One day wih YSR || Special on YSR's 11th death anniversary - TV9

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • One day wih YSR || Special on YSR's 11th death anniversary - TV9
    Watch iSmart News latest episode: • iSmart News
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    Visit Website: www.tv9telugu....
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #YSR11thDeathAnniversary #MuraliKrishnaTV9 #TV9Telugu

Komentáře • 1,1K

  • @lakkuteja69
    @lakkuteja69 Před 4 lety +453

    ఎందుకో తెలియదు కానీ
    చూస్తున్నంత సేపూ చాలా సంతోషం గా అనిపించింది
    ❤️❤️

  • @KS-wt7rj
    @KS-wt7rj Před 4 lety +691

    నేను చేశాను అని అనట్లేదు మా ప్రభుత్వం చేసింది అంటున్నారు 06:03 , great words

  • @jeevankumar6422
    @jeevankumar6422 Před 4 lety +256

    YSR గారిని అభిమానించి ఈ Video క్రింద Positive Message పెట్టిన ప్రతి Comment ని Like👍 చేసి YSR గారి పైన నాకున్న అభిమానాన్ని చాటుకున్నాను.
    Really మీ అందరి Comments చదువుతుంటే..
    కన్నీళ్లు వచ్చాయి..
    కొన్నిసార్లు Goosebumps వచ్చాయి.
    జయహో YSR...
    జయహో జగన్...
    💪💪💪💪💪💪💪💪💪💪💪💪

    • @pvenu828
      @pvenu828 Před 3 lety +5

      Heart touching msg bro

    • @patansulthana7808
      @patansulthana7808 Před 3 lety +2

      Koni kukallu comments lo moruguthunai bro comments chudandi

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 Před 3 lety +322

    కారులో ఒక మీడియా ప్రతినిధికి తన భుజానికి తగిలేలాగా ప్రక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూసిన దాఖలాలు లేవు. ఆ గొప్ప మనస్సుకు నిండు వందనాలు.

    • @060vineethreddy2
      @060vineethreddy2 Před 2 lety +5

      Ippudunna vallu press ni dekanu kuda dekharu

    • @LucJess658
      @LucJess658 Před 7 měsíci

      Jagan anna kuda inkevaru leru ilaa

  • @NavennsCorner
    @NavennsCorner Před 4 lety +773

    పెద్దాయన మళ్ళీ బ్రతికి వచ్చి మీతో మాట్లాడుతున్నట్లుంది. జోహార్ 💚Y S R 💚

    • @akkamgariravindar202
      @akkamgariravindar202 Před 4 lety +15

      Mirudevudu.sir.miru.iroju.vunte.telangavachedikadu.sir.kcrgadu.vachi.rastani.nashanamchestunadu..inkaminagadu.trsparty.kcrgadu

    • @vijaybattini1332
      @vijaybattini1332 Před 4 lety +11

      Avunu Jai ysr rajanna

    • @rv3316
      @rv3316 Před 3 lety +6

      Bekaar gaadu ysr kukka chavu chachindu

    • @NavennsCorner
      @NavennsCorner Před 3 lety +7

      @@rv3316 పంది కి యామి తెలుసు రా ponds powder వాసనా, మీరు యెన్ని అనుకున్న మీ బొల్లి బాబుకు ఇలాంటి చావు రాదు. వాడు చచ్చినాకా 2nd day ne మరిచిపోతారు వాడిని. సిగ్గులేని బతుకు తూ....

    • @Samsung-ct5mm
      @Samsung-ct5mm Před 3 lety +5

      @@rv3316 nee amma ni nee abba ni kinda padesi kaathitho pookulo podavali😂😂

  • @sasidharraju5668
    @sasidharraju5668 Před 4 lety +441

    ఎటువంటి కల్మషం లేని మంచి మనసున్న మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు ❤️❤️❤️జోహార్ వైఎస్సార్...

    • @okraaaa
      @okraaaa Před 4 lety +10

      మరి అన్ని వేల కోట్లు కొడుకుకి దోచి పెట్టాడు.అవన్నీ ప్రజా ధనం కాదా. యెంత మంచి మనసో...

