Tammineni Sitaram Serious on TDP Leaders Attacks | Chandrababu | YSR 75 Jayanthi

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Tammineni Sitaram Serious on TDP Leaders Attacks | Chandrababu | YSR 75 Jayanthi ‪@SakshiTVLIVE‬
    #tamminenisitaram #YSR75Jayanthi #tdpleaders #sakshitv
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 558

  • @pandrankisrinivasarao7947
    @pandrankisrinivasarao7947 Před 2 měsíci +26

    అప్పుడప్పుడు టీవీ లో కనపడు లేకపోతే శ్రద్ధాంజలి అని వేసేస్తారు

  • @srianudeep9540
    @srianudeep9540 Před 2 měsíci +45

    నువ్వు స్పీకర్ స్థానంలో ఉండి చేసింది అదేగా

  • @harib424
    @harib424 Před 2 měsíci +37

    గూగుల్ లో కొట్టిచూడు మహామేతని నువ్వు ఎన్ని సార్లు తిట్టినావో ఈ రోజు నీకు అయన దేవుడు అయ్యాడు సిగ్గుండాలి

  • @vasupsps680
    @vasupsps680 Před 2 měsíci +10

    స్పీకర్ గా ఉన్నప్పుడే మీ మాటలు సరిలేవు ఇప్పుడు ఆశించడం తప్పే

  • @UdayKumar-nb3wf
    @UdayKumar-nb3wf Před 2 měsíci +14

    అయ్యాతమ్మినేని:-అసెంబ్లిలొ రెండుపక్షాలకు వారధిగవుండవలసిన స్పీకర్ వి రాజకీయం సిగ్గుపడెవిధంగ అప్పుడుప్రవర్తించి,గునపం గాటుగ దిగింతరువాత చరిత్రబోధపడుతుందా?

  • @MahaboobSubhani-wf7ci
    @MahaboobSubhani-wf7ci Před 2 měsíci +45

    బాబు తమరేనా ఇంటర్ లో BA కోర్స్ చేసింది నమస్కారం అండీయ్

  • @harinarayanachitla7942
    @harinarayanachitla7942 Před 2 měsíci +27

    ఐదేళ్ల క్రితం ysr పేరు అంటే కొద్దోగొప్పో మంచి పేరు వుంది జగన్ అనే వ్యక్తి వచ్చి ఆయన పేరు నాశనం చేశాడు

  • @prudhvisri2405
    @prudhvisri2405 Před 2 měsíci +19

    నికు 2029 లో దీపం పెడతారు

  • @gonduramarao6642
    @gonduramarao6642 Před 2 měsíci +7

    ఏంటి సర్ నువ్వు కూడా ఇలా మాట్లాడుతావ్ మళ్లీ వైయస్సార్ గెలుస్తాదని నీ కల్లో కూడా మర్చిపో మళ్లీ జన్మ ఉంటే అప్పుడు చూసుకో... 5 ఇయర్స్ లో ఏం చేసావు అందరికీ తెలుసు ఆమదాలవలస కు

  • @sitaramarajubale6036
    @sitaramarajubale6036 Před 2 měsíci +28

    మేము అధికారంలో ఉన్నప్పుడు విర్ర వేగము పోయాం అందుకే మీరు వీర్రావేగవద్దు అంటున్నవ్ అంతిన

    • @sriramulu7492
      @sriramulu7492 Před 2 měsíci

      Meeru adhikaram lo vunnappudu emi virra veegavura ippudu neethi matalu chepputhunnaru Chandrababu garu veellaku cheya valasina maryadhalu cheyandi.

