హిందూ బంధువులారా?ఏదీ మన స్వరాజ్యం?ఎక్కడా కనపడదే?

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • స్వాతంత్ర్య దినోత్సవం చేసుకుంటున్నాం, హిందువులకు నిజమైన స్వతంత్రం ఎప్పుడు? 🚩🚩🚩

Komentáře • 129

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 Před 27 dny +25

    అమ్మా! మన హిందువులకు సంబంధించినంత వరకు స్వతంత్రం " మేడిపండు" అది ఒక మిధ్య నిజం చెప్పాలంటే "వక్ఫ్ బోర్డు" లాంటి సంస్థల ద్వారా హిందువుల ఆస్తులు భూములు సొంతం చేసుకోగల ఆపరిమితమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు శాంతి మతస్తులకు లభించాయి సొంత భాష సంస్కృతుల మీద ఏ మాత్రం అభిమానం లేని "వెధవాయత్వం" మన తెలుగు ప్రజలకు సొంతం మన ప్రక్కనే ఉన్న తమిళ కన్నడ సోదరులకు కల భాషాభి మానం స్వాభిమానం వంటివి చూసైనా మన తెలుగు వాళ్లు బుధ్ధి తెచ్చుకోవాలి బహిరంగ సభల్లో తెలుగును మనది చాలా సుందర భాష "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని మొక్కుబడి ప్రసంగాలు గుప్పించటం కాదు మన ఇంట్లో మన పిల్లల్ని తెలుగులో మాట్లాడేలా ప్రోత్సహిస్తున్నామా అని ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి ఇక కుటుంబ నియంత్రణ అనేది కేవలం హిందువుల్ని మైనారిటీలుగా చేయటానికి దశాబ్దాల క్రితం "ఖాన్ గ్రెస్" ప్రభుత్వాలు చేసిన కుట్ర ఇది అర్ధం చేసుకొని హిందువులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి ఆర్ధిక పరిపుష్టి ఉన్న వారు కనీసం ముగ్గురు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలి వారిని స్వాభిమానం కల వీరులైన వ్యక్తులుగా వారిని పెంచాలి హిందువులకు ఉజ్వలమైన భవిష్యత్తు కావాలంటే హిందువులలో సమర్ధ వంతమైన జాతి నిర్మాణం జరగాలి

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 26 dny

      Jai sree ram 🌹🙏happy independence day andi🌹🙏

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 26 dny

      సనాతన, ధర్మం అన్న పదమే లేని పాశండా మత సమానత్వం అన్న రాజ్యాంగం మనది కాదు, .స్లిమ్ తండ్రికి పుట్టిన సెక్యులర్ నాయకుల ప్రభుత్వం మనది కాదు, ఆచరిస్తున్న ధర్మం మనది కాదు, సెక్యులర్ ఎండోమెంట్ గుడి మనది కాదు, బ్రిటీష్ మెకాలే బానిస విద్యల బడి మనది కాదు, ధర్మా ధర్మ విచక్షణా జ్ఞానం, ధర్మ రక్షణ యుద్ధం బోధించే హక్కులు లేవు, పాశందా మత హక్కులను మాత్రమే పక్కలు వేసే వ్యవస్థలు మనవి కావు, కనుక ఎవరికి వచ్చింది స్వాతంత్రం

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před 27 dny +22

    "గోవింద సేవ" ఛానెల్ సభ్యులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు 💐

    • @shravansp4408
      @shravansp4408 Před 27 dny

      avariki swatantram bayya AME pettina video andhi nuvvu chesedhi andhi Inka marpurakavpothe video choodaku

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 26 dny

      Jai శ్రీ రామ్ 🙏🌹 హ్యాపీ independance day annyyagaru🙏🌹

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 26 dny

      @@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🌹🌹🙏
      మీకు కూడా స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు అమ్మా 🌹🙏
      పాప, బిడ్డ ఎలా ఉన్నారమ్మా..