    • @narsimhareddy5595
      @narsimhareddy5595 Před 3 lety +10

      @@okraaaa ఇంకా నిరూపణ కాలేదు. అవి కేవలం జగన్ ను కాంగ్రెస్ కుటిల నీతితో పెట్టిన ఇబ్బందులే. అందుకే కాంగ్రెస్ ఈ దుస్థితిలో ఉంది

    • @GDRJDR
      @GDRJDR Před 3 lety +5

      @@okraaaa ila 10 years nundi chepthunnaru .. yevaraina nammaara ?
      Avi fake allegations ani meeku kuda thelusu.
      But you won't accept it.
      Because you are just supporter of some other party.

    • @tharaktalks5506
      @tharaktalks5506 Před 3 lety

      Ee Luccha Gadu Oka 420 Gadu 😂

    • @ravitejabittu3585
      @ravitejabittu3585 Před 3 lety

      @అసురన్ adhi ne amma ki a ysr ki set avthundi le

  • @spurnachandrarao2392
    @spurnachandrarao2392 Před 2 lety +23

    ఈ తెలుగు రాష్ట్రాలకు మీలాంటి మనిషి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం.

  • @sandakaravi412
    @sandakaravi412 Před 4 lety +1324

    మీ ఛానల్ చేసిన గొప్ప పనుల్లో మొదటి పని ఈ న్యూస్ మళ్ళీ వేయడం రాజన్ననుచూపించడం

  • @Srinivass.8028
    @Srinivass.8028 Před 4 lety +735

    భారతదేశ చరిత్రలో నే ఒక గొప్ప నాయకుడు.

    • @patansulthana7808
      @patansulthana7808 Před 3 lety +7

      @@rv3316 nuvvu kada

    • @shaikismail4200
      @shaikismail4200 Před 3 lety +4

      @@rv3316 gud.... pagilidhii Lan...kodd..

    • @manishreddy8091
      @manishreddy8091 Před 3 lety +6

      @@rv3316 nv anna maatalu neeke varthisthai.. Chanipoinavaallu elaantollu ainaa sare gouravinchadam nerchuko brother

    • @phaneendrakumar2216
      @phaneendrakumar2216 Před 3 lety +5

      @@manishreddy8091 ravanasurudu kuda chanipoyadu mari entha respect istunnamu.chanipoyina bratiki unna thappu cheste adi thappe.

    • @manishreddy8091
      @manishreddy8091 Před 3 lety +2

      @@phaneendrakumar2216 moorkathvam at peaks spotted !

  • @satarlaashok6353
    @satarlaashok6353 Před 3 lety +201

    మన సంస్కృతికి అద్దం పట్టే పంచ కట్టు బాటు పెద్దాయనకే సొంతం . 🙏

  • @banavathukotanaik2590
    @banavathukotanaik2590 Před 4 lety +351

    ఇలాంటి పైల్స్ వుంటే చూపించండి సార్ పేద్దయ్యనతో దగ్గర వుండి చుస్తాన్నటుంది సార్ జోహార్ వైఎస్ఆర్.

    • @ANILKUMAR-cc3lb
      @ANILKUMAR-cc3lb Před 3 lety

      ఫైల్స్*

    • @punnaiahmudirajupalleboina2214
      @punnaiahmudirajupalleboina2214 Před 3 lety

      Rr Rr you r ET e rrr rip e I don't remember Te rrr were Etty R. R4r regards and I rr rr4 episode 4rr r raised yesterday rte Etty Rr yesterday e retry wetter

  • @dumpalasrinivasarao1093
    @dumpalasrinivasarao1093 Před 3 lety +72

    ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం వైఎస్సార్
    జోహార్ వైయస్ఆర్

  • @rkelectricalplumbingworks9791

    ఒక ముఖ్యమంత్రి పదవి లో వుంది ఇలా ఇంటర్వ్యు ఎవ్వడాం ఒక వైఎస్సార్ కి మాత్రమే చెందుతుంది I love వైఎస్సార్ ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికి వున్నారు మీరు

