడికి లేదు గ్రేట్ actor

    • @rajumalladi8753
      @rajumalladi8753 Před rokem

    • @subbarayudukummari4836
      @subbarayudukummari4836 Před rokem +3

      @@jagadeeshimandi6423 0pl

    • @mohammaedameer1819
      @mohammaedameer1819 Před rokem +1

      ​ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @mainushaziya5257
      @mainushaziya5257 Před rokem

      Not kota, Babu mohan is great actor

    • @kuruwaramudukuruwaramudu6524
      @kuruwaramudukuruwaramudu6524 Před rokem

      ​Ëé

  • @truthanddarekrb1335
    @truthanddarekrb1335 Před 3 lety +141

    అన్నా.............. నాది కనిపించింద..? అదే అన్నా.. కామెంట్ .. కనిపిస్తే లైకులు ఇవ్వండి.. అన్నా... అసలే వర్ష కాలం కామెంట్ లు కొట్టుకుపోతాయని భయంగా ఉంది..

  • @srinukota5235
    @srinukota5235 Před 3 lety +14

    మీ టైమింగ్ సూపర్ సార్.మీ ఇద్దరి చేసిన సినిమాలలో ఇది నంబర్ 1

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 Před 4 lety +919

    2000 నుంచి 2010 వరకు తేజ టీవీ లో వచ్చే సినిమాలు చూసేవారు ఒక లైక్ చేయండి

  • @prashanthpassshiii5528
    @prashanthpassshiii5528 Před 4 lety +190

    మా ముష్టి ఓల్ల సంగం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోల్లతోని కొట్టిస్తాడన్న

  • @rambaburam4826
    @rambaburam4826 Před 4 lety +5

    నమస్కారం సుబ్బారావు గారు ...నీ యబ్బా... సూపర్ కామెడీ

  • @funnyanimals7732
    @funnyanimals7732 Před 2 lety +89

    కొత్త బొచ్చెలో సద్ది అన్నం తిన్నంత సమ్మగా ఉంది ఈ కామెడీ😂

  • @GroupOneTrader12
    @GroupOneTrader12 Před 3 lety +90

    Malli Teja tv ni gurthuchesinandhuku thanks ❤️

  • @rakeshbabumanda6287
    @rakeshbabumanda6287 Před 5 lety +708

    మా తాతల కాలం నుంచి అమ్మా అనడం కామన్ అయిపోయింది. అందుకే వెరైటీగా ఉంటుందని అంబా అంటున్నాను😂

  • @manojkumarmaddali
    @manojkumarmaddali Před 3 lety +313

    After ali tho sardhega who is watching here

  • @madhubabi2916
    @madhubabi2916 Před 3 lety +105

    This comedy doesn't need any time basis. Old is really gold in fun and these two characters mesmerize us more😍😍😍😍👄

  • @dkofficial4946
    @dkofficial4946 Před 4 lety +30

    Elanti comedy naa jeevithamlo chudaledu chudalenu kuda 😂😂asalu Kota gaaru babu Mohan gaari acting cheppalemu

  • @traveler_raja18
    @traveler_raja18 Před 5 lety +1082

    2019 looo kuda iellanti comedy chusavallu oka like vasukondi

  • @venkatraghu5696
    @venkatraghu5696 Před 5 lety +47

    Evergreen combination of comedy😀😀😍👌👌

  • @nageshyerra6928
    @nageshyerra6928 Před 4 lety +232

    అన్నా, అన్నొయ్.. నాది చూసావా....

  • @indian6366
    @indian6366 Před 2 lety +8

    ఓల్డ్ ఇస్ గోల్డ్,,,,పోయిన రోజులు మల్లి రావు,,ఆ ప్రేమలు ఆ పలకరింపులు,,మిస్స్ యూ

  • @svrbiology8274
    @svrbiology8274 Před 4 lety +6

    Enni sarlu chusina chudalane anpistadi excellent comedy tq dasari Garu....

