ప్రవీణ్ SIR...మీరు ఇంత చక్కగా గోధుమ గడ్డిని పెంచేవిధానాన్ని వివరించినందుకు ధన్యవాదాలు. రోజుకు, ఒక్కొక్క వ్యక్తికి మీరు తెలియపరచిన మోతాదులో రసం తయారు కావడానికి షుమాలు ఎన్ని గ్రాముల గోధుమలు అవసరమౌతాయో తెలిపితే వీడియో మరింత ప్రయోజనకరంగా ఉండేది అని నాకు అనిపించింది. రసాన్ని తీయడానికి ఎంత మొత్తం(weight) గడ్డిలో ఎంత మొత్తం (volume) నీరును చేర్చవలసి ఉంటుందంటారు? గోధుమ గడ్డిరసాన్ని తయారు చేయడానికి ఆ గడ్డిలో అసలు నీటిని చేర్చవచ్చా? గోధుమ గడ్డి చేదు రుచిని కలిగి ఉంటుందని విన్నాను. కనుక మీరు తెలినంత మోతాదు రసాన్ని ప్రతిరోజూ త్రాగటం కొంచెం ఇబ్బందికరమేమో.
సార్ నమస్తే చాలా బాగుంది తెలియని వారు ఇందులో మీరు చెప్పిన విధానం చాలా బాగుంది సార్ అందరికీ ఉపయోగపడే విధానం చెప్పడం వల్ల అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను నమస్తే
నేను చాలా వీడియోస్ చూసాను కానీ మీరు చెప్పే విధానం చాలా సూపర్. మీ ఏకోనామిక్ పద్దతి నాకు చాలా నచ్చింది. మీరు అందరి మనస్తత్వాలు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేశారు. మధ్య మధ్యలో జాగ్రత్త చురకలు కూడా పెట్టారు.Great Video .Big Thank you.
Since so many years l am using wheat grass..in my experience now and then users can grow in soil..but for daily users it's not possible why because you have to change the soil every time due to over root formation..that soil we can't use for many times..if we have squirrels it is impossible to grow them..they come and spoil every thing..the best method is hydrophonic..l have 7 baskets and seven tubs..now my work has become so easy.. it's a miracle juice for every problem especially cancer patients ..
Praveen garu good evening meeru questions adagandi antaaru inta explain chesina taruvaata em adagaali nice video with no doubts lalitha sarma from hyderabad
Adhe godhuma gaddi kosesaka matti antha vellatho nindipoyi untundhi aa mattini mlli vesi godhumalu veyyocha ani adugudhamankune sariki last lo mere cheppesaru mattini maarchi veskondi ani manchi information praveen babu tq ma
I am a gardener form vizag at marripalem. I am good viewer of your video's most of my knowledge is from your video's. Now I have a problem with nememo's. My tieown jama plant yield 13 fruits last time now it not flowering not dieing can I save my plant by using biopesticide. What can I do, give me advise please
Enka questions emuntayi praveen babu antha vivaranga anni vishayalu cheppesthe meru last lo cheppina question ne adugudhamani video chusthu type chesthundaga naku kavalsina information echesaru 🙂
నాది చిన్న డౌట్ ఒక సారి వాడిన మట్టిని మళ్ళీ వాడొద్దు అంటున్నారు.మరి ప్రతిసారి కొత్త మట్టి కావాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. దీనికి ప్రత్నాయమయం ఏమి లేదా సర్. ఈ రోజు తీసిన మట్టి మళ్ళీ కొద్దిరోజుల తర్వాత బూస్ట్ చేసుకొని వాడుకునే విధానం ఏదైనా ఉంటే తెలుపగలరు.

ఈ వీడియో కోసం చాలా కాలం నుంచి నిరీక్షిస్తున్న నాకు, మీరు చాలా బాగా వివరించారు అన్నయ్య. కృతజ్ఞతలు మీకు 💐
Thankyou Babu
thanks chala baga cheppinaru.