  • @twinklekidsschool
    @twinklekidsschool Před 4 lety +28

    స్వచ్ఛమైన తెలుగుదనానికి, అచ్చమైన రైతుబిడ్డకు పెద్దాయన ఒక ప్రతి రూపం. ఇది ఇంటర్వ్యూ లా లేదు. ఇద్దరు బాల్య స్నేహితులు చాలా కాలం తరువాత కలిసినప్పుడు మాట్లాడుకున్నట్లు చాలా సహజంగా ఉంది మురళీకృష్ణ గారు. ధన్యవాదాలు సార్ పెద్దాయనను మళ్లీ కలిసినట్లు అనిపించింది. నేను గతంలో ఒకసారి కొన్ని ప్రాజెక్టులు వివరించడానికి, మరొకసారి మా ప్రైవేటు స్కూల్స్ సమస్యలు చెప్పడానికి కలిసే అవకాశాన్ని శ్రీపరమేశ్వరుడు కలిపించారు. ఎంత చిన్న వాడు, సామాన్యుడు చెప్పినా చాలా శ్రద్ధగా వింటారు YSR గారు. అదే ఆయన నిరాడంబరత. గొప్పతనం సార్.
    మీ ట్వింకిల్ శ్యామ్

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 Před 4 lety +398

    మురళి గారు,
    ముఖ్యమంత్రి Y.S.Rతో ఒకరోజు గడిపారు
    మీరు ధన్యులు
    -మజ్జి.నాగరాజు
    పార్వతీపురం

  • @polasapawan1102
    @polasapawan1102 Před 3 lety +43

    ముఖ్యమంత్రులలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు మరియు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారిని తెలుగువారు ఎన్నటికీ మరచిపోలేరు. ఈ ఇరువురు ముఖ్యమంత్రులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పోల్చుకుంటే నక్కు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

  • @jamlanayak4501
    @jamlanayak4501 Před 3 lety +42

    మన రాజన్న ఉండి ఉంటే మన భారత దేశం ఇప్పుడుఎంతో బావుండేది
    కాని ఈ కలి కాలం లో
    మంచి మనుషులుని ఆ దేవుడు ఉంచడు 😭😭😭

  • @s.m.v1535
    @s.m.v1535 Před 3 lety +180

    వైస్సార్ లాంటి ప్రధానమంత్రి అవసరం ఈ దేశానికి ఎంతగానో ఉంది.

  • @rishiramesh5995
    @rishiramesh5995 Před 4 lety +80

    రాజువయ్య మహా రాజువయ్య.వీనీలకాసం లో ఓ ధృవతార మన రాజన్న.జోహార్ వైయస్ఆర్

  • @jayaramreddy6474
    @jayaramreddy6474 Před 4 lety +129

    నిజమైన రైతు బాందవుడు మీరు లేకున్నా మీరు పెట్టిన 108. 104. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ ఎక్కడికి పోవు ఎవరికైనా తీసివేస్తా అనే ధైర్యం లేదు.

    • @bandarijanardhan1293
      @bandarijanardhan1293 Před 2 lety

      Telangana lo Anna 108 salarey lu lev Anna bad luck AP lo Anna Good Luck ...108 chasthunnam Anna salareylu leka ..edhee Goram ma life lu...

    • @mahendrareddy6625
      @mahendrareddy6625 Před 3 měsíci

      Rajasekhar Reddy garu doctor kabatti health gurinchi ekkuva care tisukuntaru

  • @ampolusantosh9823
    @ampolusantosh9823 Před 4 lety +163

    రాజన్న మీ వీడియో లు చూసిన అప్పుడు నాకు కన్నీరు అగాటం లేదు అన్న ఏడా ఉన్నవ అన్న రాజన్న

  • @renubabusaginala2709
    @renubabusaginala2709 Před 3 lety +26

    ఇలాంటి నాయకుడిని మళ్లీ మళ్లీ చూడలేము జోహార్ వైయస్ఆర్

  • @sandeepponnam6458
    @sandeepponnam6458 Před 3 lety +17

    ఈ విడియో చూశాక కడుపు నిండింది... హ్యాట్సాఫ్ సర్🙏🙏

  • @rakeshpogula3882
    @rakeshpogula3882 Před rokem +10

    నాది తెలంగాణ కానీ ఈ మహనీయుడిని చూస్తునంత సేపు చాలా సంతోషం గా వుంది, నేను ఎక్కువ సార్లు చుసిన రాజకీయ నాయకుల వీడియో లో ysr గారివి ఎక్కువ జోహార్ ysr, మన సంస్కృతికి అద్దం పట్టే పంచ కట్టు బాటు పెద్దాయనకే సొంతం, ఇలాంటి నాయకుడిని మళ్లీ మళ్లీ చూడలేము జోహార్ వైయస్ఆర్. నేను రెండు సార్లు కలిసాను, కలవడం వలన 500 నక్సల్ బాధితులకు 504 జి.ఓ వచ్చి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినవి. జోహార్ వైయస్ఆర్.

