Jonnavithula Ramalingeswara Rao With Maa Sharma || Super Exclusive || Signature Studios

Sdílet
Vložit
  • čas přidán 26. 05. 2024
  • Jonnavithula Ramalingeswara Rao With Maa Sharma || Super Exclusive || Signature Studios
    #signaturestudios #Jonnavithularamalingeswararaa #maasharma #2024elections
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Komentáře • 64

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Před měsícem +11

    రౌడీలు, నేరగాళ్లు ఏలుతున్న ప్రస్తుత సమాజానికి మీ వంటి వారు చాలా అవసరం, మీ ద్వారా ప్రజల వాణీ వినిపిస్తుంది, న్యాయం జరుగుతుంది అని ఆశిద్దాం, అందుకు భగవంతుడు సంపూర్ణం గా ఆశీర్వదించాలని ప్రార్ధిస్తున్నాం.

  • @satyanarayanachaliki9169
    @satyanarayanachaliki9169 Před měsícem +6

    చాలా ఆనందంగా ఉన్నది రామలింగేశ్వర రావు గారు. మీలాంటి వారు శాసన సభకు వెళ్ళితే చాలా బాగుంటుంది. దుర్భాషాలు, దుష్ట సంస్కృతి పెరిగిపోయి,ప్రజల మేలుకోసం చట్టాలు చెయ్యవలసిన సభలో ఒకరిని ఒకరు నిందించుకుంటూ, పగ ప్రతీకారాలాతో రగిలిపోతూ ఆ సభను చూస్తూ ఉంటే చాలా దుఃఖం కలగుతుంది. మీలాంటి కొంత మందయినా అక్కడ ఉంటే మన భూషా సంస్కృతులు నిలబడతాయని అభిప్రాయం కలుగుతుంది. ఈ ప్రయత్నానికి నాంది పలికిన మీకు అభినందనలు.

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Před měsícem +5

    28:40 చాలా మంది ప్రస్తుత పరిస్థితిల్లో డబ్బు, రౌడీయిజం, కులం ఇవి లేకుండా మనలాంటి వాళ్ళు గెలవాలెం అని మౌనం గా వుంటున్నారు స్వామీ. అది పోవాలి మీ సంకల్పం చాలా గొప్పది
    శిరస్సు వంచి నమస్కరిస్తున్న.

  • @chennappamasana8016
    @chennappamasana8016 Před měsícem +6

    ప్రకృతి, సంస్కృతి అన్నీ
    కలుషితమైన తరుణంలో
    వాటిని కాపాడే ప్రయత్నం చేయా లనుకోవడం అభినందనీయం

  • @bhavaniyerakala7689
    @bhavaniyerakala7689 Před měsícem +1

    మీ ప్రతి మాట ఆలోచించవలసిందే,ఆమోదించవలసిందే👌🙏

  • @BalajiLanka-hd5oj
    @BalajiLanka-hd5oj Před měsícem +1

    Very appreciable

  • @chittipanthulu138
    @chittipanthulu138 Před měsícem

    మీలాంటి భాషా పండితులు దేశభక్తులు నేటిరాజకీయాలలోకి రావడం ఎంతైనా అవసరం..... భారత్ మాతాకీ జై...జై జొన్నవిత్తులగారు....జై మోడీజీ...

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před měsícem

    అనుకున్నట్లే శక్తికొలది , ప్రయత్నించి పాల్గొన టము…👌👍👏🙌భాషాసంస్కృతులమీదఉన్నపట్టు, అభిమాన మే ధైర్యాన్నిచ్చింది…

  • @babukuralla3106
    @babukuralla3106 Před měsícem

    Very good knowledge interview

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 Před měsícem +1

    పరమాత్ముడు పరమాప్తుడై అడుగడుగునా మీకు సహకరించాలి. మా నారాయణ స్మరణ పూర్వక శుభాశీస్సులు మీకు

  • @janakigajjala7763
    @janakigajjala7763 Před měsícem +1

    Ramalingeswara Rao Gari alochana vidanam chala bagundi

  • @venkathand
    @venkathand Před měsícem

    Very good initiative
    Fight against the caste system, first
    unless you erase the caste system, you can’t achieve this goal

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 Před měsícem

    ❤❤

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 Před měsícem

    Sir sad we didn't even know you were contesting. I am in your constituency. Sir I think we need more canvassing and should have penetrated more into the public for the cause of our language. God bless you sir. Honesty and knowledge does not have an impact in politic

  • @user-if9px8uk1d
    @user-if9px8uk1d Před měsícem

    మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం కానీ రాజకీయంగా ఈ జనము ఓటు వేయరు అది మన దౌర్భాగ్యం

