కలం.. గళం..పరిమళం . | సూపర్ స్టార్ కృష్ణ హిట్స్ - 2 | రమేష్ నీలం.

Sdílet
Vložit
  • čas přidán 24. 12. 2021
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాటలు
    ఇప్పుడు మీచేతిలో...సూపర్ స్టార్ కృష్ణ
    నటించిన చిత్రాల నుంచి..రెండవ భాగం.
    రమేష్ నీలం.
    పాత పాటల ఆరాధకులకు , ప్రియ మిత్రులు అందరికీ 🙏 . సూపర్ స్టార్ కృష్ణ నటించిన కొన్ని తెలుగు చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని headphones లో ఆస్వాదించండి .
    #kalamgalamparimalam#madhurageetalu
    చిత్రాల మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
  • Hudba

Komentáře • 285

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 Před rokem +2

    Thankyou neelam KRISHNA gaaru 👍

  • @ramachandramurthynookala15

    జై సూపర్ స్టార్

  • @sanjeevarao9274
    @sanjeevarao9274 Před 2 lety +14

    కృష్ణ గారు ఎంత మంచి మనిషో పాటలు కూడా అంత చక్కగా ఉన్నాయి చిన్నగున్నప్పుడు రేడియోలో విన్నటుంది నాకు కృష్ణ అంటే మహేష్ అంటే చాలా ఇష్టం. కృష్ణ super స్టార్ .పాటలు super

  • @rajaraosavalam5711
    @rajaraosavalam5711 Před rokem +4

    Me patalu vintu migilina e sesha jeevitam haiga bratikesta my lovely hero🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshgoud2397
    @nageshgoud2397 Před 2 lety +6

    సూపర్

  • @lakshmichaganti5238
    @lakshmichaganti5238 Před rokem +9

    ఎంతోమంచి పాటలను గుర్తు చేసే మీకు ధన్య వాదాలు

  • @chadaramjaganmohanrao3393

    mee voice chala bagundi.. alage lakshaladi abhimanulunna hero krishna gari patalu hits enno unnayi... anni superhit songs..

  • @balasubrahmanyamindraganti752

    Adbhutam sir nice songs selected🙏🙏🙏🙏

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před rokem +2

    Good program Thanks Neelam Ramesh garu ❤

  • @srinivasreddymalla4198
    @srinivasreddymalla4198 Před 2 lety +3

    Supar sag

  • @kunabhanojirao4604
    @kunabhanojirao4604 Před rokem +6

    కృష్ణగారు లేరంటే నమ్మలేకున్నను... అతని సినిమాలు మధురం...ఆ రోజులు మళ్ళీ వస్తే... గుర్తుచేసిన మీకు ధన్యవాదాలు...

  • @ponnalakrishnamurthy6585

    నేను యన్ టి ఆర్ అభిమానిని. నాకు ఆరాధ్య దైవం యన్ టి ఆర్. అయినా కృష్ణ సినిమాల్లో చాలా పాటలు చాలా బాగుంటాయి ...అందుకే ఇష్టం. జోహార్ యన్ టి ఆర్! జోహార్ కృష్ణ!

  • @ankaliasr4281
    @ankaliasr4281 Před rokem +3

    Star star Super star

  • @mdevakumar7258
    @mdevakumar7258 Před rokem +3

    Neelam Ramesh gaariki 🙏🙏🙏🙏🙏 Super Duper hits SONGS Legend Super ⭐ krishna gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ninginelamuchatlu9732
    @ninginelamuchatlu9732 Před rokem +4

    రేడియో లో విన్నట్టు బాగుంది 🙏

  • @thumkuntaravinder8145
    @thumkuntaravinder8145 Před 2 lety +6

    Super starkrishna.NSK.NSK ZB

  • @rbnyadav6391
    @rbnyadav6391 Před 2 lety +3

    Naa abhimana natudu super star krishna 🙏🙏🙏✅👍

  • @neelamramesh5474
    @neelamramesh5474  Před 2 lety +21

    వావ్ ఊహించని స్పందన . కృష్ణ గారికి ఇంతమంది .. ఫాలోఇంగ్ ఉందని ...విన్న పాటలే మళ్ళీ మళ్ళీ వింటున్న మిత్రులకు ధన్యవాదాలు . మరికొన్ని సూపెర్ సాంగ్స్తో త్వరలో మీ ముందుకు ..

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 Před rokem +3

    Super songs

  • @srilaxminarasimhaswamytemp974

    Very super songs🎵🎵🎵🎵🎵🎵

  • @Prasansu
    @Prasansu Před 2 lety +28

    చాలా మథురమైన, హుషారైన పాటలు. చాలా హాపీ....