  • @NareshKumar-bi1rm
    @NareshKumar-bi1rm Před 3 lety +36

    నిన్ను మళ్ళి చూడటం చాలా సంతోషం గా ఉంది తాతయ్య

  • @vaniboddukolla393
    @vaniboddukolla393 Před 4 lety +176

    మీరు ఎప్పటికి మాతో ఉన్నారు ఉంటారు 💕💕♥️♥️

  • @ThenameisJVK
    @ThenameisJVK Před 2 lety +9

    నవ్వే ప్రతి చిరునవ్వులోనూ మన ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి గారు వుంటారు ఇది మాత్రం తథ్యం నిజంగా అయ్యను చూస్తునంత సేపు చూడాలి అనిపిస్తుంది లేడు అన్న ఫీలింగ్ నాకైతే లేదు ఎందుకంటే ఎప్పుడు మనతో ఉన్నట్లు ఉంటాడు కాబట్టి 😍😍😍🙏🙏🙏🙏

  • @ambatiroyalreddy3603
    @ambatiroyalreddy3603 Před 4 lety +265

    నేను తెలంగాణా నల్గొండ బిడ్డని ysr గారికి ఒక్క సారి మాత్రమే vote వేసాను కాని జగన్ అన్నకి vote వేయలేక పోయాను నా vote ని కడప పులివెందుల కీ మార్చుకుంటన్న ప్రస్తుతం నా vote మిర్యాలగుడ నియోజకవర్గ పరిది లో ఉంది. జోహార్ ysr గారు

    • @rajendarreddy3095
      @rajendarreddy3095 Před 4 lety +7

      Oho super I am also Nalgonda ikkada kvr unnadu kabbati nanu change chesukonu

    • @jagankonathala5610
      @jagankonathala5610 Před 4 lety +13

      Over action cheyaku bro

    • @S1_one
      @S1_one Před 4 lety +1

      Jagan telangana lo endhuku contest cheytladu antav?

    • @rahulneeli3131
      @rahulneeli3131 Před 4 lety +6

      @@S1_one okkadaggara kuda gelavadu kabatti

    • @S1_one
      @S1_one Před 4 lety +1

      @@rahulneeli3131 😀😁😀

  • @sravankumarofficial77
    @sravankumarofficial77 Před 3 lety +86

    ప్రజల మనిషి జోహార్ వైస్సార్ సార్ 🙏🙏🙏

  • @hackerrank1057
    @hackerrank1057 Před 4 lety +106

    రాజు ఎక్కడున్నా రాజే... We miss you sir...!!

  • @thegameoflife9472
    @thegameoflife9472 Před 3 lety +5

    ఒక ముఖ్యమంత్రి పదవి లో ఉండి తాగి ఫామ్ హౌస్ లో పండే వాళ్ళని చూసిన అడుగారని ప్రశ్నలు అడుగుతారు అని భయపడి ఇంటర్వ్యూ కి అవకాశం ఇవ్వని వాళ్ళని చూసిన కానీ ముఖ్యమంత్రి పదవి లో ఉండి ఒక మామూలు వ్యక్తి లా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు నిజంగా మీరు ప్రజలకి కావాల్సిన వ్యక్తి జోహార్ వైఎస్సార్ 🙏🙏

