Video není dostupné.
Omlouváme se.

🔴 ఉంగుటూరు మండల పాస్టర్స్ ఐక్య క్రిస్మస్ లో Rev A R Paulson గారి ఉజ్జీవ వర్తమానం

Sdílet
Vložit
  • čas přidán 13. 12. 2023
  • please subscribe, and share
    please share this message to atleast 10 people if you feel blessed by watching this video

Komentáře • 174

  • @joshuvanidanapu7628
    @joshuvanidanapu7628 Před 7 měsíci +8

    దేవుని అసలు పేరును చేలా చక్కగా యావె అని ఈ సభలో వివరించి ప్రకటించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక.

  • @raop6376
    @raop6376 Před 8 měsíci +5

    అమూల్యమైన వర్తమానం చెపుతున్నారు అయినా ఒక్క pastor లో చలనం లేదు
    చాలా విచారకరం

  • @Josephprakash-
    @Josephprakash- Před 7 měsíci +11

    Praise the Lord Brother 🙏
    ఓ సరి కొత్త రీతిలో యేసయ్య గూర్చి ఆయన పుట్టుక లోని పరమార్థం ను వివరిస్తూ వర్తమానం చెప్పారు అయ్యగారు, వందనములతో జోసప్ గుంటూరు

  • @jesusministries8538
    @jesusministries8538 Před 8 měsíci +9

    లేఖనముల ప్రకారం మాత్రం కచ్చితంగా ఈ లోకంలో పుట్టాడు ఇది సత్యం.

    • @BGowrayya323
      @BGowrayya323 Před 8 měsíci +1

      Yes అయన పుట్టాడు..

    • @NavajeevanpaulGanta
      @NavajeevanpaulGanta Před 7 měsíci +2

      ప్రభువు నందు పాల్సన్ గారు చెప్పింది నిజమే కానీ పై సువార్త లూకా సువార్త లో పుట్టాడు అని కరెక్ట్ గా చెప్తే కాదని చెప్పడానికి మనం ఎవరు?

  • @hemustincrease2015
    @hemustincrease2015 Před 7 měsíci +2

    ఆత్మ నుండి వచ్చిన మాటలు కాదు. జ్ఞానయుక్తమైన మాటలు. మనసును రంజింప చేయొచ్చు కానీ ఆత్మను తాకలేవు

  • @reena6065
    @reena6065 Před 7 měsíci +5

    అద్భుతమైన వర్తమానం అన్న వందనాలు

  • @calvarypremachurchcharla1465
    @calvarypremachurchcharla1465 Před 8 měsíci +8

    Praise the lord pastar garu. ఈ సేవకుడు cheppuchunnantha చేపు కన్నీరు పెట్టు కున్నాnu. చాల బాగుంది. బాగుంది.

  • @jeevamugaladevunisangam
    @jeevamugaladevunisangam Před 7 měsíci +1

    వందనాలు అన్నా
    దేవుడు మీద్వారా అనేక సత్యములను క్రీస్తును ఎరగని వారికి నేర్పించ గలిగిన సంగతులను నాకు నేర్పించారు మిమ్మును దీవించగలిగిన వాడను కానుగాని, దేవుడు మిమ్ములను అనేకమంది మనోనేత్రములు తెరువబడుటకై మునుపటికంటే ఘనముగా వాడుకొనునుగాక అని ప్రార్ధిస్తున్నాను.
    అన్నా మీ వెనుక ఉండినవారు మీ ముందు ఉండుంటే బాగుండును వెనుక ఉండడం వలన వారు దేవుని మాటలను సరిగా వినలేకపోయారు.

  • @dyvakrupa7463
    @dyvakrupa7463 Před 5 měsíci

    Very great brother you have described christ as a real God maygod use you mightily 💐

  • @kpk535
    @kpk535 Před 7 měsíci +3

    Luke(లూకా సువార్త) 2:11
    11.దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Před 7 měsíci +1

