నటి జమున ఇల్లు చూస్తే మతిపోద్ది ఇంటి నిండా.!| Way to Veteran Actress Jamuna House | Jamuna Home Tour

Sdílet
Vložit
  • čas přidán 30. 07. 2024
  • Watch►నటి జమున ఇల్లు చూస్తే మతిపోద్ది ఇంటి నిండా.!| Way to Veteran Actress Jamuna House | Jamuna Home Tour | Telugu World

Komentáře • 640

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 Před 3 lety +55

    జమునమ్మ గారు ఇప్పుడు కూడా చాలా బాగున్నారు ఉత్సాహంగా ఉన్నారు ఇలాగే ఉండాలని కోరుకున్నాం

  • @bolisettibalamuralikrishna9047

    ఎంతో ఉన్నత స్థానం సంపాదించి దీనులకు సహాయ సహకారాలు అందిస్తున్న
    ఆ మహాతల్లికి పాదాభివందనం.

  • @KeerthyKs_
    @KeerthyKs_ Před 4 měsíci +3

    Savitri Amma Garu kuda undi unte Retirement ayipoyaaka ilaage interview's ki vachhinappudu interviews lo manatho matlaaduthu undevaaru ❤️❤️❤❤❤

  • @srinivasaramaraomannava8992

    జమున గారికి శుభాకాంక్షలు

  • @savitri7311
    @savitri7311 Před 3 lety +8

    Saaavitramma..
    Jamuna... Ammma.. Meeru iddaru... Maaku.. Old gold memories 🙏🙏🙏🙏😭😭😭😭😭.. We miss Saavitranna😭

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Před 3 lety +8

    సినిమా కళా భిమానులకు ఎంతో గౌరవం అందమైన సుందర మనసు కల సినీ నటి జమున మా అందరి జమున గారికి🙏.(సలీమ్)

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Před 2 lety +2

    గులేభకావళి మూవీ లో నన్ను దోచుకుందువటే పాట లో జమున చాలా అందం గా ఉంటారు. పాట సాహిత్యం, సంగీతం సుమధురం.

  • @sreenu4371
    @sreenu4371 Před 3 lety +7

    🙏🙏🙏 త్రివర్ణ పతాకం లాంటి గొప్ప నటులు అలనాటి కళాకారులు, గౌరవనీయులైన జమున గారికి వందన్నం శ్రీను రైటర్ లాంగ్ టైం RGV

  • @ybalu6519
    @ybalu6519 Před 3 lety +8

    అమ్మ నీకు వేల వేల వందనాలు

  • @kurmachalamvenkateshwarlu6532

    పుాజ గది చాల బాగా ఉన్నది విలువైన సీత రాముల విగ్రహాలు చాల బాగా ఉన్నాయి
    సీతా రాముల కృప సదా మీపై ఉండాలనీ మా ఆకాంక్ష

  • @siddhu4991
    @siddhu4991 Před 3 lety +9

    చాలా అదృష్టం చేస్తున్నావ్ యాంకర్ బ్రో🎉. జమున అమ్మతో డాన్స్ చెయ్యడం 🙏🏼

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Před 2 lety +4

    Jamuna Garu. Superstar Krishna Garu great legend Jodi 🙏🙏👌👌
    Good combo 🌹🌹hit movie s Krishna Garu jamuna garu 🙏🙏⭐⭐

  • @srinivasaramaraomannava8992

    రామా రావు గారి తో మీరు సంసారం సినిమాలో బాగా చేశారు మీరిద్దరూ చాలా బాగున్నారు ఆ సీనిమా నాకు చాలా ఇష్టం

  • @mjunknownfacts.nmoments3693

    She s sooo beautiful n energetic in this genratn also lov u ammaa rip miss uuuu ❤️🙏😌

  • @ACvols88
    @ACvols88 Před 2 lety +12

    Beautiful then and now. God bless her.

  • @HannahG.Venpura59
    @HannahG.Venpura59 Před 2 lety +8

    Jamuna garu is my evergreen favorite actress...I want to meet her atleast once in my life..if it's God's will..I pray Jamuna garu should live long with good health..thank you channel for sharing Jamuna Gary interview..