  • @kasireddypaparao613
    @kasireddypaparao613 Před 4 lety +112

    మురళి కృష్ణ గారు మీరు చాలా చాలా అదృష్ట వంతులు

    • @muralikaveti216
      @muralikaveti216 Před 3 lety

      Endhuku vaani modda chikamanu

    • @basha8562
      @basha8562 Před 2 lety

      @@muralikaveti216 Rey lanjakodaka vi nv yevado dengitey pittance nv

    • @muralikaveti216
      @muralikaveti216 Před 2 lety

      @@basha8562 ni ammani neney dhengina

    • @muralikaveti216
      @muralikaveti216 Před 2 lety

      @@basha8562 ysr ni ayyana mi ammani adugu chepamani

  • @rayachotii6365
    @rayachotii6365 Před 4 lety +113

    మా రెడ్డి గారిని అనవసరంగా చంపేశారు కదరా 😢😢😢 జోహార్ వైయస్సార్. 💪💪💘

  • @dbr9923
    @dbr9923 Před 2 lety +67

    నాది తెలంగాణ కానీ ఈ మహనీయుడిని చూస్తునంత సేపు చాలా సంతోషం గా వుంది, నేను ఎక్కువ సార్లు చుసిన రాజకీయ నాయకుల వీడియో లో ysr గారివి ఎక్కువ జోహార్ ysr

    • @NataRaj-wg6fw
      @NataRaj-wg6fw Před rokem

      Bbgbbvbbgbvbnbggbbbbbbgbbbbvbbgvbbmbbbgbvbvbbbgbgnbbvbbgbgbbbbbgbbvbbbgbbbbbgbbbbgbbbgbbbgbbbbbvbbbbbbgbbgbbgbbbbbvvvvvvvnnbvvva.

    • @dbr9923
      @dbr9923 Před rokem

      @@NataRaj-wg6fw ఏందీ రా సామీ అర్థం కాకుండా కామెంట్ పెట్టావ్

    • @kallepallisai3095
      @kallepallisai3095 Před rokem

      ​@@dbr9923konta Mandi alane pedutaru bro😂

  • @prg401
    @prg401 Před 3 lety +30

    Maa be loved raajanna..we miss you raajanna 😭😭😭😭😭

  • @GAA801
    @GAA801 Před 4 lety +67

    🙏🏻The great leader 🙏🏻

  • @veerareddy1356
    @veerareddy1356 Před 4 lety +70

    Thank you Murali Garu for uploading this peddayana peddayane

  • @farzanashaik7311
    @farzanashaik7311 Před 4 lety +37

    YSR... You are a complete word of Telugu culture and tradition sir....we like you and yours dressing style sir...And we really missing you a lot... sir... AP missed a GREAT LEADER...

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 Před 4 lety +36

    మురళి కృష్ణ గారు మీరు రాజశేఖరరెడ్డి తో చాలా సనువుగా వుండే వారు

  • @bhuvana8562
    @bhuvana8562 Před 4 lety +16

    ఆ టైమ్ లో టీవీ 9
    TRP రేటింగ్స్ పెరిగాయంటే కేవలం
    Ysr గారు ఇచ్చిన interview వల్ల.
    అప్పుడు ఆ ఛానెల్ బొల్లి గాడి చేతిలో ఉంది అని తెలిసినా కేవలం ప్రజలు చూడడం కోసమే చేశాడు ఎందుకంటే అప్పట్లో న్యూస్ ఛానెల్స్ కేవలం ఇది ఒక్కటే cable TV lo వచ్చేది
    ఏదేమైనా ఎలాంటి మహానుభావుని నా జీవిత పర్యంతం ఎప్పటికీ చూడలేను
    🙏🙏🙏🙏

  • @mdahmed3608
    @mdahmed3608 Před 3 lety +19

    Salute to you sir. We the People of Telangana State also likes you sir. You are the one who started 108 services, Fees Reimbursement, Computer education in Government schools ( which is ended now due to no TS govt funds distribution), Aarogya siri for poor people, Reservation from poor muslims. These services we will never forget in our life. We all miss you sir.

