#LIVE

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • #LIVE #1465 (10 JUL 2024) అనుదిన ధ్యానం | హృదయ విచారముతో క్రుంగియున్నారా? | DrJayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other CZcams channels of us
    drjayapaulsocialmedias.in/
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

Komentáře • 573

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn Před 16 dny +32

    మరోక రోజు ఇచ్చిన దేవాధిదేవునికి రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి మా బంగారు యేసయ్య పాదాలకు వందనాలు వేలాధి స్తుతులు కోట్లాది స్తోత్రములు తండ్రి ✝️🛐🙏మాకు అనుదినము నీ వాక్యం భోదిస్తు మమ్మును ఆత్మీయంగా బలపరుస్తున్న జయపాల్ అయ్యగారిని ,ప్రతిరోజు క్రమం తప్పకుండా నీ వాక్యం వీక్షిస్తున్న నీ బిడ్డలందరిని దీవించుము తండ్రి ✝️🛐🙏

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 Před 16 dny +9

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008 Před 16 dny +3

    ఆత్మీయ తండ్రి గారికి వందనాలు హల్లెలూయా హలేలుయ ప్రైస్ ది లార్డ్ దేవుడికి స్తోత్రం దేవునికి స్తోత్రం 🙏🙏😭😭😭🙏🙏😭

  • @sirisiri6329
    @sirisiri6329 Před 16 dny +6

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @anumalasettigupta4316
    @anumalasettigupta4316 Před 16 dny +11

    యేసయ్య కి స్తుతులు స్తోత్రములు✝️🛐🙏 మీ ప్రయాసకు వందనములు అయ్యగారు🙏🙏🙏

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 Před 16 dny +5

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐🛐

  • @sirisiri6329
    @sirisiri6329 Před 16 dny +6

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @shobashoba9936
    @shobashoba9936 Před 16 dny +12

    నాబిడ్డల వివాహాలు దేవుని చిత్తంతో జరగాలని అందరు ప్రార్థన చేయండి🙏🙏

    • @annapurnammav5838
      @annapurnammav5838 Před 16 dny

      @@shobashoba9936 మీ బిడ్డల వివాహాల కొరకు మీ కుటుంబం లో అందరి రక్షణ కొరకు ప్రార్ధిస్తున్నాను సిస్టర్ 🙏🏻🙏🏻🙏🏻

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 Před 16 dny +2

    ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻వాచింగ్ ఎట్ భీమవరం

  • @annapurnammav5838
    @annapurnammav5838 Před 16 dny +5

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @k.vijjinaresh
    @k.vijjinaresh Před 16 dny +5

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn Před 16 dny +7

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు ✝️ 🛐 🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

  • @minnikudelli682
    @minnikudelli682 Před 16 dny +2

    వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏🙏

  • @vidhyarani846
    @vidhyarani846 Před 16 dny +6

    DEVUNIKI STHOTHRAMU🙌♥️✝️🛐 VANDANALU AYYAGARU 🙏🙏🎉Vidya rani ONGOLE

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6d Před 16 dny +5

    మా ఆత్మీయ తండ్రిగారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు.
    ఎ. జయచంద్ర.నంద్యాల.టౌన్.

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu620 Před 16 dny +5

    హల్లెలూయ..దేవునికి స్తోత్రం ❤️‍🩹
    వందనాలు పాస్టర్ గారు 🙏
    కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @user-jk8rp8mg5t
    @user-jk8rp8mg5t Před 16 dny +5

    విచారము కొట్టివేసి ఆనందము దయచే దేవా నీకే స్తోత్రాలు ఆత్మీయంగా బలపరుస్తున్న జైపాల్ అయ్యగారికి వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @parshasalanna1287
    @parshasalanna1287 Před 16 dny +2

