అరుదైన చండీదేవి మేధా దక్షిణామూర్తిల దర్శనం | 250 సం||ల పురాతనం మరో వెయ్యేళ్లు నిలిచేలా పునర్నిర్మాణం

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • @teluguthoughts
    Friends... Did you know that there is a second Medha Dakshinamurthy Temple in Hyderabad that you never knew about, and a very rare Chandimata Temple! Located in. Yes, Friends Saroornagar, this temple is 250 years old. But it was rebuilt to shine for another thousand years. Watch the video... Like if you like it. Please share if you can. Thank you.
    ఫ్రెండ్స్‌... హైద‌రాబాద్ లో మీకిప్ప‌టికీ తెలియ‌ని రెండో మేధా ద‌క్షిణామూర్తి ఆల‌యం, ఇక అత్యంత అరుదైన‌ చండీమాత ఆల‌యం ఉంద‌ని మీకు తెలుసా! యెస్ ఫ్రెండ్స్ స‌రూర్‌న‌గ‌ర్‌లో కొలువైన ఈ ఆల‌యం 250 సంవ‌త్స‌రాల పురాత‌నమైన‌ది. కానీ మ‌రో వెయ్యేళ్లు వెలిగేలా పున‌ర్‌ నిర్మించారు. వీడియో చూడండి... న‌చ్చితే లైక్ కొట్టండి. వీలైతే షేర్ చేయండి. ధ‌న్య‌వాదాలు.
    Camera: RED MI note 12 Pro 5G
    Mic: Boya & DIGITEK Wireless MIC
    Editing: VSDC video editor
    Music: Annamayya Keerthanalu
    This Video Link: • అరుదైన చండీదేవి మేధా ద...
    Location: maps.app.goo.g...
    #vijayaramalayam #ramalayam #medhadakshinamurthy #chandimatha #chandidevi #seetharama #vijayaganapathi #saroornagar #sarurnagar #hyderabad #hyderabadtemples #telugutemples #top10templesinhyderabad #telugubhakti #telugudevotional #alayam #adhyatmikamahiti #yatra

Komentáře • 68

  • @pasamumarani8414
    @pasamumarani8414 Před 3 měsíci +7

    జై శ్రీ రామ్ నాన్న
    ఇప్పటి వరకు నీవు చూపించిన దేవాలయాలలో కుంట్లూరు బ్రహ్మసూత్ర శివాలయాలు, ఇష్టకామేశ్వరీ అమ్మవారిని, పోచారం సర్వమంగళా సహిత స్పటిక లింగేశ్వరాలయాలని ధర్శించుకున్నాము
    నీకు ధన్యవాదాలు
    నీకు ఎల్లపుడూ శ్రీ రామ రక్ష ఉండాలని నీ చానల్ దినదిన ప్రవర్ధమానమై ఎదగాలని
    ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాము

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před měsícem

    మీ జీవితం ధన్యం.

  • @ramakrishnaraouppugunduri4831
    @ramakrishnaraouppugunduri4831 Před 3 měsíci +1

    Shyam garu you are really great Thank you once again

  • @pasamumarani8414
    @pasamumarani8414 Před 3 měsíci +3

    జై శ్రీ రామ్

  • @pasamumarani8414
    @pasamumarani8414 Před 3 měsíci +2

    చాలా ధన్యవాదాలు నాన్న
    మేము కుషాయిగుడ లో ఉంటాము
    1990 నుండి కుషాయిగుడ ప్రాంతంలో ఉంటున్నాము కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయ విశేషాలు మాకు తెలియదు
    నీ ద్వారా తెలుకున్నాక దర్శించుకొని మహదానందాన్ని పొందాము

  • @ramakrishnaraouppugunduri4831
    @ramakrishnaraouppugunduri4831 Před 3 měsíci +1

    Really you are great because lot of temples in and around Hyderabad you are showing to public and also Bhagawadgita slokams

  • @avatapallivenkatasatyaravi8380
    @avatapallivenkatasatyaravi8380 Před 3 měsíci +1

    చాలా బాగుంది. మీరు చూపించిన బ్రహ్మ సూత్ర శివాలయం కుంటూలారు చూపించారు. ధన్యవాదములు