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 26 dny

      Chalaa bagunnaru annyyagaru e roju 11​ days snanam cheyyincham mi andari aassyulu bagavathunibchallnachupu maa pai yallppudu vundali ani na asha🌹🙏@@prasaddasarp114

  • @wolff_gaming
    @wolff_gaming Před 27 dny +5

    ఎందరో మహానుభవుల త్యాగఫలం,ప్రాణత్ర్యగాల వలన వచ్చిన ఈస్వాతంత్ర్యం మీలాంటిధైర్య,సాహసాలు, దేశభక్తి కలిగిన మీలాంటి వీరులవలన దేశసరిహద్దులో ఉన్న జవాన్ల వలన కపాడబడుతూ ఉన్నది..దేశంకోసం ధర్మంకోసం పోరాడుతున్న మహానుభావులందరికి కృతజ్ఞతా పూర్వక నమస్కారములు ❤️🙏🏻🙏🏻🙏🏻

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před 27 dny +7

    "భారతమాత" బృందా తల్లికి స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🙏

  • @wolff_gaming
    @wolff_gaming Před 27 dny +5

    భరతమాత ముద్దుబిడ్డలైన మీలాంటి వారి అడుగుజాడల్లో నేను ఉంటాను అమ్మా మీలాంటి పోరాటప్రతిమలేదు కానీ మిమ్మల్ని అనుసరించే బుద్దిని ప్రసాదించాడు ఆభగవంతుడు.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 27 dny +11

    మన హిందువుల్లో ఐక్యత రావాలి...ఆలోచించాలి...

  • @venkatramareddy-hp7ww
    @venkatramareddy-hp7ww Před 27 dny +7

    స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ❤❤

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 27 dny +10

    భరతమాతలా ఉన్నావు సత్యమ్మా...

  • @Venkateshwara868
    @Venkateshwara868 Před 27 dny +6

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @srivedabharathi760
    @srivedabharathi760 Před 27 dny +2

    చాలా చక్కగా చెప్పారు అక్కా!... మనందరం ఒక ప్రతిజ్ఞ పూని మన తెలుగును చదవడం- వ్రాయడం నేర్పించాలి. జై తెలుగు తల్లి ❤😂❤
    శ్రీ రామ జయం 🙏🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před 27 dny +6

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @natureoftheworld67
    @natureoftheworld67 Před 26 dny +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @user-so6zm6pk4h
    @user-so6zm6pk4h Před 27 dny +9

    English డ తాగొదిలేసినా ఎంగిలి glass ల కోసం ఎగబడుతూ...
    English డు తొడి..గొదిలేసిన బట్టలు... తొడుక్కుని
    English డు నేర్పిన దురాచారాలు వదలనంత కాలం మార్పు అసాధ్యం...
    ఎక్కడ నీ వైదిక ధర్మము ఎక్కడ నీసదా...చారము ఎక్కడ నీ ఆత్మాభిమానం అజ్ఞానము ముసుకు కప్పినావా....
    ఓ. హిందూ మేలుకు నీ అస్థిత్వాన్ని ప్రశ్నించక ముందే...
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.

    • @user-so6zm6pk4h
      @user-so6zm6pk4h Před 27 dny +1

      @@Sunitha-n20 పొట్టకూటి కోసం English అవసరమే కానీ... రాబోయె భార్య కోసం కన్నతల్లి వదులుకోవడం పాపం ప్రమాదకరం...

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 26 dny

      ​@@user-so6zm6pk4h jai sreeram 🌹🌹🙏 shubhamadyahanam chelli❤❤

  • @manaChannel813
    @manaChannel813 Před 27 dny +6

    మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j Před 27 dny +11

    తెలుగు:దేశ భాషలందు తెలుగు లెస్సా!అన్నారు, శ్రీకృష్ణ దేవరాయలు.ఇప్పుడు రోజు లాలో తెలుగు చదవలేకపోతున్నారు.ఇంగ్లీష్ లో అనర్గళగా నేర్చుకోండి.తెలుగు కూడా సమానముగా చదవండి.హిందువులు జనభా తగ్గుతుంది.ఇతర మతాలు లో ఎంధరు భార్యలు, పిల్లల ఉన్నారు.హిందువు లజనభా తగ్గటానికి కారణం ఇది ఒక్కటి.చట్టాలు కూడా హిందువులు లా పాట్ల కట్టినంగా ఉన్నాయ్.జైభారత్, జైజవాన్, జైకిసాన్,వందేమాతరం 🇮🇳🌾🌅🌾🌾💂

