BHAKTA POTANA Harikatha @ VVIT on 13-03-2020

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • M. V. Simhachala Sastry
    Born in 1968 in Guntur, Andhra Pradesh, Shri M.V. Simhachala Sastry trained in the traditional narrative art of Harikatha under Shri Karur Krishna Dasa, Y. Subramanya Sastri, Burra Sivaramakrishna Sarma, and Shrimati G.L.V. Subbamamba. Renowned today as a Harikatha performer, Shri Simhachala Sastry has contributed significantly to the sustenance and development of his art. His performance is distinguished by imaginative treatment of the content, whether in prose, poetry, or lyrical form. A top-ranking artist of All India Radio, he has participated in many prestigious music festivals in India. For his service to the art of Harikatha, Shri M.V. Simhachala Sastry has been conferred the Ugadi Visista Puraskaram by the Government of Andhra Pradesh. He has received the title of Harikatha Chudamani from the Adi Bhatta Narayana Dasa Aradhana Sangham (2006), and has been declared Asthana Vidwan by the Sri Kanchi Kamakoti Peetham (2008). Shri M.V. Simhachala Sastry receives the Sangeet Natak Akademi Award for his contribution to the art of Harikatha.

Komentáře • 269

  • @sailajakanukolanu3041
    @sailajakanukolanu3041 Před rokem +3

    శ్రీ సింహాచల శాస్త్రి గారు హరికథను అద్భుతం గా చెప్పారు. ఏలూరు, పవరుపేట, వాసుదేవాలయం లో చిన్నప్పుడు హరికథలు వినేవాళ్ళం. హరిదాసు గారు అద్భుతం గా చెప్పేవారు. ఈ రోజు వారిని తలుచుకొని నమస్కారములు తెలియచేస్తున్నాను.
    పిల్లలికి హరికథ వినిపిద్దాము అనే ఆలోచన వచ్చిన పాఠశాల యాజమాన్యం వారికి కూడా జేజేలు.💐

  • @laxmanrao4140
    @laxmanrao4140 Před 10 měsíci +8

    I am lakshmana rao, sripada, i am listening to this Harikatha, second time today 21.10.2023, I AM LUCKY TO B ABLE TO LISTEN TO THIS AT THIS AGE 90 YRS. AND ALMIGHTY BLESSED ME TO LISTEN THIS WONDERFUL HARI KATHA. I AM EXTREMLY THANKFUL FOR THIS AND THE ORGANISERS AND BHAGAVATAR FOR EXCELLENT METHOD OF RENDERING THIS UNFORGTTABLE HARIKATHA, AND WISH TO LISTEN AGAIN REPEATEDLY ,MY AGE AND ALMIGHTY PERMITTING ME,. THANKS TO U SIRS

  • @klnkln7783
    @klnkln7783 Před 6 měsíci +5

    శ్రీ సింహాచల శాస్త్రి గారి కి పాదాభివందనాలు.
    ఇంత చక్కటి హారికధా గానామృతం వినిపించిన. VVIT కాలేజీ యాజమాన్యం వారికి ధన్యవాదాలు.

  • @ksrsastry7230
    @ksrsastry7230 Před rokem +6

    ఎన్నో హరికథలు విన్నాను ఎక్కువగా డ్రామా పద్యాలను కలుపుకుంటూ పామర జన కంగా రంజకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా రు అది తప్పు అని నేను అనను కానీ మీరు చెప్పిన విధానము చాలా సరళంగా ఎంతో విజ్ఞానదాయకంగా భక్తి యొక్క పరమావధిని తెలిపేదిగా ఉంది ముఖ్యంగా గమనించినది ఏమనగా అచ్చట ఉన్న ప్రేక్షకులు శ్రోతలు స్థాయిలనుసరించి కథ నడిపించిన విధానం కథ నడిపించిన విధానం చాలా బాగుంది మీకు మా నమస్కారం

  • @anneswararaokambhampaty4029

    Brahmasri Simhachala Sastry gariki paadabhivandanamulu.
    This is second time I am listening Bhakta Pothana harikatha. Excellent way of telling. Dhanyavaadamulu.