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 Před 3 lety +8

    Chala chala anandam . Jamuna garu illu chudatam. Amma evergreen, simple and active🙏🙏

  • @dayab5965
    @dayab5965 Před 3 lety +4

    Very nice and happy to see you jamuna garu and very good healthy openion tho mee home chupincharu and anchor garu meeru chala free ga jamuna garitho interview chesaru good but jamuna garu great actress and very aged so madam and garu ani pilusthe chala bagundunu

  • @Anonymous47
    @Anonymous47 Před 3 lety +3

    Babu, nuvvu interviews chesinappudu nee pratyekata nee "humility". Very imp to be grounded. Respect in your questions and presentatoin show your culture. God bless you.

  • @skyblue2337
    @skyblue2337 Před 2 lety +7

    Very nice to see Jamunagaaru. Evergreen Actress. Thank you for making such a nice video.

  • @narayanamvenkatasubbarao3907

    బహుముఖ ప్రజ్ఞాశాలి, కంప్లీట్ ఉమెన్, జమున గారికి అభినందనలు.

  • @babygroot2078
    @babygroot2078 Před 3 lety +69

    కళ కళలాడెను కళ మహారాణమ్మ ....అమ్మ మీ నటనాభినయం ....శతకోటి వదనం ....🙏🙏

  • @DPPatel-pg9et
    @DPPatel-pg9et Před 2 lety +6

    I am a viewer from Washington DC. I liked Jamuna ji's hindi movie Hamrahi (1963).

  • @devishakthi9968
    @devishakthi9968 Před 3 lety +6

    మీ ఛానల్ వారికి ధన్యవాదములు. ఇంతకాలానికి జమున గారిని. చూసి నందుకు చాలా సంతోషంగా ఉంది. గోదారి గట్టుంది అనే సాంగులో అల్లరి జమునగా మా హృదయాలలో నిలిచిపోయిన మహానటి. ఆమె ఆ రోజుల్లోనే కుక్కను పెంచే వారట. మా గోదావరి జిల్లాలలో. ఏ సినిమాలో కుక్క కనిపించినా. అది జమున గారి కుక్క అనేవారు.

  • @kalthiveerababu3263
    @kalthiveerababu3263 Před 3 lety +12

    యాంకర్ గారు, మీరు పెద్ద వాళ్ళను ఇంటర్వ్యూ చేసే టప్పుడు గౌరవ పదజాలంతో పిలవండి. అమ్మ, మేడం అని.

    • @f4350
      @f4350 Před 3 lety +1

      Mataki mundu venaka oka amma antuney vunnadu kada ra babu. Mee andariki ee video lo disrespect ekkada kanipichindi

  • @rajumyatharigaming6723
    @rajumyatharigaming6723 Před 2 lety +7

    అమ్మ మీ మాట తీరు వింటే ఇంకా వింటూ ఉండాలని అనిపిస్తుంది మీ మాట లో అంత పద్ధతి ఉంటుంది

  • @opavankumar1406
    @opavankumar1406 Před 2 lety +1

    సార్ నమస్కారం సార్ మీ ప్రోగ్రామ్ ఈరోజు చూస్తుంటాను మీరు సినిమా వాళ్లు ఇల్లు చూపించేటప్పుడు తప్పకుండా అడ్రస్సు కూడా చెప్పండి వాళ్లు ఎక్కడ ఉంటారు ఫిల్మ్ నగర్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మీరు చేసే ఇంటర్వ్యు ప్రతి ఇంటర్వ్యూ కూడా అడ్రస్సు దయచేసి తెలుపగలరు ఏమీ అనుకోవద్దు సారీ

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Před 2 lety +5

    Thank u for recalling the past days!

  • @Ryvilgames
    @Ryvilgames Před 3 lety +20

    So 🥰! Golden Retriever, it bring back my childhood memories when I was in India. I am an Zoophilist.

