KARL MARX BIOGRAPHY IN TELUGU : మనల్ని ఏడిపించే మార్క్స్ లవ్ స్టోరీ| Think Telugu Podcast | Musings

Sdílet
Vložit
  • čas přidán 2. 03. 2021
  • KARL MARX BIOGRAPHY - A Telugu Podcast By Think Telugu Podcast || Telugu Podcast || Musings|| Telugu kathalu
    Karl Marx Biography in Telugu By Think Telugu Podcast
    Karl Marx Telugu Podcast in Telugu By Think Telugu Podcast
    Book Link ::www.amazon.in/Love-Capital-Ma...
    #KarlMarx #Thinktelugupodcast #telugupodcast
    Subscribe :: THINK TELUGU PODCAST
  • Zábava

Komentáře • 342

  • @pasamanil7
    @pasamanil7 Před 3 lety +223

    నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚

  • @saleemmohammad5603
    @saleemmohammad5603 Před rokem +12

    కారల్ మార్క్స్ అంటే నాకు చెప్పలేనంత అభిమానం గౌరవం ఈయన పేరు విన్నా ఆయన చిత్రపటాన్ని చూసినా చెప్పలేని ఆనందం మనసుని శరీరాన్ని పులకింప చేస్తుంది. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన దాస్ క్యాపిటల్ ను చదివే గొప్ప అవకాశం లభించింది. అట్టి మహనీయుని గురించిన ఎన్నో విషాదకరమైన విషయాలను విన్నందుకు మనసు కకావికలమైంది. విలువైన విషయాలను సేకరించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు..

    • @rlc843
      @rlc843 Před měsícem

      chadivara ayite capital grandhanni?

  • @narasimharamulukaleshwaram2959

    ఇలాంటి వీడియోలు నేటి యువతకు వినిపించే బాధ్యత ప్రతి తల్లి తండ్రుల ది.కన్నీళ్లు ఆపుకోలేక పోయాను.గొప్ప ప్రయత్నం. ధన్య వాదాలు

  • @vanajasibi9383
    @vanajasibi9383 Před rokem +14

    మర్క్స్ కుటుంబం పేదరికంలో మగ్గిపోయిన మాట నిజమే కానీ మార్క్స్ కూతుళ్లు ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారనేది కరెక్ట్ కాదు, మార్క్స్ ఆర్ధిక ఇబ్బందులతో ఆకలి బాధతో పిల్లల చావులు చూసి చనిపోలేదు. ఎంగెల్స్ తన వాటాలు అమ్ముకుని మార్క్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మార్క్స్ కుటుంబానికి ఆర్ధిక సమస్యలు లేవు. పెద్ద కూతురు అనారోగ్యంతో చనిపోతే, మిగతా ఇద్దరూ మార్క్స్ చనిపోయిన చాలా కాలానికి ఆత్మహత్య చేసుకున్నారు. రెండో కూతురు వృద్దాప్యంలో ఎవరికీ భారం కాకూడదని భర్తతో కలిసి ఆత్మహత్య చేసుకుంటే, చిన్న కూతురు తనతో సహజీవనం చేస్తున్న వాడి మోసాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz Před rokem

      అయితే జెన్నీ రాసిన లెటర్ అబద్దమా?

  • @molugurimounikamolugurimou1175
    @molugurimounikamolugurimou1175 Před 5 měsíci +7

    మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే.. కార్ల్ మార్క్స్..🔥💯

    • @nagas400
      @nagas400 Před 2 měsíci

      After having such kind of wife how he told that every relation is based on money.

    • @vinaykunisetty8179
      @vinaykunisetty8179 Před měsícem

      ​He told that in respect of the outside world ​@@nagas400

  • @sreeramgt5120
    @sreeramgt5120 Před rokem +12

    మహానుభావుడు. నా teenage జీవితం ను తీవ్రంగా ప్రభావితం చేసాడు. మానవత్వం 100% గలవాడు. తన జీవితం మొత్తం శ్రామిక వర్గం కోసం ధార బోసాడు.

  • @mgsadanandmgsadanand1397
    @mgsadanandmgsadanand1397 Před 2 lety +20

    మీ podcast చాల inspirational గా ఉంది సర్,డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం podcast వీడియో చెయ్యండి👏

  • @knraju2558
    @knraju2558 Před 2 lety +16

    కంగ్రాట్స్ సార్ ప్రపంచ గతిని మర్చే మార్క్స్ గురించి వివరంచనందు ధన్యవాదాలు

  • @citujpt4782
    @citujpt4782 Před rokem +10

    ఈ సృష్టి ఉన్నంతవరకు కారల్ మార్క్స్ ని ఈ ప్రపంచం మర్చిపోదు.

