కలం.. గళం..పరిమళం. | " L. R. ఈశ్వరి ". | రమేష్ నీలం.

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • అలనాటి గాయనీ మణీ యువత
    హృదయాలను గిలిగింతలు పెట్టే
    శృంగార గీతాలు అద్భుతంగా ఆలపించిన
    L. R. ఈశ్వరి పుట్టినరోజు నేడు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ..
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    #kalamgalamparimalam

Komentáře • 47

  • @rvkameswari7508
    @rvkameswari7508 Před 8 měsíci +5

    L.R. Eeswari gariki vari puttina rojuku subhakankshalu.Ramesh garu meeru andinchina patalanni bagunnayi.

  • @venkateswarlubokka2278
    @venkateswarlubokka2278 Před 8 měsíci +5

    మనోహరమై, మెత్తని మత్తును కల్పించటమే కాదు గొప్ప సందేశాత్మకమైన గానామృతాన్ని అందించిన ఈ అమ్మ గొంతుక నిండుగా నూరేళ్ళు ఇలాగే కొనసాగి విరా జిల్లాలని ..కోరుకుంటున్నాను.

  • @khamithkarravindrakumar5529
    @khamithkarravindrakumar5529 Před 8 měsíci +9

    నా అభిమాన గాయని ఈమె. LR ఈశ్వరి మరియు LR అంజలి ఇద్దరు సిస్టర్స్. బాగా పాపులర్. Thank you Ramesh గారు.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před 8 měsíci +3

    All songs are very good Thanks Neelam Ramesh garu ❤❤❤

  • @someshdhavala3219
    @someshdhavala3219 Před 8 měsíci +4

    My fav singer iuse to sing her songs in my child hood and enjoyed🎉🎉

  • @saiprasuna4947p
    @saiprasuna4947p Před 8 měsíci +3

    She is a excellent singer.🙏 ⭐️few of her songs are my favorite songs.❤️

  • @jagannadharaomallajosyula5688
    @jagannadharaomallajosyula5688 Před 8 měsíci +2

    Happy birth day to great singer Ms.L.R.eswaro amma garu, all the best

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 Před 8 měsíci +4

    ధన్యవాదములు. LR ఈశ్వరి గారి హిట్ సాంగ్సు ఇచ్చారు రమేష్ గారూ.... BSNMURTY

  • @user-md7iy1zj6l
    @user-md7iy1zj6l Před 2 měsíci

    Great combination of Ghantasala master and LR Eswari. Excellent singing

  • @rathnakarraovaddi663
    @rathnakarraovaddi663 Před 8 měsíci +2

    Belated Wish You Happy Birthday Sister your songs memorable Praise The Lord ,🍿🍿🍿🌹💐🌹💐🙏🙏🙏

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 Před 8 měsíci +5

    Ramesh garu 🎉SWARNALATA 🎉garu old singer songs cheyyandi 🎉

  • @bhanuprasad734
    @bhanuprasad734 Před 8 měsíci +3

    తన మత్తెక్కించే గానం తో శ్రోతలను మైమర పించే LR ఈశ్వరి గారి జన్మ దినాన మీరు అందించిన వారి ప్రత్యేక గానల హరి కి అభినందనలు... ఆ గాయనీ మని కి శుభాకాంక్షల తో...🎉

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 Před 8 měsíci +2

    L.R. ఈశ్వరి గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు.... రమేష్ గారు మీకు చాలా... చాలా... చాలా ధన్యవాదాలు

  • @shakunthala9399
    @shakunthala9399 Před 8 měsíci +23

    మీకు పుట్టిన రోజు శుభకాంక్షలు అమ్మా 🌹❤️🌹🎂🍫💯🥳 దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అమ్మ చాలా మంచి పాటలు వినిపించినందుకు చాలా ధన్యవాదాలు ఆండీ రమేష్ గారూ 🙏

    • @thamminaidu8036
      @thamminaidu8036 Před 8 měsíci +3

      ❤1❤❤

    • @thamminaidu8036
      @thamminaidu8036 Před 8 měsíci +3

      ❤1❤❤❤

    • @thamminaidu8036
      @thamminaidu8036 Před 8 měsíci

      😊1😊1😊¹1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊1😊😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊1¹

