Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 27 జూన్ 2024 | Dr.John Wesly | John Wesly Ministries

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2024
  • Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం.God's word is a standard against which all philosophies, ideas and proposed solutions for the human. Word of God diligently, take it to heart and obey His Word implicitly. Each day is a new opportunity to grow closer to God. Dr. John Wesly Powerful Message can be seen in this video. Watch and be blessed!
    #JohnWesly #BlessieWesly #Dailybiblepromise #ఈరోజుదేవునివాగ్దానం #JohnWeslyMinistries
    CLICK HERE TO WATCH:
    Endina Yedari | Amazing Christian Song | Dr John Wesly &
    Blessie Wesly - • Endina Yedari | Amazin...
    Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 25 జూన్ 2024 |
    Dr John Wesly - • Daily Bible Promise | ...
    Daily Bread | యేసుతో స్నేహం | 24 June 2024 |
    Dr John Wesly - • Daily Bread | యేసుతో స...
    Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 23 జూన్ 2024 |
    Dr John Wesly - • Daily Bible Promise | ...
    Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 65 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    Our Websites:
    www.johnwesly.com
    www.csfzone.com
    www.johnweslyfoundation.org
    www.christiansermons.online
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    International Christian League / @internationalchristia...
    For More info: Call 9000 333 555, 9000 333 777
    👍 Facebook: John Wesly Ministries
    📸 Instagram: Johnweslyreal
    Twitter: John Wesly Ministries
    Download App: John Wesly
    🌎 Website: www.johnwesly.com
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    Google Pay / Phone Pay / Paytm: 9000 333 555, 9000 333 777
    Our Account Details:
    🔴SBI Bank Details
    John Wesly International Ministries
    State Bank of India
    AC No: 34571768377
    Branch Code: 07954
    IFS Code: SBIN0007954
    If you would like to support the Charity work done through John Wesly Foundation,
    🔴 SBI Bank Details
    John Wesly foundation
    State bank of india
    A/c No: 35635900670
    Branch code: 07954
    IFSC code: SBIN0007954
    Donations given to John Wesly Foundation are tax exempted (80G).
    🔴John Wesly Foundation USA account details:
    Zelle: johnweslyfoundation@gmail.com
    🔴ICICI Bank Details
    B John Wesly
    ICICI bank
    Ac No: 631501513849
    Rajahmundry branch
    Branch code: 6315
    IFSC code: ICIC0006315
    Swift code: ICICINBBCTS
    🔴International Christian League
    State bank of india
    A.c No: 40355357754
    Branch code: 00904
    IFSC code: SBIN000904
    God bless India.

Komentáře • 1,3K

  • @gangarajupedapati
    @gangarajupedapati Před 3 dny +5

    దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము

  • @jayaraos7944
    @jayaraos7944 Před 3 dny +5

    Praise the Lord 🙏🙏 ఈ రోజు విన్న దేవుని వాక్యము మా జీవితాలలో జరుగు ను గాక ఆమెన్

  • @sridevinakka6648
    @sridevinakka6648 Před 3 dny +6

    Prabhuva Maa kumarulu Bharath, Emmanuel Raj Mimmalni Purthiga nammukoni ,Mee Vaakyaanusaaramga Naduchukoni, Prardhanalo Ekkuva Samayam Vunnatluga ,Mee Patla Vinaya Vedhaayathalu Kaligi, Mee Chithaanusaaramga Nadukunytatlu, Manchi Bhudhi, Samskaaram kaligi Pedhala Patla ,Thibhuttuvula Patla , Thallithandrula Patla, Thobhuttuvula Patla ,thotivaaripatla Vinayavidhyathalu kaligi Vunnatlu ,Manchi Arogyam Kaligintluga Biddalu Bharath Emmanuel Raj ni Deevinchandi Maa Yasayya Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️♥️❤️♥️❤️❤️♥️♥️❤️♥️❤️❤️❤️❤️♥️♥️♥️♥️❤️♥️❤️❤️❤️❤️♥️♥️♥️♥️❤️♥️❤️❤️❤️❤️♥️♥️♥️♥️❤️♥️❤️❤️❤️❤️

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 Před 3 dny +3

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.....

