ఒకే స్టేజ్ పై జెండాపైకపిరాజు పద్యం(పాడిన). తండ్రీ కూతురు(28.3.2022 ప్రోగ్రామ్)

Sdílet
Vložit
  • čas přidán 28. 03. 2022

Komentáře • 155

  • @prasadmarkapudi3550
    @prasadmarkapudi3550 Před 2 lety +10

    అమ్మ తేజమ్మ,, నిన్ను ఇకనుండి అమ్మ అని ఆడపిల్ల గా చూడను,,,, తేజా గా అనాలి 😄😄ఎందుకంటె 10 మంది మగ బిడ్డలు నాన్న కు ఉన్నా నీ అంత వారసత్వం, గొప్ప పేరు తేలేరేమో,,,, నీవు పాడుతున్నపుడు ప్రజలు చప్పట్లు, అభినందనలు చూస్తూ, పక్కన బొమ్మలా నాన్న నిలబడి ఆనందం చెందే ఆ సమయం ఎంత భాగ్యమో,, నూరేళ్లు వర్ధిల్లండి,,, దూపం వారంటే విశ్వ రామ తేజ "లు మాత్రమే 💐👍👍💐💐🌹🌹🌹🙏🙏విశ్వామిత్ర ప్రసాద్

  • @manikantavenkatesh2534
    @manikantavenkatesh2534 Před 2 lety +9

    ఒక్క మాటలో చెప్పాలంటే నిద్రలో కూడా మీ తండ్రి కూతుళ్ళ పద్యాలే వినబడుతున్నాయి

  • @virupakshi1295
    @virupakshi1295 Před rokem +7

    మా గ్రామమునకు విచ్చేసినటువంటి మీ కుటుంబ సభ్యులు అయినటువంటి ధూపం విశ్వనాథ గారికి ధూపం రామకృష్ణ గారికి ధూపం తిరుమల తేజ గారికి మా గ్రామం తరపున నా తరఫున ధన్యవాదములు

    • @dupamramakrishna
      @dupamramakrishna  Před 11 měsíci

      కళాభివందనములు 🙏🙏🙏

  • @venkatinaidubankuru8088
    @venkatinaidubankuru8088 Před 2 lety +9

    కళా రంగం కుంటుపడుతున్న ఈరోజుల్లో కళను ప్రోత్సహించి అలుపు ఎరుగక మీ ప్రదర్శన కొనసాగిస్తూ కళ కి ప్రాణం పోస్తున్న మీరు ఇంకా మరిన్ని ప్రదర్శన లు చేయాలని మీకు ఆయు ఆరోగ్యాలను ప్రసాదించాలి అని ఆ కృష్ణ పరమాత్మ ని శ్రీరామచంద్ర మూర్తి ప్రార్థిస్తూ యున్నాము జై శ్రీరామ్

  • @venkatinaidubankuru8088
    @venkatinaidubankuru8088 Před 2 lety +6

    అలాగే మీ యెక్క గాణమృతం కి తోడు గా చక్కని హార్మోనియం ప్లే చేసిన విశ్వనాదం గారికి కూడా ధన్యవాదాలు

  • @naginenisatyanarayana336
    @naginenisatyanarayana336 Před 11 měsíci +1

    సూపర్ చాలా బ్రహ్మాండంగా పాడారు ఇద్దరు

  • @brammohan3814
    @brammohan3814 Před 2 lety +6

    అమ్మా చిరంజీవి నీ గాత్రం అమోఘం అద్భుతం,
    నీ తల్లితండ్రులు పూజ్యులు మరియు వారికి నా పాదాభివందనం
    ఈ నాటి కలియుగ అర్జునుడు అనడం లో అతిశయోక్తి లేదు తల్లి.
    కళామతల్లి కి 🙏🙏🙏🙏🙏

    • @dupamramakrishna
      @dupamramakrishna  Před 2 lety

      ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనములు 🙏🙏🙏

  • @khaderbabunavarasaalu9409

    అద్భం మిత్రమా.మీకు మీ కుటుంబ కళా బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను

