కర్ణుడు మొనగాడు కాదు మహాపాపం చేయించినవాడు !| Malladi Chandrasekhara Sastry | Maha Bharatam

Sdílet
Vložit
  • čas přidán 22. 10. 2022
  • #MalladiChandrasekharaSastry #MahaBharatam #kopparapukavulu
    కర్ణుడు మొనగాడు కాదు మహాపాపం చేయించినవాడు !| Malladi Chandrasekhara Sastry | Maha Bharatam | Kopparapu Kavulu
    Malladi Chandrasekhara Sastry
    Malladi Chandrasekhara Sastry (born 28 August 1925) is a scholar and television personality who has specialized in the Vedas and Puranas texts in the Telugu and Sanskrit languages. His works have included commentaries on All India Radio during Bhadrachalam's Sitarama Kalyanam and Brahmotsavam festivals. For Ugadi day, he recites the Panchanga Sravanam (almanac reading). On television he hosts a show Dharma Sandehalu and Dharma Sukshmalu where he answers questions regarding the Purana and various aspects of Hinduism. The show is telecast on the Sri Venkateswara Bhakti Channel and formerly on the Doordarshan Saptagiri Channel. He is the principal of a college run by the trust named Tirumala Tirupati Devasthanams where they do pravachan (lectures) on the Puranas. He received the Raja-Lakshmi Award in 2005, and has also been conferred the title of Purana Vachaspati.
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique CZcams Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.
  • Zábava

Komentáře • 105

  • @cvenkat7766
    @cvenkat7766 Před 20 dny +52

    తెలుగు సినిమాల్లో కర్ణుడు , దుర్యోధనుడు వంటి వారిని గొప్ప హీరోలు గా చూపిస్తూ ఉంటారు . మరీ విశేషం ఏమిటంటే కొంత మంది హీరోలు తాము ఏ పాత్రలో నటిస్తుంటే ఆ పాత్రను చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు . అసలు గ్రంధం లో ఏమి ఉన్నదో వీరికి అనవసరం .

    • @harikaraorao7514
      @harikaraorao7514 Před 15 dny +3

      Exactly..karnduni hero ga feel avthnar chala mandhi e madya..knchm chadavali authentic vyasa mahabharatam andharu..serials, movies chusi nerchukovadam kadhu vyasa mahabharatam chadivithe ardam aithadhi...

    • @tirupativenkatalakshmanrao3020
      @tirupativenkatalakshmanrao3020 Před 10 dny +5

      సూపర్ స్టార్ కృష్ణ సదుద్దేశంతోమూల భారతాన్ని దాదాపుగా భావితరాలకు అందించాలని కురుక్షేత్రం సినిమా తీస్తున్నాడు,,, రామారావు గారు వ్యాపార దృష్టితో అన్నీ తానై,,తన కుమారులు ముసలి హీరోయిన్లను
      హెల్ భావాలతో పాంచాలి పంచ,,,,ఒక మహోన్నత వ్యక్తి కి ఇలాంటి దుర్మార్గపు డైలాగులతో తన దాన వీర శూర కర్ణ సినిమా నిర్మించి,, కురుక్షేత్రం సినిమా నిర్మాత నష్ట పోవడం,,ఆ నిర్మాత ను కృష్ణ గారు ఆర్థిక కంగా ఆదుకోవడం జరిగింది,
      సంస్కృత భాష పరిజ్ఞానం లేనివారిని అనుకరిస్తూ చెత్త డైలాగులు,,

    • @SrinivasRaoGunja
      @SrinivasRaoGunja Před 5 dny +2

      దుర్యోధనకర్నుల వంటి గుణమున్నవారే ఆ నీచుల పొగుడుతూ వారిని వెనుకేసుకొచ్చారు 😡🤬

    • @bhupalreddygangula4202
      @bhupalreddygangula4202 Před 4 dny +2

      Yes you are correct

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 Před 5 dny +12

    పూర్వం మల్లాది వారే ప్రముఖ ప్రవచనకారులు. ఇప్పుడంటే మనకు ప్రవచనత్రయం ఉన్నారు. అప్పట్లో సోషల్ మీడియా ఇంత బలంగా లేదు. అందువల్లనే మల్లాది వారికి రావలసినంత గుర్తింపు రాలేదు. మహానుభావులు.

