REPATI POURULU | TELUGU FULL MOVIE | RAJASHEKAR | VIJAYASHANTI | TELUGU CINEMA CLUB

Sdílet
Vložit
  • čas přidán 5. 03. 2021
  • Watch And Enjoy Repati Pourulu Telugu Movie On Telugu Cinema Club
    Starring Rajashekar, Vijayashanti, Anuradha, Suthi Velu, Rallapalli among others
    Director: T. Krishna
    Producer: P. Venkateswara Rao
    Music: K. Chakravarthy
    Released: 29 August 1986
    HD World is the final destination for all Full Movies Online irrespective of language including Telugu, Tamil, Hindi, Malayalam, Kannada etc. HD World covers movies across all genres from Old to the Latest, Romance to Action and Comedy to Sentiment. Watch all the Tamil dubbed, Hindi dubbed full movies on HD World
    Watch the best of Indian Cinema uploads right here!
    Also subscribe to / @telugucinemaclub1 for latest full movies.
  • Krátké a kreslené filmy

Komentáře • 254

  • @ailisanjay8578
    @ailisanjay8578 Před 2 lety +23

    ప్రస్తుత అవినీతి అక్రమాలతో నీచపు విలువలతో, కుళ్ళిపట్టిన ఈ సమాజానికి కనువిప్పు కలిగించే కథ ఇది, ఎందరో మహానుభావులు అందులో ఇలాంటి సినిమా తీసిన ఆ మహానుభావుడు టి. కృష్ణ గారికి నా జోహార్లు🚩🚩

  • @ksrnature5701
    @ksrnature5701 Před 2 lety +30

    ఎంత మంచి సినిమా .ఇపుడు ఉన్న సమాజానికి కావాల్సిన సినిమా

  • @vavilapallivenkatesh7731
    @vavilapallivenkatesh7731 Před 2 lety +51

    ప్రతి మాట ఒక అద్భుతం . ఇటువంటి సినిమాలు రావాలి మళ్లీ మళ్లీ

  • @krishnamohan2074
    @krishnamohan2074 Před rokem +12

    ఈ జనరేషన్ కి ఈ movie ఒక భగవద్గీత 🙏🙏🙏🙏🙏నిజం గా epic

  • @sivajunjuru5964
    @sivajunjuru5964 Před 2 lety +36

    ఇంత అద్భుతమైన సినిమాని ఇంతవరకు చూడలేకపోయాను... నేటి పిల్లలందరూ కోసం మళ్లీ ఈ సినిమా ని విడుదల చేయండి.....

  • @sayednoor746
    @sayednoor746 Před 2 lety +12

    ఈ సినిమా మా స్కూల్ పిల్లలందరికి చూపించారు మా సార్లు
    ఒక రోజు సినిమా హల్ అద్దెకు తీసుకొని చూపించారు.

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 Před 2 lety +156

    ఇలాంటి సినిమా రీ రికార్డింగ్ తో మళ్ళీ రావాలి.. సినిమా మొత్తం అద్భుతం.. పిల్లల క్యారెక్టర్స్ అద్భుతం.. రాజశేఖర్.. విజయశాంతి.. హైలెట్.. ట్. కృష్ణ గారు ఎక్కడున్నాడో గాని.. అద్భుతమైన కథ, డైరెక్షన్.. చేశారు

  • @narsappal7108
    @narsappal7108 Před 2 lety +9

    ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలి నేటి సమాజానికి చాలా అవసరం డైరెక్టర్ గారికి శతకోటి వందనాలు

  • @user-dx4ys2ru6c
    @user-dx4ys2ru6c Před rokem +7

    ఈ సినిమా లో పిల్లలు నటన మరియు వారికి ఇచ్చిన పాత్రలు చాలా చాలా అద్భుతం...ఈ సినిమా ఇప్పటి పిల్లకి చూపిస్తారు ఆశిస్తున్నా...

  • @charlieharper6545
    @charlieharper6545 Před 2 lety +64

    ఒంగోలు లో సెయింట్ జేవియర్ స్కూల్ లో తీశారు. టి. కృష్ణ గారు (హీరో గోపీచంద్ వాళ్ళ నాన్న గారు) ఒక లెజెండ్ . ఈ సినిమా లో నేను కూడా వున్నాను. నా సహా విద్యార్థులు చాలామంది ఆలా కొన్ని ఫ్రేమ్స్ లో కనపడతారు.