Thank s andi chala baaga cheppaaru nenu try chestanu 👍
నేను చాలా వీడియోస్ చూసాను కానీ మీరు చెప్పే విధానం చాలా సూపర్. మీ ఏకోనామిక్ పద్దతి నాకు చాలా నచ్చింది. మీరు అందరి మనస్తత్వాలు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేశారు. మధ్య మధ్యలో జాగ్రత్త చురకలు కూడా పెట్టారు.Great Video .Big Thank you.
Baga chepparu thank you
Good explain tq 👍
Very nice narration
చాలా చక్కగా వివరించారు
Nice సార్👌
Nice information praveen గారు
Good explanation
Super brother congratulations God bless you accordion peter potla
Bro chala clear gaa cheparru, so keep it up
Good explanation sir
Chala baga chaparu
Praveen garu... expert explanation super..👌
Super
Useful information sir
Super Annaya it's a valuable vedio
Nice vdo andi.. tqq 😊
Nice vedio Babu.
Good information
Thank you sir
Hi praveen. Nice information 👌👌👏👏👍👍
Very nice
Nice information chepparu
Supar andi
Since so many years l am using wheat grass..in my experience now and then users can grow in soil..but for daily users it's not possible why because you have to change the soil every time due to over root formation..that soil we can't use for many times..if we have squirrels it is impossible to grow them..they come and spoil every thing..the best method is hydrophonic..l have 7 baskets and seven tubs..now my work has become so easy.. it's a miracle juice for every problem especially cancer patients ..
Superb bro
Thx bro
Thank you
Super Mr. PRAVEEN..Good Vedio..God Bless You. ✋👌
Tq. 👌👌👌👌👌
Hi bro, nenu goduma gaddi ni bottle lo pencha, 😂and erojeh harvest chesa....😂 Erojeh meru video pettaru😂...........happy gardening bro
Super sir
Nice 👌🏻
సూపర్
Ok i too try
Tq
బాగుందినాన్న
Super friend
Nice vedio praveen bro
Wonder
Super
SUPER
Nice
Praveen garu good evening meeru questions adagandi antaaru inta explain chesina taruvaata em adagaali nice video with no doubts lalitha sarma from hyderabad
Nice 👍
Good
Thanks bro for clearing wheat grass growth
OK sir thank 😊 namaste
👌👍
👌👍👍
👍
Nice video 4th comment
నమస్తే అండి 🙏
నేను six monthes నుండి పెంచుతున్నను అండి.👍🙏
Adhe godhuma gaddi kosesaka matti antha vellatho nindipoyi untundhi aa mattini mlli vesi godhumalu veyyocha ani adugudhamankune sariki last lo mere cheppesaru mattini maarchi veskondi ani manchi information praveen babu tq ma
I am a gardener form vizag at marripalem. I am good viewer of your video's most of my knowledge is from your video's. Now I have a problem with nememo's. My tieown jama plant yield 13 fruits last time now it not flowering not dieing can I save my plant by using biopesticide. What can I do, give me advise please
Sir ..
Vadina mattini malli yela vadali,ledha kottadhi vadala
Chala baga cheppau babu, mari 2 times grass cut chesaka, verlu tho vunna soil ni roots chinnaga cut chesi endalo petti marala vadukovachu kada ,aa verlu compost ga vupayoga padutundi ani naaku anipinchindi😊 any chala baga anni vivaranga explain chesinanduku thanks ane chinna mata😊
Matti vadukovacchu andi endina gaddi ni matram chakkaga composting lo vadandi
Sir grass cut chesena tarvata matti malli verlu jalleda patti matti vadavacha
After root growth inplant tips
2 months నుండి వేయటం start చేశాను brother చాలా బాగా వస్తోంది👍
Marketing chestunnara meeru
No
Okay andi
మీ రు వివరణ చాలాబాగుంది గోధుమగడ్డి ఎన్ని రోజులు పెలరిగినతరు తీసుకోవాలి?