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o Před 27 dny +3

    మా ఊర్లో
    రామాలయంలో బాబా విగ్రహాన్ని పెడతాము అని చెప్తే నేను ఆ గుడికి పూజ చెయ్యను అని చెప్పాడు అమ్మ ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ గుడిలో రాముల వారి విగ్రహాలు కృష్ణయ్య విగ్రహం ప్రతిష్టించి నారు నేను బావ ఉన్న గుడికి పూజ చేయను బాబా గారికి పూజ చేయను అని చెప్పేసి నారమ్మ

    • @gv6683
      @gv6683 Před 27 dny +1

      Great andi .. .aa panthulu gaariki paadabhi vandhanam.🙏🙏🙏..ee ooru andi

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 26 dny +1

    జయహో భారత్ జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @Meena55708
    @Meena55708 Před 27 dny +2

    ధర్మో రక్షతి రక్షితః అని మన హిందువులు ఐక్యమత్యతో ఉంటారో అప్పుడు మనకి స్వతంత్రం వచ్చినట్టు. నేను మా పాపకి ఇంట్లో తెలుగే నేర్పిస్తుంటను చదివేది ఇంగ్లీష్ స్కూల్ లో.అయినా సరే నేను తెలుగే నేర్పిస్తాను మంచి మంచి విషయాలు నాకు తెలిసిన నేను తెలుసుకున్నవి . జై హింద్ 🙏🙏

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 26 dny

      సనాతన, ధర్మం అన్న పదమే లేని పాశండా మత సమానత్వం అన్న రాజ్యాంగం మనది కాదు, .స్లిమ్ తండ్రికి పుట్టిన సెక్యులర్ నాయకుల ప్రభుత్వం మనది కాదు, ఆచరిస్తున్న ధర్మం మనది కాదు, సెక్యులర్ ఎండోమెంట్ గుడి మనది కాదు, బ్రిటీష్ మెకాలే బానిస విద్యల బడి మనది కాదు, ధర్మా ధర్మ విచక్షణా జ్ఞానం, ధర్మ రక్షణ యుద్ధం బోధించే హక్కులు లేవు, పాశందా మత హక్కులను మాత్రమే పక్కలు వేసే వ్యవస్థలు మనవి కావు, కనుక ఎవరికి వచ్చింది స్వాతంత్రం

  • @kavacham384
    @kavacham384 Před 26 dny

    Respected
    Satya Bhama garu 🕉️

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z Před 26 dny

    Tqu so much🤝 Amma

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 Před 26 dny

    జై శ్రీ రామ్ ❤🙏🌺🙏🌺🙏🙏🌺🙏🌿

  • @manjuladevi360
    @manjuladevi360 Před 27 dny

    స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలు అమ్మ
    మీరు భాగ చెప్పారు.మీరు చెప్పినవి జరిగి
    తీరాలనికోరుకుంటాను.🇮🇳🙏

  • @damudagamdamu8529
    @damudagamdamu8529 Před 27 dny +1

    స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుఅమ్మ🇮🇳🇮🇳🙏🏻💐

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha Před 27 dny +2

    అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳🫡🫡🫡🙏🙏

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 Před 27 dny +1

    అమ్మ అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @sreenivasvarmanampelly8310

    సత్య్ సనాతన ధర్మ్ కీ జై 🙏🏻🙏🏻🙏🏻🚩
    జై శ్రీ వేదం 🙏🏻🙏🏻🙏🏻🚩
    నూటికి నూరు పాళ్లు నిజం చెప్పారు కానీ ఎంతమంది ఈ విషయాలు అర్థం అవుతాయో అర్థం చేసుకుంటారో తెలియడం లేదు 😔
    రాజకీయ పార్టీలు కులాల పేర్లు చెప్పి విడగొట్టి పొట్టపోసుకుంటున్నాయి 😔

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 Před 26 dny

    Jai Sri krishna

  • @pravallikaa.pravallika2970

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 Před 27 dny +4

    జైశ్రీరామ్❤❤

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 27 dny +1

    హరేకృష్ణ 😊❤

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Před 26 dny +1

    Jai sree ram 🌹🙏 happy independence day ra thalli. Barathamathalaa vinnaru ❤❤

  • @janakikandula286
    @janakikandula286 Před 27 dny +1

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @koteswararaokolisetty3331

    🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vasavichintha2161
    @vasavichintha2161 Před 26 dny

