Komentáře •

  • @MohanReddy-ps3iq
    @MohanReddy-ps3iq Před 22 dny +13

    దెయ్యాలు భూతలు ఉంటాయి నేను నమ్మలేదు మా ఊర్లో జరిగింది కాబట్టి నమ్ముతాను కలరా చూసాను కాబ్బటి

  • @nagendrababuforchrist
    @nagendrababuforchrist Před 26 dny +25

    దుష్ట శక్తులు ఉన్నాయి...there is no any chemical reaction in విభూది....మూడ నమ్మకాలు అస్సలు కాదు

  • @UmaUma-vr2gd
    @UmaUma-vr2gd Před 24 dny +11

    Okasari ontari vihari annaya ki cheppandi please

  • @rangarao556
    @rangarao556 Před 25 dny +14

    ఒక వ్యక్తి భయానికి గురి అయినప్పుడు మోషన్స్ వామ్టింగ్స్ అవుతాయి అది సైన్స్

  • @bspasrdistrict9221
    @bspasrdistrict9221 Před 25 dny +16

    మీరు అన్నదే రైట్ అయితే దెయ్యం పట్టిన అమ్మా మీద విబుధి జల్లినప్పుడు కెమికల్ కలిసి ఉంటే అమ్మ కూడ చనిపోవాలి కదా?

  • @javvadimatsyalingam1788
    @javvadimatsyalingam1788 Před 24 dny +8

    Chemical తో చనిపోయారని డాక్టర్ చెప్పడం హాస్యాస్పదం ఖచ్చితంగా ఏదో శక్తి వలన అలా జరిగింది మనదాక వస్తే కానీ నమ్మము. చాలామంది దెయ్యాలు భూతాలు ఏంటని హేళన చేస్తున్నారు but అవి నూటికి నూరు పాళ్ళు ఉన్నాయి. నేను పెదబయలు నుండి పాడేరు వరకు తరచుగా రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తుంటాను. ఉద్యోగా రిత్యా వారానికి రెండు మూడు రోజులు పెదబయలు నుండి పాడేరు వరకు రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తుంటాను ఒకరోజు అరడకోట స్మశానం సమీపంలో ఒక మనిషి రూపాన్ని నా బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి చూడటం జరిగింది పౌర్ణమి రోజున అలా జరిగింది. రాత్రి 7.30 ఆ ప్రాంతం లో. మనం చూస్తే గానీ నమ్మలేం కానీ నమ్మాలి.

    • @satyanarayanakolli4660
      @satyanarayanakolli4660 Před 23 dny

      I respect your feelings but...adi mana bayam valana vache helognation ai vundochu kadandi...

    • @javvadimatsyalingam1788
      @javvadimatsyalingam1788 Před 23 dny +1

      అరడకోట స్మశానం దగ్గర్లో కాఫీ తోటలకు వెళ్ళడానికి అటునుండి కుడిపక్క వుంటుంది అక్కడ దయ్యం నిల్చుని వుంది చూసి నవ్వింది బైక్ లో ఇద్దరు ఉన్నాము నేను డ్రైవ్ చేస్తున్న నా వెనక వున్న వ్యక్తి చూసి కొంచెం స్పీడ్ గా వెళ్దాం అని చెప్పగా ఇలా కనిపించిందని చెప్పడం జరిగింది. పెదబయలు లో కూడా రాత్రి 2 గంటల సమయం లో ఒక వింత పక్షి అరుపులు వినిపిస్తాయి మీరు ఎక్కడ కూడా ఆ పక్షి గొంతు విని వుండరు అంత భయంకరం గా వుంటుంది. చాలామంది రాత్రి సమయం లో ఆ వింత పక్షి గొంతు గురించి చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. మనకు ప్రాక్టికల్ గా జరిగితేనే ఇలాంటివి నమ్ముతాము, నేను నమ్ముతా కానీ భయపడను గత 8 సంవత్సరాలు నుండి పాడేరు పెదబయలు, పెదబయలు నుండి పాడేరు అప్ అండ్ డౌన్ చేస్తుంటాను. ఎక్కువగా రాత్రి 7 దాటితేనే జర్నీ చేసేది.

