If Lagna lord is in dusthanas It is beneficial?

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • I am Vedic & Kp Stellar Astrologer trained by Astro Dr. Sri Valar Rajen Guruji.
    We understand the problems of the people and also believe that it should be recovered at very early stage itself. Hence, we provide best service to our clients that made us build trust among the clients with the best astrological solutions.
    Astrological remedies for all problems that you are facing in your life.
    For more astrology videos in Telugu please subscribe my You Tube channel.
    For Online Horoscope Consultations
    WhatsApp:- 6364445054
    Email:- jyanaprasuna@gmail.com

Komentáře • 28

  • @hariprasadmeruva007
    @hariprasadmeruva007 Před měsícem

    ఓం నమః శివాయ 🎉

  • @desatlalalitharajeswari1233

    చాలా మంచి వీడియో చేసారు మేడం ధన్యవాదములు 🙏🏻

  • @giriraju523
    @giriraju523 Před měsícem +1

    నమస్కారం మేడం మకర లగ్నమై లగ్నంలో కుజుడు వృశ్చికంలో వక్రశని అంటే స్థాన పరివర్తన ఎలా ఉంటుంది

  • @user-ki3lv6ei6n
    @user-ki3lv6ei6n Před měsícem

    1 st lord in 3rd house
    Scorpio lord Mars in 3rd house Capricorn exalted
    Real-estate growth Excellent for us mam

  • @divyaprakash226
    @divyaprakash226 Před měsícem

    నమస్కారం గురువుగారు కన్యా లగ్నం. లగ్నాధిపతి అయిన బుధుడు అస్తంగత్వం చెంది సూర్యచంద్రుల తో కలిసి ఉన్నాడు. సూర్యుడు 19 డిగ్రీలు బుధుడు 15 డిగ్రీలు చంద్రుడు 29 డిగ్రీలు. సూర్య బుధులు శతభిష నక్షత్రం లోనూ చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం లోనూ ఉన్నారు. రాహువు రోహిణి నక్షత్రంలో 9వ భావంలోను బృహస్పతి పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగవ భావంలోనూ ఉన్నారు దీని యొక్క ఫలితం దయ ఉంచి తెలుపగలరు.

  • @sriramcharans
    @sriramcharans Před 23 dny

    dhanur lagna lagna lord in vrushabha giving negative results

  • @kmurali4352
    @kmurali4352 Před měsícem

    నమస్తే అండి!! కుంభ లగ్నం యొక్క అధిపతి అయిన శని భగవానుడు వృత్తి స్థానం అయిన 10 భావం లో స్థితి పొంది ఉన్నారు. కుజుడు 7 భావం లో ఉండి 4 దృష్టి తో శని ని చూస్తున్నారు? వృత్తి రీత్యా సమస్యలు పరిష్కారం ఎలా ఉంటుంది. ధనలాభం కి మార్గం??

  • @padmavathi-cl7dz
    @padmavathi-cl7dz Před 14 dny

    Amma 2,3 lo lagnadipati vunte

  • @bheemududurgaboddu1362
    @bheemududurgaboddu1362 Před měsícem +1

    Madam vruchika lagnam ki 8 th lo కుజాడు ఉన్నారు..నేను ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి

  • @sankargopi2440
    @sankargopi2440 Před měsícem

    నమస్కారం మేడం శుక్రుడు లగ్నాధిపతి అయ్ రవితో కలిసి 6 వ స్థానంలో ఉంటే అంటే రవి శుక్రులు close డిగ్రీలలో కలిసి 6th హౌస్ లో ఉంటే సేమ్ రెమడీనా లేక రెమిడీ మారుతుందా తెలియజేయగలరు

  • @kmurali4352
    @kmurali4352 Před měsícem

    కుంభ 6 అధిపతి అయిన చంద్రుడు 4 ఉచ్చ స్థితి పొంది ఉన్నారు గురుడు 12 భావం మకరం ,శ్రవణం నక్షత్రం లో స్థితి పొంది చంద్రుడు ని ,ఆయన హౌస్ ని ,8 భావం లో స్థితి పొంది ఉన్న రవి, బుధు లు ని చూస్తున్నారు?? కుజుడు శుక్రుడు 7 భావం లో స్థితి పొంది ఉన్నారు రోహిణి నక్షత్రం ముత్యం ఉంగరం ధారణం చేయవచ్చు నా అండి ?? రుణ, ఆరోగ్య, వృత్తి రీత్యా సమస్యలు కి ఏ విధంగా ఏ గ్రహం ల స్థాన దోష నివృత్తి కి పరిహారం చేసుకోవాలి? లేదా నిత్య దేవతారాధన , స్తోత్రం లు చేసుకున్న శ్రేయస్కరం కదా?? Send msg reply

