Cricketer Kiran Kumar Emotional Words about His Family | Kiran Kumar Facing Struggles | Sumantv

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Cricketer Kiran Kumar Emotional Words about His Family | Kiran Kumar Facing Struggles | Shreyas Iyer | Rishabh Pant | Sumantv Telugu

Komentáře • 8K

  • @ajjujanasena5653
    @ajjujanasena5653 Před 3 lety +383

    థాంక్స్ మేడం ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి కొంచెమైన వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నందుకు 🙏🙏

  • @chilukaiahvagadi7178
    @chilukaiahvagadi7178 Před 3 lety +63

    ఇలాంటి పేద కుటుంబం నుండి వచ్చిన ప్రతిభ కలిగిన యువతీ యువకులను ఇంటర్వ్యూ చెయ్యడం చాలా గర్వించ దగ్గ విషయం. సుమన్ టీవీ యాజమాన్యం వారికీ ప్రత్యేక ధన్యవాదాలు.🙏🙏🙏

  • @tvenkatesh3747
    @tvenkatesh3747 Před 3 lety +331

    అమ్మ నాన్నలకు సేవ చేసి గెలిచావు ఆ భగవంతుడు నీ వెనకాల ఉంటాడు మంచి రోజులు వస్తాయి

  • @commonman1405
    @commonman1405 Před 3 lety +122

    సుమన్ టీవీ వాళ్ళు ముందు fact check చేసుకొని ఇంటర్వ్యూస్ చేయాలి
    మొదట నేను నిజం అనుకున్న తరువాత తెలిసింది ఇతను మరో సునిశిత్

    • @nithinrebba9488
      @nithinrebba9488 Před 3 lety +10

      Yes 😂😂 Vaadi mokam chusi doddika kurchunnodu kuda levadu😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣

    • @FilmyFunMoji759
      @FilmyFunMoji759 Před 3 lety

      @@nithinrebba9488 😂😂

  • @rambabugoudvaddeboina9359
    @rambabugoudvaddeboina9359 Před 3 lety +42

    .. ఇలాంటివి వారిని ప్రోత్సాహంచి వారికి ఏదైనా సహాయం జరిగేలా చూడటం అంటే చాలా గొప్ప ఆలోచన.. మీకు మీ యజమాన్యా నికి ధన్యవాదాలు.. క్రికెటర్ గా నువ్ మంచి స్థాయి కి రావాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్న సోదరా..

  • @kvcompitative6916
    @kvcompitative6916 Před 3 lety +281

    కిరణ్ కుమార్ గారు మీరు ఎన్ని కష్టాలు వచ్చిన క్రికెట్ వదలలేదు ....నిజంగా మీరు great sir

  • @emmanuelpeddinti9803
    @emmanuelpeddinti9803 Před 3 lety +47

    సుమన్ tv.. u done great జాబ్.. brother త్వరలో నే నిన్ను ఈ ఇండియా లో ఎదో ఒక టీం లో చూస్తాం .. నీకోసం నా అనుదిన ప్రార్ధన లో నీకోసం ప్రార్ధన చేస్తా.. ఖచ్చితంగా నువ్వు తొందరలోనే పెద్ద స్థానం లో ఉంటావు.. ధైర్యంగా ఉండు

  • @suddalabhanusuddalabhanu638

    కిరణ్ అన్న నీ మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి
    బాధపడకు అన్న నీకంటూ ఒక రోజు వస్తుంది🇮🇳😓
    ఆ పరమ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి...prayer to God 🙏🕉️🙏

  • @dayamasaram4252
    @dayamasaram4252 Před 3 lety +86

    కిరణ్ గారు తొందరలో మీరు మంచి క్రికెటర్ అవుతారు, అలా అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @potnurukaushik
    @potnurukaushik Před 3 lety +92

    మీ బాధ స్వచ్ఛమైనది, మీ సంకల్పం స్వచ్ఛమైనది, మీ తల్లితండ్రుల ఆశీస్సులతో ఆ దేవుడు మీకొక మంచి మార్గం చూపించాలి🙏🙏🙏🙏

  • @chanduchepuri3043
    @chanduchepuri3043 Před 3 lety +498

    సుమన్ టీవీ కి ప్రత్యేక ధన్యవాదాలు ఒక మంచి ఇంటర్వ్యూ చేసినందుకు కిరణ్ గొప్ప క్రికెటర్ కావాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోనుకుంటున్న

  • @cric...channel4669
    @cric...channel4669 Před 3 lety +85

    Super ra mava baaga namminchav andarini. U deserve oscar bro.

    • @harishravutla7225
      @harishravutla7225 Před 3 lety +3

      😀😀😂😂

    • @gnithin7176
      @gnithin7176 Před 3 lety +4

      Ne bondha raa nee bondha

    • @cric...channel4669
      @cric...channel4669 Před 3 lety +2

      @@gnithin7176 nijam telista matladu lekpotha poo. 20 lakhs mingaadu elaaaga. Fake news ani kuda vesaaru news lo appudoo.

    • @gnithin7176
      @gnithin7176 Před 3 lety +2

      @@cric...channel4669 sry bro eppude telisindhi emi anukovaddu 😂koncham mundhe chusi unte bagundedhi

    • @cric...channel4669
      @cric...channel4669 Před 3 lety +1

      @@gnithin7176 😂😂✌✌ okay lee broo no problem.lee 🙂🙂✌

  • @ramanji44444
    @ramanji44444 Před 3 lety +89

    ఒక ప్రతిభని గుర్తించడానికి sumantv చేసిన కృషికి కి 🙏🙏🙏🙏

  • @vijayjeedigalla3397
    @vijayjeedigalla3397 Před 3 lety +172

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దయచేసి ఇలాంటి మట్టితో మణిక్యాలని గుర్తించండి... 🙏🏼
    మన దేశానికి మన రాష్టానికి మంచి పేరు తీసుకొస్తారు....!🙏🏼💐💐💐

    • @kammraashok9848
      @kammraashok9848 Před 3 lety +2

      Haa haa your in dreams I think so. They only think how earn money for them and how escape from the cases.

    • @kowshiksharma4215
      @kowshiksharma4215 Před 3 lety

      Veedu pedda bogus gadu ra nayana

  • @ramkidari
    @ramkidari Před 3 lety +270

    Jobs అందరూ చేస్తారు.. కానీ
    Cricket అందరూ ఆడలేరు..
    చాలా బాగ చెప్పారు...🙏🙏
    మీకు మంచి జరగాలి brother..

  • @sscschool5908
    @sscschool5908 Před 3 lety +20

    కళ్ళెమ్మట కన్నీళ్ళు వస్తున్నాయి తమ్ముడు....
    నీలాంటి వాళ్ళకి ఏదైనా సాయం చేసే శక్తి ఉంటే బాగుండును తమ్ముడు.....

