Montreal to Banff National Park Travel Journey

Sdílet
Vložit
  • čas přidán 5. 08. 2023
  • Montreal to banff national park travel journey, banff national park, things to do in banff national park, montreal, canada travel, Rocky Mountains
    #naaanveshana #montreal #canada #banff #banffcanada #banffnationalpark #telugutraveller #travel #traveller #adventure #traveling #travelvlog #prapanchayatrikudu

Komentáře • 2,3K

  • @BandaruJanardhan-dx5wz
    @BandaruJanardhan-dx5wz Před 11 měsíci +1472

    ముందు కష్టపడి తర్వాత సుకపడటం అంటే ఇదేనేమో😊all the best Anna🎉

    • @mallianumula5643
      @mallianumula5643 Před 11 měsíci +21

      ante eppudu atanu kasta padatam leda ? idi anta easy kadu.. easy aite andaru chestaruga .. evari pani valladi .. idemi years nadavadu kada.. may be 5 years or max 10 years.. taruvata anta demand vuntunda ante doubte .. so ippudu ikkuva pani chesukovali ee bidda..

    • @BandaruJanardhan-dx5wz
      @BandaruJanardhan-dx5wz Před 11 měsíci +17

      @@mallianumula5643 అసలు నీకు ఏమి అర్థమైంది..అన్వేష్ అన్న ఈ స్థాయికి వచ్చాడంటే కష్టపడే వచ్చాడు కదా..అర్థం కాకపోతే కామెంట్ చెయ్యకు

    • @rambabusolo4724
      @rambabusolo4724 Před 11 měsíci +8

      లేదు అన్న ఎప్పుడు మన కోసం కష్టపడతాడు

    • @ankenpallyraju1049
      @ankenpallyraju1049 Před 11 měsíci +6

      It's true❤❤❤😊😊😊😊

    • @srikrishnauniversalvlogs
      @srikrishnauniversalvlogs Před 11 měsíci +7

      ​@@rambabusolo4724thana kosam kastapadutunadu...

  • @KRISH_CHINNA
    @KRISH_CHINNA Před 11 měsíci +922

    అన్వేషణ గురుoచి నిన్న తెలంగాణ న్యూస్ లొ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది 😊

  • @naagramam2869
    @naagramam2869 Před 11 měsíci +12

    మ అన్వేష్ అన్న చూపించేది ప్రతి ఒక్కటీ వింత వింత ప్రదేశలు మహా అద్భుతంగా ఉంటుంది నిజంగానే కెనడా దేశం చాల అందం గా ఉంది చూపించి నందుకు నీకు హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐💐

  • @ilisair78
    @ilisair78 Před 11 měsíci +37

    నిజంగా వేరే దేశాల్లో మన తెలుగు వాళ్ళని కలిస్తే ఆ ఆనందమే వేరు అబ్బా ....❤

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 Před 11 měsíci +16

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @thekingofnethas865
    @thekingofnethas865 Před 11 měsíci +11

    రానున్న రోజుల్లో ప్రతి టీవీ ఛానల్స్ లో మీగురించి గొప్పాక చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ... అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు అని ఊరికే అనరు. .
    ❤❤❤ నా అన్వేషణ ❤❤❤

  • @Deepikasricreations
    @Deepikasricreations Před 10 měsíci +27

    అన్న నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అన్న.. మన తెలుగువారి సత్తా ప్రపంచం అంతా తెలిసేలా చేశారు.. మీకు ధన్యవాదాలు అన్న.. మీరు ఇలాగే ఏళ్లప్పు ఇలానే సంతోష్గా ఉండాలని కోరుకుంటూ ❤❤❤🎉

  • @bhavanimastan1719
    @bhavanimastan1719 Před 11 měsíci +4

    అన్నా...మీ వీడియోస్ చూస్తూ అలా ప్రపంచం అంతా మేము కూడా చుసేస్తున్నము.తెలుగు వాళ్ళు ప్రపంచం అంత ఉన్నారు..అందులో మరీ ముఖ్యం గా ఒక తెలుగు వాడు ప్రపంచం లో సగం దేశాల్లో ఉన్నాడు.అతనే one and only అన్వేష్....ప్రపంచ యాత్రికుడు.అన్నా,మాది కూడా రెడ్డి గారి ఊరే.....