    వందనాలు అయ్యగారు సొలొమోను హైదరాబాద్

  • @annapurnammav5838
    @annapurnammav5838 Před 16 dny +5

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 Před 16 dny +2

    ఈ దినం కొరకు వందనాలు తండ్రి యేసయ్య 🎉

  • @swapna21gn
    @swapna21gn Před 16 dny +2

    స్వర్ణ ఖండవల్లి
    వందనాలు అయ్యగారు
    దేవుని కాపుదల ఎప్పుడు మకుటుంబం చుట్టూ
    మా గృహం చుట్టూ
    మాకున్న సమస్తము చుట్టూ ఉండును గాక ఆమేన్
    🙏🙏🙏🙏

  • @jayalaxmi4312
    @jayalaxmi4312 Před 16 dny +2

    ప్రభువు నందు మీ ప్రయాస వ్యరద్దం కాదు praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏Jaya chodavaram

  • @RameshV-vw5ep
    @RameshV-vw5ep Před 16 dny +4

    యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును అనే సెలవిచ్చిన నా తండ్రి నీకే ఘనత మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🛐🙏🛐🙏🛐 అయ్యగారు వందనాలు 🙏💐🙏💐🙏💐

  • @annapurnammav5838
    @annapurnammav5838 Před 16 dny +5

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @DurgaPrasad-pw7rn
    @DurgaPrasad-pw7rn Před 16 dny +2

    జయపాల్ అయ్య గారికి వందనాలు 🙏🙏 అనుదిన ధ్యానం రోజు వింటున్నాం 🙏🙏🙏🙏🙏

  • @RavanaDeepala
    @RavanaDeepala Před 16 dny +1

    ❤❤ వందనాలు అయ్యగారు నా హృదయంలో ఎన్నో విచారాలు ఉన్నాయి అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు❤❤❤❤❤

  • @srinujampani846
    @srinujampani846 Před 16 dny +4

    హలేలుయ ప్రైస్ ది లార్డ్ మరొక రోజు మాకు అనుగ్రహించిన గొప్ప దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వక మైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్🌹🌹🙏🙏🙏

  • @manuhari6450
    @manuhari6450 Před 16 dny +9

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏🙌🙌🙌

  • @shobashoba9936
    @shobashoba9936 Před 16 dny +12

    వందనాలు పాస్టరు గారు నాబిడ్డలు నా భర్త మారు మనస్సు పొంది రక్షించబడాలని అందరు ప్రార్ధన చేయండి🙏🙏

  • @yarlagaddaanjaneyulu1296
    @yarlagaddaanjaneyulu1296 Před 16 dny +5

    అయ్యగారు వందనాలు ఇంద్రమ్మ కుటుంబానికి ఆదరణ కావాలని ప్రార్థన చేయండి

  • @lakshmij6205
    @lakshmij6205 Před 16 dny +1

    🔥✅️🤍📖🤍📖🤍📖🧚‍♀️ దేవా అనుదిన ఆహారము తో నా తండ్రిని వాక్యంతో మమ్మల్ని తిరుపతి పరుస్తున్న యేసయ్య నా తండ్రి నీ వాక్యం తోనే మేము జీవిస్తున్నాం అంటే ఎలా నీ ఆత్మతో నడిపించు నీ కృపతో మమ్మల్ని చూడు తండ్రి నీ ప్రేమతో మమ్మల్ని నడిపించే యేసు నామం శక్తి గల నామములో చిన్న ప్రార్థన వినిపించిన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్

  • @jaidev8062
    @jaidev8062 Před 16 dny +1

    మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🛐🛐🛐🛐🛐🛐🛐

  • @venkatalakshmilakshmi3277

    దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీయ తండ్రిగారికి వందనాలు నా కుటుంబ రక్షణ కొరకు నా బిడ్డల స్టడీస్ ల కోసం

  • @user-bh9vh1gy1i
    @user-bh9vh1gy1i Před 16 dny +2

    అవునుతండ్ర యేస య్య వందనాలువిజయ 🙏🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 Před 16 dny +5