  • @surender791
    @surender791 Před 3 lety +156

    జమునమ్మ గారిని ...వారి ఇల్లుని చూడడం సంతోషంగా ఉంది.

  • @vemulaprathap3982
    @vemulaprathap3982 Před 3 lety +2

    మహోన్నత మైన మీ అభ్యున్నతకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @sreedharam6138
    @sreedharam6138 Před 3 lety +10

    జమునమ్మ మీకు పాదాభివందనాలు .... జై జనసేన

  • @akhilreddy4043
    @akhilreddy4043 Před 3 lety

    Yankar garu meeku really thanks jamuna gari video chusi happy ga undi

  • @venkataramireddyp321
    @venkataramireddyp321 Před 3 lety +143

    అలనాటి యాక్ట‌ర్స్ ఇంట‌ర్వూలు చేస్తున్న మీకు ధన్యవాదాలు.

    • @venkateshwararaonallamala25
      @venkateshwararaonallamala25 Před 3 lety +2

      Y see

    • @ssnmurthy4597
      @ssnmurthy4597 Před 3 lety +1

      @@venkateshwararaonallamala25 t9nkz

    • @indirammagara1467
      @indirammagara1467 Před 3 lety +1

      జమునాకూతురు.మనుమడు(చాల.చాలా)బాగునారు(నీజుటుబాగలేదుపాప(నీకొడుకుబాగచదివిచు. తరువాతహీరోనుచేయితలి. నీకొడుకుబంగారు👆👍🐘🇮🇳🧘🏻‍♂️

  • @maheshwrittings9534
    @maheshwrittings9534 Před 3 lety +7

    మీరు కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి ఇంటర్వ్యూ చెయ్యండి ఆనాటి వలని ఇంటర్వ్యు చెయ్యటం చాలా అందముగా వుంది మీకు కూడా నా అసిసిసులు 🙏

  • @godavarisrimannarayana1208

    జమున గారు హరనాథ్ తో కలిసి పాడిన అందాల ఓ చిలకా అందుకో నా లేఖ... ఆ పాట అంటే చాలా ఇష్టం.ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలని వుంటుంది.

  • @raajasri9232
    @raajasri9232 Před 2 lety

    Beautiful video very nice ee video chesinanduku special thanks

  • @HannahG.Venpura59
    @HannahG.Venpura59 Před 2 lety +7

    Jamuna garu is my evergreen favorite actress...I want to meet her atleast once in my life..if it's God's will..I pray Jamuna garu should live long with good health.. thanking Telugu world channel for sharing Jamuna Gary interview..

  • @karisekumar174
    @karisekumar174 Před 3 lety +14

    Legend Heroine Jamuna Garu.

  • @mbreddy7332
    @mbreddy7332 Před 3 lety +47

    Jamuna garu meeru 100 years happy ga vundali god bless you

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 Před 2 lety +15

    I love old actors ❤️❤️❤️❤️❤️

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 Před 2 lety +2

    Congratulations 💐💐💐 mam your The grate House very very Beautiful congratulations

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Před 3 lety +1

    అదృష్ట వంతుడివి బాస్ నీవు 🙏 సలీమ్

  • @indurama7763
    @indurama7763 Před 3 lety +1

    Super amma.......meru inka chala healthy ga happy ga undalani aa devuni korukuntuna....na devatha savithrama ni elago miss authunamu cha melane na swt heart unte entha bagundedo mimmalni chusthunathasepu na daling gurthukochi gunde seruvathundi......ama sorry nd tnq

  • @sundarnathmallepogu3534
    @sundarnathmallepogu3534 Před 3 lety +7

    Lots of love amma Garu💝

  • @naseemasimplethoughts9652

    Old is gold అంటారు......నిజంగా ఓల్డ్ మూవీస్ చాలా bagundevikada..... జమునమ్మ గారి మూవీస్ చాలా బాగుండేవి......