    • @johnrock1511
      @johnrock1511 Před 22 dny

      Meru present akkada vunnaru

    • @javvadimatsyalingam1788
      @javvadimatsyalingam1788 Před 22 dny

      HKP దగ్గర నుండి pbl అప్ అండ్ డౌన్ చేస్తుంటాను

  • @javvadimatsyalingam1788
    @javvadimatsyalingam1788 Před 24 dny +25

    దెయ్యం లేదు అని చెప్పే వాళ్ళు అందరూ రాత్రి టైమ్ లో చుట్టుమెట్ట పరిసర ప్రాంతాలలో ఒంటరిగా తిరిగి రాగలరా?

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 Před 23 dny +10

      నేను తిరుగుతాను, ఈ రోజుల్లో మనుషులు మాత్రమే ప్రమాదం

    • @user-xl8jc3hg6n
      @user-xl8jc3hg6n Před 22 dny

      నువ్వు రాత్రి అవసరం లేదు పగలు వెల్లు ఆ అడవి లోనికి చాలు​@@veeradurgaprasadd8369

    • @sriramulutalari9248
      @sriramulutalari9248 Před 21 dnem +3

      Iam ready

    • @GopiKrishna-vlogs-v6r
      @GopiKrishna-vlogs-v6r Před 20 dny

      Yes 100%bro​@@veeradurgaprasadd8369

    • @vemuladeeviwestgramasachiv6355
      @vemuladeeviwestgramasachiv6355 Před 20 dny +1

      Practical ga ayite kashtum bro😅

  • @emmanuelrajumandhala1022
    @emmanuelrajumandhala1022 Před 24 dny +16

    Ontari Vihari annaki cheppandi

  • @Raj59735
    @Raj59735 Před 21 dnem +4

    నేను నైట్ డ్యూటీ చేస్తా..5 ఇయర్స్ నుండి కానీ... ఏవో నల్లటి ఆకారాలు మన నీడ లా.. కనిపిస్తాయి.... బయపేడతాయి.... మంచి.. చెడు వుండి... నవ్వు ఏడుపు వుండి.... రోగం ఆరోగ్యం వుండి.... అలానే దేవుడు వుంటే దెయ్యం వుండొచ్చు......

  • @ThimmapathuniRaju-nc3jc
    @ThimmapathuniRaju-nc3jc Před 26 dny +8

    డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్.. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి.

    • @javvadimatsyalingam1788
      @javvadimatsyalingam1788 Před 22 dny

      Doctor చెప్పింది అంతా trash ఏదో వివరణ ఇవ్వాలి కనుక అలా చెప్పారు, నిజం ఏంటనేది చెప్పడం డాక్టర్ వల్ల అయితే అవ్వదు సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏమీ దొరకదు.

  • @user-gh1jz4on7t
    @user-gh1jz4on7t Před 26 dny +11

    ఒకసారి ఆ డాక్టర్ గారికి ఒంటరిగా స్మశానం వదిలిపెట్టాను బయపడకుండా ఉంటే అప్పుడు డాక్టర్ గారు సైన్స్ ని నమ్ముతున్న అనే పద తప్పులకు క్షమించండి

    • @kindangianandarao9349
      @kindangianandarao9349 Před 25 dny +4

      నిత్యము శవాలను ఆపరేషన్ చేసి డాక్టర్ అయినాడు. వాడికి భయం ఎందుకు❓ ఉంటుంది.

    • @ChSanthasarojani
      @ChSanthasarojani Před 21 dnem

      Doctors dead bodies thone vidhya nerchukuntaaru. Okkakkere undi kooda test lu chesthaaru. Mari cities lo dheyyaalu undavu endhukani. Antha vaala mooda nammakam. Asalu dheyyam pattinaavida chanipovaali kadha. 😂😂😂 Aavida baagaane undhi. Vellina vaallu jadisi chanipoyaaru poor fellows.

