మీరుచెప్పినఅన్నిelimentsతో కట్టించిన మనకొత్తఇంటి పూజగది|sameనేనుగీసిన sketchలానే వుందోలేదో చెప్పండి

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #poojaroomconstruction
    #ammamaata
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

Komentáře • 600

  • @devika2618
    @devika2618 Před 2 lety +58

    భగవంతుడు కోసం తాపత్రయం గా చేసే పని చాలా బాగా వస్తుంది ముందు ముందు కి మీ దేవుడి గది కన్నుల పండుగగా ఉంటది మీ ఈ దేవుడి గదిలో చేసే పూజ అలంకరణ తొందరలో చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను🙏🙏 అమ్మ

  • @sujatagorantla8496
    @sujatagorantla8496 Před 2 lety +33

    అమ్మా ,మీరు చేసే పూజలు ,
    మొక్కలు పట్ల , చూపించే శ్రద్ద .
    గోమతల ను గొరవించే విధానము .
    చిలకల పట్ల చూపించే ప్రేమ .బందువుల పట్ల చూపించే ఆదరణ , పిల్లలతో మీ ప్రవర్తన , భర్త తో మెలిగే విధము , పని వారి పై చూపించే కరుణ , ప్రకృతి తో మీకు వుండే అనుభందం .ఇవే కాక
    ఆనందం గా ఎలా జీవించ వచ్చో చూపించే విధానం .అన్నిటికీ 🙏🙏🙏🙏🙏.
    నా వందనం , అభివందనం .

    • @sujatagorantla8496
      @sujatagorantla8496 Před 2 lety

      అమ్మా , పూజ గది చాలా చాలా బాగా వచ్చింది

    • @sujatagorantla8496
      @sujatagorantla8496 Před 2 lety

      అమ్మా పూజ గది లో కొబ్బరి కాయి కొట్టు కోవడానికి , చిన్న తూము పెట్టించి దానికి టైల్స్ అటికించండి.
      నాలుగు పలకలు గా కట్టిచి కొబ్బరి కాయ కిట్టికునే రాడ్ బిగించి కొండి

    • @sujatagorantla8496
      @sujatagorantla8496 Před 2 lety

      కొబ్బరికాయ కొట్ట గానే పడే వాటర్ ఏదయినా వుంటే అందులో పడి బయిటకు వెళ్ళి పోతుంది

    • @sujatagorantla8496
      @sujatagorantla8496 Před 2 lety +1

      కొబ్బరి కాయ కొట్టేక కాస్త వాటర్ పోసేస్తే నీట్ గా వుంటుంది.
      నా సలహా మీకు నచ్చితే .నాకు చాలా సంతోషంగా గా ఫీల్ అవుతూ 🙏

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 Před 2 lety +21

    🙏🏻అమ్మ. మీరు నిండు మనస్సుతో ఏది అనుకుంటే అది భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. అందుకు పూజ మందిరమే నిదర్శనం. 👌👌👌🙏🏻🙏🏻

  • @mokshagnapullamalla9009
    @mokshagnapullamalla9009 Před 2 lety +46

    నమస్తే అమ్మ 🙏🏻 ఇల్లు complete అయ్యాక నిజంగా పూజ గది దేవాలయం లా ఉంటది అమ్మ ...😍

  • @lakshmiarunajyothikundurth9542

    చాలా బాగుంది అమ్మ, ఇంకేమీ చేయకండి ఇలా నే మంచి look వస్తుంది.

  • @satyasri722
    @satyasri722 Před 2 lety +28

    Old house lo laga ikkada kuda surya kiranalu padatayi amma. Meku chala istamaindi chala bagundi amma.

  • @kumariveera9570
    @kumariveera9570 Před 2 lety +40

    చాలా బాగుంది జయ గారు...slab నుండి హాంగ్ అయ్యేటటట్టు హూక్స్ కూడా పెట్టించుకుంటే బాగుంటుంది...మీరు hanging దీపాలు కూడా వాడుతున్నారు కదా...

    • @ananthulasravan2633
      @ananthulasravan2633 Před 2 lety

      Amma🙏hangs ki uks pettinchandi deepalu Chala unnai kada marchipokandy.