    నమస్తే అన్నా,దేవునికి మహిమ గలుగును గాక దేవునికృపనీపై నుండునుగాక

  • @chinnambelthezar9100
    @chinnambelthezar9100 Před 7 měsíci

    మనకు మాదిరి చూపడానికి పుట్టుక, బ్రతుకు, సిలువలో మరణం మరియు పునరుత్దానము. జరిగాయి

  • @gajulasiva5396
    @gajulasiva5396 Před 7 měsíci +1

    Thanks అన్నయ్య from ఆదోని Berea

  • @GSBM23
    @GSBM23 Před 7 měsíci +1

    Rev Pal sin Pastor garu verry good talented Christmas massage.Aman.😊

  • @trinadhk1319
    @trinadhk1319 Před 8 měsíci +7

    Praise the Lord🙏,Sir and all.
    Ref: "క్రిస్మస్".
    -----------------------------------------------
    'స్తోత్రార్హుడైన దేవుడు'
    🙏🌟 యేసుక్రీస్తు ✝️🙏
    పుట్టిన రోజునే మొదటి 'క్రిస్మస్'
    -----------------------------------------------
    యేసుక్రీస్తు పుట్టియుండుట:
    లూకా సువార్త 2:8-11
    ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత ... ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
    మొదటి 'క్రిస్మస్':
    ----------------------
    1) పరలోక సైన్య సమూహముచే:
    లూకా సువార్త 2:9-14
    ప్రభువు దూత వారి (గొఱ్ఱెల కాపరులు) యొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి ... వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
    2) గొఱ్ఱెల కాపరులుచే:
    లూకా సువార్త 2:15-20
    ఆ గొఱ్ఱెల కాపరులు ... మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి... తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్లిరి.
    రోమీయులకు 9:5
    ఈయన(క్రీస్తు) సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
    గమనిక:
    ------------
    అపోస్తలులు చెప్పిన విషయాలు - చూచి, విని, తాకి, కనుగొన్నవి:
    1 యోహాను 1:1
    జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
    భూమిపై పుట్టిన తర్వాత 'దేవుని కుమారుడ'నబడుటను బట్టి యేసుక్రీస్తు పుట్టుగకు ముందు పరలోకంలో దేవుడు:
    లూకా సువార్త 1:30-35
    దూత మరియా, భయపడకుము ... పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
    మత్తయి సువార్త 1:22,23
    ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు... ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
    1 తిమోతికి 3:16
    నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన(దేవుడు) సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
    [ 1Timothy 3:16 (KJV)
    And without controversy great is the mystery of godliness: God was manifest in the flesh, justified in the Spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory.
    1Timothy 3:16 (Greek)
    And confessedly, great is the of the of godliness mistery. God was manifested in the flesh, was justified in Spirit, was seen by angels, was preached among the nations, was believed on in the world, was taken up in glory. ]
    -----o-----

  • @premaraju7975
    @premaraju7975 Před 7 měsíci +1

    Sir మంచి మెసేజ్ ఇచ్చారు దేవునికి స్తోత్రము .

  • @rightwaytoheaven3008
    @rightwaytoheaven3008 Před 7 měsíci

    Excellent super massage

  • @samueljoy9179
    @samueljoy9179 Před 8 měsíci +40

    చాలా మంచి మెసేజ్ పాస్టర్ గారు చెప్పారు అంతా మంచి మెసేజ్ చెపుతున్నప్పుడు వెనకాతల ఉన్న పాస్టర్ గారులు అసలు వాక్యం వినటం లేదు పాస్టర్లు వినకపోతే మరి................

  • @naidunani4361
    @naidunani4361 Před 7 měsíci +2

    Very nice sir

  • @GSBM23
    @GSBM23 Před 7 měsíci +2

    Powerful and wonderful Christmas massage.

  • @ramesharvapalli1332
    @ramesharvapalli1332 Před 8 měsíci +3

    Chala sarlu vinnam Dr AB. Masilamanigaru chepparu1978 lo

  • @yesuratnamkornepati4726
    @yesuratnamkornepati4726 Před 8 měsíci +1

    Mee lanti Christ varthamanikulu devuniki entho avasaramu praise the lord

  • @nagamaddaiahh3739
    @nagamaddaiahh3739 Před 8 měsíci +7

    చాలా విలువైన సువార్త పాస్టర్ గారు... వందనాలు

    • @hemustincrease2015
      @hemustincrease2015 Před 7 měsíci

      సువార్త???

    • @sekharbabuchinnam8555
      @sekharbabuchinnam8555 Před 7 měsíci

      సువార్త ఎందుకౌతుంది. క్రీస్తు పుట్టనే లేదని చెప్పటంవం suvaarthaa? viewers ఆలోచించండి.

  • @pastorsrameshofficial4008
    @pastorsrameshofficial4008 Před 7 měsíci +1

    ayya garu wonderfull messege
    A R paulson ayya gari phone no pettagalara t q
    👌👌👌🙏🙏🙏

  • @maheshgoggilla6345
    @maheshgoggilla6345 Před 8 měsíci +2

    Gud msg sir good job 🙏🙏🙏🙏chala manchiga chainlu sir ......

