Minister KTR Shocking Reaction on Sabitha And Talasani Srinivas Yadav | Revanth Reddy | Popular TV

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • Minister KTR Shocking Reaction on Sabitha And Talasani Srinivas Yadav | Revanth Reddy | Popular TV
    #KTR #TalasaniSrinivasYadav
    తలసాని ,సబిత ను
    రాజీనామా చేయకుండా
    మీ పార్టీ లో ఎలా చేర్చుకున్నారా ..?
    దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన కేటీఆర్
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

Komentáře • 227

  • @prlrao8607
    @prlrao8607 Před 13 dny +52

    ఈ విషయంలో KTR & KCR ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

  • @perikanagaraju7808
    @perikanagaraju7808 Před 11 dny +26

    టీడీపీ నుండి తీసుకున్నప్పుడూ సిగ్గులేదా

  • @hathiramjatavathhathiramja9608

    అయ్యో ట్విట్టర్ టిల్లు తెలంగాణ లో ఒక్కరన్నా మీ వైపు మాట్లాడుతున్నారా....

  • @dsnayaksongs7092
    @dsnayaksongs7092 Před 10 dny +68

    అలాగే పుతిన్ ను కలవండి, బైడెన్ ను కలవండి.... నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.... మనం చేర్చుకుంటే విలీనమా, వారు చేర్చుకుంటే ద్రోహమా....

  • @ramareddyalluri5237
    @ramareddyalluri5237 Před 14 dny +100

    నువ్వు చేర్చుకున్నప్పుడు ఈ నీతులు ఏమయ్యాయి ktr

  • @malleshvoddati5129
    @malleshvoddati5129 Před 11 dny +31

    నువ్వు చేరుకున్నప్పుడు ఈ నీతులు ఏమయ్యాయి

  • @chhanmandas4121
    @chhanmandas4121 Před 10 dny +21

    ఒకప్పుడు KCR తో మాట్లాడడానికి MLA లకు Appointment ఇవ్వలేదు...ఇప్పుడు అదే MLA.. MLC తో మాట్లాడడానికి..KCR కి Appointment ఇవ్వడం లేదు...చూసావా KCR..ని ఫిరాoపుదారులే...నీకు...ఫిరంగులై 🚀🚀 పేలుతున్నారు.

  • @chityalathirupathi4429
    @chityalathirupathi4429 Před 14 dny +27

    అబ్బా అబ్బా ఏమి చెప్త్రిరీ మిరు వేరే పార్టీ MLAల్ని మి అయ్య తిష్కున్నప్పుడు ఈ మాటలు చెప్పలేదు ఈ నితి మాటలు అప్పుడూ గుర్తు లేదా

  • @kranthikumar7176
    @kranthikumar7176 Před 14 dny +59

    తొందర పడకురా సుందర వదనా మీ పార్టీ కూడా విలీనం అవడం ఖాయం 🤣😂🤣😂😜😆😁😄🤗🤗

    • @BUdayHruthik513
      @BUdayHruthik513 Před 7 dny

      Congress chanka naku

    • @anandsh4999
      @anandsh4999 Před 7 dny +1

      ​@@BUdayHruthik513BRS Chapter closed.Noone believes KCR and co

    • @kranthikumar7176
      @kranthikumar7176 Před 7 dny

      @@BUdayHruthik513
      నువ్వు బి ఆర్ ఎస్ సంక నాకినా ఉపయోగం లేదులే. ఇక పార్టీ మూసుకోవడమే 🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦

  • @user-ci3wu8sn5y
    @user-ci3wu8sn5y Před 14 dny +23

    ఇది నీతీ మాలిన చర్య మాత్రమే

  • @subhashreddysubhash3147
    @subhashreddysubhash3147 Před 10 dny +7

    అన్నా నీకు ఉన్నంత తెలివి ప్రజలకు లేదన్న ఎందుకంటే నీకు పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు ఇలాంటివి గుర్తుకు రాదా అన్న ఎందుకన్నా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారు

  • @kistappabuchi2558
    @kistappabuchi2558 Před 12 dny +11

    Eppudu విలీనమే జరుగుతుంది ఆగు

  • @mareeduranga1865
    @mareeduranga1865 Před 10 dny +8

    కాకా అప్పుడు ఏం మాట్లాడాలి మీరు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్నప్పుడు పరిస్థితి ఏంది

  • @Kdr138
    @Kdr138 Před 13 dny +26

    వీడికి సిగ్గురాదు జన్మలో

  • @murasharasha4916
    @murasharasha4916 Před 11 dny +9

    KTR..Anna..Mee.Cinima..Aepoendhy

  • @maheshpandrala2855
    @maheshpandrala2855 Před 10 dny +2

    దీన్నే కర్మ ఫలం అంటారు టిల్లు....!! నువ్వు మీ అయ్యా చేసినప్పుడు ఎక్కడ వెళ్లినయే ఈ మాటలు 😂👆🏻

  • @subbaraomarella6361
    @subbaraomarella6361 Před 8 dny +1

    సో... ఇలా ఒక్కొక్కరు వెళ్లకుండా అందరూ కలసి వెళ్ళండి అని సూచన ఇస్తున్నట్టు ఉంది 😂😂

  • @subhashreddysubhash3147
    @subhashreddysubhash3147 Před 10 dny +3

    ఈ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్న

  • @crkr1955
    @crkr1955 Před 14 dny +7

    Meeru chesinde kadaa
    Meeru chesthe nyayam
    Vere vallu chesthe anyaayama
    Pocharam speaker ga chesaadu
    Do u think he doesnt know the rule position?

  • @venkatch7085
    @venkatch7085 Před 11 dny +7

    నువ్వు నీ నీతులు😅

  • @chhanmandas4121
    @chhanmandas4121 Před 10 dny +3

    అసెంబ్లీ సమావేశాలలోపు కారుకి 🚗4 టైర్లు మాత్రమేఉంటాయి 🚗నడిపే డ్రైవర్ కూడ ఉండడు అందరు🚗 దిగేవారేకాని ఎక్కేవారు ఉండరు చివరికి ఒంటరిగా మిగిలిపోనున్న🚗నేడు..Operations BRS ప్రారంభం రేపు..BRSఅంతం..ఇదిపక్క

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 Před 10 dny +3

    Joker KTR, why will meet lokhsaba speaker! No Single MP to your party

  • @ks3270
    @ks3270 Před 13 dny +7

    Eyanni avarina ERRAGADDA lo supinchandi.

  • @ConfusedCoconut-wl5hi
    @ConfusedCoconut-wl5hi Před 10 dny +2

    తొందరలోనే రాజ్యాంగభద్ధంగా చేరుతారులే ఎదురు చూడు చేసుకున్నోళ్లకు చేసుకున్నంత

  • @chatlamadhu4727
    @chatlamadhu4727 Před 11 dny +3

    KTR sir earlier we did same thing

  • @burukalavenkatesham521
    @burukalavenkatesham521 Před 12 dny +13

    సారూ గురివింద నీతులు వొద్దు 😁

  • @SRaju-vi9jo
    @SRaju-vi9jo Před 12 dny +3

    Musko sir meeru nerpinde sir

  • @HarishKomatigunta-wv9dw
    @HarishKomatigunta-wv9dw Před 7 dny +1

    హలో కేటీఆర్ హలో కెసిఆర్ హలో హరీష్ రావు మంచిది మంచిది ఎదటోలు చేస్తే తప్పు 2014 ఎన్నికల తర్వాత మీరు చేసిన బ్రతుకు ఏంటో మీరు చేసింది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ సీఎల్పీ నే మీదాంట్లో వినియోగం చేసుకున్నావు సిగ్గుండాలి అక్క కేటీఆర్ మాట్లాడుతాకికాంగ్రెస్ సీఎల్పీ నే మీదాంట్లో వినియోగం చేసుకున్నావు సిగ్గుండాలి అక్క