  • @KishanReddy0007
    @KishanReddy0007 Před 2 měsíci +25

    #ఇచ్చిన_మాట_తప్పితే_ఓటు_వెయ్యొద్దని చెప్పి పాట పాడించుకున్నారు😂 కొంచమైనా బుర్ర ఉండాలి కదరా 😂 ఇవన్నీ చేసిండా మిమ్మల్ని మిరే ప్రశ్నించుకోండి.. 😆 అందుకే గా 11 ఇచ్చారు 😂
    👇👇👇👇👇👇👇👇👇👇
    1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
    2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
    3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
    4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
    5. CPS రద్దు ఎక్కడ..?
    6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
    7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
    8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
    9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
    10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
    11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
    12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
    13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
    ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
    కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
    కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
    మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅

  • @user-in8lf9ot2t
    @user-in8lf9ot2t Před 2 měsíci +62

    ప్రతివ్రత మాటలు మాట్లాడకు అమ్మ గతంలో తప్పుడు పనులు చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావు నీకు అసలు బుద్ధుందా గతాన్ని ఒకసారి చూసి మాట్లాడమ్మా

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Před 2 měsíci +7

    విర్ర వీగడాలు, తొడలుకొట్టడాలు, మీసమ్మేలేయడం,, కన్నుమిన్నుకానకుండా, నేలమీద నిలబడని లక్షణాలు ఎప్పుడు పదవి మొహం ఎరగనివాళ్ళకి ఇలాంటి రోగిష్టి లక్షణాలు.

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 Před 2 měsíci +35

    భలే కామిడీ గా ఉంది లే సారు

  • @surasenudu
    @surasenudu Před 2 měsíci +12

    Johar YSR gaaru

  • @ksvas5751
    @ksvas5751 Před 2 měsíci +39

    ఒరే తమ్మినేని తాత ,మళ్ళీ నువ్వు గానీ నీ పార్టీ గానీ గెలిచే అవకాశం శూన్యం..😂😂

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc Před 2 měsíci +9

    Johar ysr🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 Před 2 měsíci +3

    రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నాలుగు సంవత్సరాల తర్వాత తమ్మినేని TDP నుండి YSRCP లోకి జంప్ చేసేడు. ఎన్నికల్లో ఓడిపోయిన మర్మాడు నుంచి అధికారం ఎప్పుడూ శాస్వితం కాదు అని హితభోధ చేస్తునాడు. నిజమే ఏదీ శాస్వితం కాదు. అది తెలుసుకో లేకపోవడమే పొరపాటు. ఐదేళ్ల తర్వాత మాట. మళ్ళీ MLA గా గెలవాలి, పార్టీ అధికారం లోకి రావాలి ,మంత్రి అవాలి. ఆశకి అంతులేదు.

  • @kittusai5337
    @kittusai5337 Před 2 měsíci +3

    అయ్యా గతం మర్చిపోవద్దు మీరు అందరూ ఎంత మంచి పనులు చేశారు అనేది గుండ్ల మీద ఆలోచించకుండా కుదరదు అంటే అయిపోదు దాని ప్రతిఫలం ఇప్పుడు అనుభవించాలి మీరు

  • @vasudevnaidu7641
    @vasudevnaidu7641 Před 2 měsíci +9

    వెంటనే కేసు నమోదు చేసి రాజమండ్రి జైలులో వేయండి

  • @rajendrabannu
    @rajendrabannu Před 2 měsíci +8

    Speaker ki old age vachhindaa ????

  • @sivaram7744
    @sivaram7744 Před 2 měsíci +5

    Mari meeru చేసినప్పుడు ఏమైందిరా

  • @ThirupathiRaoKotla
    @ThirupathiRaoKotla Před 2 měsíci +5

    Sir God venkateswara swamy
    Is great

  • @KeepLearning-556
    @KeepLearning-556 Před 2 měsíci +8

    Arey meeru chesindhe kadha..meeru intha kante ekkuve chesaru

  • @SivaPrasad-n3b
    @SivaPrasad-n3b Před 2 měsíci +5

    Ayya inka padukooooo

  • @Mallikarjunareddyveluru
    @Mallikarjunareddyveluru Před 2 měsíci +4

    Inter BA Speekar garu, namaste, manaku return gift vadda?

  • @user-yo5tz5dy6u
    @user-yo5tz5dy6u Před 2 měsíci +10

    Neku asmbli lo nedra poya avakasm poinda 😂

  • @vamsiSodembaku
    @vamsiSodembaku Před 2 měsíci +6

    Assembly lo opposition leader abuse chestunnaappudu em chestu unnaru ex speaker saab......ippudu vedalu vallistunnaru...

