Kanaka Durga Temple @ IndraKeeladri | Residence for Lot of Problems

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2019
  • ఇంద్రకీలాద్రి... రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. కృష్ణమ్మ చెంతనే వెలసిన దుర్గమ్మను దర్శించుకునేందుకు దూరతీరాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. వారాంతాల్లో అమ్మదర్శనం కోసం వచ్చే భక్తులు సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. రాజధాని ప్రాంతం అయ్యాక రద్దీ మరింత పెరిగింది. దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రగిరి భక్తులతో కిక్కిరిసి పోతుంది. పసుపువర్ణంతో ప్రకాశించే సుందరమైన అమ్మవారి రూపాన్ని కనులారా తిలకించేందుకు వచ్చే భక్తులకు దర్శనభాగ్యం కలగడం పరవశింపజేస్తున్నా.. సదుపాయాల లేమి కలవర పెడుతోంది. చంటి పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుణ్యస్నానం తర్వాత దుస్తులు మార్చుకునేందుకు చోటు లేక... ఆకలిగా ఉన్న పసిబిడ్డలకు పాలు పట్టేందుకు కాసింత చాటు లేక, స్నానఘట్టాల మొదలు... కేశఖండన శాల వరకు.. నెలకొన్న అనేక సమస్యలతో భక్తులు అవస్థలు పడుతున్నారు.
    #Idisangathi

Komentáře •