  • @swamy8706
    @swamy8706 Před 2 lety +16

    ఈ సినిమాకి విజయ శాంతి గారికి జాతీయ అవార్డు రావాలి.. కానీ రాలేదు

  • @kartikar1634
    @kartikar1634 Před 2 lety +58

    ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమా
    నేతాజి సుభాష్ చంద్రబోస్ కలలు కన్న స్వరాజ్యం ఇది కాదు, ఎక్కడ చూసినా అన్యాయం, లంచం, అవినీతి, అధర్మం, దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, బానిసత్వం,
    మేధావులు రాజకీయాలకు దూరంగా ఉంటే కుక్కలే రాజ్యమేలుతాయంటే ఇదేనేమో,
    చాలా భాగుంది సినిమా,
    పిల్లల నటన అద్భుతంగా ఉంది.
    ఇలాంటి సినిమాలు మళ్ళీ తియ్యాలి.
    న్యాయ దేవతకు గుడ్డ తీయండి అని పిల్లాడు ఆడిగినతీరు బాగుంది,జడ్జి మౌనంగా ఉన్నప్పుడు పిల్లాడు చెప్పిన డయలాగ్ - న్యాయదేవత గుడ్డిది, చెవిటిది, మూగది కూడానా అని అడగడం బావుంది.

    • @narthupurushotham4780
      @narthupurushotham4780 Před 2 lety

      ప్రజలు ఓటు కోసం డబ్బులు తీసుకున్న అంతా కాలం ఇలా నే ఉంటది

    • @mekalaravikumar143
      @mekalaravikumar143 Před rokem

      Correct ga chepparu bhaya...

  • @RadhaKrishna-ii9bq
    @RadhaKrishna-ii9bq Před 2 lety +22

    ఎన్ని సార్లు చూసినా చూడాలని వుంది

  • @m.ramudu
    @m.ramudu Před 2 lety +8

    ఇటువటి సినిమాలు వస్తే వాటిని చూడరు జనాలు, వచ్చినా ఏమి లాభం లేదు చూస్తారు అంతే చేసేది ఏమీ లేదు, ఎవ్వరూ మారరు.... ఎవ్వరూ అడగరు....

  • @puppalakirankumar
    @puppalakirankumar Před 2 lety +23

    ఇలాంటి సినిమా పిల్లలకి చాలా ముఖ్యం కాబట్టి ప్రతి పిల్లలు ఇలాంటి సినిమను చూడాలి కావున మళ్ళీ సినిమని వెంది తెరపైన ప్రదర్షించలి.

    • @ks-um5ms
      @ks-um5ms Před 2 lety +1

      1 year mundu upload chesaru free ga CZcams lo unnappude janalu chudadam ledu.. Erojullo manchi movies chudadam manesaru

    • @pallavlogs
      @pallavlogs Před 2 lety +1

      Ha ippudu antha RRR le kavali

  • @user-nn5nn4mi7x
    @user-nn5nn4mi7x Před rokem +1

    చాలా బాగుంది సినిమా ఈ సినిమా నేటి తరం పిల్లలు తప్పకుండా చూడాలి చదువు లేని జీవితం వెర్థం అని తెలుసుకోవాలి

  • @srikanthreddy504
    @srikanthreddy504 Před 2 lety +5

    సూపర్ సూపర్ సూపర్ మూవీ

  • @m.ramudu
    @m.ramudu Před 2 lety +9

    ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు కూడా ఇలాగే వున్నారు, ఎన్ని పార్టీలు వచ్చినా ఇలాగే జరుగుతున్నాయి....

  • @anjipanga1991
    @anjipanga1991 Před 2 lety +17

    Hats off to Director sir 🎉. Prathi seen Diamond la vundi....

    • @hhhk2477
      @hhhk2477 Před 2 lety

      Super..nuvu ipudu chusava

  • @sreekarprabas9123
    @sreekarprabas9123 Před 2 lety +15

    Fantastic movie... This story should revel again in this society... Bcz of business, money hell people's, no one will come back to take these kind of projects for society... It's TRUE 🙏 I Heartily Congratulate to VIJAYASHANTHI Garu and RAJASHEKAR Garu for doing this movie...

