Jaikisan TS | 22nd June'19 | బోర్లు ఎక్కడ వేస్తే నీరు పడుతుందో తెలిపే సాంకేతిక పరిజ్ఞానం

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • చెరువులు, కుంటలు, కాల్వల నీరు తర్వాత... రైతులు అధికంగా ఆధారపడేది బోర్ల మీదే. భారీ ప్రాజెక్టులు, సాగునీటి జలాశయాలు లేని జిల్లాల్లో... సేద్యానికి బోరు బావులే దిక్కు. కాగా బోర్లలో నీరు పడడం అన్నది బొమ్మా బొరుసు లాంటిది. ఎక్కడ తవ్వాలి? ఎక్కడ బోరు వేస్తే నీరు వస్తుందన్నది అంతుపట్టని విషయం. బోర్లు తవ్వేవారు సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తున్నా... పలానా ప్రదేశంలో తవ్వితే నీరు కచ్చితంగా పడుతుందన్న సాంకేతికత నేటికీ అందుబాటులోకి రాలేదు. అంచనాలు, అదృష్టంమీద ఆధారపడే ప్రస్తుత విధానంలో... సగం బోర్లు విఫలమై రైతులు నష్టపోతున్నారు. అయితే ఎక్కడ తవ్వితే జలం తగులుతుంది? ఎంత లోతులో నీరు ఉందన్న విషయాలు నిర్దిష్టంగా చెప్పే సాంకేతికతని...జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ-NGRI అభివృద్ధి చేసింది. ప్రస్తుతానికి ఈ పరిజ్ఞానం పెద్ద పెద్ద కమతాలు, ప్రాంగణాలకే ఉపయోగపడుతుందని... భవిష్యత్‌లో చిన్న చిన్న పొలాల్లో సైతం భూగర్భ జలం గుర్తించే విధంగా పరిశోధనలు సాగుతున్నాయంటున్న శాస్త్రవేత్త MJ నందన్‌ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
    ----------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
    ☛ Subscribe to our CZcams Channel - bit.ly/29G9jkE
    Enjoy and stay connected with us !!
    ☛ Like us : / etvjaikisan
    ☛ Follow us : / etvjaikisan
    ☛ Circle us : goo.gl/1ySn5s
    ----------------------------------------------------------------------------------------------

Komentáře • 259

  • @user-hn5jh8tc9w
    @user-hn5jh8tc9w Před 4 lety +10

    ఈటీవీ జై కిసాన్ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది

  • @KESAVALyrics
    @KESAVALyrics Před 5 lety +26

    Save rain water... వాన నీరు బోరు లోకి పంపండి... రీఛార్జి చేసుకొంటేనే భవిష్యత్తు...

  • @tulasishwarreddy1314
    @tulasishwarreddy1314 Před 4 lety +33

    ఫస్ట్ భూమిలోనికి నీరు ఇంకకుండా చేసేది మనమే చెరువులు కాలువలు నదులు మొదలైన వాటిని కబ్జాలు చేసేది మనమే చెరువులలో కాలువలలో నీరు సమృద్ధిగా ఉంటే ఊట బావులు నీళ్ళతో నిండుగా ఉంటాయి

  • @ranojumadhupanthulu8707
    @ranojumadhupanthulu8707 Před 5 lety +100

    సార్ మేము పొలంలో 10 బోర్లు వేసాము
    మీ ఆఫీస్ చిరునామ
    మేము సామాన్య రైతులం సార్
    మాకు సలహలు చెప్పిండి సార్