  • @NagababuMakkena
    @NagababuMakkena Před 13 dny +5

    Sigguledu

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 Před 10 dny +12

    నీవు నేర్పిన విద్యా నిరజాక్ష

  • @Malyadriyenumula
    @Malyadriyenumula Před 10 dny +5

    ఇప్పుడు వాళ్ళు కూడా విలీనం చేస్తారు వెయిట్ 😂

  • @aysreddy7375
    @aysreddy7375 Před 13 dny +2

    Noru musko anna .chalu

  • @G.narsimhaGattagallag.narsimh

    సూపర్ అన్న 🙏🏻👍🏻

  • @user-pw6wu2el6q
    @user-pw6wu2el6q Před 11 dny +3

    Mee party govinda k t r

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 Před 14 dny +4

    NIDHI OKA BHATHUKENA,
    KUKKA WALE, NAKKA WALE,
    SANDULO "PANDHI " WALE...
    SRI SRI....

  • @laxmannaik1731
    @laxmannaik1731 Před 9 dny

    యాక్టింగ్ సూపర్ గా చేస్తున్నావ్
    కాంగ్రెస్ 12 మంది. ఎమ్మెల్యే ఆనాడు
    తీసుకున్నప్పుడు. ఎలా ఉంది మూసుకొని ప్రభుత్వానికి సహకరించి. లేకపోతే నీకు పుట్టగతులు ఉండదు🎉ok..tr

  • @bhavanishankar1409
    @bhavanishankar1409 Před 11 dny +1

    Edi dimma thirige Answer ya?

  • @ranjibod8255
    @ranjibod8255 Před 14 dny +2

    E sodhi vadhu , Thalasani minister ainappudu .. TDP merge avvaledhu

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 Před 7 dny

    రాజ్యాంగాన్ని కిందికి మీదికి చదివినవు ktr కాని లాగు ఉసిపోయింది. ఇవన్నీ రకుల్ ప్రీత్ సింగ్ కు చెప్పు 😂😂

  • @mohammedmassi6760
    @mohammedmassi6760 Před 14 dny +2

    Nuvvu em chesinav guru power la vonnappudu

  • @nageswararaonekkalapudi7971

    Donga ramudu

  • @user-pw6wu2el6q
    @user-pw6wu2el6q Před 11 dny +2

    Mee party kuda velenam ok ktr

  • @kushalavareddy4481
    @kushalavareddy4481 Před 10 dny +1

    మరి నన్ను కలువ లేదు, ఎందుకు??

  • @nageswararaonekkalapudi7971

    Nuvvu chestay samaaram varay vall chestay tappu

  • @vedkammari5969
    @vedkammari5969 Před 10 dny

    Why was election commision sitting calm whem defected mla contesting or joining other parties.. law needs to be amended

  • @sandeeppatelaenugula
    @sandeeppatelaenugula Před 10 dny

    పాపం సురేష్ రెడీ - 😂😂😂😂😂

  • @MrRamu15
    @MrRamu15 Před 9 dny

    అబ్బా అబ్బా ఏమి చెప్పారు.. ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పారు.. రాజకీయ పునరేకీకరణ అని.. ఇప్పుడు అదే పునరేకీకరణ..

  • @user-nx6oy1yn8v
    @user-nx6oy1yn8v Před 9 dny

    Jai revanth Anna best cm in thelanagana

  • @aysreddy7375
    @aysreddy7375 Před 13 dny +1

    Oho vileenam chesukondi antunnava.. 30 mandini cherchukondi antunnavu.. anthena

  • @harishmudhigonda6625
    @harishmudhigonda6625 Před 9 dny

    Karma returns

  • @rameshekkirala9668
    @rameshekkirala9668 Před 7 dny

    భలే intu ఇచ్చారు అందరూ వెళ్తారు మీరూ చేసిందే ఖర్మ ఎవరిని వదలిపెట్టదు

  • @villagecolours848
    @villagecolours848 Před 10 dny

    మీరు చేసినప్పుడు...ఏమైందిరా...కేటీఆర్..,
    మీరు చేస్తే సంసారం... వేరొడు...చేస్తే వ్యభిచారం మా...