  • @user-yd8xq1uw5f
    @user-yd8xq1uw5f Před 11 měsíci +8

    మిమ్మల్ని చూస్తుంటే చూస్తున్నానని సంతోషం, కానీ అంతలోనే నాకే తెలీకుండా కళ్ళలో నుండి నీరు... వస్తున్నాయి sir

  • @anushareddy8987
    @anushareddy8987 Před 4 lety +36

    Great legend 👈👏👏👏👏
    Appati ki meru ma gundelo brathike untaru 👣👈🙇🙏

  • @svreddy8185
    @svreddy8185 Před 4 lety +98

    If he alive now he becomes a PM candidate in Congress party....Now in INC there is no leader. But I never saw these types of dynamic leader. Miss u YSR

  • @SivaKollapudi
    @SivaKollapudi Před 4 lety +51

    మీ ఛానల్ చేసిన గొప్ప పనుల్లో మొదటి పని ఈ న్యూస్ మళ్ళీ వేయడం రాజన్ననుచూపించడం ... :)

  • @rajaraotanne6376
    @rajaraotanne6376 Před 4 lety +192

    మహానీయుడు మన
    Y S R 💐💐😥😥నీ అలొచన ఆచరణ నేటి నవరత్నలు రూపం jai ysr. hai jagan

    • @okraaaa
      @okraaaa Před 4 lety +4

      రత్నం లాంటి కొడుకుని కన్నాడు. యెంత మంచి peru తెచ్చుకున్నాడు జగన్

    • @kalyannarra1923
      @kalyannarra1923 Před 3 lety +1

      Johar jagan

    • @hemanth7753
      @hemanth7753 Před 3 lety

      @@kalyannarra1923 😂😂😂😂😂

    • @Samsung-ct5mm
      @Samsung-ct5mm Před 3 lety +1

      @@kalyannarra1923 nee amma pooku lo pawala sulli

    • @Samsung-ct5mm
      @Samsung-ct5mm Před 3 lety +1

      @@hemanth7753 nee amma ni kinda padesi dengada raa😂😂

  • @saikrupa8651
    @saikrupa8651 Před 3 lety +14

    Your father is a factionist but u are too oo good with a kind hearted u have treated many people and helped them I like u terribly true leader miss u sir

  • @ThenameisJVK
    @ThenameisJVK Před 2 lety +4

    ఒక వ్యక్తి వున్నపుడు అతని విలువ తెలియదు ఆ వ్యక్తి మనమధ్యలో లేనప్పుడు ఆ మనిషి విలువ మనకు అర్థం అవుతుంది మిమ్మల్ని కాపాడుకోలేక పోయాము మీలాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ మాకు రాడు రాలేడు నిజంగా ys రాజశేఖరరెడ్డి గారు ఎప్పటికి మా గుండెల్లోనే ఉంటాడు 🙏🙏🙏

  • @kalamahesh5079
    @kalamahesh5079 Před 3 lety +9

    ఇలాంటి మహానేత ఆంధ్రా ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పనిచేయడం మాకు చాలా గర్వంగా ఉంది.

  • @sksalman6588
    @sksalman6588 Před 4 lety +242

    టీడీపీ హాయం లో ఎందుకు ఈ వీడియో చూపలేదు టీవీ9 ??

  • @madhukandukuri123
    @madhukandukuri123 Před 4 lety +17

    I think in back seat his die hard friend suryudu. Great value to friendship ❤️

  • @koruproluramya7625
    @koruproluramya7625 Před 2 lety +15

    Im A Engineer only because of you sir . rest in peace 🙏🙏

  • @manojkr4291
    @manojkr4291 Před 4 lety +35

    Simplicity ❤️

  • @duryodhanamodugavalasa56
    @duryodhanamodugavalasa56 Před 4 lety +22

    we miss u sir one of the best leader in indian political history his cherisma and effection to people no one replace him

  • @asusi5250
    @asusi5250 Před 3 lety +10

    Commitment, perfection, innovation
    Man with Diomond hearted 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hnh396
    @hnh396 Před 3 lety +21

    కల్మషం లేని మనసు...తన అనుభవాలను వివరించే క్రమంలో ఎక్కడా భేషజాలు ప్రదర్శించకుండా...టీవీలో జనం చూస్తున్నారనీ దర్పం ప్రదర్శించకుండా ఉన్నది ఉన్నట్లు.. నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనం...మా రాజన్న..