  • @siluveruanusha2890
    @siluveruanusha2890 Před 3 dny +6

    Praise the lord 🙏🙏 dhevudu mana andhari jeevithalalo shubhalu cheyunu gaka hallelujah hallelujah 🙏🙏 hallelujah hallelujah 🙏

  • @user-os8xi4tl6v
    @user-os8xi4tl6v Před 3 dny +6

    praisethelord anna 🙏🙏🙏🙏na kuthuru Gowthami Dsc koraku pradanacheyandi anna🙏🙏🙏🙏🙏🙏👨‍👩‍👧‍👦🛐🛐🛐🛐

  • @MerryH-lz4mz
    @MerryH-lz4mz Před 3 dny +3

    దేవునికి వందనాలు జాన్ వెస్లీ గారికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 💞💞✝️✝️✝️🤲💯👏🤝🙏🙏💞💞

  • @user-yp9bq2mo5h
    @user-yp9bq2mo5h Před 3 dny +3

    దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👏👏👏👏👏

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 Před 3 dny +6

    సైన్యములకు అదిపతియగు యెహోవా పరిశుదుడు పరిశుదుడు పరిశుదుడు 🙏❤

  • @ypmaryvictoriya2983
    @ypmaryvictoriya2983 Před 3 dny +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. బ్రదర్ నా కొరకు నా కుమారుని కొరకు ప్రార్థించండి చాలా దుఃఖంలో ఉన్నాము. 🙏

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 Před 3 dny +5

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @asadisrinivas342
    @asadisrinivas342 Před 3 dny +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్.నాకోసం నా కుటుంబము కోసం ప్రేయర్ చేయగలరు ఆమెన్🛐🛐✝️✝️🙏🙏🛐🛐✝️✝️🙏🙏

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 Před 3 dny +18

    దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤

  • @ramumedapalli9805
    @ramumedapalli9805 Před 3 dny +3

    ఈ రోజు వాగ్దానము దేవాదిదేవుడు మన అందరి జీవితాలలో నేరవేర్చును గాక.... ఆమెన్ 🙏🙏🙏

  • @lazarbabu-pe6tg
    @lazarbabu-pe6tg Před 3 dny +2

    MARANATHA 🙏
    యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్ నాకు వున్న అప్పులు తీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్.

  • @marymanikatam9568
    @marymanikatam9568 Před 3 dny +2

    Amen praise the lord 🙏 ఈ రోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక 🙏

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 Před 3 dny +3

    Praise the lord brother please prayer for my family మా కుటుంబ ఆర్ధిక ఇబ్బంది కొరకు మా అప్పులు కొరకు మా అమ్మ ఆరోగ్యం కొరకు చిన్న తల్లి గర్భఫలం కొరకు చిన్నారి కొరకు చిట్టి పళ్ళు స్వస్థత కొరకు జాయ్స్ కొరకు స్మైలీ కొరకు ప్రైసీ కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramalaxmi597
    @ramalaxmi597 Před 3 dny +5

    ఆమెన్... ఆమెన్..... Praise the lord🙏🏻

  • @selvarajselvaraj8703
    @selvarajselvaraj8703 Před 3 dny +2

    Praise the lord praise the lord praise the lord యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు వందనాలు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sanjayraavi4455
    @sanjayraavi4455 Před 3 dny +2

    AMEN.. యేసయ్య.. మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు యేసయ్య... విడిపోయిన నన్ను నా భార్య ఉష ని కలపండి.. నేను నా జీవితం లో కోల్పోయిన వాటిని తిరిగి replace చేయండి.. AMEN..