  • @myangelskkd
    @myangelskkd Před rokem +1

    ఇలాంటి సినిమా రీ రికార్డింగ్ తో మళ్ళీ రావాలి అద్భుతంగా ఉంది ఎన్ని సార్లు చూశానో ఈ సినిమా 👌🏻👌🏻👌🏻

  • @RadhaKrishna-ii9bq
    @RadhaKrishna-ii9bq Před 2 lety +7

    పిల్లలు పాత్రలు అద్భుతం

  • @knarsimhulu2046
    @knarsimhulu2046 Před 2 lety +9

    ఇప్పటి సినిమాల వారికి ఇలాంటి సినిమాలు తీయడం చేత కాదు

    • @ks-um5ms
      @ks-um5ms Před 2 lety

      Janalu elanti movies chudadam manesaru...

  • @ramanjineya548
    @ramanjineya548 Před 2 lety +5

    Teacher created a new history of historical movement

  • @ravulagangaraju5509
    @ravulagangaraju5509 Před 2 lety +3

    vammo em cinema ra babu ee director ki Naa padhabhivandhanalu Naa jeevitham lo eppudu elanti cinema choodale suppper 👏👏👏👏👏

  • @karipeedevaiah921
    @karipeedevaiah921 Před 2 lety +6

    Repati pourulu super good filim vijayashanthi madam Rajashekar garu best acting 👌👌👌👍✋

  • @rupavathi4235
    @rupavathi4235 Před 2 lety +3

    చాల అద్భుతం గా ఉంది. Hattsup director garu

  • @dralluvenkat
    @dralluvenkat Před 4 měsíci

    న భుతో నా భవిష్యతీ..ఈ సినిమా. టి కృష్ణ గారికి పాదాభివందం. 🙏🏻

  • @ramreddykarthikeya8400
    @ramreddykarthikeya8400 Před 5 měsíci

    Superb movie telugu industry vijayashanthi. Gaaru and children's very good acting

  • @rajkumarofficial7098
    @rajkumarofficial7098 Před 2 lety +3

    Last 30 minutes lo full edichesanu. ... Love you all the charecters in this movie..... Especially kids..... ❤️❤️❤️

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 Před 2 lety +11

    lady super star VJS super performance... good movie ..

  • @kmalleshs8472
    @kmalleshs8472 Před 2 lety +7

    Ee movie re _ shouting chesi malli realise cheyandi ilanti movie ippudu ee samajaniiki Chala avasaram jai India 🇮🇳

  • @jesusrealhero4781
    @jesusrealhero4781 Před 2 lety +5

    ఇపుడు మూవీస్ అన్ని సెక్స్ రొమాన్స్ నరు కుడు ఇవి తప్ప వేరే రావటాల

  • @saisaranya7000
    @saisaranya7000 Před 2 lety +9

    Children's diologues is superrr.
    And excellent movie👌👌👌👌👌👌👌👌👌👌

  • @kottesureshsuresh9820
    @kottesureshsuresh9820 Před 2 lety +4

    ఈ రోజు లో రావాల్సి న సినిమా ఇది

  • @swathireddy4999
    @swathireddy4999 Před 2 lety +5

    ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది

  • @praveenkanakam4307
    @praveenkanakam4307 Před 2 lety +7

    Vijayasanthi Akka super

  • @motivation.-library_123

    Cinema ante message cinema ante edi anipinchela samajaniki message eche movie la teesaru really hays off to the director t. Krishna garu

  • @r.rameshr.ramesh4043
    @r.rameshr.ramesh4043 Před 2 lety +2

    Repati pourulu meere mimmanli chusi nerchukovali ee samajam salute the children's

  • @vijaysarathi4572
    @vijaysarathi4572 Před 2 lety +4

    జై కృష్ణ జై జై కృష్ణ

  • @chalapathithiriveedi5894
    @chalapathithiriveedi5894 Před 2 lety +5

    మంచి సినిమా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి.

  • @tprchanneltalluri874
    @tprchanneltalluri874 Před 6 měsíci

    ఈరోజుల్లో స్టూడెంట్స్ కీ చూపించాలి ఇలాంటి మంచి సినిమా.

