THANDRI DEVA | FULL VIDEO SONG | CHRISTIAN DEVOTIONAL |

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • THIS SONGS OWN'S A SPECIAL PLACE IN MY LIFE....!
    Thank You Tenny Jinans John Anna For Letting Me Do This,
    Its A Great Joy & Blessing To Render This One....!
    This Is & Will Be My Favourite...!
    AG2+AGA
    Team SwipeUp You Guys Are Love !
    Credits -
    Singer - Noel Sean
    Composed By Tenny Jinans John
    Lyrics - Christopher Chalurkar & Deepak Dinakar
    Music - Ram Kolthuri
    Producer - Noel Sean
    LYRICS -
    Thandri Deva Thandri Deva
    Naa Sarvam Neevayya
    Nevunte Naaku Chalu………………2
    Naa Priyuda Naa Pranama
    Ninnaaradinchedan…
    Naa Jeevama Naa Snehamaa
    Ninnaaradinchedan…..
    Thandri…Devaaaaaa….Anandamaaaa
    Nee Vadilo Naku sukhamuuu……………..2
    1 Ch : -
    Nee Premaa Varninchutaa Naa Valla Kadayyaa
    Nee Krupani Vivarinchuta Naa Brathuku chaladayyaa…………………2
    Thandri…Devaaaaaaa….Anandamaaaa
    Nee vadilo naku Sukhamuuu……………..2
    Thandri Deva…….
    2 Ch : -
    Naa Prana Snehithuda Nee Sannidhi Parimalame
    Jhunti thene kanna….
    Nee Premaa Madhuramayyaaaa……………..2
    Thandri…Devaaaaaaa….Anandamaaaa
    Nee vadilo naku Sukhamuuu……………….2
    Thandri Deva…….Thandri Deva………..
    23.07.23 - A New Beginging...BETHEL !

Komentáře • 2K

  • @NoelSeanOfficial
    @NoelSeanOfficial  Před rokem +1486

    Thank you One & All For Taking Time To Watch This Song…You All Made It All The More Special ❤

  • @chandrapalyanati9449
    @chandrapalyanati9449 Před rokem +1233

    తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా
    నీవుంటే నాకు చాలు (2)
    నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్
    నా జీవమా నా స్నేహమా నిన్ అరాధించెదన్ (2)
    నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా
    నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా (2)
    తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
    నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే
    జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా (2)
    తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)

  • @devid5952
    @devid5952 Před rokem +3089

    సినిమా రంగంలో కి వేళ్లకు అన్న, దేవుడు నీకు గొప్ప తలం తు ఇచ్చారు అది కేవలం దేవుని కోసము వాడు.

  • @vijay85321
    @vijay85321 Před 8 měsíci +81

    సినిమా రంగంలో ఉన్న వారందరు ఆత్మ రక్షించబడాలని దేవుని ప్రార్థన చేద్దాం

  • @charangamer1058
    @charangamer1058 Před rokem +267

    2023 కూడా ఇంత మంచి పాట వినేవాళ్ళు ఎంత మంది.

  • @Eshureddy000
    @Eshureddy000 Před rokem +830

    Greatest man in the history
    He had no servants, yet they called him master
    He had no degree, yet they called him teacher
    He had no medicine, yet they called him healer
    He had no army, yet kings feared him
    He had no military battles, yet he conquered the world
    He committed no crime, yet they crucified him
    He was buried in tomb, yet he raised and lives today
    His name iss jesuss............. ✝🙂

  • @balijepalliamrutha4132
    @balijepalliamrutha4132 Před rokem +539

    Now I'm in MBBS 3rd yr , at my school days in my 4-5th standard I think,,Noel anna came to teach us christian Sunday school songs I still remember,,now the same anna is back with Christian song after 12-13yrs soo glad for you anna ! I'm glad that your back with worshipping God. God bless ❤

  • @jathin.2020
    @jathin.2020 Před rokem +770

    అన్న నువ్వు ఈ సాంగ్ పడినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది....
    సమస్త మహిమ ఘనత యేసు కె చెల్లును గాక......
    Good bless U all.....❤💐🤝