  • @TheBatman565
    @TheBatman565 Před 10 dny

    if arrogance and feudalism had a face

  • @rafishaikindiarafishaikind4059

    😂😂😂😂😂 cbn ni arrest cheste Andrapradesh ki poee dharna chesukondi annav ga karma ripit 😂😂😂😂😂

  • @gopalgopal6124
    @gopalgopal6124 Před 10 dny

    100/ definitely neenage 2:17 gelsthundy sir

  • @sabavatraghunandan9550
    @sabavatraghunandan9550 Před 14 dny +2

    Sudda pusa

  • @rajapenchala8422
    @rajapenchala8422 Před 8 dny

    KTR minister kadu first title change chey

  • @systech476
    @systech476 Před 13 dny +2

    Time waste enduku sami

  • @rambabud6103
    @rambabud6103 Před 10 dny

    😂

  • @sujathasankuri8639
    @sujathasankuri8639 Před 11 dny +1

    Ayyo meeru elane teesukunnattunnare apudu kuda courtlu unde vaaru Vella lera

  • @msbhoomiinfrastructure2867

    Ktr kcr party next. Rrip😅😅

  • @ceeveerao3102
    @ceeveerao3102 Před 8 dny

    మీరు 2019 లో MLA లు TDP కాంగ్రెస్ నుంచి ఎలా లాగేసుకున్నారు ఇప్పుడు మొర్రో అంటారు

  • @LalitKumar-ni7ng
    @LalitKumar-ni7ng Před 9 dny

    KTR గారు కొంచెం టైమ్ ఇవ్వండి mla లకి అందరూ జంప్ అవుతారు లె. అప్పుడు విలీనమెగా.

  • @kvinod869
    @kvinod869 Před 14 dny +11

    తుపాకీ రాముడు

    • @ks3270
      @ks3270 Před 13 dny +3

      Chinna pittala dora

  • @thottekanakaraj7735
    @thottekanakaraj7735 Před 10 dny +1

    Abboo

  • @srpavan2411
    @srpavan2411 Před 7 dny

    Rama areye political gurenche nuvu kuda matladu tinnavara 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @yarasinguvenkatanarasaiah4625

    Pativatasririmani

  • @vikramreddy1622
    @vikramreddy1622 Před 14 dny +4

    Nuv cheste samsaram enkoru cheste vyabicharama……?

  • @veerachevula6019
    @veerachevula6019 Před 9 dny

    Ippudu kuda 2/3 rd BRS MLA's pote emi chestavu

  • @aroundtheworld1735
    @aroundtheworld1735 Před 10 dny

    Evaaru baabu nuvvu😂😂

  • @dr.shivakumar6388
    @dr.shivakumar6388 Před 8 dny

    ఎందుకు టిల్లు వెదవ రాజకీయం చక్కగా రకుల్ ని వెంటేసుకుని దేశాలు తిరుగు

  • @rameshtendulkarvlogs2949

    Brs party close

  • @ashokkommu1802
    @ashokkommu1802 Před 8 dny

    పాపం KTR గారు

  • @sathyanandi793
    @sathyanandi793 Před 8 dny +1

    పిచ్చకుంట్ల ఎం మాట్లాడుతున్నావ్ నువ్వు చేర్చుకున్నప్పుడు 🤣🤣🤣🤣

  • @Balaraju640
    @Balaraju640 Před 13 dny +1

    2019 Lo

  • @anjaiahgasikanti9487
    @anjaiahgasikanti9487 Před 9 dny

    Congress party vallanu BRS party lo without Resigned ela cherchukunnaru

  • @venkatramana6739
    @venkatramana6739 Před 9 dny

    Ur party do not give respect to the court order, same was done in ur party same was done, not gets positive reply.story only.

