Sri Subrahmanya Swamy Padamalika || Lord Subramanya Devotionals || Devotional Song || My Bhakthi Tv

Sdílet
Vložit
  • čas přidán 31. 08. 2021
  • Title: Sri Subrahmanya Swamy Padamalika
    Lyrics: Rayancha
    Composed by: Baggam Dhananjaya
    Singer: V.Akhila
    #subramanyaswamysongstelugu
    #devotionalchants
    #devotionalsongsintelugu
    #subhramanyasongs
    #chalisa
    Sri Subrahmanya Swamy Devotionals
    Published By : Musichouse
    Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
    Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
    సుబ్రహ్మణ్య చాలీసా
    సుజనులార భక్త జనులారా
    శ్రద్ధగ మీరు వినరండీ
    సుబ్రహ్మణ్యుడి చరితమును
    చాలీసాగా తెలిపెదము || సుజనులారా ||
    బ్రహ్మ వరముతో జనియించే రాక్షసుడు తారకాసురుడు
    వాడు ఘోరమగు తపసును చేసి బ్రహ్మచే పొందెవరములను
    వరగర్వముతో తారకుడు దేవతలను బాధించేను
    దేవతలంతా బ్రాహ్మణు చేరి కాపాడమని వేడేరు || సుజనులారా ||
    దేవతలంతా వినుడుయిటు నేనిచ్చిన వరము కఠినతరం
    శివుని వీర్యమున జన్మించే పురుషునిచే తారకుడంతమగు
    శివపార్వతులను కలపండి వారికి పెండ్లి జరిగినచో
    కుమారస్వామి జన్మించు తారకునాతడెవధియించు || సుజనులారా ||
    అంతట అందరు మన్మధుని వేడుకొనిరి ఈ తీరుగను
    శివపార్వతులను మోహముతో నీవె ముంచవలెనని అనిరి
    వారికలయిక ఫలితముగ శివుని వీర్యము లభియించు
    అగ్నిహోత్రమున అది ఉంచ స్యందుడను కుమారుడుదయించు || సుజనులారా ||
    అగ్నిహోత్రుడా శివ వీర్యం కలిగించే బాధ పడలేక
    దానిని తన సతి స్వాహాకు అందించె ముని సతుల రూపమున ఆ
    వీర్యపు వేడిమి తాళలేక స్వాహా దానిని విడిచెనండి
    కైలాసమందొక శిఖరమున అది ఆకాశగంగను చేరెనుగా || సుజనులారా ||
    ఆకాశగంగా వీర్యమును గట్టుకు చేర్చెను ముక్కలుగా
    క్రమక్రమముగ విరిగిన ఆ వీర్యం రెల్లు దుబ్బులను చేరినది
    కొంతకాలముకు పక్వమైన ఆ వీర్యం ఒక శుభదినము
    మార్గశీర్ష శుద్ధ షష్టియందు సూర్యోదయపుకాలమున || సుజనులారా ||
    ప\న్నెండు చేతులరుముఖములతో దివ్యాయుధకిరీటముతో
    ఓంకారయుక్త వేదములన్నీ చర్చిస్తూ తానుదయించె
    జగదేకవీరుడు అయినట్టి షణ్ముఖుడు కుమారస్వామి
    లోకాలన్నీ మురిసిన విజయజయ ధ్యానంచేసినవి || సుజనులారా ||
    పార్వతీ సహితుడై శివుడు కైలాసాచలమున కొలువుండ
    బ్రహ్మవిష్ణుమహేంద్రాదులు సకల దేవతలు వేంచేయగా
    నందీశ్వరుడు గంగాతటికి వెళ్లి షణ్ముఖునికి ప్రణమిల్లి
    శంకరుడు మిమ్ముగొనితెమ్మని పంపినాడని పలికెనుగా || సుజనులారా ||
    కుమారస్వామి సంతసించి నందీశ్వరునిచె తేబడిన
    పుష్పక విమానమందుతను షట్ కృత్తికలను వెంటనిడి
    కైలాశమునకు ఏతెంచే శివపార్వతులను దర్శించే
    పార్వతీపరమేశ్వరులంత కుమారునాలింగనము చేసిరి || సుజనులారా || బ్రహ్మదేవుడంతకుమారస్వామి కృత్యములను సభకుగ్గడించి