  • @Srinuivass
    @Srinuivass Před 3 lety +2

    Super Amma ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dhanojigopaldhanojigopal3173

    అండి గాని, మేడం గాని అని respect ఇవ్వండి ఆ మహా నటి కి

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual Před 3 lety +6

    Great meru old actors interview s inka cheyandi

  • @godavarisrimannarayana1208

    మహా నటి జమున గారు.NTR,ANR తో నటించిన ఓల్డ్ సినిమాలు అంటే చాలా ఇష్టం.ఆమె తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మురమండ. కాంగ్రెస్ కార్య కర్త గ ఎన్నికల ప్రచారానికి వచ్చారు.అదే నేను చూడటం.ఆమె ఆనందమే ఆమె ఆరోగ్యం.

  • @yusufkhan7472
    @yusufkhan7472 Před 3 lety +8

    Savitri gaaru unthe elaga manatho matladevaru😭😭😭

  • @shankarrao6887
    @shankarrao6887 Před 3 lety +10

    One of the greatest actress in Telugu

  • @mallepallisubhashini7784

    Jamuna Garu Thank you good message

  • @krishnakumari4875
    @krishnakumari4875 Před 3 lety +6

    🕉💐👌The great satyabhama JAMUNA amma garu vari interview chaala bagundi andi Congratulations

  • @ravikumardoddi2187
    @ravikumardoddi2187 Před 3 lety +1

    Wonderful lady, we love u so much mad

  • @krishnaprasad5497
    @krishnaprasad5497 Před 2 lety +2

    జామున గారికి namhasumaanjili 🙏

  • @shrey522
    @shrey522 Před 3 lety +30

    Legendary Actress 🙇🙇 waiting for her biography 🙏🙏

  • @nagamani1016
    @nagamani1016 Před 3 lety +3

    Super mam

  • @rameshtanguturu9623
    @rameshtanguturu9623 Před 3 lety

    Thanks to sumanTv excelent jamunagari home

  • @lakshmim3105
    @lakshmim3105 Před 3 lety

    Amma you are great and nice to see you again

  • @poojaVlogs333
    @poojaVlogs333 Před 3 lety +6

    All time one nd only favorite 😍 actress still now am just 20 but I love lot jamuna Amma
    Especially that gouramma in mooga manasulu
    ND missamma
    Nd gundamma Katha Mee kosame chustha Amma movies

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 Před 3 lety +3

    జమున గారు లెజెండ్.

  • @venkysoftskillstrainer6683
    @venkysoftskillstrainer6683 Před 3 lety +49

    Amma nice to see you again in other interview

  • @dharbhasujatha3625
    @dharbhasujatha3625 Před 3 lety +2

    🙏 God bless you 🙏❤️ jamuna garu

  • @mytalks4674
    @mytalks4674 Před 3 lety +77

    🙏🙏🙏 జమున గారికి అభినందనలు

  • @LalithaK107
    @LalithaK107 Před 2 lety +1

    What a beautiful personality 😍❤

  • @vasantabharadwaj5108
    @vasantabharadwaj5108 Před 3 lety +5

    Very nice to see Beautiful jamunagaru Beautiful House ..God bless her vth Good health n enthusiasm 🙏🙏

  • @santhoshkumarkms5286
    @santhoshkumarkms5286 Před 3 lety

    చాలా చాలా థాంక్స్ సార్.

  • @manasapenchala821
    @manasapenchala821 Před 3 lety

    Amma mee expressions ki nenu pedda abhimanini mee pagale vennela song I love it amma

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 Před 3 lety +4

    The Most beautiful heroine of telugu film industry

  • @ranganayakulugolla2149
    @ranganayakulugolla2149 Před 3 lety +1

    Very nice meet great old actress queen Januna Garu

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 Před 2 lety +1

    Thanks sir👍❤️❤️❤️❤️🙏🙏🙏

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 Před 2 lety +2

    Old actors value ippudu telustundi andariki❤️❤️❤️❤️❤️

  • @ponagantipadma8658
    @ponagantipadma8658 Před 2 lety

    Anchor garu mee anchoring baguntundhi. And jamuna amma ante kudaa maaku chaalaa istam TQ soomuch..