  • @karipeedevaiah921
    @karipeedevaiah921 Před 2 lety +6

    Madam vijayashanthi garu you're great super star all accting energetic speeking best madam Good 😐✋👏👌

  • @nagalakshmi-sb2xs
    @nagalakshmi-sb2xs Před 9 měsíci

    చాలా మంచి సినిమా, అన్ని స్కూల్స్ లో పిల్లలకు ఈ సినిమా చూపించాలి, పెద్దలు కూడా చూడాలి

  • @gouthamivarudhinig6185

    E cinimanu entakalam chudalekapoinaduku badhapadutunnanu entha manchi cinimanu andinchina t.krishnagariki vandhanalu Venkat

  • @munirajuraju749
    @munirajuraju749 Před 2 lety +4

    Excellent movie 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinukumar1957
    @srinukumar1957 Před 2 lety +6

    సూపర్ మూవీ

  • @aakarshana8063
    @aakarshana8063 Před rokem +1

    భారత్ లో అనాధ బాలల పరిస్థితి ఇంకా భయంకరముగా ఉంటుంది .వీళ్ళను కావాల్సిన వాళ్ళు తీసుకొని వెళ్లి కావాల్సిన విధముగా హింసిస్తుంటారు .కొంతమంది ధనవంతులకు ఇదో సరదా ! .శాడిస్టిటిక్ ప్లెషర్. సమాజములో బాధ్యత కలిగిన వ్యక్తులు ఈ అనాధ బాలలకు సహాయముగా ఉండాలని నా విజ్ఞప్తి .అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే ! నిజం అని నేను చెప్పటం లేదు -విజయ్ ,ఒంగోలు

  • @shabarishkumarelluru6214

    What a wonderful movie. Great story and direction by T.Krishna garu. Hats off to the legendary director.

  • @shyamp9881
    @shyamp9881 Před 2 lety +9

    Awesome movie, All-time Best role model movie for next generation...,

  • @laxmanlaxman6591
    @laxmanlaxman6591 Před 2 lety +2

    Mamulaga ledu... ❤️❤️❤️❤️ Movie....gundenu kadhipesindhi

  • @plsgaming5643
    @plsgaming5643 Před 2 lety +1

    Pillala action super yilanti cinema gopi chand lanti vallu,vijayasanthi lanti Valle thiyyali

  • @rameshthamala9050
    @rameshthamala9050 Před 2 lety +1

    Chinima super

  • @spannerselvam8830
    @spannerselvam8830 Před 2 lety +6

    సినిమా చాలా అద్భుతంగా తిసారు

  • @saidharan421
    @saidharan421 Před rokem

    E movie ni 2023 lo release sesina super duper hit autumdhi

  • @Lakshmivenky1217
    @Lakshmivenky1217 Před 2 lety

    Nijamga oka adbhutam e movie

  • @boochi7297
    @boochi7297 Před 2 lety +3

    Cinema mottam highlights elanti cinema eppudu enduku ravadam ledu

  • @SonySony-cj1bj
    @SonySony-cj1bj Před 2 lety +7

    Excellent movie, every character is awesome 👌👌

  • @alugoludurgaprasad5132

    What movie mind blowing... Matallevu assalu

  • @madhavarao4560
    @madhavarao4560 Před rokem

    ఇలాంటి సినిమాలు మన నాయకులు కనీసం వారం కి ఒకేసారి చూడాలి

  • @chandrasekharbabu6210

    Best movie/artham chesukuni nadachukovaali/

  • @pushpaleelakumari87
    @pushpaleelakumari87 Před 4 měsíci

    ee rojullo elanti movies assalu ravu 🙂

  • @mahenderkotte3130
    @mahenderkotte3130 Před 2 lety +1

    Malli Thiyali Ee Movie Great Movie

  • @vishnugoud1431
    @vishnugoud1431 Před 2 lety +1

    Wonder full movie

  • @bhakthimargam4219
    @bhakthimargam4219 Před 3 lety +22

    Role of a teacher in chiselling the future of the country is well depicted

    • @karipeedevaiah921
      @karipeedevaiah921 Před 2 lety

      Madam vijayashanthi garu you're verey great full all moves supergood hitts mada thankyou vijayashanthi madam garu Repati pourulu move super good acting vijayashanthi garu you're great 👍👍👌👌✋

  • @chintadavijayaraju523
    @chintadavijayaraju523 Před 2 lety +1

    తరగతి గదిలో టీచర్ చెప్పినవి నీతులు జరగడం లేదు అని పిల్లలు పోరాడారు
    ఈ సినిమా చూసి మనం నేటి సమాజం పరిస్థితి మీద చైతన్యం అయి మన వంతు చేయడానికి ప్రయత్నం చేయాలి

  • @tribleculture3662
    @tribleculture3662 Před 2 lety +2

    Superb.............