    దేవసేనయను కన్యకను పెండ్లి చేయుటుక్తమని పల్వె
    ఆమాటకందరు సంతసించి ఆ ప్రయత్నమును సాగించిరి
    కుమారస్వామికి మొదటగను ఉపనయనమును కావించిరి || సుజనులారా ||
    శుభముహుర్తమున ఒకనాడు పెండ్లి కావించిరి దేవసేనతో
    దేవతలంతాదీవించి అనేక వరముల నొసగితిరి
    దేవతలనుకాపాడుటకై షణ్ముఖుని సేనాధిపతిగా
    పంపించమని ఇంద్రుడంత పరమేశ్వరుని ప్రార్ధించే || సుజనులారా ||
    శంకరుడంతట సరేయని దేవతాగణములకధిపతిగా
    కుమారునినియమించేను స్వర్గమునందున ఉంచెను
    తారకుని తుదముట్టించి దేవతలను రక్షింపుమని
    బ్రహ్మవిష్ణుదేవేంద్రాదులు కుమారస్వామిని కోరేరు || సుజనులారా ||
    వానిని తప్పక చంపగలవని శివపార్వతులు వరమివ్వ
    కుమారస్వామి కదిలేను తారక సంహారముకొరకు
    శివుని వీర్యమున జన్మించిన షణ్ముఖుడు దేవసేనానిగా
    తారకునిశోణితాపురికి దండెత్తనున్న వార్తతెలిసినది || సుజనులారా ||
    తారకుడు పరమశివభక్తుడు శివుని పార్థివలింగమును
    బిల్వ పత్ర సహితార్చనతో పరమనిష్టగా పూజించే
    కుమారస్వామి యుద్ధముకు రంగం సిద్ధంచేసేను
    మంచిగస్వర్గం వదలమని తారకునికి కబురంపేను || సుజనులారా ||
    ససేమిరంటూ తారకుడు రణమునకే కాలుదువ్వేను
    షణ్ముఖ తారకులిరువురికీ వెయ్యేళ్ళు పోరుజరిగేను
    అయినా తారకుడంతమయే మార్గముకనిపించకపోయే
    అంతట నారదమహాముని తారకుని మర్మమెరిగించే || సుజనులారా ||
    తారకుని కంఠమందున్న పార్థివ లింగమే అతని బలం
    దానినయిదు ముక్కలుగాను ఖండించినచో చచ్చెదడు
    కాని వెంటనే ముక్కలకు ఆలయములు కట్టించవలె
    లేనిచో వెంటనే ముక్కలన్నీ పార్థివ లింగముగా మారు || సుజనులారా ||
    వెంటనె షణ్ముఖుడట్లెయని సూర్యుడ్నీరీతి ప్రార్దించె
    పార్థివలింగపు ముక్కలకు ఆలయాలు నిర్మించమనె
    ఆ తీరుగ అయిదుముక్కలను పంచభీమేశ్వర లింగములై
    ప్రసిద్ధి కాంచెను లోకమున తారకుని అంతమయ్యినది || సుజనులారా ||
    అంతట షణ్ముఖుడొకనాడు వ్యాహాళికిచనె మిత్రులతో
    అచ్చట పుళిందదేశమున సుందరియగు వళ్ళీనిచూసే
    నారదుడిచ్చిన సలహాతో షణ్ముఖుడు వల్లిని పెండ్లాడె
    వల్లీ దేవసేన సమేతుడై మయూర వాహనుడయ్యెస్వామి || సుజనులారా ||
    పళనియందు సుబ్రహ్మణ్యునిగా గురువాయూరేన కుమారునిగా
    సర్వరోగనివారునిగా సకలగ్రహదోషనివృత్తుడుగా
    నాగదోషములు తొలగిస్తూ నరులను స్వామిదీవించు
    భువిపై నిత్యము పూజలనే అందుకొనుచుండె షణ్ముఖుడు || సుజనులారా ||
    రాసిన కవి రాయంచకును శ్రీమాతా నిర్మాతలకు
    గానం చేసిన అఖిలకును శుభములిచ్చునా షణ్ముఖుడు
    ఈ చాలీసావిను శ్రోతలకు సకలభక్తజనావళికి
    ఆయురారోగ్య ఐశ్వర్యాలు యిచ్చునుగాక సుబ్రహ్మణ్యుడు
    ఓం శాంతి శాంతి శాంతి:
    Enjoy and stay connected with us!!
    Subcribe For More Devotional Songs
    ►My Bhakti Tv Telugu Devotional Songs : goo.gl/48o9zN
    ►My Bhakti Tv Tamil Devotional Songs : goo.gl/Ct1CcI
    ►My Bhakti Tv Oriya Devotional Songs : goo.gl/jUC98l
  • Hudba