    Jai Srimannarayana🙏🙏

  • @PaitharlaShailaja-nq3xv

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 Před 27 dny +1

    🙏🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Před 27 dny

    అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు❤ జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్

  • @sujathachindam1692
    @sujathachindam1692 Před 26 dny

    జై శ్రీ కృష్ణాయ నమః🙏🙏🙏

  • @g.sujathasujatha6750
    @g.sujathasujatha6750 Před 27 dny

    ❤❤❤❤❤

  • @manchikalapudilakshmi4911

    🇮🇳. 💐💐

  • @sureshvarikuppala9686
    @sureshvarikuppala9686 Před 27 dny

    Swaanthra dhinochava shubhakankshalu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @yadullaprasad137
    @yadullaprasad137 Před 25 dny

    🌷🙏🌷🕉️🌺🙏🌺

  • @ravisankar9122
    @ravisankar9122 Před 27 dny +1

    Hmm, a point to be noted and to be thought of.

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx Před 27 dny +1

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 Před 27 dny +1

    Bharth matha la unnao akka
    Happy independence day
    🙏🌹JAI BHARATH 🌹🙏

  • @Reddyxge
    @Reddyxge Před 26 dny

    Hindus save Hinduism
    Sanathana dharmam

  • @Manjulamangali-vr8pb
    @Manjulamangali-vr8pb Před 27 dny

    ChaLabagacheparuakka

  • @prasannach3201
    @prasannach3201 Před 27 dny

    జై హింద్ 🚩🙏
    జై భారత్🚩🙏
    జై శ్రీ రామ 🙏🚩
    జై శ్రీ రాధే కృష్ణ 🙏🚩

  • @satyaravivarmavatsavayi8739

    🙏happy independence amma

  • @devershettyrajeshwari
    @devershettyrajeshwari Před 27 dny +3

    జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమః హ్యాపీ ఇండిపెండెన్స్ డే

  • @KarnamRani
    @KarnamRani Před 27 dny

    Sanathana dharmam vardhilalli 🙏
    Jai sriram Jai Bharat Jai Hindu 🙏

  • @skrishnaveni974
    @skrishnaveni974 Před 27 dny

    Avunu chelli 😊👍

  • @chSridevi-cj2es
    @chSridevi-cj2es Před 27 dny

    Bangaru thalli ki swuatantra dinosthawa subhakankshalu ❤️uthalli

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Před 27 dny

    Sathyaki subodayam🙏❤. Alage swaathamthrya dinothswa subo kankshalu, jai barath , jaihindh🌹🇮🇳.

  • @lalithmanohar249
    @lalithmanohar249 Před 27 dny +1

    🌹🙏🌹🙏🌹

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h Před 26 dny

    సనాతన, ధర్మం అన్న పదమే లేని పాశండా మత సమానత్వం అన్న రాజ్యాంగం మనది కాదు, .స్లిమ్ తండ్రికి పుట్టిన సెక్యులర్ నాయకుల ప్రభుత్వం మనది కాదు, ఆచరిస్తున్న ధర్మం మనది కాదు, సెక్యులర్ ఎండోమెంట్ గుడి మనది కాదు, బ్రిటీష్ మెకాలే బానిస విద్యల బడి మనది కాదు, ధర్మా ధర్మ విచక్షణా జ్ఞానం, ధర్మ రక్షణ యుద్ధం బోధించే హక్కులు లేవు, పాశందా మత హక్కులను మాత్రమే పక్కలు వేసే వ్యవస్థలు మనవి కావు, కనుక ఎవరికి వచ్చింది స్వాతంత్రం

  • @lalithmanohar249
    @lalithmanohar249 Před 27 dny +1

    జై శ్రీరామ అన్నయ్య🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 27 dny +4

    ఇప్పటి ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల తెలుగుకి తెగులు పట్టించారు....