  • @manojreddy7957
    @manojreddy7957 Před rokem +258

    Being a Hindu I listen this song daily such a peace ❤️

    • @sravankumarsingam
      @sravankumarsingam Před rokem +20

      The real peace is within jesus

    • @Pris4008
      @Pris4008 Před rokem +7

      ​@@sravankumarsingam
      Exactly 💯 correct ga cheppaaru bro

    • @lysipatta6917
      @lysipatta6917 Před 9 měsíci +5

      నీ వొడిలో నాకు సుఖము (దొరికింది మీకు)గాడ్ బ్లెస్ యు బ్రదర్

    • @nayariesrani4914
      @nayariesrani4914 Před 8 měsíci +2

      Really peace is with in lord only

    • @babimuchu674
      @babimuchu674 Před 8 měsíci +1

      God bless you annayya 🙌🙌

  • @mandalamariyadas6094
    @mandalamariyadas6094 Před rokem +124

    ఎక్కడికి వెళ్లావు బ్రో ఎన్ని రోజుల్లో ఎంత చక్కగా పాడావు ఈ పాట....కీప్ గోయింగ్... noel బ్రో

  • @dineshkarthikattinjeri777
    @dineshkarthikattinjeri777 Před rokem +178

    దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు అన్న
    ఇకనైనా సినిమాలు అన్నీ వదిలేసి దేవునితో ఉండు అన్న

  • @PremkumarMaloji-ok9vw
    @PremkumarMaloji-ok9vw Před 3 měsíci +74

    మన దేవుడు చాలా గొప్పవాడు anna.. కానీ మనమే ఆయనను వదిలేస్తున్నాము 😢😭

  • @Simplicity_54
    @Simplicity_54 Před rokem +236

    ఇప్పటికైనా దేవుని పనిలో ఉండండి అన్న
    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు....

  • @Ysrcptirupati
    @Ysrcptirupati Před rokem +113

    లోకనుసరంగా గొప్ప గొప్పవాళ్ళు దేవుని తెల్సుకుంటున్నారు. స్త్రోత్రం తండ్రి. యేసయ్య రాకడ రాక మునుపేయ్ మనం అంత దేవుని ఆనందం తో స్తుతి ఇద్దాం ❤

  • @mhepsiba99
    @mhepsiba99 Před rokem +230

    సూపర్ గా పాడారు అన్న... నిజంగా యేసయ్య వడి లోనే మనకు నిజమైన సుఖము, ఆయనే మన ఆనందం, మంచి తలంతులు ఇచ్చారు దేవుడు మీకు,మూవీస్ ఇండస్ట్రీ లోకి వెళ్ళకండి,,,,యేసయ్య కోసం మాత్రమే జీవించండి

    • @ambedkaryouthrachavaripale9050
      @ambedkaryouthrachavaripale9050 Před rokem +2

      Amen sisters 🙏 🎉

    • @EXSABB
      @EXSABB Před rokem

      @@ambedkaryouthrachavaripale9050

    • @user-bh9jp4hu6y
      @user-bh9jp4hu6y Před 6 měsíci +1

      Anna nuvv idi kevalam pata kosam mathram padaku yesu kristu gurinchi thelusukoni padu viswasam tho padu appudu ayana mahimanu chudagalavvv.

    • @syamrayapudi7036
      @syamrayapudi7036 Před měsícem

      jesus love ❤️ please 🙏 me for

  • @Harishvinnu2023
    @Harishvinnu2023 Před rokem +81

    అన్నా నీలాంటి వాళ్ళు దేవుని కోసం పని చేస్తే చాలామంది మారు మనస్సు పొందుతారు 💯 ....నీవు ఇలాగే దేవుని కోసం పాటలు పాడాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను... god bless you anna

  • @nagendrapotti
    @nagendrapotti Před rokem +43

    హాయ్ అన్న నువ్వు మన ప్రభువైన యేసుక్రీస్తు నీ తెల్సుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నదన్నా నాకు

  • @pedapudigunasekhar5833
    @pedapudigunasekhar5833 Před rokem +160

    మిమ్మును, మీ కుటుంబమును దేవుడు దీవించును గాక! సమస్త మహిమ, ఘనత నా యేసుకే చెల్లును గాక!. Amen

  • @NikhithaUbbana
    @NikhithaUbbana Před 8 dny

    2024 లో ఈ పాట వినే వాళ్ళు ఎంతమంది ఈ పాట విన్నప్పుడు ఎంతమంది కి మనసు ప్రశాంతం గా ఉంటుంది......

