Sunita Williams పై నాసా ప్రయోగం ? చంపేస్తారా ? Sunita Williams' Return to Earth ?

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • #Voiceofvenkat #mrvenkattelugu #vov #Teluguwaves #mrvenkatwaves
    WATCH :Sunita Williams పై నాసా ప్రయోగం ? చంపేస్తారా ? Sunita Williams' Return to Earth ?#nasa #mrvenkattv
    #isro #sunithwilliams #nasa #nasanews #nasalive
    Angel Broking Demat Account Free Free Free
    tinyurl.com/y3q98cxu
    OPen Angel Broking Free Demat Accounts Just 5mn
    INSTA: / voiceofvenkat99
    FB PAGE: Mrvenkat9/?r...

Komentáře • 151

  • @m.r.prasad
    @m.r.prasad Před 27 dny +41

    సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగి రావాలని భగవంతుడుని ప్రార్ధిస్తున్నాము .

  • @VijayaLakshmi-nl4cy
    @VijayaLakshmi-nl4cy Před 28 dny +81

    భగవంతుడి. దయవల్ల. అమ్మవారి. కటాక్షంతో సునీతావిలెమ్స్సేఫ్ గా. భూమీ. మీదకు రావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. శ్రీమాత్రేనమః.

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Před 26 dny +13

    ఆనాడు కల్పన ఈనాడు సునీత.. ఏంటో భారత సంతతి మీద ఆ భగవంతుని చిన్న చూపు.. ఏదేమైనా సునీత అన్ని గండాలను దాటుకుని క్షేమంగా రావాలని అందరూ ముక్తకంఠంతో మతాతీతంగా ప్రార్థనలు చేద్దాం.. 🙏

    • @svrao6488
      @svrao6488 Před 25 dny +1

      సునీత తిరిగి వస్తారు.

    • @muralikrishna6723
      @muralikrishna6723 Před 21 dnem

      bhagavantudu kaadu sir NASA chinna chupu

    • @ramonkasturi5486
      @ramonkasturi5486 Před 21 dnem

      @@muralikrishna6723 ఇలా అనలేకే అలా అన్నాను.. 🙏

  • @venkatasubbaiahkalluri-kt4nr

    నాసా శాస్త్రవేత్తలు తప్పక వెనువెంటనే ప్రత్యామ్నాయ పద్దతో ఇద్దరినీ భూమికి తేవాలి.

  • @rajeshbabukatari6987
    @rajeshbabukatari6987 Před 24 dny +6

    నాసా అసలు విషయాన్ని బయటకి రానివ్వడం లేదు ఆమె బ్రతికి ఉంటారని నమ్మకం లేదు

  • @user-ls2sn1oq6v
    @user-ls2sn1oq6v Před 27 dny +14

    ఓం నమశివాయ సునీత క్షేమంగా రావాలి

  • @rangaraodevisetti5462
    @rangaraodevisetti5462 Před 23 dny +4

    సునితా విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను 🙏

  • @gangaramsatishchary8173
    @gangaramsatishchary8173 Před 28 dny +17

    సునీత గారు వీరబ్రహ్మేంద్రస్వామి మిమ్మల్ని సురక్షితంగా కిందికి తీసుకొస్తాడు యావ ప్రపంచ దేశాలకు మన పవిత్రమైన భారతదేశం పైన మంచి మనసు తో పాటు గౌరవం ఉంటే కనుక నాసాతో యుద్ధం చేసి అయినా సరే మిమ్మల్ని ప్రపంచ దేశాలు బ్రతికించు కుంటాయి అంతవరకు మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను జైహింద్

    • @Vakas506
      @Vakas506 Před 28 dny

      Mr Swami is also building a spaceship? What is his company’s name?