  • @rameshrendla2289
    @rameshrendla2289 Před 3 lety +17

    మీ లాంటి మహాత్ములు మా తెలుగునాట పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం

  • @manikanthfftelugu8416
    @manikanthfftelugu8416 Před rokem +6

    చాలా భాగుంది
    హరికథ
    వింటున్న కొద్ది వినబుద్ధి
    అవుతుంది.

  • @yrs5188
    @yrs5188 Před 2 lety +10

    Harikatha in Engineering college, what a great idea.No words simply 🙏🙏🙏🙏 To the organizers

  • @deevirameshbabu9537
    @deevirameshbabu9537 Před 4 měsíci +2

    హరికథ భాగవతార్ గారికి నమస్కారములు. హరికథ చాలా బాగా చెప్పారు.

  • @seenanagamalli2871
    @seenanagamalli2871 Před 7 měsíci +5

    పామరులకు సైతం అర్థమయ్యే సరళిలో భక్త పోతన గారి హరికథా కాలక్షేపం గానము చేసిన ఓ మహానుభావా నీకు శతకోటి వందనాలు

  • @malleswarikaramchetti5031

    🙏🙏🙏🙏🙏adbhutham. Mee voice super!!
    Sastri gariki Sahasra vandanalu.

  • @susarlasubbalakshmi552
    @susarlasubbalakshmi552 Před 3 lety +9

    రెండు సార్లు పూర్తిగా విన్నాను చూసాను..ఎంతో బావుంది ....చాలా సంతోషం.....

  • @mohantumuluri4341
    @mohantumuluri4341 Před 2 lety +3

    గురుదేవులకు నమస్సులు. నేటి భాగవతులు మీరు

  • @saicm432
    @saicm432 Před 6 měsíci +1

    Excellent. My father used to sing Sarvamangala nama Seetharama melodiously. Singing of Sastry garu brought back the memories.

  • @vasudevantamakula.d3932
    @vasudevantamakula.d3932 Před 2 lety +13

    అద్బుతం.చాలా కాలం తరువాత ఇంత అద్భుతమైన హరికథను వినే భాగ్యం కలిగింది.మీరు ఇంకా అనేక మైన హరికథలను మాకు వినే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 Před 2 lety +13

    మహా అద్భుతమైన హారికధ 💐🙏

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 Před 3 lety +4

    అద్భుతమైన గాత్రం..వందే. సింహాచల. శాస్ర్తీ.చరణం.

  • @gpn1958
    @gpn1958 Před dnem

    హరికథ అంటే ఇలా చెప్పాలి. అంతా బాగా ఉంది. శాస్త్రిగారికి సహస్ర వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangamdevidas9047
    @gangamdevidas9047 Před 3 lety +29

    అద్భుతమైన గళంతో, అద్బుతమైన భావం అద్భుతంగా పలికించి జీవితాల్ని ప్రభావితం చేసే మహాభాగవతము ను మనకు వినిపించిన మహానుభావుడు సింహచల శాస్త్రి గారి పాదములకు సహస్ర కోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏

  • @kvrprasad5897
    @kvrprasad5897 Před 9 měsíci +1

    Chala Bagundi chala manchi visayam chepparu Sastry Gariki padabivandanam

  • @immandimadhuri1129
    @immandimadhuri1129 Před 9 měsíci +2

    Chithuri Naagayya Garu Bhaktha Pothana swaram laaga undhi. Namaste.