  • @MaheshJoel
    @MaheshJoel Před rokem +10

    In 2011 I worked for Music director chakri sir in his office at krishnanagar. At that time I met you Noel Anna. You gave me your "BEGOTTEN" music album CD. It led me in CHRIST. Finally I totally quit from Cinema 🎥 industry. now I'm being a witness of JESUS. Please Noel Anna don't go to the cinema industry. Please do more ministry for GOD only. This is only my humble request for you Anna. Thank you so much. Glory to GOD all mighty 🙌🏻🙏🏻

  • @smyrnagracevlogs5476
    @smyrnagracevlogs5476 Před rokem +86

    అన్నా దేవుడు మీకు మంచి తలంతు ఇచ్చారు ఇంకా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళకుండా దేవుని కోసమే బ్రతకండి దేవుని ఒడిలోనే మనకు సుఖమును ఆనందమును మన జీవితం లోనికి ఎన్నో అవమానాలు మనకి మంచి అనుభవాలని నేర్పిస్తాయి చాలా బాగా పాడారు అన్నా

  • @Nagaraju-nz1ky
    @Nagaraju-nz1ky Před 3 měsíci +4

    దేవుడు మీమును ఇక దేవీచును గాక బలపరచును గాక ఆమెన్

  • @balukiller6743
    @balukiller6743 Před 11 měsíci +11

    దేవుడు మిమ్ములను కచ్చితంగా దేవుని పనికి వాడబడి హెచ్చింప చేస్తాడు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @veeracharikasarla130
    @veeracharikasarla130 Před rokem +17

    దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను ఆయనకై ఉపయోగిస్తున్నారు, దేవునికే మహిమ కలుగునుగాక.మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినుగాక.🎵🌅🙏

  • @akhakshakrko8086
    @akhakshakrko8086 Před 7 měsíci +21

    I'm leaving this comment so whenever likes my comment i am come back and listen to this holy masterpiece.

  • @nmounika6599
    @nmounika6599 Před rokem +7

    సినిమా వాళ్ళు ఎంత దేవుని లోనికి వచ్చేస్తే చాలా దేవునికి మహిమ కలుగును 🙏🙏

  • @user-gb4tb7mi2g
    @user-gb4tb7mi2g Před 7 měsíci +15

    Thandri Deva thandri Deva
    Na sarvam nevayya
    Ne unte naku challu (2)
    Na preyuda na pranama nen aradhinchedhan
    Na jevama na snehama nen aradhinchedhan (2)
    Thandri Deva......anandhama
    Ne odelo....naku sukhamu (2) Thandri Deva....
    Ne prema varninchuta
    Na vala kadhayya
    Ne krupanu veevarenchuta
    Na bradhuku chaladhayya (2)
    Thandri Deva....... anandhama
    Ne odelo....naku sukhamu (2)
    Thandri Deva.....
    Na prana snehethuda
    Ne sanedhi paremalame
    Junte thene kana
    Ne prema madhuramayya (2)
    Thandri Deva....... anandhama
    Ne odelo....naku sukhamu (2)
    Thandri Deva........

  • @ashaasha5612
    @ashaasha5612 Před 27 dny +2

    தேவனுடைய ஆசிர்வாதம் உன்னோடு இருக்கும்

  • @sukalam9342
    @sukalam9342 Před 10 měsíci +5

    దేవుని సాంగ్స్ పాడినందుకు చాలా ధన్యవాదములు ఇప్పటికైనా నీ తలంతు దేవునికి వాడండి దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదిస్తాడు

  • @kandulakalpana9283
    @kandulakalpana9283 Před 8 měsíci +5

    ప్రాణాలు పోతున్నాయి ఈపాట వింటే ✝️✝️✝️✝️✝️✝️✝️✝️ iloveyou జీసస్ 😭😭😭😭😭😭😭😭

  • @manilkumar7039
    @manilkumar7039 Před rokem +13

    నా మనసు కరిగిపోయింది అన్న నీ పాట వల్ల దేవుని కృప నీకు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా

  • @gowrigowri4926
    @gowrigowri4926 Před rokem +15

    అన్నయ్య మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు దేవుని పాట పాడుతుంటే చాలా సంతోషం గా ఉంది అన్నయ్య దేవుడు మీతో ఉన్నాడు అది మరచి పోకు అన్నయ్య గాడ్ బ్లెస్ యూ అన్నయ్య

    • @gowrigowri4926
      @gowrigowri4926 Před rokem +1

      మీకు తెసు కద మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎంత బాద పడ్దారు అప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడారు ఐది ఎప్పుడు మరచి పోకు అన్నయ్య ఈ సినిమా లు అన్ని వదిలేసేయి హ్యాపీగా దేవునితో ఉండు మీకు అంత మంచే జరుగుతుంది

    • @Ruthu__Ruthu
      @Ruthu__Ruthu Před rokem

      God bless you bradaru

  • @Creativehackeranil
    @Creativehackeranil Před rokem +1

    Greatest man in history
    He had no servants, yet they called him master
    He had no degree, yet they called him teacher
    He had no medicine, yet they called him healer
    He had no army, yet kings feared him
    He had no military battles, yet he conquered the world
    He committed no crime, yet they crucified him
    He was buried in tomb, yet he raised and lives today
    His name iss jesuss...... ✝️🙏🙂🛐

  • @basaboinaravi
    @basaboinaravi Před rokem +8

    Noel brother it's great opportunity you to be in his way... John 3:16 following in your heart and future..
    Please give your soul to Jesus.
    He will make all this possible to you in terms of health, wealth and good church as you like Sheppard.

  • @mutyalajohnmoses
    @mutyalajohnmoses Před rokem +42

    Anna nuvvu Christian songs Chala padaali Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ I love you your voice jesus is only great lover inth unerverse

  • @sheebapeddada9142
    @sheebapeddada9142 Před rokem +11

    లోకనుసరమైన జీవితం దుఃఖం
    పుట్టిస్తుంది...
    లోకాన్ని సృష్టించిన (దేవుని) వైపు
    మీరు పూర్తిగా తిరిగిన యెడల
    మీకు సమస్తము మేలే జరుగును
    ఈ లోకపోకడలు మనకు
    వద్దు brother
    God bless you 🙌🏻
    1 john 2:15

  • @sandulamurali222
    @sandulamurali222 Před 10 měsíci +3

    ఈ ఉదయకాల సమయంలో నిన్న ఆరాధిస్తూ ఉంటే అది నీకే మహిమ థాంక్యూ తండ్రి ,నీ ప్రేమ నిజంగా వర్ణించలేనేది ఎవరు చూపించలేనిది థాంక్యూ తండ్రి ఈ లోకంలో నాకేది వద్దు నీవుంటే చాలు తండ్రి నాతో 🙏🏻

  • @d.shakeelavali2514
    @d.shakeelavali2514 Před rokem +42

    చాల బాగ పడరు అన్న మీరు ఇంకా ఆత్మీయముగా ఎదగాలి అన్న దేవుడు మిమును దివించుదును గాక అమెన్

  • @chittamsettyvenkatesh4913
    @chittamsettyvenkatesh4913 Před 10 měsíci +12

    అన్న చాలా అద్భుతమైన సాంగ్ దేవుని కృపా ఎల్లపుడు నీకు తోడుగా ఉండును గాక 🙏🙏🙏

  • @sunnyvanthala9678
    @sunnyvanthala9678 Před rokem +7

    దేవుడు నిఖిచినవరని దేవునికోరాకే వాడు అన్నా ప్రైస్ ది లార్డ్ ఆమేన్

  • @jonnalagaddadayakumar17
    @jonnalagaddadayakumar17 Před rokem +41

    ❤️జుంటితేనే కన్న నీ ప్రేమ మధురామయ్య💯✝️

  • @dasarirambabu4974
    @dasarirambabu4974 Před rokem +8

    మంచిగా పాడైన అన్న దేవునికి స్తోత్రము కలుగును గాక

  • @SathwikSathwik-bd5gz
    @SathwikSathwik-bd5gz Před 10 měsíci +3

    When we are born thallivadilo sukam but when we grow up sukam yesaia vadilone tq for this wonderful song

  • @shantiisaac2730
    @shantiisaac2730 Před 2 měsíci +1

    May our Heavenly Father bless you abundantly with good health wealth and wisdom my bro... My tears are flowing while listening to this song... Yes... We leave him he never left us alone in this world....