  • @ashokkumarkilari3805
    @ashokkumarkilari3805 Před 3 lety +1

    She was a great lady. Lady super star. Old newest star. .......
    Roshan garu Ramaprabha gari home tour ki vellandi..... 🙏🙏🙏🙏

  • @anemrajitha7873
    @anemrajitha7873 Před 3 lety +1

    జమున గారు మా చిన్నప్పుడు శ్రీకాళహస్తి వచ్చినప్పుడు చూసాను

  • @durgaprasadj8641
    @durgaprasadj8641 Před 3 lety

    Excellent interview it's very nice

  • @asiantodaynews6876
    @asiantodaynews6876 Před 3 lety +1

    God bless you amma garu

  • @mangamanipavuluri1105
    @mangamanipavuluri1105 Před 3 lety

    Jamalamma gari to nice thank u roshan

  • @kalpana1974
    @kalpana1974 Před 3 lety +13

    Beautiful and excellent actress all time favourite ❤️🙏

  • @kdayavilasini1980
    @kdayavilasini1980 Před 3 lety +4

    Chinnaptnichin jammuna garante naku chala.chala like chesedanni eppudu like evergreen excellent heroin God bless jamunamma DAYA FROM NEW DELHI THANKQ SO MUCH

  • @surender791
    @surender791 Před 3 lety +10

    థాంక్స్ సుమన్ టీవీ.

  • @KARTHIKKARTHIK-zw6jl
    @KARTHIKKARTHIK-zw6jl Před 2 lety

    Thank you

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 Před 2 lety +1

    Valla batch vallu evvaru peddaga leru papam enta badaga untundo madam ki old day's gurthu vaste😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @munavathsundarnaik
    @munavathsundarnaik Před 3 lety

    Super medam garu

  • @kodandapanigunji25
    @kodandapanigunji25 Před 2 lety +2

    Beautiful house.

  • @rudrasrrd8717
    @rudrasrrd8717 Před 3 lety

    Amma your all ways legendary actors jamuna amma

  • @socialservice970
    @socialservice970 Před 3 lety +16

    Great actress with great simplicity

  • @lokeshwariahbatchu5245
    @lokeshwariahbatchu5245 Před 3 lety +3

    జమున గారి ఒరిజినల్ పద్ధతిని అనుసరిస్తే మంచి ఫలితం వుంటుంది

  • @natarajraju8935
    @natarajraju8935 Před 3 lety

    Jamuna garu great andi.pedda hero layithe nenti ame theevi besuc ga vundedandi

  • @shyammudiraj7089
    @shyammudiraj7089 Před 3 lety +2

    Great legend janakama garu..

  • @saraswathisrinu6845
    @saraswathisrinu6845 Před 3 lety

    Bagunde👌

  • @akulararaju8446
    @akulararaju8446 Před 3 lety +2

    Ammagaru🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @svijayalakshmi897
    @svijayalakshmi897 Před 3 lety

    Jamunagari illustrates very nice

  • @lathach9486
    @lathach9486 Před 3 lety

    Nice madm God bless u

  • @brahmamkammarakallutla478

    Me indlu chala bagundi amma. Jamunamma gariki na hrudayapurvaka pranamamulu amma. 🙏

  • @shivaprasad5590
    @shivaprasad5590 Před 3 lety

    Manasunna manchi manishi nati Jamuna Garu pedhavallaku Jamuna Nagar kattincharu 🙏🙏🙏🙏🌹🙏💐

  • @krishnaprasadmynampati634

    చాలా గొప్ప నటీమణి1964లో నేను వారిని విజయా స్టుడియోలో చూశాను పాలరాతిబొమ్మలా కనిపించింది.నేను 4th class సెలవుల్లో వెళ్ళాను.అగ్రహీరో వెదవ రాజకీయాలకు కొంత నష్టపోయింది...

  • @salveshinimylapalli1551
    @salveshinimylapalli1551 Před 3 lety +1

    Naku chala estan avadantey I love you amma

  • @korivibharathi2106
    @korivibharathi2106 Před 3 lety

    Super tq