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 4 lety +1809

    *2022 - లో చూస్తున్నవారు లైక్ చేయండి.* 👍 😂

  • @NAWAZINDIA
    @NAWAZINDIA Před 2 lety +151

    WHAT A TIMING
    WHAT A EXPRESSION
    WHAT DIALOGUES..😆😆

  • @bhaskarb6440
    @bhaskarb6440 Před 4 lety +42

    సూపర్ డైలాగ్ బాబూమోహన్:- అన్నా నాది చూసావా. 6.55 to 7.40.....😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @nandakishore479
    @nandakishore479 Před 3 lety +50

    నా చిన్నప్పటి సినిమా సినిమా హాల్ లో అస్సలు గాప్ లేకుండా నవ్వుతూనే ఉన్నాం

  • @dasarichandana180
    @dasarichandana180 Před 5 lety +187

    'తొలి చూపులోనే నా మనసుదోచింది అన్నా'😂😁😀

    • @mahireddy9890
      @mahireddy9890 Před 4 lety +10

      నేను కూడా ఏదేదో ఊహించు కున్న...నోరు ముయ్యార తుమ్మ మొద్దు☺️☺️

    • @kishankumaradimalla619
      @kishankumaradimalla619 Před 4 lety +7

      Old is gold.oka like vesukondi

    • @Ajay.....9133
      @Ajay.....9133 Před rokem +1

      @@mahireddy9890 Thummamoddhu kaadhu bro engilaaku

  • @suvarthadevarapalli5685
    @suvarthadevarapalli5685 Před 2 lety +11

    Babu mohan acting super..kota gari action super

  • @abesaley
    @abesaley Před 2 lety +51

    "ఏమ్మ గొంతు బాలేదా" I use this in my every day conversation. 😂

  • @prashanthboshke2760
    @prashanthboshke2760 Před 4 lety +686

    2020 chusinavallu oka like vesukondi

  • @rjakari5051
    @rjakari5051 Před 5 lety +373

    ఇలాంటి ఆక్టర్స్ మళ్లీ పుట్టరు వీరిని జన్మ లో మర్చిపోలేము

  • @samanthbogata6386
    @samanthbogata6386 Před 3 lety +164

    మనసుబగలేనపుడు ఈసినమా చూసినపుడు మనసు చలా ప్రశాంతంగా వుంటుంది...

  • @-Raj69
    @-Raj69 Před rokem +11

    Kota and Babu Mohan Combination awesome 😘😘❤️❤️❤️😂😂

  • @shaibasmd4025
    @shaibasmd4025 Před 4 lety +34

    Kota Srinivasa Rao and Babu Mohan nice comedy villa comedy ki ooka like vesukondi

  • @sadanandmudgal5439
    @sadanandmudgal5439 Před 4 lety +7

    Abba.. Babu mohan garu... Mi comedy ki joharlu.... Mi eddari comedy superb

  • @nirmala9859
    @nirmala9859 Před 3 lety +306

    Who is watching in 2020 Dec

  • @pk14916
    @pk14916 Před 3 lety +78

    Ali tho Sarada ga show Chusi ee Comedy chesinavallu Oka Like Veskondi ❤️❤️❤️😂😂😀👍👍👍

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 Před 2 lety +10

    Wow what a timing yaar..
    Super combination..
    Padi padi navvina po 😂😂
    Love you both of you ❤️❤️🙏🙏

  • @AnilKumar-in6pf
    @AnilKumar-in6pf Před 4 lety +29

    Mushtolla sangham president choosthe kushtolla tho kottisthadu Anna 😂

  • @praveent8848
    @praveent8848 Před 3 lety +163

    Clean n neat comedy....
    Only legend's can do this

  • @kranthikumarAmaraju
    @kranthikumarAmaraju Před 3 lety +2

    E video chalu Dasari garu Darsaka Ratna anadaniki
    Hats off to Kota and Babumohan for providing lifetime comedy

    • @S.Satish
      @S.Satish Před 3 lety +1

      Dasari is not director for this movie.
      Mutyala Subbiah directed Mamagaru.