  • @amalreddy2615
    @amalreddy2615 Před 4 lety +162

    A leader never before ever after,we miss you terribly sir

    • @pushpalathapushpa2100
      @pushpalathapushpa2100 Před 3 lety +1

      😂😂😂😂

    • @rv3316
      @rv3316 Před 3 lety

      @@pushpalathapushpa2100 😂

    • @rv3316
      @rv3316 Před 3 lety

      Waste gaadu kukka chavu sacchindu

    • @patansulthana7808
      @patansulthana7808 Před 3 lety

      Ne lanthi kukalaku taileyadu a manshi villuva

    • @Samsung-ct5mm
      @Samsung-ct5mm Před 3 lety +1

      @@rv3316 nee amma pooku ki kukka chaavu vaatgadu ley raa karri lanjakodka

  • @ravijadav197
    @ravijadav197 Před 4 lety +35

    Great leader poor public missing lot

  • @seshuj6364
    @seshuj6364 Před 4 lety +23

    11:08... Super words 😂😂😂😂🙏🙏

  • @maheshd3506
    @maheshd3506 Před 4 lety +29

    YSR ne ala TV lo chuste chalu Edo great feeling, Miss you Sir

  • @ruggfhcgdt3856
    @ruggfhcgdt3856 Před 4 lety +35

    Good cm

  • @mlaxmanmadhu3994
    @mlaxmanmadhu3994 Před 4 lety +52

    great man really india lose great leader 🙏🏼🙏🏼😞😓

  • @bkartheeklucky2
    @bkartheeklucky2 Před 4 lety +34

    17:10 such a beautiful family love u ysr garu and we miss you

  • @c.narendranathreddy9007
    @c.narendranathreddy9007 Před 3 lety +15

    We miss you a lot Rajanna. Never before ever after we can see the Legend like Dr. YSR. People kept Dr YSR in their hearts. Johar YSR, Johar YSR.

  • @krishnam5133
    @krishnam5133 Před 3 lety +4

    చాలా మంచి నాయకుడుప్రజల గుండెల్లో

  • @nageshreddy1286
    @nageshreddy1286 Před 4 lety +22

    Yes Rajanna mana thone unnatlundi

  • @nagarjunal5883
    @nagarjunal5883 Před 2 lety +4

    The greatest leader of AP, The schemes he brought in AP were priceless. His vision is great

  • @bravod6034
    @bravod6034 Před 2 lety +7

    After NTR , you were the Best CM so far in AP

  • @PHK_ROYAL_JSP
    @PHK_ROYAL_JSP Před 11 měsíci +3

    నాకు జగన్ అంటే నచ్చదు కానీ YSR అంటే నాకు చాలా చాలా ఇష్టం.
    ఆయన మాట్లాడుతుంటే చిన్నపిల్లాడి కి అమ్మ అన్నం తిన్పిస్తే ఎంత మధురం గా ఉంటుంది అల హాయిగా ఉంటుంది.
    కానీ జగన్ ఇంకా చాలా మారాలి.

  • @patelnaik3307
    @patelnaik3307 Před 3 lety +3

    Great sir

  • @Vandemataram1745
    @Vandemataram1745 Před 3 lety +8

    He is a good leader, nothing happened like what is happening now in AP in his governance. Very great person with lot of values.
    He cannot be comparable.

  • @telugufunfilms2975
    @telugufunfilms2975 Před 4 lety +10

    One of the greatest Leaders of Congress ....💓

  • @nareshdama5407
    @nareshdama5407 Před 3 lety +4

    Rajanna meeru unnatlythe AP state bifurcation jarigeedee kaadu.. True leader borned for the people and by the people.. 😢 😢

  • @vajjalasuresh4338
    @vajjalasuresh4338 Před 4 lety +43

    Jai ysr

  • @yvsidhardachowdaryyvschowd7593

    No one is there like YSR gaaru

  • @manishankar7233
    @manishankar7233 Před 4 lety +61

    Nenu TDP valaamm
    Kani me alanti nayakodu Nijamaa Undali pedayaaana

    • @nithin4980
      @nithin4980 Před 3 lety +1

      నేను YSR తెలంగాణ పార్టీ కార్యకర్త

  • @akshravantwineffect9495
    @akshravantwineffect9495 Před 2 lety +19

    Legends never Die. We miss you sir

  • @SudhakarMegavath69
    @SudhakarMegavath69 Před 4 lety +19

    Iam from Telangana State we Miss you sir🙏

  • @mrr5358
    @mrr5358 Před 3 lety +9

    Im from telangana... but ysr has heart and brain both...