    Lord God Today Dt: 10-07-2024 May the Promise be fulfilled with all our lives AMEN 🙏🌹⛪🌹🙏 🙇🌅🌷🌷🌷✝️🌷🌷🌷🌅🙇🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 Před 16 dny +2

    హల్లెలూయ 🙌🙌 దేవుని కి స్తోత్రం వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు నా కోసం నా కుటుంబం రక్షణ కోరకు ప్రేయర్ చేయండి అయ్యా

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 Před 16 dny +4

    పరిశుద్ధుడవైనా దేవా నీకు స్తోత్రము గడిచిన దినం అంతా నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చావు దేవా నన్ను ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చి న దేవాది దేవుని కి స్తోత్రము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NageshwararaoV
    @NageshwararaoV Před 16 dny +1

    దేవునికి కృతజ్ఞతలు ఆయ్యగారి వందనాలు మా కొరకు ప్రార్ధంచండి

  • @sarithanakirekanti5651
    @sarithanakirekanti5651 Před 16 dny +4

    Deva good morning marokkaroju makichinaduku neeku veladi vandnallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru good morning meeku maa nindu vandnallu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vijaya336
    @Vijaya336 Před 16 dny +1

    హల్లేలుాయ🙌🏻🙌🏻🙌🏻🙌🏻దేవుని కి సోౖత్రము✝️✝️✝️✝️ 🛐🛐🛐🛐వందనాలు తండ్రి గారు🙏🙏🙏🙏🙏 ఉజ్జీవము కర్ణాటక మణిపాల్

  • @user-ys8ru7sr6n
    @user-ys8ru7sr6n Před 16 dny +4

    హల్లెలయా దేవుడు కీ సోత్రం

  • @georgeperikala9500
    @georgeperikala9500 Před 16 dny +3

    Maroka roju devudu echinadulu devuni ki vandanalu ka 🙏🙏🙏Jaya Paul ayya gariki vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @spchinna2736
    @spchinna2736 Před 16 dny +5

    PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @boyaravi2142
    @boyaravi2142 Před 16 dny +2

    ప్రైస్ థా లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్🙏🙏🙏✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️

  • @mandapatigrace3282
    @mandapatigrace3282 Před 16 dny +3

    అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh Před 16 dny +4

    కీర్తనలు 145:18
    తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.

  • @kattapadma3586
    @kattapadma3586 Před 16 dny +5

    వంద నా లుఅయ్య గా రూ పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 Před 16 dny +4

    వంద నాలు అండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @trenathachakkatrenathachak6818

    యేసయ్య వందనాలు సోత్రం తండ్రి జైపాల్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🙏🙏🌹🛐🛐🛐🌹⛪⛪⛪🌹✝️✝️✝️🌹🎉🎉🎉💯💯💯

  • @srinivasraoyanna1300
    @srinivasraoyanna1300 Před 16 dny +1

    Vandanalu ayyagaru from Krishna puram 🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️

  • @k.vijjinaresh
    @k.vijjinaresh Před 16 dny +3

    సామెతలు 12:25
    ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును.

  • @devireddipalli2459
    @devireddipalli2459 Před 16 dny +3

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 Před 16 dny +4

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

  • @sanamandanagalaxmi6549
    @sanamandanagalaxmi6549 Před 16 dny +4

    Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @amaniv6382
    @amaniv6382 Před 15 dny +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒💗

  • @saiprathap8899
    @saiprathap8899 Před 16 dny +1

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @himabindu5576
    @himabindu5576 Před 16 dny +1

    Vandhanalu Nanagaru Vijaywada Hima Bindu please 🙏🏻🙏🏻

  • @chndu1370
    @chndu1370 Před 16 dny +3

    జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @swathibommireddi3684
    @swathibommireddi3684 Před 16 dny +1

    ❤ praise the lord 🤲 please pray for my family numbers and all people's 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏🛐🛐🛐🛐🛐 swathi

