QuestionHour With BJP MP Candidate Madhavi Latha | Ntv QuestionHour

Sdílet
Vložit
  • čas přidán 17. 04. 2024
  • QuestionHour With BJP MP Candidate Madhavi Latha | Ntv QuestionHour
    #questionhour #madhavilatha #ntvtelugu
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

Komentáře • 2,2K

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn Před 14 dny +181

    తోడేళ్ళ మధ్యలో ఆడ సింహం లా, తొనకకుండ బెనక కుండా... అమ్ముడు పోయి ,అడ్డమైన ప్రశ్నలతో విసి గించిన అడ్డ గాడిదలకు తన అద్భుతమైన జవాబులతో అదరగొట్టిన మాధవీలత గారికి జయము జయము.... 👏👏జై మాధవి లత...👏👍

    • @venusaikumar4782
      @venusaikumar4782 Před 13 dny +2

    • @ShivaGaneshK-bk4gg
      @ShivaGaneshK-bk4gg Před 12 dny +1

      👏👏

    • @gashok4881
      @gashok4881 Před 12 dny +5

      అమ్మవారు ముర్కులకు కనువిప్పు కలిగేలా జ్ఞానోదయం కలిగిస్తున్నారు.
      జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్

    • @ramupothula
      @ramupothula Před 11 dny +3

      కరెక్ట్ గా చెప్పారు

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 Před 15 dny +237

    అంతమంది విలేకర్లను వీరోచితంగా ఎదుర్కొన్న మాధవిలత గారికి 🌹👍🙏జయహో

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

    • @user-jg8qs9vb6o
      @user-jg8qs9vb6o Před 10 dny +2

      If she face my questions she will quit on spot

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +148

    ఒక స్త్రీ ఇంత కాలానికి అన్యాయాన్ని ఎదిరించడానికి వస్తే మతం పేరుతో ప్రశ్నిస్తున్నారు. M I M అంటే ముస్లిం పార్టీ కాదా ? M I M సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +69

    M I M పార్టీ ఇస్లాం మత పార్టీ కాదా ?
    ఈ పార్టీ ఏమైనా అభివృద్ధి చేసిందా ?
    ఈ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి ?
    ఒవైసీలనూ ఈ ప్రశ్నలు అడుగండి
    మీ. నిజాయితీ నిరూపించుకోండి జర్నలిస్టులూ

    • @malatkarmanjunath4626
      @malatkarmanjunath4626 Před 8 dny +5

      అటువంటి ప్రశ్నలు ఈ జర్నలిస్టులు అడిగితే ఈ మీడియా సమాజం అడిగితే మరుసటినాడు వారి సవాలు ట్యాంక్ బండు వద్ద తేలుతాయి. చేతకాని మీడియా సమాజం చేతకాని జర్నలిస్టు

  • @Reddytalks143
    @Reddytalks143 Před 15 dny +736

    గొప్ప గొప్ప ప్రశ్నలు సంధిస్తున్నం అని ఫీల్ అయ్యే జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు. మాధవీ లత గారిని పిలిచి ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగినట్టు అక్బరుద్దీన్ గారిని కానీ అసదుద్దీన్ గారిని పిలిచి ఇలా క్వశ్చన్ అవర్ లో కూర్చోబెట్టి సూటిగా ప్రశ్నలు వేయగలరా...

    • @pragnashreepavanikumari6636
      @pragnashreepavanikumari6636 Před 15 dny +35

      Valla bonda vastunnadu antene shoulder and neck ni hip varaku bend chesestaru Inka questions koodana kada sodarulata😂

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 Před 15 dny +18

      మొఖాలు వచ్చిన దోవలో పెట్టుకోవాలి

    • @sravankumar7591
      @sravankumar7591 Před 15 dny +18

      valki antha g lo dam ledu

    • @TheRayappa
      @TheRayappa Před 14 dny +7

      This is democracy. Avasaram intee andaru vastharu.

    • @chitti9974
      @chitti9974 Před 14 dny +8

      ​@@pragnashreepavanikumari6636... correct cheparandi

  • @prabhakarvadapalli4196
    @prabhakarvadapalli4196 Před 14 dny +68

    ఎర్రిపప్పల గురించి వింటమే కానీ ఇవాళ ఇంతమంది ఎర్రిపప్పల్ని ఒకేసారి చూపినందుకు చాలా ధన్యవాదములయ్యా 🙏🙏 ఏదైనా అంటే మళ్ళీ ఎదురు, మేమే బాధితులమని విక్టిమ్ కార్డు తీసుకొని వచ్చేస్తారు 👌👌👌నమస్కారం 🙏🙏

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +95

    అమ్మా మాధవీలత గారూ ఈ ఇంటర్వ్యూ నందు మీరు చూపించిన మేధాశక్తి జ్ఞానము
    సహనమూ ధైర్యమూ అధ్బుతం మీరు నైతికంగా సామాజికంగా గెలిచారు

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +52

    ఇక్కడ వున్న జర్నలిస్టు గార్లూ మిమ్మల్ను సమాజం అసహ్యించుకొంటున్నది.
    M I M ముస్లిం పార్టీ కాదా ? ఇది చెప్పండి

  • @ramuprasad1537
    @ramuprasad1537 Před 14 dny +135

    అవగాహన లేకుండా అడిగిన రిపోర్టర్లకు చక్కగా సమాధానం ఇచ్చిన మాధవి లత అక్క గారు

    • @sujaydolu4828
      @sujaydolu4828 Před 10 dny +3

      Bokkem kaadu bhagyalakshmi temple ee enduku ante question ee ardham kaaledu tikkaldi

    • @srikanthgoudatmakur333
      @srikanthgoudatmakur333 Před 9 dny +1

      Lol 😂 answers antha biscuit e

  • @pudisrirammurthy1717
    @pudisrirammurthy1717 Před 15 dny +183

    రిపోర్టర్లు అడ్డమాని ఎదవ ప్రశ్నలు ఎటు నుంచి ఎటు అడిగిన ఎంతో ఓపికగా చెప్పారు , మీ సబ్జెక్టు కి మీ తెలివి తేటలకి 🎉🎉

    • @pudisrirammurthy1717
      @pudisrirammurthy1717 Před 15 dny +8

      నమస్కారం మేడమ్

    • @user-bz8ku7ng5o
      @user-bz8ku7ng5o Před 11 dny +4

      Hatsof. To you madam madhavilata garu.your replies and explanation to all the queries are beyond my comprehension of mind.
      It appears that you have the blessings of lord saraswati amma varu.
      You are a blessed soul.

    • @saipratap2724
      @saipratap2724 Před 10 dny

      L😂OH6J8
      ,​BM@@pudisrirammurthy1717

  • @venkateshgoud5698
    @venkateshgoud5698 Před 13 dny +33

    ఏమి అడగాలో తెలియదు, ఏమి అడుగుతున్నాం అనే తెలివి లేకుండా అడుగుతున్నారు.