    • @thamminaidu8036
      @thamminaidu8036 Před 8 měsíci +1

      ❤❤❤❤❤❤❤❤❤😊❤😊😊😊❤😊😊❤😊😊❤😊❤❤❤❤

    • @sumanthkumar2017
      @sumanthkumar2017 Před 8 měsíci

      ​@thamminaidu8036

  • @drnreddy7
    @drnreddy7 Před 8 měsíci +2

    Happy birth day to her

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 Před 6 měsíci +1

    🎉🎉rajeswarigaariki belated bhirth day wishes:: puttina roju subhaakankshalu meeku:: ANAKAPALLI lo nenu chaduvukunetappudu naa class mate(1964 lo) Lanka Rajyalaksmi ani vundedi:: thanaku meeru:: pinni avuthaarani Cheppi mee photo choopinchandi thanu meeku bandhuvaa: mee Peru Rajaja Eswari ani thelisindi: ippudu meedi thamilanaadu anithelisindi

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 Před 8 měsíci +1

    🎉 sir. Super super super 🎉

  • @prasadbabu4985
    @prasadbabu4985 Před 8 měsíci +1

    లవ్ లవ్ మీమొనగాడా ఈ పాట ఏ మూవీ లోనిది

  • @ramuponnada2447
    @ramuponnada2447 Před 3 měsíci

    Happy birthday amma lr🙏🙏

  • @mantharivenkateswararao6722
    @mantharivenkateswararao6722 Před 8 měsíci +5

    ఈరోజు L.R. ఈశ్వరి ( రాజేశ్వరి ) గారి పుట్టిన రోజు . ఈ గాయనిమణికి
    " జన్మదిన శుభాకాంక్షలు " తెలియపరుస్తున్నాము. ఈమె సంపూర్ణమైన ఆరోగ్యంతో మున్ముందు, ఇంకా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆనేకం
    జరుపుకోవాలని మనసారా భగవంతుడ్ని కోరుకుంటున్నాము.
    ఈశ్వరి గారు పాడిన పాటలు రూపొందించి ప్రసారం చేసిన
    " శ్రీ రమేష్ లతా నీలం గార్కి "
    "దన్యవాదములు "
    తెలియపరుచుకుంటున్నాము.

  • @koteswaraomaddirala9024
    @koteswaraomaddirala9024 Před 3 měsíci

    Super singer

  • @user-st4xw3lo7p
    @user-st4xw3lo7p Před 8 měsíci +4

    Happy Birthday to you amma😊

  • @sivaramakrishnavellaturi4684

    super sister

  • @PinniSriramulu
    @PinniSriramulu Před 2 měsíci

    Happy birthday to you mom

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 Před 8 měsíci +1

    👍👌👌👌💐💐💐💐💐

  • @user-si5vg2fg5n
    @user-si5vg2fg5n Před 2 měsíci

    Setakoti VandanaluTalli

  • @gsaroja2822
    @gsaroja2822 Před 8 měsíci +1

    Hi sir 🙏 bagunnara 💐💐💐💐💐🌺👌👌

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 Před 7 měsíci +1

    AMMAKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM

  • @srinivaskruthinti1226
    @srinivaskruthinti1226 Před 8 měsíci +6

    అమెరికాలో పెన్షల్వెనియా స్టేట్ లొ మా daughter వద్ద నా wife రమాదేవి పుట్టినరోజు డిసెంబర్ 16నా కావునా wishes చెప్పవలిసిందిగా సింధు. Bindhu మా అల్లుడుగారు నరసింరాజు కోరుతున్నాము

    • @sevasatyanarayana2766
      @sevasatyanarayana2766 Před 8 měsíci +3

      🎉🎉రమా దేవి గారికి Dec16,🎂 🎂🍭🍭🍬🍬పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐💐💐💐💐 by, సత్యం,భద్రాచలం, ఖమ్మం జిల్లా, భారత్,

  • @bulususatyanarayanamurthy7741

    👌👌

  • @malliak1641
    @malliak1641 Před 7 měsíci +1

    సింబలుడు సాంగ్ ఎందుకు పెట్టలేదు

  • @srinivaskruthinti1226
    @srinivaskruthinti1226 Před 8 měsíci +1

    కృతింటి శ్రీనివాస్ 16నా మా wife birthday wishes చెప్పగలరు

  • @rajasekharbayyapu1108
    @rajasekharbayyapu1108 Před 8 měsíci

    మంచి haski voice, ధన్యవాదాలు

  • @devideva9508
    @devideva9508 Před 2 měsíci

    L,reswarigaruniceamma

  • @fftt9116
    @fftt9116 Před 8 měsíci

    🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 Před 8 měsíci

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @kolliparavenkataramaya3504
    @kolliparavenkataramaya3504 Před 8 měsíci

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ssssssßsssssssssssssssssss

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 Před 8 měsíci

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