AYYO RAMA RAMA BAALI NEW FOLK SONG 2022
Vložit
- čas přidán 5. 09. 2024
- AYYO RAMA RAMA BAALI NEW FOLK SONG 2022
#NAKKASRIKANTHSONGS #RAMSAGARLAXMAN #singerlavanya
LYRICS : RAMSAGAR LAXMAN
TUNE SOURCE : VANGA RAVINDER OGGU
SINGERS : LAVANYA - RAMSAGAR LAXMAN - NAKKA SRIKANTH
MUSIC : PRAVEEN KAYITHOJ
CAMERA : VENKATESH
EDITING : DEVARAJU GUGULOTHU
POSTAR : SAGAR MUDIRAZ
TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH REDDY
బలగం లో కన్నా మీ పాట ఎంతో బాగుంది అన్నా
Same feeling
dont compare with other songs bro
@@sharathcherry1282 Rrrtr
@@shivakumarnarimalla4895 😅😂😂😂😂😂😂🎉😮😅😊❤❤🎉😢😮
M❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤i tr the same as the 😮😢🎉❤❤❤❤❤❤
Yes
మట్టి గొంతులు. అద్భుతంగా పాడిండ్రు.
లావణ్య.. లక్ష్మణ్..శ్రీకాంత్ ఫ్యాన్స్ ఓ లైక్ వేసుకోండ్రి..
.
Matti gontul adbutanga padindru
Anna rasinaa valake padenavareke andsap napellau gurthukothru
పాట వింటుంటే కన్నీళ్లు ఆగవు నోటి నుండి మాటలు రావు పాట వింటుంటే ఒళ్ళంతా goosebumps వస్తున్నాయి
నలుగురు ఎత్తుకొని..
పది మంది మొత్తుకొని..
ఇంతకంటే గొప్ప సాహిత్యం రాసే వారు ఉంటారా? ఈ పాట చూసిన తర్వాత ఉన్నారు❤ మీకు ,,🙏🙏🙏
Super
ప్రాణం పోయిన వాళ్ళు ప్రాణనంతో లేచి రావాలి అన్నట్టు ఉంది మీరు పాడిన గొంతు🙏🙏
Super mind blowing lyrics....
ప్రాణం పోయినవాళ్ళు ప్రాణంతో లేచి రావాలి అన్నట్టు ఉంది మీరు పాడిన గొంతు....🙏🙏
Miss you bapu
@@rajub293 l🌹p🌹ppl.,,ēaW2ఈక్వల్
ఈ సాంగ్ వింటే నాకు మా అమ్మ నాన్న గుర్తుకుతెచ్చారు అన్న &అక్క మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻😭😭😭
ఈ పాట వింటూ ఉంటే చావు బతుకుల కళ్ళ ముందు కన్పిస్తుంది.
@@boinesailu2023 👌👌👌👌
@@boinesailu2023mp ik I'm listening😅
మన తెలుగు సాహిత్యంలో ఇంతటి గొప్ప సాహిత్యం మరొకటి లేదు అనుకుంటా దోస్త్ ఈ పాట పాడిన సింగర్l లావణ్య గారి గొంతు కన్నీళ్లు తెప్పిస్తుంది రీసెంట్ గా మా నాన్నగారు చనిపోయారు అది అంతా గుర్తుకు వస్తున్నది ధ్చుఖాన్ని ఆపుకోలేకపోయాను thankyou all of persons
ఎన్ని గుండెలకు తాకిందయ్యా ఈ పాట.. మనసు శరీరం గగుర్పొచ్చెట్టు వింటుంటే రోమాలు కూడా ఏడుస్తున్నాయి.. ఎన్ని సార్లు వున్నా తనివితీరడం లేదు.. భళే రాశారు పాడారు అద్భుతః
Aksharala nijam broo. Pata assalu oka vere level 😢😢😢😢😢😢😢
ప్రతి పదం అర్థవంతమైనది కాబట్టి ఈ పాట హృదయాన్ని హత్తుకునే పాటలు 🙏⏮️⏸️⏭️
1:56
నిజంగా ఈ పాట వింటే ఏడుపు వస్తుంది...