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +103

    జర్నలిస్టులూ మీ పక్షపాత ప్రశ్నలకు మాధవీలత గారు 200 శాతం సరిగ్గా వివరణ ఇచ్చారు ఒవైసీ లనూ ఇదే విధంగా ప్రశ్నించండి మిమ్మల్ను నమ్మతాం

  • @naveenlovely913
    @naveenlovely913 Před 15 dny +785

    ఈ తెలుగు బ్రోకర్ ఛానల్స్ ఎప్పుడైనా పాతబస్తీ కీ వెళ్ళి రిపోర్ట్ చేసే దమ్ము లేదు కానీ.. ఏసీ రూములో కూర్చొని అడ్డమైన వెదవ ప్రశ్నలు వేసి శూనకానందం.. పొందుతున్నారు వీళ్ళు 🤦🏻‍♂️

    • @user-tj9ov9bn4k
      @user-tj9ov9bn4k Před 15 dny +8

      It's a Telugu Desam ,Telugu people no doublt..

    • @manidhammoju.
      @manidhammoju. Před 15 dny +13

      అది ఒక ముండా...... విరించి లో మా బాబాయ్ ని జాయిన్ చేస్తే 2.15లాక్ బిల్ వేసారు....9 రోజులకి...
      ఎవరితో ఫోన్ చెపించిన కానీ కనికరించలేదు......
      అంతా యాక్ట్ చేస్తుంధి బోకు మాటలు అన్ని....

    • @hihoney5609
      @hihoney5609 Před 15 dny +80

      ​@@manidhammoju.ఏమి నాయనా మిగతా హాస్పిటల్లో ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నారా 😅

    • @HINDUSTANI86
      @HINDUSTANI86 Před 15 dny +37

      ​@@manidhammoju. Hospital lo Freega Treat Chestara

    • @sangarinav7946
      @sangarinav7946 Před 15 dny +45

      @@manidhammoju. Owaisi hospital lo velli chudu vaadu emi free ga cheyadu, Babu comments cheste bhasha maryada patinchu .

  • @HarishKumar-wx2rg
    @HarishKumar-wx2rg Před 15 dny +419

    ఒక హిందూ మహిళ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.... చి చి చి.. ఏమి ప్రశ్నలు రా బాబు... మీరు అసలు హిందూ లేనా కడుపునిండా విషం పెట్టుకొని ఆడపిల్లను అడుగుతున్న ప్రశ్నలు.... తూ ...ఏం ఛానల్ రా బాబు

  • @KVtechtelugu
    @KVtechtelugu Před 12 dny +18

    జర్నలిజానికి మాయని మచ్చగా మిగిలి పోయే విధంగా ఉన్నది ఈ జర్నలిజం మన తెలుగు జర్నలిజం దిక్కుమాలిన ప్రశ్నలు వేస్తూ సిగ్గు లేకుండా హైదరాబాదులో పేలిన బాంబుల గురించి మాట్లాడరు, టెర్రరిజం గురించి మాట్లాడరు, కాశ్మీర్ గురించి మాట్లాడరు, దీన్ని జర్నలిజం అనరు బ్రోకర్ ఇజం అంటారు ఆమె సంస్కారం ముందు మీ వ్యభిచార మీడియా మొత్తం సిగ్గు తీసుకుంది .ఇకనైనా మారండి రా అయ్యా ఈ కామెంట్లు చూసిన తర్వాత అక్కడ కూర్చున్న విలేఖరి అనేవాడు సిగ్గుతో తలదించుకోవాలి.👉 మాధవి లత గారికి నా యొక్క శతకోటి వందనాలు🙏🙏🙏🙏

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +32

    అయ్యా జర్నలిస్టు గార్లూ మీరు ఎప్పుడైనా
    ఒవైసీ లను ఇలాగే ప్రశ్నించండి

  • @MShivadeepvlogs
    @MShivadeepvlogs Před 15 dny +368

    అయ్యా same interview Owais తో కూడా చేయండి...

    • @lantherpagdi
      @lantherpagdi Před 15 dny +36

      aa alochanake ucha padathadi ee lamdi ke gallaki

    • @balrajunarsayyagouti418
      @balrajunarsayyagouti418 Před 15 dny +10

      Esunti journalists valla owaidi gelustadu. E prashnalu enti ? Can they ask owaisi like this.

    • @GopalaKrishnaP97
      @GopalaKrishnaP97 Před 15 dny +14

      Vallu magallu aethe chestaru

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 Před 15 dny +4

      బాగా అన్నారు

    • @ganapathimulagala2013
      @ganapathimulagala2013 Před 13 dny

      15నిమిషాలో చంపేస్తాం అంటే ఇక్కడ ఉన్న జర్నలిస్టు యదవలు ఆ అన్నదమ్ములు గడ్డలు నోట్లో పెట్టుకొని చీకుతున్నట్టు ఉన్నారు.

  • @ChandrashekharChikinae
    @ChandrashekharChikinae Před 15 dny +171

    యాంకర్ కి మణిపూర్ కి మిజోరం కి తేడా తెలియదు హిందుత్వం కి సెక్యులరిజం కి కూడా అర్థం తెలియదు వీడిని question వేయడానికి పిలిచారు 😂😂😂😂😂