  • @nanivarma2458
    @nanivarma2458 Před 2 lety +1

    Excellent movie .....
    E cinema lanti movies inka ravali ani korukuntunnanu...

  • @luckymali7665
    @luckymali7665 Před 2 lety +1

    Spr xlent ....movie.....

  • @srimanideepallavarapu8559

    Nenu Chadhuvukune Time lo E movie choosi unte chaaaaala bugunnu....

  • @sridharpolinati15
    @sridharpolinati15 Před 2 lety +2

    Super excited move

  • @r.rameshr.ramesh4043
    @r.rameshr.ramesh4043 Před 2 lety +1

    Ilanti cinema thisina director gariki danyavadanam marintha Manchi cinemalu thiyali

  • @ksbpropertiesentertainment6187

    💪🙏🙏🙏

  • @sridharpolinati15
    @sridharpolinati15 Před 2 lety +2

    Jai aacharya Devo bhava

  • @numoksha12
    @numoksha12 Před 2 lety +2

    Ee movie nenu children's day roju choosanu. Wonderful movie🌸

  • @suryanaidunaidu9209
    @suryanaidunaidu9209 Před rokem

    Plnarayanagaru, cheppinaprathimata super

  • @luckymali7665
    @luckymali7665 Před 2 lety +1

    Sprb....movie

  • @ganeshlaveti1231
    @ganeshlaveti1231 Před 4 měsíci

    Best film I never scene before...

  • @chippashekar6702
    @chippashekar6702 Před 2 lety +3

    Super good movie 🎥

  • @rajuthorri9590
    @rajuthorri9590 Před 2 lety +2

    Good move

  • @chandrasekharbabu6210

    Chusthunnaaraa yii( powrulu) /baalalu powrulu/herolu/naayakulu ayithe/ayithe govindhaa govindha/

  • @anushaofficial15
    @anushaofficial15 Před 2 lety

    Exllent movie...e rojulo ekkadunay Andi elanti movie.

  • @sandhya461
    @sandhya461 Před 2 lety +5

    what a movie! never before, ever after

  • @vempatimadhubabu4484
    @vempatimadhubabu4484 Před 2 lety +5

    Super movie

  • @kanaparthisivaleela6020

    Sinima chala bagundi supar

  • @mahendherpulluri6087
    @mahendherpulluri6087 Před 2 lety +1

    No.1 move

  • @sumalatha5935
    @sumalatha5935 Před 2 lety +5

    The great vijayasanthi garu

  • @user-xf7ty9ek6f
    @user-xf7ty9ek6f Před 6 měsíci

    Super.Mesage.movie❤❤🎉

  • @guntupallisureshbabu7997
    @guntupallisureshbabu7997 Před 2 lety +2

    Real.ga..vijayasanti..gari..natana...addbutam

  • @kameshwarraokobbary8226
    @kameshwarraokobbary8226 Před 3 měsíci

    Childrens very good performance

  • @poturajusandeepkumar1305
    @poturajusandeepkumar1305 Před 2 lety +4

    Pillalalo herolunnaru

  • @sureshSuresh-sc6jh
    @sureshSuresh-sc6jh Před 2 lety +1

    Super great movi

  • @bejjikeerthana3641
    @bejjikeerthana3641 Před 2 lety +2

    👌👌👌👌👌👌

  • @mbalakrishna5042
    @mbalakrishna5042 Před 2 lety +1

    Super cinima

  • @Rolex6264
    @Rolex6264 Před 2 lety

    Jaragaboyedi munde vuhinchi rasaru ee story kani ippudu ee rojullo malli ravali

  • @chandrasekharbabu6210

    Cinii industriilo cheripo/super hero avuthaavu padhmasree lu nandhi awaardulu cinmako koti rupaayalu thiisukunnaa midhe industrii/

  • @suman.ponnala.5387
    @suman.ponnala.5387 Před 2 lety +3

    Exlent movie super

  • @gangav2173
    @gangav2173 Před 2 lety +2

    Exlent movie 🎥

  • @jagadeeshkumarkumar6242
    @jagadeeshkumarkumar6242 Před 2 lety +1

    One of the best movie about how we live will live in the society

  • @snvchannel2396
    @snvchannel2396 Před 2 lety +2

    Super movie...👍👍🙏🙏