    • @korasikhaharikrishna3541
      @korasikhaharikrishna3541 Před 3 dny

      Manyulu, Ushasri garu Hari vital garu Mari entho mahanabhavulu vunnaru peddhalaki 🙏

  • @venkataapparaothatichetla8480

    మల్లాది వారు మహాభారతంలో నిజమైన సన్నివేశాలు చాలా వివరంగా చెప్పారు పాదాభివందనాలు 🙏
    ఓం నమో నారాయణాయ 🙏

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 Před rokem +18

    ఓం శ్రీ మల్లాది గురువు గారికి 🙏🙏🙏🙏

  • @ramakrishna5265
    @ramakrishna5265 Před rokem +14

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @gvrrao3225
    @gvrrao3225 Před 15 dny +4

    ప్రతి వ్యక్తి లోనూ మంచి చెడులు మిళితమై ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి బహిర్గతం అవుతుంటాయి, మానవులు ఆయా వ్యక్తుల లోని ఉన్నత లక్షణాలను అలవరచుకోవాలి, దుర్గుణాలను దరిచేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరినైనా వారి గురించి సంపూర్ణంగా తెలుసుకొనకుండా విమర్శించకూడదు.
    ఎవరి వలన మానవాళికి మేలు జరుగుతుందో వారు దైవాంశ సంభూతులు అవుతారు.

  • @mohanmks15368
    @mohanmks15368 Před 26 dny +19

    ఈమధ్య అత్యుత్తమ ప్రవచన కర్తగా చెప్పుకునే ఒక ప్రవచనకర్తకూడా కర్ణభక్తుడై పోయాడు.
    1)గురుదక్షిణ సమయంలో ద్రుపదుడి చేతిలో ఓడిపోయాడు.
    2) గంధర్వుడి చేతిలో ఓడిపోయాడు.
    3) పద్మవ్యూహంలో అభిమన్యుడు పిచ్చికుక్కను తరిమినట్లు తరిమాడు.
    4)సాత్యకి చేతిలో ఓడిపోయాడు
    5) భీముడిచేతిలో ఓడి పోయాడు
    6)అర్జునుడు చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాడు.
    పైవి ఏవీ కర్ణభక్తుడైన ఆ ప్రవచనకర్త చెప్పడు.

    • @user-qe4fo2ji4u
      @user-qe4fo2ji4u Před 25 dny

      Bro but karnudu kuda kunthi kumarude arjunudi annane kada..

    • @mohanmks15368
      @mohanmks15368 Před 25 dny +7

      @@user-qe4fo2ji4u కాదని ఎవరూ అనడంలేదు. నేను చెప్పేది కొంతమంది ప్రవచన కర్తలు, సినిమాలు, సీరియల్లు చూపించేది నిజం కాదు అన్నది. ద్రౌపదిని వేశ్య అన్నాడు. అభిమన్యుడిని పైశాచికంగా చంపాడు. కర్ణుడిని చంపినపుడు అతడిచేతిలో ఆయుధం ఉంది. అదే అభిమన్యుడి చేతిలో ఆయుధం లేని సమయంలో చంపినాడు

    • @lnreddy2317
      @lnreddy2317 Před 21 dnem

      ​@@mohanmks15368anna bharatha bhagavathalanu manam lothuga tharkincha radu evvari vaaralu vaariki annadu dhuryodhanudu anter

    • @vmr3624
      @vmr3624 Před 16 dny +1

      Who is that pravachana kartha? Name please

    • @cvenkat7766
      @cvenkat7766 Před 15 dny

      @@vmr3624 . నా దృష్టిలో గరికపాటి అయి ఉండవచ్చు .