    • @p.venkateswarlupolu94
      @p.venkateswarlupolu94 Před 5 lety +2

      Poluvenkateswalu

    • @AVR567
      @AVR567 Před 3 lety

      9441335246 ,9 years experience in scientific method

    • @shaikalibhai969
      @shaikalibhai969 Před rokem

      నేను ఏడు బోర్లు వేశాను చుక్క‌నిరు పడలేదు

    • @karthikg9542
      @karthikg9542 Před rokem

      @@shaikalibhai969 anna oka bore veyadaniki approximately entha cost avthadhi

    • @shaikalibhai969
      @shaikalibhai969 Před rokem

      @@karthikg9542 అడుగు కి వచ్చి 110 రూపాయలు

  • @upenderdottula1235
    @upenderdottula1235 Před 3 lety +2

    హైద్రాబాద్ అపార్ట్ మెంట్ అంటున్నాడు కానీ ఒక రైతు పొలం అని చేప్పలేక పోతున్నాడు

  • @nagarajmanjus
    @nagarajmanjus Před 5 lety +39

    ప్రభుత్వాలు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, మొక్కలు విరివిగా పెంచడం అడవులు పెంచడం పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను తగ్గించటం, చెరువులకు నీళ్లు అందించే పనులు చేపట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే వర్షాలు ఎక్కువఅయి భూగర్భ జలాలు పెరుగుతాయి.

    • @naughtybarbieshow8955
      @naughtybarbieshow8955 Před 5 lety

      కానీ ప్రభుత్వం ఆ దిశగా చిత్త శుద్ధితో అడుగులు వేయరు. నామ మాత్రపు చర్యలు show కోసం చేస్తారు బ్రో.
      వాళ్ళ వాళ్ళ ఉపయోగం లేదు.

    • @nonstopsrst2868
      @nonstopsrst2868 Před 5 lety

      PEDDA CHETLU KOTTI CHINNA MOLAKALU NATUTARU

  • @shashidharreddy1959
    @shashidharreddy1959 Před 3 lety +5

    Sir nenu 10 bores vesi 1 acre polam 1plot in Hyderabad ammukoni loss ayyanu please respond by helping me as I left job for agriculture.

  • @dearravikumar
    @dearravikumar Před 4 lety +17

    Ngri lo ఉన్న వాళ్లంతా జీతం కోసం.... బ్రతికే వాళ్లు ...
    రైతుల గురించి ఆలోచించేంత సమయం వేళ్లకు ఉండదు వీళ్లు కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తుంటారు ....

  • @meganasanwi8072
    @meganasanwi8072 Před rokem +1

    మీదే బాగుందయ్యా... నందనూ...
    మీరేమో ఉన్న బోర్లు చాలవని కొత్త టెక్నాలజీ అంటూ బోర్లు పెంచుతూ గొప్పోలనిపించుకోండి, నాలాంటోడు ముందు జాగ్రత్త కోసం కరువు కాలమొస్తే తాగడానికి నీళ్లు దొరక్కే సానామంది చస్తరని నిజం చెబితే జనాలకి దుర్మార్గులమయిపోతున్నాం.
    నిజం చేదుగుంటదనే దానికి అర్థం ఇదేనేమో.

  • @chinnutv8577
    @chinnutv8577 Před 5 lety +9

    దీన్ని ఇంకా మెరుగుపరిచే ప్రతి రైతుకు అందేలా చూడండి

  • @babubabu7573
    @babubabu7573 Před 5 lety +5

    ఆంధ్రప్రదేశ్ లో ఉందా ఆఫీస్ సారు ఇమిస్ రేటు ఎంత ఉంటుంది ఇంకా పూర్తి వివరాలు తెలియజేయండి

  • @chinnareddy2709
    @chinnareddy2709 Před 5 lety +11

    Prathi okkaru polam lo neeti kuntalu tovvandi yendipoina bore lu kuda 3 years lo full aiethaie...
    New bore veyalsina avasaram ledu

  • @yeerapaneniraghavarani2821

    It’s there since long back as a part of groundwater studies &, geophysics as a part water resources Engg course in M tech

  • @banavathramu226
    @banavathramu226 Před 4 lety +1

    Sir Sir namaste sir Thank you very much for telling us sir we have z50 bores that we do.