  • @deviveerarowthula8425
    @deviveerarowthula8425 Před 2 lety +7

    Nen cheppinavi kuda add chesaru amma tq 😍 window pakkana atu etu chinna chinna plates la veyinchandi cement to duram duram ga deepalu pettukodaniki baguntundi plates kinda chinna gantalu veladadiste baguntundi. Puja room lo miku kavalisina chota mekulu ippude kottinchandi decorations chesukonetapudu miku use avutay 😍

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Před 2 lety +4

    అమ్మ మీరు draw చేసిన విదం గానే దేవుని గది వచ్చింది., చాలా bagund.superb maa.👌👌👌👌🙏🙏😘😘😘😘😘😘.

  • @polaganianuradha1388
    @polaganianuradha1388 Před 2 lety +4

    జయ లక్ష్మీ గారు
    మీరు కట్టించుకున్న పూజ మందిరం
    చాలా చాలా బాగుంది.
    ఒక్క సూచన.
    మీ సీలింగ్ నుంచి రెండు వైపులా
    అటు రెండు ఇటు రెండు కొక్కేలు
    పెట్టించు కోండి.
    ఎందుకంటే పెద్ద పెద్ద దీపారాధన కుందులు మీవద్ద వున్నాయి కదా.
    వాటి ని గొలుసులతో అటు ఇటు
    ఎంచక్కా. వ్రేలాడే లా అలంకరించు కోవచ్చు.
    ఇది నాకు తోచిన ఆలోచన.
    ఇప్పటికీ మీరు అలా చేసి ఉంటే
    సమస్యే లేదు. ఏదో నా బుల్లి బుర్ర కు
    తోచినది. 👍😀

  • @srihariaakr6908
    @srihariaakr6908 Před 2 lety +4

    అమ్మా పుజగది చాలా బాగుంది
    నెను కుడ ఇళ్లు నిర్మింసునాను అక్కడ ఇలాంటి పుజగది కటిసాను🙏🙏

  • @duvvad6248
    @duvvad6248 Před 2 lety +3

    పూజ గది చాలా బాగుంది జయగారు కార్నర్స్ లో కూడా ప్లేట్స్ పెట్టించండి ప్రతి ప్లేట్ పైనా ఒక్కొక్క విగ్రహం పెట్టు కోవచ్చు.దీపాలు కూడా పెట్టుకోవచ్చు

  • @komalakumari2322
    @komalakumari2322 Před 2 lety +3

    చాలా సంతోషం అమ్మ ,మంచి గా వచ్చింది అమ్మ మీ పూజా మందిరం

  • @prasadvmcnellore3307
    @prasadvmcnellore3307 Před 2 lety +2

    shelf laki slider door pettinchukondi nd pooja room lo ceiling fan veyinchukondi nd bendakaya switch mee left hand side kinda varaku veladetatlu pettinchukondi appudu meeru matimatiki levakunda saripotundi

  • @Varadati
    @Varadati Před 2 lety +1

    అమ్మా చాల బాగా వచ్చింది, ఇంకేమీ మార్చనవసరం లేదు..

  • @nithishkumar7713
    @nithishkumar7713 Před 2 lety +4

    నమస్తే అమ్మ మీ ఆలోచన నీ మనసుకు నచ్చినట్టు మీరు గీసిన స్కెచ్ కూడా మీ దేవుడి మందిరము రెండు చాలా బాగా ఉన్నాయి సేమ్ విగ్రహాలు అలంకరించడానికి చాలా అందంగా ఉంటుంది

  • @leelasri3738
    @leelasri3738 Před 2 lety +8

    Amma paina roof ki hooks pettinchandi Amma.. Gantalu and long depalu hang chyyadaniki baguntaye..and window pakkana glass shelfs pettinchandi pedda vigrahalu pettadaniki chala baguntundi...just edi suggestio Amma.me poja room chala bagundi😍

  • @TheMissmillenium
    @TheMissmillenium Před 2 lety +8

    Hi Jaya gaaru, pooja room and mandir design is very good. Try tO add small shelf’s beside both sides of the window. It will add up more space to put small idols or parivaars of idols.

  • @prashanthi2013
    @prashanthi2013 Před 2 lety

    Total room tiles veinchandi.... Agarbathi harati Smoke valla aftersomedays walls naallaga maarutunnai andi..full white tile bavuntai..Tiles easy clean avutai.... Windows kuda cleaning easy GA vunde grill veyinchkondi.... Easy ga cleaning vundela simple gane woodwork cheyinchu kondi..... Woodwork glass works easy maintaining use chyandi Amma.... I'm telling by my experience...
    Works first lo bavuntayi but after maintenance kashtam avutayi... Temple lo vunde hanging lights deepaalu veinchukovadaniki and vinayaka chaviti panduga roju paalavelli kattukovadniki paaina hook veyinchkondi... Granite veiste pasupu kumkam stains absorb chesedi adi kakunda adigi teskondi..