చాలా అద్బుతమైన పాట....
LP l
అద్భుతమైన సూపర్ సాంగ్ సెంటిమెంట్ రాంసాగర్ లక్ష్మణ్ వాయిస్ బాగుంది
Heart touching.... Lyrics , composition and rendition 🙏
మా నాన్న 1998 లో చనిపోయాడు. ఈ పాట విన్న తరువాత మా నాన్న జ్ఞాపకాలను గుర్తుకు వచ్చినవి శ్రీకాంత్ .మీ పాట రాగం, లావణ్య గొంతు వెరీ డిఫరెంట్.
లావణ్య నీవు గొప్ప సింగర్ వు.
05
ఇది 100సార్లు విన్న కానీ బోర్ కొట్టదు ముగ్గురు చాలా బాగా పాడారు 👌👍
శ్రీకాంత్ అన్నా మరియు లావణ్య అక్క గారు మీ ఇద్దరు కలిసి పాడిన పాటలు ఎంతో అధ్బుతంగా ఉన్నాయి.
🙏🙏🙏😭😭
సూపర్
Never forget this song
మీ ముగ్గురికీ నా వందనాలు ప్రాణం పెట్టి పాడినారు అందుకే అంత సూపర్ హిట్ ఐనది👍👌💐
శ్రీకాంత్ అన్న మీ కలానికి మీ గొంతుకు వేల కోటి దండాలు అన్న 🙏🙏
ఈ పాట వింటున్నంత సేపు మా నాన్నగారు గుర్తుకు వచ్చారు
Naku ma Amma gurthachindi
నిజమైన. జీవితం..అంటే.. ఇది..అక్క.అన్నలు.మీకు...పది.వేలవందనాలు. ఈలాంటి.పాటలు. మరికొన్ని. రాస్తారని. నా. ఎదురుచూపులు
ఈ పాట విని ప్రతి ఒక్కరు ఏడుస్తారు 😢😢
ఈ పాట విన్నంతసేపు కళ్లనుండి నీరు కారుతూనే ఉన్నాయి నాన్న లేని వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది ఏళ్లు గడుస్తున్నా ఈ పాట విన్నప్పుడల్లా నాన్న గుర్తుకు వస్తాడు i miss you బాపు😭😭😭😭
Avunu
Miss you nanna
S bro👌
P
Avnu anna
అన్న పాట వింటుంటే రోమాలు నిక్కబోడిచాయి 🙏మా బాపు ఈ లోకంలో లేడు ఈ మీ పాట మా బాపుకొరికే రచించినట్టుగా అనిపిస్తుంది అన్న మీ అందరికి ధన్యవాదలు 🙏🙏
16
చాలా అద్బుతంగా ఉంది పాట
ఈ పాట రాసిన అన్నకు అలాగే
ఈ పాట పాడిన మీకు నా వందనాలు
అంధుడు పడిన వాయిస్ చాలా బాగుంది ఏడుపొచ్చింది అన్న.
వామ్మో జీవితం అంతా ఈ పాట లోనే ఉంది 😢😢😢 ఏడీపించినరు కధ 😢😢😢
E song. Enii sarlu vinna ,..maa Nanna ni chusinattundiiii....kadlaku.....😭😭😭😭😭😭😭😭😭😭...miss you Nanna....maa Nanna always my hero.....All team members ki thank you very much...🙏
పద పదానికి అర్తం ,నిజానికి తల్లి దండ్రులను కోల్పోయిన యే ఒక్కరూ ఈ పాట విన్న. కళ్ళలో నుండి కన్నీళ్లు రకా ఉండవు miss u nanna😭😭😭😭
నిజం అన్న
Y
Avnu Chala chala adechanu Nenu aeity
ఈ పాట రాసిన వారికీ పడినవారికి సతకోటి వందనాలు 🙏సూపర్ హిట్ సాంగ్స్
పాట రాసిన వంగ రవీందర్ గారికి, పాడిన మీ ముగ్గురికి నాయొక్క హృదయ పూర్వక వందనములు..