  • @muralinutakki8841
    @muralinutakki8841 Před rokem +88

    ప్రాణం పెట్టి పాడవు అన్న ❤

  • @jagahimaraka371
    @jagahimaraka371 Před rokem +5

    అన్న very nice song and sweet voice దేవుడు నీకు చక్కని తలంతులు ఇచ్చారు దేవుని పనిలో నీలాంటి వాళ్ళు ఉండాలి అన్నయ అలాగే మీరు దేవుని కోసం మాత్రమే వాడబడలి మీలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు praise the lord bradhar mekosam prayer chestamu

  • @sscricket7559
    @sscricket7559 Před rokem +27

    Noel Anna it's superb lyrics super voice and wonderful song Do more Jesus Songs like this because Your voice will suit you in this 🙏 and hits different with lyrics Please do more songs like this it's my request Anna God bless you with more sucess 👑

  • @jaggayyapetaking410
    @jaggayyapetaking410 Před 2 měsíci +1

    Anna meru chala baga padaru enka eno jesus songs padali ani prabhu ni perata manavi chestunam

  • @mounikaboini4330
    @mounikaboini4330 Před rokem +4

    100 times Vina e song eppudu vinna edho taliyani happyness

  • @chinnuentertainment1883
    @chinnuentertainment1883 Před rokem +18

    Brother Noel more than anything else in this world God loves you, He cares for you. Awsome lyrics and so beautifully sung. Wanted more songs from you and may the Almighty God be with you. Praise the Lord.

  • @user-ep7pu8vz5o
    @user-ep7pu8vz5o Před 6 měsíci +21

    2024 ee song enthamandhi ventunnaru🎉

  • @ivithikasheru
    @ivithikasheru Před rokem +32

    This Is Amazinggg ❤

  • @ObulesuBandi-fn2rs
    @ObulesuBandi-fn2rs Před 4 měsíci +2

    Devudu echena jevethane vaduko anna god will bless you and your family's life long anna❤❤❤🎉🎉🎉

  • @dasspathri8808
    @dasspathri8808 Před rokem +8

    దేవుడు నీకు తోడుగా ఉడునుగాక

  • @BlessyGracyMercy
    @BlessyGracyMercy Před rokem +9

    By seeing this I'm getting love fever for my JESUS 💓😍😍 my god is good all the time

  • @swapnavijju2385
    @swapnavijju2385 Před rokem +6

    Felt very much happy while watching this song bro.....no one loves us lik jesus in this world.....love is nothing but jesus...the other name of love is called jesus.....we can find everything in jesus.....love you lord.... nothing is permanent in this world expect god....grow in christ & live for jesus.....gud luk anna....

  • @jhansirani4456
    @jhansirani4456 Před rokem +6

    Today this song sang in our church... Happy to know this song is from you.... Proud of you Noel.... Keep increase your faith in Jesus christ

  • @maheshkambala2257
    @maheshkambala2257 Před rokem +14

    నైస్ సాంగ్ అన్న దేవుడు నిన్ను దీవించును❤

  • @libertychome
    @libertychome Před rokem +6

    Today this song was played in our auditorium at st.anns clg for women in eluru..Anna really you are such a blessed person ...keep singing more jesus songs❤

    • @vaniagniparthi5532
      @vaniagniparthi5532 Před rokem

      Hello iam also old student from St Ann's college lovely college

  • @jashuvaemmanuel9597
    @jashuvaemmanuel9597 Před rokem +17

    Anna views takkuva vastay ani chudaku manchi song chesav may god bless you anna

  • @pavitraraj6984
    @pavitraraj6984 Před rokem +9

    I remember came to our church and was singing songs with your guitar, I could see now how mighty God has used you for his glory through this song , I've literally felt that love of a father and spirit while listening to this . Thanks Noel for reminding his great love for his people!!