  • @swathi4610
    @swathi4610 Před 16 dny +2

    Amen 🙏🏿 praise the lord ayyagaru Andi 🙏🏿

  • @amaniv6382
    @amaniv6382 Před 15 dny +1

    సామెతలు (12:25) ఒకని హృదయములోని విచారము ధాని క్రుంగజేయును దయగల మాట ధాని సంతోషపెట్టును .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💗💒💗💒💗

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu Před 16 dny +1

    Yesayyaaaa naaku Swasthatha daya chesinanduku Yesayya ku Ghanatha Mahima prabhavamulu kalugunu gaka Amen 🙏 🙌 👏

  • @kakimanojkumar5413
    @kakimanojkumar5413 Před 16 dny +2

    అయ్యగారు వందనాలు నా బిడ్డ మనోజ్ ప్రభు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాం బిడ్డ కొరకు ప్రార్ధించండి వందనాలు అయ్యగారు

  • @BabuanthonyTurka-fn7mk
    @BabuanthonyTurka-fn7mk Před 16 dny +2

    God bless you good morning 🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏

  • @duppadamaheshbabu5672
    @duppadamaheshbabu5672 Před 16 dny +1

    ప్రైస్ ది లార్డ్ వందనాలు అయ్యగారు శుభోదయం నా పేరు మహేష్ అయ్యగారు వైజాగ్ నుండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sheelarohith4213
    @sheelarohith4213 Před 16 dny +1

    Praise the Lord ayyagaru 🙏 na peru sheela madhi eluru prakkana chataparru ayyagaru 🙏 miru roju chepe anudhina dhyanam hecharika dwara correct ga muku edhi avasaramo devudu mi dwara matladuthunaru na kutumbhum ki na bhartha ki na kumarudi ki devuni kapudala undulagu alage memu polam ammalani anukuntunam ayyagaru polam vishayam lo devudu karyam cheyalani chala appulu tho ardhika paristhithi lo badha paduthunam ayyagaru ma polam manchi beram vachi ammadaniki devudu krupa chupu lagu preyar cheyamdi ayyagaru 🙏 praise the lord ayyagaru 🙏

  • @klavanya7818
    @klavanya7818 Před 16 dny +1

    వందనాలు అయ్యగారు 🙏👏💫🕊️🙏

  • @ramanalingabatttini
    @ramanalingabatttini Před 16 dny +1

    వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏

  • @user-xr1iw9sp2w
    @user-xr1iw9sp2w Před 16 dny +1

    Vandanalu ayyagaru bagunnara jyotsna from yerrabalem plz pray for my family relatives and friends rakshana pondalani

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 Před 16 dny +1

    Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 Před 16 dny +1

    Amen Amen Amen🙏
    Thank you Lord🙏 Thank you Ayya Garu🙏

  • @rajinadupuri918
    @rajinadupuri918 Před 16 dny +1

    Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya masamsyalunundi maihika vicharamulunundi vidipisthavani nenunakutumbamu nammuchunnamu deva nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru

  • @rajub902
    @rajub902 Před 16 dny +2

    అయ్యా నా పేరు రాజు నేను కష్టాల్లో ఆపదలో ఉన్నాను లోన్ స్వారీ టార్చర్ పెడుతున్నార అప్పులు ఉన్నాయి మా కోసం ప్రార్థన చేయగలరు మీ పాదాలకు వందనాలు