  • @rameshvisal180
    @rameshvisal180 Před 2 lety +6

    ఇన్నాళ్లకు ఒక మంచి యూట్యూబర్ దొరికాడు. ఐ లైక్ యు కామ్రేడ్

  • @spmedia9596
    @spmedia9596 Před rokem +11

    🙏 బాబా సాహెబ్ బాధాకరమైన కుటుంబ స్టోరీ కూడా చెప్పండి అన్న... !

  • @chakrapanikakani1303
    @chakrapanikakani1303 Před rokem +8

    అన్న నా జీవితం కూడ.
    ఇలాగే నడుస్తుంది.
    నేను ఆయన్ని అభిమానించే Great Philosopher లో ఒకరు.
    ఆయన తో నాకు పోలిక కాదు.

  • @saikumarkakarla9924
    @saikumarkakarla9924 Před 2 lety +12

    Bro.. Naku Manasu lo una bayam, bada anni poeyaee ❤️ Naku una kastam chinadi annipenchindii
    Great to day I feel watch best ever voice 🙏❣️

  • @kishoreavirendla1731
    @kishoreavirendla1731 Před rokem +9

    "ఆయన గురించి వింటుంటే కళ్ళు చెమ్మ గిల్లాయి అన్న... 🥹🥹🥹

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 Před 3 lety +13

    అద్భుతమైన వీడియో. శత కోటి వందనములు

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 Před 2 lety +20

    వింటోంటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😭

  • @vrattaluri9045
    @vrattaluri9045 Před rokem +4

    శ్రమ జీవుల కోసం జీవితాంతం శ్రమించిన జీవి🙏🙏🙏

  • @pratapbaby9125
    @pratapbaby9125 Před 2 lety +12

    Love is great .Love is truth .Love is Above of All .

  • @mrajkumar3726
    @mrajkumar3726 Před 2 lety +9

    Marks is the great man but Jenny is the greatest women

  • @aravindkurma3707
    @aravindkurma3707 Před 2 lety +22

    Dr.br ambedkar గారి గురించి podcast చేయండి అన్న

  • @n.mahendar8745
    @n.mahendar8745 Před 2 lety +9

    అన్న అంబేద్కర్ గురించి ఒక వీడియో కావాలి

  • @Voiceofgreenpen
    @Voiceofgreenpen Před 2 lety +5

    అంబేద్కర్ గురించి ఒక వీడియో చెయ్యండి

  • @raghuramalwar8175
    @raghuramalwar8175 Před rokem +3

    మార్క్స్ బాగా వివరించారు ఆయన జీవితం ఒక ఆదర్శం

  • @vippartis
    @vippartis Před 2 lety +17

    He suffered the worst ever possible poverty , to reduce the poor people suffering. What a sacrifice by him his wife. Our Telugu poet Ravuri Bhardwaj also say so great about his wife who supported him when he was in poverty.

    • @leelavathich4589
      @leelavathich4589 Před 2 lety

      Nice video kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 2 lety +17

    మీరే కాదు కారల్ మార్క్స్ గురుంచి ఇంకా చాలా మంది, ఇంకా లోతుగా వీడియోలు చేశారు, అవీ చూసాను, ఏమైనా కారల్ మార్క్స్ జీవితం అంతా బాదా మయం, నిజంగా ఏడు పోస్తుంది, అతని గారి ఆలోచనలే, ఇప్పటి రష్యా, బలమైన చైనా

    • @ashokasuri1153
      @ashokasuri1153 Před 2 lety +1

      Yes. Without Marx and Angels no Russia No china and no Cubia...and other Liberated countries.

  • @marrisaikrishna416
    @marrisaikrishna416 Před 2 lety +2

    Iroju March 14 morning 6 ki e video vintuna... Miru suddenga idhey roju Marx chanipoyadu anaganey, literally goosebumps ochayi bro

  • @jonnalagaddasudhakar3836
    @jonnalagaddasudhakar3836 Před 2 lety +8

    ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి కదా సార్ వాటి గురించి కూడా వివరిస్తే తెలుసు కోవాలని ఉంది.మీ వివరణ చాలా ఆలోచించే విధంగా ఉంది.చాలా బాగుంది సార్.

    • @nagabhushanam-fn3nn
      @nagabhushanam-fn3nn Před 4 měsíci

      కులాలు ప్రపంచాన్నీ మార్చాలన్నాయ?

