Land Titling Act & It's Consequences | Advocate Somu Krishna Murthy Interview

Sdílet
Vložit
  • čas přidán 3. 05. 2024
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్... రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా ఈ చట్టం గురించే విస్తృతమైన చర్చ. ఈ యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని... స్వయంగా న్యాయ నిపుణులే చెబుతున్నారు. భూ కబ్జాదారులు.... చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని ... వివాదాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన ఆస్తిలను అవలీలగా కొట్టేసేందుకు వీలుంటుందని హెచ్చరిస్తున్నారు.
    నల్ల చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు రోడ్డెక్కినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సాక్షాత్తూ సీఎం జగన్ అబద్ధాలు చెబుతూ... ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం పూర్వాపరాలు ఏంటి... దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే అంశాలు... బెజవాడ బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది సోము కృష్ణమూర్తితో ఈటీవీ ఎక్స్లూజివ్ ఇంటర్వూ.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 159

  • @Bangaru502
    @Bangaru502 Před 2 měsíci +16

    మీ బిడ్డ, మీ బిడ్డ, మీ బిడ్డ, అంటున్నాడు. అంటే మన ఆస్తులు అన్ని మన కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అన్నమాట.

  • @bobbiligangarao8422
    @bobbiligangarao8422 Před 2 měsíci +22

    ఈ చట్టం పెద్దలకు చుట్టం, ప్రజలకు నష్టం

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 Před 2 měsíci +18

    ఈ చట్టం అమలులో చేస్తే ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వం నిలబడటం కష్టం

    • @pvrswamy4912
      @pvrswamy4912 Před 2 měsíci +4

      100%. Raallu kaadu bombs vesthasru.

    • @jyothi-jz123
      @jyothi-jz123 Před 2 měsíci +1

      Ivanni kadu first jagan ni janale champestharu

  • @chowdarymv2994
    @chowdarymv2994 Před 2 měsíci +1

    THANQ KRISHNA MURTHY GARU FOR YOUR VALUABLE INFORMATION.

  • @i-TDP
    @i-TDP Před 2 měsíci +24

    ప్రభుత్వ భూములు ఎ తాకట్టు పెటాడు ఇక మన భూములు మింగాడానికే అన్న మన పాసుబుక్ మీద ఫోటో పేటుకుంటాడు...

  • @murthyraju9689
    @murthyraju9689 Před 2 měsíci +22

    5 years ఉండే వాడు ఎవడకి వాడు జి ఓ esthe రాజ్యాంగ ఎందుకు

  • @RangaraoDhanikonda
    @RangaraoDhanikonda Před 2 měsíci +2

    Sir, Somu Krishna Murthy garu your explanation on land titling Act is very good I am very much pleased about clear-cut explaination this message must reach all the time farmers. Nodoubt it is one of the land grabbing act. Central govt .NEETI AYOG may not Provocate this type of act P.M. must probe through this ,otherwise much anarchisim prevailed in A.P.

  • @telugudigi7274
    @telugudigi7274 Před 2 měsíci +1

    ఇది ఎలక్షన్ టైం అంతే, ఎదుటి వాళ్ళ పైన రాళ్లు వేయాల్సిన టైం ఇదే.

  • @dosewhiskey9702
    @dosewhiskey9702 Před 2 měsíci +1

    Informative and well explained. 💯 Article 50 ie - Seperation of Executive and judiciary is necessary. This act clearly doesnot follow it.

  • @dmadhu6922
    @dmadhu6922 Před 2 měsíci

    Thank you sir good video

  • @nageswararaokarri1676
    @nageswararaokarri1676 Před 2 měsíci +2

    great లూటీ

  • @durgaprasadpallapotu2626
    @durgaprasadpallapotu2626 Před 2 měsíci

    Very good clarification

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 Před 2 měsíci +5

    రాజ్యాంగ వ్యతిరేక చట్టం అయితే న్యాయబధంగా పోరాట వచ్చు గా

  • @Andhra899
    @Andhra899 Před 2 měsíci +8

    భారీగా ఇంటి పన్నులు పెంచారు 2లక్షల ఓటర్లు ఉంటే ఆ నియోజక వర్గంలో కనీసం 50 వేల ఇళ్లు ఉంటాయి వీరందరికీ తెలుసు ఇంటి పన్ను భారీగా పెరిగిందని,చెత్తపన్ను వేశారని , కరెంటు చార్జీలు భారీగా పెంచారని పైబర్ నెట్ చార్జీలు పెంచారని..మరి మందు రేట్లు బాగా పెంచారని కొందరు. ఇసుక ధర పెరిగిందని కొందరు మరి రేపు ఫలితాలు ఎలా ఉంటాయో ?