  • @lakshminarshimamurthynaray1777

    కర్ణుడు మొదటి నుండి పాండవులపై ద్వేషంతోనే ఉన్నాడు

    • @prabhakargovindaraju2568
      @prabhakargovindaraju2568 Před rokem

      అర్జునుడి విలువిద్య పాండిత్యం చూసి ఈర్ష్య చెంది పాండవులను ద్వేషించే దుర్యోధనుని పక్షాన చేరి వారితో కలిసి అనేక అక్రుత్యాలకు పాల్పడి చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించారు.

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Před rokem +3

      అది అతని స్నేహధర్మాణ్ణి బట్టి, సుయోధనుడి పట్ల స్నేహభావంతో ఉన్నాడు. అతనికి పాండవులు తన సోదరులని తెలిసినా అతడు సుయోధనుడిని తప్ప ఇంకెవరినీ లెక్కచేయలేదు. అది స్నేహధర్మము అంటే.

    • @maaruthiopticalshop9860
      @maaruthiopticalshop9860 Před 29 dny +1

      ​@@nagarampasulamogili3912బ్రో నిజం ,శ్రీకృష్ణుడు కూడా కుచేలు ని కే పాదాలు కడిగిండు స్నేహం విలువ, స్నేహం ముందు బంధాలు బంధుత్వాలు ఏం అవసరం లేదు

    • @lnreddy2317
      @lnreddy2317 Před 21 dnem +1

      Undali thappadu kada annam pettina friend nu elaa mosam chestadu adi kalikalam kaadu kada

    • @noobanimations19
      @noobanimations19 Před 8 dny

      Friend ni sariana darilo petaleni friend unna lenatte....

  • @eswararao6492
    @eswararao6492 Před 20 dny +3

    ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమోనమః గోవిందా గోవింద 🌹🙏

  • @user-yh2jy2dg1y
    @user-yh2jy2dg1y Před 22 hodinami +1

    Whether one agrees or not doesn't matter. Sage vyasa clearly depicted the character of karna.

  • @ManiKandan-bj8nk
    @ManiKandan-bj8nk Před 16 dny +4

    Asmath Gurubyo Namaha 🙏

  • @mallikarjunas4645
    @mallikarjunas4645 Před rokem +8

    Guruvu gaari paadhapadmaalaku koti namaskaaramulu .

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Před rokem +15

    కర్ణుడు దుష్టుడు.

  • @nageshwarraok7615
    @nageshwarraok7615 Před rokem +4

    Guruvugari padapadmamumlalu namaskaramulu

  • @harikaraorao7514
    @harikaraorao7514 Před 15 dny +5

    Andharu dhuryodhanudu tho patu shakuni main villain ankntar kani, shakuni kante karnudu, dhrutarastadu main villains

  • @madhireddybuchireddy5738

    Jai Shree Krishna

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Před rokem +19

    కర్ణుడు కపటి కురువంశ వృక్షమునకు వేరు పురుగు

  • @KrishnaKaliyuga
    @KrishnaKaliyuga Před rokem +4

    Shri Gurubhyo Namaha

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir Před 18 dny +1

    Jai Sri Krishna

  • @balamurali6418
    @balamurali6418 Před rokem +3

    Sri gurubhyo namaha

  • @srinivasacharytirumala7547

    Karma did everything to please Duryodhana

  • @pandurangab7196
    @pandurangab7196 Před rokem +5

    Continuation video please

  • @satyanarayanagoli3230
    @satyanarayanagoli3230 Před rokem +29

    కౌరవుల నాశనానికి కారణం దుర్యోధనుడు కాదు ; కర్ణ శకునులే !

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Před rokem +2

      Exactly correct. But , add King Dhritarashtra also.

    • @rangamsetty6691
      @rangamsetty6691 Před rokem

      శకుని కూడా ఒకానొక సమయములో పాండవుల రాజ్యం వారికి ఇచి కృతజ్ఞతను వెలిబు చు.అంటాడు ఘోష యాత్రలో గంధర్వుల నుంచి పండవులవల్లదుర్యోధనుడు మరియు పరివారము కాపాడబడిన పిమ్మట.

