First Day In Makasar Sulawesi Indonesia 🇮🇩 | Fisher Man Daily Life In Island | Uma Telugu Traveller
Vložit
- čas přidán 13. 09. 2024
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
ఉమ గారు comeback ఎంతమందికి నచ్చింది...❤❤❤❤
Ni comeback kante koddiga thakkuva anthe🥳🥳🥳.. chala chala chaaaàaaaaaaaaaaaalaaaa nachindhi
Good
❤❤❤
ఉమ గారు సాలములేకుం కాదండి ఆస్సాలాములేకుంఅ అనండి ఉమగారు మాస్కువిలైతెబాగచుపియండి అదిపర్మిషన్ ఇస్తె
Chaduko ra puka@@shivask1751
ఉమా బ్రదర్ సూపర్బ్. No. 1 ఇండియన్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్
Love you ❤❤❤❤❤
హైదరాబాద్ కాదన్న అమరావతి అను ఉమ ...సార్
మన తెలుగు వాళ్ళు మాత్రం అన్ని భాషలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు కానీ వేరే వాళ్ళు ప్రయత్నం కూడా చెయ్యరు ఉమా బ్రో సూపర్ బ్రో
Bro, content చాలా బాగుంది. ఇండోనేషియా లో ఈ particular ప్రాంతం లో ప్రజలు చాలా, చాలా friendly గా, సరదాగా, funny గా & happy గా ఉన్నారు.
ఇటువంటి ప్రజల్ని ఇక్కడే చూస్తున్నాను. Of course, ప్రభుత్వం నేర్పించి ఉంటుంది, tourists ని ఇలాగే wish చేయాలని, greet చేయాలని.
హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది ఆ దీవిలో పిల్లలు పెద్దవాళ్లు చాలా స్నేహంగా ఉన్నారు😊
Wow!!!! Indonesia 🇮🇩 is so welcoming. I really am puzzled how they teach their kids to be friendly and welcoming. It says lot about a country ❤👌👌👌🙏
హలో ఉమగారు రోజు వీడియోలు పెట్టండి , ఎక్కువ రోజులు గ్యాప్ లు ఇవ్వకండి ప్లీజ్ , లేకపోతే మీ పైన కేసు పెట్టవలిసి వస్తది .....😂😂😂😂 అందుకే రోజు వీడియోలు అప్లోడ్ చేయండి .
Singapore cherry antaru maa terrace garden lo kuda undi
.chala sweet ga baguntai.andi Uma garu.valatho Baga mamekamai potharu meeru.anduke mee explore vidanam thega nachuthundi.enjoy ga Baga entertainment ga undi.chala rojulaku malli mee explore tho happy ga undandi
Happy journey & happy heltha
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఉమ అన్న 🎉🎉 భువని తో సరదాగా మాట్లాడుతూ మాకు షేర్ చేయండి వీడియోస్ ❤🇮🇳👍
Such a nice good PPL vlog super brother 👌 brother is back 💥🎉🎊🎇
Ni way of speaking super anna....👍
వండర్ఫుల్ బ్లాక్ బ్రదర్ 🎉😊 Welcome back ❤ అని baga చూపించండి బ్రదర్ 😊 అల్ ది బెస్ట్, take care brother ♥️💐😊
💥15:55👌Drone Pics‼️
💥W😱W VD🙂 BR🤩
Excellent గా చెప్పారు
Professional Telugu traveller......all the best in this trip Uma brother.....
Good morning Uma brother 🙏 చాలా సంతోషం తిరిగి వీడియోలు చేయడం.. మీ యొక్క మంచి మంచి ప్రదేశాలు చూపించండి💐🙏🌹👏 మీకు మంచి ప్రయాణం జరుగును.