  • @gonamunendra5451
    @gonamunendra5451 Před 2 lety +5

    ఇంకా మరెన్నో పద్యాలు పాడి నిండు నూరేళ్లు వర్ధిల్లు గాక 👍👍👍👍👍సూపర్

  • @gullappagarianjineyulu598

    Super''ga.. Padaru'''anna'chalamma'

  • @krishnaiahudatha6135
    @krishnaiahudatha6135 Před rokem

    Super sir మీరు చల్లగా ఉండాలి

  • @polakichinnarao6864
    @polakichinnarao6864 Před rokem

    God bless you Tejamma you are gifted person

  • @karanamvenkobarao1203

    Iddaru super sir.
    Pota poti
    Tandriki tagina tanaya.

  • @ganigani6687
    @ganigani6687 Před 8 měsíci +1

    Super. 🙏🙏🙏🙏🙏🙏

    • @dupamramakrishna
      @dupamramakrishna  Před 8 měsíci

      కళాభివందనములు బ్రదర్ 🙏

  • @valipireddysrinureddy4532

    కలియుగ కృష్ణుని కి నమస్కారం అమ్మ

  • @rameshcheboyana6802
    @rameshcheboyana6802 Před 2 lety +1

    Daughter is super, ramakrishna garu I like ur Arjunudu

  • @medamsreeramulu6395
    @medamsreeramulu6395 Před 2 lety +6

    పద్యం కంటే హార్మోనియం ఎక్కువ హార్మోనియం తగ్గించు

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před 2 lety

    కళామతల్లి ముద్దుబిడ్డ లైన ధూపం కుటుంబ సభ్యులకు మా కళా బి వందనాలు 🙏🏾 తల్లి నీకు చాలా భవిష్యత్తు వుంది తల్లి దీర్ఘ ఆయుస్సు మాను భవ సర్వదా ఆ భగవంతుడి ఆశీస్సులు మీ పై వుండాలని కోరుతున్నాం కళా అభిమాని విజయవాడ

  • @rameshnaidutualgapu2247
    @rameshnaidutualgapu2247 Před 2 lety +1

    Both are god gifted.
    Mind blowing singing

  • @charancharan718
    @charancharan718 Před měsícem +1

    Excellent sir

    • @dupamramakrishna
      @dupamramakrishna  Před měsícem

      కళాభివందనములు బ్రదర్ 🙏🙏🙏

  • @user-eu1ju6he5n
    @user-eu1ju6he5n Před 11 měsíci

    ❤🎉 God bless you Beti 🎉❤.

  • @aanchannel2174
    @aanchannel2174 Před rokem

    రామకృష్ణ గారు great sir.

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 Před 2 lety

    Dhinama, jeevitam super super super ra buji👌👌👌

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 Před 2 lety +1

    Nuv padutuntey na kalalo neku vachinaee super super super super super rra👌👌👌

  • @harishboya5752
    @harishboya5752 Před 2 lety +1

    The god Has given lot of Skills for them, because I saw infront of them in Pedaballi program, no words to explain them, both of them Super awesome 😎

  • @simhachalampatnaikuni292

    Great father and daughter both are great in kalaamthalli

  • @YogiYogi-zc7ku
    @YogiYogi-zc7ku Před 24 dny

    Super akka ❤

  • @sekhartej614
    @sekhartej614 Před 2 lety

    Super super super super voice very very very good tune nanna teja god bless you u

  • @maruthiprasad7719
    @maruthiprasad7719 Před rokem

    కళామతల్లి ముద్దుబిడ్డ మా చెల్లెలు తిరుమల తేజ చాలా చక్కగా పాడింది

  • @peddadasu8778
    @peddadasu8778 Před rokem

    Super👌

  • @pramilamadala3411
    @pramilamadala3411 Před 9 měsíci

    Super.