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 Před 26 dny

    ✊✊✊👊👊👊🏹🏹🏹

  • @srichandanasuthram
    @srichandanasuthram Před 26 dny

    Hare Rama Hare krishna

  • @keerthiramya12
    @keerthiramya12 Před 27 dny

    Hare krishna❤

  • @sravanthipashikanti7683

    Tq akka 🙏💐

  • @laxmigopal3560
    @laxmigopal3560 Před 27 dny

    Subhodyam brunda garu🌹

  • @keerthiramya12
    @keerthiramya12 Před 27 dny

    Jai Sri Ram❤

  • @Lathapundla
    @Lathapundla Před 27 dny +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @girijakumarichavva3292

    Great speech

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r Před 27 dny +1

    Amma meeru mottam telugulone matladutuntaru chusara nacharu👍🥰

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 27 dny

      జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏

    • @user-jh9bp1um8r
      @user-jh9bp1um8r Před 27 dny

      @@prasaddasarp114 jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 Před 27 dny

    Hare krishna

  • @user-nn4zv8ug6p
    @user-nn4zv8ug6p Před 27 dny

    Jai sri ram jai sir kishan ❤❤🙏🙏

  • @user-qo6xx5el8l
    @user-qo6xx5el8l Před 27 dny

    Jai BHARATH MAATHA Jai HINDHU Jai modhi ji

  • @polepallivenkatanagarakesh7007

    Jai Bharat Govinda 🙏😢

  • @kathyayinivlogs
    @kathyayinivlogs Před 27 dny +1

    సత్యభామ గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ అమ్మ ఫోటోలో గ్రీన్ కలర్ పైకి ఉంది మీరు వేసుకున్న చున్నీ గమనించగలరు దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను మీ అభిమానిని జై సనాతన ధర్మం

    • @jayasettipalli6520
      @jayasettipalli6520 Před 27 dny

      Satya భామ గారు కరెక్టుగానే వేసుకున్నారు పైన బోర్డర్లో త్రీ కలర్లో రెడ్ పైన ఉంది

    • @kathyayinivlogs
      @kathyayinivlogs Před 27 dny

      @@jayasettipalli6520 నేను పొరపాటు పడితే క్షమించండి

    • @gv6683
      @gv6683 Před 27 dny

      No correcte...

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 Před 27 dny

    HAPPY INDEPENDENCE DAY AMMA

  • @ReshmigardeningVlogs
    @ReshmigardeningVlogs Před 27 dny

    👌🏻👌🏻👍

  • @Sunitha-n20
    @Sunitha-n20 Před 27 dny

    Jai hind akka 🇮🇳

  • @kanthikalavathi2684
    @kanthikalavathi2684 Před 27 dny +1

    Avunu thalli pillani kuda kanaranta EDI kuda oka trend andta Edo Peru kuda peetaru daniki dual relation no child darunaam Amma🙏

  • @user-so6zm6pk4h
    @user-so6zm6pk4h Před 27 dny +1

    తెలుగు కు తెగులు పట్టించిన దరిద్రులు ఆ..తెగులు పట్టింది తెలుగుకు కాదు నీ అస్థిత్వానికి...
    ఇక కులం చెప్పుకుంటున్న వారు నిజంగా వారి కులాన్ని ఉద్దరించ కుంటు..న్నారు మేకపోతు గాంభీర్యం తప్ప....
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.

  • @viprasree3037
    @viprasree3037 Před 27 dny

    భారత్కు జన్మభూమి కనుక mariyusatjya భామ వైకు ఆమె మా శారదా మా T AHAPPY INDIPENDAN E DAY MAA JANNESWARI MAA PARANESWARI MAA VEENA PANI MAA VANI SAMGIKA UDDHrini maa neo Saraswathi vaakzhari Gayatri pancha mukhee rteenaysni tril aakshari uchhistta vudhhara పోరాడు ధర్మం కోసం దేశం కోసం సమా జ ము కోసం లే లేలె

  • @chsrini007
    @chsrini007 Před 27 dny +1

    చిన్న పిల్లలని ఎల్కేజీ యూకేజీ పంపించి పెద్దవాళ్లు వాళ్ళని ఇలా రా అలా వెళ్ళు అనకుండా కం గో అని మాట్లాడుతుంటే నాకే అసహ్యంగా ఉంది