  • @umrumr11
    @umrumr11 Před 2 lety +26

    , సార్ నేను చిన్నప్పటినుండి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని ఆయన సూపర్ హిట్ సాంగ్స్ ని అందించిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు

  • @srbhimannabhimannasr7334
    @srbhimannabhimannasr7334 Před 2 lety +14

    Spb nenokaprema piasinisong,myheartly,touching,song

  • @malleshakku7721
    @malleshakku7721 Před 2 lety +4

    Super.song.❤️💐💐💐👌

  • @prasadraonalluri5886
    @prasadraonalluri5886 Před 2 lety +4

    Thank u very much sir.

  • @jamivenkataramana5776
    @jamivenkataramana5776 Před 2 lety +11

    Super sir

  • @lakshmisarojini6684
    @lakshmisarojini6684 Před 2 lety +3

    My favourite hero neynu ayana movies Anni chusanu asalu miss avaleydu eppatey key appatey key superstar ayaney

  • @yallamandalanagesh7781
    @yallamandalanagesh7781 Před 2 lety +11

    బాలు గారు.. కృష్ణగారికి పాడిన.. అద్భుతమైన మెలోడీ సాంగ్స్.. మరెవరికి పడలేదనిపిస్తోంది..!
    ఆయన మనల్ని వీడిపోయి.., , అక్కడ కూర్చుని
    కచేరీలు చేసుకుంటున్నాడు..! మనమే ఈ మధురమైన పాటలు వింటూ ఇలా బతికేస్తున్నాము..! " నవ్వుతూ బతకలిరా తమ్ముడు నవ్వుతూ చవాలిరా.." సచ్చినాక నవ్వలేవురా..! ఎందరేడ్చిన మరల తిరిగి రావురా..! కానీ మన బాలు .. ఎంతో భాదతోనే
    తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు..! మకోసం మళ్ళీ ఎప్పుడు పుడతావు బాలు..😢

    • @ramkin8871
      @ramkin8871 Před 2 lety +1

      Multi talented singer in INDIAN SP BALU

  • @chepyalayadaiah8045
    @chepyalayadaiah8045 Před 2 lety +4

    Best music sangeetm chesina variki na shathakoti vandanalu

  • @janakiramana1761
    @janakiramana1761 Před 2 lety +8

    Super⭐ KRISHNAGARI ki
    S p. Balu. Garu 1000 SONGSABOVE
    Patlupadaru

  • @Sai-ew6ts
    @Sai-ew6ts Před rokem +2

    Rip super star Krishna garu

  • @ravikumarkumar5820
    @ravikumarkumar5820 Před 2 lety +3

    Super sir,

  • @dogiparthyvenkatabapujigan894

    🌹👌🌹SUPERB
    పాటలన్నీ చాలా చాలా బాగున్నాయి ధన్యవాదములు 🌹

  • @deva.kona667
    @deva.kona667 Před 2 lety +10

    Super song's thank you అండి

  • @turpativenkatarao1797
    @turpativenkatarao1797 Před 2 lety +9

    Super

  • @thogitirajkumar6387
    @thogitirajkumar6387 Před rokem +3

    Super anna...

  • @kistappachoragudi973
    @kistappachoragudi973 Před 2 lety +10

    Super songs.thank you

  • @besthanagendra4876
    @besthanagendra4876 Před 2 lety +7

    Spb.. super singer all time indasri

  • @gubbalasiddu2895
    @gubbalasiddu2895 Před 2 lety +8

    Super star krishna garu 🙏

  • @satyamvipparthy6717
    @satyamvipparthy6717 Před 2 lety +18

    Paata paataku gnapakaalu..aarojullo radio lo vintu enjoy chesaanu ...malli ippudu.. memorable songs thank you sir...

  • @ravisankar2800
    @ravisankar2800 Před 2 lety +17

    Super star Krishna ⭐⭐⭐⭐

  • @srbgnrgdcakmmphy.sciences3250

    పాటలనే కాదు పాటలోని మ్యూజిక్ ను కూడా మొదటి నుండి చివరిదాకా వినాలని ఉంటుంది.

  • @geethakoduri9871
    @geethakoduri9871 Před 2 lety +3

    Super sir 🙏

  • @seetharamulug2337
    @seetharamulug2337 Před 2 lety +10

    Super brother

  • @venkatacharya6344
    @venkatacharya6344 Před 2 lety +12

    MEEKU SATHAKOTI VANDANALU SIR..YOU R GREAT...SOUL....