  • @arramvaralakshmi9468
    @arramvaralakshmi9468 Před 3 měsíci +3

    Maro dakshinamurthy temple panjagutta lo vundhi and thank u for showing us this temple

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      ధన్యవాదాలు... మీరిచ్చిన సమాచారానికి కూడా

  • @ramakrishnaraouppugunduri4831
    @ramakrishnaraouppugunduri4831 Před 3 měsíci +1

    Jai Sri Ram

  • @bantinaragoni6666
    @bantinaragoni6666 Před 3 měsíci +1

    చాలా.ధన్యవాదాలు.సోదర

  • @Sreddipallybioguru
    @Sreddipallybioguru Před 3 měsíci +1

    Thanks for showing 250 years old historical temple ❤

  • @npushpa7
    @npushpa7 Před 3 měsíci +2

    Dakshina Murthy Temples in Hyderabad:
    1. Punjagutta
    2. Nagadevatha Temple - Thirumalgherry
    3. Chandi Devi Temple - Suroor Nagar

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      ధన్యవాదాలు... మీరు మంచి సమాచారం ఇచ్చారు.

  • @KumarBk-uf3hs
    @KumarBk-uf3hs Před 3 měsíci +1

    Nice

  • @Kotireddy-qt1ui
    @Kotireddy-qt1ui Před 3 měsíci +1

    Super brother. Many many thanks.

  • @user-yf3il2cj2r
    @user-yf3il2cj2r Před 3 měsíci +1

    హైదరాబాద్ లో ఉన్న చాలా ఆలయాలు చాలామందికి తెలియదు. నీ వీడియోల ద్వారా తెలుస్తుంది.. ఈ ఆలయం లో చండి అమ్మవారు విగ్రహ రూపంలో ఉంటుందా అన్న?
    అలాగే హైదరాబాద్ లో కపిల గోవు ఉన్న ఆలయం కపిల గోవును పూజిస్తున్న ఆలయం కూడా చూపించు అన్న... 🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      కృతజ్ఞతలు.... అవును చండీ అమ్మవారు విగ్రహ రూపంలోనే ఉన్నారు. కపిల గోవు ఉన్న ఆలయం కుంట్లూర్ లోని సీతారామ లింగేశ్వర ఆలయం వద్ద ఉన్నవి. ఆ వీడియో లింక్ : czcams.com/video/QVwcJpbiEzk/video.html

  • @venuvenkatesh2152
    @venuvenkatesh2152 Před 3 měsíci +1

    Jai sri Ram

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 Před 3 měsíci +1

    Thanks andi🙏🙏

  • @venkat2244
    @venkat2244 Před 3 měsíci +1

    Vandanam anna, inta endalo kuda inta manchi alaya darshanam cheinchinadu ku krutagnalu 🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      ధన్యవాదాలు... అంతా ఆ భగవంతుని అనుగ్రహం, మీ అందరి ఆశీర్వాదాలు, ఆదరణ నన్ను నడిపిస్తున్నాయి.

  • @padmabadam8562
    @padmabadam8562 Před 3 měsíci +1

    Thank you bro

  • @shivakumarkodarapu1395
    @shivakumarkodarapu1395 Před 3 měsíci +2

    Secunderabad mahnkali police station back side lalagudi lo chala old jammichettu temple unndhi main temple shivalayam Hanuman laxminarayan dattatreya navgrahalu ekkda visit chesi video pettndi

    • @jyothiyerram4383
      @jyothiyerram4383 Před 3 měsíci +1

      Chala powerful temple

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      ధన్యవాదాలు... తప్పకుండా ప్రయత్నిస్తాను

  • @Lovetrackz
    @Lovetrackz Před 3 měsíci +2

    జై శ్రీరామ్ ✨

  • @pallaviswaroop3134
    @pallaviswaroop3134 Před 3 měsíci +1

    Jai shree ram

  • @user-xt7cv5uq3r
    @user-xt7cv5uq3r Před 3 měsíci +1

    Jai shree ram 🕉️🔯🍌🍋🐚📿🦣🪔🌕🥥🥥🍉🌺🙏🙏🌅🍇☀️🦢🐪🌺🏵️📿🌕

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 Před 3 měsíci +2

    Chithkul అంటారు

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 Před 3 měsíci +1

    Jaisriram 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @padmabadam8562
    @padmabadam8562 Před 3 měsíci +1

    జై శ్రీరామ్

  • @Vedishwar
    @Vedishwar Před 3 měsíci +2

    Hi Sir

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      నమస్కారం... ధన్యవాదాలు...