  • @kvrluk258
    @kvrluk258 Před 7 měsíci +2

    Very impressive message brother.God bless you.

  • @kumarimallineedi4274
    @kumarimallineedi4274 Před 8 měsíci +3

    సూపర్ సూపర్ సూపర్....praise the లార్డ్

  • @psndas0093
    @psndas0093 Před 8 měsíci +1

    Thanq u sir good message vinnam sir

  • @musicvibes7954
    @musicvibes7954 Před 8 měsíci +2

    నేను ఈ సందేశంతో దీవించబడ్డాను

  • @davidpeetha9753
    @davidpeetha9753 Před 8 měsíci +2

    Good message

  • @user-ip7xh4pi8j
    @user-ip7xh4pi8j Před 8 měsíci +2

    Excellent message ayyagaru

  • @rajun8654
    @rajun8654 Před 7 měsíci

    Glory of all Might Lord Jesus Christ 🙏 Excellent Massage Pastor Garu 🙏 E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏

  • @daivakrupavaramdolla4370
    @daivakrupavaramdolla4370 Před 7 měsíci

    What a wonderful message brother God bless your worship and your family amen glory to lord Jesus Christ Amen TQ brother ❤❤❤😂😅🎉

  • @annamanimandala9737
    @annamanimandala9737 Před 8 měsíci +1

    Powerful message wonder ful Gospel presentation Anna

  • @lankaraju6486
    @lankaraju6486 Před 7 měsíci

    Tq jesus... Elanti varu kavali yesayyaku...

  • @jayapaulrajubhimadolu1104
    @jayapaulrajubhimadolu1104 Před 8 měsíci +2

    Praise the Lord super massage thanku you salmonraj ayyagaru

  • @ravisekhar2618
    @ravisekhar2618 Před 7 měsíci

    వెనుక వున్న వారు శువరత అందరికీ

  • @prasadkolla3220
    @prasadkolla3220 Před 8 měsíci +2

    Praise the lord halleluya amen

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 Před 8 měsíci +2

    Chala baga cheparu pastor garu

  • @sathwik_siri_595
    @sathwik_siri_595 Před 7 měsíci +1

    Super message anna

  • @jeevangaddam3012
    @jeevangaddam3012 Před 7 měsíci

    Wonderful message Ayyagaru praise the lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annamanimandala9737
    @annamanimandala9737 Před 8 měsíci +1

    Heart touching message Anna

  • @markvutikonda9863
    @markvutikonda9863 Před 8 měsíci +1

    Valuable message.. thanks sir

  • @thehorebministriesofficial8964
    @thehorebministriesofficial8964 Před 7 měsíci +3

    Praise to GOD...
    Amazing Message & Testimony.

  • @shinejnax7882
    @shinejnax7882 Před 8 měsíci +1

    Vandanalu brother

  • @hemustincrease2015
    @hemustincrease2015 Před 7 měsíci +1

    న్యాయం అంటే చెప్పేది
    ధర్మం అంటే అనుసరించాల్సినది

  • @samuelrajukudupudi
    @samuelrajukudupudi Před 8 měsíci +2

    Great Message

  • @AnilSagar111
    @AnilSagar111 Před 8 měsíci +2

    Exlent message sir

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 Před 7 měsíci +1

    Praise the Lord 🙏 sir 🙏

  • @karunasrikakarla7235
    @karunasrikakarla7235 Před 8 měsíci +1

    good masage paster garu

  • @ThalluriDavidraju
    @ThalluriDavidraju Před 7 měsíci

    Wonderful message ayyagaru

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Před 7 měsíci

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @daivakrupaministries
    @daivakrupaministries Před 7 měsíci

    ప్రైస్

  • @pramilaraju5247
    @pramilaraju5247 Před 8 měsíci +2

    Thank u Pastor garu for the
    Powerfull message may all who heard this message be
    blessed n live a.life pleasing.
    to God Almighty.nhis son our
    Lord Jesus.

    • @rajgopalsrps-oy1ek
      @rajgopalsrps-oy1ek Před 7 měsíci

      Pastor garu Manchin message echinaru mee venakala vunna gorrelaku buddi cheppandi

    • @kurapatiprasad7721
      @kurapatiprasad7721 Před 7 měsíci

      Listen carefully before posting message. He said, Jesus has not born. Entire 4 gospels saying Jesus has born. But this preacher says Jesus transferred. He should have some clarity before preaching.