  • @kodipakarajani1385
    @kodipakarajani1385 Před 2 lety +1

    Pooja samanu clean chesukovadaniki oka chinna tap pettinchu kondi akkade water plants ki vellelaga pipe line veinchandi amma.aa windows lo గాలి ostadwmo deepala ki tagalakunda set chesukondi.

  • @gowthamvishnu8361
    @gowthamvishnu8361 Před 2 lety

    అమ్మ మీ పూజ గది చాలా బావుంది అక్కడ మీరు పూజ చేస్తే చూడాలని ఆత్రుతగా ఉంది. పూజ గది కి రెండు గ్లాస్ డోర్స్ పెట్టుకోండి అప్పుడు పూజ చేస్తే మనం బయటవున్నా చూస్తుండొచ్చు మీకుtwodoors వాళ్ళ పూజగది లోపల కలివస్తుంది.

  • @satyavathimullapati7516

    మీ. గృహం. ఒక. దేవాలయం. మీ పూజ మందిరం ఏకైక. దేవాలయం. మీ మనసులో. ఏ కల్మష ము. లేదుగా బట్టి. మీకు దేవుడి దయ. అనుగ్రహం. బాగ ఉన్నది. జయ గారు

  • @kumariveera9570
    @kumariveera9570 Před 2 lety +4

    వీలైతే మీరు కూర్చున్నప్పుడు వీలయ్యే విధంగా tap... and small sink కూడా వస్తుందేమో చూసుకోండి....practicle గా ఒకసారి కూర్చుని చిన్నపూజ చేసుకుంటే best idea రావచ్చు మీకు...

  • @sramani9924
    @sramani9924 Před 2 lety +2

    It's coming beautifully aunty.
    Keep a water tap and a hole for letting water go. (You do abhishekham)
    Really useful in the pooja room.

  • @lakshmikancheti8632
    @lakshmikancheti8632 Před 2 lety

    Amma mi lage mana puja room challa bagundhi. Nindu manasu tho miru chese pani epudu vijayam isthundhi ani chepataniki idhe example

  • @chandasamaikya4727
    @chandasamaikya4727 Před 2 lety

    Amma meku chepakarledu kani,kinda two racks lo pasupu kumkumalu,karpiram etc puja items petukondi,
    Kotha side shelves innka 2 petukoni avi coupords petti mee dagara unna kamakshi deepalu inka Anni brass diyas direct ga sardukondi easy ga untundi meku,and platforms ki 4 sides holes pettinchukondi ....vratalaki arati aakulu ,kobbari aakulu,cheruku gadalu
    Gucchataniki ,super untundi amma,
    Ardam cheskhntaranukuntunna

  • @arunadatla6059
    @arunadatla6059 Před 2 lety

    Jayagaaru window side wall ki plug erpatu chesukunte lighting pettukunappudu back nundi wires avi kanapadakunda vutai, Leda door venka switch Vundi lighting windowwall nundi pratimalu pina padela erpatu or ceiling nundi focus spot lights pettalanna Ippudue. Concealing wires pettali, okasari alochinchandi, wall nundi or floor nundi wires lagutaru ,tiles Paddaka kastam, brass meeda yellow chinna focus lights Manchi kalani istai, side walls shelves lo ki kuda light pettavachu.

  • @timepassbathani8808
    @timepassbathani8808 Před 2 lety

    Amma, oka chinna fan godaki pettinchukondi mee vaipuku gali vachelaga deepalaki gali thagalakunda pettandi., Alage prathi bath room lo kuda oka chinna ceiling fan pettandi, ee andalaki shower chesetappudu chala relax ga untundi alage bathroom kuda dry avuthundi. Kitchen lo kuda same fan mee vaipu gali vachela pettukondi . Alane terras paina polls pettinchukuni theegalu allinchukondi. pandirilaga . Permanent ga cement thotlu kattinchukondi mattiposi theega jathi mokkalu allinchukondi medameeda. Enda vedi thagalakunda untundi. Thamalapaku, madhumalathi lanti mokkalu allinchukondi medameeda
    Mee matalu chala madhuram ga untayi, naa manasuki chala daggaraga untayi. Nenukuda mee lagane prakriti premikuralini 😊. All the best wishes for you and family. Good luck with the new home.
    Varija from Chicago

  • @lavanya2860
    @lavanya2860 Před 2 lety

    Mana poorveekula telugudanam uttipadela undi madam👌👌👌
    Alayala madiriga undi.
    Palarati flooring cheyinchandi pooja gadi loki ..
    Sreekaram ga untundi ..
    Enta pedda illunna okka photo katte goodu tho pooja gadi kattukune ee rojullo pooja gadi ki intha importance ivvadam pooja lu sooper ga cheskodam meeru great andi.