Komentáře • 257

  • @gandlaharika199
    @gandlaharika199 Před 45 minutami

    తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర నా బేబీ కి healthy heart beat వచ్చేలా చూడు తండ్రి 🙏🙇🏼‍♀️

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 Před měsícem +5

    సుబ్రహ్మణ్యస్వామి నమః ఓం నమో సుబ్రహ్మణ్యస్వామి నమః ఓం నమో సుబ్రహ్మణ్యస్వామి నమః ఓం నమో కుమారస్వామి ఓం నమో కుమారస్వామి నమః ఓం నమో కుమార స్వామియే నమః అయ్యా తండ్రి నా పిల్లలు ఇద్దరు బాగా చదువుకోవాలని వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలని అంత మంచే జరగాలని మనస్ఫూర్తిగా ప్రాధేయ పడుతున్నాము తండ్రి పిల్లల సంపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలని మనస్పూర్తిగా ప్రాధేయ పడుతున్నాము తండ్రి పిల్లలు ఇద్దరు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఎదగాలని ఎదగాలని సంపూర్ణమైన ఆరోగ్యంగా పెరగాలని నిండు సంపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలని మనస్పూర్తిగా ప్రాధేయ పడుతున్నాము తండ్రి 🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🍒🍒🍒🍏🍏🍎🍎🍎🍎

  • @user-go9wb7lr8w
    @user-go9wb7lr8w Před 2 měsíci +10

    ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః నా బిడ్డను ఆరోగ్యంగా కాపాడు స్వామి 🙏🙏🙏

  • @ramanatamanari4112
    @ramanatamanari4112 Před 6 dny

    ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యేశ్వరాయనమఃహరోంహరా

  • @Guru-cl8cv
    @Guru-cl8cv Před 6 měsíci +6

    స్వామి నాకు ఆరోగ్యం బాగా ఉండాల చూడు స్వ

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před 2 měsíci +4

    ఓం శ్రీ కార్తికేయ స్వామీ నమో నమః ఓం శ్రీ మణి కంఠ స్వామీ నమో నమః ఓం శ్రీ మురుగన్ స్వామీ నమో నమః ఓం శ్రీ సేనది పతిగా ఉన్న కుమార స్వామి నమో నమః ముఖము పై విభూది వ్రాసుకొని వాళ్లంతా రుద్రాక్షలు ధరించిన చేతిలో శూలము పట్టుకొని ఉన్న కార్తికేయ స్వామీ నెమలి కన్ను వాహనము గల కోడి పుంజు మీద కూర్చుని ఉన్న కుమార స్వామి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను 🙏🌷🌹🥥🌼🪷🍌✋💐🦚🌺🚩🪔🙏🌼🌷🥥🌹🪷✋💐🦚🌺🚩🪔

  • @jayalaxmimorri6726
    @jayalaxmimorri6726 Před 5 měsíci +8

    చాలా బాగా పాడారు రోజు వింటూ ఉంటాం మనసు పసాంతంగా ఉంది ధన్య వాదాలు

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před 8 měsíci +4

    ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ స్వామీ అయ్యప్ప స్వామి నమో.నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు పుతుడ్రు సుబ్రమణ్యస్వామి నమో నమః 🙏🌹🕉️🚩🦚🙏🌹🕉️🇺🇲🇺🇲🇺🇲🇺🇲