  • @ExplorelifeYPMR
    @ExplorelifeYPMR Před 11 měsíci +46

    Prapancha యాత్రికుడు ,this is praneel morning reddy from railways from Tirupati

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 11 měsíci +7

      Hi sir

    • @ExplorelifeYPMR
      @ExplorelifeYPMR Před 11 měsíci +2

      @@NaaAnveshana ఈ ప్రపంచాన్ని జయించి ఒక యోధుడు లాగా ఈ భారత్ దేశం పైన నీ పాదం మొ పాలనీ ఆకాంక్షిస్తున్నది ఈ నేల

    • @sriramkesannagari9724
      @sriramkesannagari9724 Před 11 měsíci

      ​@@ExplorelifeYPMRwow

    • @sriramkesannagari9724
      @sriramkesannagari9724 Před 11 měsíci

      ​@@NaaAnveshanaanvesh garu e video lo time-lapse and locations and scenarios adbutham ga unnay....bhuthala swargam

  • @nareshbara8735
    @nareshbara8735 Před 11 měsíci +111

    ఏనాడో చేసుకున్న అదృష్టం బ్రో నీ అదృష్టాన్ని మాకు కూడా పంపుతున్నావు కాబట్టి ధన్యవాదాలు బ్రో❤🙏🏻🙏🏻

  • @valmikinaveen6782
    @valmikinaveen6782 Před 11 měsíci +5

    అన్న నీ వీడియోస్ చూస్తుంటే అస్సలు టైమే తెలియట్లేదు చాలా బాగుంటాయి నీ జర్నీకి నికు ఉన్న సహనానికి సెల్యూట్ ❤ U అన్న

  • @Satyaism9
    @Satyaism9 Před 11 měsíci +3

    నిజంగా స్వర్గం అలాగే ఉంది నువ్వు చాలా అదృష్టవంతుడివి అదృష్టమనేది కష్టపడితేనే వస్తది అర్థమైంది

  • @manufarmerlover
    @manufarmerlover Před 11 měsíci +372

    ఇతర దేశాలలో మన తెలుగు వాళ్ళని కలిసి నప్పుడు ఆ సంతోషం బాగుంధి కదా Anna love from Kurnool 💙

    • @Dark-Humour.
      @Dark-Humour. Před 11 měsíci +4

      I'm also from Kurnool ❤

    • @Mrkanna2000
      @Mrkanna2000 Před 11 měsíci +6

      From Nandyal

    • @Mahesh_Royal
      @Mahesh_Royal Před 11 měsíci +6

      I'm from Allagadda 🔥 Mahesh Royal 👑

    • @Madhav0880
      @Madhav0880 Před 11 měsíci +3

      Kurnool Local

    • @anjig7778
      @anjig7778 Před 11 měsíci +3

      ఒక్కసారి పల్లెటూర్లు చూపియ్ అన్న

  • @vennky-369
    @vennky-369 Před 11 měsíci +37

    అన్న గద్దర్ గారు చనిపోయారు వారికి సంతాపం తెలపండి 😢😢😢 మీ vlogers ద్వారా చాలా మందికి తెలుస్తుంది..

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 Před 11 měsíci +2

    అన్వేష్ ఈ సిటీ చాలా అందంగా ఉంది రేపటి వీడియో కోసం ఎదురు చూస్తున్న

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 11 měsíci +3

    కెనడాలో మంచి ప్రదేశాలు ఉన్నాయి నువ్వు సూపర్ తమ్ముడు

  • @kavchannel3370
    @kavchannel3370 Před 11 měsíci +228

    ప్రతిరోజు ప్రతి నిమిషం మీ వీడియోస్ ఎప్పుడు పడితే అప్పుడు అలా చూస్తూనే ఉండిపోతాం❤❤❤❤

  • @ommidurga4298
    @ommidurga4298 Před 11 měsíci +43

    అన్నా నీ వల్ల మిము ఎప్పటికీ చూడలేని అద్భుతమైన విదేశాలు చూడగలుగుతున్నము చాలా థాంక్స్....

