1989 లో మొబైల్స్ లేని రోజులో అమ్మ నాన్న పెళ్లి యెంత సందడి గా జరిగిందో ఒహించగలరా ? part 2

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Ma Amma nanna pelli pusthakam part 2 || wedding
    My Mom & dad marriage video part 2 || Pelli || 1989 || Pelli veduka || wedding #marriage #wedding #event #family #1989 #best wedding #marriage rituals #marriagevideo #kanchipattusarees #traditional #memories #precious #oldendays #marriagevideos #weddingdress #india #indian #indianmarriagevideo #cute #couple #best #trendingvideos #trending #telugu #trendingvideo #mom #dad #oldisgold #oldsong #marriage
    #trending #viral #wedding #1989s #india #indianwedding
    #oldsong #marriage #oldmemories #oldisgold
    1989 Indian wedding video | Vattigunta's Wedding | A.P Traditional Wedding Style
    Don't forget to Subscribe to my Channel @ManaStories5
    / @manastories5
    Related questions:
    1.పల్లెటూరి పద్ధతుల ప్రకారము పెళ్లికిముందు పెళ్లికూతురికి పెళ్ళికొడుకు నలుగుపెట్టి పెద్దలు దీవిస్తారు
    2. pelli yela chestharu
    3. Ap style lo pelli yela cheyali

Komentáře • 169

  • @telugufishsupplying6546
    @telugufishsupplying6546 Před 5 dny +7

    ఆ టైమ్ లో ఉన్న వాళ్ళు అందరూ చాలా ఫిట్ గా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు....

  • @sumanrachamadugu2680
    @sumanrachamadugu2680 Před měsícem +122

    ఆ టైంలో పెళ్ళి వీడియోలు తీయించారంటే ఉన్న ఫామిలి అని లెక్క.😂😂

  • @bellamvenkateswarlu3346
    @bellamvenkateswarlu3346 Před 9 dny +13

    అప్పటి పెళ్ళిళ్ళు అడావుడి తక్కువ...అభిమానం ఎక్కువ...ఇప్పటి పెళ్ళిళ్ళు అడావుడి ఎక్కువ...విడాకులు ఎక్కువే..❤❤

    • @rajeshrao7442
      @rajeshrao7442 Před 7 dny

      @@bellamvenkateswarlu3346 correct
      Appatlo varulu vaduvu pelli pasupu castralatho valla acharani.batti pasupu battaltho valla kula dyvam gudiki vellevallu

  • @Venkey1983
    @Venkey1983 Před 16 dny +22

    ఈ పెళ్లి జరిగినప్పుడు నా వయస్సు 7 సంవత్సరాలు.ఇంకా school కు కూడా వేళ్ళ లేదు.ఈ వీడియో నన్ను నలబై సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లింది.చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.mana stories కు ధన్యవాదాలు👌

  • @venkateshmunigalavenkymuni1351

    అప్పటి పెళ్ళీలు చూస్తేనే చాలు స్వచ్ఛమైన. కల్మశమైన మనుషులు super నేను సౌది అరేబియాలో ఉంటాను. మీ పెళ్లి వీడియో చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ManaStories5
      @ManaStories5  Před 5 dny

      Thank you, Amma nanna vallaki convey chesta 😊

    • @venkateshmunigalavenkymuni1351
      @venkateshmunigalavenkymuni1351 Před 4 dny

      @@ManaStories5 అమ్మ నాన్న ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారా. అండి పెళ్లి వీడియోలు మొత్తం చూసాను. మా అక్కయ్య పెళ్ళి చూసి నంత ఆనందం కలిగింది. మా అక్కయ్య పెళ్ళి 1990జరిగినది. నేను సౌది అరేబియాలో ఉంటాను. TQ so much అక్కయ్య చెప్పండి నా శుభ అభినందనలు💐💐💐💐💐💐💐💐