  • @sunithagummadi7003
    @sunithagummadi7003 Před 2 lety

    నిజంగా మీ భక్తికి మీ ఇంట్రెస్ట్ కి మీ ఓపికకి చూస్తుంటే నిజంగా మీరు ఒక కారణ జన్మురాలేమో అనిపిస్తుందండి. ఒక్కోసారి మా ఇల్లు కూడా మీకు దగ్గర్లో ఉంటే నేను ఎన్నో నేర్చుకునేదాన్ని అనిపిస్తుందండి🙏🙏🙏🙏

  • @shobhasistla2193
    @shobhasistla2193 Před 2 lety +1

    Jaya garu meeru anukunnattu gane Baga kudirindi. If possible put some nails for flower decoration, right side a small shelf for keeping d Puja tings n a smal fan also. For ur left 2 r 3 shelves u can put bkaz u r hvng somany brass tings. Just u tink .ok

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Před 2 lety

    Chetullo deepam pattukuni vunna Ammavari vigraham vuntundi kadamma avi pettachu.flowers malalu velada diyyadaniki mekulu kuda set chesukondi tarvatha pechulu potai. Goda padavtundi. Plasting chese munde mekulu. Gantalu veladadiyyadaniki iron rings set cheyyandi.

  • @nagamanijv8342
    @nagamanijv8342 Před 2 lety +6

    చాలా చాలా బాగా వచ్చింది sister పూజ గది 👍కిటికీ కి అటూ ఇటూ గోడ కు planks వేయించుకొండి sister అక్కడ దీపాలు పెట్టుకోవచ్చు విగ్రహాలు పెట్టుకోవచ్చు ఆడ వాళ్లకు కావలసింది అందమైన పూజ గది మీతో పాటు మాకు చాలా ఆనందము గా వుంది sister చాలా బాగా వచ్చినందుకు👍🙏 అంతా ఈశ్వర అనుగ్రహము 🙏ఓం నమః శివాయ 🙏

  • @kishoremeda5536
    @kishoremeda5536 Před 2 lety +1

    Lovely pooja room Jaya Aunty.
    Two hooks on the ceiling just above the steps for hanging brass lamps/ bells/ decorations would be useful.

  • @karnekrishnaanjali8146

    Challa baga vachindhi amma pooja mandhirum same mee sketch laga vundhi side cupboards vesaru nenu kuda chepanu complete ieyinaka mana vigrahalu pettukunaka super gaa vuntadhi amma

  • @sukanya2236
    @sukanya2236 Před 2 lety +2

    Devuni vigrahalu shubram chesinapudu ,a tadi vastralanu araveyadaniki,oka rod kuda unte baguntundi .

  • @lakkanigaumarani746
    @lakkanigaumarani746 Před 2 lety

    Namaskaram aunty. Tiles Om, Sankhu Chakralu, mamidi thoranalu unnavi pettinchandi. Bottom and sides Deepalu unna tiles pettinchandi.
    Side shelfs sliding glass doors pettinchandi. Deepalu brass items kanipisthu baguntundi.
    Cleaning chesina cloths pettukodaniki side one steel rod pettandi.

  • @nimmik9137
    @nimmik9137 Před 2 lety +1

    Puja room anthaa pure white tiles with yellow smalla border tiles pettinchandi...clean chayadam easy and plesent ga untundhi

  • @SatyaPrasannaReddy
    @SatyaPrasannaReddy Před 2 lety

    Water tap and pipe idea nenu ichindi amma chala happy meru anni Vidalu ga alochinchu kattinchukunaru amma ...inka ceiling ki hooks veyinchukondi paalavillu alantivi hang cheyadaniki alane aratiakulu nilabettadaniki holes pettinchukondi ela veelu avuthundo chuskuni amma me happiness ye ma ( subscribers) happiness amma

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql Před 2 lety +6

    I am the devotee of omshanti but u inspired me with your pooja I am eagerly waiting to see your pooja I want to give u lakshmi narayana photo of omshanti as a gift of your gruhapravesam I have the habit to give it to everyone whom I knows how can I send it