  • @dayalnair4502
    @dayalnair4502 Před 2 měsíci

    Well explained sir😮

  • @sunithajee3881
    @sunithajee3881 Před 2 měsíci +4

    I miss Chandra babu naidu gari Governance

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 Před 2 měsíci +1

    చాలా చక్కగా వివరించారు 🎉

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 Před 2 měsíci +1

    అస్సలు ఈ చట్టాన్ని ఏ ఉద్దేశ్యం తో చేసారో తెలియ చేయండి.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Před 2 měsíci

    Sir, Excellent Clarity given on the "Land Titling Act" to Citizens of AP State.
    Thanks to Shri Ramoji Rao Garu Etv Media Vaariki.
    ✅🆗💯👍💪👏✌️👌🙏

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 Před 2 měsíci +1

    న్యా యవావాదులు నమస్తే.

  • @padmavathikatha9839
    @padmavathikatha9839 Před 2 měsíci

    Sir meru layers andaru kalasi mere mana rastanni kapadali sir e prajalaku arthamayyela cheppandi sir please

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt Před 2 měsíci

    European farmers protested sometime back.
    Dharani in telangana
    Land titling IN AP.
    VANDEMATRAM

  • @user-lb4dj1tt5r
    @user-lb4dj1tt5r Před 2 měsíci +2

    Black day for democracy

  • @ramaswamysastthree6672
    @ramaswamysastthree6672 Před 2 měsíci

    The central government should give a notification that this land titling act is not brought by them.
    It is mandate at this circumstances. They should not watch the show by sitting a side.

  • @padmavathikatha9839
    @padmavathikatha9839 Před 2 měsíci +1

    Ente sir CM garu athani istam vachenatlu chesthu vnte court chusthuvntara edi tappu ani cheppara sir edi chala darunam

    • @Pusthakam1
      @Pusthakam1 Před 2 měsíci

      Court ki vele option tesesaru ie act lo

  • @syamalammab4699
    @syamalammab4699 Před 2 měsíci +2

    Layers ku buddivunte with in 2,3years loga court lo nyayam jarigite baguntadi

    • @Quantinvestor1
      @Quantinvestor1 Před 2 měsíci

      Rey ycp lanjakoda paytm kukka first video chudu

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 2 měsíci +1

    Then to sell a property, one will have to wait for two years.

  • @KissanTechi
    @KissanTechi Před 2 měsíci +3

    Axx hole tittle😢😢😢😢

  • @subbus3342
    @subbus3342 Před 2 měsíci

    WE'LL SAID SIR, EXACTLY SIR
    WE/ALL PEOPLE OF. AP OPPOING LT ACT. YES. WE ARE OPPOSITION GOVT THIS ACT

  • @Resilient__19
    @Resilient__19 Před 2 měsíci +1

    Same like WAQF BOARD

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Před 2 měsíci +1

    Land Title Act, Loo State Revenue Department Maintain Cheesthee Andhulloo Compulsory Comman man ki Anyaayam Jaruguthuthundhi Telangana Loo, Naa, Own Land Issue, Loo, MRO, RDO, s, Even Collector, Deputy Collector Daggara Kooda, Dharani Portal Vachhaaka Kooda Naaku Nyaayam Jaragaleedhu,.

  • @swarnav4486
    @swarnav4486 Před 2 měsíci

    Enough is enough with the Tuglak ruling in AP. Media should actively work to educate people about the impending danger if Jagan wins back.

  • @premkumar-wr3ks
    @premkumar-wr3ks Před 2 měsíci

    Congratulations jagan sir..

