టమోటాలో 30 రోజులు నుండి 50 రోజులు వరకు ఏ రసాయనిక డ్రిప్ ఎరువులు వాడలో తెలుసుకుందాం!

Sdílet
Vložit
  • čas přidán 26. 02. 2024
  • టమోటాలో 30 రోజులు నుండి50 రోజులు వరకు ఏ రసాయనిక డ్రిప్ ఎరువులు వాడాలో తెలుసుకుందాం
    #agriculture# tomato #farming yvk CZcams channel

Komentáře • 54

  • @nakkaramash3567
    @nakkaramash3567 Před 10 dny

    Good information ❤❤ bro

  • @g.narasimhulu5641
    @g.narasimhulu5641 Před 21 dnem +1

    Bro 13: 40 :13 kantee 00: 52 :34 loki lite gaa urea mix chesukuntee saripootundi kadaa

  • @mulchindia1681
    @mulchindia1681 Před 4 měsíci +1

    After spending some time on your channel I thought I utilized my time in the correct way by seeing the correct video about Black Plastic Mulch. I appreciate your work.
    It was really a nice channel and I was really impressed by seeing this video.

  • @smrithiforeever9119
    @smrithiforeever9119 Před 2 měsíci +2

    Best information broo
    Appreciate u r work and information

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 2 měsíci +1

      థాంక్స్ అన్నయ్య 🙏🙏🙏

  • @dhonaswamykuruba3321
    @dhonaswamykuruba3321 Před 4 měsíci

    Super bro neela evvaru cheppaledu simple but more clarity

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci +1

      థాంక్స్ అన్నయ్య మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి🙏🙏🙏

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 2 měsíci +1

    Very good supper👍👍

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 2 měsíci

      థాంక్స్ అన్నయ్య 🙏🙏🙏

  • @ksrinivasulu8697
    @ksrinivasulu8697 Před 3 měsíci +1

    Super anna

  • @begaripraveen2432
    @begaripraveen2432 Před 4 měsíci +1

    Gd Information brother

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci

      సంతోష్ అన్నయ్య థాంక్స్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని

  • @morepallimadhu6739
    @morepallimadhu6739 Před 4 měsíci +1

    A rakam

  • @mbalajirythu7574
    @mbalajirythu7574 Před 4 měsíci +1

    Good 👍

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci

      థాంక్స్ తమ్ముడు🙏🙏

  • @p.s.p.krockers5729
    @p.s.p.krockers5729 Před měsícem

    Yureya edacha bro 40 dayslo

  • @indalasreeraam4140
    @indalasreeraam4140 Před 4 měsíci

    అన్నా ఒకే మొక్క కిందికి చాలా 10 కేజీల అవసరం

  • @thoudutumula2319
    @thoudutumula2319 Před 3 měsíci +1

    28:28and మెగనీషియం సల్ఫేట్ and boran ఇవన్నీ spray చెయ్యాలా లేక మొక్క మొదట వెయ్యలా

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      డ్రిప్ లో ఇవ్వండి

  • @manjunathav685
    @manjunathav685 Před 4 měsíci +1

    Anna namaste,, flower dropping problem ki manchi solution cheppandi pls,,,repu spraying cheyyali pls 🙏🙏🙏🙏

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci

      టమోటాలో పూత రాలడని ఎలా నివారించాలి అనే ఒక పెద్ద వీడియో ఉంది మన ఛానల్ లో చూడు తమ్ముడు ఏం మందులు కొట్టాలో తెలియజేశాను

  • @manjunathav685
    @manjunathav685 Před 4 měsíci +1

    Anna maadi 45days Tomato panta pratisaari flower dropping problem continue iyata undi,, pls manchi solution cheppandi pls,,,

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci +1

      టమోటాల పూత రాలడాన్ని నివారించడం ఎలా అని మన చానల్లో ఒక పెద్ద వీడియో ఉంది చూడు తమ్ముడు

  • @munnurusrikanth4010
    @munnurusrikanth4010 Před 2 měsíci +1

    Tomoto chetlu kayalu ayinaka padipothunavi em mandu drip lo euvali chepu bro

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 2 měsíci

      13.0.45 డ్రిప్ ఎరువు లేదా 52.34 డ్రిప్ ఎరువు స్ప్రేయింగ్ వచ్చి విల్లో కంపెనీ (బ్రాండ్ )100 లీడర్లు నేటికీ 50 ml