  • @santhipriya3143
    @santhipriya3143 Před 3 měsíci +1

    ధన్యవాదముల్లు, ఓకే రోజు 11ఆలయాలను దర్శించి, తీర్థ ప్రసాదాలu .తీసుకుంటే .కోరికలు తీరుతాయని ఒక పంతులు గారు చెప్తుంటేవిన్నాను,

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 Před 3 měsíci +1

    Nenu durga Saptasati akkada chaala marlu paarayana chesanu. Naaku entho istam chandika అమ్మారు ante.
    Chikul lo kuda chandika అమ్మ vaaru kaani nilabadi 16 chetulato untaru. Alage sapta prakaar bhavani mata tample kuda 250 years paina nundi undi. Isnapur antaru akkada undi gudi. Bhojana సదుపాయం kuda undi. Vaikuntam ani balaji temple undi. Gananesh gadda, shani gadda ani kuda temples unnai
    Near sangareppy దగ్గర.
    Telisina vaallu vellandi.
    Ganesh gadda lo marakatha ganesh ante red గణపతి.
    Mangala vaaram pujalu yekkuva ga chestaru, పెళ్లి ki sambandhi yelanti problems unna slove avutai.
    Nenu regular ga darshinchu kune temples.

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      ధన్యవాదాలు... చాలా మంచి సమాచారం ఇచ్చారు. అందుకు కూడా

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 Před 3 měsíci +1

    Namaste, nenu 2016th lo తెలిసి vellamu. Ippatiki vedataamu.

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Před 3 měsíci +1

    Bhghavad Geeta nerpistuntr dunstrokevachindi please goddess give me good health summer classess

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      ధన్యవాదాలు... మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటా

  • @pasamumarani8414
    @pasamumarani8414 Před 3 měsíci +1

    నాకు G pay లు వగైరా లేవు నీ account details పెడితే నాకు తోచిన సహాయం చేస్తాను

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      ధన్యవాదాలు... నాపై ఎంతో ఆదరణ చూపిస్తున్నారు. నా A/C No. 180601502531, ICICI Bank, Vanasthalipuram Branch. Name: Shyammanohar.A. (అయితే దయచేసి మీ గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లు మాత్రం తప్పకుండ పెట్టండి.) నా వంతుగా అర్చన అయినా చేయించే భాగ్యం ఇవ్వండి. మీకు ఆ వీడియో పంపించే ప్రయత్నం చేస్తాను. వీలైతే మీ GMail Address కూడా ఇవ్వండి.

    • @pasamumarani8414
      @pasamumarani8414 Před 3 měsíci +1

      @@teluguthoughts జై శ్రీ రామ్ నాన్న ✋IFC Code, branch code కావాలి. నేను account లో add చేసుకొని వీలైనపడల్లా వేస్తుంటారను
      ధర్మం కోసం పని చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మీ లాంటి వాళ్ళ ని ప్రోత్సహిస్తే ధర్మం రక్షించబడుతుంది

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      IFSC Code: ICIC0000304, Branch Code: 000304.
      నా A/C No. 180601502531, ICICI Bank, Vanasthalipuram Branch. Name: Shyammanohar.A
      కృతజ్ఞతలు.

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      IFSC Code: ICIC0000304, Branch Code: 000304.
      నా A/C No. 180601502531, ICICI Bank, Vanasthalipuram Branch. Name: Shyammanohar.A
      కృతజ్ఞతలు.

  • @rajendersaini4033
    @rajendersaini4033 Před 3 měsíci +1

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHAARA NAMA THATHULYAM RAMA NAMA VARANANE