  • @balu6026
    @balu6026 Před 2 měsíci

    2 లక్షలు బహుమానం
    ఈ చట్టం ప్రజలకు ఎటువంటి నష్టం లేఉకుండా నిరూపిస్తే రెండు లక్షలు భహుమానం ఇవ్వబడును
    చిమ్మిరి బాలకృష్ణ
    కామన్ మ్మ్యాన్

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n Před 2 měsíci

    Idi rajyanga vyathirekam kaani mana jalagaku aa centiments levu kadaa mana xerox pi emicheyagalm

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala Před 2 měsíci +3

    If aligations about jagan govt act are possible cbn saled all farmers lands of combined ap at his first year ruling time 1996.

    • @user-ss17
      @user-ss17 Před 2 měsíci

      Ante ipudu Miru emi antunavu ra ariupuka asalu evadra vadu passbooks Mida vadi photo vesukovataniki

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd Před 2 měsíci +1

    Mukya manthri garu miku ide ma vinnapam miru ye upakaram cheyodhu apakaram matram cheyodhu miku dochukovadam matrsme thelusu ivvadaniki miku chethulu ravu adi maku thelusu okavela miru kadu ani apakaram chesthe miku thagina gunapatham cheptharu prajalu

  • @sambavelaga7109
    @sambavelaga7109 Před 2 měsíci

    We land titling act Rhône rajareddy rajyangam practical Loki rabotunnadaninaa opinion

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 2 měsíci +2

    It is foolish, rubbish and idiotic act.

  • @vijayamohanreddy8744
    @vijayamohanreddy8744 Před 2 měsíci

    This Act against to the Doctrine of Natural Justice.

  • @kondavetianji5599
    @kondavetianji5599 Před 2 měsíci

    మళ్ళీ ఈ జలగ కి అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ తాకట్టు పెట్టేస్తాడు ఆలోచించి ఓటు వేయండి మిత్రులారా

  • @Museon786
    @Museon786 Před 2 měsíci

    Chattamaneadirasta. Niyamistuda. Kandram. Nia. Istunda. LayAr. Garu

  • @sunithajee3881
    @sunithajee3881 Před 2 měsíci +1

    Navrathnalu padhakam lo lakkunna bhumulu… heart attacks… strokes ( bhadithulu).. Kallara chusa.. MRO lu VRO lu…. Ghoramga behave chesaru Lanchalu adigaru

  • @anusvara5407
    @anusvara5407 Před 2 měsíci

    Ap లో నో రాజ్యాంగం నో కోర్ట్స్. Inka courts anni happyga nidrapochu.

  • @saggaramaniilkumar8241
    @saggaramaniilkumar8241 Před 2 měsíci +2

    ante TRO peddarayadu annamata😂

  • @aparnakondapalli4049
    @aparnakondapalli4049 Před 2 měsíci

    People should think their future befire casting vote

  • @user-bd2on4ue7l
    @user-bd2on4ue7l Před 2 měsíci

    Ap people dont loose your lands this act collect details of people fixed assets this act is benefit to business people and rich people.

  • @ramachandraraotanukula6559
    @ramachandraraotanukula6559 Před 2 měsíci

    Mana CM gari matalu anni abaddalu
    .

  • @user-eb7le8ju7m
    @user-eb7le8ju7m Před 2 měsíci

    నీతి అయోగ్ స్టేట్ గర్నమెంట్ దా!!! అయ్యో నేను సెంట్రల్ గవర్మెంట్ ది అనుకున్నామె???. మరి hc లో అమలు చేయటం లేదనే అన్నారే.

  • @sukumar2354
    @sukumar2354 Před 2 měsíci

    @13:40

  • @Punarvasu3655
    @Punarvasu3655 Před 2 měsíci

    As a Advocate why he has not filed PIL in Hon'ble AP HC and prove it as unconstitutional.

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp Před 2 měsíci

    చిన్నప్పుడు ఈనాడు చదవకపోతే చిరాగ్గా వుండేది.. ఇప్పుడు ఈనాడు చూస్తేనే చిరాకు... ఒక వ్యక్తి భజన కుల గజ్జి తప్పించి నీతి నిజాయితీ ధర్మానికి తిలోదకాలు ఇచ్చేసారు..

  • @swarnav4486
    @swarnav4486 Před 2 měsíci

    I wish this works against YSJ's image and helps his followers to not vote for him in the election.

  • @anandmahesh324
    @anandmahesh324 Před 2 měsíci

    అంటే,, ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ లు సచివాలయం లా కు ఇచ్చారు కదా అందుకే.