    • @jogeshraj-km4bs
      @jogeshraj-km4bs Před 15 dny +2

      u taiban romiyo 👺☪️👨‍👨‍👦islamic femeli100/.✍️✍️✍️✍️

    • @TheRayappa
      @TheRayappa Před 14 dny +1

      It's true

    • @varikutihariprasad810
      @varikutihariprasad810 Před 14 dny

      ​@@jogeshraj-km4bsvvV nk❤

    • @neelaharish9034
      @neelaharish9034 Před 14 dny +2

      ఎవరు నిజమైన దేశ ద్రోహులు😜😜😜
      చైనాతో, పాకిస్తాన్ తో రహస్య సంబందాలు కొనసాగిస్తున్నవారు ఎవరు...?
      👉 దేశంలో ఎవరికి చెప్పకుండా 2015, డిసెంబర్ 25న నరేంద్ర మోడీ పాకిస్తాన్ వెళ్లాడు. నవజ్ షరీఫ్ ఇంటికి వెళ్లి వాళ్లు పెట్టింది తిని, నవజ్ షరీఫ్ తల్లి కాళ్ళు మ్రోక్కాడు. భారత దేశ చరిత్రలో ఈ విదంగా ప్రవర్తించిన ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు లేరు.
      👉ఒక దేశ ప్రధాని హోదాలో ఉండి శత్రువు దేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమై, ఒక శత్రువు ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ పెట్టింది తిని వాళ్ళ కాళ్ళు మ్రోక్కిన చరిత్ర ప్రపంచంలో యే దేశ ప్రధానికి ఉండదు.
      👉 పుల్వమా అటాక్ జరిగినప్పుడు మోడీ ఎక్కడ వున్నాడు....?
      👉 పుల్వమా అటాక్ గురించి మాట్లాడవద్దని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ని మోడీ, అజిత్ దోవల్ ఎందుకు బెదిరించారు....?
      👉 పుల్వమా అటాక్ కి ముందు 87 అసెంబ్లీ స్థానాలు వున్నా జమ్మూ కాశ్మీర్ లో 56 స్థానాలు గెలుచుకున్న jammu Kashmir peoples Democratic పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయానియకుండా మోడీ ఎందుకు అడ్డుకున్నాడు.
      👉కట్టు దిట్టమైన భద్రత వలయంలో ఉండే కాశ్మీర్ రోడ్ల మీద పాకిస్తాన్ నుండి వచ్చిన వెహికల్ 300 k g ల rdx తో 15 రోజులు ఎలా తిరగకల్గింది .
      👉అత్యంత దుర్బేద్ధ్యమైన మిలిటరీ సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో నిత్యం వేలమంది సైనికులు, అడుగడుగునా చెకింగ్, సెక్యూరిటీ చెక్ పోస్ట్ ల మధ్య 300 కేజీల rdx తో ఒక వెహికల్ ఎలా ముందుకు వెల్లింది ....?
      👉రోడ్ శానిటైజెషన్, రోడ్ క్లీయరెన్స్ చేయకుండా సైనికుల వాహనాలు ఎలా అనుమతిoచారు.
      👉దాడికి ముందు సైనికుల భద్రత దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సైనికులకు స్పెషల్ ఫ్లైట్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తే నాటి హోమ్ మినిస్టర్ రాజ్ నాధ్ సింగ్ ఎందుకు తిరస్కరించాడు.
      👉పుల్వమా దాడికి ఒక రోజు ముందే రిపబ్లిక్ ఛానెల్ లో అర్ణబ్ గో స్వామి రేపు బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అని ఎందుకు అన్నాడు....?
      👉పుల్వమా అటాక్ మధ్యాహ్నం 3:15pm కి జరిగితే, అదే టైమ్ కి రిపబ్లిక్ ఛానెల్ లో బ్రేకింగ్ న్యూస్ ఎలా వచ్చింది....?
      👉 జమ్మూ కాశ్మీర్... ఈ కేసుతో సంబంధం వున్నా
      డిప్యూటీ సూపరoడెంట్ ఆఫ్ పోలీస్ దేవిందర్ సింగ్ ని (అజిత్ దోవల్ ఫ్రెండ్, RSS ఆక్టివిస్ట్ ) మరియు అతని సహచరులను (హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ) జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అరెస్ట్ చేసి వాళ్లు ఉపయోగించిన ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నది.
      👉 దర్యాప్తులో హ్యుందాయ్ ఐ20 కార్ నెం: జేకే-03హెచ్ 1738, మారుతీ 800 కార్ నెం: జేకే-13బీ 0814, హ్యుందాయ్ ఐ20 స్పోర్ట్జ్ కార్ నెం: జేకే-01ఏకే 8878లను స్వాధీనం చేసుకున్నది.
      👉 మోడీ ఒత్తిడితో ఈ కేసు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుండి NIA కి ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ నుండి ఈ కేసు నీరుగారిపోయింది.
      👉 జమ్మూ కాశ్మీర్‌లోని హీరా నగర్ జైలు నుంచి ప్రత్యేక సెల్ కి దేవిందర్ సింగ్‌ను ఢిల్లీకి తీసుకొచ్చారు.
      👉 జమ్మూ కాశ్మీర్ పోలీస్లు కేసు దర్యాప్తు చేస్తే ఎక్కడ నిజాలు బయటికి వస్తాయో అని మోడీ అందోళన చెంది సంవత్సరo లోపే కేసు ఆధారాలు అన్నింటిని మోడీ నాశనం చేసాడు...
      👉మోడీ సన్నిహితుడు బీజేపీ RSS సానుభూతి పరుడు ఉగ్రవాదులతో కలసి 41 మంది సైనికులను చంపినా జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది...
      .... అర్థమైంద అంద్ భక్త్ 😜😜

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

  • @rrr9257
    @rrr9257 Před 13 dny +12

    పందులు గుంపుగా వచ్చాయీ ఆడ సింహం సింగల్ గా ఉంది సూపర్ 👌👌

  • @thirupathireddy7679
    @thirupathireddy7679 Před 13 dny +17

    ఈమె ఒక హిందువు అని పిలిచి ఎన్ని ప్రశ్నలు అడిగింది కదా అదే ఓవైసీ మీ స్టూడియోకి విలిచి ఇన్ని ప్రశ్నలు అడిగే దమ్ము మీ టీవీ కి గాని మీ విలేకరులకు గాని ఉందా ఉంటే ఇంటర్వ్యూ చేసి ఇట్లనే పెట్టండి చూద్దాం

  • @tpkcharyulucharyulu4553
    @tpkcharyulucharyulu4553 Před 14 dny +22

    ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈ జర్నలిస్టులు ఎంత అజ్ఞానులో, వాళ్లని జర్నలిస్టులుగా అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళో అర్థమైంది.
    తర్వాత మరొక విషయం కూడా ఏంటంటే ఈ జర్నలిస్టులు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని కావాలని ఇరకాటం పెట్టే ప్రశ్నలు వేయడం కోసమే ప్రత్యేకంగా రిహార్సల్స్ తీసుకుని వచ్చినట్లు కూడా కనబడుతుంది. సమాజంలో నడుస్తున్న విషయాలను నిజాయితీగా వెలికి తీయవలసినటువంటి బాధ్యతాయుతమైన పాత్రను పోషించవలసిన ఈ జర్నలిస్టులు పూర్తిగా అవినీతిపరులై డబ్బులు ఒక అమ్ముడుపోయి,మంచిని ఒప్పుకోలేని చెడును సమర్థించే వాళ్ళుగా తయారయ్యారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అర్థం ఏమిటి జర్నలిజానికి కళంకం తెచ్చే విధంగా ఈనాడు జర్నలిస్టులు తయారయ్యారు అని చెప్పడానికి ఈ ఇంటర్వ్యూను మనం సాక్ష్యంగా చూడవచ్చు

  • @malleshsangisetty2166
    @malleshsangisetty2166 Před 15 dny +230

    బురదలోని పందుల అరుపులకు ,అవి అంటించే మురికిని ముట్టకుండానే జర్నలిజం ముసుగులోని గత్తరను ,గాలీజును కుక్క కాటుకు చెప్పు దెబ్బల సమదనమిచ్చి,కడిగిపారేసిన మాధవి అక్క గారికి శుబాభివందనాలు