  • @venkatesulumodupalli7634

    Om Mahasenaya Vidhmahe Sikhidwajaya Dheemahe Thanno Subramanya Prachodayath 🌹🌺🙏🙏

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb Před 5 měsíci +4

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🔱🕉️🌹🙏

  • @Lalitagadde7510
    @Lalitagadde7510 Před 17 dny

    Om sri subramanya swami na biddaku thodu merey thandri thabaku ellavelala rakshnaga vundu thandri🙏🙏🙏🥭🥭🍇🍇🍇🍊🍊🍊🙏🙏🙏

  • @bhanukitchen
    @bhanukitchen Před 21 dnem

    Shree valli devasena subramanyam swamy ne namaha 🙏🙏🙏
    Jai subramanyam swamy ne namaha🙏🙏🙏
    Jai kumara swamy ne namaha🙏🙏🙏

  • @vainalabikshapathi2166
    @vainalabikshapathi2166 Před 4 měsíci +3

    ఓంశ్రీనమో శ్రీమహా శ్రీ సుబ్రమణ్య స్వామి నమోస్తుతే నమోనమః ఓంశ్రీనమో శ్రీమహా శ్రీ నమఃశివాయ స్వామి నమోస్తుతే నమోనమః ఓంశ్రీనమో శ్రీమహా శ్రీ పార్వతీదేవి నమోస్తుతే నమోనమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @anushaanshu8214
    @anushaanshu8214 Před měsícem +1

    ఓం నమో సుబ్రహ్మణ్య స్వామీనే నమః ఓం స్కందయా నమః ఓం శ్రీ వల్లి దేవసేనసుబ్రహ్మణ్య స్వామియే నమః నిన్నే నమ్ముకున్నాను రక్షించు ఆరోగ్యన్ని బాగు చేయు స్వామి నిభక్తురాలిని స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🌸🏵️🌹🌺

  • @Dr-ib4ej
    @Dr-ib4ej Před měsícem +1

    Om namho subramanneswaraswamy 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyakrishna5812
    @sathyakrishna5812 Před 20 dny

    మనసుకు హత్తుకునేలా పాడినారు. ధన్యవాదములు అఖిలా గారు

  • @TMNaidu-md2pu
    @TMNaidu-md2pu Před 2 měsíci +1

    ఓం నమో సుబ్రహ్మణ్యశ్వర 🙏🙏🙏

  • @pavanipurugula3135
    @pavanipurugula3135 Před 17 dny

    🕉Om sri Valli devasena samaetha sri subramanyeshwara devaya namaha..🕉

  • @padmavathichede8812
    @padmavathichede8812 Před 2 lety +5

    చాలా బాగుందండి సుబ్రహ్మణ్యం చాలీసా

    • @Mybhaktitv
      @Mybhaktitv  Před 2 lety +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 8 dny

    🙏🙏 ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః

  • @paarupaaru5885
    @paarupaaru5885 Před 5 měsíci +2

    Om saravana bhava...

  • @rajitha-re6jv
    @rajitha-re6jv Před 13 dny

    Subramanya swara swamy 🙏🙏🌺🌺🌷🌷🙏🙏🙏

  • @rajitha-re6jv
    @rajitha-re6jv Před 27 dny

    Om subramanyeswara swamy namo namah🌺🌺🌹🌹🙏🙏🌷

  • @bhanukitchen
    @bhanukitchen Před 21 dnem

    Sree vallu devasena subramanyam swamy ne namah🙏🙏🙏

  • @pallisavithri8444
    @pallisavithri8444 Před 7 měsíci +1

    Sam saravana bhavaya namah....ome sri subhramanyeswara swamiye namah....

