కోటీ ఒక్క లింగాల శివాలయ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానమువేమవరం గ్రామము, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా.

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • కోటీ ఒక్క లింగాల శివాలయ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానము
    వేమవరం గ్రామము, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా.
    తేది & సమయం: 12-20PM - 22-1-2024
    ఆహ్వానించువారు : వేమవరం గ్రామ ప్రజలు మరియు కోటిలింగాల క్షేత్ర కమిటీ సభ్యులు 9885185082
    భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, వేమవరం గ్రామము నందు ఎన్నో విశేషాలతోపాటు కోటీ ఒక్క లింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహా కాలేశ్వర స్వామి శివాలయమును అయోధ్య రామ మందిర ప్రతిష్ఠా ముహూర్తానికే అనగా స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్నామ సంవత్సర పుష్య మాస శుక్ల పక్ష ద్వాదశి 22-1-2024 తేదీ సోమవారం మధ్యాహ్నం 12-20 ని॥లకు మృగశిరా నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశ మందు ప్రతిష్ఠ చేయుటకు సమస్త దేవతలు నిర్ణయించినారు.
    అయోధ్య రామయ్య తండ్రితోపాటు నాగ సాధువులచే వేమవరంలో శివయ్య తండ్రి ప్రాణం పోసుకోబోతున్న పవిత్రమైన ఈ శుభవేళ మన వేమవరం చరిత్రను విశ్వమంతా వ్యాప్తి చేసే విధంగా భక్తులు లక్షల సంఖ్యలో ప్రతిష్ఠలో పాల్గొని ఒక్కసారి కనులారా, మనసారా కోటీ ఒక్క లింగాలను చూసి ఆనందంతో పరవశించాలనీ, ఆ మహదేవుని అన్న ప్రసాదాన్ని స్వీకరించి, ఉచితంగా రుద్రాక్షను పొంది తరిస్తారని ఆశిస్తూ ఇదే మీకు మా హృదయ పూర్వక ఆహ్వానం.

Komentáře • 5

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 Před 7 měsíci +1

    Om namaha shivaya🙏🙏🙏🙏🙏

  • @bajibabu5493
    @bajibabu5493 Před 7 měsíci +1

    Nice vedio🎉☀️

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 Před 7 měsíci +1

    Hara hara mahadeva shambo shankara🙏🙏🙏🙏🙏🏻

  • @lakshmikumari7505
    @lakshmikumari7505 Před 7 měsíci +1

    Rajesh garu video very nice, informative and very clear. Hats off to you. God bless you.

  • @LeeluNagabairu
    @LeeluNagabairu Před 7 měsíci +1

    ఓం 🙏 నమఃశివాయ