  • @venkateshkollipara1753
    @venkateshkollipara1753 Před 2 měsíci

    Rajadhani rytula laga udhyamalu cheyalsi vastundi jagratha

  • @vijayamohanreddy8744
    @vijayamohanreddy8744 Před 2 měsíci

    Record మయం చేసిన revenue కి ఈ చట్టం డొచిపెడుటుంది.

  • @SenkaraiahSenkaraiah
    @SenkaraiahSenkaraiah Před měsícem

    Sir,Aplo,లక్షలాది,ఎకరాలు,కబ్జచేసారు

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 Před 2 měsíci

    నీతి అయోగ్ లో. ఏమీ వున్నది. వీళ్ళు. తెచ్చిన. చట్టం ఏమిటి. తేడా చెప్పండి
    దేశం మొత్తం. ఎక్కడైనా. అమలు. జరిగిందా లేకపోతే
    ఎందుకు. అమలు చేయలేదు. అనే. విషయం. క్లియర్గా. Nishpaksha. పాఠంగా.
    సీనియర్. జడ్జి. లు. చేత
    అన్ని. మీడియా. చానల్స్
    ద్వారా. ప్రచారం. చేయాలి
    అందరికీ. అవగాహన. కల్పించాలి

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 Před 2 měsíci

    Advocates also misguiding the public. Doubting Govt. Officers are not good. Entire govt. run by them. They have to act as per the act provisions and rules framed.

  • @user-pv5zc1jr9w
    @user-pv5zc1jr9w Před 2 měsíci

    ప్రజా గాలివాన 150 కి.మీ.వేగంతో వీస్తే ఈ రాబందు పని ఔట్! ఈ గాలివాన రావడానికి ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. !!

  • @telugudigi7274
    @telugudigi7274 Před 2 měsíci

    ఈ మాటలు బిజెపి ప్రభుత్వానికి చెప్పగలరా ?