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +17

    అయ్యా జర్నలిస్టు గార్లూ మాధవీలత గారు
    ఇక్కడ పోటీ చేసి నైతికంగా గెలిచారు. మీరు ఒవైసిలను ఇద్దరినీ ఇదే విధంగా
    ప్రశ్నించండి మీ నిజాయితీ నిరూపించుకోండి

  • @RAYS...
    @RAYS... Před 12 dny +16

    ఈ తెలుగు బ్రోకర్ ఛానల్స్ ఎప్పుడైనా పాతబస్తీ కీ వెళ్ళి రిపోర్ట్ చేసే దమ్ము లేదు కానీ.. ఏసీ రూములో కూర్చొని అడ్డమైన వెదవ ప్రశ్నలు వేసి శూనకానందం.. పొందుతున్నారు వీళ్ళు బురదలోని పందుల అరుపులకు ,అవి అంటించే మురికిని ముట్టకుండానే జర్నలిజం ముసుగులోని గత్తరను ,గాలీజును కుక్క కాటుకు చెప్పు దెబ్బల సమదనమిచ్చి,కడిగిపారేసిన మాధవి అక్క గారికి శుబాభివందనాలు

  • @hariprasadankarla8147
    @hariprasadankarla8147 Před 15 dny +220

    బురద లో పందుల గుంపు ఒకవైపు కడిగిన ముత్యం ఒకవైపు ల ఉంది 👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @thiraani
    @thiraani Před 15 dny +81

    మీడియా రిపోర్ట్స్ కి తడిసిపోయింది
    శివంగి మాధవి లతా జీ

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +13

    అసరుద్దీన్ ఒవైసీ అసదుద్దీన్ ఒవైసీ లను ఇలాగే ప్రశ్నించండి M I M ఇస్లాం పార్టీ కాదా M I M పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి ?
    M II M ఏమైనా అభివృద్ధి చేసిందా ?
    ఈ ప్రశ్నలను ఓవైసీలను ప్రశ్నించండి

  • @angothramesh188
    @angothramesh188 Před 11 dny +6

    ఒక స్త్రీ ఇంత మంది అడిగే ప్రశ్నలను బలే సమాధానం ఇస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻.

  • @mvdurgaprasad6181
    @mvdurgaprasad6181 Před 15 dny +78

    అమ్మ, మొత్తం ఇంటర్వ్యూ విన్నాను. ఏంటబాగా చెప్పారు. మీరు ఖచ్చితంగా నెగ్గుతారు. ఆలా నెగ్గించుకొనే బాధ్యత old సిటీ ఓటర్లది.

  • @ramakrishnasanku
    @ramakrishnasanku Před 15 dny +63

    జై Shakti, జై శ్రీరామ్, జై BJP, జై మాధవీలత మన తెలంగాణ బిడ్డని ఫుల్ మెజారిటీతో గెలిపించుకోవాలి

  • @manisarmaravi5212
    @manisarmaravi5212 Před 12 dny +11

    నా పేరు రావి మణి బాబు కొంపెల్ల మాధవి లత గారి విజయం కోసం కృషి చేస్తున్నాను , టీవీ లో మీ మీదా వేసే ప్రశ్నలకు మీరిచ్చే సమాధానములు ఆదర్శ్ ఆ ప్రశ్నలు సంధించే వాళ్ళు సయెబ్బు వాని ఏజెంట్ ల వున్నారు మినిమం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు, జై భారత్ జై బీజేపీ జై హింద్ ......

  • @venkateshgoud5698
    @venkateshgoud5698 Před 13 dny +14

    మాధవి లత గారు మీరు గ్రేట్, వీళ్ళను జర్నలిస్ట్ లు అనలో లేక ఇంకా ఏమి అనాలో తెలియదు. మీరు ఓపికగా నిగ్రహంగా చవటలకు సమాధానం చెప్పారు. మీ ప్లేస్ లో నేను ఉంటే తన్ని సమాధానం చెప్పే వాడిని

  • @Hello-Voter
    @Hello-Voter Před 14 dny +79

    రిపోర్టర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు, మీరు ఇంత వ్యతిరేకంగా మాట్లాడటంవల్ల మాత్రమే మాధవీలత గారి గొప్పతనం తెలియ పరచ బడింది 🙏

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

    • @vlnathan9
      @vlnathan9 Před 12 dny +1

      Nijam anna

    • @SrinivasRaoDarbha
      @SrinivasRaoDarbha Před 10 dny +1

      May be you are right... or probably these journalists sold themselves to MIM and discourage her. She is a wonderful communicator who managed things

  • @nukalamahesh3114
    @nukalamahesh3114 Před 15 dny +128

    కొంత సేపు పార్టీలను, రాజకీయాలను పక్కన పెడితే.... మాధవిలత గారు చెప్పే జవాబులు చాలా స్పష్టంగా, పరివర్తనతో కూడి ఉన్నాయి.

  • @aravindakokkonda5338
    @aravindakokkonda5338 Před 13 dny +13

    పాత బస్తిలో ఎందుకు కరెంటు బిల్లులు కట్టిపిస్తలేవు అని అసడుద్దీన్ ని అడిగే దమ్ము లేదు ఈ జర్నలిస్ట్ లకు. థూ

  • @ganti6773
    @ganti6773 Před 12 dny +17

    సన్యాసు లారా 40 ఏళ్లలో కంచు కోట nawab ఆస్తి పెరుగుదలకు సీక్రెట్ ఏమిటి

  • @sathishchippa864
    @sathishchippa864 Před 14 dny +51

    యాంకర్లు ఫస్ట్ బిచ్చమెత్తుకుని తర్వాత లైవ్ లోకి వచ్చినట్టున్నారు

  • @bachuupenderfor1773
    @bachuupenderfor1773 Před 15 dny +93

    Hyderabad Hindu voters అందరూ ఈ వీడియో తప్పక చూడాలి,అందరూ ఏకమై మాధవి లత హిందూ స్త్రీ శక్తిని గెలిపించుకోవాలి .

    • @swamyswamypigudu8895
      @swamyswamypigudu8895 Před 14 dny +3

      Jai BJP leader మాధవి లత అక్క నువ్వు సూపర్

    • @swamyswamypigudu8895
      @swamyswamypigudu8895 Před 14 dny +2

      Jai BJP leader మాధవి లత అక్క నువ్వు సూపర్

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +27

    అయ్యా జర్నలిస్టులూ గార్లూ మీరు ఒవైసీ లను ఇలాగే ప్రశ్నించి మిమ్మల్నూ నిరూపించుకోండి నమ్ముతాము

  • @upendrakumar4964
    @upendrakumar4964 Před 12 dny +31

    గలీజ్ జర్నలిస్టు గాళ్లని ఉతికి ఆరేసింది సూపర్ అమ్మ.