🙏
Super song bro,s and sis exlant song 🙏🙏🙏🙏😭
Llllllllllllll@@anilgoud8577 llllllllllllllllllllLlllllllllllllllll
@@anilgoud8577 p
🙇🙏
కన్నతండ్రి లేని బతుకే 😭😭😭😭😭కడతాప్పినబతుకేలే మన ఇల్లు చీకటయే బాపు
మాటల్లేవ్య్ అన్నా 😭😭😭😭😭😭😭 పాట విన్నప్పుడల్లా ఏడుపు ఆగట్లేదు 😭నా చెల్లెలు కు షేర్ చేస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది 😭😭😭
Nenu 10years unappadu ma nanna chaniipoyinduu 2006 la epattikki anabavisthunam haa narakam anna 😭😭😭😭
Anna super
same feeling
@@orsusrikanth5142 xaccccqa
🥺
కన్న తండ్రి లెని బతుకు ఎంత బాధ ఉంటుందో , ఆ బాధ వర్ణాతీతం ఈ పాట రోజు కు 2,3సార్లు అయిన వింటాను పాట వింటుంటే కన్నీళ్ళు జల జల జారిపోతాయి
OK,anna
Nenu kuda vintuna 4&5 times
@@Madhumadhu-eb2wf x, ax
Bro aa badha naku telusu bro
Maa nanna chanipoyaadu bro nenu chaduvu manesiaa chellelni chadivistunna bro
ఈ బలం సినిమాలో ప్రతి సబ్జెక్ట్ పాట అయినా డైలాగ్ అయినా మనసులోని భావాలను కదిలించే అటూవంటి సినిమా చాలా హ్యాండ్సమ్
మా అమ్మ చిన్న తనంలో చనిపోయింది అమ్మ ఎలా ఉండేదో కూడా తెలియదు అమ్మ గురించి అలో చిస్తె నేను ఎలా బతికానో భగవంతుని కి తెలుసు మా బార్యలో అమ్మను చుసుకుంటున్నా నేను పడ్డ కష్టాలు నాయేక్క కోడుకులు పడవద్దని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
మి సాంగ్ అద్భుతం గా ఉంది
Super bro
Yes bro మా నాన్న చిన్న తనం లో చనిపోయారు
👏👏👏
Me also bro
అన్న మీరు పాడేరు కదా సూపర్ కానీ ఆ అన్న పేరు నాకు తెలియదు కళ్ళు కనిపించవు చూడు అన్న ఇంకా సూపర్ సూపర్ గా పాడిండు
Yes bro
Miss amma 😭😭 గుండె తరిగిపోయే సాంగ్ అన్న సూపర్🙏
ఈ పాట వింటూవుంటే... నేను చనిపోయాక నాగురుంచి పాడినట్లుఉంది.🙏
Endhukubro.ala.antunnavu
ఇలాంటి పాట ఆలోచించి రాసినందుకు చాలా ధన్యవాదాలు మన తెలంగాణ యాస మన తెలంగాణ పాట నాకు చాలా నచ్చింది 1990 కాలంలో కథలలో ఇలాంటి పాటలు పడితే వందల మందిలో కన్నీళ్లు వచ్చినవి ఇప్పుడు మళ్లీ మీ పాటతో
ఈపాట కోసం మీ ముగ్గురు పడ్డ శ్రమ ఫలించింది...
నాన్న విలువని ... మనిషి బంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు 😢👏👍.