3 inches perigina tarvatha theeskunte ekkuva nutrients untay
Enka questions emuntayi praveen babu antha vivaranga anni vishayalu cheppesthe meru last lo cheppina question ne adugudhamani video chusthu type chesthundaga naku kavalsina information echesaru 🙂
Harvest chesaka malli 2nd time kuda vasthundi gaddi adi kuda use chesukovachu antaru. Plz clarify my doubt sir
Anna🙏
Anna same soil enni times use cheyachu
Nice pravveengaru 👍👍🌹🌹
So every time we have to change the soil
Mastaaru oka panta tarvata enka rendu mundu pantalu teesukoovacca telupagalaru
Use chesina tea powder ni yendabetti plants ki vaadacha anna??
We tryed sir
Ela vachindi andi
Harvest Yanni rojulaki cheyyali
Sir,summer,lo,vegetable leaves, vastaya.
Matti Frist tadiga undducha dry ga undala
bro...sprouts tray nindaga ravattledh,250 gm to 300 gms eathunnam oka 45cm vunna tray ki,but akkadakkada sprouts vasthunnai nindaga ravattledh...
Barley seeds kuda cheppandi
Enni sarlu cutting cheyavachu
Hi
Nimma gaddi antaru adi ela pe chutaru
Grass lo buju endhuku padutundhi
Sir, we live in Malaysia, so here soil is store bought. Is there any need to mix something else?
Can you please elaborate your question ?
నాది చిన్న డౌట్ ఒక సారి వాడిన మట్టిని మళ్ళీ వాడొద్దు అంటున్నారు.మరి ప్రతిసారి కొత్త మట్టి కావాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. దీనికి ప్రత్నాయమయం ఏమి లేదా సర్. ఈ రోజు తీసిన మట్టి మళ్ళీ కొద్దిరోజుల తర్వాత బూస్ట్ చేసుకొని వాడుకునే విధానం ఏదైనా ఉంటే తెలుపగలరు.
Jeevanmrutham vesthe malli jeevam vasthundhi mattilo inka vadina mattini compost lo vadithe kuda malli vadochu
Brother nenu grass business cheyali ankuntunna marketing ela brother
Pedda eegalu paduthunnai purugulu thayaravuthunnai
3-4 days tarwatha enda lo ki marchali
ఒకసారి వచ్చిన తరువాత కటింగ్ చేస్తాం
సెకండ్ టైం కూడా కటింగ్ చేయవచ్చా
Kitchen compost veyyocha andi
Dry ga undali...Appudu ok
ట్రేలు,కోకోపీట్,వర్మీకంపోస్ట్ హైదర్ గూడ,హైదరాబాదులో లభిస్తాయి.
Molakaluvachhy godumalu ekkda dorukutayye
Memu same proceslo chesamu raledu😊
Dmart lo fresh date tho unnavi konukkondi , leda departmental stores lo
నమస్తే అన్న గోధుమలు పొట్టు తో ఉన్నవి తీసుకోవాల
Natu godumalu unnaya bro please respond
Nenu normal ve vadutunna
Fungus rakunda undalante emcheyali
Vepapindi(neem cake) 2 spoons mix cheyandi...
R u using neem cake bro....... How grass is growing now
Naku goduma gaddi kavali sir.pampistara.
డిపార్ట్మెంటు స్టోర్ అంటే అవి యెక్కడ ఉంటాయి.వాటి అడ్రస్ యెలా తెలుసుకోవాలో కాస్త వివరంగా తెలియజేయగలరని విజ్ఞప్తి.
DMART VIJETHA super market lantivi andi
How many times can we cut the grass
Only once andi
Praveen garu nenu chala sarlu try chesanu kani marla meeru cheppinattu try chestha seeds vesina tharuvatha shade lo pettala
పెట్టాలి
Enduku anta sagadesi cheptunnaru bro ....
Roju ki enni sarulu water poyali
Sradha ga poste okkasari chalu
పాత మట్టి మళ్ళీ ఎప్పుడు ఉపయోగించుకోవాలి? అలా అనుకుంటే మట్టి ప్రతీ సారి సేకరించి బయట పదివేయడం అనేది ఇబ్బందే కదా.. ఏమైనా ఉపాయం చెప్పండి.
What answer he gave u ? I have same doubt pls reply me.
Pregnant lady thagoccha