  • @neelakantaguptakotni2557
    @neelakantaguptakotni2557 Před 3 lety +34

    అద్వితీయం, అనిర్వచనం , శ్రీ సింహాచల శాస్త్రి గారి హరికథ గానామృతం. వారి చరణలకు శత సహస్ర వందనాలు 🙏🙏🙏

  • @saradatadikonda5958
    @saradatadikonda5958 Před 2 lety +8

    No words to explain , what an extraordinary , stupendous Harikatha by Sri Sastry garu . Thank you 🙏

  • @vvsgangadhararao8331
    @vvsgangadhararao8331 Před 3 lety +22

    ఇంతవరకూ ఇలాంటి హరకధ ఈ మధ్య వినలేదు. స్వామికి నమస్కారం.

  • @satyanarayanatamvada4934
    @satyanarayanatamvada4934 Před 3 lety +11

    A man of extraordinary knowledge, talent, narrative skills,,
    We need these people in school , colleges, as mentors,,
    True disciple of aadibhatla clan .

  • @megahdlivelive
    @megahdlivelive Před 11 měsíci +1

    మీ లాంటి మహాత్ములు మా తెలుగునాట పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం👌👌🙏🙏🙏

  • @saratnaresh9888
    @saratnaresh9888 Před 3 lety +6

    ఈ హరికథ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆలోచనను యాజమాన్యానికి చెప్పిన మహానీయులకు మరియు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ తరం పిల్లలకు అందించిన యజమానులకు నా మనః పూర్వక నమస్సులు..... అభినందనలు...🙏🙏🙏

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 Před 2 lety +3

    మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి అన్నారు, నిజమే. దీన్నే సంత్ రవిదాస్ ఇలా అంటారు
    " మన హో చంగా తో కటౌతి మే గంగా"

  • @Saikrishnasarma
    @Saikrishnasarma Před 2 měsíci

    ఒక నారద ముని వారు తరవాత నారాయణ దాసు గారు తర్వాత ముప్ప వరపు సింహాచల శాస్త్రి గారు వీరే మన హరికథ కి మూలము🙏🙏🙏

  • @PinkyPinky-hn7ny
    @PinkyPinky-hn7ny Před 2 lety +1

    Sastry garu is legend. Very attractive presentation fortunately we are lucky
    To hear his Hari katha.
    In my childhood Sri Kota sachidananda Sastry garu is very
    Familiar.
    However we are lucky to listen
    Such legendary Hari Katha's.

  • @gopalakrishnaaryapuvvada7515

    Very Very beautiful and fine
    Thank you very much for your
    support to the Sanathana Dharmam

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 Před 7 měsíci +1

    అధుబుతమైన వినసొంపైన మి గొన్తుతో వివరించారు ❤

  • @gprasad6889
    @gprasad6889 Před 4 lety +36

    మీ బోటి విద్యాసంస్థలు విద్యార్థులకు మన ప్రాచీన కళారూపాలను, గురించి ముఖ్యంగా హరికథ గూర్చి అవగాహన కల్పించడం హర్షణీయం

  • @SruthiRavali
    @SruthiRavali Před 3 lety +22

    Congratulations to all the people involved in bringing such Supreme art form into a College. Harikatha is an art form which needs mastery over Storytelling, Music, Dance, Philosophy and Spirituality.
    My pranams to Sri Simhachala Shastry garu 🙏🏼 What a brilliant, Elevating experience 💐
    Looking forward to more 🙏🏼

  • @gopalakrishnaaryapuvvada7515

    ధన్యవాదములు
    చాలా బాగున్నది

  • @SuperAqualord
    @SuperAqualord Před 2 lety +4

    Soul satisfying. Thank you for reviving Harikatha! Vandanamulu Shastry garu!

  • @mallappavasanthrao6732
    @mallappavasanthrao6732 Před 3 lety +4

    అత్యద్భుతం!అనిర్వచనీయం!శాస్త్రి గారికి అనేకానేక నమస్కారములు.