    • @rangamsetty6691
      @rangamsetty6691 Před rokem

      అస్సలు కర్ణుడు అడ్డంపడతాడు. అసలు దోషి కర్ణుడి పాత్ర.

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Před rokem +1

      కర్ణుడు లేనిదే భారతం లేదు. సుయోధనుడు గౌరవించి రాజును చేశాడు, ఆ గౌరవమే కర్ణుణ్ణి స్నేహితునిగా అశేషప్రజాధరన కలవాడిగా చేసింది. అటువంటి వాన్ని మీరు నిందించడమేంటి?

    • @Praveenkumar187
      @Praveenkumar187 Před 10 měsíci +2

      @@nagarampasulamogili3912 Muyi, duryodanudu kirayi gundaki dabu ichinatlu ichadu duryodanudu, ante gani sneha kosaram kadhu

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 Před rokem +3

    🙏🙏🙏

  • @vsuryakumari3537
    @vsuryakumari3537 Před rokem +1

    🙏🙏

  • @rameshsammetla102
    @rameshsammetla102 Před 10 dny +4

    కర్ణుడు గొప్పవాడు కానీ అర్జునుడు కంటె కాదు అని నా అభప్రాయం...

  • @chandramoulireddy8100
    @chandramoulireddy8100 Před rokem +1

    🙏🙏🙏🙏

  • @raghuperi6065
    @raghuperi6065 Před 22 dny

    🙏🙏🙏🙏🙏

  • @editorsprings1748
    @editorsprings1748 Před 10 dny

    Is this discussion needed

  • @bethavenkataramanamma7956

    Jai Srimannarayana 🙏

  • @Rose9427
    @Rose9427 Před rokem +1

    Ela half video luu yenti?

  • @Yeddula81954
    @Yeddula81954 Před 14 dny

    👃👃👃👃👃🤝🤝

  • @krishnacherukuriguntur9144

    Dana veera surudani tappudova pttincharu

    • @yrs5188
      @yrs5188 Před rokem +1

      Mana cinimalu Bharatha Ramayanalnu brastu pattinchai

    • @vmr3624
      @vmr3624 Před 16 dny +1

      ⁠@@yrs5188Hero Lu act chesthe ANNI dushta patralu goppavi ayi pothayi

    • @anandrao3177
      @anandrao3177 Před 15 dny

      Karnudu evarinee vanchinchaledu evaru eadiadigina ichchadu thana pranamkuda karnudini Andaru vanchincharu

  • @sandeepanil3860
    @sandeepanil3860 Před rokem +5

    🏹 Suriya Putra Mahaveer Karna ⚔️ 🚩🚩🚩🇮🇳

    • @laxmireddy9477
      @laxmireddy9477 Před rokem +4

      cheppina artham kakapothe eam cheputam

    • @sandeepanil3860
      @sandeepanil3860 Před rokem +1

      @@laxmireddy9477 czcams.com/users/shortsqytKQWcoey8?feature=share

    • @sandeepanil3860
      @sandeepanil3860 Před rokem +1

      @@laxmireddy9477 czcams.com/video/xrfsBhBi3CA/video.html

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Před 19 dny +1

    ❤ karna was great charioteer, sneha dharmannni patinchadu

  • @kvenketraman7547
    @kvenketraman7547 Před rokem

    jai Sriram....swayamvaram lo karnuni ki invite chesi awakasham lekunda chesi na draupadhi,maya sabhalo Duryodhananni guddivani kodaka ani apahasyam chesina draupadhi,yudhani kaaranam kaada?aanati Raajulani tamaku anukulam ga maarchu koni sudrula samardhynni gurthinchaka vaarini sevakula ga baanishalu ga maarchi logic lu cheyadam taguna? Mahabharata yudha samayam lo Bhalira karna ani Sri krushnudu anna Maataku ardham emiti?

  • @itscarcontrolvicky4478
    @itscarcontrolvicky4478 Před rokem +2

    కర్ణుడు అడిగ్యడ పుటించమని వారసత్వ హక్కు ఇవలేనపుడు,జరిగే పరియవసనలకి,నిందించడం తగదు..