  • @prasadnaidu9431
    @prasadnaidu9431 Před 2 lety +6

    Super song s

  • @narasimhamurthybalivada2562

    ఈ పాటలు వింటుంటే, సూపర్ స్టార్ కృష్ణ గారు కల్మషం లేని చిరునవ్వే గుర్తుకొచ్చి మనసంతా ఏదో ఒక చెప్పలేని భాధ , ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  • @bhanuprasad734
    @bhanuprasad734 Před 2 lety +7

    Sir..chaduvukunerojullo..nenuekkuvaga...janaranjanilo..srotala...korikapai.....paatalu..ekkuvaga...vinevaanni.
    ..nenu..nakistamaina..patalu..korivintundevaanni...ippudu...meekalam..galam...parimalam...aarojulnigurtu...chestundi..thankyou...

  • @madakanagaraju49
    @madakanagaraju49 Před 2 lety +7

    Tq sir

  • @veerareddykarra4010
    @veerareddykarra4010 Před 2 lety +6

    Good song nice.pic.super

  • @kumarmore2109
    @kumarmore2109 Před rokem +1

    Allwhes super 👌 krishana garu

  • @dj-ed5gl
    @dj-ed5gl Před 2 lety +5

    supar chainal supar anna

  • @neelamramesh5474
    @neelamramesh5474  Před 2 lety +11

    నా పోస్ట్ లకు స్పందించినందుకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు .మీ రమేష్ నీలం .

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Před 2 lety +48

    సూపర్ స్టార్ అంటే ఆ రోజుల్లో సూపర్ ..💚

  • @cravikumar4384
    @cravikumar4384 Před 2 lety +6

    Superstar

  • @Vijay_gaming
    @Vijay_gaming Před 2 lety +7

    Very very good songs

  • @venkatasubbaiah2410
    @venkatasubbaiah2410 Před 2 lety +8

    Kalam. Galam. Parimalam. Mi. Patapatal. Allika. Mamanassuku. Haikolupuchunnavi. Ramesh. Anna. Maaku. Meeru. Pataalu. Balansu. Vunnaru

  • @srinivasubonala9369
    @srinivasubonala9369 Před rokem +3

    మధురనుభూతి లోకి పంపించారు మల్లీ

  • @tirupatirao1243
    @tirupatirao1243 Před 2 lety +13

    నమస్తే చాలా మంచి పాటలు నాకు ఎంతో నచ్చిన వి

  • @baskarbaskar8924
    @baskarbaskar8924 Před 2 lety +9

    Arojulalo super super super song

  • @syedsami542
    @syedsami542 Před 2 lety +7

    Super star is super star

  • @siddaravinder5641
    @siddaravinder5641 Před 2 lety +2

    ఆ రోజులకు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerareddykarra4010
    @veerareddykarra4010 Před 2 lety +8

    Very good song

  • @rmjnaik8237
    @rmjnaik8237 Před měsícem +2

    క లం గళం పరిమళం కు ధన్యవాదములు ఈ కృష్ణ గారి పాటల కూర్పు చాలా బాగుంది, ఇప్పటి తరం వారి కి చెప్పినా అర్ధం కావటం లేదు. వాళ్ళ తప్పు కా దు. వాళ్లకు లోకాజ్ఞానం లేకుండా చేసారు సమాజం లో. ఇప్పుడు వారికీ వయశోచ్చినా పాట ల లోని భావాన్ని అర్ధం చేసికొనే స్థాయి ఉండటంలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీ లాంటి వారు చేస్తున్న ప్రయత్నం అంది పుచ్చకోవటం లేదనే బాధ
    . మరివోకసారి మీకు ధన్యవాదములు ఈ పాటలు వింటుంటే హృదయం చాలా తేలికగావుంది

  • @shivashankergoud2517
    @shivashankergoud2517 Před 2 lety +7

    Very nice songs

  • @subbaraomanchikanti2840
    @subbaraomanchikanti2840 Před 2 lety +3

    Super duper songs.meeku maree maree dhanyavaadaalu

  • @chollanagendrarao9527
    @chollanagendrarao9527 Před 2 lety +7

    Naa China naati patalu
    Enta maduram
    Jnapakaalu teralu teralugaa...