    • @kumarvijay7620
      @kumarvijay7620 Před 3 lety +1

      He is fraud , check Crick chat for more information

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 Před 3 lety +95

    సుమన్ టీవీ ఐస్ గ్రేట్ ఇలాంటి వాళ్ళను గుర్తించి వారికీ మంచి భవిష్యత్ ఇవ్వండి ప్లీజ్.....

  • @mdkhajakhanmdkhajakhan139
    @mdkhajakhanmdkhajakhan139 Před 3 lety +275

    కిరాణ్ నువ్వు ipl లో తొందరగా సెలక్ట్ అవ్వలని అ అల్లాహ్ ప్రార్తిస్తుూన్న

  • @balarajubalu4767
    @balarajubalu4767 Před 3 lety +263

    చాలా బాధ గా ఉంది బ్రదర్ నీ మాటలు వింటుంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు నీకంటూ ఒక రోజు రావాలి అని ఆ దేవున్నీ కోరుకుంటూన్నాను 👍👍👍👍👍 👍👍👍

    • @rameshkoduri5551
      @rameshkoduri5551 Před 3 lety +2

      Real bro elanti vallaki devudu manchi life and chance evvali

    • @Bharathrachapudi
      @Bharathrachapudi Před 3 lety

      Ledhu ilaanti vallani thokkesthunnaru asalu telugu vallani thokkesthunnaru .bcci lo antha dabbu palukubadi business man vallane teeskuntaaru.

    • @adhirockzz7323
      @adhirockzz7323 Před 2 lety

      Meru enka arripuku la unnara vadu cricketer entra vadu emotional sence tho sollu chaptunadu famous avvadam kosam

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 Před 3 lety +1

    1) క్రీకెట్ లో అండర్ 21 ఉండదూ..
    2) స్టేట్ తరపున అండర్ 19 నాలుగు సార్లు ఆడటానికి వీల్లేదు..
    3) ఐపియల్ లో ప్రాబబుల్స్ ఉండవు..
    4) ఐపీఎల్ కి మరియు టోటల్ టోర్నీ కి సంబంధించి క్రీకెటర్ గాయపడితే NCA కి పంపిస్తారు కాని ఇతనిని ఇంటికి పంపారు అంట..
    5)అతను అడినట్టు గా విడియో క్లిప్పింగ్స్ లేవు...
    6)ఆయన ఆస్ట్రేలియా లో అండర్ 19 ఆడాడు అంట... ఇంతకి ఆస్ట్రేలియా లో ఎప్పుడూ జరిగింది...
    Finally
    ఆ యాంకర్ కి క్రీకెట్ గురించి బేసిక్స్ తెలియవు
    మరియు శ్రేయాస్ అయ్యర్ రిషబ్ పంత్ క్రీకెటర్ అని తెలియదు...
    ఇది ఏంటో ఏమో...
    czcams.com/video/Fg3AjtMKZdY/video.html

  • @Prashhhh
    @Prashhhh Před 3 lety +353

    చూసారా.. ఒక క్రికెటర్ వెనుక ఎంత పెద్ద సవాళ్లు ఉన్నాయో.... అందుకే ప్రతి క్రికెటర్లు ని గౌరవించండి 🙏🙏🙏

    • @kowshiksharma4215
      @kowshiksharma4215 Před 3 lety +11

      Pedda bogus gadu bro clear ga kanukko mundu.. Mottham fake

    • @rajumarisetti324
      @rajumarisetti324 Před 3 lety +3

      @@kowshiksharma4215 sanam kiran kumar ani googel chai bro telusthadi neeku dont with a negative brother support the talent

    • @vavilapalliappalanaidu9101
      @vavilapalliappalanaidu9101 Před 3 lety

      Nice

    • @phanireddy9409
      @phanireddy9409 Před 3 lety

      @@kowshiksharma4215 bro nv chaduvu kunna vadivega ,correct ga Google lo search chei brooo.

    • @Pvsr1116
      @Pvsr1116 Před 3 lety +2

      @@kowshiksharma4215 prove Chey bro bogus anii... don't Spread negativity

  • @saisainath9331
    @saisainath9331 Před 3 lety +252

    బాధ పడకు అన్న .... విజయం సింపుల్ గా వస్తే కిక్ ఏముంటుంది అన్న .... మౌనం , ఓర్పు అలవర్చుకో , నీ మౌనమే రేపు పెద్ద శబ్దమై ప్రపంచానికి తెలుస్తది ... నీతో సెల్ఫీ కోసం ఎదురు చూసే వాళ్ళు కోట్లలో నిలబడతారు ... కష్టాలకు భయపడకు ఎదురు నిలబడు సాధించు ... నువ్వు సాధిస్తావ్ నాకు తెలుసు అన్న .... all the best అన్న ....

  • @Vkyerrapragada
    @Vkyerrapragada Před 3 lety +1900

    Twitter is the best way to make him viral by tagging Rahul Dravid.
    But not needed now coz he is brother of sunishith in terms of his cricket carrier. But, as a good Samaritan we can help financially if needed.

    • @rajeshkeerthi5283
      @rajeshkeerthi5283 Před 3 lety +38

      Good thought plz do that bro nd male it viral

    • @srihariize
      @srihariize Před 3 lety +44

      i just shared on twitter

    • @Vkyerrapragada
      @Vkyerrapragada Před 3 lety +7

      @@srihariize tag me vkyerrapragada

    • @nageshsarma3560
      @nageshsarma3560 Před 3 lety +14

      Rightly said....pls pls lift him...

    • @Vkyerrapragada
      @Vkyerrapragada Před 3 lety +13

      People who ever have twitter account, kindly retweet the post which was posted by srikanth reddy.

  • @sangeethkumar9802
    @sangeethkumar9802 Před 3 lety +74

    యాంకర్ ని చూస్తే పాపం అనిపిస్తుంది..

  • @basanisaikrishn3167
    @basanisaikrishn3167 Před 3 lety +333

    ఈ వీడియో వైరల్ అవ్వాలి కిరణ్. ప్రభుత్వం నీ ఆవేదన అర్ధం చేస్కుంటుంది నీలాంటి టాలెంట్ ఉన్నవాళ్లు ఇలా బాధ పడొద్దు...ఎంతో ప్రాక్టీస్ చేస్తే గానీ ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదగవు. అల్ ది బెస్ట్ కిరణ్. నీకంటూ తప్పనిసరిగా సక్సెస్ వస్తుంది. నా మాటలు నిజమవుతాయి. Please support to kiran..nd his talent....👍👍

  • @RAAZ14341
    @RAAZ14341 Před 3 lety +69

    నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే... యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో.. సమాజంలో.. నిజాయతీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం...🙇Hope.#bro Take care

  • @ganeshji7479
    @ganeshji7479 Před 3 lety +169

    దేవుడా. ..ఇలాంటి వ్యక్తి కి ఒక వరం ఇవ్వండి ..