  • @nda1214
    @nda1214 Před 16 dny +1

    ఆమెన్... ఆమెన్...🙏🙏🙏⛪⛪⛪⛪🧎🧎🧎🧎

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 Před 16 dny +2

    Vandanalu ayyagaru from USA Usharani 🙏🧎‍♀️

  • @katyravichandrasekhar3769

    Vandanalu ayyagariki Ravichandrasekhar Markapur

  • @suryakumari1079
    @suryakumari1079 Před 16 dny +2

    Praise the Lord Ayyagaru🙏🙏🙏🙏

  • @rameshmatte7465
    @rameshmatte7465 Před 16 dny +1

    Praise the lord ayyagaru devunuki sothrumulu 🙏🙏🙏✝️✝️✝️

  • @siddubabu802
    @siddubabu802 Před 16 dny +1

    Praise the Lord ayyagaru 🙏🙏🙏good morning ayyagaru 🙏🙏🙏

  • @user-jz8dt7vu1e
    @user-jz8dt7vu1e Před 16 dny +2

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's ❤🎉❤🎉❤🎉

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 Před 16 dny +1

    Hallelujah Hallelujah Hallelujah 🙏🙌🙌🙌🙏🙌🙌🙏🙏🙌🙏

  • @krishnaveni_bojjagani
    @krishnaveni_bojjagani Před 16 dny +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏 krishnaveni Nandigama 🙏🙏🙏🙏

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 Před 16 dny +2

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 Před 16 dny +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 ayyagaru maa babulu suresh Satish koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏 ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UshaMurthy-ht2th
    @UshaMurthy-ht2th Před 16 dny +2

    VANTHANALU ANNAIAH

  • @AjayKumar-cg4oc
    @AjayKumar-cg4oc Před 16 dny +1

    Amen Amen Amen Amen Amen Amen Amen Hallelujah🙏🙏🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 Před 16 dny +1

    AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sekharbandela7160
    @sekharbandela7160 Před 16 dny +1

    Praise the lord 🙏🙏🙏 ayyagaru Vijaya Kumari anthrvedi

  • @bsanthoshamma9181
    @bsanthoshamma9181 Před 16 dny +1

    Vandanaalu ayyagaarandi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Krishnaveni-cy6eq
    @Krishnaveni-cy6eq Před 16 dny

    🙏🙏🙏🙏🙏 నా కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనను ప్రార్థించండి అయ్యగారు నేనున్న స్థితి నుంచి బయటపడలేక దేవుళ్లో బ్రతకలేక వేదన పడుతూ ఉన్నాను

  • @mychristismylord-imliving

    Praise the Lord Jesus
    Praise the Lord ayyagaru
    Amen amen amen 🙏🙏🙏

  • @yeshayanireekshana64
    @yeshayanireekshana64 Před 16 dny +1

    Praise the lord ayyagaru yeshaya nireekshana keerthana deepthi

  • @karunanuthanapati2891
    @karunanuthanapati2891 Před 16 dny

    Good mrng అయ్యగారు 🙏మీరు చెప్పే దేవుని అమూల్యమైన మాటలను మాకు అందించడానికి..మాకొరకు మీరు పడుతున్న ప్రయాసను బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు 🙏🙏మా కుటుంబం కొరకు ప్రార్ధించండి. నాకు ఒక పాప తన భవిష్యత్ కొరకు, నా కుటుంబం దేవుని కృపలో వర్ధిల్లు లాగున ప్రార్ధించండి ఆమెన్ 🙌🙏🙏🙏

  • @sunkarachinna
    @sunkarachinna Před 16 dny +1

    Amen , Devunikay Mahima Kalugunu Gaka 🙏🏻

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 Před 16 dny +1

    Hallelujah Devuniki sthotarm Amen

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz Před 16 dny +1

    Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babjibabji4645
    @babjibabji4645 Před 16 dny

    Praise the Lord ayyagaru babji jyothi and sirisha anitha Vijayawada 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 Před 16 dny +1

    Praise the Lord uncle🙏good morning uncle🙏deva I dinamantha mammalini kapadu prabuva 🙏deva maku sahayam cheyyu thandri 🙏vizianagaram 🙏

  • @sureshduddu4951
    @sureshduddu4951 Před 16 dny +2

    Vaddnalu ayygaru 🙏🙏🙏 neelaveni 🙏🙏 Hanuman jection ayygaru 🙏🙏🙏🙏

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h Před 16 dny +2

    Aamen aamen aamen aamen