  • @bhanukitchen
    @bhanukitchen Před 21 dnem

    Om subramanyam swamy ne namah🙏🙏🙏

  • @Dr-ib4ej
    @Dr-ib4ej Před měsícem +1

    Om subramanneswaraswamy he namaha 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mounismilee
    @Mounismilee Před 11 dny

    Om saravana bhavaya namah...Na bidda ni challa chudandi manchi santhanam ainattu chudandi swami🙏🙏🙏🙏🙏🙏

  • @mohankumar1159
    @mohankumar1159 Před měsícem +1

    🕉️🕉️స్వామి మాకు సంతానం భాగ్యం కలిగించు, ఆరోగ్యం గా ఉండేలా దీవించు తండ్రి. పళని వాసా, తిరుత్తని వాసా, మురుగన్ కె హరోం హర 🕉️🕉️

  • @srilakshmisharanitharani-mv4gs
    @srilakshmisharanitharani-mv4gs Před 10 měsíci +2

    Thandri daya chupu ayya ma mida ikanaina please swamy ❤⚘️⚘️⚘️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️❤❤❤❤❤

  • @user-qy9sc4db5u
    @user-qy9sc4db5u Před 3 měsíci +1

    Verinice

  • @gayathrik6907
    @gayathrik6907 Před 9 měsíci +2

    🙏🙏

  • @Shanmukhi258
    @Shanmukhi258 Před měsícem

    Om Saravana bhava🙏

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 Před 5 měsíci +1

    Om shanumukhaya namah.❤❤❤🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @mogiliganesh218
    @mogiliganesh218 Před 7 měsíci +1

    Yama dharma raja thandri surya Narayana Murthy Nagendra swami venkateswara Swamy anjaneaya Swami ohm namaha Shivya subhramaneaswara swami

  • @thamadakamalakumari2974
    @thamadakamalakumari2974 Před 9 měsíci +2

    ఓం శరవణ భవా యనమః. ఓం శక్తి హస్తా నమః. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుభ్రమణ్య స్వామినే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 Před 9 měsíci +1

    Om Subramanyam namo namahh.🙏⚘️🍎🙏⚘️🍎🙏🙏🍎⚘️🙏🍎⚘️🙏🍎⚘️🙏🍎⚘️👌👌👌👌👌👌

  • @pragnadivakala8959
    @pragnadivakala8959 Před 2 měsíci +1

    Subhramanya Swami 🙏🙏🙏

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 Před 7 měsíci +1

    Om Subramanyam swami
    Ye namaste.🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎👌👌👌👌👌👌

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 Před 9 měsíci +2

    ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే 🙏🙏🙏💐💐💐

  • @chennaboinasampath7134
    @chennaboinasampath7134 Před 3 měsíci +1

    Om mamo subrahmanyam swamy ne namaha

  • @chsaidulu8548
    @chsaidulu8548 Před 4 měsíci +1

    💐🌹🕉OM Subramanya swamy 🕉

  • @user-vv6pw2bx2s
    @user-vv6pw2bx2s Před 4 měsíci +1

    Om namo subramanya Swami namah 🙏🙏🙏🙏🙏🌹🌼☘️🌸🏵️🌻🌺🙏❤️🙏🙏🙏🙏❤️

  • @prabhavathit7839
    @prabhavathit7839 Před 11 měsíci +2

    ‌‌ಓಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಯನಮಃ

  • @pallisavithri8444
    @pallisavithri8444 Před 5 měsíci +1

    Om namo subramanyeswara Swami

  • @mohankumar1159
    @mohankumar1159 Před 4 měsíci +1

    🕉Om Namo Subramanyeswara Swamine Namo Namah🕉

  • @sumathigorla7423
    @sumathigorla7423 Před 4 měsíci +1

    🌼🙏🙏🙏🙏🙏🙏🌼

  • @garrepellisrinivas4367
    @garrepellisrinivas4367 Před 4 měsíci +1

    Om sri valli devasena sameta subrahmanyeswaraya namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Před 6 měsíci +1

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD JOB
    GOOD GOOD
    GOD BLESS YOU ALWAYS

  • @madhavichillakuru.
    @madhavichillakuru. Před 6 měsíci +1

    Om scandayanamaha daya vundi swamy

  • @user-oq8ln6fx2s
    @user-oq8ln6fx2s Před 9 měsíci +1

    Om,namo,subramanyamswamy

  • @mopurinagendra6229
    @mopurinagendra6229 Před 7 měsíci +1

    Om Namo Subramanya Swamy namah!