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql Před 2 lety +1

    Meeku convenient ga unna height lo rod kottinchukondi jayamna aa rod ki hanging deepalu hang chesukunte chala baguntundi rod atu itu addanga godaki kottinchukondi

  • @samyukthasrinivas484
    @samyukthasrinivas484 Před 2 lety

    Oka chinna tap kuda pettukondi Amma pooja cheskunetappudu abhishekalu chesetapudu water kosam easy ga untundi maatimatiki lechi vellakunda untundi

  • @damisettysirisha786
    @damisettysirisha786 Před 2 lety

    Puja room lo existing fan okati pettinchukondi, excessive smoke adi emina unte room lo stagnant avvakunda room eppudu fresh ga untundi

  • @swapna5694
    @swapna5694 Před 2 lety +1

    Amma kidki pakanna two sides chinna wall vochindi kadamma akada koncham lopalaki chipping cheyenchukoni peda deepalu petukunela enka andulo lighting kuda petinchukondi enka pinunchi 3steps bells hang cheyenchukondi chala baguntadi enka oka option aa side wall ki koncham chipping oka chinna self mandam side ki 3 selfs vochela cheskoni andulo lightings petinchukondi oka side 3 enkoka side 3 selfs vochela lighting peti medegara vuna vegrahalu pedte chala baguntayi amma 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍 kidki ki kuda aa gaps lo chinna chinna gantalu petinchandi waiting for your colour & devine look Pooja room amma 🙏🙏🙏🙏🙏

  • @yerramalajyothi3631
    @yerramalajyothi3631 Před 2 lety

    Hello jaya garu i am an interior designer. My suggestion is use imported marble on pooja mandir. Imported marble has property of less absorbtion of haldi and kumkum stains. It wii be very easy to mentain .

  • @Mom2kids786
    @Mom2kids786 Před 2 lety +1

    Aunty idols ki flowers decor chyadaniki, steps mida 4sides ki pillers laga r maykulu iena kotinchukondi, mango leaves katadaniki chala baga untundi ani pisthindi, like sathynarayana swamy mandiram top less, palavayli katadaniki ala,hanging deepalu ki anitiki use iye laga, once think aunty🙏🙏

  • @bhavithasri9tha7rollno62
    @bhavithasri9tha7rollno62 Před 2 lety +6

    Chala bagundi amma miru ela draw chesaaro alane katteru

  • @chandramoulithutha3731
    @chandramoulithutha3731 Před 2 lety +15

    చాలా బాగుందమ్మా రౌండ్ మెట్లు అయితే ఇంకా బాగుండేది విగ్రహాలన్నీ రౌండ్ గా ఉంటాయి కదా

  • @sreel8426
    @sreel8426 Před 2 lety

    Amma kitiki ki rendu side atu 3 itu 3 corner plates la pettindandi akkada kuda emana pettinchachu.
    Kitiki ki rendu pakkala yenugu deepalu antique look vi night bulbs la pettinchachu meetho lo untai .Nachithe chudandi

  • @vasanthasamudra5392
    @vasanthasamudra5392 Před 2 lety +1

    గోడకు మూల లో హుక్స్ పెట్టుకుంటే దీపాలు హ్యంగ్ చేయవచ్చు నచ్చితే చేయించుకోండి చాలా బాగా వుంటుంది

  • @swathivangala2645
    @swathivangala2645 Před 2 lety

    Amma meru interior designer laga sketch veysaru super your multitalented hatsoff to your taste… pooja room lo hanging deepalu petukuntey meru two shelfs plan cheyochu inka both sides height lo undetattu window wall ki
    Antey manam pooja cheyseytappudu deepajyoti mana mukku height lo untey manchidi antaru kada.. just to give u an idea. Meku salaha ichey anta vyasu naku leydu me ammaye lagey anukondi nannu. Love you Amma❤️❤️❤️

    • @swathivangala2645
      @swathivangala2645 Před 2 lety

      And meru vinayaka chaviti cheyskuey tappudu pallavelli kattukuney vidam ga hooks pettinchukondi

  • @Pooja2690
    @Pooja2690 Před 2 lety

    Vayasulo chinna dhanni aina maa mata vini itukalani pooja gadhiki opoyoginchinanduku thank you amma .