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Před 2 měsíci +2

    I think it is applicable to all parties 🎉

  • @bhimarao6207
    @bhimarao6207 Před 2 měsíci +2

    You came from TDP party into politics, U cannot stand & rely with one party. Pls stop comments

  • @dr.k.srinuvasu253
    @dr.k.srinuvasu253 Před 2 měsíci +6

    Lofer ex speaker, ,

  • @srinivasarajutirumalaraju8652
    @srinivasarajutirumalaraju8652 Před 2 měsíci +3

    Inka Mee party ki manugadaledhu

  • @user-xg4zr4hg9s
    @user-xg4zr4hg9s Před 2 měsíci

    అధికారం లేదని గుర్తుకు వచ్చింది ధన్యవాదములు

  • @user-th7rm8qx7i
    @user-th7rm8qx7i Před 2 měsíci

    అందారు నీతులు చెప్పేవాళ్ళే తగలడ్డారు మన రాష్ట్రానికి ఛి దినమ్మ .

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Před 2 měsíci

    ఈయనా స్పీకర్ స్థానంకె ఆపకీర్తి తెచ్చిన మహానుభావుడు, 😭

  • @K.p.vasanthKumar
    @K.p.vasanthKumar Před 2 měsíci +1

    Adhikaram lo vunapudu vollu kovveki nidra poyavu ipude nidra lechava thata

  • @charvitakshaka9168
    @charvitakshaka9168 Před 2 měsíci +2

    మీరందరూ కలిసి మహానేత పేరు పోయేలా చేశారు...

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn Před 2 měsíci +13

    Super gaa cheppaaru Sir

  • @manjunatha1512
    @manjunatha1512 Před 2 měsíci +1

    Exx speaker garu rest thisukondi nidrapondi

  • @user-yi7oc8wd7n
    @user-yi7oc8wd7n Před měsícem

    నువ్వు నోరెప్పకుండా ఎంత మూసి కూర్చుంటే అంత మంచిది

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Před 2 měsíci +1

    నీకన్నా దద్దమ్మ స్పీకర్ గడచిన ఐదేళ్లలో ఎవడైనా వున్నాడా? నువ్వు కూడ ప్రెస్సు మీట్లు పెడతావు..పెళ్లాం దగ్గర పొరకదెబ్బలు తిన్నోడివి..అలాంటోడు ఈ రాష్ట్రానికి స్పీకరైతివి జగన్ ధర్మాన..

  • @dr.bv.raghavulu1456
    @dr.bv.raghavulu1456 Před měsícem

    దాడులు ఎక్కడ జరిగాయి ఎవడు మీద జరిగే దాడులు

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu Před měsícem

    తమ్మినేనిగారు చాలా రోజులకు బయట కనిపించారు. గెలుపుమీద ఎన్నో అనుమానాలు. పోయిన ఎన్నికల్లో మీరు అలాగే గెలిచారా. అప్పుడుకూడా ప్రజలకు అనుమానాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మీరెన్ని చెప్పిన ప్రజలు పట్టించుకోరు
    వున్నా 40% ఓట్లు కూడా మారిపోతాయేమో. ఇప్పుడు ప్రభుత్వం ను చూసి మారోచ్చు.

  • @giriprasad009
    @giriprasad009 Před 2 měsíci +2

    5 yrs rajashekar Reddy ekada velladu miru adikaram lo unnapudu ipudu odipoyaka gurthu vachada rajashekar reddy

  • @user-ram1893
    @user-ram1893 Před měsícem

    మనకి 151 సీట్లు వచ్చినపుడు అనుమానాలు లేవా

  • @sreenugudapati8165
    @sreenugudapati8165 Před 2 měsíci

    ❤❤❤❤సూపర్ చెప్పు రు సార్...

  • @asrini4u
    @asrini4u Před 2 měsíci +1

    వైసీపీ ఇంకా అహంకారం, గూండాగిరి వదల్లేదు.