  • @gayathriparitala
    @gayathriparitala Před 28 dny +23

    శ్రీరామ జయం 🙏
    శ్రీరామ జయం 🙏
    శ్రీరామ జయం 🙏
    శ్రీరామ రక్ష ..🚩🙏🙏🙏🙏

  • @ivanboss1092
    @ivanboss1092 Před 20 dny +2

    ఆలస్యం అయినా క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నాం

  • @msa8584
    @msa8584 Před 28 dny +13

    భగవంతుడ ఆమెను సురక్షితంగా భూమి మీద కు రావాలి 🕉️🙏

  • @nelimavalli4714
    @nelimavalli4714 Před 27 dny +8

    I sincerely pray to God they should come back safely to Earth 🙏🏻

  • @m.r.prasad
    @m.r.prasad Před 27 dny +12

    నాసా అంతరిక్ష జ్ఞానం , పరిశోధనలు అంటే , ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి , తలకాయ లేకుండా , పిచ్చి హెడింగులతో పోస్ట్ చెయ్యడం కాదు అని తెలుసుకోవాలి .

  • @charanpaulradhika8667
    @charanpaulradhika8667 Před 26 dny +5

    సునీత గారు....మీరు చాలా...గొప్ప అవకాశం....పోగొట్టుకున్నారు...
    2 ...3 సార్లు....దెవుడి అవకాశం ఏచీణ హద్దులు మీరినరు....
    కస్టమే..మేడమ్ గారు
    భూమి నే అన్నింటికంటే సేఫ్ ముక్యంగా మూర్ఖుడి మనిషికి

    • @sangeesamurthy640
      @sangeesamurthy640 Před 25 dny

      😂😅😂😅 మూడవ సారి సేఫ్😊😊😊

  • @satyalakshmi6706
    @satyalakshmi6706 Před 28 dny +12

    Please save God sunitha🙏

  • @9piki
    @9piki Před 24 dny +3

    భయం లేదు. తినటానికి, పడుకోటానికి రెండు సంవత్సరాలకు సరిపడ వసతులు ఉన్నాయి. స్పెషల్ బోయింగ్ వారి స్పేస్ మొడ్యుల్ టెస్ట్ చెయ్యటానికి వెళ్ళారు.ఏదో సాంకేతిక లోపం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళి న స్పేస్ షిప్ బాగుపడితే దానిలోనే తిరిగివస్తారు. లేకపోతే వేరొక స్పేస్ క్రాఫ్ట్ పంపుతారు. దాని తో తిరిగివాస్తారు. సునీత విలియమ్స్ తో పాటు అదివరకే ఇంకా 7 గురు అక్కడ వున్నారు. వారికోసమైన వేరొక స్పేస్ షటిల్ ఆహార పదార్ధాలతో పంపాలి. పంపుతారు. వారికి అక్కడ మనకి భూమి మీద ఉద్యోగాలు. భయ పడవలసిన అవసరం అస్సలు లేదు. కానీ కొంత అసౌకర్యం ఉంటుంది. మానవ మనుగడకు వారు చేసే ప్రయోగాలు శ్లాఘనీయం, అద్భుతం . త్యాగశీలి.

  • @sailajagunisetty261
    @sailajagunisetty261 Před 28 dny +18

    God bless you Amma meru safe gha Bhumi medhaku ravali

  • @Vakas506
    @Vakas506 Před 28 dny +6

    People here are referencing MS Williams is an “Indian”. That’s not really true. However, you can still support her as a fellow human being and a great scientist.

  • @prasadraokvdv7000
    @prasadraokvdv7000 Před 24 dny

    సునీత గారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. Govindaa🙏

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 Před 23 dny +1

    నాసా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి.