  • @sudhakar5987
    @sudhakar5987 Před 2 lety

    సూపర్ అబ్బా

  • @talarihemanth7034
    @talarihemanth7034 Před rokem

    Tirumala Teja.garu

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 Před rokem

    జైకలామతలి 🙏🙏🙏🌼🗯🌺🌻🙏🙏🙏

  • @chalapathiroyal680
    @chalapathiroyal680 Před 10 měsíci

    Super sir

    • @dupamramakrishna
      @dupamramakrishna  Před 10 měsíci

      కళాభివందనములు బ్రదర్ 🙏

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 Před 10 měsíci

    ❤️🙏❤️👌👌🙏🙏💐💐

  • @venkateswarluatmakuri8571

    Kalhamatalli biddalaku dhanyavadamulu sir

  • @user-qj4ow5yv5d
    @user-qj4ow5yv5d Před 7 měsíci

    Supertalli.

  • @dineshlucky3241
    @dineshlucky3241 Před 2 lety

    Thirumala Teja ur super parafamesion ur fan

    • @dupamramakrishna
      @dupamramakrishna  Před 2 lety

      🙏🙏🙏

    • @kasturivenkatarao9250
      @kasturivenkatarao9250 Před 2 lety

      కపిరాజు అంటే కపులలోముఖ్యుడనిఅర్ధం రాజ్యంపాలించాడనికాదు

  • @mohangmohan2738
    @mohangmohan2738 Před 2 lety +1

    Father,€daughter singinging very well
    God bless u 🙏

  • @maganti.ankaiahm.ankaiah9058

    Verysupar

  • @prakashnithish3075
    @prakashnithish3075 Před 2 lety

    Anna super ga padaru miru mi kuthuru ki👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dupamramakrishna
      @dupamramakrishna  Před 11 měsíci

      కళాభివందనములు సర్ 🙏

  • @klakshminarayana5299
    @klakshminarayana5299 Před rokem

    K.vyshnavi. EXCLLENT Akka

  • @ankalareddy7491
    @ankalareddy7491 Před 2 lety

    Very good teja

  • @dudekulababaiah2986
    @dudekulababaiah2986 Před 2 lety

    👍👍👍👍

  • @saddampallianjaneyulu8743
    @saddampallianjaneyulu8743 Před měsícem

    😊😊

  • @venkatvenkat409
    @venkatvenkat409 Před 2 lety

    Supar supar

  • @jkullayaswamy9404
    @jkullayaswamy9404 Před 2 lety

    3 Murthulu Super sir

  • @nagesreddy7482
    @nagesreddy7482 Před 2 lety

    Super combination

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 Před 2 lety

    మీ కళా నైపుణ్యానికి మాటల్లేవ్ మీరు నాన్న చినాన్న కూతురు ఏం చెప్పగలము💐💐🌹🌼🏵️🌸🌺🌷🌷

  • @rajukantubothu2364
    @rajukantubothu2364 Před 2 lety

    F and.d super singing

  • @vrr8176
    @vrr8176 Před rokem

    🙏🙏🤝🤝💯💯💯👌🇮🇳

  • @ashoklg9702
    @ashoklg9702 Před 2 lety

    👌👌👌👌👌

  • @daliraju4083
    @daliraju4083 Před 2 lety

    Super

  • @gonamunendra5451
    @gonamunendra5451 Před 2 lety +4

    ఇంకా మరిన్ని పద్యాలు పాడాలి గురువుగారు నిండు నూరేళ్లు వర్ధిల్లు గాక తల్లి 👍👍👍👍👍

  • @gthirupalu5049
    @gthirupalu5049 Před rokem

    👌👌🙏🙏🙏🌹🌹👍👍🏹🏹🏹🏹

  • @acharyulupvrs4155
    @acharyulupvrs4155 Před 2 lety

    ముగ్గురు కు కలభినందనాలు.