  • @user-el1wi4kb4t
    @user-el1wi4kb4t Před 11 měsíci +8

    😮మూడు రోజులు 1,20,000 😢 అన్నా ఒకవేళ 10 రోజులు ఉండాల్సిందే పరిస్థితి ఏంటో అయినా అన్ని రోజులు అనుకూలంగా ఉండవు all the best anna🎉

  • @akhilmadarapu8230
    @akhilmadarapu8230 Před 11 měsíci +12

    1st time i saw ads in your videos bro. Any how you really deserve more than this for your hard work and great things. Love you man!!❤

  • @bharath_temple
    @bharath_temple Před 11 měsíci +8

    బాగా కష్టపడి ఇష్టం తో తిరిగి అన్ని మర్చిపోయి ఆనందం ఆహ్లాదం కలిగించే వీడియో చేయటం చాలా బాగా అనిపిస్తుంది కాదా అన్వేష్ అన్నయ

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 11 měsíci +120

    Nice బ్రో, ప్రతివీడియోలో మీరు మొదట్లో చూపించినట్టు mapలో మీరున్న place చూపించండి,చూసేవాళ్ళకి easyగా ఆ location ఎక్కడో అర్థమవుతుంది

  • @hanneysrihaan1996
    @hanneysrihaan1996 Před 11 měsíci +1

    హయ్ అన్వేషణ అన్న.... నేను మీ subscriber నీ. నీ యొక్క మనుసునీ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంత దూరం ఉన్న, ఏ దేశంలో ఉన్న కూడా మా కోసం ప్రదేశాలను చూపిస్తున్నారు గ్రేట్ యువర్ జాబ్ అన్న 🙏🙏🙏

  • @PalakaDhanalakshmi-df7vu
    @PalakaDhanalakshmi-df7vu Před 7 měsíci +1

    మీ గొంతు వినటానికి ఆసక్తిగా ఉంటుంది ❤️❤️❤️

  • @lalita2878
    @lalita2878 Před 11 měsíci +30

    బియ్యం డబ్బాల కారు 😂😂😂. నవ్వించటం లో నీ తరువాత అన్నయ్యా. నువ్వు సూపర్

  • @ravikumarkankipati
    @ravikumarkankipati Před 11 měsíci +17

    ప్రతిరోజు ఈ వీడియో చూస్తుంటే డేటా అయి పోవడం కూడా తెలియడం లేదు. అన్న సూపర్ వీడియోస్. గ్రేట్ జాబ్ .🤝👌👌

  • @japref4939
    @japref4939 Před 11 měsíci +6

    Guru garu, Canada is really immaculate. I was in Montreal, Quebec city. What you are showing is better than what I have seen. you world tour amazing. How do you get accurate information like this, to visit each place. I visited lot of places in USA but nothing like what you are showing.

  • @rajuv5800
    @rajuv5800 Před 11 měsíci +5

    Glad to meet Bro 😎 evaru anukuntunara, Reddy gari Taluka, Ongole , Kavali, Kakinada Kajja, Hyderabad and Rosemilk 😂🙏🏻 Hope you enjoyed the trip!

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj Před 11 měsíci +89

    All the Best for future series ❣️❣️
    జై అన్వేషణ 🔥🔥
    జై జై ప్రపంచ యత్రీకూడ 🌍🌍

  • @flashevolflayor
    @flashevolflayor Před 11 měsíci +61

    0:18 elaga map 🗺️ chupidam great 👍🏼

  • @telugudiary6137
    @telugudiary6137 Před 11 měsíci +2

    Nice Video Anna wonderful World With Naa Anveshana 🌍🌏🌎

  • @Sindhuartcreations
    @Sindhuartcreations Před 11 měsíci +3

    No words to explain your greatness and braveness hats off to you 👍🙂🙂

  • @LS.Crations
    @LS.Crations Před 11 měsíci +22

    అందు గలరు ఇందు లేరు..... అని సందేహింప వలయదు..... ఎందెందు వెతికినా అందందు గలారు మన తెలుగు వారు .....love you anna సవక.... సవక సవక.....😂😂😂😂

  • @shivashiva3503
    @shivashiva3503 Před 11 měsíci +29

    Anna nuvv Kingu ❤ kani ni kastam ni evari gurthuechadam ledhu 😢😢 proud of you India🎉❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před 11 měsíci +2

    Canada videos anni chala chala bagundi meru chestunna hardwork ki hatta off Tq all the best anveshgaru

  • @suryaarts3895
    @suryaarts3895 Před 11 měsíci +6

    చాలా బాగుంది మీ వీడియో...ఇంత ఎక్కువ మనీ రావడం... చాలా సంతోషంగా ఉంది... సూపర్ అన్నా

  • @SRC63969
    @SRC63969 Před 11 měsíci +11

    భూతల స్వర్గం ని చూపించి నందుకు ధన్య వాదలు బ్రో. ఇలాంటి ప్రదేశములు మేము చూడాలేము. Hats off bro❤❤❤❤🎉🎉🎉🎉 మీ vedio ల ద్వారా చూసి ఆనందం పొందుతున్నాము.