  • @sunnamravinder9906
    @sunnamravinder9906 Před 2 lety +5

    Sastri garu meeru pothunna lanti vare

  • @errasrinuerra635
    @errasrinuerra635 Před 3 lety +3

    Ayya dhanyoham institution variki kruthagnathalu.🙏🏼🙏🏼

  • @JaySitamraju
    @JaySitamraju Před 3 lety +11

    Namaskaram, Thank you for hosting learned scholar Dr. M.V. Simhachala Sastry garu to render Harikatha of Bhaktha Potana melodiously. I cannot express my feelings in simple words. May God Bless all of us and pray we hear more from Sri. M.V. Simhachala Sastry garu in future.

  • @rokkam5555
    @rokkam5555 Před 4 lety +21

    Great. I salute to Shastri garu and management of your institution. Because of people like you our culture and Hindutva is live.

  • @osnmurty6317
    @osnmurty6317 Před 3 lety +1

    ఈ గజేంద్ర మోక్షం వింటే ఏ సమస్యలైనా తీరిపోతాయి. హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి ప్రశిష్యులైన శాస్త్రి గారు మనకి ఇచ్చిన వరం ఈ గజేంద్ర మోక్షం.

  • @pradeepkumarjeelugula992
    @pradeepkumarjeelugula992 Před 3 lety +5

    Guruvuru garu eppatilagane adbhuthaha!! We appreciate your kind of educational institutions 🙏🙏🙏🙏

  • @anneswararaokambhampaty5080

    Sastry garu Chala baga chepparu.
    I am thrilled to hear Harikatha.

  • @srinivasamanaganti332
    @srinivasamanaganti332 Před 11 měsíci +1

    ఈ గురువు గారు భక్తకవి పోతన గూర్చి భగవతం గురుంచి మీ స్పీచ్ వింటే నిజంగా జన్మ ధన్యమే శాస్త్రి గారు నిజంగా మీరు పుట్టడమే మా అదృష్టం మీ స్పీచ్ live లో వినాలని ఉన్నది 🌹🌹🌹🙏

  • @rameshramvelidineni5443
    @rameshramvelidineni5443 Před 3 lety +3

    U r very great Sir, i love so much Hari kadhaa

  • @yallatirupathinaidu684
    @yallatirupathinaidu684 Před 2 lety +6

    సింహాచల శాస్త్రి గారి పద ఉచ్చారణ చాలా చక్కగా ఉంది. వారికి మా యొక్క నమస్కారములు.

  • @g.venkatamallikarjuna9518

    Jaj Gurudev...,,,🙏🙏🙏🎼🎼🎼🙏🏻🙏🏻🙏🏻

  • @harinarayanaalamuri3430
    @harinarayanaalamuri3430 Před 2 lety +1

    I wholeheartedly appreciate the organiser to arrange this most respectful programme in your institutions which produces most honest citizens who will protect our great nation. Please arrange such programmes in your institutions to create very good society where all will lead a pure life .This is the most needed ingredient to the society

  • @g.v.k.manikanta2145
    @g.v.k.manikanta2145 Před 4 lety +9

    Manchi karyakramam ... Chala thanks sir...

  • @harinarayanaalamuri3430
    @harinarayanaalamuri3430 Před 2 lety +4

    I am so happy to listen this melodious Harikatha rendered by Sri Muppavarpu Simhachala Sastry Garu’s. It is my great luck to listen this great Harikatha.Thank you for releasing in CZcams. Please release all Harikathas rendered by Sri Simhachala Sastry gaaru.

  • @gajdavenkataseshachary2051
    @gajdavenkataseshachary2051 Před měsícem

    అమోఘమైన హరికథ 🙏🙏

  • @anneswararaokambhampaty5080

    Sastry Garu excellent way of telling pothana bhavatham to Engineering students.

    • @modugularavikrishna3255
      @modugularavikrishna3255 Před 3 lety

      అవునండీ. ఆ రోజున విద్యార్థులు, పెద్దలు మంత్రముగ్దులై విన్నారు.