    • @ManaStories5
      @ManaStories5  Před 4 dny

      @@venkateshmunigalavenkymuni1351 God grace valla bhagunarandi, sure will convey

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 Před měsícem +36

    ఇప్పుడు లక్షలు కోట్లు పెట్టీ పెళ్ళి చేసినా అప్పటి పెళ్లిళ్లకు ఏ మాత్రం సాటి రావు...సూపర్

  • @devanavijaya4833
    @devanavijaya4833 Před 9 dny +5

    మా పెళ్లి విలేజ్ లోనే జరిగింది. సేమ్ ఇలాగే అన్ని టెంపుల్స్ కి ఇలా బ్యాండ్ బాజా లతో వెళ్లాం. ఈ వీడియో చూస్తూనే నా పెళ్లి వీడియో ఎక్కడో ఉంది వెతికి వెతికి చూసి మరీ నా పెళ్లిరోజు గుర్తుకు చేసుకున్నా😊

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 Před 9 dny +3

    వీ ళ్లలో ఎంత మంది వున్నారో ఎంత మంది కనుమరుగయ్యారో ఎందుకంటే అందరూ పెద్ద వారిలాగే వున్నారు దాదాపు నలభై ఏళ్ళు కిందటి ది అంటే వీళ్ళు ఉంటారా ఏదో మధురమైన జ్ఞాపకాలు 👌👌👌

  • @venuvenu6716
    @venuvenu6716 Před měsícem +26

    స్వచ్ఛమైన పల్లెటూరి మనుషులు బహు బాగుంది

  • @Sandeepsunny-z7y
    @Sandeepsunny-z7y Před měsícem +18

    ఆ సంప్రదాయాలు చాలా బాగుంటాయి ❤

    • @ManaStories5
      @ManaStories5  Před měsícem

      Avnu 🙂

    • @Sandeepsunny-z7y
      @Sandeepsunny-z7y Před 13 dny

      ​​​@@ManaStories5😊 ఇది ఎక్కడ జరిగింది మేడం చాలా అందంగా వున్నారు

  • @narasimha6816
    @narasimha6816 Před 5 dny +1

    Wow super memories

  • @shankarsimha8239
    @shankarsimha8239 Před 11 dny +7

    పెళ్లిళ్లు అంటే ఆ రోజుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు అలా కాదు

  • @baluks1719
    @baluks1719 Před 9 dny +4

    అప్పటి కాలం ఆడవాళ్లు కెమెరా వైపే చూడటం లేదు ఇప్పటి కాలం ఆడవాళ్ళ కెమెరా ముందుకు వచ్చి డాన్స్ చేసేస్తున్నారు

  • @nazifashion7110
    @nazifashion7110 Před 9 dny +3

    పెళ్లికూతురు ఫస్ట్ కట్టుకున్న గీతల చీర మా అమ్మ కూడా కట్టుకున్నారు ఒక ఫోటోలో ఉన్నారు అప్పుడు ఆ చీర ఫేమస్

  • @hemanthyenugunti894
    @hemanthyenugunti894 Před 2 měsíci +7

    Thanks for recalling the olden days

  • @naveenkumarmasaboina8202

    🎉🎉🎉old is Golden Memory👌👌👍🏽👍🏽👏👏

  • @rajaanthati6243
    @rajaanthati6243 Před 2 měsíci +10

    సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏👍

  • @naveen6371
    @naveen6371 Před 11 dny +3

    Chala bagundhi😊 I am so luckyl naku atla e video you tube lo kanipinchinaduku

  • @dadandsonsfunny
    @dadandsonsfunny Před 2 měsíci +5

    Marriage with our culture in olden days... Thank you for sharing this video. Very nice.

    • @ManaStories5
      @ManaStories5  Před 2 měsíci

      Welcome 🙂, thanks for your support 👍

  • @jhansichintamaneni5827

    Both sisters beautiful.

  • @lavanya.lingala
    @lavanya.lingala Před 2 měsíci +4

    True way of living without any showoff. Innocence and pure hearted celebrations. No makeup, no photography nonsense and everyone who attended had pure fun 🎉. Thanks for sharing this. Wondering how you saved the video, video formats and storage devices that supported old videos still exist 😊.