  • @boyboy-xe6rx
    @boyboy-xe6rx Před 11 měsíci +2

    Banff is amazing and Heavenly. Please kindly cover it well. I have been there. It's my favorite.

  • @rameshuttla6368
    @rameshuttla6368 Před 11 měsíci +1

    మీ వీడియోలు ఎప్పటికీ అప్పుడు చూస్తుంటాము 😊😊😊😊

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 Před 11 měsíci +25

    2 Hour's lo 100,000 మంది చూశారు అంటే అన్వేష్ అన్నా గారు ఎంత తోపు అర్థం అవుతుంది ❤❤❤ లవ్ ఫ్రమ్ సూర్యాపేట జిల్లా

  • @moviebox6214
    @moviebox6214 Před 11 měsíci +63

    You Struggled problems in starting days but finally you achieving the goals. we are all there to support you Thank you for showing Canada beautiful places Anna..

  • @YPLTV
    @YPLTV Před 11 měsíci +6

    1976 సంవత్సరంలో, Montreal లో Olympics జరిగినాయి బ్రదర్
    👍🤝

  • @natalagangadhar1593
    @natalagangadhar1593 Před 10 měsíci

    అన్నా నువ్వు పెట్టి పుట్టావ్ అన్నా అందరికీ నీ అదృష్టం రాదు but నీ ద్వారా చూడలేని దేశాలు కూడా చూస్తున్నాం TQ bro

  • @sivatej_k
    @sivatej_k Před 11 měsíci +12

    Road కి అటు ఇటు Pinewood trees, రోడ్డుపై తీసిన 10 seconds bit ♥️

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Před 11 měsíci +38

    All the best తమ్ముడు 🎉🎉

  • @konanki777surendrasurendra5
    @konanki777surendrasurendra5 Před 10 měsíci +1

    Amazing Vedios by Avinash bro

  • @koneyvsp1792
    @koneyvsp1792 Před 11 měsíci

    Waiting for super content..... All the very best and Good Wishes, bro....

  • @venkateshk9191
    @venkateshk9191 Před 11 měsíci +45

    Superb Canada videos bro.. superb night 🌃 view. Superb locations in Canada. superb bridges and superb trains 🚆 and superb buildings 🏢.
    Canada is a heaven... This type of videos never before ever after.
    Anvesh bro akkada Taggede ley.
    From Vizag

  • @nallamalaworld
    @nallamalaworld Před 11 měsíci +19

    మీ స్వయంకృషికి ఆస్కార్ ఇవ్వాలి బ్రదర్ ❤

  • @TheRaju1234567890
    @TheRaju1234567890 Před 11 měsíci

    Nice video annaiah. Caneda lo bridge lu bagunnayi . Locations also awesome

  • @manipriya8869
    @manipriya8869 Před 11 měsíci

    సూపర్ ఉంది కెనడా, చాలా బాగా నచ్చింది. మేము వెళ్లలేని ప్లేసెస్ కి మానసికం గా మమ్ములను తెస్కెళ్తున్నారు అండి.

  • @Sureshgraphics2021
    @Sureshgraphics2021 Před 11 měsíci +18

    We Proud of You Anvesh Bro........Telugu No 1 CZcamsr In World Traveler.....Congratulations...✌✌✌💐💐💐

  • @Allu9187
    @Allu9187 Před 11 měsíci +40

    “Everything you can imagine is real.. 🌼☀️” 🙂😊😉☀️Anveshena Anna you are Rock..🌷

  • @MSM_12345
    @MSM_12345 Před 11 měsíci

    Beautiful scenes, I am excited to see. Thanks dear. Shaik Mustafa, Kadapa, AP India.