  • @KESAVALyrics
    @KESAVALyrics Před 5 lety +12

    కొత్త టెక్నాలజీ కనిపెట్టి భూమిలో ఉన్న నీరంతా తోడేయాలి.... త్వరగా కనిపెట్టండి...

  • @shyamnani1036
    @shyamnani1036 Před 4 lety +1

    Sir ma boomilo 28 boor vesam okka Chukka kuda water raledu

  • @ashokkanugula4106
    @ashokkanugula4106 Před 5 lety +37

    వీళ్లు చెప్పే వాన్ని అబద్దాలు ఒకవేళ నిజమే చెపుతున్నారు అనుకోండి ఫోన్ నంబర్లు పెట్టేవాళ్ళు సామాన్య రైతులకు ఎక్కడన్నా వేశారా

  • @shivakrishnaputta9959
    @shivakrishnaputta9959 Před 5 lety +8

    ముందు గౌర్నమెంట్ బోరు వేస్తే పర్మిషన్ తీసుకోవాలి అని పెట్టాలి. లేకపోతే వాళ్లు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బోర్లు వేసి పాడేస్తున్నారు. గవర్నమెంట్ పరమిషన్ అంటే అప్పుడు జనాలు కూడా ఎక్కడా బోర్ పడ్తాదో కానునుకొన్ని వేస్తారు.

    • @sS-xo4pj
      @sS-xo4pj Před rokem

      Govt employee money thisukoni permission istaru it will increase corruption. Better not to frame rules

  • @KMKcreativity
    @KMKcreativity Před 4 lety +1

    Water leka pothe money return chestara

  • @shaa1415
    @shaa1415 Před 5 lety +7

    Farmers brothers this is fake or ineffective try to focus to storing rain water try to do it before mansoons it may give results

  • @tankalagopi2470
    @tankalagopi2470 Před 5 lety +1

    Chandini mida niru kanipedatam kani annam pette raitannaki matram technology upayogincham

  • @uppitv7031
    @uppitv7031 Před 4 lety

    Yes

  • @gopalreddyrachamallu1725
    @gopalreddyrachamallu1725 Před 5 lety +1

    I will find out 100% bore point using scientific methods. Basically I am a geologist and physical Sciences B.Ed teacher. I have 10 years experience in this field

  • @gopiallda4780
    @gopiallda4780 Před 5 lety +8

    మీ డిపార్ట్మెంట్ లో మండల కేంద్రంలో ఎవరుంటారు మేము ఎవరిని కలవాలి

  • @ynarsimlubabu2465
    @ynarsimlubabu2465 Před rokem

    What's is PQWT method

  • @ramanjiboya7271
    @ramanjiboya7271 Před 4 lety +1

    Sar

  • @purushotamajaygoud9854

    Good for feature

  • @govindunalavathgovindunala7141

    Sar. Nalla. Rai. Vastadarada chappagalara

  • @inspire773
    @inspire773 Před 5 lety

    inko 200years padutunda parishodhanalu complet avataniki apani seriesgacheyaruga manadesamlo inkaentamandi formerssucidechesukovaloemo

  • @moopurisettynaresh4075

    Meeru anthapur dist loki vachi chupinchandi okaa bore lo kuda water padadu

  • @bhavya141
    @bhavya141 Před 3 lety

    Flowell pump industries, Hyderabad-Telangana
    Submersible motors and other domestic motors manufacturers in whole Telangana since 30 years

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 Před 4 lety +10

    జువాలజిస్టు తో చూపించిన బోరు కూడా ఫెయిల్ అవుతున్నాయి

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 Před 2 lety

      czcams.com/channels/hlby6Pw1qxx3j_PY0.html
      Cell Informaeion 9000965520

    • @viswam8870
      @viswam8870 Před 2 lety

      48 బోరు వేశాము 2బోరులలో0.75, 0.60 ఇంచు నీరు వస్తుంది. డోన్ దగ్గర 8 కిలోమీటర్ల వుంది🙏 నాకు ఒక బోరు చూపించినసాలు సార్