  • @gundalalingaiah4658
    @gundalalingaiah4658 Před 10 dny

    Mundu nivega alachesindi ktr igauko nitiniemikadu dappukotukoku

  • @HarshaChikku-h8x
    @HarshaChikku-h8x Před 9 dny

    Rakul Rao ne hair style enduku chenge ayindi talasani seenu viggu tesko 😂

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 Před 8 dny

    Shameless KTR

  • @Malyadriyenumula
    @Malyadriyenumula Před 10 dny

    స్ట్రెయిట్ క్వశ్చన్ మీరు ఎవరిని కలిసిన ఉపయోగం లేదు. మనం పాటించామ వేరే వాళ్ళని అనడానికి

  • @srinivasgali2437
    @srinivasgali2437 Před 9 dny

    KCR party is closed

  • @bonds3865
    @bonds3865 Před 7 dny

    Video last lo vileenam annadu.
    Talasani time lo vileenam ledu ante, rajinama chesindu annadu.
    Rajinama cheyale ante telusukondi antundu😅
    Actual ga Naku telisi resign cheyale, but ministry icharu.

  • @sammingaraju4920
    @sammingaraju4920 Před 8 dny

    Mee Maatalu Vuntu Vunte Navvu aagadam Ledu KTR Garu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @motamlaxmi1925
    @motamlaxmi1925 Před 8 dny

    Aaha yemi septhiri yemi septhiri
    Meeru abaddalaku maruperu, Bro

  • @vijayanandkoduri3640
    @vijayanandkoduri3640 Před 9 dny

    పార్టీ మార్పుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది.. దమ్ముంటే బీజేపీ mla లను తెచ్చుకోమనండి చూద్దాం..

  • @vikramsinghthakur2829
    @vikramsinghthakur2829 Před 13 dny +1

    Meru chesty samsaram vellu chesty vyabacharama

  • @nareshy3812
    @nareshy3812 Před 9 dny

    Jai ktr

  • @Satyam113Chettukindi
    @Satyam113Chettukindi Před 14 dny +1

    Kim ni kuda kalavandi😢

  • @RajaiahThodeti
    @RajaiahThodeti Před 11 dny

    All know constitution rules, when merged mlas in your regime, just wait bhai when 2/3 members gathered together they will merge like you.way you showed them then, same they will follow.

  • @pandurangachary9678
    @pandurangachary9678 Před 8 dny

    కొంచెము సిగ్గు తెచ్చుకొని మాట్లడుతే బాగుంటది

  • @veerachevula6019
    @veerachevula6019 Před 9 dny

    TDP congress MLA's ni resign cheyinchakunda TRS lo kalipesunnappudu e budhi amayyindi sir
    Shame on you ktr

  • @vasuchongole792
    @vasuchongole792 Před 9 dny

    నీవు నీ అయ్యా కెసిఆర్ నోటి దూల తోనే ఈ పరిస్థితి ఇకనైనా జాగ్రత్త గా నడుచుకుంటే మంచిది

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 Před 10 dny

    Party close chesuko farm houselo rest teesuko

  • @narenderchapala6932
    @narenderchapala6932 Před 9 dny

    ఈ విషయం మీద మాట్లాటానికి సిగ్గు ఉండాలి రా ktr నీకు

  • @mdmazar2448
    @mdmazar2448 Před 9 dny

    Ktr neeku shiggu undale gatham lo TDP congress MLA la nu theesko leda

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 Před 10 dny

    BJP kuda Maharashtra karnataka Mp lo ide chesindi.. Parties have no ethics now

  • @mangalampallirkumar3638

    Is KCR in power.Great day times dreams! Take rest Baba your show is over.plz.others drama also

  • @balaramabalaramamahesh4604

    సిగ్గులేకుండా పత్తితూ చెబుతూ,,, మీరు తెరాస వాళ్ళు వేరేవాళ్లను చేర్చుకున్నప్పుడు గుర్తుకురాలేదా

  • @rajendrav9968
    @rajendrav9968 Před 8 dny

    మీరు టీడీపీ ఎంఎల్ఏ ల నీ
    చర్చికున్నప్పుడు