  • @ERN1995
    @ERN1995 Před 3 lety +4

    అత్యద్భుతంగా గానం చేశారు స్వామీ..

  • @ksreddy115
    @ksreddy115 Před 3 lety +2

    శ్రీఆదిభట్ల నారాయణదాసు గారు ఋషితుల్యులు 🙏💐

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Před 4 lety +8

    Very nice step sir,
    An eye opener other institutions.
    Good plan to propagate our hitherto forgotten social education.
    🙏🙏🙏🙏🙏

  • @raghavasharma7073
    @raghavasharma7073 Před 10 měsíci

    అన్నయ్యా....మాటలు లేవు.....అద్భుతః .....

  • @subniveesupadmavati5012
    @subniveesupadmavati5012 Před 3 lety +9

    What a great programme done by vvit 🙏

  • @VG43211
    @VG43211 Před 3 lety +3

    ధన్యవాదములు మీకు, చాలా చక్కగా వివరించారు.

  • @ramasraju9993
    @ramasraju9993 Před 3 lety +2

    Excellent sir . Adbhutham ga chepparu. .dhanyavadalu Telugu vallam avadam valla ardham chesukogalagadam Maa adrustam ga bhavisthunnamu.. elanti Manchi harikadha cheppina meeku na dhanyavadalu .thank you again and again 🙏🙏🙏🙏

  • @kumarkumarv8557
    @kumarkumarv8557 Před 3 lety +15

    I really appreciate this institute for arranging a harikatha ....it's fantastic ..this narration is extraordinary

  • @sriniwastadimalla5699
    @sriniwastadimalla5699 Před 3 lety +5

    We are lucky to hear about patana garu from sastri garu....thanks to vvit college..

  • @rajsarma1837
    @rajsarma1837 Před 3 lety +2

    very nice 3grahnam its so fun thankyou jai srirama

  • @pabbuyellaiah9715
    @pabbuyellaiah9715 Před 3 lety +2

    Shastri Garu mhee pravachanam maha adbhutham.

  • @ravikumarreddy9738
    @ravikumarreddy9738 Před 4 lety +7

    Very excellent and exciting

  • @ravishankarnarayanappa6631

    NAMASTHEY GURUVUGARU... Feeling blessed...to here about great devotee, Writer, sadaka POTHANA garu...Danyavadaalu...

  • @prabhakaraopippallapalli4132

    Super 👌 storey telling.hatsup

  • @santoshkumarchoppalli8754

    VVIT వారి సంస్కారానికి , వారి రసజ్ఞతకు హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasudevaraodandanayakula3237

    చాల అద్బు తం శాస్త్ర గారు

  • @chinnupandu2141
    @chinnupandu2141 Před 3 lety +5

    Am the student of from sv clg of music and dance sir is great knowledge person in my clg 🙏🙏🙏🙏🙏

    • @modugularavikrishna3255
      @modugularavikrishna3255 Před 3 lety

      అవునండీ. శాస్త్రిగారు సంగీత సాహిత్యనిధి.

  • @HariPrasad9999
    @HariPrasad9999 Před 4 lety +7

    Many thanks for such a great video

  • @gkmurty4771
    @gkmurty4771 Před 3 lety +19

    Hats off to the institute

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 Před 3 lety +2

    HARI DASU GARU !
    ME PADHALAKU NAMASKARAM.

  • @andaminachandamamavideos
    @andaminachandamamavideos Před 3 měsíci

    శాస్త్రిగారు నమస్కారము

  • @kamalakumari51
    @kamalakumari51 Před 3 lety +1

    Bhagavath Swarupulina Guruvagari Padalaku Namaskaram,
    Maku mi roopam lo bhagavtam vine adrustam kalingindi ,
    Vivaramga chakkaga cheppina miku ma pranamamulu 🙏🙏
    Edi ma adrustam 🙏