ఈ వీడియో చాలా బాగుంది మంచి మంచి దృశ్యాలు చూపిస్తున్నారు మేము వెళ్లి చూడాలంటే చాలా ఖర్చవుతుంది ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని మీరు చేయాలని మీకు మంచి ఆరోగ్యం ధైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ వెరీ మచ్.
ఓకే ఉమా గుడ్ లొకేషన్స్ చాలా రోజుల తర్వాత మంచి లొకేషన్స్ చూస్తున్నాం నీ ద్వారా
Good morning annaya
Nice video 😍😍😍
Take care anna❤❤❤😊😊😊
🎉🎉🎉
Uma malli meeru no 1 ga ravali godblessyou
Super son beautiful places god bless u protect u
Your Videos Always Watching Anna❤❤
❤😊❤love from chittoor Anna❤😊❤
Hi bro Good morning first day Indonesia vlog saradaga undi locations beautiful 😍 may aa fruits parikipallu ithink 😊
Hi Uma garu chalabagundi super video 👌👌👌👌👍👍👍
Love from Guntur ❤
20:05 It's called semaphore...kind off communication in waterbodies to communicate between ships,Indian navy kuda ee communication use chestharu.It's great that Indonesia lo schools lo nerpisthunaru.
Yeah it is also thought in NCC
నీ దూకుడు, సాటెవ్వడు...😊
Anna ❤ U uma Let's continue videos 📹 excellent 👌 👏 👍
ఎపుడు ట్రావెల్ చెస్తావో...
ఎప్పుడు ఇంటి కి వెళ్తావో...... తెలియదు.... కనీసం చిన్న మెసేజ్ కూడా పెట్టరు..... ఫాలో కావడం కష్టం తమ్ముడు..... కొంచెం subscribers కూడా విలువ ఇవ్వాలి కదా...!
గుడ్ మార్నింగ్ అన్న
వీడియో సూపర్ డ్రోన్ షాట్స్ లో ఐలాండ్ సూపర్ కనిపిస్తుంది❤😍
It seems all the people are very happy and peaceful living anipistondi. Nice people
Rathi sari salama legumes anaku namastey Anu bhaguntundhi
మూకోటి దేవతలకు జంధ్యం
ఊటుంది 🙏
1. బ్రాహ్మణులు
2. క్షత్రియులు
3. ఆర్య వైశులు
. సప్తరుషులు గోత్రం వుంటుంది
: జంధ్యం ఊటుంది 🙏
SC 60+ Category's A.B.C.D
ST 35Sb Caste's
జంధ్యం లేదు కదా
Bro
తాకువ జాతి కులాలు
ఊరికి బయట ఉంటారు
Labour Worker's
సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం
తల్లిలాటి దర్మం ఏది 🤔
సిందూ నాగరికత - హిందూ నాగరికత
సింధు ప్రజాల జీవనవిధానం
సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా
mee traveling videos leka chala boring vachesindi...Now am happy .. 😍
అన్నా ని ప్రతి ఒక్క విడియో చూస్తాం
Iam srinu
From వికారాబాద్
వావ్ సూపర్ గా ఉందండి వీడియో అయితే చాలా చాలా బాగుంది వీడియో వాళ్ళ ఫ్రెండ్ షిప్ చిన్న చిన్న దీవి బావుంది ఈ వీడియో నాకు నచ్చింది 30 నిమిషాలు వీడియో
Uma anna shorts pettu anna inni days videos levu kabatti reach veltadhi konni days lo shorts pedthe revenue baaga generate avuthundhi kuda..❤❤
Hi UMA very interesting vlog from Indonesia. Women are so much active and friendly. Bcz it is Muslim country,so women feel shy in camera. But so much active. Island also good. Way of explanation is completely unique. All the best UMA Sharanya
Good morning
Good morning 🌅
Hi brother nenu late ga ni video chusanu brother very good video continue 🇮🇳👍
Super . People, their culture and u explain about each and everything is really nice 👍🏻
గుడ్ మార్నింగ్ ఉమా అన్నయ్య మీ ప్రయాణంలో దేవుడు ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి గాడ్ బ్లెసుయు అన్నయ్య 🎉🎉 మౌనిక దుగ్గిరాల అన్నయ్య
As usual " UMA " trade mark is back..........This brand name is good enough to enjoy the vlog........Good one
First like
Tamil trekker fans are also here, bro 🙌
The video is very very good uma garu❤you are really a great human being uma garu❤Tc of u ❤🎉
I just felt bad when you traveled Indonesia last time bcoz you didn't explore well,Lot of people use Hindu godess and gods names even they are muslims.explore about Hinduism in Bali,Indonesian.there are almost 11 thousand temples and hindu's got converted into islam.