  • @ManyamDimsa
    @ManyamDimsa Před 26 dny +6

    ASR FM channel super 👌👌

  • @vinodhkincheyi8597
    @vinodhkincheyi8597 Před 26 dny +5

    Prakash anniyya Mike evvaniki chinnadhi bayapadinattunnav😊that touch was hilarious to express😂

  • @Balajiwaterproofmuni
    @Balajiwaterproofmuni Před 21 dnem +4

    దయ్యాలు లేవు అనేవారు అర్ధరాత్రి ఒంటరిగా స్మశానాలో తిరిగి రండి చూద్దాం😢😢😢

    • @nandhamurisureshyadav674
      @nandhamurisureshyadav674 Před 11 dny

      Akkada em unddavu ... దింపుడుగాలం దగ్గర.. ఆత్మ అక్కడే అంతం అంతమయి పోతుంది ... కావాలి అంటే కనుకో

  • @Shika786
    @Shika786 Před 21 dnem +2

    అతని వయసు సరిపోదు ఆయనకు అనుభవం లేదు దయ్యాలు భూతాలు ఉన్నాయి కాకపోతే పాపం ఆయనకి తెలియదు

  • @kalavathi1995
    @kalavathi1995 Před 25 dny +2

    భయం ఓక ప్రమాదకరం దానిని మనము తగ్గించు కోవాలి భయ.....వల్లన మనకి చాల నష్టపోవలసి వస్తుంది

  • @VantalaChaithu-sd9fw
    @VantalaChaithu-sd9fw Před 25 dny +4

    దెయ్యం ఉంది కానీ ఎవరికీ కనబడదు ఇది నిజం

  • @tarunkumarpulagapuri7024
    @tarunkumarpulagapuri7024 Před 20 dny +2

    Ontario vihari ki chepandi

  • @chantichikkudu3946
    @chantichikkudu3946 Před 26 dny +8

    ఒరే బుర్ర లేని వెదవ లారా కట్టేలు తో కాల్చి తే బూడిద వస్తుంది అదే గురుగారు లు విబుద్ధి గా వాడుతారు ఇందులో కెమికల్ ఎలా మిక్స్అవుతుంది

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Před 21 dnem +1

    దయ్యాలు ఎక్కోడో ఉంటాయి అంటారు. పల్లెటూరు లో మాత్రమే ఉంటాయి. పల్లెల్లో ఉండే వాళ్ళు మంచి వాళ్ళు నిస్వార్ధ పరులు urban తో compare చేస్తే అలాంటప్పుడు.మరి town లో ఎందుకు ఉండవు.

  • @bujjikalavalapalli1113
    @bujjikalavalapalli1113 Před 26 dny +3

    Chat lo evaraina elane msg😄pedatharu, but actually akkada unna vallake telustundi, aaa badha, don't keep any wrong msg, now they are in panic conditions

  • @EVIL-113
    @EVIL-113 Před 10 dny +1

    Ontari vihari ❤ velladu

  • @Abdullappd
    @Abdullappd Před 22 dny +3

    Ontari vihari vellindu ika asalu nizam bayataku vastadi

    • @Jsheh563G_-sshheyegzz
      @Jsheh563G_-sshheyegzz Před 18 dny

      చూశారా ఛానల్ లో.. ఒక పిచ్చి పిల్లని చూసి అందరూ భయపడ్డారు.

  • @javvadimatsyalingam1788
    @javvadimatsyalingam1788 Před 24 dny +2

    అడవిలో వెళ్లిన ఒక ఆవిడకు ఏదో రూపం కన్పించింది అందువల్ల ఆమెకు వాంతులు విరేచనాలు అయ్యింది అస్వస్థతకు గురైనట్టు గమనించిన కుటుంబీకులు ఒరిస్సా నుండి భూత వైద్యునికి తీసుకొచ్చారు అతనితో ఒక అసిస్టెంట్ కూడా రావడం జరిగింది భూత వైద్యం చేసే క్రమంలో విభూది ఆమె పైకి చల్లగా ఆమెకు ఆవహించిన భూతం వీరిద్దరినీ తినేసింది అభుతాన్ని ఆప గలిగే శక్తి సదరు భూత వైద్యునికి లేక ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు ఇదీ జరిగింది మీకు ఎవ్వరికీ అనుమానం వున్నా చుట్టుమెట్ట గ్రామస్తులను అడగండి సైన్స్ పేరుతో నిజాన్ని కామెడీ చేయకండి.