    • @ManaStories5
      @ManaStories5  Před 2 měsíci

      Welcome, thanks for supporting👍, yes formats got changed, from casette to cd we copied with help of Shop, from CD to laptop I copied 🙂

  • @user-eb9wt9hm9k
    @user-eb9wt9hm9k Před 2 měsíci +12

    Sad part is that.. వాళ్ళు లో చాలా మంది ఇప్పుడు ఉండరు

    • @ManaStories5
      @ManaStories5  Před 2 měsíci

      Avnu, I am missing so many dear one's in that video, kani kala sahajam kada, We have to accept and valla gnapakalu yellappudu matho untayi until we are there

  • @nageswaraop5996
    @nageswaraop5996 Před 7 dny +1

    Memorising my childhood memories... Thanq

  • @sonali3443
    @sonali3443 Před 2 měsíci +8

    Full nostalgic for all our family members.. ❤

  • @user-yc6qk1kn2w
    @user-yc6qk1kn2w Před 2 měsíci +8

    Super ఆరోజులే dagudevi

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 Před 5 dny +1

    నా 10వ తరగతి పూర్తి అయ్యి, ఇంటర్ 1వ సంవత్సరం చేరినా మరువలేని సంవత్సరం.

  • @user-es5ec5ex1b
    @user-es5ec5ex1b Před 10 dny +2

    Super ga vundi
    40 years venaki. Vellalani vundi

  • @ashokp5805
    @ashokp5805 Před měsícem +5

    wow nice vediio, chiru songs appatlo craze, na chinnapati day gurthhochay andi, thank you

  • @RadhaKrishna-pn6fo
    @RadhaKrishna-pn6fo Před 2 měsíci +5

    ఏ ప్రాంతం అండి.. ఆనాటి రోజులు అభిమానం.. ఆప్యాయత కలిగి స్వచంగా ఉంటాయి. అందులోనూ పల్లెటూర్లు 👍🏻

  • @kamakshisankhar2216
    @kamakshisankhar2216 Před 2 měsíci +18

    మేకప్ లేని స్వచ్ఛమైన పెళ్లి

  • @gouthamivanshu9406
    @gouthamivanshu9406 Před 7 dny +1

    Vallandaru vela unnaro eppudu nijnga ❤ mlli a rojulu osthy bgundu anupisthindi nku ...na chinnthnm lo kuda vellina marriage s chla nidanga undevi elanti problems lkunda ayyevi jeepu ... Ni pattukoni ugevllm evrnna marrgs lo ayithy...ayyevrki akkdy undevllm mottm..2002 a time lo ..... But e video chusthy inka old enka peacefully undi ❤❤ mis those days.....

  • @user-xm4kx1hq9q
    @user-xm4kx1hq9q Před 10 dny +2

    Chinna nati gurthulu tq

  • @satyamynaiduyenduva2954
    @satyamynaiduyenduva2954 Před měsícem +13

    మధురమైన జ్ఞాపకం...🎉 ఏ ఊళ్ళో జరిగింది పెళ్ళి

  • @divyaparvatareddy394
    @divyaparvatareddy394 Před měsícem +4

    Appati vedio ni chala jagrathaga dacharu superrr

  • @moviecreations4212
    @moviecreations4212 Před 2 měsíci +5

    Great very nice video ❤

  • @user-tq4gg7ct8u
    @user-tq4gg7ct8u Před 11 dny +1

    Tq..so much to upload this video❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉sweet memories is back❤❤❤❤❤❤❤❤