  • @ashokasuri1153
    @ashokasuri1153 Před 2 lety +8

    I am very much thankful to you Anna. I know Karl Marx is a great philosopher but I never heard he and his whole family suffered with such a unbelievable poverty. I am not able to control my self after hearing your words. I am one of the biggest lover of Karl Marx and Engels. I love your voice and the way you explained about the Great personality. As you said every where and throughout the world his ideology us taken into consideration and we are at this stage.
    Today's youth must have to read his books and think about the reasons for the present situation of people in India and fight against all the odds.
    I am very much thankful to you to bringing out the life history of the Great Karl Marx. There are many Karl Marx in our India also and following the Great Karl Marx,Angels , Mao and Lenin great ideology to change this country for better society.

  • @mallikmallik7272
    @mallikmallik7272 Před 2 lety +7

    World legendry man

  • @jaganmohini1059
    @jaganmohini1059 Před 2 lety +21

    Now We are enjoying 8 hrs working, Sunday holiday, and many other rights for employees only because of him, without him humanity would have been under more slavery and poverty than now.

    • @ashokasuri1153
      @ashokasuri1153 Před 2 lety +6

      Yes. It's true. We are thankful to Marx, Angels, Mao and Lenin etc etc who sacriced their lives for the world for better society.

    • @Imtiaz-gb1qv
      @Imtiaz-gb1qv Před 8 měsíci +1

      That's why vote for communist party and save India from capitalists

  • @ravinuthalabrahmanaidu2496

    Marx and Jenny are born for each other.

  • @suribabubabu8000
    @suribabubabu8000 Před 2 lety +10

    సార్ ఈ రోజుల్లో మాక్స్ జీవితం ఒక గైడ్.

  • @LearnWithVardhan
    @LearnWithVardhan Před 3 lety +30

    Hii bro, Spotify lo podcast continue chei bro because we save a lot of data and phone lo another work chesukuntu vuntunnam bro but I like your podcasts, chala genuine ga open ga matladatav bro. All the best 👍

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 Před 2 lety +9

    కంచ ఐలయ్య .. marx love letters to jenny చదివి .. మన ఇష్టం వల్ల,మన తోడు నిలిచే వ్యక్తి కష్టాలు పడదన్ని భావించి తను Marriage చేసుకోలేదని ఒక interview లో చెప్పాడు... మీ video చూస్తే అర్ధం అవుతుంది

  • @freelancethinker516
    @freelancethinker516 Před 2 lety +12

    It is very tragic and unbearable problems.But Karl Marx is light of workers nd peasants , philosopher .We don't forget his service and greatness🙏🙏🙏🙏🙏

  • @ramunaidu9175
    @ramunaidu9175 Před 2 lety +2

    Karl marks his life story explanation
    Wonderful. (KarlMarks ayina jeevitha kata chala badhakarm.
    Meeru cheptu vunty nake chala badha anipinchindi bro.
    Anyhow wonderful ppt.
    నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚

  • @dhadalavvsatyanarayana4734

    good one. necessary to know all the work done by the philosophers of that century and the works done by some of the social scientists in 19 th century...Karl marx is the man with his fellow friends , found a reasonable and scientific social system and ,defined the profit and the work of prolitariat community.

  • @kothamahesh100
    @kothamahesh100 Před 2 lety +5

    Marks Life Vini edchesaaa bro . , Shrishri life kuda konchem ilane gadichindi. World ni marchina vallandaru manushulu anubhavinche ye sukhanni pondalekapoyaru

  • @Babuji100Crores
    @Babuji100Crores Před rokem +3

    Great news about great philosopher

  • @saradajaya6372
    @saradajaya6372 Před 2 lety +4

    Please continue this kind of videos my son...God bless you with good health

  • @peddisurirebel3280
    @peddisurirebel3280 Před rokem +5

    Legend marx

  • @jadisathitshkumar6582
    @jadisathitshkumar6582 Před 2 lety +1

    Tq bro 🙏chala teliyani vatini chakaga vivaristunaru prathi alochana mana jivithalani enthaga prabavitham chestayo ani .very well explains.👍

  • @madvids8626
    @madvids8626 Před 3 lety +10

    Sir Karl Marx inthaga economics and sociology gurinchi cheppina athanu pedarikam lo undi antha Mandi pillalni enduku kannaro Naku ardam kaledu...

    • @leelavathich4589
      @leelavathich4589 Před 2 lety

      Manchi topic Kadha#shrishafoundation
      #shrishafoundationtelugu
      #shrisha

  • @ravinuthalabrahmanaidu2496

    I like Karl Marx so much.