  • @MamathaK-ux5dryoutuber
    @MamathaK-ux5dryoutuber Před 27 dny +6

    God bless you

  • @krishnaraojournalist
    @krishnaraojournalist Před 25 dny +1

    క్షేమంగా తిరిగి రావాలని

  • @khwajaindian6622
    @khwajaindian6622 Před 28 dny +13

    Great indians Humanity values ❤

  • @Saturn_tech
    @Saturn_tech Před 21 dnem +1

    Come back Sunitha ❤❤

  • @raghavenderreddy4329
    @raghavenderreddy4329 Před 23 dny +2

    గోరంతలు కొండంతలు చేస్తారు మీ న్యూస్ ఛానల్ వాళ్ళు

  • @AmarNath-uv9bb
    @AmarNath-uv9bb Před 21 dnem +1

    She will surely come to earth

  • @noname-qj5jp
    @noname-qj5jp Před 27 dny +6

    CBN and kotami please save Sunitha Williams

    • @Jpra380
      @Jpra380 Před 27 dny

      Akkada kuda kootami antaaru,akkada kuda paniki Malina Pani chestaru.

    • @sindhu5225
      @sindhu5225 Před 25 dny

      ఎందుకు అక్కడ భూములు కుడా మింగేయ్యడానికా 🤣🤣🤣అసలే భూబకాసురుడు 🤣😂🤣

  • @merigummala9121
    @merigummala9121 Před 28 dny +5

    God bless you madam ❤😢

  • @user-xp9st4hz2h
    @user-xp9st4hz2h Před 26 dny +2

    Sunithaviliams first real God ki dhannam pettamanu

  • @VaraPrasad-lk1zm
    @VaraPrasad-lk1zm Před 27 dny +9

    ఏంచేసినా శాస్త్రజ్ఞులు చేయాలి దేవుళ్ళు దేవతలు ఏంచేయలేరు. అమ్మవార్లు అయ్యవార్లు కాపాడ గలిగితే కల్పనా చావ్లా, సౌందర్య, ఇంకా ఎందరో కాపాడ బడలేదు. శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు.వారికి నమస్కారం 🙏

    • @sindhu5225
      @sindhu5225 Před 25 dny +1

      Excellent 👍🏻👍🏻👍🏻

    • @svrao6488
      @svrao6488 Před 25 dny +2

      భగవంతుడు వున్నాడు.చివరి దశలో అందరికి తెలుస్తుంది. ఎదో తెలవని శక్తి ఉంది అని

    • @telanganaporadu7378
      @telanganaporadu7378 Před 24 dny

      2:09 2:09

    • @telanganaporadu7378
      @telanganaporadu7378 Před 24 dny +1

      Scientist they will also believe God's I am a right

  • @sudarshanreddy6720
    @sudarshanreddy6720 Před 23 dny +1

    Huge experience...Safely they come ...

  • @revivalprayerhousesaritha.2332

    God pls save 🙏

  • @sobharani4287
    @sobharani4287 Před 27 dny +4

    She knows very well in advance what's going to happen

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 Před 28 dny +4

    జై శ్రీ రామ్

  • @kondetyvenkataratnam9790
    @kondetyvenkataratnam9790 Před 23 dny +1

    God bless you mam

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Před 28 dny +4

    Good explanation

  • @thanikondavaraprasadarao2100

    May god take care of sunitha williams and her coworker, pls. Spead up the necessary steps.

  • @user-jh6jc4fu1v
    @user-jh6jc4fu1v Před 6 hodinami

    Andharu Dhevathalu Dhevullu maa Sunitha Williams ni kshemangaa intiki Cher Chandi please 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyasree4439
    @satyasree4439 Před 27 dny +5

    Nasa is always against to Indian Kalpana Chawla was also

  • @svvalisvvali2666
    @svvalisvvali2666 Před 5 dny

    Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏

  • @msunilkumar3433
    @msunilkumar3433 Před 23 dny

    God's grace to you

  • @svrao6488
    @svrao6488 Před 25 dny

    సునీత ధైర్య వంతురాలు.ఆమె వెంట భగవత్ గీత ఉంది.బుల్లి కిట్టయ్య తప్పక కాపాడతాడు.

  • @umahari9885
    @umahari9885 Před 24 dny

    God bless you medam

  • @rajurameshwar5169
    @rajurameshwar5169 Před 28 dny +3

    God..... save them.