  • @RaghuRaghu-il5lg
    @RaghuRaghu-il5lg Před 3 dny +7

    Praise the lord AMEN 🙏🙏🙏

  • @user-ml7qd2yj9b
    @user-ml7qd2yj9b Před 3 dny +4

    Jesus.na.deva.praise.the.lord.brother.and.sister.prayer.my.family.🙏🙏🙏🙏🙏

  • @rayapuprameela7507
    @rayapuprameela7507 Před 3 dny +2

    Praise the lord 🙏 Devuniki Mahima kalugunu gaka Amen Hallelujah Sthothram Sthothram Sthothram thandri 🙏❤🙏🙌🙏

  • @swathi4610
    @swathi4610 Před 3 dny +4

    అందరి వందనాలు అయ్యగారి వందనాలు 🙏🏿

  • @powerfuldailyprayer
    @powerfuldailyprayer Před 3 dny +92

    దేవాది దేవుడు ఈ రోజు *27-06-2024* వాగ్దానము మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక!!! ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @surlamanga8251
    @surlamanga8251 Před 3 dny +2

    Thank you Jesus 🙌 Deuteronomy 1:31 🙌Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a wonderful day annayya 🥰🥰🥰 Yesayya e vagdanam na jeevethamlo neraveradaniki sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏

  • @santhakumaribobbillapati4986

    వందనాలు అన్నయ్య నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను అన్నయ్య వందనాలు 🙏🙏🙏

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 Před 3 dny +1

    Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి అస్సలు బాగుండటం లేదు అమ్మ హెల్త్ గురుంచి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో ఉన్న చెడు అలవాట్లు చెడు ఆలోచనలు అన్నీ కూడ ఈ రోజే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ నా training Duty lo అంతా నాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు యేసయ్య ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤

  • @venkatewararaogurrala9889

    Praise the lord 🙏. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో అందరికీ వందనాలు. ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెర వేరును గాక ఆమెన్.. 🙏🙏🙏🙏🙏

    • @Mathew9010
      @Mathew9010 Před 3 dny

      Annaya please okasari book of "Enoch" gurunchi explain cheyandi. E CZcams channel admin evarina John Wesley Anna ki cheppandi please 😊.
      Thank you in advance Admin garu .

  • @girija341
    @girija341 Před 3 dny +15

    ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక! 🙏 ఆమేన్ !!🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐❤

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Před 3 dny +2

    AMEN praise the lord brother Garu and ma sister ke marriage kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @Kwt456-si7eb
    @Kwt456-si7eb Před 3 dny +3

    Prise the Lord 🙏🙏🙏brother amen Amen Amen🙌🙌🙌🙌

  • @ప్రసాద్
    @ప్రసాద్ Před 3 dny +8

    Praise the lord 🙏 ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది దయచేసి ప్రార్థన చేయండి Amen Amen Amen దేవునికి మహిమ కలుగును గాక

  • @bhuvanachandra2021
    @bhuvanachandra2021 Před 3 dny +3

    Praise the lord please pray for my family and my son's brother and my son Balaprasanth permanent job and H1B visa kosam prayer cheyyandi brother ammen and my son bhuvan future plan kosam prayer cheyyandi brother ammen and andararam bagundetatlu prayer cheyyandi brother and war agipoyetatlu prayer cheyyandi brother ammen 🙏🙏🙏🙏🙏 ammen

  • @kanchumurthyvijaykumar5kan474

    Praise the lord brother and sister 🙏 prabuva suvarthaki yelthunna sevakulanu cheyla badha peduthunnaru dharunanga champesthunnaru kontha mandhi murkulu alanti valki budhi cheppi sevakulanu kapadandi prabuva plz amen 🙏 amen 🙏

  • @-KVamshi-yr4ke
    @-KVamshi-yr4ke Před 3 dny +7

    Praise the Lord🙏Amen.Devuniki mahima kalugunu gaka.🙏Amen.Alleluiah.Aradhana.