  • @rambabub5549
    @rambabub5549 Před 4 lety +13

    11:50-11:58 Kota expressions superb elanti comedy Malli radu

  • @ravikishoreb1197
    @ravikishoreb1197 Před 5 lety +6

    Intha healthy comedy chusi Chala days aindandi. Very nice combo
    Babu Mohan is just awesome

  • @SravanKumar-lx9br
    @SravanKumar-lx9br Před 2 lety +7

    Babumohan get up superb Comedy keka😂😂😂🤣

  • @naveenvlogs1850
    @naveenvlogs1850 Před 4 lety +8

    Villa idari combination lo vache comedy evaru beat cheyaleru...narutal comedy the best comedy 😀😀

  • @harikrishna7359
    @harikrishna7359 Před rokem +206

    ఇంకో 100సంవత్సరాలు అయిన మిమ్మల్ని మించిన comody ఎవ్వరూ చేయలేరు

  • @devudupremaswaroopi6944
    @devudupremaswaroopi6944 Před 4 lety +23

    ఈ కామెడీ 50 సార్లు చూసను

  • @sumanthreddy6305
    @sumanthreddy6305 Před 3 lety +13

    Kota garu - Babumohan combination ki oka like

  • @mohanbhoopathi2399
    @mohanbhoopathi2399 Před 4 lety +44

    More than 50 times i have seen this EPIC comedy..the best medicine for your mental tensions.

  • @krishnapemmanaboiyidi
    @krishnapemmanaboiyidi Před 2 lety +6

    Darasss 🤣🤣🤣 dress ki vachina kastalu🤣
    MANASPOORTHI ga navvukune comedy 😍

  • @makeyouhappybehappy8799
    @makeyouhappybehappy8799 Před 4 lety +14

    Kota Garu the best actor comedy, tragedy, villian, all characters, ippudunnavallu evvaru sariporu....
    Including prakashraj, shiyaji shindey

  • @pullabhavani5955
    @pullabhavani5955 Před 3 lety +39

    2020 loo kuda elantti comedy chesevallu ...oka like vesukondi

  • @pandrakadinesh9656
    @pandrakadinesh9656 Před 5 lety +130

    నీ level ని నేను వెడల్పు చేత్తాను.
    ☺☺👌👌👌

  • @sanjugupta7887
    @sanjugupta7887 Před 2 lety +12

    4:28 Minister kada appu kosam America vellindi 😂😂😂

  • @mahimahesh8951
    @mahimahesh8951 Před 2 lety +7

    అన్నా... మామ పోస్టు పాయె...
    మొగుడు పోస్టు పాయె...
    ఇప్పుడు నాన్న పోస్టు పాయె...
    అందుకే నా పోస్ట్ ఇస్తున్నా తీసుకో పో.....😀😀😀

  • @The_ssmb_29
    @The_ssmb_29 Před 7 měsíci +2

    Just imagine
    ఇప్పటి technology అప్పుడు ఉంటే
    old Directors Mind Set Thinking
    Tho Scenes ఎంత బాగా వచ్చేవి , సౌండ్స్ Background , ఎంత Neet వచ్చేవి ...

  • @ahmedishrath1385
    @ahmedishrath1385 Před 5 lety +15

    Future lo ilanti comdey chudalem super anna

  • @santhoshreddy7962
    @santhoshreddy7962 Před 4 lety +25

    Neeyabba rey......... 👌👌 90s kids laughs more then "ton"s

  • @alekhyavanjarapu4471
    @alekhyavanjarapu4471 Před 4 lety +1

    Superrr comedy Kota garu and bbu Mohan gaari comedy..... Anni sarlu chusina chudalanipinche comedy

  • @chintureddy7709
    @chintureddy7709 Před rokem +8

    Evergreen comedy.. 10000% better than today's so-called comedy shows

  • @nanideepu8076
    @nanideepu8076 Před 4 lety +170

    Who remembered TEJA tv logo while watching...Yes - like

  • @raj6527052
    @raj6527052 Před 8 lety +76

    Too good. I Hv developed a habit of watching this comedy bit everyday. Both of them are brilliant actors. Respect.