  • @lakshmiguduri4908
    @lakshmiguduri4908 Před 7 dny +1

    Aa time lo ne inta grand ga chesaru anta bagaa rich😂😂😂nice feeling❤❤

  • @shalemraju4197
    @shalemraju4197 Před 10 dny +1

    Sir thank you so much elanti videos marinni pampinchandi

  • @janardhanraonalli7012
    @janardhanraonalli7012 Před 11 dny +3

    నా పెళ్లి.1996.అచ్చం.ఇలా జరిగింది

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Před 11 dny +1

    🎉🎉. Superb 👌. 😂

  • @challasarithachalla5675
    @challasarithachalla5675 Před 11 dny +3

    Aa sarees ippudu వచ్చాయి మళ్లీ నేను తిస్కున్న arya collection lo

  • @User-k1l3g
    @User-k1l3g Před 22 dny +2

    Baboi appatlo video na great

  • @shivuprasadreddy3583
    @shivuprasadreddy3583 Před 10 dny +1

    Super ❤

  • @Pulihara
    @Pulihara Před dnem

    Really great moments 🎉

  • @praveenthonda6937
    @praveenthonda6937 Před měsícem +5

    Gap between haves and have not is not much then. People from all strata of life use to mingle at every walk of life like school office temple ceremonies, could visit each others home without notice. Although now every body could afford digital gadgets and its services , gap between classes has widened , you cannot imaging walking into a rich class home or a marriage ceremony. Good Times are gone they are never gonna come back.

    • @ManaStories5
      @ManaStories5  Před měsícem +1

      We never know the cycle always repeats 🙂

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 Před měsícem +3

    అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాలు వయస్సు ఆ రోజులు పెళ్లి చాలా బాగుంది ఇది ఏ ఊర్లో పెళ్లి

  • @ravikumark4439
    @ravikumark4439 Před 13 dny +1

    Super videos videos madam.

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Před 12 dny +4

    అందురూ బ్రతికే వుంటారు.కాక పోతే 60-70 సంవత్సరాల మధ్యలో ఉంటారు.

  • @bhnaughtynivi3333
    @bhnaughtynivi3333 Před 6 dny +1

    Ye vuru andi idhi chusinattu vundhi aa puja chesina place ni

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 Před 2 měsíci +3

    All r real beauties

  • @cramaraovolgs7378
    @cramaraovolgs7378 Před 2 měsíci +9

    రెనాల్ట్ పెన్ను పెట్టుకున్న వైట్ చుక్క అయినా ఉన్నాడు 😮 నైస్ ఫ్రెండ్ కి 36yers🎉❤❤❤peli

    • @ManaStories5
      @ManaStories5  Před 2 měsíci

      @@cramaraovolgs7378 మీ స్నేహితుడి పేరు ??

  • @arunkumar-xb5tu
    @arunkumar-xb5tu Před měsícem +3

    Very nice 👌👌👌🙏

  • @bmurali2691
    @bmurali2691 Před 8 dny

    Ye district. Sir. Super. Advbhutham

  • @nisharshaik7155
    @nisharshaik7155 Před 10 dny +2

    అప్పటి ముసలోళ్ళు ఎప్పుడు ఉన్నారో పోయారో papam

  • @kalpanakommala6154
    @kalpanakommala6154 Před 2 měsíci +3

    WOW👌👌👌

  • @user-jo7io6xu9j
    @user-jo7io6xu9j Před 2 měsíci +2

    Super akka

  • @user-sc7ll2xe6l
    @user-sc7ll2xe6l Před 6 dny +1

    ARORULU VERU

  • @kunthinarsingrao8281
    @kunthinarsingrao8281 Před 6 dny +2

    Knrao
    28.3.1989
    Na. Marage. Date

  • @kothuriBramhachari-he9lj

    ఎలాంటి మధురమైన జ్ఞాపకాలు ఉంటే వీడియోలు పెట్టండి

  • @user-bl8yw6uu1q
    @user-bl8yw6uu1q Před měsícem +3

    ❤❤❤❤ video

  • @AnwarmaxwellMaxwell
    @AnwarmaxwellMaxwell Před 10 dny +1

    మా నాన్న కూడా ఆపుడే చేసుకున్నాడు.. ఫస్ట్ పెళ్లి... తర్వాత.. ముగ్గురు అక్క లో నేను{మగ బిడ్డ )పుట్టలేదు లేదు అన్ని... మరో పెళ్లి చేసుకున్నాడు.. అప్పుడు మళ్ళీ నలుగురు అక్క లు... నేను అప్పుడు కూడా పుట్టలేదు దరిద్ర.. జన్మ... మరి మూడో పెళ్లి.. అప్పుడు కూడా ఇద్దరు అక్క లు తర్వాత పుట్టిన.. ముగ్గురు అమ్మ ల ముద్దు.కొడుకు..కానీ అమ్మ ప్రేమ మాత్రం.. ఇప్పటికి ఎప్పటికి.. ఒక్కటే..