  • @nrkgoud8314
    @nrkgoud8314 Před 15 dny +164

    AIMIM ఈ పెయిడ్ జర్నలిస్ట్ గ్యాంగికు సెక్యూలర్ పార్టీలా కనిపిస్తుంది వీలందరు కూడపలుకొని వచ్చినట్లు ఉంది.

  • @balaramasivaprasadreddydar7011

    ఈ సిగ్గుమాలిన జర్నలిష్టులు ఏ స్వార్దపరత్వంతో ఇలాంటి ప్రశ్నలుఈమెనుఅడుగుతారు ఈ ప్రశ్నలు ఓవైసీ ని అడగమనండి

    • @sparklessparkles8620
      @sparklessparkles8620 Před 15 dny +2

      they asked very logical questions......sollu puranam chepthe anni daggara nadavadu......

    • @user-im4xi5mx9v
      @user-im4xi5mx9v Před 15 dny +11

      ఉచ్చపడుతుంది వళ్లకు ఒవైసిని అడగలంటే

    • @ursij_trulyatoz7789
      @ursij_trulyatoz7789 Před 15 dny +1

      Eddy bro, eppudu national channels choodaledaaa??? Owaisi paina question attack elaa untundo..

    • @user-im4xi5mx9v
      @user-im4xi5mx9v Před 15 dny

      @@ursij_trulyatoz7789 ఇక్కడ చానెల్ వళ్లను అడిగానూ

    • @lpen312
      @lpen312 Před 15 dny +1

      @@sparklessparkles8620 sarva naashanam avutavu! dare you not use the word "puranam". doom on you

  • @ap-be4xg
    @ap-be4xg Před 12 dny +9

    పాత బస్తి మురికివాడ ల్లో ప్రజల స్థితిగతులపై ఏనాడైనా మీరు ఫోకస్ చేయగలిగారా?

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 13 dny +22

    దైవ లక్షణాలు కలిగి వున్న అమ్మ మాధవీలత గారికి పాదనమస్కారములు.
    అయ్యా యాంకర్ గారూ జర్నలిస్టులూ గార్లూ మీరు అసరుద్దీన్ ఒవైసీ అసదుద్దీన్ ఒవైసీ లను ఇదే విధంగా ప్రశ్నలు అడగండి

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs Před 15 dny +207

    హిందూలు ఒక్క ఓటు పోకుండా బీజేపీ వేయాలి 💪🚩🕉️🛕

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe Před 15 dny +4

      Mari muslim votes sangati enti?

    • @user-im4xi5mx9v
      @user-im4xi5mx9v Před 15 dny +3

      Yes

    • @annadhavasudha
      @annadhavasudha Před 15 dny

      S true..surly ee pani must gaa cheyandi🎉

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny +4

      ​@@Vijay-cz7peతురకలు హిందువులకు ఓటు వేయడం నువ్వు ఎప్పుడైనా చూసావా ?

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 Před 15 dny +270

    ఏమి ప్రయత్నం రా , ప్రశ్నలు వేసే వారిది ! అయినా, తొణక్కుండా బెణక్కుండా మాధవీలత సమాధానం చెప్పింది. జై మాధవీలత జై !
    ప్రశ్నలు వేసేవారు ఆమెను యిబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. వారు ఆ విధంగా ఎందుకు ప్రశ్నలు వేశారో, వారి తెలివితేటలను బయటపెడుతున్నాయి. ఈ పిచ్చి ప్రశ్నలు బహుశా యితరులను వేయరనిపిస్తున్నది.

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 Před 12 dny +13

    జై సద్గురు
    అమ్మా! మాధవి లత గారు!
    ట్రిక్కిష్ విలేకరులకు మీరిచ్చిన సమాధానాలు అత్యద్భుతంగా ఉన్నాయి.
    ఇది మీయొక్క అత్యద్భుతంగా వున్న ఇంటర్వూ.
    మీలో శ్రీ నరేంద్ర మోడీ గారిని దర్శిస్తూ వున్నాను.
    మీరు ఓల్డ్ సిటీ ఝాన్సీ లక్ష్మీబాయి గా వెలుగొందుతారు.
    విజయీభవ.దిగ్విజయీభవ.
    మా గురువుగారు మీ వెంట సదా వుండి మిమ్మల్ని నడిపించాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను.
    జై సద్గురు

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 Před 13 dny +25

    15 మంది ప్రశ్నలు కాదు ఎన్కౌంటర్ చేసినట్లు అడిగిన ఎంతో సమర్ధతతో ఆవిడ సమాధానాలు వింటే ఇంత ప్రతిభ ఉండబట్లే బీజేపీ మగ నాయకులు ఏడుస్తున్నా ఈమెకు MP టికెట్ ఇచ్చారు మోడీ గారు 🙏🙏🙏🙏🙏

  • @paramkusamvenkateshwalu9413

    టైగర్ నరేందర్ అన్న తరువాత ఇంత గొప్ప నాయకురాలు దొరకడం చాలా అదృష్టం
    మహిళ అపర కాళీ

  • @venkataswamyadeti4447
    @venkataswamyadeti4447 Před 15 dny +133

    ఒవైసీ సోదరులను ప్రశ్నించే దమ్ము మీకు ఉందా? owaisi brothers ఏ చానెల్ మీటింగ్ కి కూడా రారు. సమాజాన్ని నిర్వహించడానికి తగినంత శక్తి మరియు డబ్బు ఉన్నందున వారు సమాజాన్ని పట్టించుకోరు. ఆమెకు ఒక అవకాశం ఇవ్వండి మరియు మార్పు చూడండి. ఇవి ఎంత అర్ధంలేని ప్రశ్నలు? వేస్ట్ ఫెలోస్.

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 Před 15 dny +3

      👌

    • @dharmavarapuramanarao1202
      @dharmavarapuramanarao1202 Před 12 dny

      She is a very vast knowledge and well experienced lady in all aspects of the country. It is a very interesting interview, but the journalists' questioning system is very hopeless and not in the manner.

  • @rasamallayadagiri9026
    @rasamallayadagiri9026 Před 11 dny +6

    ఒక శ్రీ శక్తి గా పోటీ చేస్తున్నారు సమాజం మీద సమస్య ల మీద మంచి అవగాహనా ఉన్నటు వంటి మహా శక్తి కాబట్టే మనం గెలిపించుకోవాలి..