  • @Setti10
    @Setti10 Před 3 lety +13

    ఎంత మంచి క్రికెటర్ తన బాధని చెప్తుంటే నీ చేతనైతే ఒక లైక్ చెయ్యండి అంతేగాని ds లైక్ కొడతారు

  • @nagarajubestha9359
    @nagarajubestha9359 Před 3 lety +186

    Congrats suman tv......మీరు ఒక మంచి క్రికెటర్ ని ఇంట్రడ్యూస్ చేసారు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @manmadudayarao4724
      @manmadudayarao4724 Před 3 lety

      కిరణ్ బ్రదర్ మీరు తప్పకుండా ఇండియా క్రికెట్టీం లొ ఆడుతారు. God bless you

    • @kerenkgowda
      @kerenkgowda Před 2 lety +1

      😂

    • @upendranaidurouthu4625
      @upendranaidurouthu4625 Před 2 lety +1

      Manchi cricketer 🤣🤣🤣

  • @MunnaMunna-pu2ce
    @MunnaMunna-pu2ce Před 3 lety +48

    ఇతన్ని ఇంటర్వ్యూ చేసిన మీకు చాలా థాంక్స్ మేడం. ఇతడు ఇండియా టీమ్ కి
    ఆడలని నేనూ కోరుకుంటున్న. ఆల్ ది బెస్ట్ బ్రదర్.

  • @ksmirchi2715
    @ksmirchi2715 Před 3 lety +114

    అన్నా మీకు మీ సహనానికి ఆ దేవుడు ఇండియా టీమ్ లో ఆడే ఛాన్స్ ఇస్తాడు....ఇవ్వాలి అని ఆదేవుడుని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను....

    • @kshiva8608
      @kshiva8608 Před 3 lety

      Anna miku David Eenadu Meru India team lo adali Ani korukunna

  • @manoharreddygujjula4019
    @manoharreddygujjula4019 Před 3 lety +55

    ఇది చిన్న జీవితం అన్న.. దీనిలో ఏమి సాధించేది ఏంలేదు, ఎవరినీ ఉద్దరించేది ఏంలేదు.. ఎదో ఒకటి చేసుకొని కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోయినోడు గొప్పోడు. నువ్వేం సాధించినా, నీకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వున్నా కొంత కాలానికి అంట మర్చిపోతారు అన్నా.. ఇదో పెద్ద నటనా, మాయ లోకం.

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi Před 3 lety

      Aa edo oakti cheskodaniki ee tanta antha...aa edo okati okkoriki okkoti

    • @rajugoudraju8481
      @rajugoudraju8481 Před 3 lety

      Reily supar bro

    • @maniakula3906
      @maniakula3906 Před 3 lety

      Bt nila nenaithe alochincha
      Endhukante manichiga puttinanduku emaina sadhichali
      Nenu cricketer gurinchi anatle general life girinchi

    • @manoharreddygujjula4019
      @manoharreddygujjula4019 Před 3 lety

      @@maniakula3906 garu.. koti vidyalu kooti kosme antaru kada.. bratakadaniki edo oka pani cheskovali, samajam kosam manchi cheyoddani nenu cheppaledu kada.. evariki tochinantalo varu cheyali..

    • @nmaruthinmaruthi9456
      @nmaruthinmaruthi9456 Před 3 lety

      Nuvv cheppindi nijam bro

  • @killerbaluyt.4358
    @killerbaluyt.4358 Před 3 lety +830

    సన్ రైజర్ హైద్రాబాద్ టీం ఒక్క తెలుగు ప్లేయర్ కూడా ఉండడు. ఇలాంటి ప్లేయర్ని సపోర్ట్ చేస్తే బాగుండింది

    • @panchadarlasvramana2663
      @panchadarlasvramana2663 Před 3 lety +35

      Hyderabad ante telugu kadu bro hindi ga maripoendi em chestamu ala jarugutundi politics okka telugu player kuda ledu mana sunraisers lo ledu mana bad luck

    • @saritavlogs8288
      @saritavlogs8288 Před 3 lety +6

      czcams.com/video/S4gDiNUaEPo/video.html

    • @kingkong-cx1kp
      @kingkong-cx1kp Před 3 lety +38

      ఆసలు sumen tv వాళ్ళు సీనియర్ క్రికెటర్స్ని సంప్రదించకుండా.. ఎటువంటి ఎంక్వయిరీలేకుండా ఇలాంటి వారిని ఎందుకు నమ్మరో నాకు చాలా భాధగా ఉంది.. నమ్మకండి... ఒకసారి జాగ్రత్తగా నిజాలు తెలుసుకొండి....అతను దిగిన ఫొటోస్ అన్ని ఒక అభిమానిగా మాత్రమే.... నేను bangalore కోచింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది ప్లేయర్స్ తో పోటోస్ దిగాను ఒక అభిమానిగా.....అతను ఇప్పుడు world youth twenty-20. అసోసియేషన్ అనే icc orBcci ద్వారా గుర్తింపు లేని ఒక ప్రైవేట్ అసోసియేషన్ ద్వారా కొన్ని మ్యాచ్స్ ఆడాడు అంతే..... నేను కూడా ఒకసారి ఈ ఫేక్ అసోసియేషన్ మాటలు విని మోసపోయాం... నేషనల్ మ్యాచ్స్ అని చెప్పి ఢిల్లీ తీసుకువెళ్లి ఒక క్లబ్ తో 5మ్యాచ్స్ ఆడించి డబ్బులు వసూలు చేసారు.. తర్వాత నేపాల్, శ్రీలంక, బంగ్లాదేస్ అని సోది చెప్పారు అలెర్ట్ అయ్యాను....so ఇతని సోది నమ్మకండి కస్టపడి పనిచేసుకోమని చెప్పండి
      ..ప్రస్తుతం దేశానికీ, ipl కి ఆడుతున్న క్రికెటర్స్..ప్రతిసాంవత్సరం బీసీసీఐ అండర్ లో ఉన్న అన్ని రాష్ట్రాల జిల్లా స్థాయి క్రికెట్ అసోసియేషన్ ద్వారా జరిగే ... జిల్లా స్థాయి నుంచి జోన్ స్థాయి వరకు.... జోన్.. స్టేట్ A&Bతరపున ఎన్నో మ్యాచ్స్ అడి డబుల్ &ట్రిపుల్ సెంచరీ స్ చేసి.... బౌలర్లు ఐతే ప్రతి మ్యాచ్ లో 4వికెట్స్ ప్రతి సిరీస్ ki 16-20వికెట్స్ తీసి వాళ్ళు.. స్టేట్ మెయిన్ team ki సెలెక్ట్ అవుతారు.... ఇక్కడ మళ్ళీ బీసీసీఐ అల్ ఇండియా స్టేట్ మ్యాచ్స్ ను ఈ విధంగా నిర్వహిస్తుంది 1వినోద్ మంకాడ్ ట్రోపీ u-16, ck నాయుడు ట్రోపీ (u-19), రంజి ట్రోపీ,vijaye హాజరే ట్రోపీ,సయ్యద్ ముక్తఫ్ అలీ ట్రోపీ.. లాంటి స్టేట్ మ్యాచ్స్ ను గ్రౌండ్ లెవెల్ నుంచి మంచి పెర్ఫార్మన్స్ chesina వాళ్ళు ఇందులో ఆయా స్టేట్స్ తరపున పెర్ఫార్మన్స్ చేసి..india తరపున .. U-16, u-19, u-22.. India A, ఇండియబ్, ipl ki సెలెక్ట్ చేస్తారు... అతనికి రిఫరెన్స్ కావాలి అంట. ఈ రోజుల్లో క్రికెట్ ki రిఫరెన్స్ అంత అవసరం లేదు.... భీబాచ్ఛమైన పెర్ఫార్మన్స్ చేయాలి... అలాంటి వాళ్ళలో ఇప్పడు 1. అంబటి రాయుడు,2. హనుమా విహారి,3. K శ్రీకర్ bharath(vizag)4. అశ్విన్ హెబ్బర్,5. రికీభూయ్ 6. Naren reddy... లాంటి వాళ్లు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్యూచర్ ప్లేయర్స్ ..అతనికి అబద్దాలు అపి మంచిగా చదువుకొని జాబ్ చేసుకోమని చెప్పండి...సేఫ్ గా ఉంటాడు అతను