ఈ పాట నచ్చినవారు ఎక్కువసార్లు విన్నవలు like చేయండి
Hatsap
Kill ll 😢 jiju om😅😅
@@sumathibilla6902
మ అంమ్మ నాన్నా లు గుర్తుకవచ్చినారు
ఓమ్ శాంతి మి ముగ్గురు చాల భాగ పాడి నారు
పాట రాసిన వారికి పాడిన వారికి మొత్తమ్ టిమ్ కి
వందనమ్
Tq
మా బాపు గుర్తుకు వస్తున్నాడు ఈ పాట సూపర్ ఉన్నది అక్క 😭 మిస్ యు డాడీ 😭
కన్న తండ్రి లేని బతుకే ..... కల తప్పిన బతుకే , మన ఇల్లు చీకటాయే 😭
అమ్మ నువు పడే ప్రతి ఒక చిన్న లైన్ లో మంచి అభుతమైన అర్థం ఉన్నది అమ్మ
నువు పడిన ఈ పాట విన్న ప్రతి ఒకరి మనసులో బాధ రగులుతోంది అమ్మ
ఈ పాట విన్న నాకు న మనసుల దుకం ఒకటే మిగిలింది అమ్మ❤️
ఈ పాట మకు అదించి మ మనసులో నిలిచి పాయినవ్ అమ్మ,,❤️❤️❤️
కొంచం మంచి replay ఈవచ్చు గా అమ్మ
Badhaga undhi
Srikanth anna really nuvvu great bro 😊 oggu kathala anni gutha pattinav katha anyways superb 😀🔥👌👌👌
అవును ఇది ఒగ్గు వాళ్లు పడే పాట
😂😂😂
నాకు కూడా వచ్చు ఈ సాంగ్ మొత్తం
@@bhanubedadha779 ha bro 😊
ఈ పాటను విన్నంత చేపు చాలా బాధాకరం
గాయకులు పాటను చాలా అద్భుతంగా పాడారు ధన్యవాదాలు
ఏ బాలీవుడ్ singer అయినా దిగదుడుపే నా తెలంగాణా సింగెర్స్ పైహృదయం కదిలి కన్నీళ్లు తెప్పించారు 👌👌👏👏
మీ ముగ్గురికి దండమ్🙏🙏🙏
చనిపోయిన మా బాపు గుర్తుకు చేసుకుని ఏడుపు వచ్చేసింది😭😢😭😭😭
అన్న పాట వింటుంటే మా తాత గుర్తొస్తుండు I miss you tatha😭😭😭
అన్న పాట వింటూ బాగా ఏడుస్కున్నా 😢😢 ఉన్నంత రోజులు నాది నిది అని అని బతకే బదులు అందరం ఉన్నంత రోజులు కలిసి ఉందాం సూపర్ లిరిక్ 😢 అన్న
Super song lavanya akka 🥰👍👍👍
అన్న నీకు పాదాభి వందనం పాట వింటే ఏడుపు ఆగడం లేదు అన్న
ఈ పాట వింటున్నత సేపు కళ్ళలో నీళ్ళు అగలేవు మా నాన్న గుర్తుకు వచ్చాడు.
Miss you బాపు😢😭😭😭
మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏
😭 same switch vation 😭😭😭
@@pitlasunitha8993 same Situation Andi your's From
Super
Ma Nanna 2004 Chanipoyadu Appati nundi Ma Ny Ma Jagrathalu life gunchi cheskuntundi nanna lekapoty mana family said Evaru chudaru entha Money Unna kuda sariga pattinchukoru money lekapoty viluva kuda evvaru I miss you Nanna
Haa nanaa😭😭
Supar anna
Kanna thandri leni bathuke , kala thappina bathukule bapu..... Literally tears are coming from eyes what a lyrics bro....hats off to you.... 🙏🙏🙏🙏🙏
song really superb 😊 waiting for full song. Akka miru ఏ పాట పాడిన అద్బుతం 😊,and Srikanth anna miru kuda superb 👍 song vinte కన్నీళ్ళు వచ్చాయి😢.good❤
ఇంత మంచి పాటను అందించిన మీకు ధన్యవాదలు
ఈ పాట కోసం కష్టపడ్డ వారందరికీ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత మంచి పాట రాసి వినిపించినా మీ టీమ్ కు నా పాదాభివందనం🙏🙏🙏🙏
లావణ్య అక్క శ్రీకాంత్ అన్న ఈ పాట చాలా బాగా పాడారు సూపర్ అన్న
మీ పాట వింటుంటే నేను పోగొట్టు కున్న వాళ్ళందరూ గుర్తు కాస్తున్నారు అమ్మ నిజంగా చాలా బాగుంది సాంగ్ మీరు పాడటం కూడా suuuuuuper
Thanqu ma
Supper annalu akka
Super laxman anna,lavanya sister,srikanth anna👌👌👌👌🙌🙌🙏
I loved this song ❤️❤️❤️
And i remember my dad 😭😭
Because he left all of us 😭but
It is a heart touching song
Hand's off to uuu singer lavanya garu
Super
Super ❤️❤️❤️❤️
e పాట వింటుంటే కళ్ళలో నీళ్లు ఆస్తున్నాయి
మా నాన్న నీ మళ్ళీ గుర్తు చేశారు .