    • @rameshreddyvenkata7257
      @rameshreddyvenkata7257 Před 7 dny

      Puttaboye aada na magana anedhi magavari chethi lo vuntundhi aadavari chethi lo kadhu aa visayam theleeka appatlo vere pelli chesukonevaru

  • @Ramdas-pd4iu
    @Ramdas-pd4iu Před 2 měsíci +2

    Very nice 🎉😅

  • @kondareddykunta4406
    @kondareddykunta4406 Před měsícem +11

    ఏఊరు లో పెళ్లి వీడియో తెలపండి. అప్పట్టోనే అలా గ్రాండ్ గా చేశారంటే బాగా ధనవంతుల కింద లెక్క

    • @ManaStories5
      @ManaStories5  Před měsícem +2

      తిరుపతి దగ్గర

    • @BhagiradhaReddyj
      @BhagiradhaReddyj Před 13 dny +2

      Adusupalli, Pakala Mandal, Tirupati District.
      She is my classmate.
      So nice to have a look at this 😊

  • @Lakshmi-s5o
    @Lakshmi-s5o Před 11 dny +1

    👌👌👌💖💖🌹🌹🌹

  • @vizagkidneyurology3370

    Polithin covers,carry bags,cell phones Leni rojulu. Arati aakulu steel glasses. Polution Leni rojulu evvariki makup ledhu andharu chaala natural gaa. Unnaru.

  • @HKsReelsReview
    @HKsReelsReview Před 11 dny +1

    Subscribed your channel

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 Před 11 dny +1

    Chitoor districe lo

  • @sailajaramisetty5686
    @sailajaramisetty5686 Před 11 dny +1

    Apudu apude start chesaru marriage s ki vedio teeinchadam

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 Před 9 dny +1

    Super super good vedieo 🎉🎉🎉

  • @rajithagundlapally8698
    @rajithagundlapally8698 Před 10 dny +2

    Baga dabbu unavalu aa rojulo villu lekunte antha baga cheyaleru

  • @rajkumarkittu9722
    @rajkumarkittu9722 Před 7 dny

    Which village and district

  • @saisritejaswini6148
    @saisritejaswini6148 Před 2 měsíci

    Ee pelli December lo jariginattu undi kontamandi ladies disambraalu pulu tallo unnaai .mee an, mom chaala baagunnaaru and also bojanaalu super

    • @ManaStories5
      @ManaStories5  Před 2 měsíci

      Thank you 😊, I think miru notice cheyla video lo date chupisthondi 14, 15th November 1989

    • @saisritejaswini6148
      @saisritejaswini6148 Před měsícem +1

      @@ManaStories5 Thanks ,Maadi tirupati district,appatlone anta baaga marriage chesarante super.video chaala baaga nachindi.thank you for sharing.

    • @ManaStories5
      @ManaStories5  Před měsícem

      You are welcome 🤗, thanks for your support 😊

  • @Bharati-lr2ob
    @Bharati-lr2ob Před 6 dny +1

    పాత జ్నాపకాలు గుర్తుకొచ్చాయి నా పెళ్ళి ముందు సంసరం జరిగింది 😂

  • @thisisRamK
    @thisisRamK Před 9 dny +1

    that time camera focus on people now people focus on camera

  • @dathacharan
    @dathacharan Před 9 dny +1

    appati e pelli jariginapudu nenu puttanu 1989 August 19th

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 Před 2 měsíci +2

    నేను పుట్టింది అదే సంవత్సరం 😂 డిసెంబర్ లో

  • @user-wg5zk7he7p
    @user-wg5zk7he7p Před 9 dny +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luvdnature6193
    @luvdnature6193 Před 9 dny +1

    damn... okkariki kuda havy body ledhu😮😮..