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6d Před 3 dny +18

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్
    దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు నేటి వాగ్దానం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆమెన్.
    ఎ. జయచంద్ర.నంద్యాల టౌన్.

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 Před 3 dny +17

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా *నీకు సమాధానము భయపడకుము*. ఎంత దైర్యము, సమాధానముతో కూడిన వాగ్దానం మీకే *వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు* ✝️🙇‍♂️🛐🙌 తండ్రి *నిన్ను ఆశ్రహించిన* వారికి *తోడై* ఉండి, *శాంతి సమాధానం* దయచేసే గొప్ప దేవుడవు. *నిత్యము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ సమాధానం పొందుకుని, భయాలను పోగొట్టి, * సంసోను వంటి శక్తి, దైర్యం, బలం* నాకు మా అందరికి దయచేయమని మిక్కిలిగా వేడుకుంటు దేవా మీకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 Před 3 dny +7

    Ayya 🙏🙏🙏🙏🙏Na mora Alakinchavaya Deva Prabuva🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏Ayya 🙏🙏🙏🙏🙏Nannu Swasthaparichindhuku vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏🙏Ayya 🙏🙏🙏🙏Nannu Karuninchinandhuku Vandhanalaya🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏Ayya 🙏🙏🙏🙏Ma akka koduku ni Batti Prardhana Koruthunnam 🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏 Thank you Lord 🙏🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌

  • @d.abhishek4806
    @d.abhishek4806 Před 3 dny +1

    Praise the lord brother meeru daily oka vagdanm dwara mammalni balaparustunnduku thankyou godbless you all family members

  • @marimamarima1682
    @marimamarima1682 Před 3 dny +25

    యేసయ్య కువందనలు 🙏🏻🙏🏻🙏🏻అయ్యగారికివందనలు🙏🙏ఈదింఈరోజు ఈవాగ్ధనమన అందరిజీవితంలో నెరవెర్చనుగాక ఆమెన్ దేవా ఇశ్రాయేలుకు దేవుని ఆశీర్వదించెనుగాక ఆమెన్ దేవా నాబిడ్లలుకు యెహోవా దేవా కృపకాపుదల తోడ్తెయుందునుగాక చిన్నపాపకు దేవునిఅగ్ని కంచెకాపుదల తోడుగా ఉండునుగాక ఆమెన్ దేవా సియోనులో నుండి యెహోవా దేవా నాకుటుంబ నిత్యము ఆశీర్వదించునుగాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yesumanilingampally7739
    @yesumanilingampally7739 Před 3 dny +8

    దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితములో నెరవేరాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్. దేవా మా పక్షముగా యుద్ధము చేయుచు, మమ్మును ఎత్చుకొనుచు ముదిమి వచ్చు వరకు కాపాడి నడిపించు దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్

  • @RaviTeja-kg5fj
    @RaviTeja-kg5fj Před 3 dny +1

    దేవుని పరిశుద్ధ నామనికి మహిమా కలుగును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందానాలు నాకు క్యాన్సర్ నాకోసం ప్రార్థన చేయండి నాభర్త నాకొడుకు దేవుని మార్గంలో వాచేల్లా ప్రార్థన చేయండి

  • @rajinadupuri918
    @rajinadupuri918 Před 3 dny +1

    Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya neevugoppadevuduvuthandri neevumaapakhamunavundi mammulunu anukshanamu kapaduthunnadeva neekukotanikotla sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru

  • @nagulururambabu9209
    @nagulururambabu9209 Před 3 dny +2

    ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సహాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా ✝️🛐🙏✝️🛐🙏

  • @nagarajunagaraju.t1123
    @nagarajunagaraju.t1123 Před 3 dny +9

    మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు పాస్టర్ గారు ఈ దినము యొక్క వాగ్దానం సంపూర్ణంగా మన ఆధ్యాత్మిక జీవితాలలో నెరవేర్చ బడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏

  • @user-xg3nw6sl3r
    @user-xg3nw6sl3r Před 3 dny +1

    యేసయ్య నామములో అందరికీ ఉద్యోగం కలగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ హల్లెలూయ

  • @udayalakshmivipparla1058

    Devuni namaniki mahima kalugunu gaka brother nenu oka పెద్ద సమస్య తో వారం రోజుల నుండి మనశాంతి లేకుండా చాలా బాధ పౌతున్నాను, నా సస్యకు ఒక చక్కని పరిష్కారం చూపించాలని ప్రేయర్ చెయ్యండి బ్రదర్ మానసికంగా చాలా క్రుంగి పోతున్నాను ఎవరికీ చెప్పుకోలేక పోతోన్నాను నిద్ర కూడా పట్టటం ledu

  • @pushpasrirangam7719
    @pushpasrirangam7719 Před 3 dny +8

    ద్వితియోపదేశకాండము 1:31
    ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.
    Amen Thankyou LORD
    Praise the LORD annaya and all

  • @surlamanga8251
    @surlamanga8251 Před 3 dny +2

    Yesayya na vivaham anyulutho jaragakunda mi chitta prakaram jaragadaniki sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏🙏

  • @swarupa-7
    @swarupa-7 Před 3 dny +1

    Praise the lord Nana. Ni Chelli Deepthi& bala pair career,prayanakshematha,health& wealth,balasalvation,godichina gift SAM healthyga varddillunatlu pls do pryr

  • @prasanthkunchangi6546
    @prasanthkunchangi6546 Před 3 dny +1

    Amen amen amen praise the lord hallelujah thankyou Jesus devuniki Mahima kalugunu gaka amen

  • @meenaramana5331
    @meenaramana5331 Před 3 dny +2

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏 Prabhuvu Priya loka rakhchadaina Yesu krishthu athi parishudha namamulo andhariki vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏 na bidda govt job koraku prayer cheyandi plssssssssssss 🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐 Reshma betterment exams lo adhikamaina marks vachinandhuna devuniki vandhanalu 🙏🙏🙏🙏🙏 ma kosam prayer chesthunna okkakariki 🙏🙏🙏🙏🙏🙏

  • @BVenkatesh-xj7wr
    @BVenkatesh-xj7wr Před 3 dny +4

    Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 amen

  • @user-il8ji3pz8c
    @user-il8ji3pz8c Před 3 dny +2

    Praise the lord anna maa family gurinchi prayer cheyyandi anna 🙏

  • @nagarajuraju4659
    @nagarajuraju4659 Před 3 dny +1

    Praise the lord brother 🙏🙏🙏 naa kutumba Aarogyam iyekyatha viswasam pranalo panulo rakshanalwnivarikoraku pillala chadhuvula koraku prayer cheyandi 🙏🙏🙏 Amen Hallelujah

  • @ThotaSrikanth-qn8fj
    @ThotaSrikanth-qn8fj Před 3 dny +21

    Amen 🙏 praise the lord 🙏 Ayyagaru ఈ రోజు వాగ్ధానం మనందరి జీవితాలలో జరుగును గాక Amen 🙏🙏🙏

    • @Mathew9010
      @Mathew9010 Před 3 dny

      Annaya please okasari book of "Enoch" gurunchi explain cheyandi. E CZcams channel admin evarina John Wesley Anna ki cheppandi please 😊.
      Thank you in advance Admin garu .

  • @bhanusatish-gg2om
    @bhanusatish-gg2om Před 3 dny +3

    Praise the lord brother and all...... Amen Amen Amen thank you Jesus...