  • @vinodkumaevinodkumar2952

    దేవుని నమినదుకు థాంక్స్ అన్న నిహు చాలా సంతోషంగా ఉండాలి

  • @meenakumaribirudula592
    @meenakumaribirudula592 Před 10 měsíci +3

    Thank you bro....
    ఈ పాట వింటుంటే పరిశుద్దాత్మ తో నిండి .....కృతజ్ఞతతో. కన్నీరు అగటం లేదు .....
    దేవుడు మీకు ఇచ్చిన తలాం తు ల కొరకై వేలాది స్తోత్రములు .....

  • @entity5678
    @entity5678 Před rokem +8

    Such a wonderful song..May it reach many people and touch their lives to give their hearts onto Lord Jesus..Praise the Lord!!

  • @msrohan1814
    @msrohan1814 Před rokem +17

    Your come back in jesus songs gave joy on my face literally loved every bit of the song
    Jeaus loves youv💌

  • @sirishabandarapu
    @sirishabandarapu Před rokem +4

    Per day నేను tentimes paine వింటాను చూస్తూ ఉంటాను your so blessed sir

  • @vidyakandikatla5261
    @vidyakandikatla5261 Před rokem +12

    Praise the Lord Brother Noel,You sang the song with whole heartedly brother.All praise to Our God.Amen Amen 🙏

  • @Hananiah4250
    @Hananiah4250 Před rokem +12

    చాలా చాల అధ్బుతంగా పాడినారు అన్న...God bless you

  • @SurepallyAnithaBujji
    @SurepallyAnithaBujji Před 2 měsíci +1

    Praise the lord annaya nuv yeppudu devuni premalo ne undali Annaya nii family Antha devudu goppaga asirvadinchali Annaya inka

  • @undrubhavana1497
    @undrubhavana1497 Před rokem +4

    God bless you...Noel anna
    Devuni krupa meku eppudu toduga vundali anna...❤

  • @madavijayakar7801
    @madavijayakar7801 Před 10 měsíci +3

    చాలా మంచిగా రాశారు.యేసయ్య. నామానికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @maheshroji7244
    @maheshroji7244 Před rokem +4

    Bro me tone chala bagundi meru enkka yessayya songs padali ee song ee roju 20 time s vinnamu chala happy ga undi bro god bless you

  • @gangadideepak6204
    @gangadideepak6204 Před rokem +1

    దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా వాడుకొనును గాక యేసు నామములో ఆమెన్🙇‍♂️

  • @NallavallaObulesu-zn1nf
    @NallavallaObulesu-zn1nf Před 2 měsíci +1

    Anna Naa life antha bayam bayam ga , yedho lotu la undhi , ghost dreams vastunai anna prathisaari...😢.... jesus songs ani search chesanu ee song vachindhi , manasuki baavundhi anna . Tq and plz pray for my family guys...🙏

  • @keerthidavidson2331
    @keerthidavidson2331 Před rokem +9

    Ur voice Expresses deep feeling of love u have for God.. Noe Anna....wat a suthing voice..❤️🙌

  • @bwsandy
    @bwsandy Před rokem +4

    Brother, Jesus is awesome and that's wat this song is about. He surely has a plan for you. Whether it is in the industry or outside the industry that's for you to figure out sitting at His feet. I beseech you to wait upon the Lord and do exactly what He says and not what we say or desire for you. Seek Him and He will show the way.

  • @05siripatikavya21
    @05siripatikavya21 Před rokem +6

    PRAISE THE LORD 🙏🙏🙏 ANNA
    GLORY BE TO THE ALL MIGHTY GOD 👑👑👑
    GLORIOUS SONG 🕊️🕊️🕊️🕊️🕊️

  • @harsha8758
    @harsha8758 Před rokem +2

    GOD is GREATE, so we are WORsHIPING HIM

  • @krbjeremiah6393
    @krbjeremiah6393 Před 6 měsíci +3

    బ్రదర్ మీరు పాడితే ఇంతమంది హృదయాలు స్పందించాయి కాబట్టి మీకివ్వబడిన తలాంతును గుర్తించి దేవునివశమవ్వగలరా 🙏🙏🙏

  • @sravanthialameniti-nj5xq

    I Love Your Voice Noel Garu Praise To God

  • @Kuttyvlogs123
    @Kuttyvlogs123 Před 11 měsíci +9

    What a lyrics brother... excellent voice alsoo... tq noel brother for this song to us ❤😊