  • @V.K.V.Dvlogs.
    @V.K.V.Dvlogs. Před 22 dny +1

    మీ ఆరోగ్యం బాగుందా అమ్మ అంటే బాగుండి అని అలా చెప్పింది

  • @buridinageswarao4083
    @buridinageswarao4083 Před 25 dny +1

    Okasari doctor gaariki deyam patali

  • @Akiyan....
    @Akiyan.... Před 26 dny +9

    ఆ ఆడ దెయ్యానికి తోడుగా మగ దెయ్యం జత చేస్తే సమస్య పోతుందేమో...ప్రేమ అన్నిటికీ మందు కదా😂😂😂😂

    • @pangiramachandar3819
      @pangiramachandar3819 Před 26 dny +1

      ఏంటి బ్రదర్ నీకు వారి జీవితం అంతా కామెడీ గా ఉందా... ఒక్కసారి అదే పరిస్థితి మీకు లేదా మీ ఫ్యామిలీ కి వస్తే తెలుస్తాయి.
      పరిస్థితి ని ఎప్పుడూ కూడా ఏలానా చేయకూడదు

    • @user-my8wi7zd8s
      @user-my8wi7zd8s Před 25 dny

      Coret boss

    • @korravicky7227
      @korravicky7227 Před 25 dny

      ఇవ్వరా నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావ్ 😅😂😂😂

    • @kjayasri1842
      @kjayasri1842 Před 24 dny

      Antandhi dayyalanu Kuda vadalara😅😅😅

  • @Balajiwaterproofmuni
    @Balajiwaterproofmuni Před 21 dnem +1

    100% ఇది దయ్యాల పనే దయ్యాలు ఉన్నాయి మన కంటికి కనబడితేనే దయ్యం కాదు అది ఒక గాలి ఆకారంలో కూడా వస్తాయి

  • @manyamvlogs
    @manyamvlogs Před 25 dny

    డాక్టర్ గారు చెప్పింది నిజమే కానీ విభూది చల్లేటప్పుడు ఎవరికైతే దెయ్యం పట్టి ఉంటాదో వాళ్ళకి ముందుగా విభూదిని కొద్దిగా నోట్లో పెట్టి తిన మంటారు తరువాత చల్లుతారు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఐతే ముందుగా ఆ కెమికల్ ఎపెక్ట్ ఆ దెయ్యం పట్టిన వాళ్ళకి చూపాలి కానీ పక్కన ఉన్నవలకి ఎలా చూపుతుంది

  • @kraju960
    @kraju960 Před 22 dny +1

    భూమి మీద దెయ్యాలు లేవు

  • @GsimhachalamGsimhachalam-zb2iy

    Gramam paina koñda paina cc keméra ñiga péttañdi

  • @kosik.32
    @kosik.32 Před 23 dny +2

    మెడలో రుద్రాక్ష, నొసట విభూతి, ఎడమ చేతి ఉంగరం వేలికి సర్ప సూత్రం ఉండాలి, ఒంటరి ప్రదేశాలకు వెళ్ళేటపుడు, ఒంటరిగా వెళ్లే టపుడు ఇవి ఉండాలి.

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 Před 23 dny +1

      ఇంకా నయం చేతికి టైటానిక్ వాచ్, మేడలో గోల్డ్ చైన్, కాళ్లకు బాట చెప్పులు వద్దా..