  • @dhanushroyal3418
    @dhanushroyal3418 Před 27 dny

    Jai hindu

  • @K-pop_industry814
    @K-pop_industry814 Před 27 dny

    Darmam kanna goppadi manavatvam anatanu ,deniki mi samadanam

    • @Govindaseva
      @Govindaseva  Před 26 dny

      ధర్మం బోధించేది కూడా మానవత్వమే🙏

  • @user-ei2dv4cj6d
    @user-ei2dv4cj6d Před 21 dnem

    First time meeru hindu ga kakunda indian ga matladutunanduku meeku dhanyavadhalu....mee videos chala baguntayi kaani oka doubt undi...India ante "Unity In Diversity" antaru kadha...prapancham lo lenannni diversified cultures mana india lo unay kabatte ala antaru...alanti desham lo iii okari viluvalanu, nammakalu maraokaru gauravinchakunda...enduku manam hindu, muslim, Christian etc., ani kotukuntunamu...idi oka doubt matrame...nenu na pillalki ayite andari values ni gauravinchali ani nerpistunanu...history books lo untouchbility anedi bootham la deshamantha spread ayutunna time lo vere religions loki appati mana ancestors matha marpidi cheskovalsi vachindi ani vinnamu...mari ippati vallu em chestaru....idi na doubt matrame...evarini ayina noppinchi unte kshaminchandi🙏

  • @laxmiprasanna4144
    @laxmiprasanna4144 Před 26 dny

    Namasthe amma nenu vithanthvuni pillalaki pelli kaledu e madya arunachalam vellamu swamy variki abhishekam cheyinchalani chala anipinchindi kani nenu cheinchavacha teledu evarinaina adagadaniki ibbandi paddanu meeru koncham help cheyandi nenu cheichavacha oka Vela avunu aithe swamy ammavarulaku vasthralu thesukellali anukuntunna u ammavariki cheera blouse swamy ki pancha Inka emi konali abhishekamiki emi vadthuvulu attukellali cheppandi amma🙏

  • @RajS-yl3zx
    @RajS-yl3zx Před 26 dny

    Hindus melukovali now or never 😭 future lo enka darunga untundi uppude melukovali

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam Před 27 dny +1

    fashion andi adhi

  • @K-pop_industry814
    @K-pop_industry814 Před 27 dny

    Jai sri ram talli, kani ekkada para mata dwesam anedi intiki ,ontiki manchidi antara?

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Před 27 dny +1

    Today independence day for country. Which consists many religions and people from different religeions sacrificed for freedom. Regarding the present situation of hindus in india Hindus only to be blamed which is out of topic for today. Today is Indian Indeoendencd day. Regatdong Hindu independence we will discuss tomorrow. Not right video in the event of Indipendence day.

  • @bnrsaradamba5255
    @bnrsaradamba5255 Před 22 dny

    Hinduviulu, Bharathadesam lo minorities ayye roju vastundhi.

  • @srj_royal
    @srj_royal Před 27 dny +1

    Swatantra dinochava subhakanshallu...kani eroju varamahalakshmi pooja video pettaru anukuna

  • @savihas4708
    @savihas4708 Před 27 dny +1

    రెండు భాషలు తెలుసుకుని మాట్లాడటం వలన మెదడు ఎక్కువ శాతం ఉపయోగించి ..చురుకుగా ఉంటుంది ….కుల పిచ్చి లో కొట్టుకు పోతుంది దేశం ..

  • @vemalahemanth4285
    @vemalahemanth4285 Před 27 dny

    We didn't get freedom yet from the other religions.....if they vacate from India, then only we will get independence sathya bhama Akka...

