Political Mirchi : Chalamalasetty Sunil ని అదృష్టం వరించడం లేదా? - TV9

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Komentáře • 25

  • @dannanadalinaidu-iq5rs
    @dannanadalinaidu-iq5rs Před měsícem +9

    ఏదో ఒక రోజు విజయం తథ్యం

  • @user-dw8wu2ci2v
    @user-dw8wu2ci2v Před 2 měsíci +7

    ఇతను ఎన్నికల్లో ఓడి పోయే పార్టీలోకి వచ్చి చేరతాడు

  • @mudragadaprasad3582
    @mudragadaprasad3582 Před 2 měsíci +10

    సార్ జీవితంలో ఒక దౌర్భాగ్యం ఎదవ అయన జీవితం లో పాదం పెట్టాడు...

  • @sivasankarreddypappireddy9655
    @sivasankarreddypappireddy9655 Před 2 měsíci +26

    2029 లో కచ్చితంగా ఎంపీ గా గెలుస్తారు నిలకడగా ఒకే పార్టీలో ఉండండి

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 Před měsícem +1

      😂😂

    • @mohanraju4713
      @mohanraju4713 Před měsícem +1

      నువ్వు కూడా ప్రయత్నించు ర పుక😂😂

  • @user-ju3vg1lt1b
    @user-ju3vg1lt1b Před 2 měsíci +3

    పార్టీ మారకుండా ఉంటే ఎవరూ అయినా గెలుస్తారు కానీ ఇతను నిలకడలేని రాజకీయం

  • @alidc861
    @alidc861 Před 2 měsíci +6

    కాకినాడ ప్రజలకి అధుర్శతం లేదు
    సునీల్ గారి వంటి వేపరవేకథ వచ్చి ఉండే చాలా కంపెనీలు వచ్చేయ్ లోకల్ వాలకీ ఉద్యోగాలు వచ్చేయ్ దురదృష్టం, కాకినాడ పీజాలు…😢

    • @MahendraMahi-jy3np
      @MahendraMahi-jy3np Před měsícem

      Tea time takkuvem kadu kada sunil kanna

    • @raviteja-zi9se
      @raviteja-zi9se Před měsícem

      okasari cbn super antadu okasari jagan super antadu janalu confusion vaitledu emo 😅

  • @Lovely_kiddos2
    @Lovely_kiddos2 Před 2 měsíci +6

    Grate leader

  • @thedeadpoet3982
    @thedeadpoet3982 Před 2 měsíci +6

    మన ఆంధ్ర లో ఐరన్ లెగ్ ఆణిముత్యాలు అంటే నాకు ఈ ముగ్గురే గుర్తు వస్తారు.
    చలమలశెట్టి సునీల్ - ఈస్ట్ గోదావరి జిల్లా
    2009 -PRP
    2014 -వైసీపీ
    2019 -టీడీపీ
    2024 -వైసీపీ
    నాలుగు సార్లు కాకినాడ పార్లమెంట్ నుండే పోటీ చేసారు
    తోట చంద్రశేఖర్ -గుంటూరు జిల్లా
    2009 - PRP - గుంటూరు (పార్లమెంట్)
    2014 -వైసీపీ -ఏలూరు(పార్లమెంట్)
    2019 - జనసేన -గుంటూరు పశ్చిమ(అసెంబ్లీ)
    2023 -BRS - ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు
    దేవినేని అవినాష్ - కృష్ణా జిల్లా
    2014 - కాంగ్రెస్ - విజయవాడ (పార్లమెంట్)
    2019 - టీడీపీ- గుడివాడ (అసెంబ్లీ)
    2024 - వైసీపీ - విజయవాడ ఈస్ట్ (అసెంబ్లీ)
    ఇలా ఈ ముగ్గురు కి ఏ పార్టీ టికెట్ తీసుకొన్న వారు ఓడిపోవడమే గాక పార్టీ ని కూడా ఓడించగల గొప్ప జాతకులు వీరు. వీరున్న పార్టీ లు బతికి బట్టగట్టి ఒడ్డెక్కినా దాఖలాలు లేవు. అయినా సరే వేర్వేరు పార్టీ టికెట్స్ మీద మల్లి మల్లి పోటీ చేస్తూ ఆయా పార్టీ లకి విశ్రాంతి కల్పిస్తూ ఉంటారు

    • @Sairam30722
      @Sairam30722 Před měsícem +2

      Asalu jagan ki salahadarlu evro telidu Vijayawada east lo kapu abyardiki ivvalsindi poyi Avinash ni erukori thechukunnaru

    • @thedeadpoet3982
      @thedeadpoet3982 Před měsícem

      @@Sairam30722 విజయవాడ ఈస్ట్ లో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఇద్దరే కాపు అభ్యర్థులు గెలిచారు, రెండు సార్లు బ్రాహ్మిన్స్ మిగిలిన అన్నిసార్లు కమ్మవారే అభ్యర్థులుగా గెలిచారు. అక్కడ సమస్య క్యాస్ట్ కాదు ఐరన్ లెగ్ సమస్య అండ్ టీడీపీ నుండి బలమైన అభ్యర్థి ఉండటం అన్నికంటే పెద్ద సమస్య

  • @eswarmanojbatchu2787
    @eswarmanojbatchu2787 Před 2 měsíci +4

    Ruling lo unna prathi govt ayanni force chesi poti cheyisthunnaru both in 2019 & 2024 aayana ki interest ye ledhu politics

  • @ratnaprasadnaidubasa9407
    @ratnaprasadnaidubasa9407 Před 2 měsíci

    Next time u can win mama 😂😂be stable @ single party 😂😂

  • @satyanarayanarao7098
    @satyanarayanarao7098 Před 2 měsíci

    ఎప్పటికి గెలవడు ఇంక

  • @krishnam8467
    @krishnam8467 Před 2 měsíci

    Rotha gudhha aina ratha bagundali.. 😅

  • @saiharinath1540
    @saiharinath1540 Před měsícem

    Duradustam. Party. Lu. Mariste. Ente😂

  • @krishnam8467
    @krishnam8467 Před 2 měsíci

    Rotha gudhha aina ratha bagundali

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 Před měsícem

    😂😂😂

  • @prasadindukuri4543
    @prasadindukuri4543 Před 2 měsíci

    Iron leg. Yedu ye party tarapuna poti cheste aa, party votami tadyam.
    Yela sampadinchado kani dabbu... Dabbu vunte saripodu ani telustundi.