యోహోవా నా దేవ| Yohova Naa Deva Original||singer surya prakash|lyrics brother p james garu|mosey dany

Sdílet
Vložit
  • čas přidán 11. 03. 2024
  • yohova Naa deva nedhayalo|యెహోవా నా దేవా|singer surya prakash|lyrics brother p james garu|music mosey dany|
    Arabic style
    #arabic
    USE 👉🏻🎧🎧🎧
    live singing
    bro.surya prakash 🎤
    keys. Sunny 🎹
    pheds.pavan🥁
    tabala.‪@srikanthgangoli4159‬ Simon 🪘
    sexphone.joshi🎷
    flute.‪@navaratnamahathichakravart8391‬
    ‪@DesireOfChrist‬
    ‪@PJamesOfficial‬
    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నను మలచితివే (2) ( యెహోవా )
    చరణం :- 1
    నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ( యెహోవా )
    చరణం :- 2
    నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ( యెహోవా )
    δεδο :- 3
    యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
    #desireofchrist #pjames #telugujesussongswhatsappstatus #desireofchristinspirationalvideos #brotherpjames #brotherpjames

Komentáře • 20

  • @christchurch663
    @christchurch663 Před měsícem +8

    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
    ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
    ఏలికగా నను మలచితివే (2)
    ( యెహోవా )
    చరణం :- 1
    నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
    ఇరుకులలో నేను కృంగినప్పుడు
    నాకు విశాలత కలిగించుమా! (2)
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
    ( యెహోవా )
    చరణం :- 2
    నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
    పనికిరాని వాటిని ప్రేమించెదరు
    నేరాలుగా వాటిని మలిచెదరు (2)
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
    ( యెహోవా )
    చరణం :- 3
    యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
    ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా
    నీవు ఆనందముతో నింపితివే! (2)
    నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
    యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)…
    పాపినైన నన్ను ప్రేమించితివే
    నీ వారసునిగా నన్ను మలచితివే

    • @padamat4530
      @padamat4530 Před měsícem +1

      thank you sister this song🙏🙏

  • @Satthibadu
    @Satthibadu Před 2 měsíci +6

    😊😊😊

  • @YesurajuThirumala
    @YesurajuThirumala Před 3 měsíci +6

    🥰🥰👍

  • @anandravuri1071
    @anandravuri1071 Před 3 měsíci +6

    Wonderful song bro

  • @rajukutada2569
    @rajukutada2569 Před 2 měsíci +6

    ఈ లాగే నీట్ గా పాడండి బ్రదర్.. మీ వాయిస్ సూపర్ 👍🏻👍🏻👍🏻👌🏻

  • @alonelion6826
    @alonelion6826 Před 3 měsíci +6

    Anna chala baaga padyaru 😊😊 super voice

  • @akkachethivanta9940
    @akkachethivanta9940 Před měsícem +2

    Sunny anna keyboard chala manchiga play chesaru and flute sister 🎹🎹🪈🪈 Micheal

  • @BabypenumakaBabypenumaka-rc8ow
    @BabypenumakaBabypenumaka-rc8ow Před 3 měsíci +5

    God bless you brother 🎉🎉🎉🎉

  • @srinujuvvala1023
    @srinujuvvala1023 Před 20 dny +2

    God bless you annaya

  • @Vasantha-om1eq
    @Vasantha-om1eq Před 25 dny +2

    God bless you brother 🙏🙏🙌🙌

  • @user-oc6ms1ct1j
    @user-oc6ms1ct1j Před měsícem +2

    దేవునికి సుతికలుగునుగాక

  • @rrbbranddancersravichandra3303

    Flute 🪈 chala neetiga use chesaru sister

  • @user-qx9zx4si2p
    @user-qx9zx4si2p Před měsícem +2

    God bless you. Nana 🙌🙌

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 Před měsícem +5

    అయ్యా మీరు చాలా చక్కగా పాడారు..
    మహిమ దేవునికి...
    సో sorry...mee హెయిర్ కటింగ్ కూడ..patavale...dyvikamuga ఉండాలని కోరుకుంటారు... ఆలోచించండి..
    ఆజ్ఞ కాదు...just ఆలోచన...
    ఆ ఒక్క మార్పును మీనుండి ఆశిస్తము..
    Pray 🙏 చేస్తాము.. ఎదురు చూస్తున్నారు.
    చూస్తాను..మీ కంటికి ఇబ్బందిగా ఉంది..
    అందులో అందమును వెతకావొద్దు..
    మీకూ సలహా eechutaku నేను మీ సహోదరున్ని... యేసు క్రీస్తు దాసుడను.
    తీసుకోవాలా ఒద్దా..మీ ఇష్టం sir.❤🎉

  • @glorytv2962
    @glorytv2962 Před 2 měsíci +5

    Nice singing bro God bless you again sing one more and more songs praise the lord

  • @danielchuttugulla-9055
    @danielchuttugulla-9055 Před měsícem +7

    సూర్య ప్రకాష్ గారు మీరు దేవుని పాటలు చాలా బాగా పాడాతారు. అందుకు మీకు వందనాలు but మీ జుంట్టు వెనక్కి తీసుకొండి Ple మనిషిగా నేను ఇంత భావషడు తున్నాను మరి దేవుడు ఆలోచించండి Ple

  • @gudapatikavitha5043
    @gudapatikavitha5043 Před měsícem +2

    Flute ❤ 🪈

  • @Christarmy_anand14
    @Christarmy_anand14 Před měsícem +3

    Unnadi unnatlu padandi bro andhuku sontha identy kosam

  • @kumariprasad_4321
    @kumariprasad_4321 Před měsícem +2

    God bless you brother 🙌🏻🙌🏻🙌🏻