  • @krishnamocherla5577
    @krishnamocherla5577 Před měsícem

    All the best sir

  • @udaynarasapuram8128
    @udaynarasapuram8128 Před měsícem +1

    Jonnavithula దూరంబు దూరంబు అన్నావు, నువ్వు మా? గెలుస్తావు

  • @mahalakshmig1010
    @mahalakshmig1010 Před měsícem

    Jai sri ram ramaligesvara rao gari aalochanalu chaaa bagunnai aayana aasayaalu neraveraalanimaa aasyaalu kuda neraveeralani bhgavanthuni prardhichunnanu mi interv chusentha varaku jonnavithula garu m l a ga poti chesthunnatlu thelidhi ilant pramukula gurinchi t v chanal cheppadhu aayana m l a ga vijayam saadhin chaalami bhagavanthunú prardhi sthinnanu

  • @ramanacharasala9281
    @ramanacharasala9281 Před měsícem

    అద్భుతమైన ధర్మప్రచారం

  • @hanumantharaovasireddy848
    @hanumantharaovasireddy848 Před měsícem

    Good sir . There are many people who feel the same way like you about Telugu . Do some thing sir to promote Telugu .

  • @PadmanabhaVaraPrasadDoppalapud

    🎉🎉😢😢

  • @jangaprasad5461
    @jangaprasad5461 Před měsícem

    మీరు అసెంబ్లీ కు వెళ్ళితే బాగుంటుంది.

  • @rsreddy9674
    @rsreddy9674 Před měsícem +1

    Sir I like your your speech but??????????

  • @thinkngrowright
    @thinkngrowright Před měsícem

    Sir, I appreciate your initiative. but why are pin pointing only two parties? Why are you ignoring the BJP , Congress & communists?

  • @venkateswaraswamy3788
    @venkateswaraswamy3788 Před měsícem

    ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే సామాన్యుడి జీవనం ముందు ముందు చాలా దుర్భర మవుతుందనడంలో సందేహం లేదు. ఉదా. ఇప్పుడే లీటరుకు 910 ఎంఎల్ నట. లీటరుకు 1000 ఎంఎల్ కాదట. ఇందుకు ఆధారం ఏదీ 910 ఎం ఎల్ ఇవ్వాలని ఎలా చెబుతున్నారని నిలదీస్తే, కావాలంటే తీసుకో లేదంటే పొమ్మటున్నారు. ప్రభుత్వాలు అలాంటి వారినే ఎంకరేజ్ చేస్తున్నరే గానీ సామాన్యుడిని పట్టించు కోవడంలేదు. ఇలాంటి సమయంలో మీ లాంటి విజ్ఞుల అవసరం సమాజానికి కావాలని కోరుకుంటూ మీ అభిమాని... వేంకటేశ్వర స్వామి, చింతలపాటి. ఉయ్యూరు, కకృష్ణాజిల్లా

  • @chiranjeeviraoakella8907
    @chiranjeeviraoakella8907 Před měsícem

    మనుగడే లేదు ఒక్క కులం ధనం నమ్ము కుంటే అనుభవించాలి లేదా గ్రహించాలి

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 Před měsícem

    Meeru cheppinavanni Jagan garu chestunnaru , I hope you observed it.

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu6493 Před měsícem

    Manchi rojulu ravali Talugu samkruthi nilavali nilabettali.
    Jonna vithula kavigaru. sharma gari ,sadhana goppadhi.vijayosthu.
    Dharmo rachathi rachithaa.

  • @Srmc44
    @Srmc44 Před měsícem

    ఈ ఎన్నికలలో మీలాటి తెలుగు భాషా ప్రముఖులు ,సంఘసేవకురాలు,వైదులు శ్రీమతి కొమ్పెల్ల మాధవీ లత గారు,వదాన్యులు
    వైష్ణవి ప్రసాద్ గారు లాటి మన సమాజ ప్రముఖులు పోటీ చెయ్యటం చాలా ముదావహం.మీ అందరికీ విజయోస్తు.

    • @reddyvvr2481
      @reddyvvr2481 Před měsícem

      మనం అందరం కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించింది చాలదండీ!
      మన సంతానం ఏ భాష లో చదివారండీ!
      పక్కవాడికి సహాయం చేయడం ఎప్పుడైనా చేసామండీ!
      మాటలే కదా ఎన్నైనా చల్ల కదలకుండా చెప్పవచ్చండీ
      🙏🙏🙏🙏

  • @malleshwarkarnati4058
    @malleshwarkarnati4058 Před měsícem

    Samajanni prakrutini purtiga vidvamsam chesina mana palakulu vignanavantudainatlu cheppukune manishi chesina papanni kadigenduku mee lanti varu palanalo bhagaswamulavvali korukuntunnanu

  • @rsreddy9674
    @rsreddy9674 Před měsícem

    😅😊😅😮😢😂

  • @user-tw7qh1qg7k
    @user-tw7qh1qg7k Před měsícem

    Jai. Sriram. Jai Ho. Modi. Jii. Jai. B. J. P

  • @kumarkota1210
    @kumarkota1210 Před měsícem

    Meeru cheppedi vinte... Evarivo votes cheelcha daaniki ani artham avuthondi.