    • @satyarao2562
      @satyarao2562 Před 3 lety +4

      Yes bro

    • @paduchurinikhilnikhil539
      @paduchurinikhilnikhil539 Před 3 lety +4

      Yeah bro

  • @villageofdirsincharla6463
    @villageofdirsincharla6463 Před 3 lety +149

    దేవుడు అనేవాడు ఉంటే నీకు ఒక్క చాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నా.... నీ బాధ వింటుంటే నాకు తెలీకుండానే కన్నీళ్లు వచ్చేసాయి...

    • @RaviTejaGude1
      @RaviTejaGude1 Před 3 lety +2

      Devudu 😂😂😂😂chi

    • @Rowedy820
      @Rowedy820 Před 3 lety

      True 100%

    • @Rupeshbabu3232
      @Rupeshbabu3232 Před 3 lety +3

      కన్నీళ్లు వెస్ట్ చేసుకోకు ....వాడు పెద్ద ఫ్రాడ్ ..😂😂😂😂

  • @kondabathulalaxman491
    @kondabathulalaxman491 Před 3 lety +98

    అన్న నేను కూడా ఒక ప్లేయర్ని, కానీ నన్ను కూడా తొక్కేశారు, నేను నీకు ఫుల్ సపోర్టు చేస్తాను, నువ్వు త్వరలో ఇండియా టీంలో స్థానం సంపాదించాలని ఆదేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..షేర్ your బ్యాంక్ details in సోషల్ మీడియా...

    • @godswill8756
      @godswill8756 Před 3 lety

      Top comment lo undhi brother bank details...

  • @vasudeva-te4gg
    @vasudeva-te4gg Před 3 lety +11

    He is well talented in acting please try in films 🤟

  • @tgpraveen7247
    @tgpraveen7247 Před 3 lety +12

    ఈ కష్టాలు అతి త్వరలో తీరాలని నీవు మన దేశానికి మంచి క్రికెటర్ గా గుర్తింపు తేవాలని నా మనసారా కోరుకుంటున్నాను బ్రదర్ నీ ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్ ఇవ్వగలరు నాకు తోచిన సహాయం అందిస్తాం మన దేశం ఇలాంటి మంచి క్రికెటర్ ను కోల్పోవడం చాలా బాధగా ఉంది ఏదో ఒక రోజు మీకు మంచి భవిష్యత్తు వస్తుంది అని నా ప్రగాఢ విశ్వాసం జై హింద్

  • @jagandevaraya3939
    @jagandevaraya3939 Před 3 lety +439

    ఈ వీడియో ను సోను సూద్ సర్ కి చేరవేసే ప్రయత్నం చేయండి మిత్రులారా.. ఆయన అయితే తప్పకుండా హెల్ప్ చేస్తారు..

  • @thirutg9936
    @thirutg9936 Před 3 lety +399

    మన ఇండియా లో బతకాలంటే ప్రతిభ కాదు బ్రదర్... రాజకీయాల అండ లేదా డబ్బు లేదా రౌడీ షీటర్ ఎవరైనా సినిమా హీరో కొడుకువి లేదా క్రికెటర్ కొడుకువి అయ్యి ఉండాలి.... సాటి మనిషిగా నేను కోరుకునేది ఒక్కటే... నీకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్న

    • @ssstvchannel693
      @ssstvchannel693 Před 3 lety +11

      తప్పు మాట్లాడావ్ బ్రో. ఒకవేళ రాజకీయాలతో క్రికెట్లోకి వెళ్లిన అక్కడ అందరు ముందు ఆడాలి టాలెంట్ లేకపోతె ఎవరైనా వెళ్లిపోవాల్సిందే... క్రికెట్లో రాజకీయాలు వారసత్వం పనిచేయదు. క్రికెట్ లో టాలెంట్ ఉంటే చాలు. వాళ్ళని ఎవ్వరు ఆపలేరు.ఒక ధోని ఒక కోహ్లీ ఒక షిరాజ్ ఇలాంటి చాలా మంది ఎవరి అండా లేకుండా పైకి వచ్చినవాళ్లే. టాలెంట్ ముఖ్యం. టాలెంట్ ఉంటే పేదోడు కూడ ధనవంతుడు అవుతాడు. గొప్పవాళ్ళు అవుతారు. సచిన్ కొడుకుకి వాళ్ళ నాన్న బాక్గ్రౌండ్ ఉంది మరీ ఎందుకు గొప్ప క్రికెటర్ అయిపోలేదు. టాలెంట్ కావాలి బ్రో. క్రికెట్లో రాజకీయాలు పని చేయవు. ప్రెసెంట్ పోటీ ఎక్కువ కాబట్టి కాస్త ఓపిక పట్టాలి లేదా నీ టాలెంట్ తో selectors దృష్టిలో పడాలి.

    • @Samuel-yd1zu
      @Samuel-yd1zu Před 3 lety

      Nijam brother...