  • @srivaniaparnareddy158
    @srivaniaparnareddy158 Před 28 dny +2

    Krishnaarpanam

  • @carmelmary380
    @carmelmary380 Před 25 dny

    God be with you
    God will protect you

  • @MohanaLakshmi-nn1pt
    @MohanaLakshmi-nn1pt Před 25 dny

    We all hope the best 👍

  • @user-py4nk7bw6n
    @user-py4nk7bw6n Před 26 dny +2

    May be she will become the US president in the future

  • @aaAaa-rq2cj
    @aaAaa-rq2cj Před 27 dny +2

    Please chant Maha mruthyumjaya mantram for Sunitha Williams God please protect Sunita Williams

  • @mercyfernandez470
    @mercyfernandez470 Před 19 dny

    God bless you amma

  • @vikascs7462
    @vikascs7462 Před 27 dny +4

    Full story meeru inka chepatledu. Deeni vala sunitha health,body parts full padayaye anta ippudu.

  • @saradachakalakonda9441

    O GOD KINDLY PROTECT SUNITHA VILIYAMS

  • @m.lakshmidevi3962
    @m.lakshmidevi3962 Před 27 dny +2

    Narasimha Swamy కాపాడతాడు సునీత విలియమ్స్ ని కో ఆస్ట్రోనాట్ నీ.నాసా చేసేది రాంగ్.

  • @mohit_media
    @mohit_media Před 28 dny +5

    ఆ thumbnail ఏంటి బ్రదర్? మీలాంటివాళ్ళు ఇలాంటివి పెడితే బాగోదు 🤦🏻‍♂️

  • @shaikemobeena4277
    @shaikemobeena4277 Před 28 dny +2

    Venkat garu ,eami cheppina ,kalla Mundu jarugutunnatu untadi,adi mi voice loo Unna power ❤

  • @vijayavictor
    @vijayavictor Před 27 dny +3

    This is a terrible news. They will come back if Elon Musk's SpaceX will help the astronauts. Hope so they will come back safely by the grace of God🥲

  • @kaladar5377
    @kaladar5377 Před 28 dny +3

    ప్లీజ్ ఆ టైటిల్ మార్చండి

  • @mahalaxmiyalala8157
    @mahalaxmiyalala8157 Před 28 dny +16

    I think NASA playing with Sunitha…God please save Sunitha

  • @bhumeshniga5854
    @bhumeshniga5854 Před 28 dny +2

    మరణానికి వాయిదా ఉండదు

  • @kirank809
    @kirank809 Před 25 dny +1

    They have to send another ship it will take time up to 35 to 49 days it seems
    And thwre is no urgency to bring them back so soon so
    They asked them to wait
    Their ship docked to space station ..so no need to worry that much may be

  • @doctorrajad
    @doctorrajad Před 28 dny +5

    She would have Rejected,but now it is out of hànds

  • @mnkavimn4108
    @mnkavimn4108 Před 19 dny

    అసలు విషయం ఏంటంటే నాసాకు మనుషుల్ని విశ్వానికి పంపించేటువంటి విషయంలో సామర్థ్యం లేదు.. గతంలో జరిగిన ప్రయోగం నుంచైనా పాఠం నేర్చుకోవాలి కదా.

  • @sagirajutriveni4526
    @sagirajutriveni4526 Před 21 dnem

    Namo krishna Bhagavan aapko..sakthi deaaana.

  • @kotapullarao9268
    @kotapullarao9268 Před 25 dny

    THEY BOTH WILL COME BACK TO HOME SAFELY. GOD IS GOOD. PRAYERS 🙏🙏🙏

  • @snigdhasnigdaa1057
    @snigdhasnigdaa1057 Před 28 dny +3

    First of should take care of those humans.What about those families.