  • @bhanukatragadda7740
    @bhanukatragadda7740 Před 11 měsíci +1

    Really your videos are stress buster for me... Thank you so much and God bless you Anna

  • @prakashpalnati1277
    @prakashpalnati1277 Před 11 měsíci +9

    వీడియో కలర్ ఫుల్ గా ఉంది.. బాబాయ్...❤❤

  • @kamalakarraoj4735
    @kamalakarraoj4735 Před 11 měsíci +8

    I stayed a week there in Montreal
    One week in Toronto and a day in Ottawa and a day in Quebec City a day at niagara water falls. Had lunch in same bawarchi.
    You are an hard worker and a person with commitment.
    Go ahead
    Keep it up

  • @praveenji9954
    @praveenji9954 Před 9 měsíci +1

    చాలా ఎంతో చవకలో మేము మాత్రం ప్రపంచ అందాలన్నీ చూస్తున్నాము.

  • @OG-O-GOD
    @OG-O-GOD Před 7 měsíci

    First chala kastapadadu Epudu Epudu manchi స్థానం lo innadu... Still Epudu kuda kastapaduthunadu... You're great అన్వేష్ గారు.. 😍

  • @Naa----Telugu-pata
    @Naa----Telugu-pata Před 11 měsíci +8

    ఓ ప్రపంచ యాత్రికుడా నీకు మా వందనాలు 🙏🙏🙏🙏👍👍👏👏

  • @chsuresh4844
    @chsuresh4844 Před 11 měsíci +41

    Indias no 1 traveller ❤❤❤

  • @Canada1989
    @Canada1989 Před 11 měsíci +4

    I went every year Banff so beautiful 🤩 😊

  • @sfcreativityworld
    @sfcreativityworld Před 11 měsíci +1

    Thank you sir Beautiful locations and diffrent countrys places photos lo chusi ila untadha ani chusi shock avvadam murisipodam thappa directhga chudatam videos lo yepdu chudale mi valla videos roopamlo chusina directga nene akkada undi chusinantha happy kaluguthundhi really thank you soo much sir❤❤🎉

  • @thaseen1
    @thaseen1 Před 11 měsíci +15

    Anna iam big bigggggggg fan of u❤ now ur the best hero,best actor, best director, best producer, all round v ...annaaa ..iam very much happy that ur also from vizag ..... number one traveler viiiiii in ❤INDIA ❤

  • @thammanaayyappa6778
    @thammanaayyappa6778 Před 11 měsíci +7

    The way you are exploring the place is super . you are soo great Anvish . having a great person . very good voice .it is god gift

  • @kdglows2028
    @kdglows2028 Před 11 měsíci +3

    Super locations bro Nice view do more videos on Canada ❤

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 Před 11 měsíci

    Enjoyed a lot viewing the glimpses of a great scenery land. ThanQ

  • @sumithrav751
    @sumithrav751 Před 11 měsíci +10

    No 1 youtuber in India ❤🔥💯💪

  • @kiddybank2999
    @kiddybank2999 Před 11 měsíci +7

    You are the true human being anvesh there is no cast feeling and no religion feeling i like you human❤

  • @raghu8970
    @raghu8970 Před 10 měsíci

    నేను చూడాలి అనుకున్న దేశాలన్నీ నువ్వు చూపిస్తున్నావు చాలా tq అన్వేషణ అన్న చాలా చాలా tq soo much bro 👏

  • @manikantapm4804
    @manikantapm4804 Před 9 měsíci

    మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అన్న మీ ప్రతి ఒక్క వీడియో మిస్స్ అవ్వకుండా తప్పకుండా చూస్తా ఫుల్ ఎంర్టైన్మెంట్ ❤❤❤

  • @thanmaichannel9187
    @thanmaichannel9187 Před 11 měsíci +6

    Shorts pettandi anna akkuvaa...e vlogs tho patu.....i wish your channel have to reach atleast 10M soon❤❤ love from Nellore

  • @ratnagampala3301
    @ratnagampala3301 Před 11 měsíci +6

    Gooooood morning Anvesh brother🙏🙏🌹. Bridge is super.. Streets r very nice brother... Happy Journey🙏

  • @tarunch6957
    @tarunch6957 Před 4 měsíci

    Feeling lucky to see the world sitting in home. All the credit goes to you brother Anvesh anna. You are best vlogger.