  • @aravindakokkonda5338
    @aravindakokkonda5338 Před 13 dny +8

    Madhavi latha గారు మీరు చాలా great madam. మీకున్న సబ్జెక్టు knowledge ఈ జర్నలిస్ట్ లకు లేదు. ఈ జర్నలిస్ట్ లందరూ హిందూ vyathirekhulu. మీరందరు మిమ్మల్ని లో జాయిన్ iepondi

  • @bhushanamumesha2567
    @bhushanamumesha2567 Před 15 dny +93

    ఇదేంట్రా బాబు
    ఒవైసి నుంచి ఎంత తీసుకొన్నారా
    అవి ప్రశ్నల .
    కాంగ్రెస్ బిఆర్ ఎస్ ఎంఐఎం పంపినట్లు ఉన్నారు
    ఎన్ టి వి అంటే గౌరవం ఉండేది
    ఇలాంటి డిబేట్ కు వితండ వాదం చేసేవాళ్ళను ఏరి కోరి తీసుకొచ్చారు.
    మీరెవరైనా పోటి చేసే ధైర్యం ఉందా .

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

    • @prashanthreddy3326
      @prashanthreddy3326 Před 12 dny +1

      Exactly..
      Congress, MIM and BRS kalisi veellaki entha payment ichinro...
      It's like as if they don't want BJP to win.
      But Madhavi Latha garu responded to their questions very well. Hats off madam.

    • @srenas3026
      @srenas3026 Před 12 dny

      Exactly I feel the same

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 Před 15 dny +88

    పాతబస్తీలో చార్మినార్ దగ్గర ఉండవలసిన హిందూ కుటుంబాలు ఊర్లు ఎమినాయి

    • @habeebindian7415
      @habeebindian7415 Před 12 dny

      Chaarminar daggara leni devalayam madhyalo ekkadnundi wachhinappudu akkada Hindu kutumbalu undatam walle kada devalayam kooda charminar ki aanukoni kabja chesaru drvuni perutho..!!

    • @rajenederparasker1027
      @rajenederparasker1027 Před 11 dny +2

      @@habeebindian7415 neevu history chaduvu telusthundi

    • @nagarajum1023
      @nagarajum1023 Před 10 dny

      @@habeebindian7415 koni veela samvatsrala nundi India lo kabja evarini evaru chesharo teliyadaa..

  • @ganti6773
    @ganti6773 Před 12 dny +14

    పురుషులు అని మహిళలు ను తక్కువ అంచనా వేస్తున్నారు చాలా అవమానం.
    మీ అందరికీ జన్మ ఇచ్చింది ఒక స్త్రీ .
    ❤❤

    • @Sriharihara777
      @Sriharihara777 Před 7 dny

      సృష్టి అంటేనే మాతృ మూర్తి..... స్రీ శక్తి అవమంచిన వాళ్ళు ఎపుడు బావుపడరు

  • @gudishekar2338
    @gudishekar2338 Před 13 dny +8

    అయ్యా సేమ్ ఇంటర్యూ ఒవైసీ బ్రదర్స్ తో చేయండి.

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 Před 14 dny +23

    Great అమ్మ.... మీరు తప్పక గెలుస్తారు❤.... మళ్ళీ జూన్ లో దీపావళి పండగ చేద్దాం... చెడు పై మంచి విజయం సాధించాలి

  • @kattubaditirupalu8988
    @kattubaditirupalu8988 Před 15 dny +172

    పనికొచ్చే విషయా పాతబస్తీలో బోగస్ ఓట్లు గురించి అడగండి విలేకరులు తెలివైన వారైతే

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

    • @voice2669
      @voice2669 Před 14 dny

      What did modi for boghas votes in oldcity

    • @sajidabegum2673
      @sajidabegum2673 Před 13 dny

      House full bogas votes

    • @drbh6331
      @drbh6331 Před 13 dny

      @@voice2669 lol proofs ?? where are the proofs .. the gov cancelled all bogus votes

  • @ap-be4xg
    @ap-be4xg Před 12 dny +7

    భాగ్యనగర అభివృద్ధికి మీరు చేపట్టనున్న ప్రణాళిక పై ప్రశ్నించడం మాని, పనికిమాలిన విషయాలపై జర్నలిస్టు పెద్దలు ప్రశ్నించడం సిగ్గుచేటు

  • @rajendragorrepati4160
    @rajendragorrepati4160 Před 12 dny +7

    రిపోర్టర్స్,మీరు వేసే ప్రశ్నలు మీ స్థాయికి తగినట్టు లేవు.వేసిన ప్రశ్నలే వేసి వేసి ఆమెని విసిగించడం.

  • @kmuralidhararao5579
    @kmuralidhararao5579 Před 15 dny +179

    అన్నీ దిక్కుమాలిన ప్రశ్నలే చూస్తుంటే విసుకు వస్తుంది
    ఇలాంటి జర్నలిస్టులు సమాజానికి చేదపురుగులు.
    పాజిటివ్ way lo questions అడిగి పాతబస్తీ ఎలా develop చేస్తారో అడిగింటే బాగుండేది

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

  • @malleshmende2368
    @malleshmende2368 Před 14 dny +69

    వాళ్ళ బింగ్గి పగులే సమాదానం ఇంచిండ్లు మేడం.. 👌జై మాధవిలత. జై బిజెపి.

  • @aravindakokkonda5338
    @aravindakokkonda5338 Před 13 dny +9

    Never seen Such a very knowledgeable person in all subjects. You r great madam

  • @sathyavageswaranramani6331

    She is a lady as visualized by Mahakavi Bharadhiyar. She has clear vision, clarity of thought and she is very bold and straightforward. She deserves to be a Member of Parliament.

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa Před 15 dny +124

    ఈ తెలుగు బ్రోకర్ ఛానల్స్ ఎప్పుడైనా పాతబస్తీ కీ వెళ్ళి రిపోర్ట్ చేసే దమ్ము లేదు కానీ.. ఏసీ రూములో కూర్చొని అడ్డమైన వెదవ ప్రశ్నలు వేసి శూనకానందం.. పొందుతున్నారు వీళ్ళు

    • @subodhsharma7903
      @subodhsharma7903 Před 4 dny

      Those anchor are son of Owaisi 😡🔫😡🔫😡🔫😡🔫😡🔫

  • @prasad14313
    @prasad14313 Před 15 dny +23

    మేడం గారు చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు ఇదే విధంగా అక్బరుద్దీన్ ఓవైసీ ని పిలిచి ప్రశ్నలు అడగండి చూద్దాం దమ్ముంటే

    • @dmkmurthy8718
      @dmkmurthy8718 Před 15 dny +1

      2 minutes time isthe, ee journalists anta out by akbaruddin

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu Před 13 dny +19

    మీడియా వాళ్లకు హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఇలాంటి ముక్కుసూటి ప్రశ్నలు వేయడం వల్లే ఒక నాయకుడి / నాయకురాలి గురించి పూర్తి అవగాహన ప్రజల్లోకి తీసుకువెళ్లగలం.
    అమ్మ మీరు ఆ సాక్షాత్ జగత్ జననిల కనిపిస్తున్నారు🙏🙏🙏🔥🔥🔥

  • @govardhangoarla3114
    @govardhangoarla3114 Před 12 dny +10

    ప్రశ్నలు అడిగే జర్నలిస్టు వెదవలను మొదలు వారు హిందువులు కాదు. ఇటువంటి చీడ పురుగులు ఉంటే ఇది ఇంకో పాకిస్తాన్ గా మారుతుంది. మేడం అందరి చెంప చెళ్లుమనిపించిన సమాధానాలు ఇచ్చారు. జై B.J.P. Jai Modi.