  • @kmurali4352
    @kmurali4352 Před měsícem

    చిన్న మనవి! రత్నం లు ముఖ్యంగా ఏ స్థితి లో ధరించేది?? లగ్నం యొక్క శుభ పాప ఆధిపత్యం ని బట్టి అంటారు కొందరు నక్షత్రం యొక్క అధిపతి ప్రకారం అంటారు మరి కొందరు గ్రహం ఆ యా స్థానం ల లో దోషం కలిగి ఉన్న ధరించిన మంచిది అంటారు ఏది ముఖ్యం??

  • @peacelife476
    @peacelife476 Před měsícem

    Namaste madam🙏
    Mithuna lagnam lagnadipathi in 3rd house present budha dasa jaruguthundi but not good...no success no growth no career and nothing
    Idi bad placement ah?
    Abroad lo success vastunda?

  • @satyaramani7463
    @satyaramani7463 Před měsícem

    Namasthe madam
    Ma brother
    Karkataka lagnam
    Ravi in 1 house
    Budha and Venus in 2 house
    Moon and ketu 3 house Kanya rasi hasta nakshatra
    Shani in 8 house
    Rahu in 9 house
    11 house mars +guru
    Ela untundi madam
    Moon +ketu mental health issues and mother relationship bagodu ani chusanu
    Alage shani 8 house manchidena
    Jathakam lo ee placements ela unaye madam please reply

  • @mohancv
    @mohancv Před měsícem

    మా అబ్బాయి విశాల్ సింహ లగ్నం అండీ
    లగ్నధిపతి రవి 12 లో ఉన్నారు అండీ
    ఇంకా సెటిల్ అవలేదు అండీ
    16.8.89 06.20 am Hyderabad
    1 house mars ketu budha
    2 houze Venus
    5 houze Saturn
    6 houze Moon
    7 house Rahu
    11 houze Jupiter
    12 houze Ravi
    Pl advise when he get good job nd marriage pl

  • @adityasrinivass
    @adityasrinivass Před měsícem

    Tula lagnadipathi 3 lo retro .. ela untundi madam ?
    But, Completed sukra dasha.. its very good time in my life.

  • @user-ki3lv6ei6n
    @user-ki3lv6ei6n Před měsícem

    What ur send correct mam. 🎉

  • @vijaya247
    @vijaya247 Před měsícem

    Madam ma babuki Tula lagnam 6th lo sukrudu, Ravi tho kalisi unnaru, 8th lo Guru,shani unnaru, UK velladu .. settlement bhaguntundha madam

  • @vachana3337
    @vachana3337 Před měsícem

    ammayi dhi tula lagnam ayi lagna lord venus placed in 8 th house ante yetu vanti result vuntundhi?

  • @venkateshganja5453
    @venkateshganja5453 Před měsícem

    Madam నాది meenalagnam guru 8th house guru70/ balam guru swathi lo rahu punarvasu nakshram lo bad good result madam

  • @jaisaimaster115
    @jaisaimaster115 Před měsícem

    vrushaba laganani ki sukruku ,kujudu rahuvu 12 lo unnaru. mesham lo unnaru. kuja dasa education lo assalu yoginchaledu.present dasa adhe . kuja lo bhudhudu nadustundi. mari vedhesalalo velladam jarugutunda.. we are not much interested. plz explain . Next rahu starts at the age of 24.

    • @jyanaprasuna5844
      @jyanaprasuna5844  Před měsícem

      Other states ki vellachu

    • @jaisaimaster115
      @jaisaimaster115 Před měsícem

      @@jyanaprasuna5844Thanks andi. we are from AP

    • @sivaparavathiyalla8518
      @sivaparavathiyalla8518 Před měsícem

      Hi mam, makaralagnaniki Sani vakrinchi simharasilo ketu chandhrudi tho kalasi unnaru, vakrincharu kanuka positive results untaya?

    • @rjprabha2911
      @rjprabha2911 Před měsícem +1

      ధనుర్లగ్నం, తులా రాశి, లగ్నాధితి గురు పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు ఇద్దరు కలిసి 3 లో అంటే కుంభ లో ఉన్నారు, 12 లో రవి శని ఉన్నారు, ఇక్కడ శని కుజ లు పరివర్తన ఉంది , ఇక్కడ గురు కుజ శని రవి లా ఫలితాలు ఎలా ఉంటాయి

  • @anilnagandla6528
    @anilnagandla6528 Před měsícem

    🙏