ఇది నేనే customise చేస్తాను|| రేషన్ బియ్యం లో మినరల్స్ కలుపుతారా ఇది నిజమా|| సింపుల్ టేస్టీ కర్రీ

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2024
  • ఇది నేనే customise చేస్తాను|| రేషన్ బియ్యం లో మినరల్స్ కలుపుతారా ఇది నిజమా|| సింపుల్ టేస్టీ కర్రీ
    #Mushroomrecipes
    #mushroom
    #mushroomrecipe
    #telugurecipes #coffee #food #cooking #teluguvlogs #morningvlog #vlog
    #Punjabilassi
    #punjabi
    #lassi
    #lassirecipes

Komentáře • 14

  • @southsamayyal-Gulf
    @southsamayyal-Gulf Před měsícem +1

    👌♥️♥️♥️♥️ nice 🙂

  • @swapnatalusani1193
    @swapnatalusani1193 Před měsícem +1

    Tomoto, tamarind use chedinappu cast iron utensils safe kadu

  • @chir.kumarichuchukonda223
    @chir.kumarichuchukonda223 Před měsícem +1

    Hi nice vlog oil bottle link ivvandi unte

    • @Clove101
      @Clove101  Před měsícem

      Limited-time deal: Femora Borosilicate Glass Oil Dispenser and Stoppers Bottle with Handle, 1000 ML, Pack of 1 amzn.in/d/b9p2bZE

    • @Clove101
      @Clove101  Před měsícem

      Ok

  • @komallaprasad8336
    @komallaprasad8336 Před měsícem +1

    హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం వీడియో చు స్తున్నాను సిస్టర్ ఈరోజు నేను ఈరోజు సాక్షి చాలా చూశాను బియ్యం గురించి అడిగారు కదా ఆ దివ్య మందికి మినరల్స్ కలిగిన బియ్యం హెల్త్ కి చాలా మంచిదిసిస్టర్ సిస్టర్ సిస్టర్ పీరియడ్ టైం లో నేను ఏమి ముట్టుకొని ఇంట్లోకి వెళ్ళను సిస్టర్ 5 డేస్ కి అంతా క్లీన్ చేసుకుంటాను వెళ్ళకపోయినా సరే అయితే సిస్టర్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా డేట్ వచ్చిన వాళ్ళు మరియు వాళ్ళ ఫ్యామిలీ లో ఎవరైనా సరే మనల్ని తగిలినప్పుడు లేక మన పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు కదా అప్పుడు వాళ్లు తగిలినప్పుడు మనకు తెలియకుండా కానీ తెలిసి అయినా సరే కబోర్డ్ లో బట్టలు ముట్టుకుంటాను కదా వాటిని మొత్తం క్లీన్ చేయాల సిస్టర సెల్ఫ్ బట్టలుచాలా ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అలా అయితే డైలీ ఎవరో ఒకరు మన ఇంటికి వస్తూ ఉంటారు కదా కదా ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా చెప్పారు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు డైలీ అలా అని పూజ చేయాలి పూజ చేయాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది దీనికి ఏమైనా చేయొచ్చా మీరు పూజ వీడియోస్ బాగా పెట్టారు కదా సిస్టర్ ఈరోజు చాలా వరకు చూశాను రేపు కూడా చూస్తాను నెట్ అయిపోయింది వీడియోస్ చాలా బాగున్నాయి ఈరోజు స్టార్ట్ చేశాను డైలీ చూస్తాను సిస్టర్ ఏం చేయాలి అనేది రిప్లై ఇవ్వండి రిప్లై కోసం వెయిట్ చేస్తూ❤❤❤

    • @Clove101
      @Clove101  Před měsícem

      First of all thank you so much కచ్చితంగా రేపటి వీడియోలో చెబుతానండి 😊

    • @komallaprasad8336
      @komallaprasad8336 Před měsícem

      @@Clove101 ఓకే sis

  • @krishnaveni3193
    @krishnaveni3193 Před měsícem +1

    అవి plastic బియ్యం కాదండీ , ఫోర్టిఫైడ్ బియ్యం అంటే చాలా బలవర్థకమైన బియ్యం. విటమిన్స్ కలిపిన బియ్యం అవి , చాలా నాణ్యమైనవి అండి. పట్టాభి ఆగ్రో ఫుడ్స్ నుండి వస్తాయండి.

    • @Clove101
      @Clove101  Před měsícem

      Avuna Thank you so much andi 😊

    • @krishnaveni3193
      @krishnaveni3193 Před měsícem +1

      జగన్ పిల్లలకు ఇచ్చే ప్రతిదానిలో compromise అవ్వకుండా , చాలా చాలా క్వాలిటీ తో ఇస్తున్నాడు. govt. school లో పిల్లలకు ఇచ్చే ఫుడ్ menu HPS ( Hyderabad public school ) లో ఇచ్చే ఫుడ్ menu ఒకటే అండి.