    • @NOTA-mh4ob
      @NOTA-mh4ob Před 6 dny

      Anni manchigane gani madhyalo pakisthan endhukachhindhi raa

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us Před 15 dny +38

    సూపర్ గా జవాబు ఇస్తున్నారు మేడం చెంప చెల్లు మనే లా వుంది. వీరిలో ఒక్కడైన్ మంచి ప్రశ్న అడుగ లేదు.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹

  • @galisathibabu549
    @galisathibabu549 Před 13 dny +47

    భారతీయులు అయినా సరే డబ్బులు కోసం కక్కుర్తి పడిన కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన భారతమాత ముద్దుబిడ్డ మాధవి లత గారికి జోహార్లు

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 Před 11 dny +4

    Please ఎవరికైనా హైదారాబాద్ నియోజకవర్గం లో ఓటు ఉన్న వారు ఈ వీడియో చూస్తే ఒక లైక్ వెయ్యండి. చూసిన వారు మీ హైద్రాబాద్ నియోజకవర్గ మీ స్నేహితులు కి పంపండి ఓటు వేయమని చెప్పండి please .

  • @DhuliNadukuru
    @DhuliNadukuru Před 12 dny +6

    మాధవి లత గారు గెలిస్తే ఏమి చేస్తారు అని అడగడం మానేసి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను ఈ విలేకరులే రెచ్చగొడుతున్నారు శ్రీమతి మాధవి లత గారు చక్కగా వివరణ ఇస్తుంటే రజాకర్ల ని హిందువులని ముస్లింలని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తల తీసేస్తాను 15 నిమిషాలు టైం ఇవ్వండి హిందువులందరికీ తుపాకీతో కాల్చేస్తాను భారతమాత అని అనకపోవడం భారతమాతను గొడ్డలితో నరికేస్తా అనటం భారతదేశం మొత్తాన్ని ముస్లిం దేశంగా మార్చేస్తానని అందం వంటి దేశద్రోహులను అడగవలసిన ప్రశ్నలను ఒక ఆడబిడ్డ ధైర్యంగా ముందుకు వచ్చి హైదరాబాద్ నగరంలో mim పార్టీ కి వ్యతిరేకంగా పోటీ చేయడం స్వాగతించడం మానేసి ఆమెకు డిస్ ఎంకరేజ్ చేస్తున్న మీరు టెర్రరిస్టులు కన్నా భయంకరమైన వారు మీ విలేఖరులు

  • @mrnobody9762
    @mrnobody9762 Před 14 dny +88

    😂😂😂 పాపం వీళ్ళ అందరికీ మూల శంఖ ఉన్నట్లు ఉంది, షుగర్ కూడా ఉంది, ఒక్కడు ఆపుకోలేక పోతున్నాడు. కాస్త వాళ్ళకి ఫ్రీగా ఒక ointment బర్నూల్ ఇవ్వండి. ముడ్డికి మూతికి రాసుకుంటారు.😂😂😂😂😂

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Před 14 dny +21

    పనికిమాలిన ప్రశ్నలకి చెప్పుతో కొట్టినట్లు అద్బుతమైన సమాధానాలు..

  • @aravindakokkonda5338
    @aravindakokkonda5338 Před 13 dny +6

    మేడం మీరు గెలవాలి. మీరు గెలిస్తే బీజేపీ పై ఉన్న matha తత్వ ముద్ర తొలగిపోతుంది

  • @rjsamacharamedia
    @rjsamacharamedia Před 15 dny +85

    ఎదవ జర్నలిస్టులకు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు వేయడం మానేశారు

  • @dewpoint1637
    @dewpoint1637 Před 14 dny +50

    టెంపుల్ గురించి మాట్లాడటం అంటే రాజకీయం అంటారా ఈ వెదవలు మన దేవుడిని మనం బహిర్గతం చేసుకోవడానికి ఎవడి పరిపిషన్ అక్కరలేదు

  • @sridharsanka5825
    @sridharsanka5825 Před 12 dny +5

    మీడియా అసలు స్వరూపం బయట పడింది

  • @ganesanarunachalam959
    @ganesanarunachalam959 Před 12 dny +4

    One Line with so many wolf, Madhavi latha surely win Durga giving all strength to her, finally Line only win, Bharath mathaki jai

  • @srinvastogaru4985
    @srinvastogaru4985 Před 13 dny +13

    ఈ జర్నలిస్ట్లు కనీస పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నారు.మాధవీలత గారి సమాధానం కూడా అర్థం చేసుకోలేని స్థితి లో వున్నారు.

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 Před 15 dny +110

    Madavilatagaru chala అద్భుతంగా matladutunnaru.

    • @PK-454
      @PK-454 Před 14 dny +1

      సహనంతో

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

    • @Friday_7
      @Friday_7 Před 13 dny

      Bokka

  • @srinivasreddy7848
    @srinivasreddy7848 Před 12 dny +3

    కరెంటు బిల్ కాట్టించలేని ఈ రిపోర్టర్స్ ఇన్ని క్వశ్చన్ వేసే అర్హతలు లేవు

  • @nss46
    @nss46 Před 12 dny +3

    30 rakshasulu mugi badithe okka durga matha andarini samharichinattu undi interview 🎉👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻 super madhavi madam

  • @aus2023
    @aus2023 Před 15 dny +121

    Truly she wasted her time attending this interview. Arrogance of these interwers is very irritating.

  • @CosmicBeams
    @CosmicBeams Před 15 dny +90

    Looks like Madhavi Latha is answering like someone with perfect IQ, 100%, while journalists are countering her with IQ of -10%

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

  • @maggidirajender9799
    @maggidirajender9799 Před 10 dny +2

    రిపోర్ట్స్ మీరు తప్పు చేశారు. మీలాంటి వాళ్ళు మరో 100మంది ఉండి ప్రశ్నిస్తే...ఇంకెంతో మేము నేర్చుకునే వాళ్ళము ఆ అమ్మ గారి నుండి. ఆ అమ్మకు నమస్కారాలు🙏

  • @vangalapradyumna1878
    @vangalapradyumna1878 Před 12 dny +2

    The so called journalists who are so agressive in this program , but why did all these keep their mouth shut while attending KCR press conferences. That shows their calibre

  • @devimunindhar935
    @devimunindhar935 Před 15 dny +58

    అరె మిజర్నలిస్ట్ లకు హిందువులంటె అంత చులకన

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny +1

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

  • @srinivasachary997
    @srinivasachary997 Před 14 dny +16

    ఈ దళిద్రి లందరూ అడిగిన ప్రశ్నలకి ఆమె జవాబు అద్భుతం
    ఈ ఎదవలు అందరూ ఆత్మహత్య చేసుకోవాలి
    ఇందులో వచ్చిన కామెంట్లు చదివితే తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటారు

  • @sandeep15299
    @sandeep15299 Před 12 dny +3

    Very sorry to see such an unprofessional and disrespectful behavior from the men. It was like a firing squad with multiple people shooting questions at her at the same time. None of these guys would dare to ask Owaisi like this and they seem interested in only accusing her and not at all interested in her answers. She did a great job standing up to them and win or loose will have a bright future in BJP.