    • @Mrkareem96_
      @Mrkareem96_ Před 3 lety +4

      @@ssstvchannel693 andukena Sachin koduku ipl adutgunnaru direct

    • @gchiranjeevi469
      @gchiranjeevi469 Před 3 lety +1

      Thiru TG that's right bro

    • @madhusudana9425
      @madhusudana9425 Před 3 lety +3

      కష్టపడడంతో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే ఎవరి అయినా జీవితం బాగుంటుంది..

  • @venkycinemachannel
    @venkycinemachannel Před 3 lety +76

    ఒకసారి నువ్ ఆడిన క్రికెట్ మ్యాచ్ వీడియో ఉంటే పెట్టు bro...

    • @hemanth0583
      @hemanth0583 Před 3 lety +12

      Vadu pettadu bro . Famous aidamani Interview esthunadu 😆 noooooooob na ----- gadu 🤬

    • @saivashishta761
      @saivashishta761 Před 3 lety +7

      @@hemanth0583 avunu bro

    • @rainbowviews5921
      @rainbowviews5921 Před 3 lety +3

      czcams.com/video/E0sM2pSIki0/video.html

    • @gpraveenraju
      @gpraveenraju Před 3 lety +3

      Vedi yasholo 😁🤣🤣🤣🤣

    • @shradha1236
      @shradha1236 Před 3 lety +4

      Video kuda edit chestadu

  • @rajudavidraju9005
    @rajudavidraju9005 Před 3 lety +48

    వీు మటలు చుస్తే నాకు కనీళ్లు అగాలేదు బ్రదర్ దేవుడు కంపల్ సరి వీుకు మంచిదారి చుపిస్తాడు దేవుడు వీుమల్ని దేవుడు దివించును గాక 🙏🙏🙏🙏

  • @aasishkitchen4228
    @aasishkitchen4228 Před 3 lety +36

    చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు ..తప్పకుండా నీకు మంచి జరుగుతుంది భయ్యా..GOD BLESS YOU

  • @botlamadhu7652
    @botlamadhu7652 Před 3 lety +1092

    మీ ఛానెల్ ద్వారా ఒక్క వ్యక్తి జీవితం మరపోతుంది ఇలాంటి ఇంటర్వ్యూ చేసిన మీకు యాజమాన్యం కి ధన్యవాదాలు

    • @mprabhu1826
      @mprabhu1826 Před 3 lety +15

      సుమన్,టీవీకి, థాంక్స్,, మీ ఇంటర్వూ, ద్వారా, ఈయన జివత్తం,మా, రాల లని,మనసారా,కోరుతున్న

    • @shrikrishna4162
      @shrikrishna4162 Před 3 lety

      Thanks For Interviewing Like that Kind Of Person , Who Deserves Really Good Support Right Away With Immediate Action

    • @lee.ramala3331
      @lee.ramala3331 Před 3 lety

      Good thinking bro absolutely

    • @kovela_uma
      @kovela_uma Před 3 lety

      Great Chanel

    • @chinthasaikumar6163
      @chinthasaikumar6163 Před 3 lety +2

      @@saibairijournalist5432 aa anchor ki shreyas iyer, pant evaro kuda teliyadu
      Thanaki cricket knowledge ledhu
      Suman tv plan idhi

  • @ramagirianjaiah8209
    @ramagirianjaiah8209 Před 3 lety +5

    అన్నగారు నీ కథ వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు,నీకు ఆ దేవుడు ఎప్పుడు కరునిస్తాడో, దేవుడా ఇతనిని తొందరగా కరుణించు🙏🙏🙏😭😭😭😭

  • @phanireddy9409
    @phanireddy9409 Před 3 lety +93

    పొలిటికల్ లీడర్స్ and సినీ ఇండస్ట్రీ ప్రజలు దయచేసి ఇలాంటి వ్యక్తిని support చెయ్యండి.🙏
    మీరు తలుచుకుంటే తను తరువాత ipl లో ఆడగలడు..pls pls..

  • @bhargavgopoji9694
    @bhargavgopoji9694 Před 3 lety +208

    గొప్ప యాంకర్ మెడమ్ మీరు
    తన బాధ మీ మొకం లో కనిపిస్తుంది.

  • @Indianvlogs143A1
    @Indianvlogs143A1 Před 3 lety +407

    ఇలాంటి వల్ల ప్రతిభను వెలికితీసిన సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు

    • @kambalaraviteja7161
      @kambalaraviteja7161 Před 3 lety +5

      Ni mokam vaduu antha fake gadu....malla pratibha anta.... interview mothm chudu vadu chpina points note cheskoni google lo kottu ye matches akkada and anni jariginay ani ....nijm thlustadi

    • @pavnraju007
      @pavnraju007 Před 3 lety

      Fake enko naga raju

    • @basweshwarkathe68
      @basweshwarkathe68 Před 3 lety +3

      @@kambalaraviteja7161 ni lanti vala valla deshaniki em uoayogam ledu

    • @kambalaraviteja7161
      @kambalaraviteja7161 Před 3 lety +1

      @@basweshwarkathe68 areee gutlee vadu fake gadu ani bayata padindi ra.....inka sasunnar endi.....

    • @nithin_goud
      @nithin_goud Před 3 lety +1

      Entha mandi Telugu players select iynaru bro IPL la.Antha peddha player ithey up and downs ochina Siraj laga adali. Arjun Tendulkar 2021(21 years )la select iyindu bro.Chala young players 18 years unna Balu ipl 2020 la ne select iynaru.Sachin kodukaina manchi player ithey select ithadu.Vadu edo sollu sympathy kosam ochindu

  • @pandamaster60
    @pandamaster60 Před 3 lety +3

    He is the real cricketer..he is respected our indian flag..100 percentage he will Play for India

  • @anjaneyulukalluri537
    @anjaneyulukalluri537 Před 3 lety +266

    కిరణ్ అన్న.... నువ్..ఇండియా కి...నిజంగా. అడకపోయిన...
    ఈ. వీడియో చూసిన వాళ్ళ దృష్టిలో.. నువ్..ఒక... రియల్ ఇండియన్.. క్రికెటర్...🙏🙏

  • @Rishikumar-pe2wt
    @Rishikumar-pe2wt Před 3 lety +390

    బ్రదర్ కు మీడియా ద్వారా సపోర్ట్ చేయండి మేడం అందరికి ఇతని కోసం తెలియచేయండి ప్లీజ్ 🙏🙏🙏

    • @srinivasg7018
      @srinivasg7018 Před 3 lety +4

      ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ అంటేనే చిన్న చూపు. పెద్ద weste fellow selection commitee లో ఉండి ఏమి చెయ్యలేని MSK. ఇంకా ఛాన్స్ వస్తుంది అని ఆశ పడదామా ????

