లైవ్ | ఇండిపెండెంట్ హౌస్ | మంగళగిరి | 6 సెంట్లు | @SB Associates|

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • లైవ్ | ఇండిపెండెంట్ హౌస్ | మంగళగిరి | 6 సెంట్లు | @SB Associates| #viral
    ఈ ప్రాపర్టీస్ విసిట్ చేయడానికి ఒకరోజు ముందుగా తెలియజేసినట్లయితే మీకు ఉపయోగపడే ప్రాపర్టీస్ యొక్క వివరాలు తెలియజేసినట్లయితే విసిటింగ్ ఏర్పాటు చేస్తాం
    మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి
    వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:- 9494323139
    గమనిక:- మా మార్కెటింగ్ కమిషన్ వన్ పర్సంటేజ్
    ఈ ప్రాపర్టీని విజిట్ చేయడానికి ఒకరోజు ముందుగా మాకు తెలియజేయగలరు
    మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి
    #viralvideo #viral #trendy #CZcams #shorts #SBAssociates
    @SriLalithaproperties @SBAssociates
    #youtube #Sbassociats
    SB Associates
    Nazeer
    ఫోన్ నెంబర్:- 9494323139
    ఇంటి చుట్టూ ఉన్న లొకేషన్ మొత్తం లైవ్లో చూపించబడును
    This stream is created with #PRISMLiveStudio

Komentáře • 79

  • @saaho6841
    @saaho6841 Před 9 měsíci +1

    Nazer,doing excellent work

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 Před 21 dnem

    ఎన్ని సంవత్సరాలు గడిచాయి ఈ ఇల్లు కట్టి 🎉🎉

  • @radhakrishnamacharyulunara7647

    గుంటూరు లో తక్కువ ధరలో ఇల్లు కావాలి మంచి లొకేషన్ లో కావాలి 20,25, లక్షల్లో కావాలి ఏమైనా వుంటే వివరాలు తెలుప గలరు.

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      ఖచ్చితంగా తెలియజేస్తానండి

  • @deeviraghuram5488
    @deeviraghuram5488 Před 10 měsíci +1

    మంగళగిరి లో ఏదైనా వుంటే చెప్పండి

  • @adadiseshu2
    @adadiseshu2 Před rokem

    Sir,benzcircle to penamaluru madhyalo 70 to 80 square yards lo house unte cheppandi
    Budget:20 to 25 lakhs.

  • @adinarayanag3010
    @adinarayanag3010 Před rokem +2

    If you revield the price who are interestef they will approached

  • @charanvss931
    @charanvss931 Před rokem +4

    మీరు ఇంత చెప్పి ఎమీ లాభం. ప్రైస్ చెప్పాలి

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      మీరు లాస్ట్ వరకు వీడియో చూడలేదు అనుకుంటా నేను వీడియోలో ప్రైస్ తెలియజేశాను మరియు డిస్క్రిప్షన్ లో కూడా ప్రైస్ పెట్టాను
      ధర వచ్చేసరికి 95 లక్షలు

  • @PavaniMamidi
    @PavaniMamidi Před 10 měsíci

    Dolasnagar lo houses video's pettande

  • @mohanmouni9367
    @mohanmouni9367 Před rokem

    Brother..tenali lo unti video cheyandi

  • @ajaykrishna2311
    @ajaykrishna2311 Před rokem

    Tenalilo below 40 lakhs loan facility unte telupagalaru

  • @tradecollections
    @tradecollections Před rokem

    Visannapeta lo kavali video chestara sir

  • @dsridhar6834
    @dsridhar6834 Před 4 měsíci

    Is it available still now?

  • @yashodabolleboyana960
    @yashodabolleboyana960 Před 26 dny

    Ee house Inka unda Andi

  • @sreenivas5825
    @sreenivas5825 Před 9 měsíci

    Mangalagiri 50 lakhs lo indusvul house emina unnaya

  • @jaiandhra7437
    @jaiandhra7437 Před rokem

    సాయిబ్బు గారూ ... అందరూ ఆంధ్ర వొదిలి పక్క రాష్ట్రలకి పారిపోతుంటే.
    ఎవడు కొంటాడు ఆంధ్ర లో..

