చినుకు తాడికి పూర్తి పాట | Aarthi Agarwal, Uday Kiran | Nee Sneham Movie Songs |

Sdílet
Vložit
  • čas přidán 3. 01. 2024
  • చినుకు తాడికి పూర్తి పాట | Aarthi Agarwal, Uday Kiran | Nee Sneham Movie Songs |
    Meeku Ishtamaina Paatalu, @MeekuIshtamainaPaatalu #neesneham #udaykiransongs #AarthiAgarwal #rppatnaik #viralsong

Komentáře • 62

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 Před 2 měsíci +58

    కదిలే వెన్నల శిల్పమా కలలే కలగను రుపమా అనుమతినడగక ఎదసడిలో అలజడిరేపే అపురూపమైన భావమా!!

    • @a2india694
      @a2india694 Před 28 dny +4

      🤭🙏👍 నెక్స్ట్ ఏంటి..?

  • @aadisudharani6611
    @aadisudharani6611 Před měsícem +23

    పాపం హీరో హీరోయిన్ లేకుండా పోయారు. మంచి natulu miss అయ్యారు.

    • @AnumoluHemanthchowdary
      @AnumoluHemanthchowdary Před měsícem

      Y😊😊😊😊😊😊😊😊😊i😊😊😊😊😊😊😊😊u😊😊lu😊😊😊😊😊😊i😊i😊😊l😊😊😊😊😊😊ou😊😊😊😊😊po

    • @venkateshpaloju3557
      @venkateshpaloju3557 Před 11 dny

      Main 4members uday kiran, aarthi, vishwanath, sujatha poyaru

  • @kitturoyal4329
    @kitturoyal4329 Před měsícem +11

    ప్రతి పెళ్లి వీడియో లో ఈ సాంగ్ వినాల్సిందే

  • @shaikkhadeer6472
    @shaikkhadeer6472 Před 5 měsíci +53

    ఇలాంటి పాటలు ఇంకో జన్మలో కూడా చూడలేము ❤️❤️❤️

  • @Radvevlogs
    @Radvevlogs Před měsícem +32

    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    మువ్వలే మనసుపడి పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
    ఆమని మధువనమా
    ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    స రి గ సా, స రి గ సా, రి గ మ దా ని
    స రి గ సా, స రి గ సా, ని ద మ దా ని
    సా సా ని ని దా ద మా మా గ మా ద ని రి స ద
    ని ని ద ద ని ని గ గ ని ని ద ద ని ని గ గ
    స గ మ గ సా ని ద ని మ ద ని స ని స గ స గా
    పసిడి వేకువలు పండు వెన్నెలలు
    పసితనాలు పరువాల వెల్లువలు
    కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
    పచ్చనైన వరి చేలా సంపదలు
    అచ్చ తెలుగు మురిపాల సంగతులు
    కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మ
    పాల కడలి కెరటాల వంటినీ
    లేత అడుగు తన ఎదను మీటినీ
    నేలమ్మా పొంగేనమ్మా
    ఆగని సంబరమా
    ఆగని సంబరమా
    స గ మ దా ని స సా ని ద మ గ స గ
    స గ మ దా ని స సా ని ద మ గ స గ
    స గ స మా గ స దా మ ద ని ద మా గ మ ద ని సా
    స ని స, స ని స, ని స ని స ని స గా ని స
    స ని స, స ని స, ని స ని స ని స గా ని స
    ద ద ని ని, ద ద ని ని ద ద ని ని గ స పా
    వరములన్ని నిను వెంట బెట్టుకొని
    ఎవరి ఇంట దీపాలు పెట్టమని
    అడుగుతున్నవే కుందనాల బొమ్మా
    సిరుల రాణి నీ చేయి పట్టి
    శ్రీ హరిగా మారునని రాసిపెట్టి
    ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
    అన్నమయ్య శృంగార కీర్తనల
    వర్ణాలకు ఆకారమైన
    బంగారు చిలకావమ్మా
    రాముని సుమ సెరమా
    రాముని సుమ సెరమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    మువ్వలు మనసుపడి పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
    ఆమని మధువనమా
    ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

  • @rkeditz0317
    @rkeditz0317 Před 3 měsíci +17

    Andhala Thara ♥️Aarthi Agarwal♥️

  • @akhilesh1296
    @akhilesh1296 Před 2 měsíci +26

    Missing both of them,uday kiran and aarti Agarwal 😢

  • @bhargavikanakuntla2261

    ఇద్దరు మంచి నటులు miss u both

  • @rakeshyadavsirram8509

    Ee cinema lo unna iddaru leru ippudu hero and heroine we miss you both

  • @kvijay2685
    @kvijay2685 Před 5 měsíci +82

    సిరుల రాణి నీ చేయి పట్టు శ్రీ హరి మారున్నని రాసి పెట్టి వారిని జాతకం వేచి ఉన్నద

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 Před měsícem +1

    Old is gold sweet memories gurthuku vasthundhi super👍 ilanti songs inka ravemo Anipisthundhi. Ippudu movies and songs chudalani intrest kuda ledhu nakaithe🤷‍♀️🤷‍♀️🤷‍♀️