  • @Fundamentals881
    @Fundamentals881 Před 9 měsíci +1

    నిజంగా కన్నీళ్లు వచ్చాయి బ్రదర్

  • @shashimaheshwarapu7944
    @shashimaheshwarapu7944 Před 3 lety +13

    Sir ! I really love to hear you're podcast daily . Can plz add subtitles to the video's also I just want to share to my friends also please ..... 🤗

  • @thirupathibommagani4092
    @thirupathibommagani4092 Před 2 lety +4

    కంప్యూటర్ కాలం లో కమ్యూనిజం ఏంట్రా అనడం మూర్కత్వమే

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 Před 2 lety +6

    The great Carl Marx family.

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 Před 2 lety +4

    excellent vedio brother thanks for making the same our salute to Mark's sir..

  • @thirumaleshaj8836
    @thirumaleshaj8836 Před 2 lety +5

    Bro i am from karnataka such a good information videos keep doing don't leave it, and viewers needs your necessity

  • @aanand2695
    @aanand2695 Před 2 lety +5

    బావుంది 👌👌👌👌👌🏻

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 Před 2 lety +5

    So, Jenni was behind Marx. Great you were Jenni... Bcz of you we had Karl Marx 🙏🙏🙏

  • @ChoBoTa
    @ChoBoTa Před 3 lety +12

    first time true love ante idenemo anpinchndi

  • @Wiseman887
    @Wiseman887 Před 2 lety +6

    I don't know much about Karl, glad to know some about him. Very sad about his poverty. I pray nobody should die of hunger. You did a good job introducing him. Thank you 👍

  • @omprakashyalala665
    @omprakashyalala665 Před 2 lety +3

    Na chinnapudu history class vinnatu undhi, naa ishtamaina subject history

  • @gowrikumar6031
    @gowrikumar6031 Před 2 lety +3

    Hatsup karlmarks.....mi gurchi vintay evanni mi love daggara chaala chinnavi anipistunai

    • @leelavathich4589
      @leelavathich4589 Před 2 lety +1

      Super video Kadha#shrishafoundation
      #shrishafoundationtelugu
      #shrisha

  • @balijepallisrinivas1084
    @balijepallisrinivas1084 Před 3 lety +9

    Nice Explanation

  • @suhasinidurgam8555
    @suhasinidurgam8555 Před rokem +1

    Thank you for description sir.

  • @BONTHAMANOHARJOSEPH
    @BONTHAMANOHARJOSEPH Před 3 lety +11

    No words to say

  • @umasankar009
    @umasankar009 Před 2 lety +2

    Hi Brother,
    Its all time most favorite youtube channel.., please keep rocking ...

  • @rkparasa
    @rkparasa Před 2 lety +2

    Slowly I am addicting to your narration

  • @Jayaprakash-fc1mg
    @Jayaprakash-fc1mg Před 2 lety +11

    March 14 Karl Marx died - Pawan Kalyan started JSP on March 14 - Pawan Kalyan 2nd son name Marx shankar - I think Mr.Pawan Kalyan is addicted for Karl Marx capital - Communism

    • @leelavathich4589
      @leelavathich4589 Před 2 lety

      Bagachaparu kadha#shrishafoundation
      #shrishafoundationtelugu
      #shrisha

    • @jaganmohini1059
      @jaganmohini1059 Před 2 lety

      He is Mark Shankar not Marx Shankar

    • @jaganmohini1059
      @jaganmohini1059 Před 2 lety +2

      Epudu aa partylo communism poye kaapism, kaashayism charindi, never believe such chameleons.

    • @pothanatrinadh5445
      @pothanatrinadh5445 Před rokem

      @@jaganmohini1059 shut ur mouth 😷

  • @HimaBindu573
    @HimaBindu573 Před rokem

    Great personality....🙏

  • @dnaresh548
    @dnaresh548 Před 2 lety +3

    Thanks Sir

  • @swathichintu1859
    @swathichintu1859 Před 2 lety +1

    Very nice video ..well done good job

  • @vs.srinivaslanka3267
    @vs.srinivaslanka3267 Před 10 dny

    Tq. Giving good information sir.