  • @garikinayellajirao7631
    @garikinayellajirao7631 Před 2 měsíci

    ఎప్పుడు గుర్తుకొచ్చింది సార్ అందరు కొత్త పలుకులు పలుకుతున్నారు ఈ పార్టీలోనే ఉంటారా

  • @nadimintigayatri770
    @nadimintigayatri770 Před 2 měsíci +3

    Madhi amadhalavalasa❤❤

  • @Presidentmedal
    @Presidentmedal Před 2 měsíci +3

    Worst speaker in the history !
    Bhoothula assembly ani veedi vallane annaru.

  • @mohanrao7775
    @mohanrao7775 Před 2 měsíci +1

    అధికారంతోవిర్రవీగిందిఎవరోప్రజలకుతెలుసు. అందుకేప్రజలుమిమ్మల్నిఓడించారు.

  • @naanig2341
    @naanig2341 Před 2 měsíci

    నీలాంటి వాళ్ళ మన ఆంధ్రా లో ఉండటం మా ఖర్మ

  • @RajaSheikar
    @RajaSheikar Před měsícem +1

    😂😂😂 జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి 😂😂😂

  • @ganeshbiddika0862
    @ganeshbiddika0862 Před 2 měsíci

    AP కి మీరు చేసిన గొప్ప ఘనకార్యం జీవితం మొత్తం గుర్తు పెట్టుకుంటాం , AP ki మీరిచ్చిన బహుమానం నిరుద్యోగం పెరిగి ఈరోజు వరకు 5 సంవత్సర లు సంకనకి పొయం ....😢😢😢

  • @venkateswaraokethineni8601
    @venkateswaraokethineni8601 Před 2 měsíci

    చంద్రబాబును ఫినిష్ చేస్తామన్న నీకు విమర్శించే నైతిక హక్కు ఉందా.

  • @sandeep11555
    @sandeep11555 Před 2 měsíci +4

    Po ra

  • @muralikrishna4670
    @muralikrishna4670 Před měsícem

    సిగ్గు లేదు కాబట్టే సిగ్గు లేని అసెంబ్లీ కి స్పీకర్ అయ్యాడు

  • @SasiKumar-zo7yh
    @SasiKumar-zo7yh Před 2 měsíci +4

    Wait Chey Thammi Chupistham Nee Daggara Varaku Raledhu Inka

  • @nallabothulamallikarjuna5040
    @nallabothulamallikarjuna5040 Před 2 měsíci +7

    సూపర్ సార్ జోహార్ ysr గారు జై జగన్ అన్నా

  • @satishreddy8992
    @satishreddy8992 Před 2 měsíci +7

    Johar peddayana

  • @srinivasrambhatla6293
    @srinivasrambhatla6293 Před 2 měsíci

    ఆలా విర్ర వీగింది మీరే సార్,,, మీకు మాట్లాడే అర్హత లేదు స్పీకర్ అయినా,,, 😄

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Před 2 měsíci

    మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం 💯

  • @surasenudu
    @surasenudu Před 2 měsíci +3

    Prajalu tiragabade samayam vastundi

  • @narasimha701
    @narasimha701 Před 2 měsíci +3

    👏👏❤️❤️johar ysr ❤️👏👏

  • @bhanuprasadgondi5895
    @bhanuprasadgondi5895 Před 2 měsíci +1

    Powerlo vunnappudu rechhipoyavuga tuppneni...

  • @bylapudiappalanaidu6673
    @bylapudiappalanaidu6673 Před 2 měsíci +13

    జోహార్ వైయస్ఆర్ జై జగనన్న

  • @SankararaoSaragadam-vh1up
    @SankararaoSaragadam-vh1up Před měsícem

    మంచి అనే మాట నీ నోట కంపు కొడుతుంది

  • @user-uw1sd1qs4c
    @user-uw1sd1qs4c Před 2 měsíci +4

    చంద్రబాబు గారిని మాటలు అనాది మీరు, కక్ష సాదింపు చర్యలు చేసారు.TDP లో ఉండీ అదికారంలో వైసీపీ ఔందని చంద్రబాబు గారిని కక్ష సాదింపు చర్యలు చూపించింది మీరు .చంద్రబాబు గారిని యెందుకు అంటున్నా రు.