  • @kreesthukruppasannidhi
    @kreesthukruppasannidhi Před 8 měsíci +2

    అన్న అద్భుతం

  • @kannaiaheduri5622
    @kannaiaheduri5622 Před 7 měsíci

    Praise the lord hallelujah.good message sir

  • @chaptashanker6111
    @chaptashanker6111 Před 7 měsíci

    Super message ayyagaru🙏🙏

  • @christophershaik613
    @christophershaik613 Před 7 měsíci

    Very very suitable your message for your name. Vandanalu

  • @light6538
    @light6538 Před 8 měsíci +1

    వెనకాల కూర్చున్న పెద్దలలో ఒకడి మొఖంలో కూడా ఆనందం కనిపించట్లేదు. వాళ్ళలో చాలామంది సేవకులు.

  • @joysspokenenglish6186
    @joysspokenenglish6186 Před 8 měsíci +1

    Powerful n Heart touching message Anna garu

  • @prathipatisamuelu6832
    @prathipatisamuelu6832 Před 7 měsíci

    Praise the lord Pastor garu...

  • @user-jd9sn6vs8u
    @user-jd9sn6vs8u Před 8 měsíci +3

    Super sar

  • @b.manohar1182
    @b.manohar1182 Před 8 měsíci +2

    యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి యున్నాడు అంటే యేసు ఈ లోకములో జన్మించియున్నాడు అని అర్థము.

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 Před 8 měsíci +3

    Praise the Lord brother 🙏

  • @thelordjesuschristbridetab
    @thelordjesuschristbridetab Před 8 měsíci +1

    God bless you brother

  • @mani9561
    @mani9561 Před 8 měsíci +2

    Praise the lord 🙏🙌🙌 amen

  • @hemustincrease2015
    @hemustincrease2015 Před 7 měsíci

    ఈ వక్త తన వాక్చాతుర్యాన్ని వేదిక మీద ప్రదర్శించాడు. తన పుస్తక జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానాన్ని ప్రదర్శించాడు.

  • @karunakarchityala6958
    @karunakarchityala6958 Před 7 měsíci

    Good message sir 🙏

  • @padmarudra-tw6mk
    @padmarudra-tw6mk Před 7 měsíci

    Please the Lord 🙏🙏🙏👏👏👏👏👏

  • @user-hp7dl3vf9m
    @user-hp7dl3vf9m Před 8 měsíci +1

    Praise the lord 🙏

  • @TRB578
    @TRB578 Před 8 měsíci +1

    Praise God 🙏

  • @sudhadavid4681
    @sudhadavid4681 Před 7 měsíci

    Wonderful Message Brother , It's Enlightenment 🔥🔥

  • @JosephManchiraju-ji4wq
    @JosephManchiraju-ji4wq Před 8 měsíci +5

    అయ్యగారు వందనాలు అండి మత్తయి సువార్తలో రెండవ అధ్యాయంలో యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ

  • @karunasrikakarla7235
    @karunasrikakarla7235 Před 8 měsíci +1

    amen amen amen

  • @karunasrikakarla7235
    @karunasrikakarla7235 Před 8 měsíci +1

    amem

  • @VishistPrakash-sh3ut
    @VishistPrakash-sh3ut Před 7 měsíci

    Alluiah, beautiful word , tears flow from my eyes

  • @klutherkunche8237
    @klutherkunche8237 Před 8 měsíci +2

    👍🙏

  • @jkjohnsonofficials
    @jkjohnsonofficials Před 8 měsíci +1

    Amen 🙏

  • @gantababurao8118
    @gantababurao8118 Před 7 měsíci

    క్రీస్తు పూటలేదా అయ్యా మరి లెకనములు? అయన మరణించలి కదా రక్షణ ఎలా వస్తది అయ్యా మీరు చెప్పేది manchivivarana%కానీ మానవరక్షణ కొరకు పుట్టాలి chanipovali❤🙏చాలా గొప్పవివరణ 🙏vandanamulu🙏క్రెస్తూ నిరంతరము vunnavadu🌹🙏🙏🙏

  • @sekharchandra7356
    @sekharchandra7356 Před 8 měsíci +5

    ఇంగ్లీష్ బైబిల్ లో born అని ఉంది,
    పాస్టర్ గారేమో transform అని ఉంది అంటున్నారు.
    Matthew 2:2 in Other Translations2 saying, "Where is he who has been born king of the Jews? For we saw his star when it rose and have come to worship him." 2 “Where is the newborn king of the Jews? We saw his star as it rose, and we have come to worship him.”

  • @gudapatiprudhviraju2762
    @gudapatiprudhviraju2762 Před 8 měsíci +1

    Who is the most influential person in the world??
    One and only Jesus.