😭😭😭😭😭😭😭😭😭😭
I miss you daddy.😭😭😭
Full emotional this song...........................................
So sad🥺😥
@@sskcreations7371 be. ...
😂😂😂
@@hindhul6645 🥵
రోజుకి 5/6సార్లు చూస్తూ ఉన్నాను మనసు నిద్ర పాడుతా లేదు అన్న సూపర్ గా పడవు నీవు ఈ పాట గుడి ముందు కూర్చొని పడేది
సూపర్ రవి అన్న
ఈ పాట వింటుంటే నాకు మా మామయ్య గుర్తు వచ్చాడు....😭😭😭😭నేను మొదటి సారి పాట మొత్తం వినలేకపోయను....miss you మామయ్య 🙏🙏🙏
Utfytottttttttttttytttttt
చాలా అద్భుతంగా పాడారు సూపర్ 👌🙏🙏🙏
ఈ పాట విన్నా తరువాతా గుండె బారువెక్కి పోతుంది. నాకు( మా నాన్న) ఆ రోజులు గురుతుకూ వచ్చాయి.
ధన్యవాదాలు మీ టీం సభ్యులు అందరికి 🙏
😢👌🏻👌🏻👌🏻👌🏻👏🏻 hatsoff team... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
😭😭😭మా నాన్న గుర్తేకొస్తాడు ఈ పాట వింటే 😭😭😭
మా తాత చనియపోయే ఒక సంవత్సరం అయింది ఈ పాట వింటే కన్నీళ్లు వస్తాయి
Nanna i Miss u
Same
Ma thaatha gaaaru 2008 lo chanipoyaaaru.. evala e song vinnaanu. Vintunnantha seepu chala badheysindhi
😭😭😭😭😭😭
🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏🙏🙏🙏🙏
అర్థవంతమైన పాటలు చక్కని గాయకుడు మరియు సంగీత ధ్వని ప్రదర్శన 🙏🙏
, good
మీరు పాడుతుంటే కన్నీళ్లు ఆగట్లేదు సూపర్ సింగర్ s
పాటలో ముగ్గురు చాలా అద్భుతంగా పాడారు..మీ గొంతు లు వింటుంటే ఆ.పాటకు కన్నీళ్లే వస్తున్నాయి
9999
Un ivh
ఇది నర్ర.సతీష్ అన్న కథల ఈ పాటను చాల బాగా పడేవాడు నిను చాల సాలు సతీష్ అన్న కథల విన్నాను
Nice song...👌👌👌
Miss u bapu 😭😭😭
Modhati saari e song vinnappudu kallalo nillu thirigaayi malli malli vinalani vundhi nijanga super broo🙁
....మీరు చాలా బాగానే పాడారు....ఈ పాట ఫాస్ట్ టైం చూసినపుడు ఏడుపు వచ్చింది....