    • @bojjakamalmudhiraj2821
      @bojjakamalmudhiraj2821 Před 22 dny

      Evi anni vunnaka dheyyam assalu vidchipettadhu

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 Před 20 dny

      ​@@veeradurgaprasadd8369😂😂😂😂

  • @bonangirambabu7776
    @bonangirambabu7776 Před 25 dny +1

    డాక్టర్ గారు మీరు సెట్ అప్ చేసిన దాంట్లో ఏ టెస్ట్ వచ్చింది. లేదా అదే అబద్ధమైతే మీరు చేసిన టెస్టులలో మలేరియావో డయోరియావో ఏదో ఒకటి కా ఉండొచ్చు కదా. ఎందుకు ఏ టెస్ట్ లు చేసిన జబ్బులు కనిపించడం లేదు

  • @parameshm8885
    @parameshm8885 Před 23 dny

    Chemical reaction నే Sir, దేయం లేదు, భూతం లేదు, ఉన్నాయి అనుకోవడం మన భ్రమ.

  • @VerrattejSatyavolu
    @VerrattejSatyavolu Před 18 dny

    I likehorrer stories santoshi loveme

  • @nihalveeramallu
    @nihalveeramallu Před 20 dny

    devudu nijam ite, deyam nijame..

  • @vijayalaxmitalks257
    @vijayalaxmitalks257 Před 23 dny +1

    Drone cameras pettachhu kada

  • @PBalakrishna-kz4ct
    @PBalakrishna-kz4ct Před 21 dnem

    Nenu maredumilli electrician wook Vellanu akkada deyyalunnayi
    Okka nightlo pranam poyinattayyindi

  • @jsjsjs4143
    @jsjsjs4143 Před 25 dny

    అడవి lo జంతువు లను బ్రతుక nivvandi!
    Meeru anni paaduchestunnaru
    Vaati తిండి meeru తింటున్నారు 😢
    Don't live anybody near forests "
    God never forgives you!!!
    Meeru అడవి vadali doora గ్రామ లలో వేళటం manchidi!

  • @rajusiveri
    @rajusiveri Před 19 dny

    డాక్టర్ గారు....... ఏది నమ్మారు
    ఇద్దరే,కాదు చాలా మంది అక్కడ, ఉన్నారు...
    అన్నశమ్మ, కు విభూది... చలేరు కదా... అన్నసమ్మ, కు కెమికల్ రియాక్షన్ అవ్వలేదు...
    సార్ డాక్టర్ గారు...మీరు చైన్స్ అంటారు...
    దేవుడు నీ నమ్ముతారు. గుడి గోపురాలు తిరుగుతారు....
    దువుడు ఉన్నాడా లేదా చెప్పండి

  • @raghavanaidumutyala9268

    Z
    Antha Bussa

  • @SureshJillela-mm6on
    @SureshJillela-mm6on Před 23 dny

    సైన్స్ is కరెక్ట్

  • @kondababutamarba8192
    @kondababutamarba8192 Před 24 dny

    Deyam edhi matram nejam
    Camical ela kslusthundhi kalilo

  • @madupulavanya8281
    @madupulavanya8281 Před 22 dny

    Chemical ithe chalinchukuna ame Bane undhi vallu iddaru endhuku chanipoyaru

  • @praveenrobba1170
    @praveenrobba1170 Před 25 dny

    Akkada emainaa bacteria undemo okasari chusukondii prajalaraa

  • @hanumanthraochitrakayaput2770

    అడ దయ్యాలు ఉంటాయి
    మొగ దయ్యాలు లెవా
    మూఢ జనులు 1947 లొ ఉన్నాం
    అవునా కదా.

    • @gathumchinna989
      @gathumchinna989 Před 26 dny

      నీకు పట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ,

    • @madhavimadhavi5064
      @madhavimadhavi5064 Před 25 dny +1

      Neeku kali unte night time chutti metta villege ku velli ra apudu 1947 lo unavo 2024 lo unavo thelusthundhi

    • @anandaprasadsetti1857
      @anandaprasadsetti1857 Před 24 dny

      Good saays

    • @hanumanthraochitrakayaput2770
      @hanumanthraochitrakayaput2770 Před 24 dny

      @@gathumchinna989 దయ్యం ఉంటే కదా నన్ను పట్టుకుంటాయి

    • @hanumanthraochitrakayaput2770
      @hanumanthraochitrakayaput2770 Před 24 dny

      @@madhavimadhavi5064 50k ఇస్తావా చెప్పు night మొత్తం అక్కడే పడుకుంటా.