  • @pavan_34
    @pavan_34 Před 2 měsíci

    భూ హక్కు దారులు రొడ్డెక్కాలి కాని లాయర్లు రొడ్డెక్కలి ఎందుకు

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 Před 2 měsíci +3

    Prathi dhanimeeda photole 😂😂😂😂

  • @Bangaru502
    @Bangaru502 Před 2 měsíci +6

    నూరు గొడ్డును తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చింది అంట

  • @lakshamanap3938
    @lakshamanap3938 Před 2 měsíci

    ఒకప్పుడు యపి & బెంగాల్ లో రౌడీలు రాజం అలా అవబొతుంథి

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd

    Ee chattam purty ga lopa bhuistam ga undi prajalu thama aasthulanu kolpotharu

  • @srinivaskumarreddy120
    @srinivaskumarreddy120 Před 2 měsíci

    Rastram kadu desam lo

  • @Bangaru502
    @Bangaru502 Před 2 měsíci +1

    భలే దొరికాడుఎవడో చంద్రబాబు నాయుడు చెబితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపేసే అంత సన్నాసి కాకూడదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కి కొన్ని పవర్స్ ఉంటాయి ఆ పవర్ ఉపయోగించలేనప్పుడు అలాంటి సన్నాసి ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే..పవర్ ను ఉపయోగించలేని సన్నాసి ముఖ్యమంత్రి కి వాడు ఆపేయమన్నాడు, వీడు ఆపేయమన్నాడు అని చెప్పుకోవటానికి సిగ్గుండాలి..రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అరాచకం చూస్తున్న కూడా మీరు ఆ పార్టీకి ఓటేస్తే మీ ఇష్టంన్యాయశాఖ పై నీలి నీడలు కొమ్ముకున్నాయిమచిలీపట్నంలో రెచ్చిపోయిన పేర్ని కిట్టు, మరియు అతని అనుచరులు...ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎలాగో ప్రజలస్తులని నా సొంతమైపోతాయని ముందే ప్లాన్ చేసినట్టున్నారు వైసిపి నాయకులు*రాష్ట్రం లో ప్రజలు, ప్రతిపక్షాలు ఇంతగా గగ్గోలు పెడుతుంటే లాండ్ రెగ్యులేటరీ అమెండెమంట్ చట్టం గురించి ముఖ్యమంత్రి ఒక్క మాటకూడా మాట్లాడటం లేదు* 😞*ఒకటవ తేది పింఛన్లు ఇంటివద్దకే చేర్చండి అని ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీ ఒక్కసారి కూడా అడగటం లేదు* 😞జగను మాస్తులు దొబ్బేస్తావా? మీ వాలంటీర్లకి కార్యకర్తలకు అప్పచెబుతావా?ఎవడమ్మా మొగుడు సొమ్మని మాస్తులు మీద మీ ఫోటోలు వేసుకుంటారా... అని ప్రజలు అడుగుతున్నారు నేను కాదు..బలే బలే ఎస్సీలు దూల తీరుస్తున్నాడు జగన్చిన్న లాజిక్ అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా బ్యాంకర్స్ లోన్ ఇస్తారాఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్.... మరి ఆ మాటను ఆచరించే దమ్ము మీకుందాఅధికారులను అడ్డం పెట్టుకుని 50 నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తులను కేటాయించిన వ్యక్తి మోసం చేసి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనల్ని మోసం చేయడం అని నమ్మకం ఏమిటినీతి నిజాయితీగా గెలవాలి గాని ప్రజలను మోసం చేసి 50 మంది అభ్యర్థులకు ఒకే గుర్తించి ప్రజలను మోసం చేసి గెలవాలని కోవటం అది మంచి పద్ధతి కాదు అలాంటి వ్యక్తికి దేవుడు ఎప్పటికీ సహకరించడు ఆ వ్యక్తి అధోగతి పాలైపోతాడు. ప్రజలారా... గమనించండి ఇలాంటి వ్యక్తి ప్రజలను ఇంకా ఏం పరిపాలిస్తాడు ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలియపరచండిజగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే మహాభారతంలో శకుని పాత్ర గుర్తువస్తుంది. ఎందుకంటే మహాభారతంలో కురువంశ సర్వనాశనము కోరి శకుని ఎలా అయితే తన పూర్వీకులు చేత మాయా పాచికలు పొంది ఎలాగైతే కురువంశాన్ని సర్వనాశనం చేశాడు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరో ఒక సలహాదారుడు మాయాపాచీకలు.. అంటే సలహాలు ద్వారా YSRCP పార్టీని సర్వనాశనం చేయడానికి పూనుకున్నట్టు ఉన్నారు ఈ విషయం తెలుసుకునే లోపు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు🤷‍♂️🤷‍♂️జగన్ ఒక జిత్తుల మారి నక్క. జగన్ ఒక నీచుడు...ycp నాయకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఓటు అడిగినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి 👇
    1.ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది?
    2 .కరెంటు చార్జీలు ఎందుకు భారీగా పెంచారు
    3.ఆర్టీసీ చార్జీలు ఎందుకు భారీగా పెంచారు?
    4.మద్యపాన నిషేధం ఎక్కడ? రేట్లు పెంచి ఎందుకు పేద రక్త మాంసాలు తింటున్నారు
    5.ప్రత్యేక హోదా ఎక్కడ?
    6.ఇసుక ధరలు ఎందుకు పెంచారు
    7.పోలవరం పరిస్థితి ఏమిటి?
    8.గుంతల రోడ్ల పరిస్థితి ఏమిటి
    9పెట్రోల్ రేట్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఎక్కువ ఉంది?
    10.చెత్త మీద పన్ను వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది
    11.ఆస్తి పన్ను ఎందుకు పెంచారు?
    12జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
    13.కొత్త పరిశ్రమలు ఎక్కడ? మీరు తెచ్చిన ఐటీ కంపెనీలు ఎన్ని?
    14కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్ ఎప్పుడు?
    15వారంలో రద్దు చేస్తామన్న సిపిఎస్ ఏమైంది?
    16.ఇల్లు కట్టిస్తాము అని సెంటు భూమి ఇచ్చి, మీరు ఇల్లు కట్టుకోండి అని ఎందుకు మాట మార్చారు?
    17నిత్య అవసరాల ధరలు ఎందుకు అదుపు చేయలేకపోయారు.
    18.వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు?
    19.యూనిట్ కరెంటు ఐదు రూపాయలకు ఇచ్చే ppa లను రద్దుచేసి 18 రూపాయలకు యూనిట్ ని ఎలా కుంటున్నారు?
    20.పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఎత్తివేశారు?
    218వేల స్కూల్స్ ను ఎందుకు విలీనం పేరుతో మూసేశారు?
    22.మూడవ తరగతి నాలుగో తరగతి చదివే పిల్లలు మూడు కిలోమీటర్ల స్కూల్స్ కి ఎలా వెళ్తారు?
    23.ఓటు వేసే ముందు ఒక్కసారి మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి🙏