  • @kanchumurthyvijaykumar5kan474

    Praise the lord brother and sister 🙏 prabuva ma mummy health bagundali prabuva amen 🙏 prabuva ma mummy ki cheyla health problems vunnae prabuva plz heal cheyandi amen 🙏 prabuva mammalni pranapayam nundi kapadandi prabuva plz amen 🙏 amen 🙏

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk Před 3 dny +1

    Praise the lord Annaya 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @syamprasad9469
    @syamprasad9469 Před 3 dny +9

    ప్రభువైన మహా గానుడైన మహా పరిశుద్ద డైన mahavivki ayeina యేసు క్రీస్తు పరిశుద్ద నామమలో mi అందరికి వందనలు ఇవగదానం ఈరోజు అంతటి తొడుగా వుండును గక 🙏🙏🙏Amen

  • @MangaMynammanga
    @MangaMynammanga Před 3 dny +9

    Praise the lord annayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐 ఈ రోజు వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేరాలని ప్రార్ధన చేయుచున్నాము తండ్రి.... ఆమెన్ 🙏🙏😭😭🛐🛐🛐🛐🛐🙏😭🛐🛐✝️✝️😭😭🛐✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 అయ్యా గవర్నమెంట్ జాబ్ కోసము ప్రార్దన చేయండి అయ్యా .... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @RaniRani-cm9ht
    @RaniRani-cm9ht Před 3 dny +2

    Praise the lord 🙏🙏 అన్నయ్యగారు

  • @yatamadhura273
    @yatamadhura273 Před 3 dny +1

    Praise the lord thandri yesaiah na paksham ga yuddam chestunna deva stotram thandri na margamulanni meere thandri amen

  • @UshaDevi-ws9wz
    @UshaDevi-ws9wz Před 3 dny +2

    అయ్యా...నా చిన్న కొడుకు కోడలిని చాలా మానసిక హింసకు గురి చేస్తున్నాడు.వాడు పూర్తిగా మారి తన భార్య ను ప్రేమించి ఆమెను మంచిగా చూసుకొనేల prayer చేయండి

  • @SunitharaniChadalavada
    @SunitharaniChadalavada Před 3 dny +7

    ద్వితీయోపదేశకాండము (1:31) అయ్యగారికి వందనాలు ఈ నేటి వాగ్ధానం మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ దేవాది దేవా నేను కోరుకుంటున్న ఉద్యోగం నాకు దయచేయండి తండ్రి అలాగే నా తమ్ముళ్లు ఇద్దరి చదువుల్లో దేవుడు సహాయం చెయ్యాలని నా కుటుంబం గురించి అందరి కుటుంబాలు గురించి దేవుని సేవలో ఘనంగా వాడబడుతున్న దైవజనులని ఈ కామెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేయర్ చెయ్యమని కోరుకుంటున్నాను ఆమెన్.

  • @bandiswapna9678
    @bandiswapna9678 Před 3 dny +1

    Praise the lord brother and sister nakosam prayer cheyadi swapna job ravali ani happy ga uadali ani prayer cheyadi mrge manchi ga avalani prayer cheyadi swapna

  • @user-mg5uc4sf6y
    @user-mg5uc4sf6y Před 3 dny +1

    Praise The Lord Anna And Family Glory To God Amen Amen Amen Hallelujah Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Very Good Morning Anna 🙏

  • @jagadeeshkaranam7785
    @jagadeeshkaranam7785 Před 3 dny +7

    ప్రభువా మీ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @nathisuchitra4498
    @nathisuchitra4498 Před 3 dny +7

    మన దేవుడు లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.🙏🙏🙏

  • @user-nc4xh2by2n
    @user-nc4xh2by2n Před 3 dny +1

    Thank you so much daddy Abba Father Jesus Christ and I love you so much daddy Abba Father Jesus Christ and I Received word of God Abba Father Jesus Christ and I Claim it All Mighty name of Jesus Christ hallelujah Amen ⛪🌲💐🙏

  • @divyabhavani7654
    @divyabhavani7654 Před 3 dny +1

    Amen 🙏 praise the lord brother and sister 🙏 God bless you All 🙏 Thank you lovely Jesus ❤️🙏✝️🙌🛐