  • @perurijakob9481
    @perurijakob9481 Před 7 měsíci +1

    Gadbelsyu
    Ayagaru
    Srikakulam (dt)
    Nowpada

  • @ThirupatayyaG
    @ThirupatayyaG Před 7 měsíci

    యేసు లేడు అనీ అందరికీ తెలుసు

  • @v.nagesh4769
    @v.nagesh4769 Před 8 měsíci +2

    Evaranna eeyana intha baga chebuthunnaru

  • @MyMohanraju
    @MyMohanraju Před 7 měsíci

    Happy Christmas 🎁🎄

  • @ejjusujanrao2572
    @ejjusujanrao2572 Před 8 měsíci +3

    ఎక్కడో తేడా ఉంది ఈ వాక్యం

    • @kranthirajg5169
      @kranthirajg5169 Před 7 měsíci

      ఎక్కడ బ్రదర్ తేడా

  • @hemustincrease2015
    @hemustincrease2015 Před 7 měsíci

    My experiences with Truth book - P. No. 113

  • @lucysuresh7824
    @lucysuresh7824 Před 7 měsíci

    Naku estamina paster garu palson garu

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu1395 Před 7 měsíci

    ❤❤❤

  • @solomonraj5866
    @solomonraj5866 Před 7 měsíci

    సత్యమేవ జయతే 🙏

  • @perurijakob9481
    @perurijakob9481 Před 7 měsíci +1

    Gadbelsyu
    Ayagaru
    P. Jacob

  • @JCTempleKathlapur
    @JCTempleKathlapur Před 8 měsíci +1

    కన్యక గర్భవతియై కుమారుని కనును అంటే ఏమిటి సార్ 😮

  • @bbcministrysbbcministrys5943
    @bbcministrysbbcministrys5943 Před 8 měsíci +1

    Pastor meru jesus sariradariga vacharu ani namuthunara leda 1యోహాను 4:1-4

  • @chinnababubabu7457
    @chinnababubabu7457 Před 7 měsíci

    అవును brother. ఈ విషయం...20 yers ముందే ఒకరు చెప్పారు

  • @BabuBabu-se2lo
    @BabuBabu-se2lo Před 7 měsíci

    🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌

  • @amosamos7658
    @amosamos7658 Před 7 měsíci

    venuka vunna vari manasulu akkada levu

  • @yarramsettirani6652
    @yarramsettirani6652 Před 8 měsíci +1

    Wonderful Gospel presentation brother

  • @sekharbabuchinnam8555
    @sekharbabuchinnam8555 Před 7 měsíci

    డియర్ paulson పాస్టర్ గారు
    మీ జ్ఞానం అమోఘం.
    జ్ఞాన యుక్తమైన వాక్యాలకు చాలా వందనాలు. అద్భుతమైన వాక్యమే. కానీ
    మమ్మల్ని భాదించేది, యేసుపుట్టలేదు అనే మాట అబద్దమే కదా. అలా అయితప్రవచనాలు అబద్దమే కదా.
    ఇట్లా మీరు చెప్ప వచ్చా.
    ప్రజల్ని అయోమయం చేస్తున్నారు.
    మీ అంత జ్ఞానులం కాదు కానీ ఏసుపుట్టలేదు అంటే రక్ష్ణనే లేదు కదా. దేవుని ప్రణాళిక పాపవిమొచంకొరకు అంతా వుట్టిదేనా?
    ఆలోచించండి. Viewers kudaa prasagam అద్భుతం అంటారు. కానీ ప్రభువు పుట్టలేదు అని చెప్పటం పచ్చి అభద్దం కదా. మీరు బైబిల్ లో సువార్తలలో పుట్టిన క్రీస్తు వీరెన?
    క్రిస్తమస్ శుభ వార్త చెప్పటానికి వచ్చి క్రీస్తు పుట్టుకాకోసం మాట్లాడాలి కదా.
    నిర్వాహాకులికీ తెలియాలి.
    అర్థం చేసుకోగలరు.
    Thank you

  • @timothykaki4245
    @timothykaki4245 Před 8 měsíci +1

    కైసరు, సీజర్ ఇద్దరూ ఒకరేనా అన్నా

  • @Gudavalli.67
    @Gudavalli.67 Před 8 měsíci +2

    రోమీయుల దేవుడు రోమీయుల దేవుడు ఈసిస్ ఈ రెండు దేవుళ్ళు ఈసిస్ కిస్టోస్ కాలక్రమేణ జీసస్ క్రైస్ట్ గా మర్చభడిది