  • @wolff_gaming
    @wolff_gaming Před 27 dny +1

    అవునమ్మా మాదగ్గరి బందువులు ముగ్గురు అన్నవాళ్లు ఒక్కొక్కరికే వద్దు అనుకున్నారు మా చిన్నాన్న కూతుళ్లు ముగ్గురూ ఒక్కొక్కరినే కన్నారు ఆవతలి వాళ్లు నలుగురిని కంటున్నారు ముందు, ముందు బ్రతకనిస్తారా అంటే అక్కనువ్వు ఎక్కువ ఆలోచించకు మన వాళ్లంతా uk,us వెలతారు నవ్వేం భయపడకు అంటున్నారు

  • @viprasree3037
    @viprasree3037 Před 27 dny

    పచ్చ కామెర్ల కళ్ళకు కనపడదు

  • @Manasa-q1m
    @Manasa-q1m Před 27 dny

    Ekadashi 15 .16 eppudu

  • @facts-zw9io
    @facts-zw9io Před 27 dny

    అందుకే అన్నాడో కవి స్వతంత్రమైతే సాధించాము ఫలితం ఏముంది ఇంకా బానిసత్వముంది, వీడని భావ దాస్యముంది, కాళ్ళు స్వదేశీ చెప్పులు విదేశీ అని

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před 27 dny +3

    *మహానటి* 3•0(సావిత్రి కాదు)
    సైలెంట్ గా ఉంటే నీకు నచ్చదా.. ఊరకనే బెదిరిస్తావు 🤦
    మీ గుడి అమ్మవారి అద్భుతాలు, రాంబాబు మహత్యాలు🤦 ఈ దొంగ మాటలు చెప్పకుండా..
    జనాలకు పనికొచ్చే పని చెయ్యలేవా నటనా శ్రీ...

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha Před 27 dny +5

      అయ్యో ఆవిడ నేనేదో పెద్ద దేశ సేవ చేస్తున్న అని ఫీల్ అవుతుంది....మీరు ఇలా అంటున్నారెంటి 😂😂😂

    • @user-so6zm6pk4h
      @user-so6zm6pk4h Před 27 dny +2

      తను మానసిక పరిస్థితిని అలా బహిర్గతం చేసు...కుంటున్నారు ఇది తన అస్థిత్వానికి ప్రమాదకరం. కొటేషన్స్ రూపంలో
      ఇక రెండవది తాను ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నారొ తనకే ఒక క్లారిటీ లేదు.

    • @user-so6zm6pk4h
      @user-so6zm6pk4h Před 27 dny +1

      @@INDIA-nw2ptswetha 👍

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 27 dny +1

      @@INDIA-nw2ptswetha
      దేశసేవ కాదు రాంబాబు సేవ 🤦

  • @javajiparvathi6303
    @javajiparvathi6303 Před 27 dny

    Amma, me mail id ivvandi please..

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h Před 26 dny

    సనాతన, ధర్మం అన్న పదమే లేని పాశండా మత సమానత్వం అన్న రాజ్యాంగం మనది కాదు, .స్లిమ్ తండ్రికి పుట్టిన సెక్యులర్ నాయకుల ప్రభుత్వం మనది కాదు, ఆచరిస్తున్న ధర్మం మనది కాదు, సెక్యులర్ ఎండోమెంట్ గుడి మనది కాదు, బ్రిటీష్ మెకాలే బానిస విద్యల బడి మనది కాదు, ధర్మా ధర్మ విచక్షణా జ్ఞానం, ధర్మ రక్షణ యుద్ధం బోధించే హక్కులు లేవు, పాశందా మత హక్కులను మాత్రమే పక్కలు వేసే వ్యవస్థలు మనవి కావు, కనుక ఎవరికి వచ్చింది స్వాతంత్రం

  • @padmakarun1070
    @padmakarun1070 Před 27 dny

    Jai Shree Ram ❤

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h Před 26 dny

    సనాతన, ధర్మం అన్న పదమే లేని పాశండా మత సమానత్వం అన్న రాజ్యాంగం మనది కాదు, .స్లిమ్ తండ్రికి పుట్టిన సెక్యులర్ నాయకుల ప్రభుత్వం మనది కాదు, ఆచరిస్తున్న ధర్మం మనది కాదు, సెక్యులర్ ఎండోమెంట్ గుడి మనది కాదు, బ్రిటీష్ మెకాలే బానిస విద్యల బడి మనది కాదు, ధర్మా ధర్మ విచక్షణా జ్ఞానం, ధర్మ రక్షణ యుద్ధం బోధించే హక్కులు లేవు, పాశందా మత హక్కులను మాత్రమే పక్కలు వేసే వ్యవస్థలు మనవి కావు, కనుక ఎవరికి వచ్చింది స్వాతంత్రం