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 Před 2 měsíci +8

    Jai jagananna johar YSR

  • @sridharchowdary4871
    @sridharchowdary4871 Před 2 měsíci +1

    డ్రామా బస్సులోడు నీతులు బాగున్నాయ్ స్పెకర్ పోస్ట్ లో ఉండి చేసింది ఏమిటీ?

  • @PK_14days
    @PK_14days Před měsícem

    గెలుపు ఓటములు సర్వ సాధారణం కానీ మరీ ఇంత ఘోరంగా ఓటిపోవడం రికార్డు. ప్రతిపక్ష హోదా కూడా లేదు జఫ్ఫా గానికి

  • @madhureddychittepu3622
    @madhureddychittepu3622 Před 2 měsíci +1

    Thammi neeni kuda neethuku cheputhunnadroi..

  • @ThirupathiRaoKotla
    @ThirupathiRaoKotla Před 2 měsíci +1

    Meeru dhadulu chesinappudu
    Emaindhi sir chiluka palukulu

  • @raccharaju
    @raccharaju Před měsícem

    విజయ్ సాయి రెడ్డి.... గురించి.. ఒక మంచి ప్రోగ్రాం చెయ్యండి రా... 🤣🤣🤣

  • @C.marri.R
    @C.marri.R Před 2 měsíci

    ఇంక మీ జీవితం అంతా ప్రతి పక్షాలని తిట్టడం తోనే సరి. మీ డిబేట్ మేధావులంతా కలిసిప్రతి పక్షాలని ఎవరు బాగా తిట్టగలరు అనే దాని మీద రిసెర్చి చేస్తోండడమే.

  • @anapababurao1650
    @anapababurao1650 Před měsícem

    మీకు 151 వచ్చినప్పుడు కారణాలు లేవు ఇప్పుడు 164 వస్తే కారణాలు ఉన్నాయా

  • @kmb5164
    @kmb5164 Před 2 měsíci

    అప్పుడు అధికారం ఉందనేగా విర్రవీగారు

  • @b.peddagangaiah449
    @b.peddagangaiah449 Před 2 měsíci

    రాజశేఖర్ రెడ్డి గారు చాలా గొప్పవారు జగన్ ఆయన పేరును పాడు చేస్తున్నాడు

  • @user-bu7ms5oj2o
    @user-bu7ms5oj2o Před 2 měsíci

    Remove security to him

  • @ramanakattem6069
    @ramanakattem6069 Před 2 měsíci

    త మ్మి నేనిమాటల్లో,99నిజం, ఉంది,చంద్రబాబుగారు, రేపునీవు పోయినక,నికుమారుడు,గతివేంటి, ఓ కసారి, బా రత,యుద్ధము,స్టోరి,సుడు,ఉత్తరకుమారుడు, అని,వుంటాడు, ఆ తని, పట్ట కచ్చి, ఆ ర్జునుడు, రథ సారధి గపెట్టుకుంటాడు, కా నీ, నికుమా రుడు,దానికి,కూడా, తరుం కా డు, అని గుర్తు,వుండాలి, అని తమ్మినేని,హెచ్చరిక

  • @jagarapulakshminarayana3355
    @jagarapulakshminarayana3355 Před 2 měsíci

    ఆ బొక్కలే...😂😂 మీరు ఇంకా మారరా.. అసలు మిమ్మల్ని ఈ ఈ దేశంలో నుంచి వెలివేసి చేయాలి

  • @Battulasatish-vg2dt
    @Battulasatish-vg2dt Před 2 měsíci +3

    ❤❤❤❤❤❤❤

  • @annajipusarla2680
    @annajipusarla2680 Před 2 měsíci

    చింతాడ రవి అన్న ఇప్పటి కైనా jsp లోకి రండి మంచి లైఫ్ ఉంటుంది

  • @shaikmohammedali5704
    @shaikmohammedali5704 Před 2 měsíci +4

    అధికారం lo ఉన్నప్పుడు YSR gurthuku రాలేదు, eeppudu అయనే Miku దిక్కు kani jagan gari పాలన kadhu😢