  • @dammu7hills727
    @dammu7hills727 Před 26 dny +1

    Safe ga ravaaali God

  • @mohammadthankfryrrehman6148

    Pray to GOD for all the best,

  • @maryanaparthi1098
    @maryanaparthi1098 Před 25 dny

    God is grec

  • @user-jo8xx7mo5i
    @user-jo8xx7mo5i Před 27 dny +2

    Enduku anthariksham loki ! Cancel cheyyali.emundi akkada.pranalu kolpotunte. Manushyula slochanalu vyardham.

  • @SnehalathaKolan
    @SnehalathaKolan Před 13 dny

    🙏🙏🙏

  • @revathilife
    @revathilife Před 28 dny +4

    I feel she will died when she will return to earth

  • @suryakalavelisala5516
    @suryakalavelisala5516 Před 22 dny

    GOD please help her to safely she can land on the earth 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 Před 28 dny +1

    Ya Allah being her back safely 😢

  • @Bkcreations_CHANNEL
    @Bkcreations_CHANNEL Před 23 dny +1

    అక్కడేదో జరగరాని ఘోరం జరిగి ఉంటుంది. వీళ్లు అలా కాలం వెళ్ళబుచ్చుతు... timepass చేస్తారు.. తర్వాత.. బాంబ్ పెల్చేస్తారు..

  • @ParveenKumar-xm5om
    @ParveenKumar-xm5om Před 28 dny +3

    Send any other space craft for Sunitha williams if possible.

  • @nagunageswararao5nagu557

    Jai sri ram 🙏

  • @neelima4109
    @neelima4109 Před 27 dny +2

    Ji shree ram mam meru shemam ga ravali

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 Před 28 dny +3

    Better to send jobaiden

  • @Jpra380
    @Jpra380 Před 27 dny +1

    हे भगवान श्रीमती श्रि सूनीता विलियम्स सुरक्षित जममीन भेजो,

  • @santoshrapo9806
    @santoshrapo9806 Před 28 dny +2

    Bro 2 channels maintain chesthunnav gaa😂 Vioce of Venkat 😊

  • @jaldi5aatakadu
    @jaldi5aatakadu Před 28 dny +1

    😢

  • @kirank809
    @kirank809 Před 25 dny

    Bring her back
    ...somehow .

  • @lakshmiatluri3271
    @lakshmiatluri3271 Před 25 dny

    Please God suneetajiko hamarapass live bhejiye .Bhagavan please. Nuvvuvunnavani nerrupinchuko Krishna nithyam neenamasmrana chese ammayi nuvve kapadu tandri please.

  • @vinodkumarvinod5020
    @vinodkumarvinod5020 Před 28 dny +3

    She is in space station with many people working their and there will be food and water. why this much overaction videos making these kind of halfknowlegde fellows

  • @abhinavv1668
    @abhinavv1668 Před 28 dny +1

    It's not true nasa hidding secret missing , she is not our space orbit , her location is changed from our orbit , because of mission fail space mission can't move itself and can't move in right direction with out engine supports

  • @challasriram8103
    @challasriram8103 Před 28 dny +6

    😡 Once Kalpanachavla and now Sunita Williams, NASA is playing games with Indian origins and sending message to Indians. 😡😎😡

  • @Vestige..company
    @Vestige..company Před 26 dny

    Jai shree ram🙏🙏🙏🙏

  • @yakubpasha427
    @yakubpasha427 Před 26 dny

    Will ISRO help her to bring back the earth..

