Ride bheemgal 2 bidar || karnataka series,ride || vamshi the world ||

Sdílet
Vložit
  • čas přidán 2. 05. 2024
  • Ride bheemgal 2 bidar || karnataka ride || vamshi the world ||
    మనం ప్రతి రైడ్ లో కచ్చితంగా ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళిపోతాం
    కానీ ఈ రైడ్ లో మాత్రం ఎంజాయ్మెంట్తో పాటు చాలా విషయాలు అయితే నేను తెలుసుకున్నాను మా ఇంటి నుండి సుమారు 200 కిలోమీటర్ల అయితే ఈ రైడ్ కొనసాగించాను కష్టతరమైన రోడ్లను సైతం పట్టుదలతో పదిలంగా దాటాను
    వేరే రాష్ట్రానికి వెళ్లి అద్భుతమైన అందాలను నేను చూశాను ఈ వీడియోలో మీకు చూపెట్టే ప్రయత్నం చేశారు నేను మీ వంశీ దా వరల్డ్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రయిబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే భవిష్యత్తులో చేస్తా.
    ఇటువంటి అద్భుతమైన బైక్ రైడ్లను కొనసాగించడానికి అయితే ప్రయత్నం చేస్తాను
    ఈరోజు మనం బీదర్ కు ప్రయాణం కొనసాగించాను
    #viral
    #trending
    #bheemgal
    #ride
    #bidar
    #karnataka
    #narasimha
    #Vamshitheworld
    #motovlog
    #rc200
    #ktm

Komentáře • 5