  • @VijayaVijaya-qt7qz
    @VijayaVijaya-qt7qz Před 2 měsíci

    అన్నమొబైలనోకావాలిమీది

  • @chandravillagevlogs
    @chandravillagevlogs Před 4 měsíci +1

    హాయ్ బ్రో నేను కొత్తగా టమాటో వేసాను నాకు కొంచెం హెల్ప్ చేస్తారా మందులు తెలియదు మీ నెంబర్ ఇస్తారా

  • @gundeboinayadagiri9006
    @gundeboinayadagiri9006 Před 3 měsíci +1

    అన్న అక్కడ అక్కడ మొక్కలు ఆకులు ఎండిపోతున్నాయి మందు చెప్పండి అన్న

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      టమోటా మొక్కల ఆకులపై పచ్చదమ రసం పీల్చడం వల్ల ఆకులు ఎండిపోతుంటాయి ఈటి నివారణ కొరకు IMIDACLOPRID 70% మందు30 గ్రాముల ముందు 100 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చెయ్

  • @PradeepPradeep-im2eq
    @PradeepPradeep-im2eq Před 9 hodinami +1

    Anna uriya loki isabin kalapavach anna

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 9 hodinami

      వదులుకోవచ్చు తమ్ముడు

  • @madhureddy6389
    @madhureddy6389 Před 4 měsíci +1

    Anna akku muduru ki pesticide chepu anna

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci

      తమ్ముడు ఆకు ముడత కైతే సింజంత కంపెనీ పెగాసిస్ 250 గ్రాములు అలానే ఈవిడా క్లోపిడ్ 70% /75 గ్రాములు 200 లీటర్ల కలిపి స్ప్రేయింగ్ చేయండి ఆకు ముడత పూర్తిగా పోతుంది

    • @anandreddysama7327
      @anandreddysama7327 Před 4 měsíci

      ఈవిడ కాదురా ఇమిడ క్లోప్రిడ్

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci

      Ok ra

  • @subramanyamssm7717
    @subramanyamssm7717 Před 4 měsíci +1

    Number 1 ga teesinav తమ్ముడు పంట

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci

      థాంక్స్ అన్నయ్య మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి 🙏🙏🙏

  • @rojaprakash6383
    @rojaprakash6383 Před 4 měsíci

    👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci

      థాంక్స్ అన్నయ్య మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే చేయండి🙏🙏🙏

  • @morepallimadhu6739
    @morepallimadhu6739 Před 4 měsíci +1

    Tomato seed name cheppandi bro

  • @eswareswar3262
    @eswareswar3262 Před 4 měsíci +3

    అన్న మీరు మందులు మొత్తం అన్ని చేస్తున్నావ్ ఏవి చెయ్యల్ల అర్థం కాలేదు

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 4 měsíci +1

      తమ్ముడు క్రోమోర్ కంపెనీలో గ్రేడ్ 1 పెరుగుదల సమయంలో గ్రేడ్ 2 డ్రిప్ ఎరువులు ఉన్నాయి యూస్ చేసుకోండి చేసుకోండి ఇబ్బందుండదు

    • @nagendramavilla122
      @nagendramavilla122 Před 2 dny

      Cn calcium nitrates yekkada undi amount 25kg

  • @praveenkumarnk9919
    @praveenkumarnk9919 Před měsícem

    Ur contact

  • @sureshpuppala2559
    @sureshpuppala2559 Před 27 dny

    Hai anna phone no plz

  • @rameshpawankumar2737
    @rameshpawankumar2737 Před 3 měsíci +1

    ఒరేయ్ అయ్యా నీ ఫోన్ నెంబర్ ఇచ్చి దొబ్బించుకో నీకు నెంబర్ ఎలా బ్లాక్ చెయ్యాలో నేర్పిస్తాను ఒకవేళ ఎవ్వరైనా మిస్ behaviour చేస్తే బ్లాక్ చెయ్

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      నీకేం కావాలో కామెంట్ చేయండి అన్నయ్య🙏

  • @muneppabmg2055
    @muneppabmg2055 Před 4 měsíci

    అన్నగారు మీ నెంబర్ ఇవ్వండి అన్నగారు

  • @bayareddycs160
    @bayareddycs160 Před 3 měsíci

    అన్న మీ ఫోన్ నంబర్ పంపండి