Video není dostupné.
Omlouváme se.

Why Bharateeyudu Movie Flop | Bharateeyudu Movie Review | Journalist Siddhu

Sdílet
Vložit
  • čas přidán 13. 07. 2024
  • Why Bharateeyudu Movie Flop | Bharateeyudu Movie Review | Journalist Siddhu

Komentáře • 16

  • @user-fy9bx9bz9w
    @user-fy9bx9bz9w Před měsícem +1

    Reason over expectation+lag+nothing new+ending not satisfied+cringe fights..

  • @SattymewjaytheRKPPrabhunews

    సిద్దు గారు నమస్కారం
    నేను జర్నలిస్టుని అని మీరు సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నారు. భారతీయుడు 2. ప్లాప్ అని మీ మాటల ద్వారా చెప్పేస్తున్నారు. ఒక రిపోర్టర్ కి ప్లాప్ అని చెప్పే అర్హత లేదు. అది నిర్ణయించాల్సింది ప్రజలు. మీరు ఎవరో చెప్పడానికి.
    సినిమాలో ముందుగా. శంకర్ చెప్పిన కథ
    1. ప్రస్తుత సమాజంలో రిపోర్టర్ ఏ విధంగా ఉండాలి. తన ఏ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా పనిచేసిన నిజాయితీగా పని చేయాలి
    2.ఈ చిత్రంలో. వేల కోట్లు దోచుకుని. విదేశాలకు పారిపోయిన. విజయ్ మాల్యా.
    మైన్స్ పేరుతో దోచుకున్న. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నారు రిలయన్స్ అంబానీ కొడుకు. పెళ్లి ఏవిధంగా చేశాడు. ప్రజల దగ్గర నుంచి ఎంత దోచుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే. ఈ చిత్రంలో అతి ముఖ్యమైన కీలకమైన.ఏసీపీ అధికారులు దోచుకుంటున్న డబ్బుని. అదే ఏసీబీ అధికారులు దోచుకుంటున్నారు. అని క్లియర్గా క్లుప్తంగా మనకు చూపించారు.సినిమా అంటే ఏంటి. అర్ధ నగ్నంగా పాటలు. రక్తపాతం సృష్టించే ఫైట్లు ఉంటే సినిమానా. ఆ సినిమాలు కైతే మీరు హిట్టు అని చెబుతారు. సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్ ఇచ్చిన సినిమాని. ప్లాప్ అని మీరు చెబుతున్నారు. థియేటర్లో కెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు. డైరెక్టర్ మనకి ఏం చెప్తున్నాడు సమాజానికి అని ముందు మీరు గమనించండి

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z Před měsícem

    Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩

  • @itshari126
    @itshari126 Před měsícem

    ❤❤❤

  • @ajairanganath
    @ajairanganath Před měsícem +3

    పులిహోర లో పులి లేనట్లే
    కమలహాసన్ లో కమలం లేదు

  • @shankartinku5523
    @shankartinku5523 Před měsícem

    First part lo ne 60-70 years age lo untadu 28 years tharuvatha kuda unnadu antey ela chusthanu anna 100 years unnayi annatta anna 😂😂😂😂non logical actor kamal hasan

    • @MSP569
      @MSP569 Před měsícem

      Bahubali kattapa age logic aa untadi katha bro...

  • @nanibeast
    @nanibeast Před měsícem

    Senapati❌Chinapati

  • @anjibabu2875
    @anjibabu2875 Před měsícem +1

    మూవీ లో ఒక్క ముస్లిం కూడా kanipinchadu. వారు భారతీయులు కారా అని

  • @Petlover-ft1wh
    @Petlover-ft1wh Před měsícem +3

    Kamalhasan cinimalu ikameda Chudamu….. and Siddharth movies kuda chudam…. Desha bakthi ledu vallaki…. Anduke… piga hinduvla medane dwesham…. Maku Kanipisthundi…. So hinduvla okati avthunnamu…

    • @user-fy9bx9bz9w
      @user-fy9bx9bz9w Před měsícem +1

      😂Hinduvulu unity ga untara? Adhi avvadamma.. Mana vallu mararu 😅

    • @newmanoffire7922
      @newmanoffire7922 Před 29 dny

      vikram ki kuda ilaghe annaru .. hit talk ragane vellipoyaaru upukuntu shame on us anadame thappa unity undadhu bharateeyudu 2 kani positive talk osthe ila vellamu annavalle 2 -3 veltharu cinemaki waste

  • @MSP569
    @MSP569 Před měsícem

    Ascar award nominations committee team person, reviewing the movie, wowee😂😂😂😂😂

  • @pavanmedarametla4907
    @pavanmedarametla4907 Před měsícem

    Nee review baledu