    • @vinodreddyyeruva297
      @vinodreddyyeruva297 Před rokem +6

      తనకి కావలసిన హక్కుల కోసం స్త్రీ మీద పగ తీర్చుకోవడం అధర్మం.. కేవలం కర్ణుడిని కాదు భీష్మ ద్రోణ పాండవాదులను సైతం అధర్మపరులుగా ఆ సభలో కృష్ణుడు వారందరినీ చూసాడు..

  • @krishnaro4295
    @krishnaro4295 Před rokem +5

    Baratham lo karnudu hero
    Pandavulu savatalu

  • @MurthyMurthy-wb7nx
    @MurthyMurthy-wb7nx Před 17 dny

    You rice eat wheet for night only

  • @sontyanasravanti1959
    @sontyanasravanti1959 Před rokem +1

    Karnudu chala manchodu

  • @bearravi
    @bearravi Před 21 dnem +2

    Dropadi swayam varam lo karnudu chepanu kottadaniki vasthy droavupadi karnudu ni nv sunthi puthrudavu ani andarilo nv win ayyina nenu ninu chesukonani cast feeling tisukochindi andhuk andarilo navulapalu ayyindi adi cheparu guruvugaru.

    • @harikaraorao7514
      @harikaraorao7514 Před 15 dny +1

      Serials movies chusi cheppakndi..vyas mahabharatam lo asal e cast descrimination undadhu.. asal mahabharatam lo main villains dhuryodhanudu, karnudu, dhrutharastudu...

    • @raghuveersview
      @raghuveersview Před 10 dny +1

      Chempa meedha kodithe chempa meedha kottali. Anthe kaani murder lu rape lu cheyya koodadhu.
      veerudu shoorudu aina karnudu oka stree ni battalu vippali anukovadam aayana Manassu ki , alochanalaki nidarshanam.

  • @subramaniamm8569
    @subramaniamm8569 Před rokem

    మరి ఒకరు పుట్టరు

  • @sathishbabu342
    @sathishbabu342 Před 19 dny

    Karna was not a good human

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Před 19 dny

    😂 Due brahhmnism vallane edanta jarigindhi,Kula vivakshaku Karanam e Brahmins

  • @psbrahmanandam4630
    @psbrahmanandam4630 Před 18 dny +1

    I am an admirer of Sri Malladi... but , I don't agree with him.. Karna was not a bad man at all..

    • @yasodharvandrasi291
      @yasodharvandrasi291 Před 13 dny +2

      Ayithe vyasa maharshi daggarakk velli meeku nachinatlu raayinchukondi Mahabharatam ni

  • @narayanarao3252
    @narayanarao3252 Před 6 dny +1

    లేని వాటి గురించి ఎందుకు కొట్టుకు ఛస్తున్నారు

  • @rayuduvcs
    @rayuduvcs Před rokem +2

    ఈసామి చాలా అబధ్ధాలే తప్పులే చెబుతున్నారు

    • @vinodreddyyeruva297
      @vinodreddyyeruva297 Před rokem +10

      వారు ప్రవచన చక్రవర్తి, పురాణ వాచస్పతి వారెలా ప్రవచనం చెబుతారో అందరికీ తెలుసు.. మీ సర్టిఫికేట్ అవసరం లేదు ఇక్కడ

    • @laxmireddy9477
      @laxmireddy9477 Před rokem +4

      Vaddi ji cinema chusi comments chesthe ila ne vuntadhi

    • @rrkaipa
      @rrkaipa Před rokem +2

      Nee kemi telusuraa

    • @bearravi
      @bearravi Před 21 dnem +1

      ​@@rrkaipaniku em telusu

    • @rangikanth
      @rangikanth Před 19 dny

      నీ బొంద, మల్లాది వారినే తప్పు పట్టె పాండిత్యమా నీది.

  • @ravikumarraju7400
    @ravikumarraju7400 Před 8 dny

    Ntr cinema chusi andharu karnudu goppodu anukuntaru kani akshrala kadhu