Safe journey Anna
Love from Shamshbad ❤
24 hours undevi mana hyderabad lo ‘24seven’ unnay same like 7Eleven something like FMCG alantivi dorukutay.
ఉమా గారు మీరు షూట్ చేసే కెమెరా చూపించండి. ప్లీజ్
Aaha Uma brother is back ❤
Great come back
Indonesian kepel fruit , famous fruit fragance fruit
Hi uma bro good morning 🌄🌅🌄🌅🌄🌅🌄🌅❤❤❤❤❤❤❤
icecreem bandi model rikshaw bagundi
Super, bhayya!
Thank you .
Love from Karnataka Bengaluru ❤
Hai brother ఈ షుగర్ tree నీ మా వైజాగ్ లో పంచదార పండులు అంటారు
శుభోదయం ఉమా గారు 😍😍
అద్భుతం 🤞
Second view anna heart' evvu ❤
సలాం వాలేకుం కాదు ఉమా అన్న
Assalamualaikum అని చెప్పు ❤
City tour chupinchu … 💕💕
You are my streebuster anna ni video's chuste naku stress motham pothundhi nuv enni rojulu videos pettakapoye sarika na strees ela taginchukovalo teleyaka cigarettes kuda thagadam start chesa inka nuv videos pedutunav ga I promise u eroju nunchi smoke cheyadam manesta uma anna love u subscriber from mali videos
First like and comment😊
You are the best traveler Uma garu, keep rocking 💫
Nagpur centre of india, zero mile start from nagpur
From Telangana ❤
Good morning annaya god bless u
Uma bro Australia vellu intresting places chupinchu
GOOD MORNING ANNAGARU ❤❤ HAVE A NICE DAY
U r lock down star
The Best life style ❤❤❤
Good bro banglore 🎉🎉🎉🎉🎉🎉🎉
Uma Bro,U Did Very Nice Vlog 🙋 Indonesia Peoples R Very Good & Friendly 🙏🌹❤️from Vizag (India)❤
Iam fully happy uma garu
Hi bro happy journey ❤
Waiting ikkaadaa eppudeppudu Mee videos vastaayaa ani
Welcome back lo world exploring. Nice video uma garu.
Omg 32 degrees ah.....kalipothavemo bhayya nuvvu
Super bro
Keka super video bro🎉
23:44 NAAGPUR
Abbaaa ofter 40days u came back uma garu...and also boni welcomes u boni bro
Good morning uma Prasad Garu
Bro Italy visit chey bro.
15:40 makhan lagundi Tamara seeds
మీ వీడియో సూపర్ అన్న❤❤
Nice video 👍
Super super videos bless u uma babu
Good morning uma garu
Uma Anna , Mana india lo kuda 24 hrs open lo undea Marts unnai which is called 24SEVEN Nenu ee 24SEVEN ni Delhi lo Chusa
AS they got converted recently to islam they have names mix of hindu and ends with Mohammed etc. Try to explore temples in Java and bali and other areas,
Uma anna videos continue chesindoch🎉🎉🎉
anna drone shots ki music pettu anna and drone shot duration kuda konchem penchu anna
Happy journey anna❤
drone shots ki bgm add chey bayya