  • @likhitsowrya9892
    @likhitsowrya9892 Před 3 dny +9

    Praise the lord all of you devuni biddalu and brothers and sisters

  • @gubbalasomeswararao3234
    @gubbalasomeswararao3234 Před 3 dny +12

    🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤ good morning brother మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు దేవునికి మహిమ కలుగును గాక🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏✝️❤🙏✝️🙏✝️❤❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏👌❤

    • @Mathew9010
      @Mathew9010 Před 3 dny

      Annaya please okasari book of "Enoch" gurunchi explain cheyandi. E CZcams channel admin evarina John Wesley Anna ki cheppandi please 😊.
      Thank you in advance Admin garu .

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 Před 3 dny +6

    Praise the Lord🙏🙏🙏🙏🙏 Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏E vagdhanam na jeevithamulo Balanga Neraveralani Prardhisthunam🙏🙏🙏🙏🙏 Ayyagaru🙏🙏🙏🙏 Thank you Lord 🙏🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏🙏

  • @sujatha8387
    @sujatha8387 Před 3 dny +2

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seethakoppineti7032
    @seethakoppineti7032 Před 3 dny +6

    సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకు చెల్లును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 Před 3 dny +22

    Ayya praise the Lord ayya

  • @pantaganiveeraiah6521
    @pantaganiveeraiah6521 Před 3 dny +1

    Praise the lord brother and sisters
    My daughter udyagam kosam prayer cheyandi brother ✝️✝️✝️✝️🙏🙏🙏

  • @jemipedapalli-Sureshuppaada

    దేవుడూ నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి

  • @sugunadhanyasi8751
    @sugunadhanyasi8751 Před 3 dny +10

    Amen Hallelujah 🙏🙏 Praise the lord brothers and sisters 🙏🙏🙏 Good morning to all

  • @boyaravi2142
    @boyaravi2142 Před 3 dny +35

    ప్రైస్ థా లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

    • @Mathew9010
      @Mathew9010 Před 3 dny +1

      Annaya please okasari book of "Enoch" gurunchi explain cheyandi. E CZcams channel admin evarina John Wesley Anna ki cheppandi please 😊.
      Thank you in advance Admin garu .

  • @PuranapuGamanelu
    @PuranapuGamanelu Před 3 dny +1

    Na kutumba sabyulanu andarini devudu deevinchi aarogyam echi aashirvadinchalani prayer cheyandi

  • @kavyasrineerukonda7563
    @kavyasrineerukonda7563 Před 3 dny +1

    Praise the lord brother 🙏🏻 Thank you lord for giving me sbi clerk job 🙏🏻🙏🏻✝️🙏🏻🙏🏻🙏🏻✝️🙏🏻🙏🏻🙏🏻✝️🙏🏻🙏🏻

  • @venkataswamydudde120
    @venkataswamydudde120 Před 3 dny +7

    రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన ఏసుక్రీస్తు బ్రభుల వారికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 Před 3 dny +6

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen Amen Amen 🙏🙏🙏
    Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry and Medical Rehabilitation centre all glory to God . Amen 🙏 Amen 🙏 Amen 🙏💐

  • @galihema7628
    @galihema7628 Před 3 dny +1

    Praise the lord 🙌🙌 Deva today promise na jivithamlo neraveru tundhani nenu namuchunnanu yeseyya 🥹🥹🥹🥹

  • @shanumanthu2578
    @shanumanthu2578 Před 3 dny +1

    ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @divakareda1168
    @divakareda1168 Před 3 dny +30

    దేవుడు నా మములో అందరికీ వందనాలు 🙏🙏🙏🙏 యేసయ్యా కృప మనందరి మీద ఉండును గాక ఆమేన్

    • @radhakasi1217
      @radhakasi1217 Před 3 dny

      7:01 praise the lord pastar garu

    • @radhakasi1217
      @radhakasi1217 Před 3 dny

      😅

    • @NaveenaJayasankarraju
      @NaveenaJayasankarraju Před 3 dny

      Ameen halleluiah

    • @Mathew9010
      @Mathew9010 Před 3 dny

      Annaya please okasari book of "Enoch" gurunchi explain cheyandi. E CZcams channel admin evarina John Wesley Anna ki cheppandi please 😊.
      Thank you in advance Admin garu .