  • @RojaRaniPeeka-mh6ff
    @RojaRaniPeeka-mh6ff Před 6 měsíci +1

    అన్న చాలా బాగా పాడారు ఇంకా ఎన్నో మధురమైన పాటలు దేవుని కోరకు పాడలానీ కోరుకుంటూ న్నాను అన్నయ్య 🙏🙏

  • @SudhaNeela
    @SudhaNeela Před 7 měsíci +1

    Annayya chaala spiritual ga paadaru elaage devudu anekachotla aayana ki sakshiga vadabadalani korukuntunnanu praise the lord 🙏

  • @komalaprinces7747
    @komalaprinces7747 Před rokem +12

    Bro really heart touching song. You sang very wonderful. Thank you so much. Please bring many more songs like this. And please lead us to Christ with your talent.

  • @SlaveofJESUS137
    @SlaveofJESUS137 Před 11 měsíci +6

    Very Nice
    Praise Be To CHRIST Alone 🙌

  • @mosessms
    @mosessms Před rokem +11

    All Glory to the God❤️✨ thanks for this song Noel bro. It is amazing🔥Would love to listen more songs from you❤️

  • @Rufus-zq7lj
    @Rufus-zq7lj Před rokem

    సినిమా లో సుఖం ఉండదు, దేవుని సన్నిధిలో సుఖం ఉంటుంది. దేవుని పని లో ఉంటే, దేవుడే నిన్ను చూసుకోగలడు, ఇప్పటి కయినా నీ గత జీవితం మరచి, దేవుని పాదాలు దగ్గరికి రా తమ్ముడు 🙏🙏

  • @WordsofWisdom_56
    @WordsofWisdom_56 Před 3 měsíci

    After checking all the comments, my heart is craving to ask you like all of them..
    Come home,God is waiting Noel Jii...Stop singing for people , but come back to him n worship him, Glorify him alone ❤✝️Waiting for your complete repentance and submission to God 💯

  • @user-wq4xb5xj1j
    @user-wq4xb5xj1j Před rokem +3

    Praise the Lord asayya nenu divenchu Gaka anna ✝️🙏🙇

  • @Mosesdaniel77
    @Mosesdaniel77 Před rokem +9

    Wonderful song with an exceptional voice Noel! Many more to come.

  • @samsamuel0630
    @samsamuel0630 Před rokem +5

    Dear brother, happy to hear this beautiful song, it brings more happiness when u sang it and also if u really accept these lyrics are true please don't go back to movies, it's the Gift of God and God is expecting you to sing for Him, Bible says everything is created by Him and for Him, so you have this gift of singing it's because of God's Glory, please sing for Him and live for Him, God bless you dear brother... ❤❤

  • @childofgodvr629
    @childofgodvr629 Před 9 dny

    1 John 4:16 And so we know and rely on the love God has for us. God is love. Whoever lives in love lives in God, and God in them.

  • @t.bhavansakshivlogssaritha846
    @t.bhavansakshivlogssaritha846 Před 11 měsíci +2

    Thandri deva anandhama nee vadilo maku sukam amen

  • @Jyothikonakalla123
    @Jyothikonakalla123 Před rokem +13

    Anna, please sing more peaceful songs like this

  • @ashokarya4278
    @ashokarya4278 Před rokem +12

    Praise the lord Anna super song ❤❤

  • @sudharani6441
    @sudharani6441 Před 11 měsíci +5

    Super anna ee song vinte chala spiritual thoughts vasthunai tq so much❤

  • @charunidomala1711
    @charunidomala1711 Před rokem +1

    దేవుడు ఎలాంటివారినైన change cheyagala సమర్ధుడు nice sing song
    Devunilo unte automatic change physical and spiritual life stay along with God
    In industry past
    Future very important

  • @nareshchinthakuntla4545
    @nareshchinthakuntla4545 Před rokem +2

    Noel anna chala baaga paadaru...meeru devuni kosam enka chala paatalu paadali ,raayali..god bless you anna🙏

  • @mariyanrao7812
    @mariyanrao7812 Před rokem +9

    సూపర్ సాంగ్ అన్నయ్య వందనాలు

  • @swathiskitchendiaries8932

    Beautiful soulful singing 😇 i usually begin my day by playing worship songs and chanced upon your song and this is one one of my fav songs and close to my heart ❤️ so glad to have a loving father 🥰