  • @balaramasarmakunapuli4677
    @balaramasarmakunapuli4677 Před měsícem

    at present vavi lala, vegganarayana Sarma, Puchalapalli, Bhupesh Gupta, George Fernand lanti Vallu ravali, Kavali. Sanskrit compulsory chesi, N.C.C. Schools lo Compulsory cheyali,

  • @balaramasarmakunapuli4677
    @balaramasarmakunapuli4677 Před měsícem

    without Salaries, Simple jevitam lead chest u bida bikki varike andaga Dere and😮 devil ga Law chadivi monagaduall ayene R.S.S. vallu Vuku ummadiga Degali. Dabbuto, action oriented persons Kadu, Sacrifired persons are needed, andariki anda ga undali.

  • @33542
    @33542 Před měsícem

    J tax barincha leka vunna vallu paaripothunte cine field ela vasthundi

  • @venkatasubbaraosudanagunta1875

    జొన్నవిత్తుల వారి కూలమెంటి?

  • @rsreddy9674
    @rsreddy9674 Před měsícem

    Voters thinking????????????

  • @venkatasubbaraosudanagunta1875

    ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి అభిలాషలు బాగానే ఉన్నాయి కానీ, ప్రస్తుతం కేజ్రీవాల్ మీద కూడా అవినీతి ఆరోపణలు వింటున్నాం. ముఖ్యంగా ఆయన అత్యంత ఖరీదైన ఇంటిని గురించి. అదే బాధ. అంటే అధికారం ఎటువంటి వాడినైనా భ్రష్టు పట్టిస్తుందా!!

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před měsícem

    44

  • @patherchedramakrishnarao8268

    Manamu brahmanulu andaru kalisi prathi brahmana sodarulu andaru mana brahmanulu thamu thama votu vesi kanisamu padi votlu veyiste thappakunda gelustaru

  • @user-pe1pz6zq9n
    @user-pe1pz6zq9n Před měsícem

    భాషా సంస్కృతుల్ని పరి రక్షించాలనుకునే మీరు ఇంగ్లీష్ మీడియాన్ని సమర్ధించే YCP ని కూడా ప్రశ్నించాలి కదా..

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Před měsícem

    Common people don't cast their vote in favour of you, since you don't give any money . Public think about immediate advantage , but not the advantage for 5 years such as development or free schemes. In case you may win in your constituency ruling party should support you, doubt !

  • @vkupendarraoparcha5464
    @vkupendarraoparcha5464 Před měsícem

    U seems living in dreams sir. Will u get atleast 500 votes. If u get u r achieved what purpose u stand for … otherwise don’t think of politics in future

  • @simhachalamvegireddi680
    @simhachalamvegireddi680 Před měsícem

    Kammodu tappa yavudu chesina tappu kada saru

  • @reset.india20
    @reset.india20 Před měsícem +5

    అయ్యా... మీకు ఓట్లు పడినా, పడకపోయినా, మీ ఆదర్శం నిరంతరం సాగాలి. మాశర్మ గారు అనవసరంగా ఒక్క పొలిటికల్ పార్టీ నీ సమర్ధించడం మాని, సాహితీ కృషి సాగించాలి.

  • @signtimez7877
    @signtimez7877 Před měsícem

    Mi iddhariki emi pani pata ledha. Bekarga time waste chesthunnaru

  • @ganeshrampally8835
    @ganeshrampally8835 Před měsícem

    Loose deposit

  • @user-uh4dl9ix6u
    @user-uh4dl9ix6u Před měsícem

    Po ra pooooo

  • @33542
    @33542 Před měsícem

    Jonnavittula choudary gariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Před měsícem

    జొన్నవిత్తుగారూ మీకు ఆమ్ ఆద్మీ పార్టీ మీ ఆలోచనల్లోకి రాలేదా. మీరు ఆ పార్టీ తరపున పోటీచేసి ఉన్నట్టయితే ఆ పార్టీ గురించి చాలా మందికి తెలుస్తుంది అది దేశానికి మంచిదే కదా.

    • @manoharpv27
      @manoharpv27 Před měsícem

      All aadmi party is full of corrupt Desh drohis.people with no brains will support AAP.
      Jonnavithula suit only BJP