  • @srikanthtalks4877
    @srikanthtalks4877 Před 11 měsíci

    waiting for more videos..hope safe journey and good health anvesh garu

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 Před 11 měsíci +3

    Awesome locations...
    Anvesh topu dammunte aapu... 😍😍

  • @ravipatigopikrishna4014
    @ravipatigopikrishna4014 Před 11 měsíci +11

    Beautiful video! ❤

  • @satishkoppula1597
    @satishkoppula1597 Před 11 měsíci +1

    Anvesh bro nenu nee hard core fan.... meeru tissue paper vlog chesinappudu nundi nenu mee subscriber ni.. na vypu nundi inchu minchu ga 200 members ni cheyinchanu... eroju ఉదయం banf lo meeru ma chelli bavalanu kalisaru. Naku photos pettaru. Chala santhosam ga vundi.
    సతీష్
    అనకాపల్లి

  • @manaintiammayi5306
    @manaintiammayi5306 Před 11 měsíci

    First time mi video chusa nakayyithe chalabaga nacchindhi 👍

  • @tangudugopalkrishna-zu1xm
    @tangudugopalkrishna-zu1xm Před 11 měsíci +6

    God Bless you sir💐🌹our telugu people from our odisha thanks to you and your chanal🎂👑.

  • @pulimarthisiva6105
    @pulimarthisiva6105 Před 11 měsíci +6

    Annaya nevu really great and hard work....❤❤❤❤

  • @darababudunga9521
    @darababudunga9521 Před 11 měsíci

    Thank you for your showing the world with your eyes. Thanks a lot

  • @vignasangani
    @vignasangani Před 11 měsíci +1

    Enjoy enjoy chesthunnaru

  • @ManasaDas9677
    @ManasaDas9677 Před 11 měsíci +5

    We subscribed ur channel since from almost 3yrs annaya ,soo happy after watching ur success 🤗anvesh annaya unstoppable 😎

  • @haindavivlogs819
    @haindavivlogs819 Před 11 měsíci +4

    Super bro ,we are eagerly waiting for this heaven video .

  • @Maadhavi123
    @Maadhavi123 Před 11 měsíci

    Awesome anvesh,, waiting eagerly for your videos, happy to see Telugu ppl over there

  • @ChandraShekhar-jr7cs
    @ChandraShekhar-jr7cs Před 9 měsíci

    Excellent bro I am happy with you trips and video keep it up Vande Bharat ❤

  • @msaikiran7777
    @msaikiran7777 Před 11 měsíci +4

    ❤All the best brother. Waiting for another videos

  • @Adiripole
    @Adiripole Před 11 měsíci +4

    Getting inspired. Really want to visit canada

  • @giriputhrudu4280
    @giriputhrudu4280 Před 11 měsíci

    మంచి vedio చూపించారు...thanks annaya

  • @silosryanpemmadi4562
    @silosryanpemmadi4562 Před 11 měsíci

    కష్ట పడే వాడికి తెలుస్తాధి డబ్బులు విలువా...మీరు సూపర్ మీ వీడియోలు ద్వారా ఒక్క entertainment కాదు....మనం కర్తవ్యమ్ ఎలా నిర్వర్తించాలి కూడా తెలియజేస్తున్నారు....

  • @rag12307
    @rag12307 Před 11 měsíci +40

    Thank you for showing us the beautiful parts of Canada bro, and good to see people from Andhra and Telangana contributing to the economy and showing international presence.

  • @ravindrachappa9943
    @ravindrachappa9943 Před 11 měsíci +7

    Thanks for your Efforts ❤

  • @sireeshak889
    @sireeshak889 Před 11 měsíci +2

    Nice street view,wow dust bins in forest👍explore food in that hotel anna🎉

  • @srimahalakshmi9303
    @srimahalakshmi9303 Před 11 měsíci

    Great vedio

  • @udaynaik4263
    @udaynaik4263 Před 11 měsíci +3

    Tq Anna U r the inspiration For Upcoming CZcamsrs

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 Před 11 měsíci +6

    ❤ Canada series kuda block buster brother 😍👍

  • @nasarvalli4064
    @nasarvalli4064 Před 11 měsíci

    Prapancham lo ekkadaku vellina...manaTelugode..cheyetti Jai kottu Telugoda....mana Anvesh Annaku .prapanchaanni arachetilo chupistunnanduku Hart's off.🎉🎉🎉 locations ssuparrr

  • @sekhartab17
    @sekhartab17 Před 11 měsíci

    Waiting for coming videos ..super asaluu

  • @jyothireddy4228
    @jyothireddy4228 Před 11 měsíci +10

    you are the number one travelling youtuber in india anna keep going all the best