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem +4

      అందరికీ పక్కా ఇంట్లో వాళ్ళ యొక్క రుచులు నచ్చితే మన ఇంటి కూర నచ్చదు కదా అలాగే మన అభివృద్ధి అనేది మనం మన కుటుంబాలు మన ప్రదేశం మన చుట్టుపక్కల ఉన్నవాళ్లు మీరు నేను అందరం మన రాష్ట్రం గురించి మన దేశం గురించి ఎంతోకొంత సహాయపడితే అభివృద్ధి దానంతట అదే వస్తుంది అభివృద్ధి అంటే అందరూ వారి యొక్క స్థాయి నిండు ఎదగడం దాని గురించి ప్రయత్నం చేయండి మీరు కూడా ఎంతోకొంత అభివృద్ధి చెందడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంతేగాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఎటువంటి ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం మీద ప్రజల మీద రాష్ట్రం మీద దేశం మీద నిందలు వేస్తూ ఆంధ్ర నుంచి వెళ్ళిపోతారు దేశం నుంచి వెళ్లిపోతారు అంటూ మనం మాట్లాడుకోవడం కంటే ఇక్కడే ఉండి మన రాష్ట్రానికి మన దేశానికి మనమేం చేయగలం అని ఆలోచిస్తే గనక అందరికీ సమానంగా అవకాశాలు దొరుకుతాయి

  • @maheemagic6874
    @maheemagic6874 Před rokem +1

    Vizag lo chupistundhi

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      వైజాగ్ లో కూడా త్వరలో స్టార్ట్ చేస్తాను సార్

  • @deeviraghuram5488
    @deeviraghuram5488 Před 10 měsíci

    Hi andi

  • @sureshbabubaratam6615
    @sureshbabubaratam6615 Před rokem +2

    YCP GOVERNMENT vunnantha kalam Andhra evaru properties konadani ki evvaru interest chuparu. Andhulo mangalagirilo?

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem +1

      మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కి టిడిపి గవర్నమెంట్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అనేది ఒడిదుడుకులు 10% మాత్రమే ఉంటాయి అంతేగాని మంగళగిరి గుంటూరు విజయవాడ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఇక్కడున్న రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే వాటి యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది ఎఫెక్ట్ అయ్యే ప్రదేశాలు అమరావతి గ్రామాలలో ఉంటాయి గాని మున్సిపాలిటీలలో వాటి యొక్క ప్రభావం అనేది 10 పర్సెంట్ మాత్రమే ఉంటుందని గమనించగలరు అంతేగాని మీరు అనుకున్నట్టు వంద రూపాయలు ప్రాపర్టీ విలువ 90 రూపాయలకైతే రాదు వంద రూపాయలకే వస్తుంది లేకపోతే 98 రూపాయలకు వస్తుంది అంతేగాని ఏ పది రూపాయలకు 20 రూపాయలు కైతే రాదు
      ఇంకొక గమనించాల్సిన విషయం మార్కెట్ ఎప్పుడు హై రేంజ్ లో ఉన్నప్పుడు కొంటే మీకు అది దిగువ స్థాయికి వస్తుందని గమనించండి
      అదే మార్కెట్ దిగు స్థాయిలో ఉన్నప్పుడు కొంటే మరలా అదే ఎగువ స్థాయికి వస్తుందని గమనించండి
      ఇది మార్కెట్ యొక్క నియమం
      ఈ యొక్క ఫండమెంటల్ అనేది ఎవరు మార్చలేరు
      ఏ గవర్నమెంట్ వచ్చినా మున్సిపాలిటీలు రేట్లు అనేవి పెరుగుతాయి తప్ప తగ్గే పరిస్థితి ఉండదని గమనించగలరు
      ఇంకొక విషయం గమనించాల్సిన విషయం ఏమిటంటే
      విజయవాడ మంగళగిరి గుంటూరులో ట్రేడింగ్ అనేది కొనసాగడం అనేది ప్రారంభమైనది కావున కొనుగోలు అమ్మకాలు అనేవి ఈ మధ్యకాలంలో విజయవాడ మంగళగిరి గుంటూరు ఏరియాలో కొనసాగడం జరుగుతున్నది అంటే మార్కెట్ యొక్క పెరుగుదల అనేది నికరంగా ఒక క్రమ పద్ధతిలో నిబద్ధతతో పెరుగుతున్నది అది గమనించిన ఇన్వెస్టర్లు ఇప్పుడు ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు
      అంతేగాని ఒక రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ముడి పెట్టవద్దని దానిలో అవగాహన తెచ్చుకోవాలని అవగాహన గనక మీకు లేకపోతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ అవగాహనాన్ని పెంచుకోగలరు

    • @colonypoornaindian488
      @colonypoornaindian488 Před rokem +1

      Super tammudu..ysr party vunnantha kalam Mangalagiri lo okaa rupay kuda investment cheyaru... Mangalagiri ki future ledu..pakka

    • @gkr20051983
      @gkr20051983 Před 10 měsíci

      YCP GOVERNMENT vunnantha kalam Normal People ki Low Rates available????

  • @sreenivas5825
    @sreenivas5825 Před 9 měsíci

    Mangalagiri lo emina unte chepuandhi

  • @hymaraojangam4530
    @hymaraojangam4530 Před rokem

    Atmakuru side 35 lakhs lopu cheppandi

  • @supraja428
    @supraja428 Před 4 měsíci +1

    is it available now

  • @saisumantheanumula7848

    Is it available

  • @nagursk5376
    @nagursk5376 Před rokem +1

    Is it Available?