    • @manikanta3375
      @manikanta3375 Před 3 lety

      They mostly north indians 😠😠😠😠😠

    • @mulamanoj8812
      @mulamanoj8812 Před 3 lety +1

      @@srinivasg7018 talent untee select avtaru, mumbai domestic team and Andhra domestic team standards chudandi tarvta selection gurinchi comment cheyandi

    • @SaiRam-yn8su
      @SaiRam-yn8su Před 3 lety

      Asalu iyana profile eh chupiyatle cricbuzz lo

  • @yanamalajyothibabu7128
    @yanamalajyothibabu7128 Před 3 lety +63

    బ్రదర్ నువ్వు మన ఇండియా టీమ్ లో సెలక్ట్ అవుతావు నిన్ను నీ ఆటను చూస్తాం త్వరలో నీకు మంచి జరుగుతుంది కానీ All the Best

  • @KiranKumar-rv1xs
    @KiranKumar-rv1xs Před 3 lety +68

    Who is here watching the interview again after coming to know the truth..

  • @sarakamramakrishna7426
    @sarakamramakrishna7426 Před 3 lety +516

    క్షమించాలి కిరణ్ గారు మన దేశం లో ,మరీ మన ఆంధ్ర రాష్ట్రం లో ప్రతిభ కన్నా డబ్బు,రాజకీయాలు కి విలువెక్కువ.

    • @realmi1549
      @realmi1549 Před 3 lety +4

      That's true bro

    • @vijay-rd2bu
      @vijay-rd2bu Před 3 lety +2

      Entha manchi player aiena Indian team ki kavalsindhi 11mandhe.. dnt judge quickly

    • @saritavlogs8288
      @saritavlogs8288 Před 3 lety

      czcams.com/video/S4gDiNUaEPo/video.html

    • @saritavlogs8288
      @saritavlogs8288 Před 3 lety

      czcams.com/video/S4gDiNUaEPo/video.html

    • @seshuyt
      @seshuyt Před 3 lety

      @@vijay-rd2bu we all know that mr k. ipl is there for these kinda guys only and it shud be ...

  • @laxmandharavath93
    @laxmandharavath93 Před 3 lety +271

    సుమన్ tv కి ధన్యవాదములు, అకౌంట్ details పెట్టండి, suman tv కి 2.31lakh subscribers unnaru. ఒక్క sunday ఖర్చు లు ఆపేసి పంపిస్తాము. అతనికి ఎంతో కొంత help అవుతుంది

  • @MastaruGamingTelugu
    @MastaruGamingTelugu Před 3 lety +19

    Plz Like Cheyandi Velaithey Oka 3 Share Cheyandi🙏🙏Support Chese Vallaki Cherali❤🙏🙏🙏🙏🙏

  • @sureshporsheti7737
    @sureshporsheti7737 Před 3 lety +13

    ఇది ఖచ్చితంగా సోను సూద్ గారు చూడాలి

    • @balu1711
      @balu1711 Před 3 lety +1

      😀

    • @commonman1405
      @commonman1405 Před 3 lety +1

      ఎందుకు బ్రదర్ వాడు ఫేక్ అని మీకు ఇంకా తెలీదా😀

    • @justachannel571
      @justachannel571 Před 3 lety

      @@commonman1405 ee video download chesi youtube channels lo videos upload chestunaru entra babu ila unnaru 🤦

  • @saramandatv3999
    @saramandatv3999 Před 3 lety +82

    వెంకటరెడ్డి సర్ మీరు సూపర్ సర్ మీరు ఇలాగే వెనకబడిఉన్న వారిని మీరే వెలుగులో కి తీసుకునిరావాలి

    • @Gamerzpokerne
      @Gamerzpokerne Před 3 lety +1

      Upload this video in everyone CZcams account let's everyone see about this🙏

    • @saritavlogs8288
      @saritavlogs8288 Před 3 lety

      czcams.com/video/S4gDiNUaEPo/video.html

  • @josephkumargloriousministries

    సుమన్ టీవీ యాజమాన్యం కి నిండు కృతజ్ఞతలు

  • @k.venkygoud9579
    @k.venkygoud9579 Před 3 lety +18

    ఇండియా టీమ్ లో తెలుగు ప్లేయర్ అంబటి రాయుడు, సూపర్ ప్లేయర్ తనని తొక్కేసారు... కనీసం ఇంకో తెలుగు ఆటగాడి గా అయినా ఇతన్ని ప్రోత్సహిoచండి... ఏ దేశమో, ఏ రాష్ట్రమో కూడా తెలియని వాళ్ళని, పచ్చబొట్లు వేయించుకొని... మనం అభిమానిస్తున్నాం...కానీ అలా మన తెలుగు ఆటగాళ్ళకు మాత్రం మనం value కూడా ఇవ్వం... సిగ్గుచేటు ఎవరికైనా చెప్పుకుంటే... ఇలాంటి వారిని ప్రోత్సగించండి... మన దేశానికీ, మన రాష్ట్రానికి, గర్వించ దగ్గ మంచి పేరును తెస్తారు🙏🙏🙏

  • @shradha1236
    @shradha1236 Před 3 lety +2

    Background check cheyandi firstu

  • @yesuthosajeevasakshyalu3269
    @yesuthosajeevasakshyalu3269 Před 3 lety +133

    నీకు తొందరలో ఛాన్స్ వస్తుంది బ్రదర్ రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @saisagarvlogs2498
    @saisagarvlogs2498 Před 3 lety +34

    హైదరాబాద్ బోర్డు హెల్ప్ చేయాలి మీరు గ్రేట్ బ్రదర్ మీకు తప్పకుండ ఛాన్సెస్ రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 👍👍👍

  • @sdp1055
    @sdp1055 Před 3 lety +43

    అన్న నీవు ఎదో ఒకరోజు నీవు క్రికెట్ ఆడుతావ్ అన్న మా ఊరు దేవుడు దండం pedthunanu అన్న నీ గురించి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @malgarimahendarreddy474
    @malgarimahendarreddy474 Před 3 lety +52

    అన్న నువ్వు తప్పకుండ సక్సెస్ అవుతావు 🙏ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh Před 3 lety +34

    కిరణ్ నీవు తప్పకుండా నీఆశయం సాదిస్తావు ప్రతివిషయంలో నీవు విజయం సాధిస్తావు India తరుఫున ఆడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @thirupathimandapelli1842
    @thirupathimandapelli1842 Před 3 lety +137

    ఇది కచ్చితంగా సోనూసూద్ సర్ చూడాలని కోరుకుంటున్న😢😢

  • @rambheemini8539
    @rambheemini8539 Před 3 lety +45

    నీకు మంచి రోజులు వస్తాయి అన్న మేము అంతా నీకు తోడుగా వుంటాము అన్న ..సుమన్ టీవీ 👏👏👏 super ur great Anna నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న