  • @thotavenki5504
    @thotavenki5504 Před 2 lety

    good bro

  • @peddiaha7327
    @peddiaha7327 Před 2 lety

    Nee padalaku na maskaram talli

  • @anjuruvasantharao2065

    daaz

  • @talarihemanth7034
    @talarihemanth7034 Před rokem

    Nice 👌🖕👌

  • @vidwansottusambamurthy3925

    హలో జెండాపై కపిరాజు అంటే ఆంజనేయ ఆంజనేయుని అభి రాజుని అవటానికి కారణం ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు అని కాదు వానరులను అంటే కోతుల లో అతను చాలా బలవంతుడు గొప్పవాడు అని అర్థం అందుకే అతను చిరంజీవి విశేషం కి రా భక్తులు ఎవరూ చేయలేని సంజీవిని పర్వతం తేవటం ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప వింతలు చేశాడు కనుక క పి ఈశ్వరుడని అంటారు కపిరాజు అని కవులు అంటారు పురాణాలు చెబుతాయి ఎలా అంటే గరుత్మంతుని పక్షిరాజు అని అలాగే ఏనుగులు గజరాజ ని సింహాన్ని మృగరాజు అని రావి చెట్టును వృక్ష రాదని మొసలిని మకర రా రాజు అని అని అంటారు ఇది కవిసమయం నీ తెలివి ఏం మాట్లాడతావ్ పెద్దమనిషి ఇప్పటికైనా నీకు అర్థం అయిందా ఉంటా మిత్రమా

  • @manoharpasuluru3174
    @manoharpasuluru3174 Před 2 lety

    Super🎉🎉🎉 amma

  • @chalapathiroyal680
    @chalapathiroyal680 Před 10 měsíci

    మీది ఏ ఊరు సార్

  • @gkhprasadrao4720
    @gkhprasadrao4720 Před 2 lety

    No clarity . Some recoding problem. Otherwise it is ok.

  • @knarayanappakummaranarayan3679

    కపి ఎక్కడ రాజయినాడు ఏ రాజ్యాన్ని పాలించినాడో తెలియ జేయగలరు

    • @satyanarayanaraju2808
      @satyanarayanaraju2808 Před 2 lety

      Kapi rajaavadam kadura munda arjunini radham py unde January ra munda

    • @dupamramakrishna
      @dupamramakrishna  Před 11 měsíci

      🙏

    • @knarayanappakummaranarayan3679
      @knarayanappakummaranarayan3679 Před 11 měsíci

      @@satyanarayanaraju2808 కపిరాజు అని చదవినారు కపి రాజు అయినట్లే కాదమీరా వెదవ దాని అర్థము తెలిసివుంటే చెప్పు.లేకుంటే తెలుసుకోరా బడవా అని నేను అనగలను అది సభ్యత కాదు తెలియనప్పుడు తెలుసుకోవడం పద్దతి

  • @fakruddin3735
    @fakruddin3735 Před 2 lety

    సాహిత్యం సరిగా వినపడడం లేదు

  • @subbareddysyamala298
    @subbareddysyamala298 Před 2 lety

    The Harmoniem over dominated both of the Artists PADYAM.There is no clarity theirs singing and voices.

  • @bhadrarajuveera6512
    @bhadrarajuveera6512 Před rokem

    Haarmoniumsound,overgavundi

  • @sweetysweety5214
    @sweetysweety5214 Před 2 lety

    Maku me number kavali sir matladali meto plzz

    • @dupamramakrishna
      @dupamramakrishna  Před 2 lety

      🙏🙏🙏 ఫోన్ నెంబర్ 9989794275. రామకృష్ణ ధూపం తిరుమలతేజ ధూపం

  • @jayajayachandre8918
    @jayajayachandre8918 Před 2 lety

    👌👌👌👌👌

  • @satyanarayanaveeravalli6534

    Super combination

  • @venkateswarareddytallapure9974

    Super

  • @subbireddy4282
    @subbireddy4282 Před 2 lety

    Super

  • @vejjumuralikrishna1366

    Super