  • @devibaratam4369
    @devibaratam4369 Před 9 měsíci +1

    Om namo subramanyam namah

  • @user-vl5tg9uj3b
    @user-vl5tg9uj3b Před 6 měsíci +1

    🙏🙏🙏

  • @nagarajupushadapu2831
    @nagarajupushadapu2831 Před 7 měsíci +1

    🕉 నమో శరణం bhavaya

  • @seshunandagiri534
    @seshunandagiri534 Před 8 měsíci +2

    ,నమస్తే నమహం

  • @satyamgoud6623
    @satyamgoud6623 Před 10 měsíci +1

    Om Sri namo narayanaya om namaha shivaya 💐💐💐💐💐👏👏👏👏👏

  • @karunakarbodukam8718
    @karunakarbodukam8718 Před 2 měsíci

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩

  • @tirapathammathiru6387
    @tirapathammathiru6387 Před 10 měsíci +1

    SRI VALLIDEVA SUBRAMANYAM SWAMY KI JAI

  • @rameshsadula8775
    @rameshsadula8775 Před 10 měsíci +1

    Om 🕉 sree subramaniyam swamy namaha

  • @maleyradhikaravi3883
    @maleyradhikaravi3883 Před 7 měsíci +1

    Om sarvana bhava

  • @vijethareddy374
    @vijethareddy374 Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @umaprasad2813
    @umaprasad2813 Před 9 měsíci +1

    Om namo subramnyam swamy

  • @mangammasuggala1992
    @mangammasuggala1992 Před měsícem

    🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌

  • @garapatisrinu902
    @garapatisrinu902 Před rokem +3

    ఓం నమో సుబ్రహ్మణ్యస్వామి యే నమః

    • @Mybhaktitv
      @Mybhaktitv  Před rokem

      Thanq 🙏.

    • @annapurnayarlagadda
      @annapurnayarlagadda Před 9 měsíci

      ​@@Mybhaktitv😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @dharmanjaneyulupoluri4585
    @dharmanjaneyulupoluri4585 Před 8 měsíci +1

    👏👏👏👏👏

  • @aradhyulagowri7191
    @aradhyulagowri7191 Před 2 měsíci +1

    Sri dhakshina murthie namah

  • @vijayalakshmi-ji9lu
    @vijayalakshmi-ji9lu Před 7 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cshekar9857
    @cshekar9857 Před 10 měsíci +1

    🙏🙏🌼🌼

  • @seshunandagiri534
    @seshunandagiri534 Před 8 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍇

  • @shaikrashida7866
    @shaikrashida7866 Před 9 měsíci +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹

  • @thalarirajesh3178
    @thalarirajesh3178 Před měsícem

    Muruga

  • @Alladavenkateswararao-sr1su
    @Alladavenkateswararao-sr1su Před 11 měsíci +1

    Good

  • @chsaidulu8548
    @chsaidulu8548 Před 5 měsíci +1

    💐🌹🕉🔱🙏🙏🙏🙏🙏🙏🔱🕉🌹💐

  • @srilathabehara7086
    @srilathabehara7086 Před 2 lety +1

    🙏🙏🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  Před 2 lety

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @jaganjeevan5455
    @jaganjeevan5455 Před 10 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanrao148
    @mohanrao148 Před 2 měsíci

    OM Shree Saravanabhava.

  • @vsnmurthy5649
    @vsnmurthy5649 Před 2 lety +1

    Om saravana bavya

    • @Mybhaktitv
      @Mybhaktitv  Před 2 lety

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sailusailaja7319
    @sailusailaja7319 Před 2 měsíci

    Swamy naku santhanani prasadhinchu thandri e month conform cheyyi thandri

  • @thirumalareddyk4511
    @thirumalareddyk4511 Před 2 lety +1

    🌹🙏🙏🌹

    • @Mybhaktitv
      @Mybhaktitv  Před 2 lety

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před rokem +36

    ఓం నమో సుబ్రహ్మణ్య స్వామీ నమః అఖిల గారు మీరు చాలా బాగా పాడారు గానము మధురముగా వింనతనాకి గుండెలకు హత్తుకుని ఉండేటట్లు పాడినారు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ నా హృదయపూర్వంగా అభినందనలు మీకు తెలిపాను నేను disabled person అందుకే నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు నా పిల్లలకు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళకు తల్లి తండ్రీ అయి పెంచుతూ ఉండాలి నాకు చాలా సంతోషంగా సంపదా ఇచ్చి ఆరోగ్యముగా కాపాడు స్వామీ మీరు నా కోసము.ప్రార్థనా చేయండి 🙏🤚🕉️🔱💐🌹🌺🥥🪔🦚🇺🇲

  • @sankunageswararao5007
    @sankunageswararao5007 Před rokem +1

    Om Subrahmanya Swamy Namonamaha.