  • @rsssarmasarma8430
    @rsssarmasarma8430 Před 3 lety +2

    అద్భుతం అమోఘం గురువుగారికి 🙏🙏🙏🙏

  • @sanampudiadinarayana8199

    Harikatha if students keep concentration on these they would gain outstanding knowledge from this great person but what required is patience to hear interestingly

  • @prasannavemula9043
    @prasannavemula9043 Před 4 měsíci

    Adhbutham sastri garu...🙏

  • @ananthakrishnaukkalam781
    @ananthakrishnaukkalam781 Před 2 lety +2

    So much Grateful to you sir..for giving us this wonderful speech... Ananthakrishna, Hyderabad

  • @VIJAYKUMAR-dk3ug
    @VIJAYKUMAR-dk3ug Před 3 lety +8

    I only wish this great man explain all the 12 skandamulu of BHAAGAVATHAM ! 🙏🙏🙏

  • @vjcharya4300
    @vjcharya4300 Před 4 lety +9

    అయ్యా! ప్రశాంతంగా సాగింది కథ.నేను v jagannatha charya హనంకొండ వరంగల్,77 yrs. హా ర్మోనియం కీబోర్డ్ వాయిస్తుంటుంటాను. తేనెలూరినట్టు పద్యాలు పాటలు పాడినారు.మీ ప్రక్క వాయిద్యాలు పక్కాగా వాయించారు.మీ ముగ్గురికీ తలవంచి ఇదిగో ప్రణామాలు

  • @Saikrishnasarma
    @Saikrishnasarma Před 2 měsíci

    మహా అద్భుతం 🙏

  • @isukapallisrinivasarao3831

    Really god gifted,personality

  • @aryasomayajulakameswararao339

    హరి కథ అంటె ఇలా ఉండాలి

  • @sriramkudarla75
    @sriramkudarla75 Před 3 lety +4

    God bless all 🤗

  • @chamarthinagakumar3204
    @chamarthinagakumar3204 Před 2 lety +2

    Excellent sir, I admit when poem was stopped, I thought there may be some health problem. Not sir forgot it

  • @rangaraonarisetty3538
    @rangaraonarisetty3538 Před 2 lety +5

    Potana was the first poet translated vyasa bhagavatam into regional language of Telugu

  • @carbonadcom
    @carbonadcom Před 4 lety +10

    such a big step to organize performance in a modern institute, bow to the organizers

  • @umabanda4514
    @umabanda4514 Před rokem

    Gurudyulaki koti koti parnamulu🌹🙏🙏🙏

  • @srimathaadhyatmikam4176

    Bhaagavathaar gaari paandithyam lo vaayuleenam leenamayi srothalanu manthra mugdhulanu chesina iruvuraku kruthajnathaabhi vandanamulu.

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 Před 6 měsíci

    అవును గురువు గారు నేను వినేదాన్ని ఆకాశవాణి లో

  • @melodystrings3705
    @melodystrings3705 Před 3 lety +1

    Sastry gariiki sahasra vandanalu 🙏🙏🙏

  • @saradatadikonda5958
    @saradatadikonda5958 Před 2 lety +2

    Excellent support by the accompaniments 👏👏🙏

  • @sharmabm4947
    @sharmabm4947 Před rokem

    అద్భుతః, హరికథ,, శాస్త్రి గారు ధన్యవాదాలు..

  • @gkmurty4771
    @gkmurty4771 Před 3 lety +1

    Ayya Sastri garu me padmalaku vandanamlu

  • @chintaluriveeravenkatasaty2684

    Sir, you are very great sir

  • @vijayalakshmic2938
    @vijayalakshmic2938 Před 3 lety +2

    శతకోటి వందనాలు

  • @jyothsnaharikathachittoor3313

    Ayya mee amogha pratibha🙏🙏🙏

  • @balagangadharasastrynuduru9083

    అద్భుతం

  • @PadmaSri-i4i
    @PadmaSri-i4i Před rokem

    Adwetaýam adbhutam