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 Před 2 měsíci

    ప్రజలను భయబ్రాంతులకు గారి చేస్తున్నారు న్యాయవాదులు

  • @ramunalluri3922
    @ramunalluri3922 Před 2 měsíci +1

    Thugluck Jagan AP ni nasanam chesdau
    . AP prajalu ipatikina marali.. vote for JSP and TDP alliance..

  • @srilakshminagineni5638
    @srilakshminagineni5638 Před 2 měsíci

    Ycp ki support చేసే వారు land టైటిల్ act chadavandi, మన భూమి potundata

  • @prakashreddy5894
    @prakashreddy5894 Před 2 měsíci

    Any recognised person saying this I am ok

  • @sailusailacs
    @sailusailacs Před 2 měsíci

    ఈ act ni aapalante.... Ycp రాకూడదు.

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 Před 2 měsíci

    రాజ్యాంగాని రద్దు చేసె చట్టం మా కీమ్ జగన్ చేస్తాడు. అడ్డు వస్తే సుప్రీమ్ కోర్టు ను రద్దు చేసె చట్టం చేస్తాడు మా సై కొ జగన్. 175మ్మెల్యే ను రద్దు చేస్తాడు. సీఎం ఒక్కడే ఉండె చట్టం చేస్తాడు. అడ్డు వస్తే ఉరితీచే చట్టం చేస్తాడు, మా అన్న. మాకు 150 మంది మ్మెల్యే లు ఉన్నరు మరి.

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd

    Entlant chattalu thevodhu prajalanu mosam cheyakandi

  • @lakshmiprabha2309
    @lakshmiprabha2309 Před 2 měsíci

    Inni losugulu vunnaya. Plz go cancel cheyyandi

  • @ravikishore9714
    @ravikishore9714 Před 2 měsíci +1

    Assembly lo TDP vallu e act kavali ani, payyavula kesav enduku annaru mari.. mi TDP lo MLA lu kuda ycp party nena 😂

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 Před 2 měsíci

    భూ వివాదంలో ఉన్న లొసుగులు ఆధారంగా చేసుకుని ప్రజలకు న్యాయం చేయాలని మాత్రమే ప్రభుత్వ ప్రయత్నం

    • @rajtarun7785
      @rajtarun7785 Před 2 měsíci

      Me properties Anni jagan anna ki ivvandi tarvatha meku antha Jill Jill jiga jigaa 😂😂😂😂

  • @SeeguRajesh
    @SeeguRajesh Před 2 měsíci

    Jagan taken wrong decision this will effect his political career

  • @psrpsr3013
    @psrpsr3013 Před 2 měsíci

    Jagan A.P ni ammesthaadu..

  • @cheguvera6194
    @cheguvera6194 Před 2 měsíci

    Biggest goonda in ap politics.jaggu dada...he needs to be behind bars

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 Před 2 měsíci

    కేవలం న్యాయవాదులు ఎందుకు ఆందోలన చేస్తున్నారు

  • @ramakrishnareddy7106
    @ramakrishnareddy7106 Před 2 měsíci

    Rythulandar Tdpki vote veyandi govt mosam chesthondi vote aayudam

  • @mvnarasimharao1272
    @mvnarasimharao1272 Před 2 měsíci

    Jagan kuthulani kuda lyand tyitiling chesthe baguntadhi

  • @psrao2591
    @psrao2591 Před 2 měsíci +1

    Fake news EDI

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 Před 2 měsíci

    న్యాయ వాదులు స్వంత స్వలాభం కోసం మాత్రమే వ్యతిరేకత

  • @mvnarasimharao1272
    @mvnarasimharao1272 Před 2 měsíci

    Roja kuthuru lyand tyitiling cheyali

  • @prakashreddy5894
    @prakashreddy5894 Před 2 měsíci

    You are advocate ok not recognised

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC Před 2 měsíci

    ఈ జగన్ మోహన్ రెడ్డి మన ప్రాణానికి ఎక్కడ దొరికాడు రా నాయనా ఇంత వెస్ట్ గాడు
    420 కన్నాలు ఏసుకునే వాడికి అధికారం ఇస్తే ఇలానే ఉంటుంది