  • @godavarthihome
    @godavarthihome Před 2 lety

    అమ్మా చాలా కనువిందు గా ఉంది.నాన్నగారు మీరు పూజ చేసుకోవడానికి వీలుగా ఉంది.తులసికోట కూడా ఇలానే ,కాలువలు ఇష్టం కదామ్మ కలువపువ్వు కోట కట్టించండి.సీలింగ్ కి లింక్ లు పెట్టించమ్మా బాయ్ అమ్మానాన్న గారిని అడిగానని చెప్పండి

  • @madhavipeyyeti3495
    @madhavipeyyeti3495 Před 2 lety

    Namasthe amma chala baagundi pooja room. Paina two hooks atu etu devudu ki mundu yedanna hanging deepaalu paettukovatani chala baaguntundi festivals ki hanginglinghta kuda pettukovachunu.

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Před 2 lety +1

    Amma goda lo two sides dosili(rendu chethulu) Vasthe danipai deepalu vunchuthe baguntundi.

  • @balabuvaneswarikoppisetti5860

    Chaala bagundamma chinna Rama mandhir laa undamma nijamga anni avvaka chuste chala Baga vastundamma nice...👌👌👌❤️👍meeru geesunatte vachundamma .....🥰

  • @PADMAREDDY.
    @PADMAREDDY. Před 2 lety +1

    Ala shelves vastu prakaram anta paina pettakoodadanta andi. I mean, devullani place chese dani kante, paiki shelves rakoodadu antaru
    Nenu kooda three steps la wood tho cheyunchu kunna nandi. Recently.Bricks eesanyam lo baruvu vasthayanta.
    Just choopinchadaniki profile picture ikkada change chesanu. U can see

  • @saipraneeth8801
    @saipraneeth8801 Před 2 lety

    Amma challa santhosham ga vundi. Amma inti bayata leda puja room bayata chinna gudullu kattukonde andhu lo manam deepam petukovachu. Chala andam ga vuntundi.patha kalam logga.

  • @sri7800
    @sri7800 Před 2 lety +3

    Ahh steps midha marble stone ghani italian Tiles ghani vepichu kondi cleaning ki kuda essay gha vuntundhi

  • @swethasettyswethasetty8850

    Mini cealing fan vunte devuni vigrahalu kadige time lo use avuthindhi amma.

  • @shriniwasrao4547
    @shriniwasrao4547 Před 2 lety

    Very nice , 🙏🙏🙏 tondaralo alankrutamina pooja gadi choopistarani asaaga undi...

  • @ushakalva4239
    @ushakalva4239 Před 2 lety +2

    Thank you 🙏 Amma pooja room Chala baguindi

  • @sarayugrade6891
    @sarayugrade6891 Před 2 lety +1

    Amma Puja room lo Pina atu itu storage shelves vunai kada avi gadulu gaduluga pettinchandi kundulu okela unavi okadantlo mudupulu inka chala vuntai kada avani saperate ga pettukunte easy ga dorukutai
    Inka aaa shelves kinda chin shelves lo atu itu china plants pettukondi

  • @padmajabulusu8810
    @padmajabulusu8810 Před 2 lety

    Kinda Cupboard cheyinchinapudu floor ki Cupboard annakunda kattichandi vastu ki manchidi plus kinda nunchi nela batta petti tuduchukontey Cupboard kuda padavadu floor ki Cupboard ki gap koncham under Tatu chusukondi

  • @shilajashivaprasad6490

    Chala baagundi amma kinda step Abhishek kossam annaru ala chala baagundi amma water kinda spill avvakunda vundataniki chala thin ga cement tho border cheyyinchadamma yela aithe manam kitchen slab clean chese appudu water kinda padakunda thin border chusthamo ala , idi naku vachina Chinna idea manam entha clean chesina okkasari water kinda spill aiyyi kinda ki Karithe wooden racks meedha padithe antha baagodu every time cleaning easy avthundi ani na alochana. Meeku use avthundi anipichindi amma

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 Před 2 lety

    Amma super ga vachindhi meeru geesina vidhangane vachindhi Amma okkavisayamu emi tante rainy vachinappudu windows nundi water rakunda cheyinchandi Amma

  • @vinuthakn8364
    @vinuthakn8364 Před 2 lety

    Hi amma 🙏
    Perfect ga vunnadi 👍
    Amma me health jagratha ❤️🙏🙏🙏💐

  • @nagamanikoduri7684
    @nagamanikoduri7684 Před 2 lety +4

    Hi Amma బాగుంది అమ్మ కిటికీ పక్కన కార్నర్ లో టైల్స్ రౌండ్ గా కాంట్ చేయించుకుని రెండు పక్కల పెట్టించి కొండి రెండు పక్కల వీలైతే రెండు వరుసలు పెట్టించి కొండి పెద్ద దీపపు కుందులు పెట్టుకోవడానికి బాగుంటుంది పెద్దవిగా ఉన్నాయి పైన శ్లాబ్ కి ఒక కొలిక్కి కూడా పట్టించుకోండి కొంచెం పొడవుగా పెట్టుకోండి పాలవెల్లి పట్టుకోవడానికి బాగుంటుంది👃👃🌹🌹