చాలా అద్భుతంగా పాడారు superrrrr👌
Ramsagar and lavanya voice is mind blowing
పాటను రాసిన , పాటను పాడిన వాళ్లకు ధన్యవాదాలు.🤗🤗
అసలు పాట వింటూంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి చాలా బాగుంది అధ్బుతంగా పాడారు i like your voice
Ma daddy 222days avutundi daily e song vintu edustuneuntuna miss u lot daddy😭😭😭😭😭
అద్భుతంగా పాడారు., మీ ముగ్గురి గొంతు లేకుండా పాట లేదంటుగా అలాగే music kooda superb 💐💐💐💐💐💐💐
Nice song andaru super ga padaru milo 3rd singer voice chala bagundi tq🙏
చల్ల బాగుంది సాంగ్ 20 సార్లు విన్న చల్ల మందికి షేర్ చేసా....
మీరు ఇల్లాంటి సాంగ్స్ మరి ఇంకా ఎనో పడాలి అని కోరుకుంటూ ..అలాగే ఒక్క సాంగ్ తాతయ్య మీద పడండి అన్న అండ్ అక్క
అబ్బ మికు మీ పాటకు🙏🙏 ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో ముందుకు తీసుకరవలని కోరుకుంటున్నాం🙏🙏
Naka Shrikant Anna super
అన్న పాట వింటుంటే ఏడుపు వస్తుంది మా నాన్న గుర్తుకు వచ్చిండు 😭😭😭 miss u నాన్న 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అన్నా మీరు పాడేది పాట కాదు, నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి విన్నంత సేపు కూడా 😢😢. మా అమ్మ గుర్తుకొచ్చింది, కన్న వాళ్ళు లేని జీవితం కల లేనిది , మా ఇల్లు చీకటి ఐపోయింది , ఇది నిజమైన స్వచ్ఛమైన జీవితం 🙏🙏 నీకు కోటి దండాలు 🙏🙏
Mind blowing fantastisk song, most emotional song,,superb
చనిపోయిన మా నాన్న గుర్తుకొచ్చిండు ఈ పాట వినగానే ఒక్కసారిగా కన్నీళ్లు ఆగలేదు చాలా బాధ అనిపించింది
ఈ పాట పాడిన
అందరికీ ధన్యవాదాలు 🙏🙏
మా నాన్న చనిపోయి 7months అయిది ఆ రోజు నుచి ఈరోజు వరకు నాకు ఏడుపు తప్పలేదు ఇప్పుడు ఈ పాట వినాక ఇంకా నాకు గుoడేలు పగిల్లి పోయినట్లు అనిపిస్తుంది మీ పాట కు మా ఇంట్లో అందరూ యాడ్చినారు అన్న 🙏🙏😭😭 miss నాన్న 💐💐😭😭🙏🙏
ఈ మధ్య నే మా నాన్న చనిపోయారు ఈ పాట వింటే మా నాన్న కోసమే పడినట్టుంది ఐ మిస్ యూ నాన్న 😢😢😢
When I listen to this song, I see the image of our Bapu, why is there a life without Bapu? ఐ మిస్ యూ బాపు,,😭😭😭
సూపర్ సాంగ్ లావణ్య గారు 👌👌🙏🙏🙏
Since 3 days back to start listening to this song, almost 10 times done to listen.
Lyrics is amazing
❤❤
E paata vinnantha sepu edupe vachindi paata padina bariki chala thanks
సూపర్ సాంగ్, బాపు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటున్నాను
ఒగ్గు కథ అంటే ఇది మాల
అందరి హుర్దయాలను కదిలుస్తుంది
(జై యాదవ్స్)
ప్రాణం పెట్టి పాడారు పాటని 👌👌👌👌👌👌
ఈ పాట విని ఏడువని వారు లేరు నేను మాత్రం మా నాన్న గుర్తుకు వచ్చి ఏడ్చాను.
ఈ పాట వింటే చాల ఏడుపు వస్తుంది... పాట పడిన మీ ముగ్గురికీ ధన్యవాధమూలు