  • @DesamNegeswreddy
    @DesamNegeswreddy Před 23 dny

    వైరస్

  • @GsimhachalamGsimhachalam-zb2iy

    Konda mida bayapadina àriyàku çc kemeras pettandí

  • @Balajiwaterproofmuni
    @Balajiwaterproofmuni Před 21 dnem

    డాక్టర్లు సైన్స్ పరంగా దయ్యాలు లేవు అంటారు ఒక మనిషికి ఆపరేషన్ చేసే ముందు డాక్టర్లు చెప్పే మాట మా ప్రయత్నం చేస్తాం ఆపై దేవుడున్నాడు అని చెప్పుతారు వీళ్ళకు దేవుడు ఉన్నాడు అని తెలిసినప్పుడు మరి దయ్యాలు లేవని ఎలాఎలా చెబుతారు

  • @ondraashok4660
    @ondraashok4660 Před 19 dny

    Vibudi chalinapudu camical aytha pakavalaku kavalikada

  • @user-gq1yh8vv2r
    @user-gq1yh8vv2r Před 24 dny

    Mari emi test sesaru

  • @Shalini-c2h
    @Shalini-c2h Před 20 dny

    Ontari vihari sir vacharu video chesaru emaindho ani telusukovali ante ontari vihari CZcams channel chudandi

  • @vaderaju5427
    @vaderaju5427 Před 19 dny

    దెయ్యం పట్టిందా యేసు క్రీస్తు దేవుని దోర వెల్ల పొదే

  • @asheerbaswani1209
    @asheerbaswani1209 Před 20 dny

    Avidaku telugu ardhamcthundhaaaa..... Marii terigii answer evvadaaa

  • @akhilimolaspoorboy
    @akhilimolaspoorboy Před 25 dny

    Mundhu doctor ni smasanam lo padeyandi taruvata telustundi kattelu budidhalo chemicals yetra burra panicheyatleda doctor meeku

  • @user-mk3hg4yu4y
    @user-mk3hg4yu4y Před 25 dny

    ఎవరి నమ్మకాలు వారివి

  • @kameswararaomarri6583
    @kameswararaomarri6583 Před 25 dny

    బయం తో గుండె అగి ఉండ వచ్చు

    • @javvadimatsyalingam1788
      @javvadimatsyalingam1788 Před 24 dny

      భయ పడే వ్యక్తీ ఎప్పుడూ భూత వైద్యం చేయడు.

  • @baskibarikisunilkumar1528

    Edi nv namothava anna araku nvchi msg chestuna

  • @Paandugoud-oc8cw
    @Paandugoud-oc8cw Před 20 dny +1

    దయ్యాలు ఉన్నాయి అనే నమ్మేవారు బుద్ధి లేని వారు దయ్యాలు ఉంటే మనిషి రూపంలోనే ఉంటాయా మనుషులే దయ్యాలుగా మారతారా మీ భూమి మీద ఎన్నో జీవరాసులు ఉన్నాయి అవి దయ్యాలుగా మారలేదు అర్థం చేసుకొని నీ పని మీరు చేసుకోండి

    • @venkataramana3467
      @venkataramana3467 Před 18 dny

      Bro neekante mondiga matladenu. Unnai, I have experience with my engineering, and m. Sc daughters tho. Aa story telugu lo ledu kani malayalam lo aa story undi. Correct. Homalu cheyinchanu, and one brahmin referred vizag muslim. He shown me the devil. Picture tallied. Unnayi but bhaya padithe, matter of hours lo life risk padithundi. Daring ga unte we rectify with the help of devil vaidyudu. My children are scientists also. Now we are ok.