  • @Sumabala29
    @Sumabala29 Před 2 lety

    Mee visualisation tarvate adina cinnamma, super ga undi 👌👌👌👍👍👍🙏🙏🙏😘😘😘👏👏👏

  • @anuradha06
    @anuradha06 Před 2 lety

    Antha finish ayyaka inka look baguntundi Amma window ki atu vaipu itu vaipu mee daggara unna gantalu kaani hanging diyas kaani pettukunela arrange chesukondi baguntundi

  • @yrkm9349
    @yrkm9349 Před 2 lety

    Me ru shelf mirror di okati petukondi andulo devuni clothes petu kunetatu Hangers chena chenna vi petu kondi manaku vuntavi kada alage na dagara video unadi meku ela pampali meku idea ravatani ki naku baga nachinadi 👌👍👌👍🙏🙏

  • @pasikantipadmaja5226
    @pasikantipadmaja5226 Před 2 lety +2

    అమ్మ దేవుని గదిలో టైల్స్ వేయకుండా ఆవుపేడతో శుభ్రపరచుకుంటే బాగుంటుంది పూర్వీకులు అలానే చేసేవాళ్ళు

  • @sainimantranfunctionhall4100

    Small tiles vaadakandi walls ki, joints look baagundadandi. Pedda marble slabs ayithe chaala neat look vastundandi.

  • @thavaneeshsai2400
    @thavaneeshsai2400 Před 2 lety

    Hanging deepaalaki clamps veyinchandi pinnigaaru inka baaguntundhi adhi kooda venkat vaipuki koncham height ga mundhu vaipu ki koncham down ga like 2 steps 4 deepaalu hang cheskune la veyinchandi

  • @yaminich8758
    @yaminich8758 Před 2 lety

    Nenu first video chusindhi gold yela konali ane video Andi ,mamidi thota Chala bhagha konnari Andi mi ,money savings, books lo rayatum anni salaha bhaghundi andi

  • @lalitha7411
    @lalitha7411 Před 2 lety

    Steps ki devathala tiles. athikinchandi ( stick cheyandi )Pooja room lo tiles flowers baguntayandi (California)

  • @arunagottumukkala9858
    @arunagottumukkala9858 Před 2 lety +1

    Pooja room lo tap line unta better amma cleaning ki time unta try chayandi 👌👌🙏🌺🌺

  • @ashwinishweta6620
    @ashwinishweta6620 Před 2 lety

    Antha bagundi Amma. Shelves ah goda poduguna petinchandi single shelf kakunda pina oka complete shelf Dani kinda complete shelf

  • @Pandu_Santosh
    @Pandu_Santosh Před 2 lety

    Meeru ceiling ki anchor bolts cheyinchandi peddamma, rendu deepalu hanging cheskodaniki baguntadi

  • @sulupolineni4380
    @sulupolineni4380 Před 2 lety +3

    మీరు అనుకున్నటు గానే అన్ని ఉన్నాయి అమ్మ

  • @miraculoussilverfox
    @miraculoussilverfox Před 2 lety

    చాలా బాగుంది అమ్మ మీ పూజగది

  • @tanujavlogs1156
    @tanujavlogs1156 Před 2 lety +1

    Chalabagundi Amma Kinda step nundi paiki Aarch la pettukunte baguntundi bcoz pula dandalu, mavidakulu petadaniki baguntundi kada Amma

  • @gattarajani08
    @gattarajani08 Před 2 lety

    Paina palavalli deepalu garlands hang cheyyadaniki rods pettisthe easy avutadi

  • @chiluvuribharathi2019
    @chiluvuribharathi2019 Před 2 lety +1

    Amma chala bagundi steps kuda Pooja room bagundi super amma

  • @ramyaworld9184
    @ramyaworld9184 Před 2 lety +1

    Puja room chala bagundhi aunty. Shelves ki lock pettinchukondi aunty. Mee dhaggara unna puja samagri chala bhadram ga untundhi.. be happy always. Veelunte okasari inti plan chupinchandi aunty. Kotha illu kattukovali anukone vaallaki baga upayoga paduthundhi..