  • @HVNHARI
    @HVNHARI Před 10 dny +1

    ఏ వూరు మీది ఎక్కడ

  • @Shankarappa-dx5si
    @Shankarappa-dx5si Před 2 měsíci +1

    Sweet memories

  • @rajaanthati6243
    @rajaanthati6243 Před 2 měsíci +1

    ఏ ఊర్లో జరిగింది అండీ?

    • @ManaStories5
      @ManaStories5  Před 2 měsíci +3

      తిరుపతి దగర ఆడెనపల్లి లో 34 ఇయర్స్ వెనుక

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Před 12 dny +1

    పెళ్ళి బాగా జరిగింది.

  • @karuturirani1121
    @karuturirani1121 Před 8 dny +1

    ఇది ఏ జిల్లాలో జరిగిందో చెప్పండి please

  • @DilSonaPasupureddy
    @DilSonaPasupureddy Před 11 dny +1

    A vooru??

  • @user-km3hj5qx5o
    @user-km3hj5qx5o Před 11 dny +1

    Kalmasam leni manushulu aarojulu

  • @luvdnature6193
    @luvdnature6193 Před 9 dny

    18:00 to 18:4😂😂

  • @user-hz9fo7yb3r
    @user-hz9fo7yb3r Před 2 měsíci +2

    Naku a patha rojulloki vellalani vundhi

  • @rajeshrao7442
    @rajeshrao7442 Před 11 dny +1

    Appatlo veideo vundevi

  • @ramakrishnareddy5899
    @ramakrishnareddy5899 Před 2 měsíci +2

    Chinnapati days gurtukostunai

  • @bksrinivas9612
    @bksrinivas9612 Před 10 dny +1

    etuvanti karchu lekunda aepothundhi

  • @bhavani4344
    @bhavani4344 Před 2 měsíci +1

    Nice bro

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja1238 Před 2 měsíci +1

    Enukati pelli idhi andra na telangana

  • @hajiswiniteluguvlogs
    @hajiswiniteluguvlogs Před 2 měsíci +2

    Glass lu pettevaru

  • @hajiswiniteluguvlogs
    @hajiswiniteluguvlogs Před 2 měsíci +1

    Nenu appude puttanu

  • @lakshmijagatha9462
    @lakshmijagatha9462 Před 11 dny +1

    స్టీలు గ్లాసులు ఇస్తరాకులు

  • @chinnalakshumaiah1174
    @chinnalakshumaiah1174 Před 2 měsíci +4

    A rojullone ela chesarante bro miru dabbunnolle😊

    • @ManaStories5
      @ManaStories5  Před 2 měsíci +2

      Gnapakalu viluva kataleni sampadha 😊

    • @shaikrafi-yk9gx
      @shaikrafi-yk9gx Před 2 měsíci +1

      Nenu ade question adugudamanukunna😂

    • @ManaStories5
      @ManaStories5  Před 2 měsíci +1

      @@shaikrafi-yk9gx God grace andi we have sufficient enough to lead a happy life 😊

  • @whyit_hurts
    @whyit_hurts Před měsícem +1

    Bhojanallo ememi pettaru.

    • @ManaStories5
      @ManaStories5  Před měsícem

      Correct ga thelidandi, rice, Vada, pappu, curry, curd, banana inka thelidu

    • @whyit_hurts
      @whyit_hurts Před měsícem

      @@ManaStories5 ok 👌

    • @whyit_hurts
      @whyit_hurts Před měsícem +1

      @@ManaStories5 mmm... also appadam 😊

    • @ManaStories5
      @ManaStories5  Před měsícem

      Yeah

  • @rontalaveeraiah7723
    @rontalaveeraiah7723 Před 2 měsíci

    AA. Rojulu malli vasthe entha bagunduno

  • @sailajaramisetty5686
    @sailajaramisetty5686 Před 11 dny +1

    Na pelli kuda 1989 lo aindi. Apudu vedeo kuda tisaru.

  • @sirikondasiloyachurch8438
    @sirikondasiloyachurch8438 Před měsícem

    అసలు ఎవరు మీరు