  • @Uday.george
    @Uday.george Před 2 měsíci

    Orey inthaku mundhu meere manchi chattam Ani cheppaaru kadhara😂😂😂

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 Před 2 měsíci

    veedu lawyer aitha road ekkadam endhuku court PIL vestha pola meeru TDP kosam chesa propagana only oka lawyer eppudu road ekkaducourt lo chusukuntadu

  • @jayapalreddyk6208
    @jayapalreddyk6208 Před 2 měsíci

    Andukenemo mi bidda ani antunnaru

  • @sathiadinarayanareddy1580
    @sathiadinarayanareddy1580 Před 2 měsíci

    పోనీలే మీ ఈటీవీ ఆస్తులు తెలంగాణ లోనే ఉన్నాయి మీకు ఎంటి దూల

  • @mithraapple
    @mithraapple Před 2 měsíci

    Etv annadata lo matram ee act best antunaru tdp propaganda 😂

  • @rajasekharreddy2666
    @rajasekharreddy2666 Před 2 měsíci

    Meru yenta Propaganda chesina Jagan atula meda eekalu kuda pikaleru.

  • @Bangaru502
    @Bangaru502 Před 2 měsíci +4

    ఒక రాజకీయ నాయకుడికి అంతులేని సంపద కూడగట్టే అవకాశం ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చినప్పుడు ఆ నాయకుడు చివరగా చేసేది ఇదే😄😄😄😄🤷‍♀️పోలీసులు అడ్డంపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు సాగించే అరాచకము ఇంకా 52 రోజులు మాత్రమేప్రజలారా ఒక చిన్న విషయం గమనించండి...సిద్ధం యాడ్ వచ్చేటట్టు గూగుల్ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము అంటే మన సొమ్ముతో 22,350 కోట్లతో అగ్రిమెంట్ చేసుకున్న విషయము గమనించగలరు...గూగుల్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఇంకా 18 రకాల గూగుల్ ప్లే స్టోర్ తో సహా మొత్తం అన్నిటికీ కూడా చెల్లించడానికి ఎవడబ్బ సొమ్ము...😡చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ బాదుడు... గతంలో 10,000, ఇప్పుడు 2,50,000. పదివేలు ఎక్కడ... రెండు లక్షల 50 వేలు ఎక్కడ...గతంలో లారీలు మీద ఏడాదికి గ్రీన్ టాక్స్ రెండు వందల రూపాయలు, ఇప్పుడు 20,000..గోవిందా.... గోవిందా.🤷‍♂️తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట...ఇప్పుడు అభినవ కోతి తాను మళ్ళీ రాజుని కాలేనని అర్థమై, తానే చెడినప్పుడు తన అనుచర కోతులు ఎందుకు బాగుండాలి అని,అన్ని కోతులను నానా తిప్పలు పెడుతుంది.కానీ ఒక్కసారి ఇవ్వండి అని అడిగిన వెంటనే ఆ కోతికి కొబ్బరి చిప్పఇచ్చిన వారు కూడా అది ఆ చెప్పను ఎక్కడ పెట్టుకుందో చూసి విసిగిపోయి తమ జీవితాలు మరింత దుర్భరం కాకుండా ఉండటానికి, ఆ కోతిని తరిమి వేయటానికి సిద్ధంగా ఉన్నారు..ట్రాన్స్పోర్ట్ లో అగ్రగామిగా ఉన్న లారీలు మీద గ్రీన్ టాక్స్ గత ప్రభుత్వం హయాంలో కేవలం సంవత్సరమునకు 200 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వము దానిని 20వేలుకు పెంచింది దానివల్ల ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి, చార్జీలు బాగా విపరీతంగా పెరిగి ₹210 పెట్టి కందిపప్పు కొనాల్సి వస్తుంది..కాబట్టి ప్రజలారా పెనుభూతపు కోరల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి...వైసీపీ దొంగలు, పేదలకు ఇవ్వవలసిన కందిపప్పుని పందికొక్కుల్లాగా బొక్కుతున్నారు🦡🦡🦡🦡🦡👆ఒక వ్యక్తి నన్ను చంప పోయాడు అని కేసు పెట్టిన వ్యక్తి, కోర్టుకు వచ్చి చెప్పాలి కదా? ఆ విషయం CM స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా?"నేను రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నాను, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఇలా విమర్శిస్తారా అనే వ్యక్తిని" ఇంకా ఎందుకు జై జగన్ అంటారు ఈ ప్రజలు... రాజ్యాంగం ఉల్లంఘించే వ్యక్తిని మనం సీఎంగా అంగీకరించగలమా ....🤷‍♀️అధికార పార్టీ అక్రమాలు ఇప్పటికైనా గమనించారా? లేక, ఇంకా, జై జగన్, అందామా..?🤷‍♀️👆అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది? CM జగన్మోహన్ రెడ్డి గారు నామమాత్రంగా మారారా? పార్టీ మరియు పెత్తనము, వేరే వారి చేతిలోకి వెళ్ళిపోయిందా? నిశితముగా గమనించండి...🤷‍♀️👆ఇకనుండి ఏడాదికి లక్ష కోట్లు చెల్లింపులు ఎక్కడ తెచ్చి కడతారో చూస్తాగా... 🤷‍♀️అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో, అనంతబాబుని, చీఫ్ గెస్ట్ గా పిలిచి ఉంటే బావుండేది అనేది నా అభిప్రాయం👆విజయవాడలో ఒకేరోజు రెండు సంఘటనలు ఒక ప్రక్క అంబేద్కర్ విగ్రహవిష్కరణ, ఒకపక్క కోడికత్తి శ్రీను వాళ్ళ తల్లి, వాళ్ళ బ్రదర్, ఆమరణ నిరాహార దీక్ష. ఈ రెండిటిని మనం ఎలా చూడాలి?మహాభారత యుద్ధంలో చివరగా యుద్ధం ముగిసిన తర్వాత దుర్యోధనుడు వికటహటాహసం చేస్తుంటే ప్రక్కనున్న మంత్రి చెప్పాడంట అయ్యా మనo ఓడిపోయాము ఎందుకు నవ్వుతున్నారు అని. అప్పుడు దుర్యోధనుడు అన్నాడట, పిచ్చివాడా... ఇక్కడ మన ఓడిపోయిన గెలిచినట్టే ఇంకా గెలిచినవారు పాలించడానికి ఏముంది శవాల గుట్టలు, కూలిపోయిన రాజ్యాలు తప్ప అని, నవ్వుతున్నాడు అంట... అలా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వ తీరు...😆😆👆ఉద్యోగస్తులకు జీతాలే ఇస్తారా... సంక్షేమ పథకాలే అమలు పరుస్తారా... అప్పు తీరుస్తారా...🤷‍♀️రెండు కోట్లు విలువైన వజ్రాలు పొదిగిన బంగారపు వాచిని జడ్జి గారికి సీఎం జగన్ పంపిన కానుక లంచంగా అందజేయదల్చినదూతలగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ....వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అని విసిరికొట్టిన జడ్జి ఆలస్యంగా వెలుగులోకి సంఘటన...🤷‍♀️చైర్ పర్సన్ పదవి ఇస్తానని 40 లక్షలు దోచేసిన మంత్రి రోజా ...ఇండియా టుడే చర్చ కు జగన్ పేమెంట్ 4.2 కోట్లు...What is this nonsense 😡ప్రజల సొమ్ము ఇలా తగలేస్తారా?...😩

  • @prakashreddy5894
    @prakashreddy5894 Před 2 měsíci

    Neku practice ledu first, so you are telling false information

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 Před 2 měsíci

    న్యాయవాదులు చేస్తున్న ఈ మోసం

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 Před 2 měsíci +1

    AP people ki inka siggu ravli inko sari vote esthaa chani potharu AP people inkaa me istam don't vote ycp😂

  • @ashokkumar-hp9we
    @ashokkumar-hp9we Před 2 měsíci

    Lawyers ki amount radu, anduke this propaganda