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 Před 2 lety

      czcams.com/channels/hlby6Pw1qxx3j_PY0BErkQ.htmlfeatured
      Siva Bor point

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 Před 2 lety

      @@viswam8870 czcams.com/channels/hlby6Pw1qxx3j_PY0BErkQ.htmlfeatured

  • @Cowslover-qw2dc
    @Cowslover-qw2dc Před rokem

    Sir maku edhi labyataladh

  • @narsimulumuddam5343
    @narsimulumuddam5343 Před 4 lety +5

    సార్ మీ పొన్ నెంబర్ కావాలి

  • @chennaiahaavula2559
    @chennaiahaavula2559 Před 2 lety

    #localagricalture

  • @santoshanna3096
    @santoshanna3096 Před 5 lety +25

    90%bore lu faile avtunnavi

  • @shaikalibhai969
    @shaikalibhai969 Před rokem

    7 బోర్లు వేశాను చుక్క‌నిరు పడలేదు

  • @kasaniraju2141
    @kasaniraju2141 Před 5 lety +27

    సార్ మాకు 10 ఎకరాల భూమి ఉంది. మేము బోరు వేసుకుంటాం. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.

  • @umashankarreddym469
    @umashankarreddym469 Před 5 lety +3

    Iam also farmer we can easily Identify ground water with help of coconut

  • @MohanaGandhi
    @MohanaGandhi Před 5 lety

    Very useful information to all

  • @nareshbathini7632
    @nareshbathini7632 Před 5 lety

    ...inka time...paduthundhi kavachu...ee technology develope kavadaniki...

  • @ganeshb1578
    @ganeshb1578 Před 4 lety

    Please help to farmers

  • @biminidivenkatamurthy2511

    Number pump sir

  • @mvenkatesulumvenkatesulu1306

    Sir me phona plz

  • @ravipittala5801
    @ravipittala5801 Před 5 lety +3

    Sir mee adrass cheppara.
    Memu poor peoplemi memu oka 5 bors veshamu okkati kuda padaledu

  • @mangarikumarmangarikumar3548

    sir pho

  • @chandrareddy3456
    @chandrareddy3456 Před 5 lety +1

    Okati sir Mee ki salary vastunda

  • @tstravel1004
    @tstravel1004 Před 4 lety

    Sir , mari machine Peru emitii

    • @AVR567
      @AVR567 Před 3 lety

      Electrical resistivity meter

  • @harinathpasala7356
    @harinathpasala7356 Před 5 lety +2

    Pon.no

  • @chandrareddy3456
    @chandrareddy3456 Před 5 lety

    Tini

  • @Homeremidevideos
    @Homeremidevideos Před 5 lety

    Ma eriyalo 3000acerss varaku undi kani Borulu water padadhu .
    ma pakanunana 2 km lo chala Borulu unai
    Ma eriyalo lo point eiche Rithula punyamu katukondi sir please
    Badradrekothagudamu D pinapka m uppaka v

  • @narasimhadharavath377
    @narasimhadharavath377 Před 5 lety +1

    sir naku me yokka mobile number eavara please

  • @kirankumarmuduru6025
    @kirankumarmuduru6025 Před 5 lety +1

    Please number plz sir Bor Vedam anukuntunna

  • @jadavganesh2730
    @jadavganesh2730 Před 4 lety

    Plea

  • @user-lz3hr6db1z
    @user-lz3hr6db1z Před 3 lety

    1000 పిట్ల బొర్ వేషం నీరు రాలేదు

  • @saidulupallapu7049
    @saidulupallapu7049 Před 5 lety +2

    Sir me nb:........