  • @narasimhamurthybalivada2562

    అధికారంలో ఉన్నప్పుడు మీరూ విర్రవీగుతూ.ఊరేగారు కదా

  • @harinarayanachitla7942
    @harinarayanachitla7942 Před 2 měsíci +1

    ఒరే నా ........మన పాలనలో జరిగినవి జనం మరచి పోయారా

  • @mohanrao7775
    @mohanrao7775 Před měsícem

    చంద్రబాబుగాలుచాలసంయమనంపాటిస్తున్నారు.నీవేస్పీకరుననిమరచిఒల్లుకొవ్వెక్కనమాటలుమాటాడావ్ అసెంబ్లీలోచంద్రబాబుని. ఛంద్రబాబుముందునువ్వెంతరాబచ్చా.

  • @PrasadRao-cd1pj
    @PrasadRao-cd1pj Před 2 měsíci

    గతంలో నీవు ఎవరు వల్ల ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరు, నోరు ముయ్యురా‌

  • @rvv1599
    @rvv1599 Před měsícem

    బహుశా ,ఇద్దరూ ఒకరి నొకరు ఓదార్చుకొని ఉంటారు....😂😂😂

  • @rvv1599
    @rvv1599 Před 2 měsíci +1

    వీడు ఇప్పుడు మహామేత ను పొగుడు తున్నాడు...గతలో ఏమన్నాడో జనం మార్చిపోయారనుకుంటున్నాడు....

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 Před 2 měsíci +26

    తమ్మినేని గారు, ❤ 🎉 సంయమనం పాటించాల్సిన అధికార ప్రభుత్వం పట్టు తప్పితే, తిరగబడడం ఒకటే మార్గం 🎉

    • @-bn9ko
      @-bn9ko Před 2 měsíci

      యిప్పుడు జరిగింది అదే సమయం చూసి పోలింగ్ బూత్ లలో ప్రజలు తిరగబడ్డారు అధికార ycp ని కూల్చేశారు, ఒకప్పుడు పిచ్చి పిచ్చిగా వాగిన తమ్మినేని ని కూడా చిత్తుగా ఓడించారు

    • @KeepLearning-556
      @KeepLearning-556 Před 2 měsíci +3

      @@SubRamanyam5665 🤣🤣🤣🤣 good joke…meeru intha kante ekkuva chesaru anduke janalu tirgapaddaru Meeru addampaddaru

    • @Destroyer-ij7qu
      @Destroyer-ij7qu Před 2 měsíci +1

      ADISEV LE 🤪🤪🤪

  • @bhanuprasadgondi5895
    @bhanuprasadgondi5895 Před 2 měsíci +1

    Inter lo BA commerce chesina medhavi musukoni panduko Babu

  • @madirajubalajirao7992
    @madirajubalajirao7992 Před 2 měsíci +1

    పాపం తమ్మినేని...నువ్వు పోయి చాల రోజులు అయింది

  • @janardhanrao5101
    @janardhanrao5101 Před 2 měsíci

    Thammineniki..Rod back side veyyali gattiga...Babugaru.. pls do this task urgent

  • @rajashekarpalla1094
    @rajashekarpalla1094 Před měsícem +1

    Vidini chepputho kottukuntu jilo viyali😂😂😂😂😂

  • @RajaRajashekareddy
    @RajaRajashekareddy Před měsícem +1

    Emi peekuthavu Thampi.

  • @ramualluru2374
    @ramualluru2374 Před 2 měsíci

    విర్రవీగేదాని గురించి నువ్వే మాట్లాడాలా ఏంది సార్ ఇది

  • @satishakula-bo2bd
    @satishakula-bo2bd Před 2 měsíci

    ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తుమ్మినేని

  • @DVKrishna-vj6zv
    @DVKrishna-vj6zv Před 2 měsíci

    Maa tammineni simham nidra lechindi. Next home minister...

  • @bcrcrp9851
    @bcrcrp9851 Před 2 měsíci

    Best comedian 😄😄😄