  • @rameshrr6680
    @rameshrr6680 Před 2 lety +2

    అన్నా నాది చూశావా 😀😀😀

  • @chinnilakshminarendra8123
    @chinnilakshminarendra8123 Před 2 lety +14

    One of the best comedy in our tollywood

  • @Neekuemdamagejarugutundotelusa

    Babu mohan got nandi award for this performance

  • @chaitanyayechuri
    @chaitanyayechuri Před 7 lety +234

    "Anna, naadi choosava?"
    "Noru mooyi ra chimapnzee nayala, monna evadidho chupichavu. Appatitho naa life reverse ayipoyindhi, danike kumili poyi chasthunna." Epic improvisation and acting sense
    09:06. Babuji expression timeless

  • @mpradeep4760
    @mpradeep4760 Před 3 lety +509

    ఇంకా ఎలాంటి మూవీ రాదు అనే వలు ల్లికు వేయండి

  • @aPPle-fp2bh
    @aPPle-fp2bh Před 8 měsíci

    తేజ టీవీ అంటే చాలా ఇష్టం 😍😍😍😍😍

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 4 lety +300

    *2022 - లో చూస్తున్నవారు లైక్ కొట్టండి* 👍 😊

  • @dharaniv3389
    @dharaniv3389 Před 5 lety +16

    What an expression by kota nd babumohan at 16:42

    • @arjunkatikireddy
      @arjunkatikireddy Před 4 lety +2

      Have observed that kota will use new different word wen he calls Babu mohan, those great funny words

  • @tanurusaipradeep6968
    @tanurusaipradeep6968 Před 3 lety +1

    ఇదే డరసు అందమైన ఆడాళ్ళు అందాలు చుదామని పొలం వేస్తే పోద్దునే విడిదిసమలు చుపిస్తావా 😆😆😆

  • @siripuramsaikrishna4059
    @siripuramsaikrishna4059 Před 3 lety +39

    Teja TV first ever separate full time telugu movie channel ❤️

  • @nnarnis999
    @nnarnis999 Před 4 lety +13

    బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కామెడీ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే కామెడీ సూపర్

  • @SunilKumar-ke6fn
    @SunilKumar-ke6fn Před 7 lety +51

    22 minutes of excellent humour Thanks for uploading ....

  • @mallikharjuanaraovedula9466

    Legendary Actor Kota Srinivasa Rao garu! Babu Mohan is a good Comedian. The Two Combination is Very Funny!

  • @charlesgkondayya4194
    @charlesgkondayya4194 Před 3 lety +5

    కుంకుడు కాయలు కొట్టుకోడానికి బానే ఉంటుందన్న🤣🤣🤣

  • @tarunreddy8436
    @tarunreddy8436 Před 7 lety +132

    healthy village atmosphere feels happy with daily smile.

  • @qwajamohiddin7577
    @qwajamohiddin7577 Před 5 lety +295

    Present movies lo yenta budget vunna e vidamaina natural comedy vundadu

  • @pm....8496
    @pm....8496 Před 3 lety +5

    Dasari gariki
    Kota gariki
    Babu Mohan gariki
    🙏🙏🙏

  • @Vaibhav_Mendhi
    @Vaibhav_Mendhi Před 3 lety +4

    Kota Garu, Babu mohan Garu miru eppudo baagundali andi , great actors

  • @golugurinagababu672
    @golugurinagababu672 Před 5 lety +32

    World Best comedians.

  • @m.yashwanthkumaryadav2217
    @m.yashwanthkumaryadav2217 Před 4 lety +233

    2019 October lo chusina vari like vesukondi

  • @Sreek1812
    @Sreek1812 Před 3 lety +45

    Who came after Ali to saradaga promo..

  • @rajanireddy5271
    @rajanireddy5271 Před 4 lety +8

    Babu Mohan ki career defining film and a huge turning point in his career after PAAYE in ankusham .

  • @kommiseraja612
    @kommiseraja612 Před 5 lety +113

    ituvanti comedy ipatlo malli radu Hats off Kota &Babu Mohan