  • @absiva
    @absiva Před 25 dny

    ఇక్కడ ఎం జరిగిందో కానీ (మానవుడే మాధవుడు) శరీరం లేక గుండె బలహీనమైంది అయి ఉంటుంది. ఈ కథనంపై ఎలాంటి భయపడవలసిన అవసరం

  • @user-qj4ne4vd9m
    @user-qj4ne4vd9m Před 20 dny

    దెయ్యం అంటున్నారు కెమికల్ అంటున్నారు కచ్చితంగా ధేయం కాదు కెమికల్ వాలనే నేను వెళ్లి చుట్టుమెట గ్రామం నేను వేలి రాత్రి 12 గంటలకు నేను తిరిగిఓస్తను

    • @asrfm1
      @asrfm1 Před 20 dny

      చేయండి బ్రదర్

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 Před 25 dny

    బాబు నాయనా మీ న్యూస్ తో జనాలకు చంపకండి.

  • @vijjuskmh9772
    @vijjuskmh9772 Před 25 dny +1

    మరి ప్రతి దానికి మూఢ నమ్మకాలు ani చెప్పకండి నా ఫీలింగ్ అయితే భూతలు అయితే ఉన్నాయ్

  • @SappiputtuMusic
    @SappiputtuMusic Před 26 dny +2

    వాంతులు విరోచనాలు వచ్చిందంటే డయేరియా సార్ సీజన్ కొద్దిగా బాలేదు దానికి మామిడి పళ్ళు పనస పళ్ళు సేకరిస్తున్నారు కాబట్టి చిన్నది వాతావరణం చల్లదనంతో కూడినటువంటిది ఏదైనా సేకరించిన ఏదైనా జస్ట్ వైరస్ కల్తీ అయినా మన తప్పవసిందే వార్తలు విరోచనాలు ఇది సహజమే పకృతికి అనుగుణంగా ఉంటది ఈ సీజన్ దీనికి దయమేమీ లేదు సార్ ఈరోజుల్లో కూడా దయమంటే అది నవ్వుతారు కాబట్టి దీనికి ఎవరి భయపడిన అవసరం లేదు నేను చెప్పింది 100% నిజం సో వెంట వెంటనే చనిపోవడం చాలా బాధాకరం 😭😭

    • @pangiramachandar3819
      @pangiramachandar3819 Před 26 dny +2

      బ్రదర్ అక్కడ భయపడి ఇంటి కి వచ్చిన ఆవిడాకు వాంతులు విరోచనాలు వచ్చింది. అయితే చనిపోయిన ఆ ఇద్దరికీ వాంతులు విరోచనాలు లేదు. ఆవిడని ముట్టుకున్న వెంటనే ఆ ఇద్దరు స్పాట్ గా చనిపోయారు. మీకు అర్థం అవుతుందా... అక్కడ వాస్తవాలు తెలియకుండా మాట్లాడవద్దు

    • @SappiputtuMusic
      @SappiputtuMusic Před 26 dny +1

      @@pangiramachandar3819 ok అక్కడ పరిస్థితి మాకు తెలీదు గా tq

    • @Tejaideasvolgs
      @Tejaideasvolgs Před 25 dny

      Deyyalu untayi bro

    • @pangiramachandar3819
      @pangiramachandar3819 Před 25 dny

      @@SappiputtuMusic ఓకే బ్రో అంటే అక్కడ విషయం ఏమిటంటే వాంతులు విరోచనాలు అయిన ఆవిడా హెల్త్ బాగానే ఉంది. ఆవిడ హెల్త్ చెకప్ చేసి వైద్యం చేస్తున్న అతను అండ్ ఆ వైద్యుడిని తీసుకువచ్చిన వ్యక్తి చనిపోయారు. అది విషయం ఒక్కసారి ఆలోచించండి అది ఎంత ఘోర సంఘటన అనేది

  • @varapathuni834
    @varapathuni834 Před 25 dny +2

    Doctor ki emi teliyadu english medicin ivadam thapa ataniki one time deyam una place lo thisuku elandi