    • @gsshankar7261
      @gsshankar7261 Před 3 lety +2

      Kiran Kumar is not Play in Ranji Trophy or Any BCCI events, how can he expect play for Indian Cricket Team, He Is telling all False news

    • @bharathkumar249
      @bharathkumar249 Před 3 lety

      Deevenalu andharu isthar bhayya Neeku manchi hrudayam undhi Kadha Laksha appu chesad anta ivvu malla... Fake ra ayya antunte Thodu untaam antar endhi saami

    • @mbganoopraj2823
      @mbganoopraj2823 Před 3 lety

      @@bharathkumar249 😂😂

  • @MAHI-ik4wo
    @MAHI-ik4wo Před 3 lety +28

    Ethanu INDIA 🇮🇳 Team Aadalani Korukune Vallu
    LIKE Here 👍

  • @jokaveerababu6718
    @jokaveerababu6718 Před 3 lety +37

    The wall రాహుల్ ద్రావిడ్ సర్ దృష్టిలో మీరు ఖచ్చితంగా పడతారు..మీకు మంచి భవిష్యత్ ముందు ముందు ఉంది..మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు..కాస్త ఓపికగా ఉంటే విజయమే నీ దగ్గర మొకరిల్లుతుంది

  • @mgowtham2977
    @mgowtham2977 Před 3 lety +342

    బ్రదర్ నువ్వు ఇండియా టీమ్ లో కాకపోయినా IPL లో ఆడాలని దేవుడు ని కోరుకుంటున్నాను

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 Před 3 lety

      @Venkata Satya Sai Oka Mistake Valla Venakki Ravalasi Vachchindi Ani Antunnadu. Adi Emito Teliyadu. Edi Emainappatiki Ee Kredakaruni Paristhithini Drushtilo Vunchukoni City levels Lo Jarige Cricket Matcheslonaina Avakashalu Kalpinchali.

    • @praveenreddy6542
      @praveenreddy6542 Před 3 lety +1

      @@saiakshayreddy1959 lol..he is fake

    • @kumarvijay7620
      @kumarvijay7620 Před 3 lety +1

      He is fraud , check Crick chat for more information

    • @RohanNihira2022
      @RohanNihira2022 Před 3 lety

      @@saiakshayreddy1959 bhaiyaa.... Ekkadunnv nu????

    • @saiakshayreddy1959
      @saiakshayreddy1959 Před 3 lety

      @@RohanNihira2022 evaru bro meeru

  • @jagadeeshb1920
    @jagadeeshb1920 Před 3 lety +77

    ఇంత talent ఉండి పరిస్థితులు బాగోలేక ఉండిపోయిన ప్రతి ఒక్కరికీ ఆ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను 👏👏👏👏👏

    • @Sainaik.18
      @Sainaik.18 Před 3 lety +4

      Fake Bro...

    • @Animelover_147
      @Animelover_147 Před 3 lety +5

      Entha talento konchem cheppandi sir.....enni 100s..200s kottaro konchem records chepithe prajalu andariki telustundhi😋😋😋😋

    • @ashokreddykoppula4914
      @ashokreddykoppula4914 Před 3 lety +1

      Fake word Kiran vi don't trust

    • @udaysai9868
      @udaysai9868 Před 3 lety +3

      Babu athanu asalu cricketer kadu

    • @alex467
      @alex467 Před 3 lety

      Memu kuda samanyulame anna maku kuda chala problems unnai

  • @secunderabadfolks5147
    @secunderabadfolks5147 Před 3 lety +5

    Super acting 👏

  • @babucs2578
    @babucs2578 Před 3 lety +263

    అతని కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి, నేను స్పాన్సర్ చేస్తాను..‌ఒక ఆటగాణ్ణి వదులుకొనే స్థాయిలో మనం లేము

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla Před 3 lety +48

    దయచేసి ఇలాంటి వారికి సపోర్ట్ చెయ్యండి 🙏

  • @CREATIONVLOGS
    @CREATIONVLOGS Před 3 lety +163

    Sonu Soodh....sir pls help him sir to enter into Indian Cricket Team 🏏 🙏🙏🙏🙏🙏

  • @feelinghungry3685
    @feelinghungry3685 Před 3 lety +55

    మరొక సునిశిత్ గాడు వీడు.😂😂

    • @kimjong-un624
      @kimjong-un624 Před 3 lety +2

      😁😁

    • @sangeethkumar9802
      @sangeethkumar9802 Před 3 lety +3

      ఆ విషయం తెలియక అందరు ఎమోషనల్ అవుతున్నారు...🤣🤣

    • @vr_5559
      @vr_5559 Před 3 lety +4

      Sunishth ante enti bro

    • @ishanibanerjee9383
      @ishanibanerjee9383 Před 3 lety +2

      Andarni erri puvvuni chesthanki try chesadu but veedu donga lanjakodku ani prove ayyindhi..veeni valla talented players avamanapadthunnaru....

    • @raviprbvloges1715
      @raviprbvloges1715 Před 3 lety +2

      @@vr_5559 లావణ్య త్రిపాఠి భర్త అని టైప్ చేయు యూట్యూబ్ వీడియోలు కనబడతాయి...

  • @vijaykumarch
    @vijaykumarch Před 3 lety +69

    అన్నా త్వరలో నిన్ను star sports లో చూడాలని కోరుకుంటున్నా

  • @sahebpoliticaltalks1308
    @sahebpoliticaltalks1308 Před 3 lety +249

    ప్రతిభ ఉన్నవాడికి డబ్బు లేదు, డబ్బు ఉన్నవాడికి ప్రతిభ లేదు.
    ఇటువంటి వారిని మీడియా కూడా చూపించదు.

    • @dirtyminddirtyhumans7384
      @dirtyminddirtyhumans7384 Před 3 lety +2

      Talent tho paatu kasi kuda vundaali. Dabbu optional.

    • @harishwar5835
      @harishwar5835 Před 3 lety +4

      Money makes anything possible
      Ex- God of cricket son😁
      Just monna ne ipl lo oka franchise tesukunnar

    • @gunugintisunil6330
      @gunugintisunil6330 Před 3 lety +1

      @@harishwar5835 evaru thisukunaru ethani

    • @gunugintisunil6330
      @gunugintisunil6330 Před 3 lety +1

      @@harishwar5835 evaru thisukunaru ethani

    • @cement006
      @cement006 Před 3 lety +1

      @@gunugintisunil6330 nek ardham kaledha. He is talking about sachin son.