  • @ypoochith9182
    @ypoochith9182 Před 17 hodinami

    Super song

  • @guntakarajeshroopa2719
    @guntakarajeshroopa2719 Před 3 měsíci +5

    Mis u aarthi

  • @niroshabanothu8830
    @niroshabanothu8830 Před 5 měsíci +5

    Old songs super

  • @vandy_chowdary9093
    @vandy_chowdary9093 Před 6 dny +1

    We miss youuu both.....
    Arti Agarwal garu
    Uday kiran garu....

  • @user-jf2uf3sc2p
    @user-jf2uf3sc2p Před měsícem +2

    My favourite song

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 Před 5 měsíci +8

    *Super one of the My favourite song Uday Kiran songs Anni upload cheyandi please* 💜🌹🌿🌹💜🌿

  • @user-uq1pj8ww8v
    @user-uq1pj8ww8v Před 2 měsíci +21

    Sad thing e song lo unna 4 mem chanipoyaru😢

  • @gollasuresh8608
    @gollasuresh8608 Před 3 měsíci +3

    Nyc song

  • @kalidassai5608
    @kalidassai5608 Před 29 dny +2

    మొదటి line actualgaa ఎగసి పడిన సొగసు కళల గువ్వమ్మా అని సీతారామ శాస్త్రి గారు వ్రాసారు, తరవాత మార్చబడ్డది - 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @krishkrishna7601
    @krishkrishna7601 Před 2 měsíci +3

    Missu u Uday

  • @manasamanasa3217
    @manasamanasa3217 Před 29 dny

    Very nice singing 👌

  • @iconvenkat8539
    @iconvenkat8539 Před 2 měsíci +1

    Arthi ❤

  • @Sana-kh9ze
    @Sana-kh9ze Před měsícem

    Super songs.

  • @kallaramana1580
    @kallaramana1580 Před 3 měsíci +1

    Supursong😊

  • @SmilingMicroscope-rm8pd

    Legendry Actres

  • @raghu5068
    @raghu5068 Před 2 měsíci +4

    2024😊

  • @sshanker4661
    @sshanker4661 Před 2 měsíci

    Super I like this song

  • @maheshbonkuri2983
    @maheshbonkuri2983 Před 5 měsíci +5

    ❤ super song ❤

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 Před 3 měsíci +2

    Excellent bro👌👌 ee print kosam entha kashtapaddano 🙏🙏 you deserve more subs🎉

  • @KOLANURAMREDDY.9440
    @KOLANURAMREDDY.9440 Před 2 měsíci

    Very excellent song

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i Před 2 měsíci +2

    Ca

  • @opravi1198
    @opravi1198 Před 5 měsíci

    ❤❤❤❤❤

  • @rambabausamudrala2778
    @rambabausamudrala2778 Před 3 měsíci

    ❤❤❤❤❤❤❤

  • @krishnakanth7269
    @krishnakanth7269 Před 3 měsíci

    ❤❤❤❤❤❤

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i Před 2 měsíci +1

    Nellore

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i Před 2 měsíci

    Sia Ram

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 Před dnem

    🌹🌹🌹👌👌👌👌💙💙💙❤❤❤🎉🎉🎉🎉

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i Před 2 měsíci +1

    Kavyadeepa palem dgatmakur

  • @Venkatwonders
    @Venkatwonders Před měsícem

    How listing in 2K24

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i Před 2 měsíci +2

    Pg

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i Před 2 měsíci +1

    Coshu

  • @user-qw5vx8ik5q
    @user-qw5vx8ik5q Před 5 měsíci

    Nice superrr

  • @asrini4u
    @asrini4u Před měsícem

    My ex lover girl friend Aarthi Agarwal

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 Před 3 měsíci

    Tq❤❤❤❤

  • @reddysir3328
    @reddysir3328 Před 5 měsíci +3

    ❤❤❤❤❤❤❤❤

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i Před 2 měsíci

    Dt

  • @sajjalakshmisravanthi1754
    @sajjalakshmisravanthi1754 Před 2 měsíci +1

    Chinuku thaadiki kadhu 😂

  • @pavaniplp
    @pavaniplp Před 22 dny +1

    Mana bad luck naluguru manchi actors leru

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i Před 2 měsíci +1

    Gogi

  • @kedarigouri9245
    @kedarigouri9245 Před měsícem

    Tarun arthi manchi jodi......but unlucky persons