కేవలం ఒక్క గ్లాస్ సగ్గుబియ్యంతో పక్కా కొలతలతో ఇలా వడియాలు పెట్టి చూడండి ఈజీగా భలే రుచిగా ఉంటాయి

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 46

  • @jyothivijay5012
    @jyothivijay5012 Před 4 měsíci +2

    హాయ్ అశ్విని గారు ఈ రోజు మీరు చెప్పినట్లే వడియాలు పెట్టాను చాలా బాగా వచ్చాయి థాంక్యూ వెరీ మచ్❤

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm Před 4 měsíci +4

    సగ్గుబియ్యం వడియాలు ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. మీవిధానం బాగుంది

  • @saraswathisaraswathi7569
    @saraswathisaraswathi7569 Před 5 měsíci +1

    Meeru cheppina vidhanga nenu pettanu andi chala baga vachayi vadiyalu

  • @psuseela5137
    @psuseela5137 Před 6 měsíci +1

    Wow super gha explain chesevamma, thank u so much.

  • @prasanthkumar7214
    @prasanthkumar7214 Před 4 měsíci

    Super ga explain chesaru thank you 🎉

  • @udayabasker461
    @udayabasker461 Před 6 měsíci +7

    🥰Super! భోజనప్రియులకు మాత్రం అంతా కలిసి భోజనం చేస్తుంటే మాత్రం వడియాలు కొరికి తింటే వచ్చే శబ్దాలు లేదా "కరకరలు" మధురమైన సంగీతంలా ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. 🤗వడియాలు ఒకసారి చేసుకుంటే వందసార్లు తినవచ్చు!😇 కాలంతో పని లేకుండా ఎప్పుడైనా వడియాలు వేపుకొని,ఒక చోట కూర్చొని , చూసేవాళ్ళను ఊరించేలా తింటూ, మంచి ముచ్చట్లు చెప్పుకుంటూ గొప్పగా సంతృప్తి పొందవచ్చు !

  • @yadavallimalini4533
    @yadavallimalini4533 Před 5 měsíci +1

    Will definitely try it tomorrow.

  • @syamalareddy3517
    @syamalareddy3517 Před 6 měsíci +3

    Superb..

  • @VagmareGanesh
    @VagmareGanesh Před 6 měsíci +3

    Super madam thanks first vieve on this video 😊

  • @raphiyabegum9096
    @raphiyabegum9096 Před 6 měsíci +2

    Nice,I like this video

  • @sandhyanimmala8818
    @sandhyanimmala8818 Před 4 měsíci

    Chala Baga cheppinru madam🙏🙏

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm Před 6 měsíci +3

    Super

  • @KrishnaAdimala
    @KrishnaAdimala Před 6 měsíci +3

    Super Ande❤❤❤❤

  • @lgmotivationltalks
    @lgmotivationltalks Před 6 měsíci +4

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @AzazMohammed-ue4jo
    @AzazMohammed-ue4jo Před 3 měsíci

    miru chala baga chupincharu kani.

  • @xtx2724
    @xtx2724 Před 2 měsíci

    👌👌

  • @chantip5758
    @chantip5758 Před 3 měsíci

    Challa bhaga vachayandi

  • @prameelaramireddy
    @prameelaramireddy Před 3 měsíci

    Chala bagunai

  • @realupdatesinmaa1129
    @realupdatesinmaa1129 Před 6 měsíci +2

    Very nice 😅

  • @xtx2724
    @xtx2724 Před 2 měsíci

    ♥️♥️💗❤️

  • @FaizuDreamworld
    @FaizuDreamworld Před 6 měsíci +3

    Thanks for sharing ❤

  • @pratapkvvs5017
    @pratapkvvs5017 Před 5 měsíci

    Awesome delicious😋

  • @nanisvideoworld3489
    @nanisvideoworld3489 Před 4 měsíci

    Super dear

  • @madhavib3632
    @madhavib3632 Před 5 měsíci +2

    Night fan kinda pwtti morning sun lo ki shift cgeyocha amma

  • @sadashivarao5108
    @sadashivarao5108 Před 4 měsíci

    Try to cook in cookker 2 wistles .saves time .do it at night .morning add salt zeera what ever u want . Use cookker to cook

  • @daradurga110
    @daradurga110 Před 6 měsíci +3

    😊😅😅😅😅😅

  • @sravanikopparapu5997
    @sravanikopparapu5997 Před 4 měsíci +1

    Cover Ekkada dorukutundi

  • @udayabasker461
    @udayabasker461 Před 6 měsíci +18

    😋"సగ్గుబియ్యం వడియాలు "😋.... "ఎండాకాలం వచ్చింది వడియాలు చేసుకునే కాలం వచ్చింది" అంటూ ధైర్యంగా ఎలా చెయ్యాలో వివరిస్తుంటే వినేవాళ్లకు ఉత్సాహం తప్పక పెరుగుతుంది...😊 "తయారీ విధానం" తో పాటు ఎన్నో చిట్కాలు స్పష్టంగా అర్థమవుతాయి... ఇంకా వీడియోలో పరిచయవాక్యాలు పలుకుతున్నప్పుడు మరియు వీడియో ముగుస్తున్నప్పుడు కంటికి ఇంపుగా కనిపిస్తున్న "వేపిన వడియాలు" చూడవచ్చు...నిజంగా నమ్మకం పెంచే వీడియో! 😊

  • @user-ds1cl1yp4b
    @user-ds1cl1yp4b Před 6 měsíci +2

    Salt veyalednhu

    • @swathirupa210
      @swathirupa210 Před 5 měsíci

      Starting lo me vesindi..doddu uppu..malli choodamdi video

  • @manjulacattamanchi7184
    @manjulacattamanchi7184 Před 3 měsíci

    Plastic paper vaddi

  • @sumanajampani8591
    @sumanajampani8591 Před 5 měsíci

    Ah cover ekkada కొన్నారు..?

  • @sadashivarao5108
    @sadashivarao5108 Před 5 měsíci

    U can cook in cookker with 6 glasses of water
    .no need to stirr .

  • @sujathajetty3183
    @sujathajetty3183 Před 5 měsíci +1

    Cockroach 🪳 unadandi 😮

  • @AzazMohammed-ue4jo
    @AzazMohammed-ue4jo Před 3 měsíci

    miru chala baga chupincharu kani.

  • @AzazMohammed-ue4jo
    @AzazMohammed-ue4jo Před 3 měsíci

    miru chala baga chupincharu kani.

  • @AzazMohammed-ue4jo
    @AzazMohammed-ue4jo Před 3 měsíci

    miru chala baga chupincharu kani.

  • @AzazMohammed-ue4jo
    @AzazMohammed-ue4jo Před 3 měsíci

    miru chala baga chupincharu kani.

  • @AzazMohammed-ue4jo
    @AzazMohammed-ue4jo Před 3 měsíci

    miru chala baga chupincharu kani.

  • @AzazMohammed-ue4jo
    @AzazMohammed-ue4jo Před 3 měsíci

    miru chala baga chupincharu kani.

  • @AzazMohammed-ue4jo
    @AzazMohammed-ue4jo Před 3 měsíci

    miru chala baga chupincharu kani.

  • @AzazMohammed-ue4jo
    @AzazMohammed-ue4jo Před 3 měsíci

    miru chala baga chupincharu kani.