  • @srisaicreation7910
    @srisaicreation7910 Před 9 dny +1

    సూపర్ అమ్మ చాలా చక్కగా చెప్పినారు. వీళ్ళే హిందు ముస్లిం అని పదే పడే చూపించి రెచ్చగొడతారు. ఒక్క జర్నలిస్టు కూడ మీరు చెప్పే samadananiki సరి అయిన వారు కారు

  • @ramuluthunkimetla5057
    @ramuluthunkimetla5057 Před 14 dny +25

    పాత బస్తీలో మొత్తము రేహింగ్యాలను, బాంగ్లాదేశ్ ముస్లిమ్స్ మొత్తము ఓల్డ్ సిటీలోనే ఉన్నారు... బాంగ్లాదేశ్ రేహింగ్యలకు ఓటు హక్కులేకున్నా కూడా ఒవైసీ వారిని పోసిస్తూ మాస్ ఓటింగ్ కు పాల్పడుతున్నారు.

  • @ChandrashekharChikinae
    @ChandrashekharChikinae Před 15 dny +101

    పెళ్ళైన శ్రీ కి ఇంటి పేరు మరుతుంది కదా అలాగే మార్చుకుందాం హైదరాబాద్ పేరు భాగ్యనగర్

  • @dhirajnaidu1234
    @dhirajnaidu1234 Před 12 dny +1

    I was very surprised by the questions of the forum.. Hats of to Madhavi Latha Mam.. The way she answered these questions.. Now I want to ask and see if they are true journalist.. Will they pose or call a similar one with MIM leadership..

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 Před 15 dny +24

    క్వశ్చన్ hour పేరిట మీరు వేస్తున్న ప్రశ్నలు ఒక మహిళను ప్రోత్సహించే విధంగా ఉండాలి.
    నిన్న లైవ్ లో కూడా చూశాను.
    మీరు శ్రీమతి మాధవీ లత గారిని నిరుత్సాహ పరుస్తున్నారు. ఇది సరి కాదు.
    40సంవత్సరాల నుండి ఎన్నికై వచ్చే సభ్యుని పై ఎవరూ పోటీ చేయకూడదా!?
    ఉత్తమ శ్రేణి విలువలున్న జర్నలిజం అనుసరించండి.
    క్రాస్ చేయాలనుకుంటే వ్యక్తి గత ంగా మాటల దాడి చేయడం కాదు.

  • @gowrisankarbontha2447
    @gowrisankarbontha2447 Před 14 dny +38

    పది అడవి కుక్కల అరుపులకు శాంతంగా సమాధనమిచ్చిన మాధవీలత గారు.

  • @sarbtpgsarbtpg9417
    @sarbtpgsarbtpg9417 Před 12 dny +5

    మాధవి లత గారు చాలా చక్కగా మాట్లాడారు న్యాయంతో సంబంధం ఉండదు ఎక్కువ మంది ప్రజలు ఏ మతంలో ఉంటే ఆ మతాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడవలసిందే త్రిబుల్ తలాక్ గురించి గొప్పగా మాట్లాడిన మాధవి లత గారు రాముడు గర్భవతి అయిన స్త్రీని అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలేయడం సమర్థిస్తారా, అలాగే మోడీ గారు భార్యను వదిలేయడానికి సమర్థిస్తార , పవన్ కళ్యాణ్ గారు భార్యలను వదిలివేయడానికి సమర్థిస్తారా,హిందూ స్త్రీలు అందరూ భార్యలను వదిలేయడాని సమర్థిస్తారా స్త్రీలను వదిలేసిన వాళ్ళందరూ రాముడే నా లేక హిందువు స్త్రీలకు ఇవి వర్తించవా మీరు మిగతా స్త్రీల గురించి మాత్రమే మాట్లాడతారా ఆలోచించండి విమర్శించ వద్దు తప్పు ఎవరు చేసినా తప్పేనా లేక కొంతమందికి తప్పులు చేసిన అవి రైటే నా పై వాళ్ళందరూ లోక కళ్యాణం కొరకే వాళ్ల భార్యల్ని వదిలేసారా విమర్శించడం ఈజీ అర్థం చేసుకోవడం కష్టం తప్పు ఎవరు చేసినా తప్పే అని నేను అనుకుంటున్నాను జై భారత్

  • @ravinatari4099
    @ravinatari4099 Před 12 dny +1

    🌹🙏 మేడం గారు చాలా చాలా బాగా సమాధానాలు చెప్పారు, ఇంకొక చిన్న విషయం ఏమిటంటే మేడంగారు, 2024 లో మీకు ఎంపీ టికెట్ వస్తుందని మీరు చారిటీగా ఈ పనులు ఏమీ చేయలేదు వాళ్లకి గోపల గుయ్యమని అనిపించేలా చెంప చెల్లు అనిపించేలా ఇంకేదన్నా ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు సమాధానం చెప్పండి

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa Před 15 dny +84

    ఈ తెలుగు బ్రోకర్ ఛానల్స్ ఎప్పుడైనా పాతబస్తీ కీ వెళ్ళి రిపోర్ట్ చేసే దమ్ము లేదు కానీ.. ఏసీ రూములో కూర్చొని అడ్డమైన వెదవ ప్రశ్నలు వేసి శూనకానందం.. పొందుతున్నారు వీళ్ళు..ఈ సిగ్గుమాలిన జర్నలిష్టులు ఏ స్వార్దపరత్వంతో ఇలాంటి ప్రశ్నలుఈమెనుఅడుగుతారు

    • @srrajesh6921
      @srrajesh6921 Před 14 dny

      జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.

    • @nagarajum1023
      @nagarajum1023 Před 10 dny

      పాత బస్తీ కి వెళ్లి రిపోర్ట్ పక్కన పెట్టండి... అక్కడ కొన్ని ప్రాంతాలలో పవర్ బిల్లు రీడింగ్ చెక్ చేయనివ్వరు... ఆ సిబ్బందికి హెల్ప్ గా వెళ్ళు మని చెప్పండి చాలు...

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 Před 15 dny +129

    Street dogs messed with a wild lioness...