  • @kameswarimaruvada5876
    @kameswarimaruvada5876 Před rokem +1

    Sir elanti patha patalu na bhutho nabhavishthiyi...ennallu vinna vinalane vuntundi.. Thanq

  • @ramavarapuvenkataramanamur4753

    Super star KRISHNA gari super hit songs. Evergreen Super star

  • @Ramesh-eu8zy
    @Ramesh-eu8zy Před rokem +2

    Thank you sir wonderfull songs
    Late ga vinnanu

  • @sivakumarpalamuru1500
    @sivakumarpalamuru1500 Před rokem +1

    Ramesh garu, excellent songs pettinaru👏

  • @deva.kona667
    @deva.kona667 Před 2 lety +12

    Super sir మీకు నా అభినందనలు

  • @govindharaobalivada9042
    @govindharaobalivada9042 Před 2 lety +1

    Well gathered Super hit film songs of Super star Krishna

  • @sundararajuburuga2555
    @sundararajuburuga2555 Před rokem +1

    Menu.krishnagari.abimanini.manchipayalu.chala.chala.happy.tank.u.sir.

  • @nageshwarraopilli9568
    @nageshwarraopilli9568 Před 2 lety

    Supper song s Thank you

  • @narasimhuluchakali4937
    @narasimhuluchakali4937 Před 2 lety +8

    Sar Bagunnara

  • @ramavathlachu3519
    @ramavathlachu3519 Před 2 lety +6

    Apr sri

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před rokem +1

    All songs are good Thanks Ramesh Neelam Garu ❤

  • @lalithasundari2592
    @lalithasundari2592 Před 2 lety +1

    Super ga vunnayi patalu

  • @jayarajukakumanu2244
    @jayarajukakumanu2244 Před 2 lety

    Congratulations sir
    Super vedeo

  • @ashokswamy3702
    @ashokswamy3702 Před 2 lety +4

    మరపురానివి మరియు అమూల్యమైనవి.

  • @rameshdegala922
    @rameshdegala922 Před 2 lety +14

    Best collection songs

  • @athramthukaram5396
    @athramthukaram5396 Před 5 dny

    మధురానుభూతి కల్గిస్తున్నవి మీ పాటలు అభినందనలు అండి..

  • @muralipalamala3337
    @muralipalamala3337 Před rokem +6

    మనసున్న మారాజు మా క్రిష్ణ గారి పాటలు అభిమానులమదికి అన్నివేళళా మధురానుభూతి. ధన్యవాదములతో...🙏

  • @chilukaravisinger3219
    @chilukaravisinger3219 Před 2 lety +1

    NSK 2nd song క్రొత్తగా విన్నాను రమేష్ గారు నీకు థాంక్స్

  • @narasimharajukakarlapudi8024

    Ramesh garu thanks Andi
    Very nice songs when I am young in 1970 to 1980

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Před 10 měsíci

    కృష్ణ గారి సినిమా పాటలు సూపర్. Evergreen. ఎన్నిసార్లు విన్న కూడా తనివి తీరదు.

  • @saiprasuna4947p
    @saiprasuna4947p Před 2 lety +5

    Kalam...Galam..Parimalam 🌹 Adhbutham🙏

  • @Tavva25
    @Tavva25 Před 2 lety +4

    EXLENT EVER GREEN SONGS

  • @srinivasp5493
    @srinivasp5493 Před 2 lety +4

    All are memory songs 👌👌

  • @hanumantharaml9288
    @hanumantharaml9288 Před rokem +1

    SuperSTAR krishna garante naku enaleni abhimanam.aayana paatalante madhurathi maduram.alanti hero mukam chusi brathikeyochu....anthati andagaadu...ma super star krishna.

  • @pkumarraja4967
    @pkumarraja4967 Před 2 lety +7

    అన్నా. రమేష్. అన్నా. నువ్వు. సూపర్ అన్నా .మంచి సినిమా పాటలు అందిస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏

  • @banothshankar2407
    @banothshankar2407 Před 2 lety +9

    Very super songs bro

  • @prabhakarareddy3740
    @prabhakarareddy3740 Před 2 lety +4

    Very good celestion

  • @venkatrajm7311
    @venkatrajm7311 Před rokem +1

    I am fan my yage 5th year super star 🌟 Krishna garu

  • @sitharamkv
    @sitharamkv Před 2 lety +7

    Excellent

  • @appalareddy2394
    @appalareddy2394 Před 2 lety +1

    The great ghattamaneni🤗🤗🤗🤗🤗🤗🤗

  • @chayakumar6258
    @chayakumar6258 Před 2 lety +1

    Super Hit songs

  • @venkatareddy9199
    @venkatareddy9199 Před rokem +2

    Thank You for old melodies

  • @arunaavadhanula1536
    @arunaavadhanula1536 Před rokem +1

    Nice songs
    Good collection