  • @sagirajutriveni4526
    @sagirajutriveni4526 Před 21 dnem

    Nasa politics emitooo Mari....Sumitra ji Bhagavan account sakthi Deana

  • @NarayanYeligapu
    @NarayanYeligapu Před 28 dny +2

    America is worst country varini nammikinnavaru worst ayyitaru

  • @sithamahalakshmidovari

    Prizethelord ame skhemamamu bhime medha ki ravali

  • @madaris9746
    @madaris9746 Před 28 dny +5

    Health gurinchi cheppandi emi thinnali entha thinnali.. rojuki week ki entha thinali entha thinali chepandi anna.. 02/07/2024 Eenadu news pepar lo Health gurinchi vesharu . Adhi nijamena alane thinnala ledha.. oka video cheyandi Anna please.. ekkuva views unna channels chepthe public nammutharu.. meru manchini kore manishi . Soo manchiga chepthavani ashisthuna..🙏🙏🌾🍉🍆🍈🌻🐟🦆🐔🐓🍉🍎🍒🍓🍑🍌🍌🥝🥒🌽🍆🌰🥦🥚🥚

    • @Vanisatya-xe5br
      @Vanisatya-xe5br Před 28 dny +1

      Same feeling sir

    • @S3-News-Room
      @S3-News-Room Před 28 dny +1

      Dr. Pal channel chudandi. Sparkle clinic ilanti channels lo cheptharu. Per day human ki 2000 calories avasaram. Carbohydrate - white foods rice, sugar etc lo high untundhi Calorie. Dhani vala diabetic issues ravachu correct measurement lo thinali. Weighloss avalantye 1500 cal lopu thinatam better. Good chesthe each food ki count vasthundhi.

  • @HaribabuPandilla
    @HaribabuPandilla Před 27 dny +1

    Ealen mask Help kavali

  • @nagunageswararao5nagu557

    Emthaina Bharatiyulu amteny telivayena vallu soo manaky ha chance

  • @ravilankapalli308
    @ravilankapalli308 Před 23 dny

    ఇక్కడ వార్తలు చదివినట్టు ఆమెకి ఎలాంటి ప్రాణ అపాయము లేదు తప్పుగా తిరిగి వస్తుంది ఆమెతోపాటు ఎనిమిది మంది ఉన్నారు సంవత్సరానికి సరిపడా ఆహారం అక్కడ ఉంది

  • @pavani8063
    @pavani8063 Před 28 dny +3

    Corect a andi thumbnail. Asaly mana Indians ki america pichi ento ardam kadu. Past lo ilane kalpana chavla ni kuda space lo ki pamparu chanipoindi. Mana india lo research station lenattu ekada paka country ki potharu vallu experiments chestaru pakka country vallu kabatti valaki tension undadhu chaste chavani anettu untai valla alochanalu. ime 2nd person kalpana chawla tarvata sunitha Williams

    • @meltingmoments2704
      @meltingmoments2704 Před 28 dny +1

      Ama chaduvuleni nibbi she is not Indian she is American as she is born there and even her husband also American nuvu chaduvkunj deshani udarichu paapa

    • @S3-News-Room
      @S3-News-Room Před 28 dny +1

      Valu vere desam valani pampincharu space loki. Bharatha pourasathwam vadhilesaka pampincharu Kalpana Chawala ni, Sunita vala father Indian origin kani avida putuka Us lone. Aa dhesasthurale.

  • @srikanthkoppara8332
    @srikanthkoppara8332 Před 28 dny +1

    90 days yalga vuntaru ?valu 10 days kadha mesan?

    • @vinayakam3732
      @vinayakam3732 Před 28 dny

      ISS lo already 6 members unnaru. Vellu akkada undaram lo pramadham em ledu. Starliner capsule nundi bhumi ki ravali. Kani Helium leakage problem undaram valla delay avtindi. NASA spacex vallaki chepte easy ga Sunita ni bhumi ki teeskoni ragalaru. Kani Vallu ala cheyatledu. Starliner capsule lone bhumiki teeskoni ravalani chustunaru.

  • @muralikrishna6723
    @muralikrishna6723 Před 21 dnem

    prayogaalake indiansni NASA pamputundi

  • @Karthik19982
    @Karthik19982 Před 28 dny +2

    Please God save Sunitha 😢

  • @Rambobba
    @Rambobba Před 28 dny +1

    Orey venkatuuu Anne Kuni chesthav Massageuu sets uuu kadu ra Ade Massachusetts raaa adeee 😅