  • @vallepuvenkatasudhakar4970

    Mevalla a raithu ki prayojanam ledu

  • @choudarapuchandramouli5920

    Sir pone no evandi

  • @shyamnani1036
    @shyamnani1036 Před 4 lety

    Sir ma boomilo

  • @abhilashreddy2824
    @abhilashreddy2824 Před 4 lety

    How to contact more information

  • @NS-tg8eo
    @NS-tg8eo Před 5 lety

    Sar nenabar. Cavali

  • @naikyoutubevideos8678
    @naikyoutubevideos8678 Před 5 lety

    West adi

  • @chandukittunandyala3120

    Mamu 13 bores vasumu kani okkati kuda paddhelludu sir plz nanu farmer sir

  • @srigandhammeena294
    @srigandhammeena294 Před 3 lety

    Hai sir me no pump sir

    • @AVR567
      @AVR567 Před 3 lety

      9 years experience in groundwater exploration.9441335246

  • @allinonevideos369
    @allinonevideos369 Před 4 lety +7

    *మీ ఇంట్లో పెట్టుకున్నారా,ప్రజలకి తెలియకుండా*

  • @nayanijananaiahjanaiah6203

    Phone number chepppgallru

  • @kallemjaganreddy1517
    @kallemjaganreddy1517 Před 4 lety +1

    Sar me phone nem pl

  • @gkrishnakrishna5622
    @gkrishnakrishna5622 Před 5 lety

    Sir.andhriki.mi.phone.nambr.pattandi.

  • @magavathamohan204
    @magavathamohan204 Před 4 lety

    Number papu

  • @josephseelam848
    @josephseelam848 Před 5 lety +1

    Sir we need at Kurnool district..at Near atmakur place ...is it possible to get good Geologist

  • @someswarreddy5001
    @someswarreddy5001 Před 4 lety

    Phone no

  • @nayanijananaiahjanaiah6203

    10 borlu yesanu

  • @ganeshgodisheram9667
    @ganeshgodisheram9667 Před 5 lety

    Pon.nambar.sar

  • @chaitannandan4511
    @chaitannandan4511 Před 4 lety

    India lo scientists leru..unna bayataki ranivvaru...biggest drawback

  • @sivaborpointchannel5575

    czcams.com/channels/hlby6Pw1qxx3j_PY0BErkQ.htmlfeatured
    Siva Bor Point

  • @magavathamohan204
    @magavathamohan204 Před 4 lety

    నెంబర్ పంపు

  • @shyamnani1036
    @shyamnani1036 Před 4 lety

    Sir Neenu neeku challenge chesthunna matalu kadhu work chesi chepandi

  • @narsimulunarsimulu4917

    Sir mi phone no evvandi

  • @indian5811
    @indian5811 Před 4 lety +2

    90% failure

  • @bhagavanyadav4463
    @bhagavanyadav4463 Před 5 lety

    Plz sar phone numbar

  • @pillavarsha4625
    @pillavarsha4625 Před 5 lety

    Boomilo neellu vunte yekkada vesina 70% guarantee yenduku Yi sodantha.

  • @ashokkurma6525
    @ashokkurma6525 Před 2 lety

    That's fake .... nen veste fail aindi

  • @chandrareddy3456
    @chandrareddy3456 Před 5 lety

    Nidrapo

  • @bondlashankar6454
    @bondlashankar6454 Před 4 lety

    Sar mi nomber

  • @chandrareddy3456
    @chandrareddy3456 Před 5 lety

    Enti sir medi sollu

  • @vankunavathravinaik7838
    @vankunavathravinaik7838 Před 4 lety +1

    1000 feet vesamu

    • @AVR567
      @AVR567 Před 3 lety

      Ur district name pls

  • @rkquailfarmandnatukollu8447

    Ere nuv edo sadichinatu chebuthunauv pikaniki.. Farmers ki upayoga padandi nduku

  • @dharavathrameshnayak9466

    ni boonda fak news