Cheppukunte Siggu Chetu|చెప్పుకుంటే సిగ్గు చేటు|Sis Nissy Paul|TELUGU Christian song2022
Vložit
- čas přidán 15. 11. 2022
- #LatestChristianMessages #Paulemmanuel #ChristTemple #ChristTempleVijayawada
Welcome to Paul Emmanuel International Ministries and Christ Temple Foundation. God has anointed Man of God, Ps Paul Emmanuel (MBA,. MA Litt ) to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 33 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
If you are really blessed by this video Like, Comment, Share and be blessed.
Don't forget to SUBSCRIBE to our Channel.
For More info: Call 888 6227 555 , 888 6000 999
👍 Facebook: Paul Emmanuel
📸 Instagram: Paul Emmanuel b
🌎 Website: Paul Emmanuel.org
If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
Google Pay / Phone Pay: 888 6227555
Our Account Details:
🔴SBI Bank Details
B. Emmanuel Jaya Paul
State Bank of India
AC No: 20229213206
Branch Code: 000904
IFS Code: SBIN0000904
🔴SBI Bank Details
CHRIST TEMPLE
State Bank Of India
Ac No: 38458822995
Branch- vudyut soudha,vijayawada
IFSC code: SBIN0061271
🔴Crypto
Bitcoin - bc1qf46astpn3ydg7rvtst46esk4ujlr080qmtxte6
Ethereum - 0x854bbA2D4E448C5E834E12aFc3c78DB77E18a689
తండ్రీ అయిన దేవునికి మహిమ కలుగును గాక
అక్క ఈ పాట నాకోసమే రసినట్లుంది రాత్రి నుంచి గుండెల్లో బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియక దేవునికి చెప్పుకున్నాను నన్ను ఒదర్చడానికి ఎవరు న పక్కన లేరు నాలో ఎంత బాధ వుందో రాత్రి జరిగిన ప్రతి పరిస్థితి పల్లవి చరణం లో ఉన్నవి నాకు జరిగాయి ఇప్పుడు ఈ పాట నాకోసమే దేవుడు ఇప్పుడు పెట్టించాడు దేవుని నామమునకు సమస్తము ఘనత మహిమ ప్రభావము ఆయనకే చెల్లును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏
Lalu 📸📸👌👌
అక్కా..నాకు ఏడుపు వచ్చెత్తింది.. అలా పాడకు అక్కా..నువ్వు..!!
Praise the lord 🙌🙏
ప్రైస్ ది లార్డ్ అక్క నాకోసమే ఈ పాట రాసినట్టుంది 🙏🏻🙏🏻 దేవునికి మహిమ కలుగును గాక
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes 🙏🙏🙏🙏🙏🙏💒💒
దేవునికి మహిమ కల్గును గాక, చాలా అద్భుతంగా పాడారు సిస్టర్
చెప్పుకుంటే సిగ్గు చేటని
నేస్తమా చెప్పకుంటే గుండె కోతని } 2
నీలో నీవే క్రుంగిపోతున్నావా ?
అందరిలో ఒంటరివైపోయావా ? } 2
చేయి విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చును
నీ చేయి విడువని యేసు దేవుడు - నిన్నాదరించి ఓదార్చును|| చెప్పుకుంటే ||
కసాయి గుండెలు దాడి చేసెనా?
విషపు చూపులే నీవైపువుంచెనా ? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
చూడలేదా పొద్దు పొడుపులు.} 2|| చేయి విడువని ||
పాపపు లోకము నిను వేధించెనా ?
నిందలు వేసి వెక్కిరించెనా ? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
చూడలేదా పొద్దు పొడుపులు|| చేయి విడువని ||
నా అన్నవారే నిన్నవమానించెనా ?
అనాథను చేసి విడిచివెళ్లెనా ?(2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
చూడలేదా పొద్దు పొడుపులు|| చేయి విడువని |
Super akka
Super🙏🙏🙏 akka
😊
❤❤❤
Akka na kosame akka e pata
Viduvani devudu na kosam unnadu ga
Very nice song for today in yessya patalu
E pata dwara entho adharana kalugutundi 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to God 🙏🙏🙏🙏🙏 Parise the lord 🙏🙏🙏🙏🙏
Heart touching song akka
Devunike Mahima kalugunu gaaka Amen
🙏🙏🙏🙏🙏🙏 Super Song akka🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Praise the lord brother and sister AMEn
Maranatha amma garu chala chakaga padaru
Nycc heart touching songg 🙏🙏
Hallelujah 🙏 praise the lord 🙏 sister 🙏
PRAISE THE LORD BROTHER AND SISTER 🙏🙏🙏🙏
heart touching song God bless you sister 💐
🙏🙏🙏👌👌👌
Praise the lord
Hallelujah
Priase the lord my husband
Amen Hallelujah Praise the lord sister
Heart touching song sister. Praise the lord.
Praise the lord bro & sister 🙏🙏🙏. Wonderful song sister ..
Amma this is very wonderful
🙏🙏🙏🙏🙏
Please pray for our only child brother and pray for his bad habits and bad friendship brother ,he was19 years old brother please pray for him 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Same problem my brother kuda alane vunnadu
Praise the lord sister
Praise the lord 🙏🙏🙏akka
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord akka
Super maa
Akka.you ar great
అక్క బాగా పాడారు
Praise the lord Amen✝️♥️
Very beautiful song nissi sis
Praise the lord sister God bless you.
Wonderful song
Akka Naku చాలా బాధిగా unaadhi నా కోసం ప్రేయర్ చేయండి
Praise the lord brother 🙏🙏🙏🙏
Shalom brother
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
Ma.amma.garu house kattukovadaniki preyer cyemdi
Akka ma brother marriage lo 1song kosam vasara meru ma village Nereduchrala surayapet dist telagana
Kani na daraga amount lev akka plz 🙏vasara akka
Uu
Naku yavaru లేరు అక్క
Man😢