  • @rajujuttiga6454
    @rajujuttiga6454 Před 3 dny +9

    వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏 హరీష్ భావానికి నాగరాజు లక్మీకి గర్భఫలం కలగాలని వాళ్ల హృదయాలు మారి దేవుని సన్నిధికి రావాలని ప్రార్ధన చేయండి పేతురు మోనికాకి రాజబాబు సంతోషికి గర్భఫలం కలగాలని వాళ్ల ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి ప్రసన్న హాస్టల్లో ఉండి చదువుకుంటుంది దేవుని కృప కాపుదల పరిశుద్ధాత్మ శక్తి చదువులో దేవుడు బిడ్డకు తొడైయి ఉండాలని జ్ఞానం జ్ఞాపకశక్తి కలిగి ఉండాలని ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 😂😂😂😂😂😂😂🛐🛐🛐🛐🛐🛐🛐🙇🙇🙇🙇🙇🙇🙇✝️✝️✝️✝️✝️✝️✝️🕎🕎🕎

    • @ObulusetomanitiMani
      @ObulusetomanitiMani Před 3 dny

      🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏😭😭😭✝️🙏🙏🙏😭😭😭✝️✝️✝️🙏🙏😭😭😭✝️✝️🙏🙏😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭✝️✝️✝️✝️🙏🙏😭😭😭😭🙏🙏😭😭😭😭🙏😭😭✝️🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏😭😭😭😭✝️🙏🙏😭😭😭🙏🙏😭😭😭🙏🙏😭😭✝️✝️✝️🙏🙏😭😭✝️✝️✝️🙏🙏😭😭😭✝️

  • @syamprasadmoparthi6169
    @syamprasadmoparthi6169 Před 3 dny +1

    Praise the Lord amen I receive the promise in the name of Jesus Christ Amen ⛪

  • @maheshkusuma5573
    @maheshkusuma5573 Před 3 dny +1

    ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏

  • @laxmilaxmi8825
    @laxmilaxmi8825 Před 3 dny +8

    Praise the lord brother 🙏🏻tq lord tq jesus Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagamanigudipudi5000
    @nagamanigudipudi5000 Před 3 dny +7

    Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏na bartha vudyoga prayathnalalo devudu sahyam cheyulaguna prardhinchandi Pastorgaru

  • @vinodsuchi3932
    @vinodsuchi3932 Před 3 dny +1

    Amen!😭😭😭😭😭😭😭😭😭😭 Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 Praise The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Annaya

  • @pentabhargavi
    @pentabhargavi Před 3 dny +1

    Please pray about my father promotion and his health and my studies iam pursuing homeopathy medicine may God be with me in all circumstances..

  • @nsubbarao6023
    @nsubbarao6023 Před 3 dny +4

    Praise the lord sir amen

  • @soujanyapasunoori8127
    @soujanyapasunoori8127 Před 3 dny +8

    Sony soujanya sujatha swampy makutumbamkosam prardanacheiyagalaru earojudevinivagdanam makutumbamlo neraverunugaka ammagarikivadanalu ayyagarikivadanalu 🎉🎉🎉🎉🎉

  • @sayyedhussanbee3452
    @sayyedhussanbee3452 Před 3 dny +1

    Paisa the lord brother 🙏🏻🙏🏻 ma papa manashu marali ani pryare chayandi brother 🙏🏻

  • @user-nb9mz4cm6s
    @user-nb9mz4cm6s Před 3 dny

    మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