సిరిధాన్యాలతో ఆహారం - మీ గుండె ఆరోగ్యం పదిలం | Millets Food and Health | Dr.KhaderVali

Sdílet
Vložit
  • čas přidán 7. 05. 2023
  • #Raitunestham #DrKhaderVali
    Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel.
    (ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియో ఆహారం - ఆరోగ్యంపై కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు రైతునేస్తం బాధ్యత వహించదు)
    డాక్టర్ డి. రామానాయుడు విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో … రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో ఏప్రిల్ 18న … మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని డా. డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో పద్మశ్రీ పరస్కార గ్రహీత, ఆహార, ఆరోగ్య నిపుణులు కృషిరత్న, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని … చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, అరికెలు, అండు కొర్రలు, ఊదలు, సామలను ఆహారంగా తీసుకొని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. కార్యక్రమంలో రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డా. యడ్లపల్లి వెంకటేశ్వరరావు.. రామానాయుడు విజ్ఞానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సీఈఓ డా. అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
    -----------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • రక్తాన్ని మందం చేసే ఆహ...
    ☛ For latest updates on Agriculture -
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham1

Komentáře • 26

  • @mg.kakinada
    @mg.kakinada Před rokem +16

    ఇంత వివరంగా c3 c4 గురించి చెప్పినందుకు నమస్సుమాంజలి ఘటిస్తున్నాను

  • @sudhakarln7646
    @sudhakarln7646 Před rokem +6

    Excellent

  • @user-zz6dy5me7k
    @user-zz6dy5me7k Před 7 měsíci +1

    Spr sir mi seva ku ma vandanalu❤

  • @venkatnarayana3838
    @venkatnarayana3838 Před 10 měsíci +2

    You are like god sir❤❤❤❤😀😀😀

  • @dayakarkokkiligadda5630

    Exlent sir

  • @machavoluchatura
    @machavoluchatura Před rokem +1

    Hats off to his courage in sharing valuable such information to common man

  • @kavithavenki4911
    @kavithavenki4911 Před 3 měsíci

    Peralasys ki chepandi deit pls

  • @naiduteluguinfotech6144
    @naiduteluguinfotech6144 Před rokem +1

    Mere super ga chepparu sir.
    Ma dad vallu kuda korrabiyyam tinaranta.

  • @sangojupadmaja8127
    @sangojupadmaja8127 Před rokem +1

    డాక్టర్ గారు నేను ఈ కషయలు తాగుతుంటే ఈ ఎండాకాలం వేడి చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ కు కొత్తిమీర అరటిపండు గలిజేరు ఇవి తాగిన వేడి చేస్తుంది అలాగే పైల్స్ ప్రోబ్లం కూడ ఉంది ఏ కషయలు తాగిన వేడి చేస్తే శరీరం లో వేడి తగ్గడానికి ఏం చేయాలి చెప్పండి ప్లీజ్ pd f అని చెప్పకండి నాకు కషయలు అలవాటే సిరిధన్యలు అలవాటే కానీ ఎండాకాలం ఏం చేయాలి

  • @madhavi341
    @madhavi341 Před rokem +1

    🙏🙏🙏🙇‍♂️🙇‍♂️

  • @srinivasansrinivasan7623
    @srinivasansrinivasan7623 Před 3 měsíci

    Kaliyuga devaru sir nivuu 🎉🎉

  • @trail000
    @trail000 Před rokem +1

    🙏🙏🙏👍🏻👌👌👌👌👌👌👌

  • @mruduladevada7637
    @mruduladevada7637 Před 5 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KishanLal-xy5kg
    @KishanLal-xy5kg Před 5 měsíci

    Chala bagachepparu Dr garu memu patisthamu book address telpagalaru

  • @hemanjaligunimini2356
    @hemanjaligunimini2356 Před rokem +1

    Smell ostunnai nanabettaka and ondetappudu kudaa😢😢😢

  • @appalaraju1163
    @appalaraju1163 Před 9 měsíci

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @venkateswararaovundavalli5994

    Prakruti nimpindi.

  • @janimohammad2451
    @janimohammad2451 Před rokem +2

    నమస్తే
    నాపేరు మహమ్మద్ హబీబ్ జాని
    నాకు 15/7/2022న బైపాస్ సర్జరీ జరిగింది నాకు షుగర్ బీపీ రేండు ఉన్నాయి అలాగే ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువ గా ఉన్నాయి నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి దయచేసి తెలుపగలరు

    • @ashokposham
      @ashokposham Před rokem

      See pdf of Dr khadar Valli siridanyalu

    • @mercedesarjun3499
      @mercedesarjun3499 Před rokem +1

      Aviselu roju mee aharam lo podi rupam lo cherchandi
      Pacha jonna rotte, raagi rotte, aakukuralu, kuragayalu thinandi
      Vuppu, kaaram baaga thagginchandi
      mee kalla mundhe thayaru jarigina nuvvula nunenu vadandi.
      Pindi padhaarthalu ( biyyam)purthiga maaneyandi

  • @kusumamudavath1941
    @kusumamudavath1941 Před rokem +1

    Khadar sir number అయిన ఇవ్వండి లేదంటే direct appointment కి ఎక్కడా కలవాలో చెప్పండి

  • @venkateswararaovundavalli5994

    Photo synthesis ilanti cheppatam waste.co2 mokkalunpeelchuukuntai.

  • @venkateswararaovundavalli5994

    Dorikindi tinu.mana purveekulu non vegiterians.vetadi tini bratikevaru.gaddi tini kadu.edi dorakjapote gaddi kuda tinnaru.

  • @venkateswararaovundavalli5994

    Sodi ekkuva.