  • @abhihith2008
    @abhihith2008 Před 2 lety +3

    Really I donot know this thank you so much broooooooo

  • @deepspace160
    @deepspace160 Před 3 lety +4

    Superb bro 💗💗💗

  • @sundarsurya6335
    @sundarsurya6335 Před 2 lety +2

    Awesome

  • @venugopalkasukurthi3030

    మంచి విశ్లేషణ

  • @66652
    @66652 Před 2 lety +3

    Great video brother

  • @srinud-he8gm
    @srinud-he8gm Před rokem

    Tq so much for information

  • @Oij6666
    @Oij6666 Před rokem

    Tq sir, good information

  • @sridharmallagari
    @sridharmallagari Před rokem

    Thanks for your video

  • @muralidharholla7699
    @muralidharholla7699 Před rokem +1

    Very good tone.

  • @pavani9760
    @pavani9760 Před 2 lety +2

    Tq sir

  • @imthiyasshaik7016
    @imthiyasshaik7016 Před 2 lety +2

    Light of the world

  • @jvrconstructionbuildings8153

    Your explanation is very heartful you have a bright future bro

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 Před 2 lety +1

    Good nerration 👍

  • @LEO_1369
    @LEO_1369 Před 2 lety +2

    I want Nietzsche marx,sokraties,plato,sigmand frauied books..so plz tell the book stores in hyd..

  • @NIRUDYOGIEDUTECH
    @NIRUDYOGIEDUTECH Před 2 lety +2

    Nice Anna I am near to reality

  • @Smsmsm2494
    @Smsmsm2494 Před 5 měsíci

    Great person 🙏

  • @BhaskerKadigalla
    @BhaskerKadigalla Před 3 lety +5

    Awesome bro all your podcasts

  • @66652
    @66652 Před 2 lety +5

    Super explained in Telugu

    • @leelavathich4589
      @leelavathich4589 Před 2 lety

      Super video Kadha#shrisha
      #shrishafoundation
      #shrishafoundationtelugu

  • @PernetiBR53
    @PernetiBR53 Před 2 lety +2

    Nice 👍

  • @madduletyv576
    @madduletyv576 Před rokem

    Great philosopher

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 Před 2 lety +19

    Your narration is superb and deeply touchy...💐

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  Před 2 lety

      Thank you sir

    • @leelavathich4589
      @leelavathich4589 Před 2 lety

      Super video Kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

    • @lokeshnani2867
      @lokeshnani2867 Před 2 lety

      Video kadhuu biography if 2 great Lovers madam

    • @venkatv6262
      @venkatv6262 Před rokem

      I thought this is fake story... how didn't maintain family but he and his wife was educated with many children

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 Před 2 lety +4

    👌👌👌

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 Před rokem

    Inspiratie🙏🎉✍️

  • @nagarjuna1354
    @nagarjuna1354 Před rokem

    Great love story

  • @unknow007
    @unknow007 Před 2 lety +2

    ఒక మహోన్నత మైన దేశ చరిత్రను అవమానిస్తే, పరిస్థితులు ఇలాగే వస్తాయి,

  • @BONTHAMANOHARJOSEPH
    @BONTHAMANOHARJOSEPH Před 3 lety +1

    Bro how can i get ebook of Love and capital telugu edition ?

  • @srinuvasraju8693
    @srinuvasraju8693 Před 2 lety +1

    Annaya nuv 👌👌👌👌

  • @praveenrapol6183
    @praveenrapol6183 Před 2 lety +4

    Anna mottam max biography cheppandi plz

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Před 2 lety +1

    మిత్రమా మార్క్స్ కూతుళ్ళు జబ్బు సేసిమాత్రమే జనిపోయారు.ఆత్మహత్య చేసుకొని మరణించలేదు.పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే చెప్పాలి.

  • @Chait119
    @Chait119 Před 3 lety +3

    bro, you made me cry.

    • @leelavathich4589
      @leelavathich4589 Před 2 lety

      Super video Kadha#shrisha
      #shrishafoundationtelugu
      #shrishafoundation

  • @kathisunil1419
    @kathisunil1419 Před rokem +1

    Please do more videos about karl marks

  • @abdulrakhieb2702
    @abdulrakhieb2702 Před 10 měsíci

    The greatest karal marx all world,

  • @bhaskarviratvlogs5488
    @bhaskarviratvlogs5488 Před 2 lety +2

    Anna verevalla motivational videos chusthe mamulga edaina life depression leka inkamaina mood off lo unnappudu relief avuthademo
    But mi video s aythe oka Love failure ayyi mood off lo unnavanni kuda melukonela chesthay vadu kuda relief avvalsinde...

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 Před 2 lety +4

    Karl Marx vunnappudu,prapanchamu
    Gurthinchaledu, Capital book ku,ee bhoo prapanchamu vunnatha varaku
    Maranamu ledu,Marx ku,kuda maranamu ledhu.