  • @prudhviramp8737
    @prudhviramp8737 Před měsícem

    unda ???

  • @nagursk5376
    @nagursk5376 Před 8 měsíci

    Still available??

  • @garlapatipardhasaradhi5147

    I need 45 X 65 plot or individual house

  • @raodb3679
    @raodb3679 Před rokem

    How old is this property?

  • @telugumoviestories3593

    రేటు,బిల్డింగ్ కట్టి ఎన్నాళ్ళు ఐంది కింద డిస్ర్కిప్షన్ లో ఇవ్వగలరు.

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      రేటు 95 లక్షలు అండి కన్స్ట్రక్షన్ 25 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ పడమర ఫేసింగ్

  • @sujathajasti6461
    @sujathajasti6461 Před rokem

    Pris chapandi

  • @yugandharj6861
    @yugandharj6861 Před rokem

    2-3 houses kattachu 95 lakhs ki

  • @chamarthiramesh
    @chamarthiramesh Před rokem +1

    40 lake lo cheppandi sir

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      ఈరోజు మన చానల్లో రెండు వీడియోస్ పెట్టాను సార్ గమనించగలరు

  • @triveni5020
    @triveni5020 Před rokem +1

    Guntur city lo

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      గుంటూరు సిటీలో నెతుకుతానండి

    • @pavaninarla1550
      @pavaninarla1550 Před rokem

      Naku kavali guntur lo .bank facility unddali

  • @kovurivenkatasubbarao6775

    Price

  • @raghutammavarapu422
    @raghutammavarapu422 Před rokem +3

    Final rate??
    Plinth area??
    Total sft area?

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      సార్ ఒకసారి విసిట్ చేయండి పూర్తి వివరాలు మీరు విసిట్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొని మీకు అందజేస్తాను

  • @prabhakarareddy7693
    @prabhakarareddy7693 Před rokem +1

    Neeku Mangalagiri ki Dolasanagar ki Theda teliyadhanu Kunta delite dhabha is at Dolasanagar

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      శ్రీనగర్ కాలనీ అంటారండి

  • @harikajetti6521
    @harikajetti6521 Před rokem +1

    Maku koncham cheppandi amaina unte

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem +1

      కచ్చితంగా మేడం మీకు కావాల్సిన డీటెయిల్స్ తెలియజేయండి

  • @yugandharj6861
    @yugandharj6861 Před rokem

    Anitha rate cheppinappudu kurchuni em matladatam

  • @bobbanapalikanakadurga8112

    Low price chyandi

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem +1

      కచ్చితంగా తెలియజేస్తానండి

  • @MrKumarvamsee
    @MrKumarvamsee Před 11 měsíci

    Unda sold out ah?

  • @kamalapasagada7389
    @kamalapasagada7389 Před rokem +1

    Kani registration jaragadu aa area lo forest land akkuva Anni vinnanu

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      మీరు కనుక్కున్నది ఆ పక్కన ఉన్న ఏరియాలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంది కానీ ఇది రిజిస్టర్ ప్రైవేట్ ల్యాండ్ 20 సంవత్సరాల క్రితం వేసిన వెంచర్ లోనిది

  • @MRNaidu1978
    @MRNaidu1978 Před rokem +1

    How much bro.?

  • @SrinivasRao-yj6fn
    @SrinivasRao-yj6fn Před rokem +1

    Cost teliyacheyandi

    • @murthyvalle3859
      @murthyvalle3859 Před rokem +1

      Reveel about price sir

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      వీడియో పూర్తిగా చూస్తే మీకు కాస్ట్ కూడా తెలియజేయడం జరిగింది సార్ కోటి రూపాయలు అయితే చెప్పారు

  • @samagnachavali
    @samagnachavali Před rokem +1

    40 lakhs lo undevi cheppu bro

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      కచ్చితంగా అంటే తెలియజేస్తాను

  • @triveni5020
    @triveni5020 Před rokem +1

    Emaina unte cheppandi

  • @u.v.s.krishnamohanmohan4298

    ఏంత చెబుతున్నారు....

  • @Satish_Gampa
    @Satish_Gampa Před rokem

    Kothadi vasthadi ah rate ki

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      స్థలం కాస్ట్ 80 లక్షలు ఉంది సార్

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 Před rokem +1

    Cost please,

  • @meenakshitadepalli5659
    @meenakshitadepalli5659 Před rokem +1

    Ye face lo undi house

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 Před rokem

    Worst video quality

    • @sbassociates5452
      @sbassociates5452  Před rokem

      ధన్యవాదాలు అండి తెలియజేసినందుకు అది లైవ్ వీడియో కాబట్టి మీకు అక్కడ వీడియో క్వాలిటీ అనేది రాదు
      మొబైల్ డేటా మీద కాబట్టి

  • @pavanrajuvlogs
    @pavanrajuvlogs Před 8 měsíci

    is it available