  • @vamshikrishnacharivijjagir614

    బాధపడకండి బ్రదర్ అతి త్వరలో మిమ్మల్ని గ్రౌండ్ లో తప్పకుండా చూస్తాం

  • @shaikkhadarvalli3548
    @shaikkhadarvalli3548 Před 2 lety +3

    Veedu SAGARA SANGAMAM lo KAMALHASAN Acting chestunnadu 😁😁😁😁😁

  • @hcreddya2401
    @hcreddya2401 Před 3 lety +21

    Dear Kiran, why you are crying? Be positive, as per this interview you said you already you played 4 international matches in T20 under 19, that means you already played for India. You should be proud and all the best for your future, be brave and be positive and keep trying. I am sure you will see sucess.

  • @phaniindra8866
    @phaniindra8866 Před 3 lety +79

    Thq for interviewing him Suman TV ...1st time iam watching the best interview in yt channels

  • @krishnamurthi7939
    @krishnamurthi7939 Před 3 lety +16

    కిరణ్ కుమార్ గారు మీకు ఆ దేవుడు తోడుగా ఉండాలని మీ కష్టాలన్నీ తీర్చి. మళ్లీ మీరు గొప్ప క్రికెట్ ప్లేయర్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @Mahesh-sy5hs
    @Mahesh-sy5hs Před 3 lety +2

    Oscar action chesav bro

  • @hari__009
    @hari__009 Před 3 lety +28

    నేను స్కూల్ లో ఉన్నపుడు u-15 మ్యాచ్ లో 110 runs చేసిన అది సాక్షి పపేర్ లో కూడా వచ్చింది ఫ్యూచర్ ఇండియన్ ప్లేయర్ అన్నారు తర్వాత పై స్థాయి క్రికెట్ లో ట్రై చేసి చేసి పైన రాజకీయాలు చూసి ఇక మన వాళ్ళ కాదు లే అనేసి ఆ డ్రీమ్ వదిలేసి ఇపుడు జాబ్ చేస్కుంటున్నా మంచి గా

  • @rammanne6974
    @rammanne6974 Před 3 lety +57

    All the best kiran garu... కష్ట పడే వారికి సక్సెస్ తప్పకుండా వస్తుంది.. మీరు నమ్మకం కోల్పోకండి

  • @chandra1160
    @chandra1160 Před 3 lety +23

    నీ కష్టాలతో పోలిస్తే నావి చాలా చాలా చిన్నవి అనిపిస్తుంది bro, నీకు భవిషత్తు లో అయిన మంచి జరగాలి అని ఆ దేవుడిని వేడుకుంటున్నా..🙏🙏🙏🙏🙏

  • @abdulmehraj9400
    @abdulmehraj9400 Před 3 lety +33

    Who is here after cric chat with venkatesh....

  • @AngelAadhya2022
    @AngelAadhya2022 Před 3 lety +88

    Unseen Talented Cricketer ని వెలుగులోకి తెచ్చిన సుమన్ టీవీ కి ధన్యవాదాలు.. We should share it to the Cricket Officials & to the SRH management & to Sonu Sood Sir also may help him.. Plzz share..

    • @msureshkumar5432
      @msureshkumar5432 Před 3 lety

      Right answer

    • @KiranKumar-dt3zg
      @KiranKumar-dt3zg Před 3 lety

      Bro meeru help cheyandi bro

    • @radharanga9368
      @radharanga9368 Před 3 lety

      @@KiranKumar-dt3zg cricket rangamloni vallu help cheyyagaligitene athaniki help avuddi gani encorage ment kosam coment pettinollu help cheste athaniki help avudda. Athanu cricket kosam phnlo recharge sahitam vesukovatam mani plats kadigi practice ki velutunnadante he is vry passionater about kricket. Yilanti vallu desaniki avasaram kanuka manamandaram dividdam. Tirigi cricket teem loki enter kavalani

  • @jagadeshnara7949
    @jagadeshnara7949 Před 3 lety +15

    Job అందరూ చేయగలరు క్రికెట్ అందరూ ఆడలేరు కదా మేడమ్.....
    ఈ confidence నిన్ను ఇండియా టీమ్ వరకు తీసుకు వెళ్ళుతుంది బ్రదర్.....all the best

  • @silvanusaraku
    @silvanusaraku Před 3 lety +43

    మీరు తప్పకుండా IPL లో సెలెక్ట్ అయి ఇండియా టీం లో ఆడాలని దేవుని ప్రార్ధిస్తున్నాను 🙏🙏 ధైర్యంగా ఉండండి

  • @KumarM023
    @KumarM023 Před 3 lety

    ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు క్రికెటర్ కిరణ్ గారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను...🙏🙏

  • @youseries5891
    @youseries5891 Před 3 lety +77

    Who want see kiran the indian cricket player like here ?

    • @shivaprasadh
      @shivaprasadh Před 3 lety +1

      Elanti vishayam ki kuda LIKES ani adukkuntara..🙏

    • @youseries5891
      @youseries5891 Před 3 lety

      Arey vo naku like chesthey emi vasthdhi ra naku ...ekuva likes vasthey e video famous ayi athaniki emi ayina help avuthadhi..

    • @shivaprasadh
      @shivaprasadh Před 3 lety

      @@youseries5891 mari enduku adukkunav RAAAAAA
      Video ki likes viewing time vastey money istaru antey kani comment ki evaru istaRRAAA

    • @youseries5891
      @youseries5891 Před 3 lety

      Ne account number share chyi CZcams nuchi oka 1 lakh ra ganey idhram share cheskundham

  • @rameshmudhiraj1765
    @rameshmudhiraj1765 Před 3 lety +109

    మీరు ఇండియా టీమ్ కి ఆడాలని నా మనసు పూర్తి కోరుకుంటున్న

  • @maheshwaramvenkatesh728
    @maheshwaramvenkatesh728 Před 3 lety +219

    లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా మీరు ఇండియా టీమ్ లో ఆడతారు బ్రదర్ జై శ్రీమ్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muthyampochammala
    @muthyampochammala Před 3 lety +7

    దేవుడా అతనికి ఒక అవకాశం ఇవ్వండి

  • @user-ks1zb5jw3e
    @user-ks1zb5jw3e Před 3 lety +74

    దేవుడా ఒక్క సారి కనికరించు.తనకు తపన ఉంది, టాలెంట్ ఉంది ,కేవలం రాజకీయ క్రీడలు ప్రతిభ ను గుర్తించండి.

  • @anilbai5192
    @anilbai5192 Před 3 lety +33

    అన్నా మీ కష్టాలు ఆ దేవుడికీ కూడా రావొద్దు మీకు ఖచ్చితగా మంచి రోజులూ వస్తాయి రావాలాని ఆ దేవుని కోరుతూ......... మీ తమ్ముడు

  • @rakeshvulise4761
    @rakeshvulise4761 Před 3 lety +119

    Pls.. vvs లక్ష్మణ్ గారి దగ్గరికెళ్లండి.. play సన్ రైజర్స్