  • @lavanyachowke8573
    @lavanyachowke8573 Před 2 lety

    అమ్మ మందిరం చాలా బాగా వచ్చింది అమ్మ వీలైతే కిడికికి రెండు వైపుల ఒకటి పైన ఒకటి గ్యాప్ ఇచ్చి చిన్న చిన్న మార్బుల్స్ పెడితే వాటిపై చిన్న చిన్న అలంకార మూర్తులను పెట్టొచ్చు అని నా అభిప్రాయం అమ్మ

  • @lokavasanreddy7542
    @lokavasanreddy7542 Před 2 lety +1

    Hi Jayagaru Pooja room chala bagudandi ,two sides deepalu hang cheytaniki velluga ceilingunundi hooks petichukoni ,Leda side wallski rode kottichukuni daniki hang chesukovachu

  • @sasiandjass8008
    @sasiandjass8008 Před 2 lety

    Aunty window పక్కన pillars ఉన్నాయి కదా అక్కడ కూడా side చిన్ని glass planks step wise ఒక 3 planks వచ్చేలా వేస్తే meru brass decor పెట్టుకోవచ్చును Aunty nenu mi fan nenu అసలు CZcams chusanu informative chusthanu midi మాత్రమే chusthanu reply pls

  • @saisudhadevibommareddy311

    Aa sides vesina rendu shelf ki kinda chinna hooks petti chinna gantalu Leda enka amaina decoration items hang chesukovachhu.alage roof ki kuda sides and centre near the Abhishekam point

  • @chakrineelima4217
    @chakrineelima4217 Před 2 lety

    Amma oka doubt paina mettu hand ki andutunda endukante cleaning ki vigrahalu pettukovadaniki meeru paiki ekkakunda vundo ledo oka sari check chesukondi amma busy ga vundi check chesaro ledo ani gurtu chestunnanu paina hooks pettinchukondi gantalu kani hanging diyas kani pettu kovachhu

  • @MaguvaLokam
    @MaguvaLokam Před 2 lety

    Veelite tap and chinna wash area la pettukondi. Kurchoni kadugukodaniki veeluga vuntundi.

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Před 2 lety

    Window cornerlo walls ki kuda 3steps la kattinchachu Amma. Panduga rojullo depalu pettachhu. Inkemyna Miku nachhina decoration cheyyachu. Naku ala cheppali sariga teliyatledu. Corner lo Ardachandrakaramlo stepla kattachu. Kamakhi depam pettu kovachu.

  • @neerusvlog4024
    @neerusvlog4024 Před 2 lety

    Window pakkana corners lo chinna chinna vi aralu pettukondi amma vigrahalu pettataniki baguntundhi.andham ga kuda unttundhi

  • @nagaman5373
    @nagaman5373 Před 2 lety +1

    చాలా సూపర్ గా ఉంది అమ్మ 👌👌

  • @sharadatadikonda3579
    @sharadatadikonda3579 Před 2 lety

    Chaala baagunnadi mee pooja gadi.. Aithe tharuvatha cleaning elaa chesthaaru, regular gaa vuntundi kadaa

  • @lakshmig7994
    @lakshmig7994 Před 2 lety

    Haii aunty garu ela vunnaru....pooja room design challa bagundhi...meku nachhithey white tiles veinchi..2 tiles gap echhi gold borders vuntae tiles shop lo om inka swasthik simbles vi avi veinchandi challa munchi look vuntundhi...e idea meku nachhithey ...try cheyyandi..ma intlo pooja room alane veincham baguntundhi...

  • @srividya557
    @srividya557 Před 2 lety

    Hanging deepalu pettadaniki painunchi hucks pettandi amma...baguntundi...

  • @seethabandaru8073
    @seethabandaru8073 Před 2 lety

    Amma kindi bagam lo selp vuntte samanlu tisukotaniki baguntundi i me kukumadabalu pasupu haratikarpuram alanti saamalu .

  • @madhavil35
    @madhavil35 Před 2 lety

    Vigrahalu, photolu anni pettaka, window ni 3 metlu dooram nundi access cheyyagalara leda chusukondi... Roju open chesina cheyyakapoyina, eppudanna avasaram padacchu...devudini pettaka, metlu ekkaleru kada.

  • @jyothibharath6563
    @jyothibharath6563 Před 2 lety

    Amma namaskarm tails ki pure white use chayandi and swastik , Om thresul undeala chudandi