  • @vijayalakshmivallabhaneni6702

    Description boxlo lyrics lsvu dayachadi lyrics akkada eckhart chapputara please

  • @ghandikotaanuradha3269
    @ghandikotaanuradha3269 Před rokem +1

    Thanks andi lyrics pettaru

  • @vimalmr5722
    @vimalmr5722 Před 14 dny

    Which are those five temples of Shiva

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 Před 8 měsíci +1

    Gana ga napathiye namah.🙏🍎⚘️🍎⚘️🙏🍎⚘️🙏🙏🍎⚘️👌👌👌

  • @user-tx9vz8iv7v
    @user-tx9vz8iv7v Před 8 měsíci

    🌹🌹🌹🙏🙏👏👏💐💐🌹🌹🌹

  • @lakshmipethani1918
    @lakshmipethani1918 Před 7 měsíci +1

    🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌

    • @Mybhaktitv
      @Mybhaktitv  Před 7 měsíci +1

      Thanq 🙏.

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 Před 6 měsíci

      🪔🪔🪔🪔🪔🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🍏🍍🍅🍎🍈

  • @ashwikakotte7267
    @ashwikakotte7267 Před 11 měsíci +1

    Swami naku oka kodukuni evu plz swami ni peru petukuntam🙏🙏

  • @tammishettysatyanarayana6446

    Subramanya.swamy.yenamah🙏🙏

  • @vijayalakshmivallabhaneni6702

    Yannisarllu adigina Daniel lyrics evvaru andukani.manakutalisindi padimanduki panchitane manaku enka parugutundi dhanamina janamaina. Dayachasi lyrics estu undandi

    • @Mybhaktitv
      @Mybhaktitv  Před 2 lety

      Madam Please Check Cheyandi. Already Pettam Lyrics. Thanq.

  • @gollakomatimamthayadav9722

    🙏🙏🙏subramanya swamy chalisa 👌👌👌

  • @nishanthig6966
    @nishanthig6966 Před měsícem

    Plz god bless me ippudu 3 month baby healthy ga undali

  • @mchandrareddy3185
    @mchandrareddy3185 Před 10 měsíci +1

    🙏🤲🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🙏🙏🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌹🌹🌹🌹🌹🌹☘️🍀☘️🍀☘️🍀☘️🍀☘️🍀☘️🍀☘️🍀☘️🍀☘️🍀☘️🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eerapanenimanoz4771
    @eerapanenimanoz4771 Před měsícem

    Swamini nammukunnanu
    Naaku manchi wife dorikindi
    3months lo pregnency vachhindi swamini nammaka nakku bagaa jappyga unnanu

  • @vijayalakshmivallabhaneni6702

    Thank you so much. Ganesh chalisa lyrics kuda padatara.

    • @Mybhaktitv
      @Mybhaktitv  Před 2 lety +1

      Ma Channel Lo Unna Anni Devulla Chalisa Lyrics Unnay Please Check Cheyandi. Thanq

    • @vijayalakshmivallabhaneni6702
      @vijayalakshmivallabhaneni6702 Před 2 lety +1

      Subramanya chalisa lyrics kanipinchaledu akkada pattaro chaputara thank u

  • @malleswarip945
    @malleswarip945 Před 2 lety +1

    Lo

  • @vijayalakshmivallabhaneni6702

    Lyrics Katalin. Please

  • @SailuMallela
    @SailuMallela Před měsícem

    Swami naku kuda pregnancy inka raledu 6 years avuthundhi please naku pregnancy ravalani dhivinchandi🙏🙏🙏

  • @eerapanenimanoz4771
    @eerapanenimanoz4771 Před měsícem

    Swaami na wife pragnent
    Naaku nee daya kaliginaa bidaa kavaali