    • @nithin4980
      @nithin4980 Před 3 lety

      వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మనకు కూడా బాబు

  • @krishnakarthikcreators9997
    @krishnakarthikcreators9997 Před 4 lety +29

    Prajala kosam pranalu ichhina mahanayakudu,peda vadi gunde chappudu lo aayana life long jeevinche vunnadu, great YSR,hatsoff to you sir

    • @my9654
      @my9654 Před 2 lety

      Ni budidi 😂😂 most corrupted na koduku. Prajalu kosam pranalu enti ra ichedi ni loveda 😂😂😂 1 lakh crores dengadu

  • @Charakondaabhishek
    @Charakondaabhishek Před 3 lety +8

    I'm from telangana...we miss the legend YSR garu... Infact nothing changed to a great extent after Telangana... Miru unte manchiga vuntunde...ippati rajakiya nayakulu swartha parulu...

    • @vinaykumarmalkapuaram
      @vinaykumarmalkapuaram Před 3 lety +1

      అన్న షర్మిలమ్మ కి ఓటు వేయండి

  • @pinipaydaveedu516
    @pinipaydaveedu516 Před 4 lety +23

    YSR you are a real HERO,so people still remembering you in their hearts.

    • @my9654
      @my9654 Před 2 lety

      Ni budidi 😂😂

  • @klakshmiklakshmi7344
    @klakshmiklakshmi7344 Před 3 lety +3

    Y S R best C M AndhraPradesh Of India 👌👌👌 C M Y S R 👌👌

  • @zion4023
    @zion4023 Před 4 lety +10

    Miss you boss ....😓😓😓

  • @jesuschristfact9883
    @jesuschristfact9883 Před 4 lety +62

    మురళీ గారూ మీకు ఆయన అంటే యిష్టం లేక TRP rating కోసమో తెలియదు..ఎందుకంటే మీరు జగన్ అంటే సీఎం గా ఒప్పుకోరు కాబట్టి..

  • @alugalamamatha6757
    @alugalamamatha6757 Před 3 lety +3

    Super sir

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 Před 4 lety +16

    I'm మిస్ యూ సార్🙏🙏🙏🙏🙏😍😍😍

  • @bkartheeklucky2
    @bkartheeklucky2 Před 4 lety +50

    10:18 YSR VS CBN about 18 hrs work

  • @mosamramesh1757
    @mosamramesh1757 Před 4 lety +15

    My BIG LEADER FAN

  • @marreddymanoharreddy8787
    @marreddymanoharreddy8787 Před 4 lety +22

    The Great Humanity. YSR🙏

  • @kattaiahvasu1218
    @kattaiahvasu1218 Před 3 lety +5

    విద్య వైద్యం పేదవానికి అందించిన దేవుడు వైస్సార్

  • @hanumamanu5016
    @hanumamanu5016 Před 3 lety +5

    CM gaaru , interview ki allow cheyyadam chala great vishayam ........🚴🎯🕟

  • @sudhakars8896
    @sudhakars8896 Před 4 lety +43

    భావితరాలకు స్ఫూర్తి ప్రదాత..

  • @perilakshmi31
    @perilakshmi31 Před 4 lety +49

    The great leader ever before never after

  • @salmanrajbudijaggula4179
    @salmanrajbudijaggula4179 Před 4 lety +11

    థాంక్స్ టీవీ9

  • @bittu72544
    @bittu72544 Před 3 lety +3

    So patience and clean interview by King.. u will be always missed sir... Om Shanti

  • @daswanthkumar3239
    @daswanthkumar3239 Před rokem +1

    Oka manchi interview chesinanduku danyavadalu🙏🏻

  • @tharunkrishnathota7919
    @tharunkrishnathota7919 Před 3 lety +3

    Very honest CM

  • @bhargavimpl8200
    @bhargavimpl8200 Před 3 lety +6

    Love you YSR....LEGEND IN POLITICS 🙏 @13:06 golden words said by YSR...example Jagan n Lokesh....

  • @SAMSAM-ew2hv
    @SAMSAM-ew2hv Před 4 lety +9

    అన్న నీ లోటు పూడ్చలేనిది